Рет қаралды 85,474
ఆడపిల్లలకు ఆస్తి హక్కును కల్పించిన తొలి రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. ఆస్తి హక్కు దక్కాలంటే ఆడపిల్లకు ఎప్పుడు పెళ్లయి ఉండాలి. 1985 కంటే ముందే పెళ్లైన మహిళలకు కూడా ఆస్తి హక్కు ఉంటుందా? ఈ అంశాలపై సీనియర్ న్యాయవాది లక్ష్మి నారాయణ వివరణ..
#Women #Marriage #LegalIssue #WomensPropertyRight
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu