Telangana: విప్ప పూల లడ్డూలను ఎప్పుడైనా చూశారా, తిన్నారా? | BBC News Telugu

  Рет қаралды 33,227

BBC News Telugu

BBC News Telugu

4 ай бұрын

తెలంగాణలోని ఉట్నూరు ఏజెన్సీలో ఆదివాసీ మహిళలు సంఘంగా ఏర్పడి విప్ప పూల లడ్డూ తయారు చేస్తున్నారు. ఆదివాసీ మహిళలలో ఎక్కువగా కనిపించే రక్తహీనతను ఈ లడ్డూలతో నివారించొచ్చని చెప్తున్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ వీటిని ఏజెన్సీలోని అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తోంది.
#telangana #triballife #tribal #culture #economy #asifabad #adilabad
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu

Пікірлер: 17
@user-fe5dy2qj5w
@user-fe5dy2qj5w 4 ай бұрын
మా చిన్నప్పుడు విప్పి పూలు విప్పి పిక్కలను కధలు ఎన్నో ఎన్నో,,,మదుర జ్ఞాపకాలు భూమీ,,,
@Satish_369A
@Satish_369A 4 ай бұрын
స్వార్థం తెలియని మనుషులు ❤ అమ్మ మీరు అడవి తల్లిని నమ్ముకున్నారు అక్కడనే కల్మషం లేని మనుషులతో ప్రకృతితో మమేకంమై ప్రశాంతమైన జీవనాన్ని కొనసాగించండి🙏 సిటీ కి రావద్దు అమ్మ ఇక్కడ ఏం వుండదు పొల్యూషన్ తప్ప స్వార్థ పూరిత మనుషులు తప్ప ఏం వుండదు ఇక్కడ. మాకు అక్కడికి రావడం ఎలాగో కుదరదు మీరూయిన సంహోషంగా వుండండి ❤
@chakradharbhasuru6365
@chakradharbhasuru6365 4 ай бұрын
నేను విప్ప పూలతో తయారుచేసిన "సారా" త్రాగెను, కానీ విప్ప పూలతో తయారుచేసిన లడ్డూలను ఎప్పుడూ చూడలేదు, తినలేదు.
@Bhadrachalam.tribal
@Bhadrachalam.tribal 4 ай бұрын
Ippa chettu ma adhivasula grama devatha 🙏
@manastitching
@manastitching 4 ай бұрын
Super 👌 sharing 👍
@Funny-wk2it
@Funny-wk2it 4 ай бұрын
సూపర్ వీడియో ❤
@siriginathrimurtulu6626
@siriginathrimurtulu6626 4 ай бұрын
Chaalaa manchi information 🎉🎉🎉🎉🎉
@TejavathMounika-jw7tn
@TejavathMounika-jw7tn 4 ай бұрын
Bhadrikothagudem district.yellandu village.lo kuda vunnyi roju chusthamu
@saptagirinursery
@saptagirinursery 4 ай бұрын
Very good video ❤🙏👍👌😍
@shaikrehmath3699
@shaikrehmath3699 4 ай бұрын
Nice 👌👌
@sarithak8348
@sarithak8348 4 ай бұрын
Pata vedio ni marala upload chasaru
@Goanena_RanaVijayReddyRajput
@Goanena_RanaVijayReddyRajput 4 ай бұрын
Old video last year
@dudalaramesh5891
@dudalaramesh5891 4 ай бұрын
Vippa sara
@venuvenkachiranjeevi8239
@venuvenkachiranjeevi8239 4 ай бұрын
thinna
@keshavakv4712
@keshavakv4712 4 ай бұрын
Bbc వారు కూడా ఇలా కేవలం ఊరు పేరు మాత్రమే చెబితే ఎలా ఏ జిల్లా ఏ రాష్ట్రం అనేది ఏ మాత్రం చెప్పకపోతే ఎట్లా దయచేసి కేవలం సంపాదన కోసమే వార్తలు ప్రసారం చేయకండి,దిగజారి పోకండి బాబు
小宇宙竟然尿裤子!#小丑#家庭#搞笑
00:26
家庭搞笑日记
Рет қаралды 8 МЛН
НЫСАНА КОНЦЕРТ 2024
2:26:34
Нысана театры
Рет қаралды 1,3 МЛН
ПРОВЕРИЛ АРБУЗЫ #shorts
00:34
Паша Осадчий
Рет қаралды 7 МЛН
Going Beyond Innovation: Telangana's Intinta Innovator Journey
9:57
Telangana State Innovation Cell
Рет қаралды 2,7 М.
Hidden stepwell in prakasam district || horseshoe step well ||
8:26
జెరీనియం సాగు.. లీటర్ ఆయిల్ ధర 10 వేలు Geranium Cultivation
21:38
小宇宙竟然尿裤子!#小丑#家庭#搞笑
00:26
家庭搞笑日记
Рет қаралды 8 МЛН