No video

Barrelakka Song | Ranamai Kadile Akka Manakosam Song | Barrelakka Sirisha | Lalitha Audios And Video

  Рет қаралды 413,050

Lalitha Audios And Videos

Lalitha Audios And Videos

Күн бұрын

Barrelakka Song. Watch Ranamai Kadile Akka Manakosam Song on Shri Lalitha Audios And Videos. Listen to the latest Telugu Folk Love Songs, DJ songs, Telugu folk songs, Telangana Songs, Best Folk Songs and more stay tuned and do subscribe to our channel Shri Lalitha Audios And Videos.​⁠
#BarrelakkaSong #RanamaiKadileAkkaManakosam #BarrelakkaSirisha #LalithaAudiosAndVideos #SaariHaran #SaariHaranSongs #Barrelakka #BarrelakkaSongs #FolkSongs #DJSongs #TeluguFolkSongs #NewTeluguSongs #TelanganaSongs #TelanganaFolkSongs
Song Details:
Song Name: Ranamai Kadile Akka Manakosam
Singer: Saari Haran
Lyrics: Aily Santhosh Goud
Music: D Vinod Kumar
Keyboard: Naveen Sambari
For More Super Hit Songs:
Gundeke Takina Gayam Song:
• Popular Love Failure S...
Rangu Rangula Cheralanade Song:
• Rangu Rangula Cheralan...
2023 SUPER HIT Telangana Folk Songs:
• SUPER HIT Telangana Fo...
Theru Theru Puvvulla Song:
• Theru Theru Puvvulla S...
Ringu Juttu Poradey FULL Song:
• Ringu Juttu Poradey FU...
Rathanala Thalli Chelli Song:
• #RakshaBandhan 2024 Sp...
For more Latest Songs Exclusively:
Subscribe: bit.ly/3D5A53r
Follow: / lalithaaudiosandvideos
Like: bit.ly/3uCpjgw

Пікірлер: 371
@praveeng2059
@praveeng2059 9 ай бұрын
శిరీష ను గెలిపిస్తే మన ఓటుకు విలువ ఉంటుంది కొల్లాపూర్ ప్రజలారా 🙏🙏
@polurupenchalanarasimha
@polurupenchalanarasimha 9 ай бұрын
ఒక పేద యువతికి మీరు అండగా నిలిచినందుకు మీకు నా కృతజ్ఞతలు❤❤
@rajendra077
@rajendra077 9 ай бұрын
nice 👏👏👏👏👏
@peramvideos5805
@peramvideos5805 9 ай бұрын
ఇలాంటి పాటలు మరెన్నో పాడాలి అన్న చాలా బాగుంది ఈ పాట
@rajinikanthnayak4125
@rajinikanthnayak4125 9 ай бұрын
మన మహబూబాబాద్ లో ఏటువంటి devalopment లేదు నేను ఒక నిరుద్యోగి సపోర్ట్ చెయ్యండి 🎉🎉🎉
@raithusakthi189
@raithusakthi189 9 ай бұрын
నా కలం ఏ వక్తి కోసమో, ఓ వ్యవస్థ కోసమో, కదిలిందే లేదు మొదటి సారి శిరీషగారి కోసం నా కలం కదిలింది, నా ఈ పదాలు అర్ధం చేసుకొని ఒక్క ఓటు పడిన నా కవితకు సార్థకర్త , దొరికినట్టే (బర్రెలక్క పై నేను రాసిన కవిత నా ఛానెల్ లో ఉంది )
@user-vh1sh7fe8k
@user-vh1sh7fe8k 9 ай бұрын
ఒక దలిత ముఖ్యమంత్రిని ఎవరో చేయవలసిన అవసరం లేదు అది మనమే సృష్టించాలి. అని నీ గెలుపుతో తెలియ చేయాలి.జై బర్రెలక్క...✊
