No video

బెంగళూరు రేవ్ పార్టీ: నటి హేమ చుట్టూ అంతులేని మీడియా హడావుడి ఎందుకు? ఈ ఎపిసోడ్‌ను ఎలా చూడాలి?

  Рет қаралды 57,140

BBC News Telugu

BBC News Telugu

Күн бұрын

Пікірлер: 189
@RemarkableStudies
@RemarkableStudies 3 ай бұрын
సాటి విచక్షణ ఉన్న పౌరుని యొక్క ఆలోచనకు, ఆవేదనకు అర్థం పట్టింది ఈ స్టోరీ..
@vijaymohanreddyyarramreddy9972
@vijaymohanreddyyarramreddy9972 3 ай бұрын
ఇంత మంచి విశ్లేషణ నేను ఎప్పుడు వినలేదు సర్, గొప్ప విశ్లేషణ!
@rajam9263
@rajam9263 3 ай бұрын
ఎంత చక్కని విశ్లేషణ.. ఎన్ని సంవత్సరాలు అయిందో ఇలాంటి కనువిప్పు కలిగించే మంచి అనాలిస్ విని. ఎంత సేపు పనికి మాలిన న్యూస్ వేసే చానల్స్, అసలు ఆ న్యూస్ చదివే వాళ్ళకి వింటున్న వాళ్ళకి ఏమి ఉపయోగం లేని ఈ రోజుల్లో, ఎంత చక్కని విశ్లేషణ , మర్యాదపూర్వకమైన భాష... Really really nice.. thanks for it.
@rajeshentertainments30
@rajeshentertainments30 3 ай бұрын
గ్రేట్ సార్ మీలాంటి వాళ్ళు ఉండాలి మీడియా లో
@vivekcandy
@vivekcandy 3 ай бұрын
చాలా సున్నితంగా కొందరి చెంపలు పగలగొట్టారు GS గారు మీ నుంచి ఇంకా ఇలాంటి ఆలోచింపచేసే వీడియోస్ కోరుకుంటున్న. మీరు ఇలాంటివి చేస్తుంటే ఎంతో కొంత మార్పు వస్తుంది .
@knkumar4673
@knkumar4673 3 ай бұрын
సూపర్ sir. ఒక బాధ్యతాయుతమైన మీడియా పర్సన్ కనిపించారు sir మీలో. Thank you very much 🙏❤
@RamRaj-kq1cy
@RamRaj-kq1cy 3 ай бұрын
I've never seen a true journalist like you sir. I'm a Big fan of you . 😊😊😊
@srinumadem1471
@srinumadem1471 3 ай бұрын
100% you are right brother. I am also worried about the thought process of media and allied systems. Thank you.
@srinivasaraoadari434
@srinivasaraoadari434 3 ай бұрын
సినీ ఫీల్డ్ లో ఉన్న వారిని ఎవరిని కూడా నమ్మనవసరం లేదు ఎందుకంటే ఆ ఫీల్డ్ అటువంటిది నాకు కొద్దిపాటి అనుభవం కూడా ఉంది
@gamingff4505
@gamingff4505 3 ай бұрын
Mi experience cheppandi brother
@naninunna8082
@naninunna8082 3 ай бұрын
Janam kuda valanu inspiration tesukokudadhu.. Valu actors, drama actors.
@venkatsaikumarpolasi890
@venkatsaikumarpolasi890 3 ай бұрын
మన జీవితమే మనకు ఒక్కోసారి అర్థంకాదు....very true 👏👏
@ramanamarella6836
@ramanamarella6836 3 ай бұрын
చాలా చక్కగా చెప్పారు. సోషల్ మీడియా ద్వారా వ్యక్తిత్వ హననం జరుగుతున్న తీరును, వ్యక్తుల బాధ్యతను గుర్తు చేసారు. చెప్పే తీరు కూడా భావావేశాలకు లోనుకాకుండా, నాటకీయత లేకుండా వివరించారు. అభినందనలు🙏🙏
@rajvideos6255
@rajvideos6255 3 ай бұрын
చైల్డ్ mother చనిపోయిందా 😢😢😢.... Software employee gurchi baga chepparu..
@bhaskarg7179
@bhaskarg7179 3 ай бұрын
మీ విశ్లేషణ ఎప్పుడూ ఆలోచించేలా చాలా బాగుంటుంది.Thank You sir
@devendravarma2642
@devendravarma2642 3 ай бұрын
Thank you very much BBC Telugu. I’m glad to have you people in the media. I hope your integrity, honesty & empathy towards society will lasts forever. 🙏🏻
@manchikalapudilakshmi4911
@manchikalapudilakshmi4911 3 ай бұрын
సార్ మంచి సబ్జెక్టును వివరంగా చెప్పారు
@raghus854
@raghus854 3 ай бұрын
Love you Sir.... నేను మీ అభిమానిని ❤️
@sekharambvc
@sekharambvc 3 ай бұрын
Appreciate your impartial and point based reporting
@Mohanpadavala
@Mohanpadavala 3 ай бұрын
Good analysis, You seem like an unbiased journalist.
@kirankumar-hl1dk
@kirankumar-hl1dk 3 ай бұрын
Good explanation about the issue...
@sskprasanth
@sskprasanth 3 ай бұрын
మీరు ఎంచుకున్న టాపిక్ అందరికీ అర్థం కావలసిన అవసరం ఉంది.
@itsokiamfine
@itsokiamfine 3 ай бұрын
Judgement topic gurunchi chala baaga chepparu sir
@churchofchristgarividi3534
@churchofchristgarividi3534 3 ай бұрын
👏nice brother..
@tommisettijessi4721
@tommisettijessi4721 3 ай бұрын
Bagaa cheppaaru BBC
@rameshd1824
@rameshd1824 3 ай бұрын
నిజమైన నువ్వు చెప్తున్నది నిజం
@VijayReddy-gb5li
@VijayReddy-gb5li 3 ай бұрын
Enlightening message.. I appreciate this Journalist.
@srikanthreddykunduru3761
@srikanthreddykunduru3761 3 ай бұрын
Great explanation
@ganeshpotnury4670
@ganeshpotnury4670 3 ай бұрын
Very Good Topic
@NajaraiKatta-bn5vx
@NajaraiKatta-bn5vx Ай бұрын
Chala baga chepparu sir
@jamesland2072
@jamesland2072 3 ай бұрын
Cine artist ku support ga chaala aveshamgaa video cheshaaru, poor people incidents chaala unnaayi, avi cheyandi mundhu….
@RAMAKRISHNA-yk9ks
@RAMAKRISHNA-yk9ks 3 ай бұрын
చాలా బాగా చెప్పారు సార్. మీరు చెప్పింది వాస్తవం.
@saidheerajyarra2426
@saidheerajyarra2426 3 ай бұрын
I appreciate your work. Can you make your analysis videos more frequently ?
@thinkbig5083
@thinkbig5083 3 ай бұрын
You are absolutly correct
@srihari1992
@srihari1992 3 ай бұрын
సోషల్ మీడియా అడెక్కేట్ అయిపోయారు యిది డ్రగ్స్ కన్నా రెండు రెట్లు అధికం.
@kuritiravi3380
@kuritiravi3380 3 ай бұрын
Nice analysis.., 👍
@SuperHuman748
@SuperHuman748 3 ай бұрын
Manchi lesson nerparu very good 👍😊
@ashokkumarreddy-bc4vw
@ashokkumarreddy-bc4vw 3 ай бұрын
ఆవిడ అందరికీ నీతి కథలు చెబుతూ ఎలా ఉండాలో అందరికీ నేర్పిస్తుంది కాబట్టి ఇప్పుడు అందరూ ఆమెకు నేర్పుతున్నారు ఆమె ఎవరిని కెలకకుండా ఉండు ఉంటే ఇప్పుడు ఆమెను ఎవరు కిలికి ఉండేవారు కాదు
@sitaramgurugubelli5338
@sitaramgurugubelli5338 3 ай бұрын
Very nice sir,
@srigollavili
@srigollavili 3 ай бұрын
Well said.
@tumucharan
@tumucharan 3 ай бұрын
only man in Telugu media with clarity...❤..love your content....mee daggara work chese option unte cheppandi vachesta
@kundikishore
@kundikishore 3 ай бұрын
Chala manchi concept tho pette comments meeda currect ga chepparu sir 👍
@KrishnaArjun1996
@KrishnaArjun1996 3 ай бұрын
I like the BBC ideology of news . Thank you BBC telugu
@saikumarbandaru7910
@saikumarbandaru7910 3 ай бұрын
The only news channel to see in Telugu... Thanks BBC for professional news
@sangeevrao1430
@sangeevrao1430 3 ай бұрын
ఇండియన్ కల్చేర్ ఎపుడో బృష్టు పట్టింది సార్ ముఖ్యంగా జబర్దస్త్ ప్రోగ్రమ్ 🙄😢😢😢😢
@jpreddy6568
@jpreddy6568 3 ай бұрын
Aa programme ranku program
@pradeepkumarmummina392
@pradeepkumarmummina392 2 ай бұрын
That's true sir
@kirangoud4987
@kirangoud4987 3 ай бұрын
Sir you saying correct
@sripathikaryampudi6052
@sripathikaryampudi6052 3 ай бұрын
💯percent what you said is correct.👍
@YogeshDanapally
@YogeshDanapally 3 ай бұрын
An astounding clarity of thought about the topic that really needs to be talked about. Beautifully explained and expressed with diligence and compassion towards the society. It's my first time listening to you, and felt really stunned sir. Thanks for your clear review of the topic. Please do continue to bring up more stories of this sort of expression.
@venkatyadav1676
@venkatyadav1676 3 ай бұрын
Thank you so much for this information 🙏❤
@ajrnewstelugutv
@ajrnewstelugutv 3 ай бұрын
గ్రేట్ పరిశోధన మీ నుంచి నేర్చుకోవాల్సి ఉంది ప్రతి ఒక్కరు ఇలా ఆలోచించగలిగితే ప్రతి ఛానల్ యాజమాన్యం కులాలకు మతాలకు పార్టీలకు కొమ్ము కాయ కుండా అనవసరమైన వార్తలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ప్రజా సమస్యలపై పోరాటం చేసి దేశ అభివృద్ధికి ఎలాంటి వార్తలు అందిస్తే ప్రజలు చైతన్య వంతులు అవుతారు అనేక అంశాలపై ఇలా మీ కథనాలు కొనసాగుతున్న అందుకు ప్రస్తుత రాజకీయ ప్రస్థానం తీసుకుంటే అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలు నాయకుల కంటే ఆయా సంబంధిత పార్టీ చానల్స్ అధికారం ఛానల్ ప్రతిపక్ష ఛానల్ ఆపాత్రలను వారు పోషిస్తున్నారు మరెన్నో ఇలాంటి మంచి కథనాలు ప్రజల ముందు కి మాలాంటి జర్నలిస్టులకు తెలియజేయాలని మీకు మా కృతజ్ఞతలు
@BobbyThebest-ek7uw
@BobbyThebest-ek7uw 3 ай бұрын
End of the day she was there in the party or not it matters .... And by the way Srikanth was also there.... He was also trolled..... why are you not considering it...?
@balureddy5711
@balureddy5711 3 ай бұрын
Chala manchi point chepparu
@rambabugogu5817
@rambabugogu5817 3 ай бұрын
మీ విశ్లేషణ చాలా బాగుంటాది సార్
@shivaprasadraogattu4599
@shivaprasadraogattu4599 3 ай бұрын
Really educating the society sir
@rajaramkishore5737
@rajaramkishore5737 3 ай бұрын
Super sir. Love to watch your analayis
@chprudviaju
@chprudviaju 3 ай бұрын
Very well said....i totally agree woth you ....but the judgment was started by media ...."Media Trail"....before knowing the truth ..they decide who is right or wrong.....my condolences to that software employee.
@Targetgroups123
@Targetgroups123 3 ай бұрын
From long ago, am a big fan of ur journalism❤️❤️
@dineshbabusiddabathuni1469
@dineshbabusiddabathuni1469 3 ай бұрын
The brief view is very impressive and great sir.
@pavankumarande7103
@pavankumarande7103 3 ай бұрын
Me voice and way of explanation excellent sir....in all subjects
@kovvadarambabu7156
@kovvadarambabu7156 3 ай бұрын
ఎన్నికల తరవాత మీడియాకు వండి వడ్డించడానికి వార్తలు లేవు. అదే పనిగా ప్రసారం చేయడం మనం గమనించొచ్చు. చట్టవ్యతిరేకంగా సాగిన రేవ్ పార్టీ మీద పడ్డారు. బాధ్యత కలిగిన సెలబ్రిటీలు రేవులో పార్టీలకు హాజరై వాళ్ళ పరువు గంగలో కలుపుకుంటున్నారు. ఇది చాలా బాధాకరం. దొరికితే దొంగలు దొరక్కపోతే దొరలు....ఏదో సరదాగా పార్టీలు సహజం. కానీ ఈ విధంగా చేయడం పద్దతి కాదు.
@lavakumar9228
@lavakumar9228 3 ай бұрын
True journalism…well said sir
@cashanmugam9068
@cashanmugam9068 3 ай бұрын
Good.Analysis
@maharajbvk8836
@maharajbvk8836 3 ай бұрын
విజయవాడ లో కంటైనర్ తో డ్రగ్స్ దొరికితే ఏమి ఈ మీడియా నోరు మూసుకుంది police లు ఎందుకు నోరు మూసుకున్నారు ప్రభుత్వం ఎందుకు నోరు మూసుకున్నారు వెనకాల అదని మోడీ వున్నారు ఈ సినిమా వాళ్ళు ఎదో కొన్ని గ్రాములు తీసుకొన్న రు అని హడావిడి చేస్తున్నారు అసలు కంటైనర్ తో దేశం లో కి ఏ విధంగా వచ్చాయి అని ఈ మీడియా మాట్లాడ దూ
@lazarsonvuba3556
@lazarsonvuba3556 3 ай бұрын
ఎన్నికల ద్రుష్టి నుండి ప్రజలను డైవర్ట్ చెయ్యడానికి ఈ ప్రయత్నాలు
@Targetgroups123
@Targetgroups123 3 ай бұрын
గ్రేట్ జర్నలిజం 💐💐
@user-rf6wq4gk7w
@user-rf6wq4gk7w 3 ай бұрын
మోడీని BBC డాక్యుమెంటరీ విషయం కూడా ఇలాగే జరిగింది అని మా భావన తప్పుడు కధనం మేరకు BBC news ని బంద్ చెయ్యాలి 😂🎉
@pravallika9960
@pravallika9960 3 ай бұрын
Good and great analysis sir....
@battumohanrao4213
@battumohanrao4213 3 ай бұрын
Very good analysis sir
@michaelceasar
@michaelceasar 3 ай бұрын
*Masala saruku 😂😂😂 great piece*
@pesingiganesh3727
@pesingiganesh3727 3 ай бұрын
Excellent analysis sir
@upsvasu1
@upsvasu1 3 ай бұрын
Good analysis first time impressed 🤝
@tamatamt
@tamatamt 3 ай бұрын
hmm.. good analysis
@junnu_a-bless
@junnu_a-bless 3 ай бұрын
ఇలా కామెంట్స్ చేసే వారిపై చర్యలు కఠినంగా తీసుకొనే ఓక స్వతంత్ర సంస్థ ఏర్పాటు చెయ్యాలి.
