బయటకొచ్చిన మరో జగన్ కొత్త పాలస్ రహస్యం | YS Jagan Building Another Palace in Chennai | Aadhan

  Рет қаралды 215,657

Aadhan Telugu

Aadhan Telugu

Ай бұрын

Watch బయటకొచ్చిన మరో జగన్ కొత్త పాలస్ రహస్యం..Aadhan Exclusively revealed about Jagan's another palace being built in Chennai that no one knew about before. Watch the entire video to find out more about where and when it's being built.
#ysjaganmohanreddy #jaganpalace #apnews #naralokesh #jaganhouse #marokonamprasadjune2024 #aadhantelugu
#appolitics #appoliticalnews #apnews #andhrapradesh #telanganapolitics #telangana #telangananews #telangananewslive #india #telugunews #telugunewslive #aadhannewslive #telugubreakingnewslive #live #livenews #telugulivenews #aadhanlive
We at Aadhan cover trending news of Political Parties of India like TDP, YSRCP, Janasena, BRS, BJP, Congress and along with entertainment pieces like Short Films, Telugu Music Videos, Political Interviews, Public Reviews, Celebrity Interviews and more. Stay tuned for your daily dose of entertainment!
Download India's most trusted News App - "Aadhan: Breaking & Short News" to get the fastest news. #AadhanNewApp
Android App: bit.ly/3bbr2mF
iOs App: apple.co/3J9hTHY
For Advertisement Enquiries: +91 6302580232
Mail Id: marketing@aadhan.in
మీ ప్రాంతం లో ప్రపంచానికి పరిచయం కానీ కొత్త రుచులు ఉన్నాయా
మీ ఏరియాలో మట్టిలో మాణిక్యాల్లాంటి కళాకారులూ ఉన్నారా
మీ ఊరిలో రహస్యంగా మిగిలిపోయిన ఆధాత్మిక ప్రదేశాలు ఉన్నాయా
అయితే మాకు చెప్పండి మేం ప్రపంచానికి పరిచయం చేస్తాం
వార్త మీది ప్రసారం మాది మా వాట్సాప్ నెంబర్ +916302580232
Thank You For Watching

Пікірлер: 216
@yogi7454
@yogi7454 Ай бұрын
"నవరత్నాలు"లాంటి ప్యాలెస్ లు,కానీ అతనికి నచ్ఛిన ప్యాలెస్ "చంచల్ గూడ" మాత్రమే..🥳😘
@YMNMPL2345
@YMNMPL2345 Ай бұрын
వేరే రాష్ట్రం లో ఎందుకు,మన రాజమండ్రి లో ఉందిగా.కోర్టులనుండీ జైలు కు, జైలు నుంచి కోర్టు కు మన ముందే తిరగాలి.ఎలా తిరుగుతాడో చూడాలి.
@rraghavendrarao6219
@rraghavendrarao6219 Ай бұрын
Nava nagara bhavana bruhath pranaalika
@saiganeshkishore6300
@saiganeshkishore6300 Ай бұрын
ENDHI RA NA KODAKA MEE CHANDRAM GADINI FIRST VEYAKI JAIL LO NAKODAKA
@saiganeshkishore6300
@saiganeshkishore6300 Ай бұрын
C.B.N GADINI VESA RE AA JAI LA KODAKA ....
@jyothsnak6438
@jyothsnak6438 Ай бұрын
ఎంత అవినీతి అనకొండ రబాబు. వినలేక పోతున్నాం. పైగా నీతులు చెప్పడం.
