Best Of Jhummandi Nadam - ఝుమ్మంది నాదం - 17th March 2015

  Рет қаралды 1,339,363

etvteluguindia

etvteluguindia

9 жыл бұрын

For latest updates on ETV Channels - www.etv.co.in
Subscribe for more latest Episodes - bit.ly/12A56lY
Follow us on - www. etvtelugu...
Subscribe for latest news - bit.ly/JGOsxY
Follow us on - www. ETVAndhraPradesh
Jhummandi Nadam - ఝుమ్మంది నాదం - 17th March 2015

Пікірлер: 522
@luckyrose1007
@luckyrose1007 3 жыл бұрын
నీ గాత్రం మూగబోయిందా... శాశ్వతంగా మౌనం వహించిందా.. మా మనసుల్లో మారుమ్రోగే నీ మధుర స్వరాన్ని.. నిన్ను స్మరించుకోకుండా.. మరణమైనా.. ఆపగలదా....శెలవు మహాశయా..🙏🙏😔😔 శెలవు.... బరువెక్కిన గుండెలతో నీ అభిమానులు నీకు చెబుతున్న శాశ్వత కన్నీటి వీడ్కోలు... 🙏🙏🙏🙏🙏🙏
@sunkariviswam2351
@sunkariviswam2351 3 жыл бұрын
Wonderful
@sunkariviswam2351
@sunkariviswam2351 3 жыл бұрын
Balu Paatalu vinnanduku jeevitam Danyamavutundi
@sunkariviswam2351
@sunkariviswam2351 3 жыл бұрын
Atanito pate nenu velli vinte inka bagundedi
@shobhachawan3930
@shobhachawan3930 3 жыл бұрын
Balu is great singer I'm not accepting it he is no more 😔😔🙏🙏🙏🙏🙏
@allibalammau66m73
@allibalammau66m73 3 жыл бұрын
@@sunkariviswam2351 pò⁰0⁰ÒUÒĹ PP PPĹĶK
@srilakshmichivukula2344
@srilakshmichivukula2344 3 жыл бұрын
బాలూ గారూ నమస్తే జీవితం చాలా చిన్నది అంటూనే అందరికీ అందనంత ఎత్తుకు ఎదిగి అకస్మాత్తుగా అదృశ్యమైన అపురూపమైన కానుక మీరు మాకందరికీ
@K.sararada
@K.sararada 3 жыл бұрын
baalu garu meelanti singer malli pudataara?
@nprvvprasadrao5198
@nprvvprasadrao5198 2 жыл бұрын
@@K.sararada ్్్్్్్్్్్త
@vamsikgp
@vamsikgp 3 жыл бұрын
చనిపోయిన తరువాత చాలా మంది ని గొప్ప గా పొగుడు తాము. SPB మన అందరి మధ్య ఉన్నప్పుడే మహానుభావుడు, ఒక legend అని అందరికీ తెలుసు. ఇంకా చాలా ఏళ్లు ఈయన గాత్రం వింటామని అనుకున్నా ము... మన దురదృష్టం!! 🙏 🙏 🙏 🙏
@VijayalakshmiKandhisetty
@VijayalakshmiKandhisetty 11 ай бұрын
B
@bhavanisriramoju250
@bhavanisriramoju250 3 ай бұрын
,
@madhubabu3795
@madhubabu3795 3 жыл бұрын
తెలుగు భాషకు చావు లేదు... తెలుగు పాటకు చావు లేదు... తెలుగును వెలిగించిన ఆ గళముకు కూడా చావు లేదు... గాన గందర్వుడుకి ఆశ్రు నయానాలోతో RIP SPB Sir !!!!!!!!!!!!!!!!!!
@madhubodhanki7766
@madhubodhanki7766 3 жыл бұрын
ఆ మహానుభావుడు ఇక లేరు అన్న వార్త తెలియకుండా ఉంటే ఎంత బాగుండేది.
@tanvipragnya
@tanvipragnya 3 жыл бұрын
Balu garu is not dead he is still alive in our hearts ♥
@mudirajchalapathi8383
@mudirajchalapathi8383 3 жыл бұрын
2020 లో ఈ వీడియో చూస్తే కన్నీళ్ళు ఆగలేదు 100ఏళ్ల కాదమ్మ ఆయన చిరంజీవి గా ఉండాలన్నది అందరి కోరిక కాని 😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ramanab4274
@ramanab4274 3 жыл бұрын
ఇంతటి మహొన్నత వ్వక్తి మళ్ళీ మనకి దొరుకుతారా.పాటలగురించిఇంత వివరణ ఎవరు ఇస్తారు. ఎంత టి మహనుబావుడు.
