BAVA BAVA PANNERU | TELUGU FULL MOVIE | NARESH | JANDHYALA | KOTA SRINIVAS RAO | TELUGU CINE CAFE

  Рет қаралды 571,858

Telugu Cine Cafe

Telugu Cine Cafe

5 жыл бұрын

Watch And Enjoy Bava Bava Panneru Telugu Full Movie On Telugu Cine Cafe.
Starring : Naresh, Bramhanandham, Kota Srinivas Rao, Dharmavarapu Sathyanarayana Among Others.
Music : Chakravarthy
Producer : Adusumilli Krishna Rao, K B Prasad reddy
Director : Jandhyala
For more telugu hit movies Subscribe Now : bit.ly/1YILScR
All Time Hit Telugu Movies : bit.ly/1h0xACe

Пікірлер: 90
@nani__mahi_07
@nani__mahi_07 22 күн бұрын
2024 lo chosina vallu unnara
@sivanjaneyulusiva3105
@sivanjaneyulusiva3105 4 жыл бұрын
ఈరోజుల్లో ఇలాంటి సినిమాలు చూడలేమేమో 🤔🤔🤔 i like this movie
@noah.saripalli
@noah.saripalli Ай бұрын
చూడలేమేమో కాదండి!! అస్సలు చూడలేము అంతే.!!
@omshanthipendyalaSatyanrn
@omshanthipendyalaSatyanrn 8 ай бұрын
హాస్యం పండించడం దర్శకనిర్మాత జంధ్యాల గారు అద్భుతం జంధ్యాల దర్శత్వంలో నరేష్ నటించిన ఈ చిత్రం కూడా హాస్య రసాన్ని బాగా చేయ గలిగే రాళ్ళపల్లి సుబ్బరాయ శర్మ ఇంకా నరేష్, అశోక్ ధర్మవరపు సుబ్రహ్మణ్యం బ్రహ్మా నందం లక్ష్మీ ఇతరత్రా నటి నటులు గల చిత్రం.
@srikanthch836
@srikanthch836 3 жыл бұрын
పిల్లని పెంచుకొని పెళ్లి చేసుకోవడం ఇది మామూలు విషయం కాదు
@suribabubobbili2392
@suribabubobbili2392 3 жыл бұрын
1. Ayyayyo brahmayya 2.Subbarayudi pelli 3.Damit katha addam tirigindhi 4.Okato pellam muddu rendo pellam vaddu 5.Pustakamlo konni pageelu missing 6.Evare athagaadu 2003 7.Manasu telusuko 2002 8.Pelli sambandam 9.Priya nestama 2002 10.Vaishakam 11.Neetho 2002 12.College 13.నవ వసంతం (old) 14.ఓ పాపా లాలి (s.p.బాలు)15.మన్మధులు (2009 తెలుగు డబ్బింగ్)16.సొగసు చూడతరమా 17.మనసూపడ్డాను కాని(2000) 18.నీకు నాకు పెళ్ళంట (జంధ్యాల) వీటిలో ఒక్క సినిమా అయినా అప్లోడ్ చేయండి.
@mnsubramanyam
@mnsubramanyam 3 жыл бұрын
మనకు ఒక అర్థాంగి ఉంటే మంచిదయ్య😁😁😁
@user-pd9sy4bp2h
@user-pd9sy4bp2h 22 күн бұрын
జంద్యాల గారి స్వచ్ఛమైన సినిమా సూపర్ సార్
@dadsgirl8388
@dadsgirl8388 3 ай бұрын
2024april watching
@vamshikrishna298
@vamshikrishna298 5 жыл бұрын
Jandhyala super hits
@AshokKumar-te7fm
@AshokKumar-te7fm 5 жыл бұрын
2019 viewers like here👍
@nagallaparshanth4940
@nagallaparshanth4940 3 жыл бұрын
సూపర్ మూవీ👍👍👍👍
@mskiran998
@mskiran998 2 жыл бұрын
జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు అప్పుడూ ఇప్పుడూ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారూ సరస్వతి పుత్రులు సిర్ మీరు మీ అభిమాని శర్మ కాకినాడ
@ayyappabadana9139
@ayyappabadana9139 5 жыл бұрын
SUPER MOVIE SUPER COMBINAATION
@kirankumarreddy8922
@kirankumarreddy8922 3 жыл бұрын
16/06/2021 watching 👀 nice movie edi comedy timing ante epduu unnae anni double meaning comedy movies old is gold
@ragurthivinay5807
@ragurthivinay5807 5 жыл бұрын
Old is gold
@t.v.s.phanikirankumar98
@t.v.s.phanikirankumar98 Жыл бұрын
కంకర్రయాణం దుష్టనాశనః న పాపః పుణ్య పుణ్యహా 1:11:35 time లో ఉంది
@bingipremkumar8976
@bingipremkumar8976 5 жыл бұрын
Movie bavundhi
@akkepallyparamesh2422
@akkepallyparamesh2422 3 жыл бұрын
Old is gold Nice movie Lovely movie 08.09.2020 8 pm
@shaikaleemuddin9951
@shaikaleemuddin9951 5 жыл бұрын
Super.comedy
@balasaidanaikbanavath1898
@balasaidanaikbanavath1898 5 жыл бұрын
RIP Rallapalli Garu..