@varaprasadvelpula7784
@varaprasadvelpula7784 Ай бұрын
జగన్ అభిమానిగా నా మనసులోని మాట బయట పెడుతున్నాను. ఈ మూడు రాష్ట్రాల్లో ఆరు ప్యాలెస్లు కట్టుకున్నాడు కానీ తాను, తన వారు (చని) పోయిన తర్వాత ఏ ప్యాలెస్లో ఎవరెవరిని పాతి పెట్టాలో ఒక వీలునామా కూడా రాస్తే మంచిదని నా అభిప్రాయం; ఎందుకంటే ఒక్కొక్క ప్యాలెస్లో ఒక్కొక్కరు దయ్యమై ఆ ప్యాలెస్ ని ఎవరూ ఆక్రమించుకో రాకుండా కాపాడు కొంటారు. ఆ రకంగా అవి అన్యాక్రాంతం కాకుండా ఉంటే జగన్ రెడ్డి మరియు అతని కుటుంబ సభ్యుల ఆఖరి కోరిక తీరుతుంది. లేకపోతే ఏంటండి ఇంత ఆర్భాటం, ఎవరికైనా చివరికి కావలిసింది ఆరు అడుగుల నేల, లేక పిడికెడు బూడిద. దానికోసం ఎందుకీ తాపత్రయం? ఎవరైనా తన తదనంతరం కాకులు వచ్చి పిండాన్ని తినాలి అని కోరుకోవాలి. జగన్ కి "బలగం" సినిమా చూపిస్తే మంచిదేమో అనిపిస్తుంది. ఎందుకంటే చెపితే వినని వాడు కనీసం చూసి అయినా నేర్చుకుంటాడేమో; ఎందుకంటే "మూర్ఖుడు అనుభవం కోరుకుంటాడు" అiని పెద్దలు అంటారు.
@YMNMPL2345
@YMNMPL2345 Ай бұрын
వాడికి పూర్తిగా పతనమై య్యే వరకూ అర్థం కాదు.బుద్ధి కర్మానుసారిని.
@krishnamurthygokavarapu6128
@krishnamurthygokavarapu6128 Ай бұрын
Wonderful comments and analysis correct correct
@malleswarimaroju400
@malleswarimaroju400 Ай бұрын
జగ్గడు ఒక సైకో. వీడికి మోడీ లాంటి ఒక క్కక్కుర్తి ప్ర ధాన మంత్రి దొరికాడు. దానికి తోడు ఎపి లోని పిచ్చి వెధవలు ముఖ్యమంత్రి ని చేశారు. కోతికి కొబ్బరి కాయ దొరికినట్లయింది. వాడి ఫార్ములా దొరికినంత దోచుకో దాచుకో అనేది చేసి చూపించాడు.,🤮🤮🤮🤮
@user-lq7zv1yc7j
@user-lq7zv1yc7j Ай бұрын
Karectga.chepperu
@pushpeswararao9894
@pushpeswararao9894 Ай бұрын
Kolkata లో కూడా ఉందా
@venkataramanaPothini-zk3mu
@venkataramanaPothini-zk3mu Ай бұрын
ఈ సైకో గాడు మరికొంత మంది సైకో బ్యాచ్ బ్రతక దానికి అనర్హులు.వీరు బ్రతికి వుంటే ప్రమాదం.
@sravanthi9563
@sravanthi9563 Ай бұрын
Yes
@Sudharani-ge3sh
@Sudharani-ge3sh Ай бұрын
ఈ విషయం ముడు సంవత్సరాల ముందే బయటకు వచ్చింది.
@narayanaraojampala7202
@narayanaraojampala7202 Ай бұрын
ఆర్యా! జగన్ కు ముంబై, కలకత్తా లో కూడ వున్నాయని కొలికపూడి గారు డిబేట్ లో చెప్పారు
@YMNMPL2345
@YMNMPL2345 Ай бұрын
వీడికి సముద్రతీరం పొడవునా పాలేస్ లు ఉండాలేమో.స్మగ్లింగ్ కి అనువుగా ఉంటుందని కాబోలు
@krishnamurthygokavarapu6128
@krishnamurthygokavarapu6128 Ай бұрын
Wonderful analysis correct correct correct
@etikalakrishnamurthy8989
@etikalakrishnamurthy8989 Ай бұрын
Ippudardamaindaa jaggu banduvulaara etuvanti drohi ani
@enckyammahpramanaidu2989
@enckyammahpramanaidu2989 Ай бұрын
yes......avunu prabu vunadu ani Mata2ki 100sarlu cheputadu maprabu etana latodu kadhu...maprabu chala manchi varu amen.❤
@jmohanrao5428
@jmohanrao5428 Ай бұрын
Prajalasommutho kulukuthu prajalapy abaddalu cheputhu unde political leader ituvanti vadu bahusa prapanchamlo veede modativadu kavachhu lofargadu,lafangigadu,luchhagadu eemilekunda Niijayutheegapalinche CBN ni arrest chesinapudu ituvanti Anni saboothlu unna veedini enduku arrest cheyaru ventane arrest cheyali.😡😡
@muralikrishnapratapa6960
@muralikrishnapratapa6960 Ай бұрын
మీరు అనవసరంగా సమయం వృధా చేసుకుంటున్నారు.మీరు మీ సమయాన్ని వారి హయాంలో జరిగిన స్కామ్ ల గురించి సాక్షా ఆధారాలతో బయట పెట్టటానికి వాడితే సంతోషం.