@kirankk2958
@kirankk2958 3 жыл бұрын
2zd
@srinivasmekala3437
@srinivasmekala3437 3 жыл бұрын
Nijamga
@srinivasnittala9124
@srinivasnittala9124 3 жыл бұрын
never, vanda janmalu ethali
@lakshminarayana749
@lakshminarayana749 3 жыл бұрын
Balu gariki athams shanti kalugunugaka
@sandeepindia2571
@sandeepindia2571 3 жыл бұрын
మరణం బాలు గారిని మా నుండి వేరుచేసిఉండవచ్చు కానీ మీ గానం మా హృదయంలో కల కాలం నిలిచి ఉంటుంది.
@sindurijayasinghe7369
@sindurijayasinghe7369 3 жыл бұрын
Great & Fantastic Singer and down to earth person & out spoken equally emotional too , NO ONE CAN REPLACE SPB Garu . 🌺🙏🌺🙏🌺🙏
@yagnanarasimhamurthi
@yagnanarasimhamurthi 3 жыл бұрын
నేను ఈ episode ను ఈ రోజు అనగా 24.08.2020 న మొత్తం చూశాను.రాత్రి 8.43 నుండి 10.47 వరకు మొత్తం చూశాను.అయ్యా,బాలు గారు మీది మామూలు మనిషి జన్మ అనుకోను.అసలు ఇన్ని కళలు ఒకే మనిషికి ఆ దేవుడు మాత్రం ఎలా ఇచ్చాడో ! మా అక్క శైలమ్మ గళం ఇంకా అలాగే ఉంది.మయూరి సినిమా లోని పాట high light. షెహనాయి వాయిద్యం చాలా బాగ నచ్చింది,నాకు.మీ ఇంట్లో మీరు ఎంత అల్లరో శైలక్క జడ ను లాగి మరీ చూపించారు మీరు.పాటలు అన్నీ బాగా ఉన్నాయి.కార్యక్రమం చివర్లో అమ్మ గారి దీవెనలు నాకు నిజంగానే కంట్లో నీళ్లు తెప్పించాయి. మరి దేవత లాంటి మీ అమ్మ గారి దీవెనలు ఫలించి మీరు మంచి ఆరోగ్యంతో ఆసుపత్రి నుండి ఇంటికి వెనుదిరిగి వస్తారు.మా ఇలవేల్పు శ్రీ లక్ష్మీనరసింహుడు మరియు నేను పూర్తిగా నమ్మిన అవధూత శ్రీ శ్రీ శ్రీ సుబ్బరాయప్ప మిమ్ములను ఆరోగ్యముతో ఇంటికి తీసుకుని రావాలని ప్రార్థిస్తున్నాను. అందరికీ శుభారాత్రి. శుభం.
@harishmanuri8179
@harishmanuri8179 2 жыл бұрын
మీ మొర దేవుడు ఆలకించలేదు అండి బాలు గారిని తీసుకెళ్ళి అందరిని దుఃఖ సంద్రంలో లో ముంచాడు😥😥😥😥
@ravipatelplzsubscribemycha3394
@ravipatelplzsubscribemycha3394 2 жыл бұрын
ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీకు
@Naagusfoodgarage
@Naagusfoodgarage 3 жыл бұрын
We are lucky to have born in this great era...god bless u sir
@ramchendarvardhan295
@ramchendarvardhan295 3 жыл бұрын
కనికరంలేని కరోనా కాటుకు అంతటి దిగ్గజం కూలిపోయింది. అందరిని దుఃఖ సంద్రంలో ముంచింది.
@RayRay-ik3ct
@RayRay-ik3ct 3 жыл бұрын
😭😭😥😥
@purnalatha6861
@purnalatha6861 3 жыл бұрын
చివరి వరకూ చూసాక కళ్ళ వెంట నీరు ఆగలేదు, మెసేజ్ టైప్ చేస్తుంటే వేళ్ళు సహకరించలేదు, అలా వణుకుతూనే ఉన్నాయి. ఆయనని వెంటనే చూడాలి అనిపించింది, అందుకు గుండె ఆగిపోతే బాగుండు అనిపించింది, ఇలా ఎన్ని కోట్లమందినో ఏడిపించారు, భర్తీ చేయలేని లోటుని అప్పజెప్పి వెళ్లిపోయారు.
