Рет қаралды 33,886
వారం రోజులుగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం లెగసీపైనా, ఆయన కాంట్రిబ్యూషన్ పైనా చర్చ సాగుతూనే ఉంది. ఆయనకు భారత రత్న ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. బాలు ఎందుకింత స్పెషల్? ఆయన తనను తాను ఒక కాలపు సినిమా సంగీతానికి ప్రతినిధిగా ఎలా మల్చుకున్నారు? దానికి వెనుక నేపథ్యంగా సినిమా రంగంలో సాగిన పరిణామాలేంటి, వాటి ప్రభావాలేంటి? అనే అంశాలతో... 'వీక్లీ షో విత్ జీఎస్'
#SPBalasubrahmanyam #SPBalu #WeeklyShowWithGS
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్బుక్: / bbcnewstelugu
ఇన్స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu