Battle for Sanskrit by Sri Rajiv Malhotra | Amogh deshapathi | Reflection

  Рет қаралды 47,702

Reflection

Reflection

Ай бұрын

ఆది శంకరుల సాక్షిగా సనాతన ధర్మం పై భారీ కుట్రను భగ్నం చేసిన రాజీవ్ మల్హోత్రా | Reflection
Join this channel to get access to perks:
/ @reflection_channel
REFLECTION MEDIA AND ADVERTISING
A/C NO: 922020065969080
IFSC CODE: UTIB0000553
AXIS BANK LTD
MADHAPUR, HYDERABAD - 500081.
🟣 PhonePe/Gpay/ALL UPI: +91 83339 09876
Join us in our mission to create exceptional content about our Nation. Your contributions are invaluable as we explore, celebrate, and share the profound wisdom of our spiritual heritage. Together, let's strive for excellence and inspire others on the path of integrity. Join us today!
Your contributions are not limited to monetary donations; your support through subscribing is crucial. Stay informed, engaged, and be part of our community. Together, we can make a lasting impact. Thank you for your valuable support.
Jai Hind
దేశమంటే మట్టికాదోయ్... దేశమంటే మనుషులోయ్.. ! దేశమంటే మనుషులు కూడా కాదు... దేశమంటే మనసులు!
"ఈ దేశం నాది" అని ఉపక్రమించే, పరాక్రమించే ప్రతీ మనస్సు భారతదేశానికి బలం! మిగతా 'మనసులు', 'మనుషులు' దేశాన్ని నీర్వీర్యం చేసే బలహీనతలే! ఆ జాతి వ్యతిరేక బలహీనతలపై బలమైన జాతీయవాద పోరాటమే 'రిఫ్లెక్షన్'!
రిఫ్లెక్షన్ అంటే ప్రతి బింబం. ప్రతి బింబం... ప్రత్యక్ష నిదర్శనం! నిజం ఎలా ఉంటే ప్రతి బింబమూ అలానే ఉంటుంది! కానీ, ప్రతి బింబం కంటే ప్రతీ నిజం... మరింత భారీగా, గాఢంగా ఉంటుంది! మన 'REFLECTION' కూడా 'MIGHTY TRUTHS'ని రిఫ్లెక్ట్ చేయటం కోసమే! 'DYNAMIC BHARAT 'ని మేం DIGITALగా మీ అరచేతిలో 'REFLECT' చేస్తాం! మన 'REFLECTION' నిజానికి ప్రతి రూపం!
#Reflecting 'Bharat' through WORDS and MUSIC, REAL like FICITON and FICTION like REALITY!
*Follow us for... stories, songs, short films, web series and documentaries.
మీ ఆలోచనలు, అభిప్రాయాలను మాతో పంచుకోవాలనుంటే reflectionmna@gmail.com లేదా +91 83339 09876 కు వాట్సాప్ చేయండి.
► Follow Reflection on:
✷Facebook: / reflectionchannel1
✷Instagram: / reflection_channel
✷Twitter: / reflectionamogh
► Pls Subscribe To Our Group Of Channels:
Reflection: / @reflection_channel
Reflection News: / @reflectionnews
Reflection Pictures : / @reflectionpictures2023
Reflection Tech: / @reflectiontech
SSR Bhakthi: / @ssrbhaktitv834
Spiritual Nights : / @spiritualnights

Пікірлер: 286
@suryakumari8424
@suryakumari8424 Ай бұрын
మాకు కూడా మీలాగా గర్జించాలని వుంది భారత్ మాతాకి జై 👌👌👌👏👏👏👏
@shashikanth1562
@shashikanth1562 Ай бұрын
😅
@user-hf9dx4jr9g
@user-hf9dx4jr9g Ай бұрын
Samajani break chesharu adi cheyandi, epudaina meru samanam kosam alochinchandi, apudu evi aguthai
@bannakomuraiah4054
@bannakomuraiah4054 Ай бұрын
&++​@@user-hf9dx4jr9g
@ranganayakammasripati3858
@ranganayakammasripati3858 Ай бұрын
బ్రేకింగ్ ఇండియా ని ట్రాన్స్లేట్ చేసి ప్రజలకు అందించండి
@shyamalayerramilli7859
@shyamalayerramilli7859 Ай бұрын
తెలుగు లో అనువాదం ఐదండి! ఎమెస్కో వాళ్లు ఆనువాదం చేసి ప్రచురించారు. వెల వంద రూపాయలు. ఏ పుస్తక విక్రయ కేంద్రం లో అయినా దొరుకుతుంది.
