Рет қаралды 876,694
విశాఖ సాగరతీరంలో పర్యటకుల్ని విశేషంగా ఆకర్షించే అంశం సబ్ మెరీన్ మ్యూజియం. మరి ఈ సబ్మెరీన్ ఎలా పనిచేస్తుంది? సముద్రం అడుగున నెలల తరబడి ఎలా ప్రయాణం చేస్తారు? ఒక్కో సబ్ మెరీన్లో 75కి మందికి పైగా సిబ్బంది, శత్రువుల కంటపడకుండా ఎలా ప్రయాణిస్తారు?
#SubMarineMuseum #Visakhapatnam #AndhraPradesh
----------
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్బుక్: / bbcnewstelugu
ఇన్స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu