Benefits of LONELINESS || Henry David Thoreau Philosophy || Think Telugu Podcast

  Рет қаралды 885,379

Think Telugu Podcast

Think Telugu Podcast

Жыл бұрын

Benefits of LONELINESS || Henry David Thoreau Philosophy || Think Telugu Podcast
#lonely #thinktelugupodcast #telugupodcast

Пікірлер: 630
@user-kl4bh7by8u
@user-kl4bh7by8u Жыл бұрын
నిజంగా ఒంటరితనం చాలా బాగుంటుంది అది అనుభవిస్తేనే తెలుస్తుంది
@Ram-jq3sj
@Ram-jq3sj Жыл бұрын
Yes bro
@ChinniGopal-qd2rj
@ChinniGopal-qd2rj Жыл бұрын
100% bro
@kavithanarayan2247
@kavithanarayan2247 Жыл бұрын
Yes 100₹
@lapalingo761
@lapalingo761 Жыл бұрын
🎉🎉🎉🎉🎉
@deepthinker1710
@deepthinker1710 Жыл бұрын
Ante enti naku telidu. Nenu intlo unta
@rajunaikgugloth8871
@rajunaikgugloth8871 Жыл бұрын
నేను ఒంటరిగా ఉండడానికి ఇష్ట పడుతాను ఒంటరితనం నేను చాలా నేర్చకున్నాను ఒంటరిగా ఉండేవాళ్ళు ఎదో ఒక్కరోజు ఉన్నతమైన స్థాయికి ఎదుగుతారు
@ksatyam-xt3cb
@ksatyam-xt3cb Жыл бұрын
👍
@addalasimhadhri9314
@addalasimhadhri9314 Жыл бұрын
Yes
@mediumnani8215
@mediumnani8215 Жыл бұрын
మీరు చెప్పింది నిజమే కానీ అది అన్ని విషయాలలో కాదు
@nagarjunaraobommidi8768
@nagarjunaraobommidi8768 11 ай бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@prasadchirudandu287
@prasadchirudandu287 10 ай бұрын
Same To Same
@hanmakonda9836
@hanmakonda9836 Жыл бұрын
Yes true నాకు ఒంటరిగా వున్నప్పుడు మంచి ఆలోచనలు వస్తాయి. వాటిని పాటిస్తాను కూడా....
@perladevan3519
@perladevan3519 Жыл бұрын
ఏదైనా సాధించడానికి ఒంటరితనం చాలా మంచిది. ఎన్నో అద్భుతాలు సృష్టించినది. ఒంటరిగా నడిచే వారు సాధించారు. అనుబిస్తే తెలుస్తోందీ ధర్మంగా ఒంటరిగా నడిచే వారికి ప్రకృతి ఈ విశ్వము తోడు ఉంటుంది.
@Arunachalam999
@Arunachalam999 Жыл бұрын
Super anna🙏well said
@VeeraBabu-oc9dw
@VeeraBabu-oc9dw Жыл бұрын
ఏదైనా సాధించడానికి ఒంటరితనం చాలా మంచిది ఎన్నో అద్భుతాలు ఒంటరిగా నడిచేవారు సాధించారు అనుభవిస్తే తెలుస్తుంది ధర్మంగా ఒంటరిగా ఈ పకృతి ఈ విశ్వము తోడుగా ఉంటుంది
@srinivasulukonda6931
@srinivasulukonda6931 Жыл бұрын
Yes brother correct
@SamuelBojja-fm2bc
@SamuelBojja-fm2bc 11 ай бұрын
Yes ..true
@user-ys1fc8qx8v
@user-ys1fc8qx8v 10 ай бұрын
నిజమే
@ravipodapati490
@ravipodapati490 Жыл бұрын
ప్రతి వాడు ఏదొక స్వార్థం తో దగ్గరికి వస్తారు అది మనం ఇవ్వకపోతే మనమీద అలగటం పగ పట్టడం మన మీద చెడుగా చెప్పడం ఇలాంటి పనులు చేస్తారు అదే ఎవరు లేకుండా ఒంటరిగా ఉంటే ఎలాంటి సమస్య ఉండదు నేను present అందరికి దూరంగా గా హ్యాపీగా వున్నా ఒంటరిగా ఉండటం లో చాలా ఫ్రీ గా సంతోషం గా ఉంటుంది
@srikanthmuskula2905
@srikanthmuskula2905 Жыл бұрын
Sir, దయచేసి మీ ఫోన్ నెంబర్ పంపండి. Life అర్థం కావడం లేదు. మీతో మాట్లాడాలి.