@hussainmohammedmahf
@hussainmohammedmahf 5 жыл бұрын
Excellent movie uploaded thanks
@suryasuresh9026
@suryasuresh9026 5 жыл бұрын
Very nice movie
@raavilakshmi641
@raavilakshmi641 4 жыл бұрын
Watching during lockdown, Awesome movie😍
@imampuram.949
@imampuram.949 2 жыл бұрын
Hi
@sunnybunny7153
@sunnybunny7153 4 жыл бұрын
Superb movie
@santoshkumar-sv5xt
@santoshkumar-sv5xt 4 жыл бұрын
Songs are muted Y Naresh, kota is the best comedy movie,kokila,suthivelu👍
@maheshsawanru2714
@maheshsawanru2714 4 жыл бұрын
Kotesrinivas brahmanandam action super
@naveenkumarn3944
@naveenkumarn3944 Ай бұрын
Watching in 2024, Comedy 👌🏼👌🏼👌🏼🥰💐
@kukatpallijosephpaul2067
@kukatpallijosephpaul2067 5 жыл бұрын
nise movie. villan kotasrinivasa rao action is super..
@parimalaseshu995
@parimalaseshu995 5 жыл бұрын
Where is those old actors Kota Srinivasa Rao sister ga chesina avida ekada vunaru
@bramesh9140
@bramesh9140 5 жыл бұрын
Very nice movie...one of the best comedy...
@vinodvarma5960
@vinodvarma5960 5 жыл бұрын
Nice movie
@nagendra5537
@nagendra5537 Жыл бұрын
చాలా మంచి సినిమా చాలా బాగుంది
@grentertainer4203
@grentertainer4203 2 жыл бұрын
Baagundi
@farooqbasha8933
@farooqbasha8933 5 жыл бұрын
RIP Rallapalli..garu we miss u..
@anil5995
@anil5995 3 жыл бұрын
Super movie great
@bgangadhar1130
@bgangadhar1130 2 жыл бұрын
50 times chusina bore kottadu I love movie jandhyala sir super direction Kota bramhi sir super acting
@83latha
@83latha 2 жыл бұрын
Heroine okkate nacha ledu, rest all superb
@santhoshchavan2573
@santhoshchavan2573 3 жыл бұрын
Super movie
@tejaswinibhupathi143
@tejaswinibhupathi143 3 жыл бұрын
👌
@hcmannava1038
@hcmannava1038 2 жыл бұрын
Classic movie
@pothurajugurunarasimha2091
@pothurajugurunarasimha2091 Жыл бұрын
Day / Thursday,. Date 19/1/23,. Month January ,. Time1:55 , iam hemanth
@gracedasari3488
@gracedasari3488 Жыл бұрын
beautiful love story
@bharathisidda3025
@bharathisidda3025 3 ай бұрын
Super comedy
@jayalakshmig4665
@jayalakshmig4665 2 жыл бұрын
My favtorie movie
@raghuvarma4450
@raghuvarma4450 10 ай бұрын
Excellent movie watching 9th time what a comedy..
@nagavamshiiyengar7375
@nagavamshiiyengar7375 Ай бұрын
2024 June 13 I am watching so nice
@nareshyerraguntla1705
@nareshyerraguntla1705 Ай бұрын
songs ki sound ravatledu, kompadessi aa pshyco inlaya raja gaddu music ha ee movie ki
@parimalaseshu995
@parimalaseshu995 5 жыл бұрын
Song ki sound ledu
@sureshmookiti5307
@sureshmookiti5307 3 жыл бұрын
Due to copy right issue
@dlakshmanna6861
@dlakshmanna6861 3 жыл бұрын
👌👌👌👌
@cherukurisaitharun5012
@cherukurisaitharun5012 10 ай бұрын
1:35:55 ee scene nenu chianppud maa classmates tho skit chesevallamu. ROFL hahahaha
@nagavamshiiyengar7375
@nagavamshiiyengar7375 Ай бұрын
Super super movie😊
@thimmaiahsharadammathimmai4548
@thimmaiahsharadammathimmai4548 6 ай бұрын
Subtitle wonderful 🎉😊
@yogeshreddy6863
@yogeshreddy6863 5 жыл бұрын
Excellent movie
@Beadyboyplayz
@Beadyboyplayz 4 жыл бұрын
Who are the lunatics who disliked this movie ?