@srilakshmia3443
@srilakshmia3443 Ай бұрын
Infosys ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి గారి తనయుడు Rohan murthy కూడా ఈ పనికిమాలిన పోలాక్ కి తెగ మద్దతు మరియు ధన సహాయం చేసాడు. మన చుట్టూ ఉన్న దేశ ద్రోహుల సహాయం లేకుండా మనం ఎప్పుడు విదేశీయులకు ఓడిపోలేదు. రాజీవ్ మల్హోత్రా నిజముగా మహానుభావుడు.
@PalaparthiSivaSankaraPrasad
@PalaparthiSivaSankaraPrasad Ай бұрын
🕉🔱🕉🇮🇳🙏🙏🙏 మాన్య మహోదయులు శ్రీ రాజీవ్ మల్హోత్రా గారు కారణజన్ములు 🙏🙏🙏
@ssnsarmachalla7352
@ssnsarmachalla7352 Ай бұрын
హిందువులపై హిందూ సంప్రదాయంపై ముస్లిం అయిన సైఫుద్దీన్ బాబా ను సాయిబాబా గా మార్చి హిందూమతానికి తీరని ద్రోహం చేశారు ముస్లిములు మతమార్పిడి చేయించేవారు . భారతీయ నాయకులు భారతీయ న్యాయవాదులు , భారత న్యాయ వ్యవస్థ కూడా ఈ ద్రోహానికి చలించకుండా గడిపేస్తున్నారు .
@udayarekhapalepu6587
@udayarekhapalepu6587 Ай бұрын
Sir, ఆ ముస్లిం ఫకీర్ ను చాలా ముందు చూపుతో కాంగ్రెస్ ముస్లింలతో కలసి మన పై రుద్దారు. ఎక్కిరాల భరద్వాజ తెలుగువారిని (గొర్రె మనస్తత్వం కలిగినవారు) ఈ మాయలోకి తీసుకువెళ్ళిన నీచుడు. ఏనాడు 'అల్లా మాలిక్' అని తప్ప మరో మాట మాట్లాడని కట్టర్ ముస్లిం ని రాముడు,క్రిష్ణ,శివ అంటూ సర్వదేవతా స్వరూపుడిని చేసింది మన దరిద్రులే. ఈ so called బాబా చరిత్ర ని చదివితే చివరిలో మత సామరస్యం కోసం హిందూ ముస్లిం వివాహాలు మాత్రమే solution అని చెప్పినట్లుగా ఉంటుంది.
@3836SKR
@3836SKR Ай бұрын
బాబూ మహానుభావా…సాయిబాబా గారి భక్తులు మతం మారి ముస్లిములుగా మారారా?ఎక్కడ?చూపించు బాబూ.ఇంకా మెజారిటీ హిందువులుగా ఉన్నారంటే సాయిబాబా గారి చలవే.లేకపోతే చాలామంది ఎప్పుడో మతం మారేవాళ్ళు.నాయనా మీరు కలిసి ఉన్న హిందువులను చీల్చే కుట్రలు ఆపండి.ఇప్పటికే మీలాగా ఇలాంటి నీచ ప్రచారాలు విని విసుగు వచ్చి వాళ్ళందరూ మతం మారేలా చేసేలా ఉన్నారు.సాయిబాబాను పూజిస్తే మతం మారినట్టైతే మరి మీరనుకుంటున్న హిందువుల సంఖ్య మైనారిటీల కంటే తక్కువ ఉంటుంది.సగంసగం నాలెడ్జ్ తో హిందువుల మధ్య చిచ్చు పెట్టి స్వాతంత్ర్యం రాక ముందు పరిస్తితులు తెస్తారు మీలాంటి వాళ్ళందరూ.
@ssnsarmachalla7352
@ssnsarmachalla7352 Ай бұрын
@@3836SKR శిరిడీ సాయిబాబా జన్మతహా ముస్లిం అయిన సైఫుద్దీన్ అన్న వాస్తవాన్ని భూస్థాపితం చేయొద్దు
@3836SKR
@3836SKR Ай бұрын
@@ssnsarmachalla7352 నువ్వు ఆయన ముస్లిం ఇంట్లో పుట్టడం చూసావా
@3836SKR
@3836SKR Ай бұрын
@@ssnsarmachalla7352 ఆత్మసాక్షాత్కారం పొందిన ఒక యోగి పుట్టుక అంచనాల్ని మాకు ఏ దేవుడు చెప్పలేదు.అసలు మహాత్ముల కులగోత్రాలు,పుట్టుక ఎంచటం అనేది ఒక మహాపాతుకం.ఐనా సాయిబాబాను పూజించే వాళ్ళకి లేని పట్టింపు , నమ్మని మీకేల.
@lathavelle4880
@lathavelle4880 Ай бұрын
రాజీవ్ మల్హోత్రా గారికి ధన్యవాదాలు శతకోటి నమస్కారాలు.
@valliraghavendra8281
@valliraghavendra8281 Ай бұрын
జయ జయ శంకర హరహర శంకర
@puttabakulamadhavi5036
@puttabakulamadhavi5036 Ай бұрын
స్వచ్ఛమైన దేశభక్తి కలిగిన అంతర్జాలంలోని విషయములు సాంకేతికత తెలిసీతెలియని మాలాంటి పౌరులను మీ ఛానల్ జాగృతం చేస్తున్నది మన దేశానికి పునర్వైభవం కలగాలనే మీ ప్రయత్నానికి జోహార్లు ధన్యవాదాలు 🙏
@LeelavathiSesetty
@LeelavathiSesetty Ай бұрын
జాగో హిందూ..జాగో...జై సనాతనధర్మం
@natyamrutam3764
@natyamrutam3764 Ай бұрын
No doubt,Reflection is the eyeopener.
@satyanaraharimallisetty
@satyanaraharimallisetty Ай бұрын
"మేరా భారత్ మహాన్" అని చెప్పవద్దూ "మా భారత దేశం మహిమాన్వితమైనది"
@lakshminandula5303
@lakshminandula5303 Ай бұрын
సంస్కృతాన్ని , సంస్కృతిని కాపాడు కో టానికి మనము కూడా సంకల్పిస్తే , కృషి చేసే మల్హోత్రా వంటివారికి మరింత బలము… 🤝👌👍👏 ,
@Madhugargeya
@Madhugargeya Ай бұрын
రాజీవ్ మల్హోత్రా గారికి నా పాదాభివందనములు
@vijayendriyakrishna8931
@vijayendriyakrishna8931 Ай бұрын
మన గురించి మన కంటే కూడా ఆ ' భగవంతునికే ' బాగా తెలుసు . దేవుడు ఏమి గుడ్డివాడు చెవిటి వాడు కాడు కదా తెలివి తక్కువ దద్దమ్మ అంత కంటే కాడు . అందుకే భగవంతుడు మనిషిని ' కర్మ సిద్ధాంతం ' తో బంధించి వేసాడు . ఈ నియమం మనిషి చేసిన చట్టం కాదు తప్పించు కోవటానికి . తస్మాత్ జాగ్రత్త . సత్యమేవ జయతే . ధర్మో రక్షతి రక్షితః .
@krishnashreemantha472
@krishnashreemantha472 Ай бұрын
Exactly
@neelamnandakumar2267
@neelamnandakumar2267 Ай бұрын
నేను కూడా రాజీవ్ మల్హోత్రా గారి భాషణలు ఆంగ్లంలో విన్నాను చాల బాగా చెపుతారు దేశ భక్తుడు
@mahimahi-dr7hd
@mahimahi-dr7hd Ай бұрын
Great effort from Rajiv Malhotra hats of to you sir 🎉
@dr.sashideepthreddy3696
@dr.sashideepthreddy3696 Ай бұрын
ఆ రాజీవ్ మల్హోత్రా ఆయన books , Sheldon Pollack photos కూడా చూపించండి. ఎంతసేపు మీరు మాట్లాడుతూ ఉంటే ఎలా?
@MegaWiz90
@MegaWiz90 Ай бұрын
Please google or search his name. You will find his work. He has been doing great work. He has a website.
@lalitharanipaidi9590
@lalitharanipaidi9590 Ай бұрын
గూగుల్ లో రాజీవ్ మల్హోత్రా అని సెర్చ్ చెయ్యండి
@abhi1244abhi
@abhi1244abhi Ай бұрын
Jai hind
@vijayabarathi7128
@vijayabarathi7128 Ай бұрын
Jai shree Ram
@sreeganges3938
@sreeganges3938 Ай бұрын
Jai Sri Ram
@vemarajushirisha8076
@vemarajushirisha8076 Ай бұрын
Jai Gurudeva
@venugadarla11
@venugadarla11 Ай бұрын
Jai sri ram
@bankgoldappraiser
@bankgoldappraiser Ай бұрын
Satyamev Jayate
@user-ku9im7gm1z
@user-ku9im7gm1z Ай бұрын
Jaisriram
@shyamalayerramilli7859
@shyamalayerramilli7859 Ай бұрын
చాలా విలువైన సమాచారం అందించారు.
@saradatupuri-gs1kj
@saradatupuri-gs1kj Ай бұрын
చాలా బాగా చెప్పారు
@bagulavenkatesh9968
@bagulavenkatesh9968 Ай бұрын
Jai Sree Ram. Jai Bharath
@RamaDevi-fy8ms
@RamaDevi-fy8ms Ай бұрын
మాన్యశ్రీ రాజీవ్ మల్హోత్రా గారి పాదపద్మములకు శతసహస్రకోటి వినమ్ర వందనాలు .
@vijayrajeswarraoparsa4217
@vijayrajeswarraoparsa4217 Ай бұрын
May God bless you. హిందువులు సంఘటితం కావాలి. నిత్యం భగవంతుని ప్రార్ధించాలి. భగవన్నామ స్మరణం చేయాలి. బ్రాహ్మణులు నిత్యం గాయత్రీ మంత్రం ఉపాసన జపం చేసిన ఆ తల్లి మనకు పెట్టని కోటగా ఉంటుంది. మనకు రక్షణ మన క్రమ శిక్షణ మన దైవారాధన మన సంఘటన ఉంటాయి
@rojaramani6163
@rojaramani6163 Ай бұрын
You are super bro 🙏
@nagarajubandi3131
@nagarajubandi3131 Ай бұрын
Thank you🙏🙏 so much sir
@jayashreerao7949
@jayashreerao7949 29 күн бұрын
మీ సింహగర్జన ఎల్లప్పటికీ ఇలాగే కొనసాగాలని ఆశీర్వదిస్తున్న ఒక బామ్మని నేను. God bless you
@satyanaraharimallisetty
@satyanaraharimallisetty Ай бұрын
పోల్లక్... లాంటి వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు
@mnr3331
@mnr3331 Ай бұрын
తెలంగాణ బీజేపీ IT cell చాలా బలహీనంగా ఉంది, ఖాంగ్రెస్ గెలవటానికి కారణం ఇదే…..
@surendramallala2940
@surendramallala2940 Ай бұрын
Jai Sri Ram ❤❤
@NaveenKumar-nf9od
@NaveenKumar-nf9od Ай бұрын
భరత మాత కి జై 🚩
@NaveenVyas-sn4gl
@NaveenVyas-sn4gl Ай бұрын
Puri peethadhi pati shankaracharya Swami Sri nichlanand Saraswati Gari charanalalo koti koti pranam 🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩
@nagalalitha1551
@nagalalitha1551 Ай бұрын
Iam watching his videos from last 10 years. He wrote snakes in the ganga l breaking India
@anuradhasravan9565
@anuradhasravan9565 Ай бұрын
Thanks to Malhotra 🙏
@anandaraomp4876
@anandaraomp4876 Ай бұрын
భారత్ మాతాకి జై ,,!!
@devakijyothi9761
@devakijyothi9761 Ай бұрын
Thank you for such a wonderful video. Bless you.
@shreyashkalluri5912
@shreyashkalluri5912 Ай бұрын
@palakodetyvenkataramasharm2194
@palakodetyvenkataramasharm2194 Ай бұрын
చాలా బాగా చెప్పారు జై శ్రీరామ్ జై హనుమాన్ జై భారత్
@sptavisi689
@sptavisi689 Ай бұрын
గ్రేట్ అమౌగ్ గారు మల్హోత్ర గారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. సనాతన ధర్మం పట్ల మీకున్న ప్రేమ,బాధ్యత,బాద, తపన మీ మాటల్లో చాలా స్పష్టంగా కనిపించింది ఇంకా నిద్ర మత్తు వదలని మన హిందూ సమాజాన్ని ఎలా మేలుకొలుపాలోఅర్థం కాని పరిస్థితి మనది. అయినా మన ప్రయత్నం నిరంతరంగా కొనసాగిస్తూనే ఉన్నాము ఉంటాము. నాయకుల సహాయ సహకారాలు చాలా కీలకం.మన సెంటిమెంట్ ను మన వీక్నెస్ గా భావిస్తున్నారని నా అభిప్రాయం. జాతీయ వాదులను, సనాతన ధర్మాన్ని ప్రేమించే వారిని రక్షించుకునే పరిస్థితులు రావాలని కోరుకుంటున్నాను జై భారత్ జై శ్రీరామ్
@sreelakshmi7313
@sreelakshmi7313 Ай бұрын
Great
@sarojabuddha1986
@sarojabuddha1986 Ай бұрын
Jai Bharat 🎉🎉🎉
@ravikanthgarimella6715
@ravikanthgarimella6715 Ай бұрын
మీ వీడియో శీర్షికలో అక్షర దోషాలు ఉన్నాయి. శృంగేరిలో విదేశీయుని భారీ కుట్ర అని సరిచేసుకోగలరు.
@radhavissa9585
@radhavissa9585 Ай бұрын
నమస్తే Amogh Deshpathigaru. Lokakalyanam kosam meeru చేస్తున్న కృషి అభినందనీయ మైనది
@padmavathikaruchola4037
@padmavathikaruchola4037 Ай бұрын
నా తల్లి భారతమాత గర్భాన జన్మించి,ఆ తల్లి ఒడిలో పెరిగి నందుకు గర్విస్తున్నాను,ఆనందిస్తున్నాను.