@mr.vedamm
@mr.vedamm Жыл бұрын
Well said brother.,iam also doing same as you
@yelamalajyothi5653
@yelamalajyothi5653 Жыл бұрын
Nenu kuda mi lane untanu.alochistanu
@sunithareddy5851
@sunithareddy5851 Жыл бұрын
Hii
@addalasimhadhri9314
@addalasimhadhri9314 Жыл бұрын
Yes
@Homeremedie
@Homeremedie 11 ай бұрын
ఒంటరి జీవితం ప్రశాంతంగా ఉంటుంది❤ ఇది చాలా మంచి పని
@sudeepheni6016
@sudeepheni6016 11 ай бұрын
నేను ఒంటరిగా వున్నప్పుడు చాలా ఆనందంగా వుంటాను 👍👍
@Shiva69691
@Shiva69691 Жыл бұрын
ఒంటరిగా జీవించడం చేతకాని వారే ఫ్రెండ్స్ ని చుట్టాలని కోరుకుంటారు
@rsk9724
@rsk9724 Жыл бұрын
Super bro... Correct 😅👍👍👍
@lapalingo761
@lapalingo761 Жыл бұрын
Exactly 🎉🎉
@deepthinker1710
@deepthinker1710 Жыл бұрын
Meeku avasaraniki kavali friends avasaram teeraka selfish ga ontariga bathukuta antaru
@rsk9724
@rsk9724 Жыл бұрын
@@deepthinker1710 orey.. Pichodaa.. Cheppina point correct gaa ardam chesuko, nuvvu vere vidamga ardam chesukuntunav
@godevenkataramakrishna205
@godevenkataramakrishna205 Жыл бұрын
Exactly.
@mks6858
@mks6858 10 ай бұрын
ఒంటరితనం కి ఏకాంతం కి తేడా నిన్ను అందరూ వదిలేస్తే నీకు వుండేది ఒంటరి జీవితం అది కష్టం, నువ్వు అందరినీ వదిలేస్తే అది ఏకాంత జీవితం అది బాగుంటుంది
@laxmanorange3613
@laxmanorange3613 7 ай бұрын
tq na
@muneendraappavumuneendra2156
@muneendraappavumuneendra2156 Жыл бұрын
సూపర్ bro ఒంటరి తనంలో నవ్వాలానుకుంటే నవ్వుతాం ఏడ్వాలేనుకుంటే ఏడుస్తాం , గుంపోలోఉన్నవారిలా నవ్వడంలో ఏడవడం ఎడవడంలో నవ్వడం వంటి నటన జీవితాన్ని ఎప్పటికీ కోరుకొం bro అలాగే మీరుచెప్పినట్టు ఒంటరిగా ఉన్నప్పుడు మనలోని philosopher బయటికి వస్తాడు bro సూపర్, ✊️
@lapalingo761
@lapalingo761 Жыл бұрын
🎉🎉🎉🎉
@siddiramulusirige
@siddiramulusirige Жыл бұрын
Supet 👌
@loyaprasad6143
@loyaprasad6143 Жыл бұрын
Yess.bro
@bollabhargavibharath6117
@bollabhargavibharath6117 10 ай бұрын
Chala baga cheperu annna
@Naresh-ng7nk
@Naresh-ng7nk 6 ай бұрын
👍🔥
@satish_kakani
@satish_kakani Жыл бұрын
ఒంటరితనం అనేకంటే ఏకాంతం అంటే నువ్వు చెప్పాలి అనుకున్న భావానికి పూర్ణత్వం వస్తుంది
@ShivaKoonapally-zo7yy
@ShivaKoonapally-zo7yy Жыл бұрын
Correct Sir nenu Adhe comment chesaanu
@addalasimhadhri9314
@addalasimhadhri9314 Жыл бұрын
Correct sir
@MrSudhakanth