@tylerperry8688
@tylerperry8688 2 жыл бұрын
Dharmavarapu is the star of this movie
@user-iy9dz2hx6i
@user-iy9dz2hx6i 9 ай бұрын
Super comedy movie..😅😅😅😅😅
@user-qv9kz1pe8m
@user-qv9kz1pe8m 17 күн бұрын
July 6 2024
@chemarley9281
@chemarley9281 5 ай бұрын
wAtched in 2024
@naglion1925
@naglion1925 4 жыл бұрын
Songs ki sounds lavu
@parimalaseshu995
@parimalaseshu995 5 жыл бұрын
Where is interview actors coat vesukunna actor is old actor
@harisanthi243
@harisanthi243 4 жыл бұрын
That actor is Dharmavarapu subramanayam
@mahemaheshwari7771
@mahemaheshwari7771 10 ай бұрын
E cinimaku song sounds ravadamledhu
@anumulapriyanka105
@anumulapriyanka105 Жыл бұрын
4/12/2022 📽️🎥🎞️🍿
@afsarmd1610
@afsarmd1610 2 жыл бұрын
Telugu movies my favourite old is gold 👌👌👌👌👌 ❤️
@srikanthch836
@srikanthch836 3 жыл бұрын
ఇది మామూలు సినిమా కాదు
@klnsarma
@klnsarma 2 жыл бұрын
18 feb 2022
@timepassfun1
@timepassfun1 2 жыл бұрын
2022- 1- 1
@venkyjack816
@venkyjack816 Жыл бұрын
October .28.2022
@vaishnaviponnapalli7834
@vaishnaviponnapalli7834 2 жыл бұрын
12:04 😂😂🤣
@raipallybalu6962
@raipallybalu6962 2 жыл бұрын
21 July 2022, 2.27am
@sivan9011
@sivan9011 3 жыл бұрын
Heroin face lo expressions nill
@tetro-telugutroller7313
@tetro-telugutroller7313 2 жыл бұрын
Aa character alaage untundhi. Amaayakuraalu.
@thirumala251
@thirumala251 4 жыл бұрын
1:35:55 my fav scene 😂😂
@cherukurisaitharun5012
@cherukurisaitharun5012 10 ай бұрын
nenu chinappudu maa class lo imitate chese vadni 🤣🤣🤣🤣🤣🤣lucnh period lo
@user-lt6zn1og1r
@user-lt6zn1og1r 3 ай бұрын
71:00 comedy
@nsbcho
@nsbcho 3 жыл бұрын
01:25:25
@parimalaseshu995
@parimalaseshu995 5 жыл бұрын
A heroine Peru enti
@sashidharkaranam2618
@sashidharkaranam2618 3 жыл бұрын
రూపకళ
@Lkkkkkyoutube
@Lkkkkkyoutube 9 ай бұрын
ఇప్పుడు ఇలాంటి సినిమాలు లేవు.. ఎంత సేపు ఒక పిచ్చకుంట్ల ఫ్యామిలీ, కొడుకు ఏం చేసినా, చివరికి మానభంగం చేసినా వెనకేసుకు వచ్చే తల్లి, చెల్లి.. కమెడియన్ లా చూపబడే ఒక నాన్న.. ఒక braindead హీరోయిన్.. మిగితా కథ అంతా ఫ్యాక్షన్.. ఇది ఇప్పటి దరిద్రం 🤦🤦
@sriramc8567
@sriramc8567 2 жыл бұрын
బావా బావా పన్నీరు - సినిమా కథకి ఇన్స్పిరేషన్ ఎవరు? సమాధానం: పెరియర్ రామస్వామి. తమిళ రాజకీయ నాయకుడు, నాస్తికుడు, ఉద్యమకారుడు అయిన పెరియర్ గారు బాగా లేట్ వయసులో మనియమ్మాయి అనే 32 ఏళ్ల స్త్రీని పెళ్లి చేసుకున్నారు. అయితే ఈమె పెరియర్ గారి పెంపుడు కూతురు అని, ఆమెనే ఆయన పెళ్లి చేసుకున్నారు అని ప్రచారం ఉంది. దీన్ని ఆధారం చేసుకుని దర్శకులు జంధ్యాల గారు " బావా బావా పన్నీరు అనే