@vasanthamoksha7017
@vasanthamoksha7017 3 жыл бұрын
అచ్చం అమ్మ పోలిక 🙏🙏🙏 మీరు మళ్లీ పుట్టాలి బాలు గారు 🙏🙏
@santhoshkondaparthi6273
@santhoshkondaparthi6273 3 жыл бұрын
మహానుభావుడా ... మళ్ళీ పుట్టవా 😭😭😭
@harshithachetlapally451
@harshithachetlapally451 3 жыл бұрын
Devudu malli pampiste enta baguntundooo nijamga bad yr 😭😭😭
@hindurani6183
@hindurani6183 3 жыл бұрын
Mkk
@padmajanerella9458
@padmajanerella9458 2 жыл бұрын
😭😭
@harnidruvika9223
@harnidruvika9223 2 жыл бұрын
The genius is yet to see what has not yet been seen
@SureshSuresh-mr2uy
@SureshSuresh-mr2uy 4 жыл бұрын
కొంత మంది పాడితే చాలా అందంగా ఉంటుంది.కానీ సునీత గారు మాట్లాడితేనే చాలు కమ్మని పాట పడినట్టు ఉంటుంది.thank you very much సునీత గారు.
@RamaDevi-qn3se
@RamaDevi-qn3se 4 жыл бұрын
బాలసుబ్రహ్మణ్యం గారు...ఒక..కొత్త సంగీత విద్యాదర్పణము...అనుటములో అతిశయోక్తి లేదు...
@grandhiramesh5527
@grandhiramesh5527 3 жыл бұрын
బాల సుబ్రమణ్యం గారు భారత దేశ చరిత్ర లో ఎప్పటికీ ప్రకాశిస్తూ వుండే గొప్ప గాన మాధుర్యం గాన సరస్వతీ గాన గాం దర్వుడు
@Safronpower
@Safronpower 3 жыл бұрын
God of singing- 😭- we miss your physical presence- but we can never miss u
@anuradhamangapuram4283
@anuradhamangapuram4283 3 жыл бұрын
బాలుగారికి బాలు గారే సాటి ఆయన లేని లోటు మనకు చాలా బాధ కరం🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@ranganathsastri5984
@ranganathsastri5984 3 жыл бұрын
Uvcv v. M
@ranjanreddy6816
@ranjanreddy6816 3 жыл бұрын
40:55, 46:43 గుండెలోని బాధ కంట్లోనుండి కారుతూ గొంతు నొప్పిగా వుంది... బాలుడు మనలని వొదిలి వెళ్ళాడు 😭😭
@sanhyanaga7147
@sanhyanaga7147 3 жыл бұрын
Nijam nijam nijam Annagaru
@ravipatelplzsubscribemycha3394
@ravipatelplzsubscribemycha3394 2 жыл бұрын
కన్నీళ్ళు ఆగడం లేదు బాలు గారు మీరు మళ్ళీ రండి గంధర్వ లోకాన్ని విడిచి
@rajeswarinandigam5501
@rajeswarinandigam5501 3 жыл бұрын
Nizamga sonta todapuytinavallani missayyina badavestundi Balugaru ,,,Inka nammasakyamgaledu meeru lerante,,,,,malli maa kosam Pudatavani anukuntunnanu Ade aasa Annayya
@satishganji4711
@satishganji4711 3 жыл бұрын
బాలు సార్ అంతటి తేనెలు నూరే కంఠము మాకు వినిపించి సడన్ గా మమ్మలని అందరిని వదిలి దూర తీరాలకు వెళ్ళిపోయినారు మీరు ఇచ్చిన పాటలు వింటూ మేము కూడా మీ దగ్గరకు వస్తాము
@mrudulamoturu6737
@mrudulamoturu6737 3 жыл бұрын
We will miss you sir😞😞unable to believe that you are no more sir, RIP🙏
@goteti4447
@goteti4447 Ай бұрын
ఈ మహానుభావుడిని ,,2019 లో అతి దగ్గరగా చూసి నమస్కారం చేసాను, ఒక కార్యక్రమంలో మధ్యలో ఈయన వాష్రూమ్ కి వెళ్తుండగా నేను ఎదురు వస్తున్నా,,ఆ నాటి కార్యక్రమంలో నేను మొదటి వరుసలో కూర్చోవడం జరిగింది
@mehervanajachaganti7921