@MrSudhakanth Жыл бұрын
Correct 💯
@rariankandth3chandrasekh-cn5ur
@rariankandth3chandrasekh-cn5ur Жыл бұрын
ఒంటలితనంకు,ఏకాంతంకు తేడా ఏమిటి
@ShivaKoonapally-zo7yy
@ShivaKoonapally-zo7yy Жыл бұрын
@@rariankandth3chandrasekh-cn5ur Sir Nenu cheptanu Manaki Thodu Evaru lekapovadam vontarithanam, Andharu vunna Single gaa vundaalanukovadam Ekaantham Antaaru
@viveksagar19
@viveksagar19 Жыл бұрын
నిజమే bro నేను చాలా సార్లు అలానే ఫీల్ అయ్యాను... ❤️❤️❤️
@srichary2932
@srichary2932 4 ай бұрын
అమ్మ నాన్న లేరు ఉన్న అన్నయ్య పఠించుకోడు నాకు అంటూ ఎవ్వరూ లేరు ఒంటరి అని అప్పుడు అప్పుడు గుర్తు చేస్తూ వుంటారు కానీ ఒంటరి జీవితం కించం కష్టమే కానీ అలవాటు చేసు కుంటే మంచి విజయాలు వుతాయి అని అనిపిస్తుంది
@shivareddybattula4581
@shivareddybattula4581 4 ай бұрын
నేను ఒంటరిగా ఉండటానికే ఇష్టపడతాను ఉంటాను కూడా ❤
@ThirupatayyaG
@ThirupatayyaG 5 ай бұрын
ప్రస్తుతం నేను కూడా ఒంటరిగా ఉన్నాను ఒంటరితనం చాలా బాగుంది. మంచి ఆలోచన మంచి మనసు ఉండే వాడు ఒంటరిగా ఉంటాడు. ధర్మం కోసం కట్టుబడి ఉండే వాడు ఒంటరిగా ఉంటాడు నేటి సమాజంలో ఉండే స్వార్థ పరులు, అవకాశ వాదులు, మానవత్వం లేని మనుషులు డబ్బు కోసం గబ్బు పనులు చేసే నీచులు ఎక్కువగా ఉన్నారు నేటి సమాజంలో నన్ను చాలా మంది మోసం చేసినారు ద్రోహం చేసినారు మంచి చేస్తే చెడు చేశారు నీచులు నాకూ మనుషుల ను నమ్మ కూడదు భగవంతుని నమ్ము కుంటే చల్లగా ప్రశాంతంగా సంతోషంగా ఉంటాం
@sureshrajnenavath6703
@sureshrajnenavath6703 Жыл бұрын
ఒకటి తక్కువైంది 😜 కేవలం ఒంటరితనం సరిపోదు.. ఆ ఒంటరితనం లో గాఢమైన ఆత్మ విమర్శ చేసుకోగలగాలి.. అప్పుడే ఆ ఒంటరితనానికి అర్ధం 👍
@srinivasd9868
@srinivasd9868 Жыл бұрын
హాయ్ లెట్ ఆఫ్ ద . కామెంట్‌
@user-ot5ws4or8c
@user-ot5ws4or8c 8 ай бұрын
Nijam
@phanindra191
@phanindra191 8 ай бұрын
enduku depressed ga feel avvadanika
@kirankumar-fc5jl
@kirankumar-fc5jl 3 ай бұрын
ఆత్మ విమర్శ ఆ బొక్క ...just Enjoy
@anandkolli8897
@anandkolli8897 10 ай бұрын
ఒంటరి తనం మనిషిని ఒకముత్యముల తయారు చేస్తుంది ముత్యం ఎప్పటికి మెరుస్తూనే ఉంటుంది ఇది జీవిత సత్యం
@redstar8609
@redstar8609 Жыл бұрын
ఒంటరితనంగా ఉండడం అంటే నాకు చాలా ఇష్టం
@rightchoice1642
@rightchoice1642 6 ай бұрын
Ontarigane veltam elagu.ontarithanam alavatu chesukovadam manchidi
@PastorSubhakararao
@PastorSubhakararao 11 ай бұрын
నేను ప్రతి సంవత్సరంలో 2 నెలలు ఒంటరిగా ఉంటాను.. అప్పుడు నేను చాలాశక్తి వంతమైన నిర్ణయాలు తీసుకుని పాటిస్తాను
@rayalaayodhya5220
@rayalaayodhya5220 11 ай бұрын
నిజం నేను ఎప్పుడూ ఏకాంతంగా ఉంటాను ఎప్పుడూ హ్యాపీ గా ఉంటాను
@cvreddy69
@cvreddy69 Жыл бұрын
నాకు ఒంటరి తనం అంటే చాలా ఇష్టం. జనాల్లో ఉంటే ఆశ కోరిక పెరుగుతుంది ఇలా ఉండాలి అలా ఉండాలి అనే ఆలోచన పుడుతుంది మనకు నచ్చినట్టు బ్రతకలేమ్ స్వేచ ఉండదు
@hasinipradeep7450
@hasinipradeep7450 Жыл бұрын
Yes🙏🙏
@ChinnaChinna-sg3iv
@ChinnaChinna-sg3iv 11 ай бұрын
Gudda denginchuko bro..I'm.a.indian
@ningaprabhakar7313
@ningaprabhakar7313 6 ай бұрын
మనవాళ్ళ ప్రయోజనం లేదు అనీతెలుస్తే ఎవ్వరు పటీచుకోరు అందరు స్వార్థపరులే మనకాల్లామీద మనంబ్రతకాళీ అందుకే నేను ఎవ్వరీపైన ఆధారపడను ఒంటరిగఉండడం ఉత్తమం👍
@srilakshmisrilakshmi4794
@srilakshmisrilakshmi4794 5 ай бұрын
చాలా మంచి మాటలు చెప్పారు 🎉🎉
@gautamishruthi9454
@gautamishruthi9454 Жыл бұрын
It's true. I used to have fear of being alone. Once I crossed that fear, it became the joy. Remember in the hurry of being with the people you're missing the most interesting person that's "you". 😊
@lapalingo761
@lapalingo761 Жыл бұрын
Nice🎉🎉🎉🎉. Looking so beautiful...
@muraravi5133
@muraravi5133 Жыл бұрын
Yse is true your correct
@abhishekpatnaik144
@abhishekpatnaik144 11 ай бұрын
Yes it's damn true
@Gautham7766
@Gautham7766 9 ай бұрын
Correct 💯💯💯 sister
@vamshikrishnachari3806
@vamshikrishnachari3806 8 ай бұрын
Now I am alone in the room every day I am enjoying my world
@yesobuduggi9875
@yesobuduggi9875 Жыл бұрын
నేను ఒంటరితలంగా ఉన్నాను కానీ ఎన్నో అనుభూతి నేర్పింది ఎక్కడ తగ్గాలో ఎక్కడ ఎక్కాలో అనేది ఇప్పుడైతే ఒంటరి జీవితం నాకు చాలా ఇష్టం
@kammaravinod4617
@kammaravinod4617 Жыл бұрын
👌👌👌
@somelakrishankumari5922
@somelakrishankumari5922 Жыл бұрын
Same to you 👍🤝👌👏
@srinivasraokosana929
@srinivasraokosana929 10 ай бұрын
👍
@ramalakshmivanni4273
@ramalakshmivanni4273 11 ай бұрын
అన్ని సదుపాయాల ఉన్న పడు ఒంటరితనం బావుంటాది ఏమీ లేనపుడె మనుషుల విలువ తెలిస్తాది
@prabhakarreddykankanala7135
@prabhakarreddykankanala7135 9 ай бұрын
నిజం బ్రో నాకైతే ఒంటరితనం ను మించిన ఆనందం ఈ ప్రపంచంలో లేదు దొరకదు
@sreenukola2979
@sreenukola2979 Жыл бұрын
ఒంటరి తనం అద్భుతమైన జీవితం,ఆనందంగా ఆస్వాదిస్తూ ఉంటే...