@nareshkarreangel677
@nareshkarreangel677 9 ай бұрын
లలిత aadios &videos ఎంటర్ అయింది ఇగ బర్రె లక్క దే గెలుపు...❤
@djpothannanirmal
@djpothannanirmal 9 ай бұрын
🫶All The Best Shrisha Akka #Barrelakka And Also Congratulations Akka Next MLA Of Kolhapur...💐
@alugunuriharish6615
@alugunuriharish6615 9 ай бұрын
Using her fame for views and revenue
@rajeshjeela8000
@rajeshjeela8000 9 ай бұрын
​@@djpothannanirmalpoo
@shobhannani6510
@shobhannani6510 9 ай бұрын
Haha bye bye barrelakka😂
@dasarisrinivas6094
@dasarisrinivas6094 9 ай бұрын
మన పవర్ ఫుల్ లీడర్ బర్రేలక్కకి పవర్ పుల్ సాంగ్ రాసారు అన్న థాంక్స్ 🙏🙏🚩🚩జై బర్రేలక్క
@sreenivaschari6167
@sreenivaschari6167 9 ай бұрын
స్వామి శరణం స్వామియే శరణం అయ్యప్ప 🙏. బడుగు బలహీన వర్గాల ఒక నిరుద్యోగ యువతి, తోటి నిరుద్యోగుల బాధ తెలిసిన ఆడబిడ్డను పార్టీలకు అతీతంగా గెలిపించుకునే బాధ్యత కొల్లాపూర్ నియోజకవర్గం ప్రజలకు వచ్చిన సువర్ణ అవకాశం 🙏
@girisirigadi8450
@girisirigadi8450 9 ай бұрын
మీ ఛానల్ కి ధన్యవాదాలు…🙏🏻 చెల్లి కోసం ఒక మంచి పాట పాడినందుకు🙏🏻
@banalarenuka3724
@banalarenuka3724 9 ай бұрын
💯శాతం మీదే గెలుపు,జై బారెలక్క👍✊
@ratnalachittibabu223
@ratnalachittibabu223 9 ай бұрын
100%గెలిపించాల్సిన బాధ్యత మన అందరిది.
@nemulamahesh2546
@nemulamahesh2546 9 ай бұрын
Ni lanti vallu munduku vachi history create cheyyali.... All the best.na vote mike akka
@SrikanthSadimelaVlogs
@SrikanthSadimelaVlogs 9 ай бұрын
మీలాంటి వాళ్ళు ఇంకా ముందుకు రావాలి అన్న శిరీష చెల్లి కి సపోర్ట్ గా 💪💪💪💪💪💪
@annepakashankar7676
@annepakashankar7676 9 ай бұрын
చెల్లి విజీల్ గుర్తుకు మన ఓటు జై శిరీష చెల్లి
@nandachaitanyavlogs7565
@nandachaitanyavlogs7565 9 ай бұрын
Super anna❤❤❤❤❤❤❤❤ బర్రెలక్క కాదు ఆమె educated she is shiresha vote for visil నిరుద్యోగులు అందురు సపోర్ట్ చేయండి pls కొల్లాపూర్ నియోజకవర్గం లోని ప్రజలు 🙏🙏🙏🙏🙏
@naveenvelmala7123
@naveenvelmala7123 9 ай бұрын
సూపర్ సాంగ్ ప్రతి ఒక్కరి ఓటు కొల్లాపూర్ మన శిరీష అక్కకే ఆల్ ది బెస్ట్ అక్క
@rbsraju
@rbsraju 9 ай бұрын
అన్నా మన రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు జరుగుతున్నటువంటి నష్టాన్ని గురించి వివరిస్తూ బర్రెలకపైన మంచి గెలుపుకు తో కూడినటువంటి పాటను రాసి మీ గొంతుగా ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతకు మేల్కొల్పు కలిగేలా మీ గొంతుగా వినిపించండి అన్న
@Navaneetha131
@Navaneetha131 9 ай бұрын
All the best sirisha akka... 👍🏻👍🏻 ని పేరు తెలంగాణాలో చిరస్థాయిగా నిలిచి యూత్ కి ధైర్యాన్ని ఇవ్వాలి.....