@mehervanajachaganti7921 4 жыл бұрын
తెలుగు వాడు గర్వించడానికి ఇలాంటి మహానుభావులు చాలు
@saiparthiv5605
@saiparthiv5605 3 жыл бұрын
J jj kkkkkkkkkkkkkk kh b billall pop 909 pop ll l loop o na
@r.gomathi4911
@r.gomathi4911 3 жыл бұрын
I love you spb Sir. You're very great singer. I miss you so much sir ❤❤❤❤❤❤❤❤
@MaheshKumar-bz7rn
@MaheshKumar-bz7rn 2 жыл бұрын
బాలు గారి గానాన్ని పూర్తిగా ఉపయేగించుకోలేక పోయారు
@saisurajramkumar4876
@saisurajramkumar4876 Жыл бұрын
ఏమిటి బాలు గారు మీరు వెళ్లి పోయి మమ్మల్ని ఇలా బాధ పెడుతున్నారు...మీ పాటలు వింటునంతసేపు ఎందుకు మాకు ఇంత అన్యాయం చేశాడు.ఆ దేవుడు అనిపిస్తోంది...😢😢😢❤❤❤
@venkatakrishnams
@venkatakrishnams 3 жыл бұрын
బాలు గారు ...మమ్మల్ని విడిచి ఎందుకు వెళ్లారు సర్ ...😭???....మనసును కదిలించి మనసుకు ఎప్పడో హత్తుకు పోయిన సాహిత్య/సంగీత/ఆలాపనల సమ్మేళనం "చెల్లివైనా తల్లివైనా" పాట/సన్నివేశం. ముఖ్యంగా రెండవ చరణం లో "జనకుడు నేనై జానకి నీవై అత్తింటికే పంపనా.. ఆ ఆ ఆ.....పుట్టిల్లుగా మిగలనా ....."...ఆ రెండు వాక్యాలను కలిపి అంత గా భావాన్ని ధారబోసిన బాలు గారి భావ లేపన ఆలాపన, 55 సంవత్సరాలు ఒక్కనాడూ ఒక్క అక్షరంలో ఒక్క పదంలో ఒక్క వాక్యంలో భావ శ్రుతులు వీడకుండా తప్పకుండా గానం చేసి చూపిన విధం వారి లో లీనమై చిగురించిన కళా తపస్వి ,పిపాసకులకు తార్కాణం..మొట్టమొదటి సారి చూసి విన్న ఆ అనుభవం ఇప్పటికీ చెక్కుచెదరలేదు ..ఎప్పటికీ చెదరబోదు .. ఇదే కోవలో చెందిన ఇంకొక పాట .... "ఒక కొమ్మకు పూచిన పూవులం అనురాగం మనదేలే ...".....అజరామరులు బాలు గారు, వారి గానం ....🙏
@akulaumamaheswari1814
@akulaumamaheswari1814 3 жыл бұрын
In the world never get like this name& fame in any industry even ministers also spb is special always hats off to u sir no one govt recognize for ur dedication but u r blessed by the entire universe we never forget u sir💞🌹🙌🙏🙏🙏🙏💋👍
@yaramahesh2092
@yaramahesh2092 9 жыл бұрын
ఆస్తులు సంపాదించినవాడు గొప్పవాడు కాదు అమ్మ మెప్పు పొందినవాడు గొప్పవాడు మాతృదేవోభవ
@saginathamramaprasad1903
@saginathamramaprasad1903 4 жыл бұрын
మరి మా అమ్మ ఆస్తినినే సంపాదించి చుపించమం టుంది
@PushpaLatha-oe6bu
@PushpaLatha-oe6bu 3 жыл бұрын
Q, l L
@vadanalarahul2490
@vadanalarahul2490 2 жыл бұрын
@@saginathamramaprasad1903 s brother manam manchiga sampadinchi oka position lo vuntenega amma mechedi..ur good 👍🥰🥰
@jaibharathsssr7805
@jaibharathsssr7805 3 жыл бұрын
తెలుగు తేజం బాలూ గారు.
@nagagannavarapu2303
@nagagannavarapu2303 4 жыл бұрын
annee okavaipu amma maatalokavaipu.. wow.. kanneellaagaledasalu.. super amma... paadaabhivandanaalu meeku... you are a proud mother.... feeling so happy to watch this episode
@vanik6712
@vanik6712 3 жыл бұрын
🙏🙏🙏..... ప్రణామం మన SP BAALU గారు WE MISS YOU LOT.