@govardhanrouthu5187
@govardhanrouthu5187 11 ай бұрын
తనలో ఒంటరి అయిన వాడు 1000 మందిని సంపాదించును
@pratapkumarmatta771
@pratapkumarmatta771 11 ай бұрын
నేనిప్పుడు ఒంటరిగా బ్రతుకుతున్నాను. నేను ఒంటరిగా ఉండలేనని అర్దమైంది. ఒకవిధంగా ఒంటరి తనం అనేది ఒక భరించలేని నరకం. ఎప్పుడో ఒకరోజు అలా గడప వచ్చు కానీ ఎక్కువకాలం ఒంటరిగా గడిపితే ఏ మనిషైనా పిచ్చెక్కిపోవడం ఖాయం.
@rupavati9467
@rupavati9467 11 ай бұрын
Nenu kooda
@nirmalakumari4826
@nirmalakumari4826 11 ай бұрын
Appudappudu anadha ahrayam ki vellandi..chala santosham kalugutundi
@satheeshgolakonda1954
@satheeshgolakonda1954 11 ай бұрын
ఒంటరిగా ఉండాలంటే కష్టం బాగా ఫ్యామిలీ గురించి ఆలోచించి మనసు ఉండలేదు.. సచ్చిపోతాడు..
@naveenkumarreddypasham
@naveenkumarreddypasham Жыл бұрын
ఏకాంతం ❤
@user-ar5una1977
@user-ar5una1977 10 ай бұрын
From past 32 years i am alon... I am a spiritual writer... Now my age 47👍🏻😊
@pcfacts3177
@pcfacts3177 7 ай бұрын
Marriage leda 😮
@umabitr8157
@umabitr8157 6 ай бұрын
In future you will get soon VAIRAGHYA in your life
@user-ar5una1977
@user-ar5una1977 6 ай бұрын
@@umabitr8157 y vairagyam... ఒంటరి తనం లో ఎ న్నో మంచి పనులు చెయ్యొచ్చు... నేను ఆల్రెడీ చేస్తున్నాను
@user-ar5una1977
@user-ar5una1977 4 ай бұрын
@@pcfacts3177 no😊
@user-ar5una1977
@user-ar5una1977 4 ай бұрын
@@umabitr8157 no😊
@lakshmi7483
@lakshmi7483 11 ай бұрын
ఒంటరితనం నాకు ప్రశాంతంగా వుంది...
@drkesavsarma_singer
@drkesavsarma_singer 3 ай бұрын
Naku kuda ❤
@jakjilani3768
@jakjilani3768 11 ай бұрын
ఒంటరి తనం వల్ల కలిగే ఉపయోగాలు ఉన్నాయి.. వారిని మనం అజ్ఞానులు అని అనుకుంటాం. కానీ ఏకాంతం లో నుంచే ప్రపంచాన్ని అర్థం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వారు.
@VillageHardWork
@VillageHardWork Жыл бұрын
చాలా బావుంటుంది బ్రదర్ కానీ ఎజ్ పెరిగే కొద్దీ మనం ఎవరో ఓకరి మీద ఆధారపడవలసి వస్తుంది. కదా మరి అప్పుడు ఎలా అదే భయంగా ఉంది.
@kishanrao7369
@kishanrao7369 Жыл бұрын
Okary mida depending aye time vaste..bratakatam waste..sorry idi na opinion
@lapalingo761
@lapalingo761 Жыл бұрын
Old age homes vunnay don't worry. Kontha sampaa dinchuko chaalu. Pelli chesukunte, entha sampaadichina chaaladu. 5 min sukam kosam jeevithaanni thakattu pettaku. Failure percentage 80%. Avasarama idhi..as you wish..