@narendharpalepu841
@narendharpalepu841 9 ай бұрын
జై బర్రెలక్క గెలుపు మనదే.
@annapureddylakshmireddy9732
@annapureddylakshmireddy9732 9 ай бұрын
👍👌మీ పాటలు అద్భుతం మరియు అభినందనీయం సార్🙏🙏
@gandimanju-kz5zn
@gandimanju-kz5zn 9 ай бұрын
ALL THE BEST.... SHIRISHA BARRE LAKKA..... బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి తెలంగాణ ఆడ బిడ్డ. కొల్లాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్ధి కి... అధురవుతున్న ఒడిదుడుగులకు బయపడే సవాలే లేదు...... లక్షలాది మంది Suport గా. ఉన్నారు.... Jaya ho.. Gandi Sujan Goud chennai
@rameshn7342
@rameshn7342 9 ай бұрын
మేలుకో యూవత బర్రెలక్కాను చూసి అన్న ప్రతి గ్రామంలో ప్రతి నియోజకవర్గం అందరూ మార్పు కోసం ముందుకు రావాలి
@rajinikanthnayak4125
@rajinikanthnayak4125 9 ай бұрын
నెక్స్ట్ మన మహబూబాబాద్ లో నేను ఎమ్మెల్యే పోటీ చేస్తాం ప్లేస్ సపోర్ట్ చెయ్యండి ఫ్రెండ్స్
@mahendarkundemahendar3775
@mahendarkundemahendar3775 9 ай бұрын
Super song santhosh babai elanti songs Mari enno rayali miru
@manie2399
@manie2399 9 ай бұрын
ఒక పేద యువతికి మీరు అండగా నిలిచినందుకు మీకు నా కృతజ్ఞతలు
@user-bi3uw9yv3j
@user-bi3uw9yv3j 9 ай бұрын
సాహిత్యం కూర్పు తెలంగాణ యాస బాగా కలుపుతూ బాధగా రాసారు గ్రేట్ రైటర్
@NSBanjaraOfficial
@NSBanjaraOfficial 9 ай бұрын
హాయ్ మెజారిటీ తో గెలుపు మనదే అక్క కొల్లాపూర్ ని గెలుపుతో మొత్తమోగిపోవాలి ఒక నిరుద్యోగి గెలుపు చూసి ప్రపంచం మొత్తం మొత్తమోగాలి అక్క నేను UAE లో వుంటా కానీ ని అన్ని వీడియోస్ చూస్తుంట గెలుపు మనదే 🙏🙏👍👍 జై బర్రెలక 💯💯
@parameshjanapati8179
@parameshjanapati8179 9 ай бұрын
తీరగబడిన నిరుద్యోగులు రాజకీయం చేస్తా ఎలా ఉంటుందో ని గెలుపు తో మన రాజ్యం పాలిస్తున్న పాలకులకు చెంపపెట్టు అవ్వాలి అని కోరుకుంటున్న ఇక్కనైనా ఇయర్ క్యాలెండరు రూపొందించి ప్రతి సంవత్సరం జాబ్స్ భర్తీ చేయాలి 🤝శిరిషా గారు 👍
@Shaikmoulali-iv2ng
@Shaikmoulali-iv2ng 9 ай бұрын
గెలుపోటములు సహజం కానీI మీ పోరాటం ఒక మహా అత్యున్నతమైన పోరాట ప్రతిమకు వేల వేల నమస్సులు శిరీష all the best
@dugyalaramesh4144
@dugyalaramesh4144 9 ай бұрын
I song tho barreylakka vijayam kayam anna supar song all the best barreylakka
@chinnagunukuri8198
@chinnagunukuri8198 9 ай бұрын
శిరీష అక్క నీ లాంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి... నాది వైజాగ్ అక్క... నువ్వు చేస్తున్నా పోరాటం చూసి మనసుపుర్తిగా ఆ దేవుని కోరుకుంటున్న విజయం నీ సొంతం అవాలని.. నేను డిగ్రీ చేశాను అక్క.. సరైన ఉద్యోగం లేక ఈ గల్ఫ్ ఎండలో పడి చస్తునము.. నీ విజయం మకు స్ఫూర్తి కావాలి.. జై శిరీష అక్క.. తెలంగాణ వచ్చి ఓటు వేసే హక్కు నాకు ఉంటే నా ఓటు పక్క నీకే అక్క... All the best sister 🎉🎉
@relaxingmusicmusicforstres651
@relaxingmusicmusicforstres651 9 ай бұрын
లలితా మ్యూజిక్ సూపర్ గా ఉంది బర్రిలక్క గురించి ప్రజలు అంతా ఒక్కసారి ఆలోచన చెయ్యాలి
@laxmiraju1497
@laxmiraju1497 9 ай бұрын
అక్క నీవు తప్పకుండా గెలుస్తావు.. జై బారెలక్క
@javeedsk9810
@javeedsk9810 9 ай бұрын
Wow goosbums🔥🔥🔥 Thank you lalitha audios & videos ❤ Kollapur youth..... Support barrelakka Vote for whistle 🎉
@Calmdown_19
@Calmdown_19 9 ай бұрын
శిరీష అక్క నువ్వు ఇప్పటికే ఆల్రెడీ గెలిచావు 🎉🎉🎉🎉🎉❤❤❤❤
@bollampallysrinivas2747
@bollampallysrinivas2747 9 ай бұрын
సూపర్ సాంగ్ సారి హారన్, బర్రె లక్క గెలుపు ఖాయం 💐🙏
@gummadidevaiah4335
@gummadidevaiah4335 9 ай бұрын
Naotu.nilati.akklu.vundali.akka
@ismartkavitha1583
@ismartkavitha1583 9 ай бұрын
Prathi yuvatha pourusham tho yegisi pade Agni jwaala laaga nilbadali...🔥🔥🔥
@sankarraopothala6614
@sankarraopothala6614 9 ай бұрын
Super song...elantii songs viplavaluu..susrtishaii.. great song
@battalaluprasad4819
@battalaluprasad4819 9 ай бұрын
Very good LALITHA AUDIO STUDIO Team God Bless you
@NRmusic334
@NRmusic334 9 ай бұрын
Akka confirm winnaar nuuuvu maaku kosam nee kastam appudu marichipommmuu jai barrela akka jai jai 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏🙏
@SeethaSuresh-ci2fs
@SeethaSuresh-ci2fs 9 ай бұрын
కొల్లాపూర్ నియోజకవర్గం ప్రజలారా శిరీష అక్కకు సపోర్ట్ చేయండి.. 🙏🙏
@user-lj6br2qe1h
@user-lj6br2qe1h 9 ай бұрын
సూపర్ సాంగ్... చాలా ఎమోషనల్ గా ఉంది
@NRmusic334
@NRmusic334 9 ай бұрын
Super song lyrics super super Shirisha akka confirm winnaar🎉🎉🎉🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌
@gurramsridhar8955
@gurramsridhar8955 9 ай бұрын
Super song...Thanks for supporting the voice of unemployees(barrelakka)🎉
@pattabhiramayyamangipudi294
@pattabhiramayyamangipudi294 9 ай бұрын
మా బంగారుతల్లి ని మనసారా దీవిసుతున్ననమ్మ. నువ్వు తప్పకుండా గెలుస్తవమ్మ. God bless you.
@nagarjunanaikpspkfanboy8846
@nagarjunanaikpspkfanboy8846 9 ай бұрын
బర్రె లక్క కు మీ పాట లతో చాలా ఆదరణ వచ్చింది. లలతా ఆడి యోస్ అండ్ వీడియోస్ ఎంటర్ అయింది . ఇక తిరు గే లేదు..జై బర్రె లక్క..........