@369csm
@369csm Ай бұрын
మోడీ గారు డిపార్ట్మెంట్ లను, జగన్ జోలికి వెళ్లకుండా నిరోధిస్తున్నారు.
@d.lokanadharaju6546
@d.lokanadharaju6546 Ай бұрын
Correct Question.
@PurushothamBojja-np9fi
@PurushothamBojja-np9fi 2 күн бұрын
Ni​@@369csm
@ramakrishnawuppalapati1999
@ramakrishnawuppalapati1999 Ай бұрын
ఆర్థిక మంత్రి రాజేంద్రనాధరెడ్డిగారిని యీ చర్చలకు ఆహ్వానించండి
@venkataraosurapati1786
@venkataraosurapati1786 Ай бұрын
అతనికి జగన్ రెడ్డి అనే పేరు కన్నా పేలాస్ రెడ్డి అని పేరు బాగుంటుంది,,( పేలాస్ రెడ్డి )
@enckyammahpramanaidu2989
@enckyammahpramanaidu2989 Ай бұрын
😂😂😂😂avunu
@maheshduggirala913
@maheshduggirala913 Ай бұрын
Palace pichi Reddy inka baguntadi bro....😂😂
@kgmanohar1746
@kgmanohar1746 Ай бұрын
ఇతగాడు క్రిస్టియన్ ఐతే ఇంకా రెడ్డి అని ఎందుకు పెట్టుకుంటూ ఉన్నాడు? ప్రజలు కూడ అలానే ఎందుకు పిలవాలి? బెంగళూరు పాలస్ elvation చూడండి cross ఉంది.
@ranganadhaswamim8524
@ranganadhaswamim8524 Ай бұрын
ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ పని ఏంటి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టొరేట్ పని ఏమిటి, క్రైస్తవ కార్డును బాగా వాడేసుకున్న‌‌‌ జమోరె దౌర్జన్యాలు చేస్తారు జాగ్రత్త
@subrahmanyeswararaomanne3220
@subrahmanyeswararaomanne3220 Ай бұрын
మోడీ గారు ఉండగా ఇన్కం టాక్స్, ఈ ఢి లు శతృ పక్షాలు తప్ప మిగిలిన వాళ్ల పై చర్యలు తీసుకోరు
@yogeswararaovinakollu9005
@yogeswararaovinakollu9005 21 күн бұрын
' ఆయనే ఉంటే మంగలివాడితో పనేంటి? ' అని నానుడి. మీరు ప్రస్థావించిన departments తమ ఉద్యోగ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి ఉన్నట్లైతే పరిస్థితి ఖచ్చితంగా వేరేరకంగా ఉండేది.
@koteswarakamini3362
@koteswarakamini3362 Ай бұрын
ఢిల్లీ లుఛాల ఏంచేసుతునారు
@javvajisatyanarayna4872
@javvajisatyanarayna4872 Ай бұрын
Good massage sir
@satyaprasadpasala1524
@satyaprasadpasala1524 Ай бұрын
ఇటువంటి మనుషులు ప్రజాధనాన్ని పలు విదాలుగా స్వార్దంతో ఖర్చులు చేసినందున ఆ స్థిరాస్థులును ప్రభుత్వ ఆస్థులుగా ప్రకటించి స్వధీనపర్చుకొనవచ్ఛును
@zunnusarees-pickels
@zunnusarees-pickels Ай бұрын
Really good 👍 information 🎉 congratulations keep going
@nagabhushanamkotapati2886
@nagabhushanamkotapati2886 Ай бұрын
వాడికి ఒక విచిత్రమయిన అలవాటు ఉంది అంటే ప్రతీ ప్రధాన నగరాలలో ఒక ప్యాలెస్ ఉండాలని
@lellavenkataramarao1629
@lellavenkataramarao1629 Ай бұрын
Jagan has been building empire with all corruptive /looted money.
@nakkathirumalarao3337
@nakkathirumalarao3337 Ай бұрын
రాజశేఖర్ రెడ్డి.... పులివెందుల లో ఆక్రమించిన... భూమి మీద వీడియో చేయగలరు
@achyuthanandan3614
@achyuthanandan3614 Ай бұрын
Mana kadapa dt lo andhariki telusu. Edupulabayi lo chala chesaru, Rajareddy time lone.