@madhuv4572
@madhuv4572 Жыл бұрын
Family is a strength Toxic friends are a barrier of growth Being alone is danger if it's not your attitude but will be a strength if you choose it
@Raviteja-uw9cl
@Raviteja-uw9cl 10 ай бұрын
Family is a burden -- friends are fraud -- alone life is a peaceful & enlightenment
@shivanageswararaokancheti4413
@shivanageswararaokancheti4413 Жыл бұрын
Henry David Thoreau was born on 12th July and I too was born on the same Day, I like his philosophy.
@Lifeiscalling24
@Lifeiscalling24 10 ай бұрын
Loneliness is far better. But one needs lot of courage to be alone.
@korikanaeswararao2664
@korikanaeswararao2664 Жыл бұрын
చాలా మంచి వీడియో గుడ్.
@mamathakusa3331
@mamathakusa3331 Жыл бұрын
Super am already continued this aloness since my childhood to still nw that is amazing life we are with our heart n mind called our soul
@mahammedbabavali1002
@mahammedbabavali1002 Жыл бұрын
Nee videos ki like kotta koodadhani entha try chesina.. Naa valla kavatledhu bhayya..❤
@sivaprasadp6374
@sivaprasadp6374 Жыл бұрын
Excellent message sir.Thank you.
@user-hj3gg6uu6m
@user-hj3gg6uu6m Жыл бұрын
Exalent ga chepparu sir
@anilkumar-nk2zo
@anilkumar-nk2zo 10 ай бұрын
I 😍 your podcast, it changes my thinking level practicality
@kalkibalu498
@kalkibalu498 Жыл бұрын
Life is a precious gift that we should cherish. We can make the most of it by pursuing our passions, spending time with our loved ones, and finding joy in the simple things. Life is not a rehearsal, so let's live it to the fullest.😎
@Vemuri.Pavankumar007
@Vemuri.Pavankumar007 Жыл бұрын
From many years I am living alone, so happy…
@Ramslove380
@Ramslove380 Жыл бұрын
Yes when u feel looliness mind should work so must fast then others but looliness is not the way to feel good but it get pain family values make u more brilliant
@banothsonia2729
@banothsonia2729 Жыл бұрын
Yes ontarithanam lo mind chala positive ga alochistundi
@angertales-zk6by
@angertales-zk6by 11 ай бұрын
Loneliness and self happiness self love is a great feeling...try to be alone in sometimes..
@Jee-k5b
@Jee-k5b 9 ай бұрын
చాలా బాగా చెప్పారు.ఇది నిజం.
@miscellaneoustelugu_yt9642
@miscellaneoustelugu_yt9642 7 ай бұрын
Intha andam cheppav Suresh, thank u..😊
@mdyousef4692
@mdyousef4692 Жыл бұрын
Excellent lonely sir thankusir
@sureshjhnanveen6959
@sureshjhnanveen6959 Жыл бұрын
Hatsoff to video... I am your Subscriber for this video, Em cheppav bayya vontari thananni relax ga feel ayye entho mandiki nee video oka Energy...
@mahendrareddy6625
@mahendrareddy6625 11 ай бұрын
Same na thoughts ki chala daggara ga undi e podcast
@potharlaanil5621
@potharlaanil5621 Жыл бұрын
Good news: నరకం అనేది భయంకరమైన కల్పన మాత్రమే Bad news: మనిషికి కల్పనలను సృష్టించుకునే అలవాటు కూడా వుంది. చాలా గొప్ప పదం, నాకు లోతైన అర్థాన్ని ఇచ్చింది..
@maddudevadasu9947
@maddudevadasu9947 Жыл бұрын
Hi bro,narakam Kalpana kadhu,nijam
@squealer7235
@squealer7235 11 ай бұрын
​@@maddudevadasu9947నిజానికి, కల్పనకు తేడా ఏమిటి.