@TjangaihTalla
@TjangaihTalla 6 ай бұрын
Hi
@RAM-mo9pi
@RAM-mo9pi 9 ай бұрын
ఈ వీడియో చూస్తున్న వారందరికీ నా విన్నపము దయచేసి ఒక్క క్షణం టైం కేటాఇంచి చదవండి. ఈ దేశంలో మనము చూడవలసినది ధనికులు, పేదలు. పేదింటి ఒక దళిత యువతి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా నిజాయితీగా, ఒక ఉత్తమ లక్ష్యం కోసం పోరాడుతున్నది. ఈ అమ్మాయి MLA గా గెలిస్తే సమాజంలో నీతి, నిజాయితీ,దైర్యం,మంచితనము గెలిచినట్లు. ఒక్క రూపాయి మనకు లంచం ఇవ్వడం లేదు. గెలిచిన తర్వాత విద్య,వైద్యం,రోడ్లు,ఆసరా,వ్యవసాయము, ఉపాధి అవకాశా ల కోసం కొట్లాడి మనకు తెస్తుంది. ఇలానే ప్రతీ నియోజకవర్గంలో నిలబడితే ఖర్చు లేదు కాబట్టి ఫలాలు మనకు అందుతాయి. ఆస్తులు వీళ్ళు పెంచుకుంటే మనకు తేలిగ్గా తెలుస్తుంది. మనము కూడా నిలదీ యవచ్చు. నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చినట్లు అవుతుంది. ఇలాంటి వారికి అనుభవం అవసరం లేదు. కలెక్టర్లు తదితరులు బోలెడు నిజాయితీ పరులున్నారు. దయచేసి మంచి అవకాశం మనకు వచ్చింది సద్వినియోగం చేసుకోవాలి. కొన్ని సంవ్సరాల తర్వాత మనము ఉండము. ఈలోగా చితికి పోతున్న నిరు పేదల ను,నిరుద్యోగులను,రైతులను బాగు పరుద్దాం. I am Sreeram Reddy From Rayalaseema Ph no: 9398494580
@nil1165
@nil1165 9 ай бұрын
Super song... Goosebumps 🔥🔥🔥
@nareshalmasipeta4071
@nareshalmasipeta4071 9 ай бұрын
సూపర్ ఎమోషనల్ సాంగ్...... సూపర్ సూపర్ సూపర్
@anilsatla
@anilsatla 9 ай бұрын
Yuvatha lo marpu ravali .. support barrelakka..
@thabithaputty2934
@thabithaputty2934 9 ай бұрын
Super super super thammudu
@theboys.s
@theboys.s 9 ай бұрын
మీ మద్దతు కి దన్యవాదాలు. మేలుకో యువత ఏలుకో యువత 💪✊
@BavaBhammardhi
@BavaBhammardhi 9 ай бұрын
ఈ సాంగ్ విన్న ప్రతిపక్ష పార్టీలకు తడిసిపోతున్నాయి సూపర్ సూపర్♥️🫶🚩
@sudarshansurugu1638
@sudarshansurugu1638 9 ай бұрын
కాబోయే M L A బర్రెలక్కనే✊
@BNRdora
@BNRdora 9 ай бұрын
శిరీష ని గెలిపించాలని మీ సంకల్పం గ్రేట్
@user-wb2kq9kv1g
@user-wb2kq9kv1g 9 ай бұрын
Supar anna telagana meluko
@SONURATHOD46
@SONURATHOD46 9 ай бұрын
Akka Medha song rayali ana thought vachende chudu daniki hadsup Anna ❤️
@rameshvelpula4842
@rameshvelpula4842 9 ай бұрын
Jai Barrelakka. ..Thanks to Lalitha Audios ❤
@Dimpleshorts112
@Dimpleshorts112 8 ай бұрын
Awesome music and Singing Superb
@user-wb2kq9kv1g
@user-wb2kq9kv1g 9 ай бұрын
Supar song Lalitha adios
@krisanappatn6305
@krisanappatn6305 9 ай бұрын
All the best Akka From kuppam constancy AP
@narumyfacts
@narumyfacts 9 ай бұрын
అన్న నాది కామారెడ్డి constency ...కాని నాకు అనునిత్యం వినిపిస్తున్న పేరు కొల్లాపూర్.....కొల్లాపూర్ ప్రజలరా దయచెసి బర్రెలక్క కు ఓటు వెసి గెలిపంచండి.......