@bhanuvoleti
@bhanuvoleti 9 жыл бұрын
చాలా బాగుంది . నిజమైన కళాకారుడి నిరుపమాన కళాత్మక వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించింది . అభినందనలు
@manikantavadaparthi2599
@manikantavadaparthi2599 3 жыл бұрын
మీ మరణం తో పాటే మౌనం వహిస్తుంది SPB sir miss you sir 😭
@1955feb
@1955feb 3 жыл бұрын
The voice was God gifted.....loves a lot myself
@sundaritata9485
@sundaritata9485 8 күн бұрын
So emotional after seeing this program.🙏🙏🙏. Thanks to sunitha garu and the jumandhi nadham program conducting this program.
@neerajapancheti
@neerajapancheti 3 жыл бұрын
Happy to see this .... This program really touched his heart..many good things he had seen in life like this....30 more years left...corona u r sooo evil
@jeevanarahasyam
@jeevanarahasyam 5 жыл бұрын
ఎప్పుడో 2015 లోని ప్రోగ్రాం ఇది.. ఈవేళ చూస్తున్నా! 4 ఏళ్ళు గడిచిపోయాయి!! కాలం జారిపోయింది, వయసూ మారిపోయింది!! 🙄🤔😊
@cnaivlogs6356
@cnaivlogs6356 4 жыл бұрын
Same here😀
@tufnut3241
@tufnut3241 4 жыл бұрын
Jeevana Rahasyam Abba sarelendi! Emitaa vairaagyam?? Kaneesam ippatikainaa choosamani aanandinchaali😄😄!
@jeevanarahasyam
@jeevanarahasyam 4 жыл бұрын
@@tufnut3241 😊🙏
@bhimavarapuanuradha7481
@bhimavarapuanuradha7481 4 жыл бұрын
Antha goppavaru balugaru.first nenu cheppedentante balugariki konchem pedda chair veyyali.ganta sepu kurchovali kada.asale aayanaku rest thakkuva.ilagina relaxed ga kurchovali kada.naaku aayanante pranam.innirojulaki touch phone konukkunnanu.aayana programs anni chusthunnanu.t v lo chusanu.kani comment kudaraduga.ninna oka comment chesa .avarogani santhoshamga do Ani pettaru.kani Malli chusukundamante reply lo ledu.anduko.naa jalalo appudu balu gari intlo 2 rojulu gadipinattu vasthundi.jeevithamlo aayananu chuse adrushtamledu.
@udayasrigannarpu4777
@udayasrigannarpu4777 3 жыл бұрын
Same 4 years ki chusthunnanu
@NVS-kc8ew
@NVS-kc8ew Ай бұрын
He touched the great heights of all musicians in the field of music Universe he lives forever 🙏 in the hearts of his fans since their last journey NAMO Ba
@rengarajan3907
@rengarajan3907 3 жыл бұрын
Super pathivu from SPB.Whistling is super.Kalakkare Balu Anna.
@veerareddybogala8341
@veerareddybogala8341 3 жыл бұрын
Maduraati maduramaina paatalu Manama janma danyam👌
@rajesh78361
@rajesh78361 3 жыл бұрын
We miss you sir nobody will replace you sir ....
@anuradhaghali521
@anuradhaghali521 Жыл бұрын
We miss you Balu
@ursramesh9684
@ursramesh9684 3 жыл бұрын
బాలుడు మనలని వదిలి గంధర్వ లోకానికి వెళ్లిపోయారు 😭
@niranjankantimahanti7676
@niranjankantimahanti7676 3 жыл бұрын
Damaging person
@kalad7565
@kalad7565 3 жыл бұрын
uRs rAmEsH ,,, gandharva gaayakudu kadaa mari 😒
@santhajanarthanarao8639
@santhajanarthanarao8639 3 жыл бұрын
@@kalad7565n
@santhajanarthanarao8639
@santhajanarthanarao8639 3 жыл бұрын
@@kalad7565 .
@tirumaleswararaoyarlagadda7727
@tirumaleswararaoyarlagadda7727 3 жыл бұрын
@@niranjankantimahanti7676 ow of pp open o on w@aaaàwaaàaaaaaa aa aaa aaa aaaaaa as an aaaalaaal aa a
@geethamugada4565
@geethamugada4565 3 жыл бұрын
My favorite singer,I miss u sir 😍😍😍
@govardhanamsairamakrishna5710
@govardhanamsairamakrishna5710 2 жыл бұрын
ఇలాంటి మహా గాయకుడు మళ్ళీ ఇంకొకరు పుట్టరు. నూరేళ్లు జీవించాలని కోరుకొన్నారు మా బాలు గారు. కాని దేవుడు ముందుగానే తన దగ్గరకు తీసుకొని వెళ్ళిపోయాడు. ఆయనను ఆరాధించే మమ్మల్ని అందర్నీ. చాలా భాధ గా ఉంది భగవంతుడా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vcsmyvideo
@vcsmyvideo 3 жыл бұрын
Beautiful Interview!!! Thank you Sunitha Garu!!!