@sastrychaturvedula8473
@sastrychaturvedula8473 27 күн бұрын
Yes 800 acres of forest land occupied by them not reported in 2004 elections affidavit by ysr ! Crime doesn’t pay must be proved by courts !
@palakolanuabbireddy7374
@palakolanuabbireddy7374 Ай бұрын
ప్యాలెస్లలో సెంచరీ చేయాలనుకుంటున్నాడు జైTDP
@papabaikomara2597
@papabaikomara2597 Ай бұрын
మన ఆంధ్రాలో ప్రతి ఒక్కరికి కూడా ఒక్కోక్క ఇల్లు ఉండాలి ఫ్యామిలీలో govt అలా ఇస్తే బాగుంటాది కదా
@sreenivasareddy5385
@sreenivasareddy5385 Ай бұрын
ఇదే డబ్బులతో కర్నూలులో హైకోర్టు తయారైఉండేది
@bhaskarraomuthabathula7235
@bhaskarraomuthabathula7235 Ай бұрын
తెలియని వివరాలు వెల్లడించారు
@vemulakondalakshmanarao7495
@vemulakondalakshmanarao7495 Ай бұрын
వాళ్ళ నాన్న దుప్పటి దాకా దోచినడబులు ధనం కుప్పలు తెప్పలు గా యున్నది. ఏమి చేయాలో తెలీక పాలస్ లు కట్టించుకుంటున్నాడు.
@peddiaha7327
@peddiaha7327 Ай бұрын
Sir mee visleshana bagundi kani evm la sangati kuda veliki teeyandi sir evm la gurinchi cheppandi
@StuartpuramBook-bj9es
@StuartpuramBook-bj9es Ай бұрын
Ok thank you so
@srinubandla4817
@srinubandla4817 Ай бұрын
వాడి దగ్గర్నుండి రికవర్ చేయాలి!..
@saiganeshkishore6300
@saiganeshkishore6300 Ай бұрын
AA LEKKA C.B.N GADI DHEGGRA ENTHA UNDHI RA SINGAPORE VALLA MINISTER AREST AAIDU C.B.N GADINI THANNI MALLI JAIL LO VEYALI RA KODAKA
@jyothi9882
@jyothi9882 Ай бұрын
Kelly's lo already oka building undi adi nenu chusanu but adi palace kadu kani bungalow
@pabbarajujaganmohanarao8043
@pabbarajujaganmohanarao8043 Ай бұрын
AP GOVT NEED NOT HAVE THE RUSHIKONDA PALACE.SO THE GOVT SUIT A PITITION IN HIGH COURT AND RECOVERY THE EXPENDITURE AND THE COST OF THE PALACE
@sankarswati
@sankarswati Ай бұрын
రుషికొండ పాలస్ నిర్మించడానికి డబ్బు ప్రభుత్వంలోని ఏ హెడ్ అఫ్ అకౌంట్ నుండి డ్రా చేసేరు? జీఓ నెంబర్ ఎంత?
@ramadevivemulapalli9138
@ramadevivemulapalli9138 Ай бұрын
అసలు అనుమతి ఎవరు ఎలా ఇచ్చారు
@achyuthanandan3614
@achyuthanandan3614 Ай бұрын
@@ramadevivemulapalli9138 avvi emi levu, now anni dig chestaru, case file chestaru.
@aluguvenkatarao8389
@aluguvenkatarao8389 23 күн бұрын
ఇతని తీహార్ జైలు కి పంపాలి...ప్రజా ప్రతినిధులు ప్రజల ఆస్తులు,సొమ్ము తో జల్సా చేస్తున్న నాయకులు...
@sirinawajawaj879
@sirinawajawaj879 Ай бұрын
👍👍👍👍👍👍👍👌👌👌👌👌👌👌👌👌👌👌
@vasps7472
@vasps7472 Ай бұрын
Expected he will built and own all cities in India and all the world also with tax payers money of AP and India.
@gnr4694
@gnr4694 Ай бұрын
Pulivendula,cudapah,idupulapaya,chennai,culcutta lo houses unnai
@RadhaKrishnaManchikanti
@RadhaKrishnaManchikanti Ай бұрын
If Mr,Jaganreddi Were to Come to Power Again in AP,The Spacious Luxurious Palaces Would Have Been Transferred To Him Under Titling Act Easily.