@rajanirajani2482
@rajanirajani2482 5 ай бұрын
Yes 🙏👍​@@maddudevadasu9947
@rajanirajani2482
@rajanirajani2482 5 ай бұрын
Narayan, kallpana kadhu 😭🙏
@pavanmadamset
@pavanmadamset Жыл бұрын
Guruji, Kindly enable Thanks Button for Your Videos For Conveying Our Gratitude
@sandhyarani2607
@sandhyarani2607 11 ай бұрын
Correct naku ade istam bro manam yem cheyali yela vundali anedhi telusthundhi ye badalu ye tenction s vundavi success kosam vontarigane poradali👏
@thumb7108
@thumb7108 Жыл бұрын
Yeppudai te manshi Think cheyadanni and telivini aputaro appu de nijamaina happiness telustudai 😂 Simple ga brain use cheyadam api manaku oo physical body nature feel avva niki enka brathike undi ani gurthinchandi 😅😊❤
@pravikumar2747
@pravikumar2747 10 ай бұрын
అది కొద్ది వయస్సు వరకు మాత్రమే..
@vijjumrperfect195
@vijjumrperfect195 9 ай бұрын
Your voice and the background music takes me to another world !
@goushlazam5289
@goushlazam5289 Жыл бұрын
Yes Your right bro... I like it
@gnaneshwr9974
@gnaneshwr9974 10 ай бұрын
Lonelyness is best friend for our self
@prasadchirudandu287
@prasadchirudandu287 10 ай бұрын
Good Massage Sir Tq So Much
@SingerSujatha-vx8ll
@SingerSujatha-vx8ll Жыл бұрын
Thank you so much sir 💓
@rash9892
@rash9892 Жыл бұрын
Thank you.
@gk-fc3vc
@gk-fc3vc 11 ай бұрын
ఒంటరి తనం కంటే గొప్పది ఏది లేదు
@darveshshaik4993
@darveshshaik4993 11 ай бұрын
Yes Yes యస్ మీరు కరెక్ట్ గా గేస్ చేశారు
@sunkarisrinivas4162
@sunkarisrinivas4162 5 ай бұрын
Chala prasantanga vundavacchu
@HemanthEswar-vo4js
@HemanthEswar-vo4js Жыл бұрын
Chalabagachrpparu super
@ImranKhan-qy4zw
@ImranKhan-qy4zw 10 ай бұрын
It's a absolutely related me. I'm alone, but achieve so many things
@aslambasha1219
@aslambasha1219 Жыл бұрын
One of the best video of your videos bro👌👌
@Kumar1515O
@Kumar1515O Жыл бұрын
Andaru manani duram pedite lonllyness but ade manam varini duram pedite yekantham
@bommasaisiddhartha776
@bommasaisiddhartha776 Жыл бұрын
bro what you said is right(not absolutely) because intelligent people have more knowledge than average people and group doesn't show interest in that due to it sometimes shatters they belief system or due to there ignorance and ultimately they ignores that person calling him overrated or mad. And that person starts to think that solitude is best. In some cases intelligent person fears to talk to group because they may misunderstand him more than to understand. And this person feels loneliness is best. At last all humans want to be with group to discuss and share their thoughts. It's not inherent that intelligent people will stay alone because they are superior.
@deepthinker1710
@deepthinker1710 Жыл бұрын
Because you people are selfish. When you need only then you talk with others such a showoff. You people make us fool. Im jealous
@RaviTeja-fw2bh
@RaviTeja-fw2bh Жыл бұрын
Correct time lo correct vedio pettav thank you bro
@dnaresh548
@dnaresh548 Жыл бұрын
Thanks Sir
@sridevivippala2990
@sridevivippala2990 8 ай бұрын
Sir really good value words sir
@revathiadabalahinditeacher8475
@revathiadabalahinditeacher8475 11 ай бұрын
Yes ,I love loneliness ❤
@bollabhargavibharath6117
@bollabhargavibharath6117 10 ай бұрын
Me also like be alone sis , in group other person always criticize us they also cross their limits with stupid comments