@radhakrishnasarmajandhyala7038
@radhakrishnasarmajandhyala7038 3 жыл бұрын
I really fell to bow my head to him always
@krishnarallapalli6647
@krishnarallapalli6647 3 жыл бұрын
Can’t stop crying 😭😭😭😭😭😭😭😭
@vallursivaraman7580
@vallursivaraman7580 3 жыл бұрын
Today the 26th September, 2020 , this genius was laid to rest. What miss is not his music only but his down to earth humility. Can the younger get a person like him again. Time only can tell. I am already 76 , I may not have the opportunity to see any, as there is nothing even in the horizon. I am a rambling from Chennai living in Hyderabad. I have seen him enough on the stage from 72 onwards but I do not have any opportunity to see him in Hyderabad, though I live here for more than 26 years. But after seeing his funeral I shed tears as no honour being given to him by his home state AP or another Telugu speaking state Telengana where from I am speaking.. My wife being a Telugu felt very sad about it . Hope you will agree with me & appreciate CM of Tamilnadu for given him state honour. We Tamils , am a SON-LAW of Telugu speaking States are proud of his gesture. We all pray SPB sir Rest in peace. Om shantung.
@vallursivaraman7580
@vallursivaraman7580 3 жыл бұрын
There are many typographic mistakes in my post, I feel sorry about it. Let us all say Om Shanthi.
@mulpuriseshagirirao8967
@mulpuriseshagirirao8967 3 жыл бұрын
Memu dhananiki iche pradhanyam deniki ivvam
@mulpuriseshagirirao8967
@mulpuriseshagirirao8967 3 жыл бұрын
Adi sangeetam kani prantam jani
@swathihr18
@swathihr18 4 жыл бұрын
Thanks to the technology actually... We can see the lovely music again n again whenever we feel to see... It refreshes the mood ... Makes u happy n forget all sadness... Love u Balu Garu...
@sujathar9243
@sujathar9243 2 жыл бұрын
Nice program with beautiful songs
@kakarlasrinu5761
@kakarlasrinu5761 2 жыл бұрын
Sri.S.P.Balasubrhmanyam garu great singer, great dubbing artist, great anchor ,great judgment in music competitions and legend...
@kakarlasrinu5761
@kakarlasrinu5761 2 жыл бұрын
Still.S.P.Balasubrahmanyam garu great human being.
@lakshminese
@lakshminese 3 жыл бұрын
Salute to Great Soul..
@cookin760
@cookin760 5 жыл бұрын
Very happy to c this vedio. Lovely sp sir ND Sailaja mam
@greeshmajanvitrends1468
@greeshmajanvitrends1468 3 жыл бұрын
I near miss ... Balu sir..... You always with us🙏🙏🙏...
@lalitharamakrishnan1531
@lalitharamakrishnan1531 3 жыл бұрын
Sailaja Gari kattu , bottu, paatalu anni madhuraathi madhuram👌🙏👏👏👏
@sindhurapittala7381
@sindhurapittala7381 3 жыл бұрын
My heart is into million pieces sir..digest avvatldu sir ee nijane accept cheyadaneke..ndhuku sir mata taparu 100 years unthanu ane annaru kada sir..devudi dagara unde chusthunara maa badhane..ocheyande balu sir..mee matalo,patalo,Chinna pillade manasuthatvam tho mamalane enni years maku ah adrushtane icharu..cheypalene badha manasulo..balu Garu miss you sir..and we love you sir🙏😭💔
@anilrudraji7806
@anilrudraji7806 3 жыл бұрын
Miss you BaLu sir, love you ur singing ❤️
@madhurirajyellu2106
@madhurirajyellu2106 3 жыл бұрын
How many of you after Balu garu health issue??
@urdhobupangi1138
@urdhobupangi1138 Ай бұрын
బాలు లేనప్పుడు సినిమా చూడడం,పాటలు వినడం,సినిమా తీయడం వృధా.....