@Mik734
@Mik734 Ай бұрын
It ia a government property (Rishikonda) not jagan palace.
@kesav7834
@kesav7834 Ай бұрын
👍🙏
@kantamnenisatyanarayana9548
@kantamnenisatyanarayana9548 Ай бұрын
He may be trying to build ONE palace in EACH SOUTH INDIAN STATES . So next will be in KERALA State.
@shivasankarjodu8014
@shivasankarjodu8014 Ай бұрын
Kotha palace Annavaram kothaga cheppamma edhi 4 rojulanundi oodharagoduthunnaru chennai dhi ayana sontham ayithe nuvvu cheppina veste
@krishnamurthygokavarapu6128
@krishnamurthygokavarapu6128 Ай бұрын
Sir మోడీజీ Dattudu గార్కి ఒక్కో state lo okkoka palace lu కవలెమో evveriki తెలియును
@ravikanthanji9055
@ravikanthanji9055 Ай бұрын
Aadhan app బాగుంది.. దయచేసి comments box పెట్టండి..
@danielchima9316
@danielchima9316 Ай бұрын
Palace nee vellam pata veyandi... Problem solved
@chandrasekhar7378
@chandrasekhar7378 Ай бұрын
తుఫాన్ షెల్టర్లు కాబోలు
@pabbarajujaganmohanarao8043
@pabbarajujaganmohanarao8043 Ай бұрын
C B N CONSTRUCTED A HOUSE NOT A PALACE IN HYD WITH HIS OWN MONEY
@CMASURESHBATCHU
@CMASURESHBATCHU Ай бұрын
HELLO GURUVU GARU, 29 CONTAINERS VELLINAVI CHENNAI VAIPU VELLINAVI ANNARU, AYITHE JAGAN DABBU ANTHA CHENNAI DAGGARA NEW PALACE LO RAHASYA PRADESAM LO VUNCHAREMO ANDI
@0KumarDev0
@0KumarDev0 Ай бұрын
idhemi palacela picchi raa babu veediki.🤔🤔🤔🤔
@mohanatmakuri6446
@mohanatmakuri6446 Ай бұрын
Vizag loo di aaraminchukunnaadi visakha club kudaa aakraminchukunnaaru ani vinikidi daani meeda video cheeyandi
@enckyammahpramanaidu2989
@enckyammahpramanaidu2989 Ай бұрын
chala chakkaga vivarincharu
@chandrasekharmaganti1659
@chandrasekharmaganti1659 Ай бұрын
Why incomlete info
@MrSanjay852
@MrSanjay852 Ай бұрын
Iddaru Christians e kada Chennai best
@enckyammahpramanaidu2989
@enckyammahpramanaidu2989 Ай бұрын
Maaku chala manchi information echinanduku dhaniavadamulu sir❤
@sitharamamurty9666
@sitharamamurty9666 Ай бұрын
He has used State money to build these for his use, using State funds He should be asked to explain and face punishment 9:42 9:42 9:42
@Sarada-se3om
@Sarada-se3om Ай бұрын
Intamanchi information ichhina meeku aneka dhanyavadalu
@janakiramaiah2480
@janakiramaiah2480 Ай бұрын
Super Message 👌
@Sssa753
@Sssa753 Ай бұрын
Valla dabbu valla istam mekendukandi oeraction .
@suryaallada-fc1pz
@suryaallada-fc1pz 21 күн бұрын
Yes Veedy Palaces nu Government. JAPTU. Chesukovali....
@lellavenkataramarao1629
@lellavenkataramarao1629 Ай бұрын
He can do smuggling easily with palaces on coastal .
@ramaraon.v4662
@ramaraon.v4662 Ай бұрын
నిజమేనా...
@andrajuramesh3076
@andrajuramesh3076 Ай бұрын
Great news 🎉
@anishdatla914
@anishdatla914 Ай бұрын
Ysr party has to take rishikonda 7 blocks for 5 years lease and the lease amount for year should be 100crore. They can sub lease or do any thing in that. I think its a better idea for AP groth and development
@morumpubisatish3434
@morumpubisatish3434 Ай бұрын
లోకేష్ పాట
@Sudharani-ge3sh
@Sudharani-ge3sh Ай бұрын
నిజాలు చెబితే భుజాలు తడుముకోవడం ఎందుకు. అక్రమార్జనే కదా ఎన్నైనా కడతాడు. వీళ్లు చచ్చిన తరువాత అక్కడే పూడుస్తారేమో.