@sudhakargorijala8922
@sudhakargorijala8922 3 ай бұрын
Good information sir
@ganeshpotnury4670
@ganeshpotnury4670 3 ай бұрын
Good analysis
@vijaymohanreddyyarramreddy9972
@vijaymohanreddyyarramreddy9972 3 ай бұрын
బాగా చెప్పారు సర్
@vaschinnapuram1432
@vaschinnapuram1432 3 ай бұрын
Chala baga chepparu
@kwmgautham
@kwmgautham 3 ай бұрын
Well said
@veera5317
@veera5317 3 ай бұрын
Exlent speak sir
@hafsabags
@hafsabags 3 ай бұрын
బలసిన వాళ్ళకే పార్టీలు పబ్బులు సామన్యు లకు కూటికి లేదు ఇది మన దేశ పరిస్థితి
@ravindra1737
@ravindra1737 3 ай бұрын
Mee news chusinappudu anipistundi sir Journalism inka bratike undi ani 🙏
@junnu_a-bless
@junnu_a-bless 3 ай бұрын
కర్ణాటకలో జరిగిన దేవెగౌడ మనవడి గురించి మాట్లాడం అందరూ మానేశారు. మీడియా ది డబల్ స్టాండర్డ్ కాదా?
@kondramallaiah4254
@kondramallaiah4254 3 ай бұрын
Excellent 👌
@hjudioi123455
@hjudioi123455 3 ай бұрын
Other media channels should learn from BBC Telugu
@srilathamidathapalli3545
@srilathamidathapalli3545 3 ай бұрын
మంచి ఎనాలిసిస్ 👏🏼👏🏼👏🏼
@muralasettiraja7212
@muralasettiraja7212 3 ай бұрын
Baagaa chepparu
@sandeepjuvvala
@sandeepjuvvala 3 ай бұрын
well said
@charan_cherry
@charan_cherry 3 ай бұрын
BBC చేసిన మంచి పని మిమ్మల్ని ఈ ఉద్యోగానికి తీసుకోవటం
@SudhakarKode-di3zv
@SudhakarKode-di3zv 3 ай бұрын
Good
@Ramreddy.gurram
@Ramreddy.gurram 3 ай бұрын
Nice
@user-sf8mz5th8i
@user-sf8mz5th8i 3 ай бұрын
good video ....sir🎉😊
@ssnmurthyachanta8357
@ssnmurthyachanta8357 3 ай бұрын
good
@anveshnaik7902
@anveshnaik7902 3 ай бұрын
Dear sir can you explain about puni road accident
@shaikshakeel2761
@shaikshakeel2761 3 ай бұрын
What happened to vizag drug case?? Why the media and police is not telling anything regarding it.
@DevenammaDivenamma
@DevenammaDivenamma 3 ай бұрын
Common man and poor in Andhra Ganjayi tho sardukoni chill avuthnnaru... Dabbu vunnollu ala REV parties lo enjoy chesthunnaru anthe
@naveencherupalli
@naveencherupalli 3 ай бұрын
India lo maximum people emi telsu kokunda judge chestaru. Adi enta prabhavam chupistundo vallaki telidu. Poni evaraina ila enduku judge chestunnaru ante neekenduku nee akka chelle amma ani teevra padajalam use chestaru. Veellu banda bootulu tittochu but evaraina veelani judge cheste ekada leni kopam vastundi.
@baludevarapu
@baludevarapu 3 ай бұрын
Elanti reporters analysis samajaniki avasaram 🎉
@AnilKumar-bd7cz
@AnilKumar-bd7cz 3 ай бұрын
I hope your analysis will change a few people.
@fantasycuts
@fantasycuts 3 ай бұрын
GS garu "aeruka" ane word ni multiple times use chesaru. May be ee generation lo ee word chala mandiki teliyadu anukuntunnanu.
@anilkumarkodeboyina4630
@anilkumarkodeboyina4630 3 ай бұрын
Pinnelli gurinchi cheyyandi
@MyCreativeHacks
@MyCreativeHacks 3 ай бұрын
Whatever you told is correct. Media is not reporting it is just adding masala to the news. There should be a trend from people to stop watching those kind of channels which they realise after dropping of TRP. Better we need to follow the printed or online news which briefs the content rather than the TV news channels.