@Mnirp055
@Mnirp055 Ай бұрын
Good job Reflection
@KishorKumar-cy7fs
@KishorKumar-cy7fs Ай бұрын
Jai Sri ram
@VasanthLakshmi-ft3mg
@VasanthLakshmi-ft3mg Ай бұрын
Jai Sriram,jaihind
@bankgoldappraiser
@bankgoldappraiser Ай бұрын
Super sir
@ushabalagangaraju1875
@ushabalagangaraju1875 Ай бұрын
Ji Bharath
@venkateswarreddyg4741
@venkateswarreddyg4741 Ай бұрын
Thanks for your great info Great sanatana Dharmam 🙏🇮🇳🙏
@narasimhamr7146
@narasimhamr7146 Ай бұрын
JAYA JAYA SANKARA HARA HARA SANKARA
@user-io3ke3lh3f
@user-io3ke3lh3f Ай бұрын
Jai sriram
@DevrishiNarada2047
@DevrishiNarada2047 Ай бұрын
Sanskrit language should be available in all banking and ATM transactions... government should give incentives for ecommerce website which contains Sanskrit browsing... government should protect it at any cost...
@user-ir2br7kk7x
@user-ir2br7kk7x Ай бұрын
Jai. Bharath. 👃👃👃👃
@laxmank1136
@laxmank1136 Ай бұрын
Dhanyavadalu sodara
@padmaprasad2493
@padmaprasad2493 Ай бұрын
Very great news
@logic_talk
@logic_talk Ай бұрын
Need of the hour Regional Channels highlighting such issues. Kudos to you 👏
@pannapoorna3995
@pannapoorna3995 Ай бұрын
Superga chesaru malhothragaru
@siripurapusrinivas4932
@siripurapusrinivas4932 Ай бұрын
భారత్ మాతా కీ జై
@cktraveller6278
@cktraveller6278 Ай бұрын
Thanks you for the video Absolutely true 🙏🙏🙏👏👏👏
@harishraju7205
@harishraju7205 Ай бұрын
Jai hindhu jai bharathu mathaki jai
@ppavankumarpasupuleti
@ppavankumarpasupuleti Ай бұрын
జైహింద్
@vihaanschanal9296
@vihaanschanal9296 Ай бұрын
Jai Bharath Jaihind.
@sekharchandranimmakayala6399
@sekharchandranimmakayala6399 Ай бұрын
మంచి విశ్లేషణ
@pannapoorna3995
@pannapoorna3995 Ай бұрын
Bharathmathakijai
@43_gowthamchowdary85
@43_gowthamchowdary85 Ай бұрын
జైభారత్
@venkatalaxmi703
@venkatalaxmi703 Ай бұрын
JAI BHARAT MATAKI JAI TELUGUTALLIKI JEJELU OM NAMAHSIVAYA JAI SREE RAM RAMARAJYAM KAVALI RAMARAJYAM RAVALI RAVALI RAMARAJYAM ❤❤❤
@surekhakallem9482
@surekhakallem9482 Ай бұрын
Jai shree Ram 🙏 jaago hindu jaago Jai hind Bharath matha ki Jai 🙏
@Mahesh_Mahesh19
@Mahesh_Mahesh19 Ай бұрын
JAI SHREE RAM 🚩
@user-kl6rq2sy7n
@user-kl6rq2sy7n Ай бұрын
❤🚩🕉🇮🇳
@devakashinadham6817
@devakashinadham6817 Ай бұрын
JAI.SREERAM.JAI.HUMAN.JAI.BRATH
@venkataraopulaparty7707
@venkataraopulaparty7707 Ай бұрын
Very good news
@venkatalaxmi703
@venkatalaxmi703 Ай бұрын
JAI SANATANADHARMAM JAI DESADROHULNI KATINAMGA SIKSHINCHALI JAGO HINDU JAGO JAGO BHARAT JAGO JAI BHARAT MATAKI JAI JAI MODIJI
@ramaswamyreddychilla7018
@ramaswamyreddychilla7018 Ай бұрын
Fantastic .hatsoff.
@krishnag4185
@krishnag4185 Ай бұрын
Thanks for your information
@user-kn2wz9mi5d
@user-kn2wz9mi5d Ай бұрын
Chala manchi vivarana icharu
@tanguturinageshwararao6640
@tanguturinageshwararao6640 Ай бұрын
Jai Sri Ram annya
@pannapoorna3995
@pannapoorna3995 Ай бұрын
Merabharathmahan
@narralalitha9633
@narralalitha9633 Ай бұрын
Bharat Mata ki jai.