సినిమా తీశారు. అందులో కోట శ్రీనివాస రావు గారి నటన అమోఘం. పాత్రకి న్యాయం చేశారు. అమాయక కూతురి పాత్రలో హీరోయిన్ బాగా నటించింది. హీరో నరేష్. అయితే ఈ కథలో ఉన్న పెంపుడు తండ్రి పాత్ర అసలు పెరియర్ అవునో కాదో చూద్దాము. Fact check : www.bluekural.com/fact-check/why-periyar-married-maniammai/ లింక్ ఓపెన్ చేస్తే ఇలా ఉంది. FACT CHECK Did Periyar Marry his own daughter?. The answer is NO. Maniammai ( Maniyammai ) was the adopted daughter of Periyar. Maniammai’s original name was Gandhimathi. She is the daughter of kanagasabai mudaliyar who was also a member of the justice party. She became Periyar’s most trusted follower, later became a personal assistant for him. ఆమె పెరియర్ సొంత కూతురు కాదు పెంపుడు కూతురు అని fact check లో బయట పడింది. అయితే మాత్రం పెంపుడు కితురుని పెళ్లి చేసుకోవచ్చా? ఏమో నాస్తిక సిద్ధాంతాలు ఎలా చెప్తున్నాయో నాకు తెలియదు. ఒక సారి కూతురు అని పిలిపించుకున్నాక పెంచుకున్నా, కన్నా పెద్దగా తేడా ఉండదు కదా! అయితే జంధ్యాల గారు ఆ పాత్ర పెరియర్ దే అని ఎప్పుడు చెప్పలేదు. మనం అనుకుంటున్నాం అంతే ఈ మధ్య జై భీం అనే సినిమా వచ్చింది. వాస్తవ కథ ఆధారం గా అని చెప్పి అవాస్తవాలెన్నో కలిపి తీశారు అని బయట టాక్. అందులో గిరిజనులపై వివక్ష చూపింది హిందువులు కాదు క్రైస్తవ పెద్ద అని ఆయన పేరుని గురుమూర్తి అని పెట్టి హిందువులపై బురద జల్లారని తెలుస్తోంది. జైభీమ్ లో పెరియర్ గారి ప్రస్తావన ఉంది కాబట్టి ఈయన పై కూడ " based on true story" అని ఎవరైనా తీయదలిస్తే వారికి ఫ్రీగా music, లిరిక్స్, స్క్రిప్ట్ అందించగలనని సవినయంగా తెలియజేసుకుంటున్నాను ఇక యూట్యూబ్ లో బావా బావా పన్నీరు సినిమా ఉంది. చూడాలనుకుంటే చూసి రండి. kzfaq.info/get/bejne/r8uRl7Reu9iUpH0.html post link: ramananationalist.in/real-story-behind-bava-bava-panneru-telugu-movie/
@raghug2964
@raghug2964 5 жыл бұрын
Time waste movie
@dundramahesh3665
@dundramahesh3665 4 жыл бұрын
Super movi
@Venkyvoxs1112
@Venkyvoxs1112 5 жыл бұрын
Old is gold
@sunakantimuralicreations5828
@sunakantimuralicreations5828 Ай бұрын
Super movie
@rajeshltv
@rajeshltv 6 ай бұрын
Super comedy
Happy 4th of July 😂
00:12
Alyssa's Ways
Рет қаралды 65 МЛН
تجربة أغرب توصيلة شحن ضد القطع تماما
00:56
صدام العزي
Рет қаралды 58 МЛН
УГАДАЙ ГДЕ ПРАВИЛЬНЫЙ ЦВЕТ?😱
00:14
МЯТНАЯ ФАНТА
Рет қаралды 3,4 МЛН
HAPPY BIRTHDAY @mozabrick 🎉 #cat #funny
00:36
SOFIADELMONSTRO
Рет қаралды 17 МЛН
LADY BOSS | FULL MOVIE | VIJAYSHANTI | VINOD KUMAR | CHARAN RAJ | TELUGU CINE CAFE
2:30:49
Курение вредит здоровью
0:28
ЮРИЧ
Рет қаралды 2,5 МЛН
Моя Жена Босс!
0:40
Petya English
Рет қаралды 2 МЛН