@muppidisathish3936
@muppidisathish3936 3 ай бұрын
బాలుగారు మీకు ధన్యవాదములు 🙏🙏🙏
@kamalahd7991
@kamalahd7991 3 жыл бұрын
I can't digest your absence to us sir. Love u sooo. Much sir. Come back sir....
@hussainsheriff1496
@hussainsheriff1496 9 ай бұрын
You are a great singer sir, you had sweet melodious voice, miss you.
@gondupavani189
@gondupavani189 3 жыл бұрын
మీ మరణం మేము ఊహించనది.జీర్ణించుకో లేనిది
@sureshvutukuri2597
@sureshvutukuri2597 3 жыл бұрын
ఇలాంటి గాయకుడు మరలా పుట్టాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం
@akulaumamaheswari1814
@akulaumamaheswari1814 3 жыл бұрын
Kisses for spb&his music,we always love
@hemanthkumar3796
@hemanthkumar3796 3 жыл бұрын
Missu sir,me place ni avaru replace cheyyaleru,melanti మహానుభావుడి kolpovadam ma bad luck.🙏🙏🙏
@srik0322
@srik0322 4 жыл бұрын
Balu gari sthayi lo evaru leru in current singers...
@rajeswariboddepalli1400
@rajeswariboddepalli1400 3 жыл бұрын
ఇంతగా కీడు జరిగిన తరువాత బాలుడు మకరందమందారం
@srinivasaraogudipati871
@srinivasaraogudipati871 3 жыл бұрын
Balu garu❤️meeru marala maakosam marala padali meetho memu aanandam panchukovali.
@DURGAPRASAD-zw3ss
@DURGAPRASAD-zw3ss 3 жыл бұрын
Great. Balugaru
@GSA446
@GSA446 4 жыл бұрын
Inthamanchi gayakudu mana telugu nelapai puttadam telugu jathi chesukunna adrushtam endhukante thana mathru bhashalo leenamai padatharu kabatti aa paataku antha andham vasthundhi. Hats off to SPBALU. Ayana eppatiki Ganagandharvude suma.
@velurisriram5187
@velurisriram5187 3 жыл бұрын
SP is God and God as SP on the Earth
@ravikumar-yh1nz
@ravikumar-yh1nz 3 жыл бұрын
Manasa guruvae meeru annaiya
@vanisri8180
@vanisri8180 3 жыл бұрын
Balu Twaraga Koolukovalani Meeru 💯 Year's Challaga Vundali Speedy Recovery Balu Sir
@shyamshettyanku7853
@shyamshettyanku7853 10 ай бұрын
Me lanti singer inka puttaru🎉
@thirupathiraoguntur1993
@thirupathiraoguntur1993 3 жыл бұрын
ఔర.........అమ్మకు చెల్లా............... ఆలకిస్తున్నాం, మైమరచి పోతున్నాం, మరువలేకున్నాం,. బాలుడా, గోపాలుడా లోకాలను ఏలుతున్నావు. నిన్నుఎలా మరువగలం.
@padmavathitrl743
@padmavathitrl743 3 жыл бұрын
Great Balu sir 🙏mee athma ki shanthi Kalagaalani korukuntunnamu
@sathyasnehasathya8582
@sathyasnehasathya8582 5 жыл бұрын
Awesome programme ..the musicians the chorus n the singers srikrihna others very systematically lovely sung ...I love u Balu Garu .u always remain in my heart..n never miss ur single apearience in any screen..
@karthiknukathoti1484
@karthiknukathoti1484 4 жыл бұрын
Sir,Ramoji rao garu maku ilanti programes andisthunna meku koti dandaluuuu
@sandhyadontamsetty4817
@sandhyadontamsetty4817 3 жыл бұрын
Nijam andi.
@alwayshappy8421
@alwayshappy8421 3 жыл бұрын
Balu gari ki bharathratna ivvali ani korukumtu vunnanu. JAI spb sir 🌹
@user-oi3pz1fw2c
@user-oi3pz1fw2c 3 жыл бұрын
స్వరలోక వాసులు అదృష్టవంతులు.. ఘంటసాల గారు, చక్రవర్తి గారు, విశ్వనాథన్ గారు, బాలు గారు, భానుమతి గారు, స్వర్ణలత గారు అందరూ కలిసి కచేరి చేస్తూ ఉంటారు..😓😓
@sivaprasad5627
@sivaprasad5627 5 жыл бұрын
BALU GURINCHI CHEPPADAAANIKI MAATALLEV. MAANAVATWAANIKI NILUVETHU MANEEESHI BALU GARU. OKKA MAATALO CHEPPAALANTE AAYANA MANISHI KAADU. CHAALAA TOUCHING GAA VUNDI BALU GAARI GHUMMANDI NAADAM. THANK YOU SO MUCH SUNEETHA.