@NaveenKumar-sw1lw
@NaveenKumar-sw1lw Ай бұрын
Jai BHARAT
@narendergade5343
@narendergade5343 Ай бұрын
ఈ విధంగానె ఇ స్కా న్ ని కూడ పరిశీలంచాలె. Good.
@somupeguda3218
@somupeguda3218 Ай бұрын
🙏🙏🚩
@Vaidhikam5
@Vaidhikam5 Ай бұрын
Jayathu Akhanda Bhaaratham
@srinukimidi4195
@srinukimidi4195 Ай бұрын
జై శ్రీరామ్ 🚩🚩🚩🚩
@swayamprabhaswayamprabha9776
@swayamprabhaswayamprabha9776 Ай бұрын
ಜೈ ಜೈ ರಾಜೀವಮಲ್ಹೋತ್ರ.
@riyyengar
@riyyengar Ай бұрын
Sorry .. మీ తెలుగు accent వినడానికి చాలా కష్టంగా ఉంది. మృదువుగా మార్చుకుంటే బాగుంటుంది
@radhavissa9585
@radhavissa9585 Ай бұрын
namaste andi. Aayana monetization lekapoyina, antha mukhyamaina,lokakalyanamaina vishayam cheptunnappudu , aayana accent ni manam ardham chesukovadam maname nerchukovali. Gamaninchagalaru
@gsksss3862
@gsksss3862 Ай бұрын
సూపర్ అన్నా
@MaheshReddyThatipelli
@MaheshReddyThatipelli Ай бұрын
జై శ్రీరామ్ 🙏
@laxmikanthmaale3570
@laxmikanthmaale3570 Ай бұрын
🙏🚩
@mahalakshmig1010
@mahalakshmig1010 Ай бұрын
Jai sri ram mana desamlo hindhuvlu udhaasinatha vadhalaali chaalamandhi hindhuvlaki emi theyadhu thelisina manavaraku raaledhu kadhaani udhaasinatha hindhuvlu melikokapothe dhadulaki uchakothalaki siddhamga vondaali mi chanal vallane thelisindhi tq desam kosam dharmam kosam meeru chesthunna krushiki abhinandhanalu
@venkateswararaovissamsetti3117
@venkateswararaovissamsetti3117 Ай бұрын
Adbutamaina Vishleshana Hatsoff and Salute Amogh Deshpati Sir.
@ramamurthylingam999
@ramamurthylingam999 Ай бұрын
Bharat atakijai
@nagaa7630
@nagaa7630 Ай бұрын
Thank you Among Garu for bringing this news....Jai Hind
@padma9025
@padma9025 Ай бұрын
మీ వీడియోలన్నిట్లోకి బెస్ట్ వీడియో ఇది. 👌👌
@user-hc6eh7hg7e
@user-hc6eh7hg7e Ай бұрын
Super 👌
@srij506
@srij506 Ай бұрын
Respect you. Taken good topic. Following Rajiv Malhotra ji since long time and changed my thought process 🙏 Pollock ki sponsers evaru bangalore lo unna,soft ware digga jalley. Walla gurunchi cheppandi.
@swathicherlapally4654
@swathicherlapally4654 Ай бұрын
Jago jago Hindu jago Hindu
Rajiv Malhotra's Encounter with a Hinduphobic Professor from Univ of Chicago #3
10:26
Infinity Foundation Official
Рет қаралды 1,9 МЛН
Comfortable 🤣 #comedy #funny
00:34
Micky Makeover
Рет қаралды 13 МЛН
Secret Experiment Toothpaste Pt.4 😱 #shorts
00:35
Mr DegrEE
Рет қаралды 39 МЛН
గ్రహాలు ఎవరిని పీడించవు ?
27:11
Sri Samavedam Shanmukha Sarma
Рет қаралды 152 М.