@nagarajgajengi4143
@nagarajgajengi4143 8 ай бұрын
yes medam
@chandu5124
@chandu5124 8 ай бұрын
Ya Revathi గారు
@lifestylemallisweety
@lifestylemallisweety 11 ай бұрын
Thank you for sharing i liked your video
@vadlarajbhushan
@vadlarajbhushan Жыл бұрын
It's good massage
@murtyjanapareddy739
@murtyjanapareddy739 3 ай бұрын
Good analysis tnq brother
@M.Vineela6208
@M.Vineela6208 Жыл бұрын
Ila cheppadam mi okkari Valle avuthundi 😊
@chanikyakarunya3164
@chanikyakarunya3164 11 ай бұрын
Super message brother
@venkateshnetha
@venkateshnetha Жыл бұрын
💯 fact🎉
@krishnamudhiraj2850
@krishnamudhiraj2850 6 ай бұрын
నేను అయితే ఒంటరి గానే ఉంటాను నాకు గుంపులో ఉండటం నాకు నచ్చదు కానీ మా ఫ్రెండ్స్ అప్పు డప్పు డు ఎందుకురా ఎప్పుడు చూసినా ఒక్కడివే తిరుగుతూ ఉంటావు అంటారు వాళ్ళకి ఎం తెలుసు ఒంటరిగా ఉంటే ఎలా ఉంటాదో
@jawaharreddy1494
@jawaharreddy1494 11 ай бұрын
Last line matram super bro 👌
@arunkumarmadarapu2381
@arunkumarmadarapu2381 9 ай бұрын
True information brother ❤❤
@surekag3844
@surekag3844 Жыл бұрын
Wow excellent 100%true
@mandabathakanna
@mandabathakanna Жыл бұрын
Super words 😅 🙏 Tq
@vaniminasuresh3653
@vaniminasuresh3653 Жыл бұрын
100000000% Nijam❤🎉❤
@janardhangedela592
@janardhangedela592 Жыл бұрын
Yes I like enjoying alone 😊
@mrp646
@mrp646 Жыл бұрын
Beautifully explained but in de end u would have explained about hell like crowded with screaming nd noices in pain. It's not place whr u can be alone in peace. Hell is not imagination or assumption it's true. In the last book of Bible explained about hel in chapterl Revelations. Doing Good work Keep doing good work Sir.
@simhamup
@simhamup 9 ай бұрын
fantastic one...........i also preferred loneliness for thinking and to solve the issues....... good analysis......
@rajnirajni3187
@rajnirajni3187 Жыл бұрын
I love Lonlynss and Horror 🙏🏻movie watchi 🥰ng time Alsoo......💝💝💝🙏🏻
@MaheshMaNi2510
@MaheshMaNi2510 Жыл бұрын
There is difference between loneliness and alone... If you feel sad when your alone then it's called loneliness... Alone is completely different thing.. It's a amazing world... The most beautiful feeling in the world is "BEING ALONE" Be with you... Do what ever you want but don't addicted to anything... Enjoy the every moment of life with you🫰☺️🕺
@saipriyagoddindla123
@saipriyagoddindla123 11 ай бұрын
Yes since childhood I like very much to be single.
@Vandemataramdevelopers
@Vandemataramdevelopers 11 ай бұрын
Yes I also follow loneliness. THANKS ONE AND ALL 🙏🌹
@g.harsha138
@g.harsha138 Жыл бұрын
Good message
@seshasaitejatulluri2004
@seshasaitejatulluri2004 Жыл бұрын
Thanks 🙏 sir
@venureddy5050
@venureddy5050 6 ай бұрын
Excellent message
@machireddyramamohanreddy444
@machireddyramamohanreddy444 Жыл бұрын
Super.message
Gym belt !! 😂😂  @kauermtt
00:10
Tibo InShape
Рет қаралды 16 МЛН
Heartwarming Unity at School Event #shorts
00:19
Fabiosa Stories
Рет қаралды 22 МЛН
DEFINITELY NOT HAPPENING ON MY WATCH! 😒
00:12
Laro Benz
Рет қаралды 62 МЛН
La emociones de Bluey #歌ってみた #bluey #burrikiki
0:13
Bluey y BurriKiKi
Рет қаралды 36 МЛН
Притворилась БЕРЕМЕННОЙ 😱 #shorts
1:00
Лаборатория Разрушителя
Рет қаралды 4,2 МЛН
БАТЯ И ТЁЩА😂#shorts
0:58
BATEK_OFFICIAL
Рет қаралды 3,4 МЛН