@surabathunisurabathuni9577
@surabathunisurabathuni9577 Ай бұрын
AP ni looti Chesaru 5 years lo
@user-xb4xv3qn3q
@user-xb4xv3qn3q Ай бұрын
విశాఖ రుషికొండ ప్యాలెస్ ప్రభుత్వానిదేగా దాన్ని అనవసరం
@venkateswararao416
@venkateswararao416 Ай бұрын
He looted AP. It is public money
@mariakumarvutukuru7376
@mariakumarvutukuru7376 Ай бұрын
✌️✌️✌️✌️
@satyanarayanamurthyvasamse2716
@satyanarayanamurthyvasamse2716 Ай бұрын
Jagan is a place favour to constructed so many palaces It is very great mental person.He should not mind about the finance of the Govt position. He did not think
@VijayalakshmiGummadi-oi6oj
@VijayalakshmiGummadi-oi6oj 29 күн бұрын
Enni🌹Palaces ❤vunte emiti ❤sommu 🎉okaridi ❤soku ❤verevalladi ❤🎉❤🎉❤
@pailapurnachanderrao4538
@pailapurnachanderrao4538 Ай бұрын
ప్రజలు కోసమే కట్టేరు సొంతని కాదు
@krishnamoorthy4911
@krishnamoorthy4911 Ай бұрын
Neekosame po, 36 lakshala bath tub waiting for you only...
@achyuthanandan3614
@achyuthanandan3614 Ай бұрын
Burra pettandi, eppudu cheppe vadu, Vizap nundi na ruling June 4 taruvatha ani. oka palace lo vundali kada living. Edi 100% tana palace, eppativaruku media ki leak kaledu. Oka vela YCP govt vachivunte, edi eppatiki bayatiki radu. GOd has separate ideas
@krishnamoorthy4911
@krishnamoorthy4911 Ай бұрын
@@achyuthanandan3614 exactly mundevarkee cupeekunda secret ga oka cineema laga leak kakunda kattaru.. Ipudemo endedno defence cheskuntunnaru
@chramanaiah540
@chramanaiah540 Ай бұрын
Congratulation s
@muralikrishnamacharyulugud8469
@muralikrishnamacharyulugud8469 Ай бұрын
Whose money invested for th e building?
@rameshg8056
@rameshg8056 Ай бұрын
Super Sir 🙏
@srinivasnaikbanavath1763
@srinivasnaikbanavath1763 Ай бұрын
Jai TDP jai Pavan Jai lokesh
@devulapalliindira7762
@devulapalliindira7762 Ай бұрын
Vari dhaggara chala sommu mooluguthondhi varu rishikondalo kharchu pettina prajadhananni rabattandi
@javvajisatyanarayna4872
@javvajisatyanarayna4872 23 күн бұрын
Rushi konda kadu adi gold nidhi unnadi sir
@gopalmorisetty4995
@gopalmorisetty4995 28 күн бұрын
ఇంతకీ చెన్నై లో మరొక పాలెస్ కడుతున్నారో లేదో చెప్పలేదు. ఎన్నికల సమయంలో కంటైనర్సులో ఫర్నీచర్ తరలించారో అంటే ఎన్నికలలో 175 మనవే అన్న అధినాయకునకు ఎందుకు సందేహం వచ్చిందో? ఈ తరలింపు విషయమై వాస్తవాలకై విచారణ జరపడం మంచిది.
@Y.L.Jayaraj
@Y.L.Jayaraj Ай бұрын
It’s true.
@jyothiprakashprakash27
@jyothiprakashprakash27 Ай бұрын
ఎందుకో అన్నీ పాలేసలు??
@sujathamary6647
@sujathamary6647 Ай бұрын
Tbikapa ulaku cementum vundave sir
@javvajisatyanarayna4872
@javvajisatyanarayna4872 23 күн бұрын
Aproxx 600 k g lu unnadi sir
@user-fb1vt6yd5y
@user-fb1vt6yd5y Ай бұрын
🎉t🎉
@seshasairangarao
@seshasairangarao Ай бұрын
ఈ ప్యాలస్ లు అన్నీ, వాడి ఆస్తులు జప్తు చేయాలి
@sarad5393
@sarad5393 Ай бұрын
😂😂😂😂 reddy anna palaces anni photos chudalani vundi; manchi planning and taste vundi 😂😂
@anthonyarokya7031
@anthonyarokya7031 Ай бұрын
పు తిన్ లాగా సీక్రెట్ పాలెస్లు ఉన్నాయి
@ravurisubbarao7239
@ravurisubbarao7239 Ай бұрын
300cr state share pedithe 7 assembly constituencies ki usefully ayye kotipalli narasapuram train route purthi avunu.