@Manaswiashok
@Manaswiashok 9 ай бұрын
కొల్లాపూర్ నిరుద్యోగులారా అక్క వెంట కదిలిరండి తెలంగాణ కు మీరే aadharsham
@venkatyadav2676
@venkatyadav2676 9 ай бұрын
Supar songs Lalitha audio & videos
@jaganbonthu3915
@jaganbonthu3915 9 ай бұрын
Jai Kollapur Jai sirisha Eela gurthuke vote veyandi AP Prajalu
@vangojushiva2316
@vangojushiva2316 3 ай бұрын
Lalitha audios and videos 🎉tq for excellent song and nice programming
@ramalingammekala5235
@ramalingammekala5235 9 ай бұрын
లలిత ఆడియోస్ & వీడియోస్ వారికి నా యొక్క ధన్యవాదములు అక్కకు సపోర్ట్ చేశినందుకు నాది నల్గొండ లో నకిరేకల్ constency anna 🙏🙏
@anjijai1232
@anjijai1232 9 ай бұрын
Suport barrelakka🎉🎉
@LaxmiSandela
@LaxmiSandela 9 ай бұрын
Super annna song
@srinivasdon8447
@srinivasdon8447 9 ай бұрын
Song mathram verey level Barelakka nidhe gelupu💪
@gangadharilakshiminarayana4331
@gangadharilakshiminarayana4331 9 ай бұрын
Lalitha Audio Great Thanks
@msraju-zx7hc
@msraju-zx7hc 9 ай бұрын
Song super Anna Jai brayeakka Jai jagana anna apking
@massmadhu5814
@massmadhu5814 9 ай бұрын
Song bagundhi. Bro. Great efforts & contribution. Most required time. Special thanks. From my bottom of heart
@LalithaAudiosAndVideos
@LalithaAudiosAndVideos 9 ай бұрын
Thank you so much 🙂
@dmahender8097
@dmahender8097 9 ай бұрын
చాలా థ్యాంక్స్ (భో సాంగ్ పడినందుకు 👍👍శీరీష చాలా ఓట్లతో మెజారిటీ గేలుపీద్దం ..👍👍
@saipallavifanp
@saipallavifanp 9 ай бұрын
జై బర్రెలక్క ✊🙏
@reddyprasad805
@reddyprasad805 9 ай бұрын
super bro I like u song na support barrelakka
@srikanthlachavolla6290
@srikanthlachavolla6290 9 ай бұрын
Super song anna elanti patalu inka eanno padali ani manasu purthiga korukuntunna jai barrelakka MLA barrelakka ✊✊✊✊
@karnan1972
@karnan1972 9 ай бұрын
Kollapur prajalu dayachesi barrelakkani gelipinchandi🎉🎉
@BoiniSrishilam-tq1lr
@BoiniSrishilam-tq1lr 9 ай бұрын
కొల్లాపూర్లో లొల్లి పుట్టిన రాజకీయంలో వేడి పుట్టిన బర్రె లెక్క సునామీల వచ్చార: ఎంత చదివినా కొలువు రా దాని కొలిమిల మండి కొడవలి కదిలే నిరుద్యోగులకు రక్షణ కవచము కదిలి వచ్చిన బర్రెల అక్క ఆడపిల్ల అగ్గిపుల్ల భగ్గున మండిన బర్రెల అక్క నిరుద్యోగుల కదిలి రండి బర్రె లెక్క దండు కట్టండి సిటీ గుర్తుకు ఓటు వేసి శిరీష అక్క ను గెలిపించండి కొల్లాపూర్ లో
@madankumar619
@madankumar619 9 ай бұрын