@prameelakathi1247
@prameelakathi1247 3 жыл бұрын
Really he is ganagandharvudu for ever
@harithaturlapati6055
@harithaturlapati6055 5 жыл бұрын
Sir ur best singer in the world
@rajeswariboddepalli1400
@rajeswariboddepalli1400 3 жыл бұрын
బాలుడు మళ్ళీ ఎప్పుడు పుడతావయ్యా
@shantigandwaid4849
@shantigandwaid4849 3 жыл бұрын
🙏🙏Balu garu mana SPB garu, vaari family challagaa undaali
@sumathiramanujan7826
@sumathiramanujan7826 3 жыл бұрын
Enjoying Balugaru's interaction and ghe music though can't understand lang much. Miss you sir
@vinaykumarmallela5474
@vinaykumarmallela5474 3 жыл бұрын
నీ పాట వినకుండా నిద్ర పోను సార్. మీరిక లేరని నమ్మలేక పోతున్నాను సార్. Come again సర్
@vallepunirmala8456
@vallepunirmala8456 3 жыл бұрын
adento gani meeru lerani telisaka mee patalu malli malli vinalanipistundi balu sir, vinnapudantha kanneellatho mimmalni abhishekinchalanipistundi......What great loss!!!!!!!!!!we terribly miss you.......
@prasannabathina2442
@prasannabathina2442 3 жыл бұрын
yes we all are misu balu garu
@rajanavara9838
@rajanavara9838 4 жыл бұрын
Chala thanks andi manchi patalu vinipincharu
@satyavathi4433
@satyavathi4433 3 жыл бұрын
Sangeetsniki bhasha kani desam.kani hddulu kani Haddulu kavani proove chesina Mahanubhavudu.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vundrajavarapudanarajachai3438
@vundrajavarapudanarajachai3438 3 жыл бұрын
We miss you Balu garu. RIP
@Nature-xp7ks
@Nature-xp7ks 3 жыл бұрын
I don't understand language, but I love ❤ & respect spb sir
@laxminarayana5981
@laxminarayana5981 3 жыл бұрын
Legend singing balu.
@sumanthkatta5874
@sumanthkatta5874 3 жыл бұрын
Spb sir rest in piece heaven.
@akulaumamaheswari1814
@akulaumamaheswari1814 3 жыл бұрын
Sax raja & bheejiyam sir&all musicians u all never forget spb love🙏🙏🙏🙏🙏🙏🙏
@srilathaankilla6726
@srilathaankilla6726 3 жыл бұрын
Such a great human being
@nehemya8234
@nehemya8234 3 жыл бұрын
We miss you sir sp balu garu
@vyshugajjala2435
@vyshugajjala2435 3 жыл бұрын
I admired balu Nanna songs miss you a lot Nanna baruu 😭😭😭
@rajp9320
@rajp9320 3 жыл бұрын
There is no day without balu sir song.
Jhummandi Naadam - ఝుమ్మంది నాదం - 6th January  2015
55:40
Jhummandi Naadam - (S. P. Balasubrahmanyam) Episode - 8
55:26
etvteluguindia
Рет қаралды 316 М.
Survival skills: A great idea with duct tape #survival #lifehacks #camping
00:27
When You Get Ran Over By A Car...
00:15
Jojo Sim
Рет қаралды 23 МЛН
Final muy increíble 😱
00:46
Juan De Dios Pantoja 2
Рет қаралды 53 МЛН
когда повзрослела // EVA mash
00:40
EVA mash
Рет қаралды 4,3 МЛН
Paduta Teeyaga New Youth Series Grand Finals - Balu and Balachander Garu
9:10
SP Balasubramaniam Songs Special Episode | Jummandi Naadam | ETV Exclusive
52:41
Найди Влада на стадионе
0:26
ЛогикЛаб
Рет қаралды 4,2 МЛН
100❤️
0:19
MY💝No War🤝
Рет қаралды 14 МЛН
МЛАДШАЯ СЕСТРА И МОРОЖЕНОЕ ИЗ АРБУЗА
0:41
ОЛЯ ПЕРЧИК
Рет қаралды 2 МЛН