@kotikalamanjula3772
@kotikalamanjula3772 Ай бұрын
Poor people house loan ki padi rakata conditions pedatharu ki elanti vedavalaki loan yevaricharo vallani jail ki Pampandi sir
@Kumardt233
@Kumardt233 Ай бұрын
400 cr Rushi konda construction expensive......adi adicheseybadulu....same 400 cr tho each district Company's open cheyachugaa....All students wil get jobs.....why don't think it😅😅😅😅
@DanduJayapalReddy
@DanduJayapalReddy Ай бұрын
YSR 🎉🎉🎉❤❤❤
@majjarikumar7485
@majjarikumar7485 Ай бұрын
కొత్త రహస్యం చెప్పారా..
@anjaneyulua7596
@anjaneyulua7596 Ай бұрын
In feature to be converted star hotels of places....
@venkateswararaosabbineni1201
@venkateswararaosabbineni1201 Ай бұрын
Rishi konda jagan di కాదు a p goct + ప్రజలది
@NageswararaoBhamidi-mh1yr
@NageswararaoBhamidi-mh1yr 22 күн бұрын
Avadabba Sommu edi.jagan aastulu swaadheenam chesukovaali A.P.Governament.Central Govt.Kaluga chesulovaali.
@rajk3089
@rajk3089 Ай бұрын
1 rupee salary vadike intha pedda palace unte nammochha...
@Harikrishnakundla
@Harikrishnakundla Ай бұрын
Good , mana TDP valla palace kuda chebithe baguntundi Hyderabad lo illu CBN palace Adan media no partiality Ani ma lanti vallam nammutham
@archana5020
@archana5020 Ай бұрын
CBN ki Hyderabad lo maatrame undi adi kudaa paatha building kuulagotti kattinchu kunnadi uurikoka palace ledu
@grandhiraja4877
@grandhiraja4877 Ай бұрын
Pl. don't call it palace only House
@anthonyarokya7031
@anthonyarokya7031 Ай бұрын
క లకత పేల్స్ గురించి తెలుసా ?
@CHANDRASEKHARDrR-ce6ql
@CHANDRASEKHARDrR-ce6ql 29 күн бұрын
What you are going to do tell simply properties discussed??
@kodandaramu7858
@kodandaramu7858 Ай бұрын
Karnool lo anna
@prabhujirao8256
@prabhujirao8256 Ай бұрын
Antha government swadheenata chiandi
@user-vn7pj8cm4f
@user-vn7pj8cm4f 23 күн бұрын
How nuch property lokesh. & CBN has. They want to gain more than jagan. How much percentage?
@shivakumar-bi5jw
@shivakumar-bi5jw Ай бұрын
మరో కోణం అని పేరు పెట్టుకొని హెడ్డింగ్ ఆలా ఏమిటీ మరో జగన్ కొత్త ప్యాలెస్ కాదు అన్న జగన్ మరో కొత్త ప్యాలెస్ కదా
@jannigopal7051
@jannigopal7051 Ай бұрын
అందరు జగన్ ప్యాలెస్ అంటున్నారు జగన్ ఇచ్చేస్తే ఒక పని అయిపోద్ది ఎందుకు లేనిపోని మాట్లాడుకోవాలి. ఇది ప్రభుత్వం ఆస్తి అని అందరికీ తెలుసు ప్రజల కోసం కట్టబడింది అని అందరికీ తెలుసు ఎందుకు రాజకీయం ఈ బిల్డింగ్ ప్రజల కోసం వాడ వాడాలి. లేకపోతే మాజీ సీఎం జగన్ కి చేయండి
@ashash9986
@ashash9986 Ай бұрын
mi dhaka inka raanatlu vundhi …. Mumbai and Kolkotta lo kuda vunnai
@archana5020
@archana5020 Ай бұрын
Yep👍
Best KFC Homemade For My Son #cooking #shorts
00:58
BANKII
Рет қаралды 56 МЛН