Akka naadi Andhrapradesh nee guts hat's off Akka prathi Adapilla neela unnappude avadaina bayapadedi
@gugulothujanu9127
@gugulothujanu9127 9 ай бұрын
excellent song Anna Jai shirisha akka
@pinnintibalakrishna7123
@pinnintibalakrishna7123 9 ай бұрын
సాంగ్ సూపర్ అన్న
@rajeswarimunakala7367
@rajeswarimunakala7367 9 ай бұрын
Barrelakka ku anddaga unna Mee andariki vandhanalu
@mmaheshkumar3582
@mmaheshkumar3582 9 ай бұрын
Content creators must support her
@pangiramachandar3819
@pangiramachandar3819 9 ай бұрын
Adv congratulations MLA Siri Akka 🙏🙏🙏🙏🎉🎉
@aerpulamahesh78
@aerpulamahesh78 9 ай бұрын
Barelakka ❤️ Gelupu Evvaru aapaleru iga🎉🎉🎉
@chanduvgr8707
@chanduvgr8707 9 ай бұрын
Go for Seethakka, MLA advise, and support to excell further. Whatever Seethakka party, she is a man from Barrelakka like backgrounds.
@Badguna
@Badguna 9 ай бұрын
Good saport anna
@sabavatsrinivasulu4807
@sabavatsrinivasulu4807 9 ай бұрын
Youth icon of Telangana barrelakka
@rathlavathsrinu7666
@rathlavathsrinu7666 9 ай бұрын
Super song
@user-vj1ox4yp3e
@user-vj1ox4yp3e 9 ай бұрын
బర్రెలక్క విజయం గ్యారంటీ
@rajuyellanna4832
@rajuyellanna4832 9 ай бұрын
చాలా బాగా వుంది అన్న 👍🏻👍🏻👍🏻
@generalupdates4738
@generalupdates4738 9 ай бұрын
తెలంగాణ రాష్ట్రాన్ని ప్రశాంత్ కుమార్ ఏర్పాటు చేసిండు. 💐💐💐💐💐
@BhavaniBandari-xw4pb
@BhavaniBandari-xw4pb 9 ай бұрын
Tq anna pata chala bagundhi
@SandeepBhukya7675
@SandeepBhukya7675 9 ай бұрын
Thanks for Lalitha audio and video ...❤❤
@sagargemini8141
@sagargemini8141 9 ай бұрын
Dop super nani 👏👌
@Devi.1999
@Devi.1999 9 ай бұрын
Super గా పాడారు... లిరిక్స్ ❤
@BanothKabeer-rp6if
@BanothKabeer-rp6if 9 ай бұрын
Super voice bro mana lalitha audio full sapoot
@Kalyan_chawan
@Kalyan_chawan 9 ай бұрын
గూస్‌బంప్స్ వచ్చింది బ్రో ఈ పాట కి ❤
OMG what happened??😳 filaretiki family✨ #social
01:00
Filaretiki
Рет қаралды 13 МЛН
Get 10 Mega Boxes OR 60 Starr Drops!!
01:39
Brawl Stars
Рет қаралды 19 МЛН
Running With Bigger And Bigger Feastables
00:17
MrBeast
Рет қаралды 169 МЛН
PALLE YADIKOCHENA FULL SONG 2020 || GIDDE RAMNARSAIAH || GIDDE GALAM
6:58
బర్రెలక్క సాంగ్ 2023
3:58
Release - Topic
Рет қаралды 2,7 М.
#Barrelakka New Song | Endhuku Ra Kallu Manduthunnai Miku | Akhila Audios And Videos
4:10