Рет қаралды 166,517
నిత్య పూజలు అందుకునే తిరుమల వెంకటేశ్వరుడి కోసం టీటీడీ ప్రత్యేకంగా పూలమాలలు, దండలు తయారు చేస్తుంటుంది. రోజూ వివిధ సేవల్లో స్వామివారికి వేసే మాలలకు వేరు వేరు పేర్లు ఉంటాయి. వీటిలో కొన్ని ఖరీదైన, ప్రత్యేక మాలలు ఉంటాయి.
#Tiramala #Venkateswara #Flowers #Garland #AndhraPradesh
___________
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్బుక్: / bbcnewstelugu
ఇన్స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu