No video

Best of SPB | Singer S. P. Balasubrahmanyam Songs | Aditya Music Telugu

  Рет қаралды 269,234

Aditya Music Playback

Aditya Music Playback

Күн бұрын

Пікірлер: 71
@SaiKrishna-uy5ly
@SaiKrishna-uy5ly 2 жыл бұрын
సర్ మీ గొంతు ఇంకా బతికే ఉంది .. ఎప్పటికైనా బతేకే ఉంటుంది ❤️❤️❤️🙏🙏🙏
@Angrybird522
@Angrybird522 2 жыл бұрын
మీ పాటలు వినని రోజు లేదు, మిమ్మల్ని తలుచుకోని అనుభూతి లేదు. మీ ప్రతీ పాట లో మా బాల్యమో, యవ్వనమో, సంతోషమో, దుఃఖమో , ఇలా వాటికి సంబంధించిన ఏదో ఒక అనుభూతి. మీరు మా అందరి ఆత్మబంధువు బాలు గారు.
@NnVlogs911
@NnVlogs911 2 жыл бұрын
Super, iam also❤❤ balu garu
@mukkeravinod4152
@mukkeravinod4152 2 жыл бұрын
0
@shaikhfiroz3258
@shaikhfiroz3258 2 күн бұрын
❤true
@arunsugun329
@arunsugun329 2 жыл бұрын
బాలు గారి గొంతు కి మరణం లేదు ""బాలు"" గారి పాటకు మరణం లేదు ""బాలు"" గారి మెమరీ పవర్ కి మరణం లేదు ""బాలు"" గారు సంగీతం చేసిన పాటలకు మరణం లేదు
@venkatasatyanarasimharajuk7963
@venkatasatyanarasimharajuk7963 2 жыл бұрын
ఇదివరకు మీ పాట వింటే ఎంతో హాయిగా ఉండేది కానీ ఇప్పుడు గుండె బరువుగా అవుతుంది మీరు లేరు అని మిస్ యూ బాలు గారు
@RakeshKantamneni
@RakeshKantamneni 2 күн бұрын
Saswatamga ayana physical appearance ivaleru, kani ayana galam saswatam, janma sardhakam,
@vivekanandamurtyjonnalagad3144
@vivekanandamurtyjonnalagad3144 8 ай бұрын
బాల సుబ్రహ్మణ్యం. ఒక స్నేహితుడు. ఒక గురువు. ఒక గాయకుడు. ఒక మహా వ్యక్తి. అరుదైన వ్యక్తిత్వం. ఆయన లేరు. ఆయన పాట అజరామరం. అన్నయ్యా. అద్భ్టమైన వ్యక్తి. వ్యక్తిత్వం. అరుదైన వజ్రం. ఎన్ని చెప్పినా మన్ మధ్య లేనితీపి గుర్తు. మీరు లేని సంగీత లోకం లేదు sir.
@sudhabehara392
@sudhabehara392 Күн бұрын
Baalu gaaru ❤🙏
@acharybhavani4562
@acharybhavani4562 2 жыл бұрын
Miss you balu sir me voice la. Inka evvaru padaleru.
@sanjukumar580
@sanjukumar580 2 жыл бұрын
Miss you Balu Garu 🙏 ఈ జన్మ ఉన్నంతకాలం మిమ్మల్ని మర్చిపోలేను 😔
@vasanthivasanthi4964
@vasanthivasanthi4964 Жыл бұрын
Q
@greenindia3680
@greenindia3680 2 жыл бұрын
BALU sir .... u r always alive with your songs
@varaprasad2983
@varaprasad2983 2 жыл бұрын
We miss You very much Sir...meeru maku bagavanthudu echina goppa varam Sir...
@Kishore-Mouni-Harsha-Goutham
@Kishore-Mouni-Harsha-Goutham 2 жыл бұрын
When I listen 1st song ఓ పాప లాలి, ఏడుపు వస్తుంది sir.! Bcz we lost you 😥😥😥
@sarithagundu6917
@sarithagundu6917 Ай бұрын
Baku sir songs are awesome
@sharathveldanda1711
@sharathveldanda1711 2 жыл бұрын
సీ: జాము రాతిరిలోన జాబిల్లి పాటైన ఆమని పాటల హాయి అయిన కట్టు కథలు చెప్పి కవ్వించ వలెనన్న పున్నాగ సన్నాయి పిలుపు లైన వెర్రెత్తి వున్నట్టి కుర్రాళ్ళ జోరైన మధుమాస వేళల మధువులయిన పదిలంగ అల్లిన పొదరింటి కథలైన శరదింధు చంద్రికాస్వాదనైన; తే.గీ: ఎవరి కంఠాన కళ్యాణ వీణ పలుకు ఎవరి గాత్రాన ఓంకార నాధ మమరు ఎవరి గమకాలు గిలిగింత పెట్టు మదిని వారె; గాంధర్వ గానాల బాలు గారు!!! సీ: అద్వైత సిద్ధికి అమరత్వ లబ్ధికి సోపానమెవ్వరి శుద్ధ గళము; అలసితి సొలసితి అనుభక్తు తపనను దైవ సన్నిధి చేర్చు దివ్య గళము; చెలిచూపు జల్లునీ చెలికాని గుండెపై కురిపించి రససిద్ధి కూర్చు గళము; సంగీత సాహిత్య సమలంకృతమ్ముగా ప్రతి పాట పండించి పాడు గళము; తే. గీ : మాట మంత్రమ్ము గామార్చు మాంత్రికుండు; మనసు బంధాలతో నింపు మధుర భాషి అతని శృతిపట్టు విస్మయ భరిత విందు వారె; గాంధర్వ గానాల బాలు గారు; క: మీరిక లేరను విషయము యేరీతిగ జీర్ణమగును? యిప్పుడు కూడా మీరూపము మదిమెదిలిన భోరున కన్నీరు కారు బరువగు హృదయం; తే. గీ: మధుర భావాలు శతకోటి మాకు పంచి అమర లోకాల నలరింప తరలి నాడు ఇంద్ర! కనివుండవిటువంటి విస్మయమ్ము బాలు వచ్చాడు యికచూడు అద్భుతమ్ము!!! తే. గీ: గాన గాంధర్వ మనుమాట గొప్ప కాని బాలు గానామృతమువిన్న పిదప, ఇంద్ర! “గాన మానుష” మనునదే ఘనమటంచు ఇంద్ర లోకాన మానవ కీర్తి పెరుగు; క: కనివిని ఎరుగని రీతిలొ అనితర సాధ్యమ్ములైన పాటలు పాడీ మనసులు దోచితి వెన్నో నినుమించిన భరతరత్నమెరుగము బాలూ!!! తే. గీ: అశ్రు నయనాలతొ నివాళి యత్న మిదియె సూర్య కాంతిని దివిటీతొ చూపుటిదియె మీకు సద్గతి నొసగునా యీశ్వరుండు భవ్య పండితారాధ్యుల బాలు గారు!!! 🙏🙏🙏 శరత్ వెలదండ
@venumadhavsandupatla2117
@venumadhavsandupatla2117 2 жыл бұрын
ప్రపంచానికి సుగంధ గాన సుధలనందించిన తెలుగు బంగారు గులాబీ మా బాలు, ఏమిచ్చి తీర్చుకోము నీ రుణం-వెచ్చని భాష్పాంజలి తప్ప.
@vijayanagara24mantraorgani71
@vijayanagara24mantraorgani71 2 жыл бұрын
You r a legendary sweet singer I never forget you given the best kannada movie songs super sob sir
@appuaparna6052
@appuaparna6052 2 жыл бұрын
Mi paatalu malli padaalante malli meere raavali baalugaaru mi sthaanam eppatiki kaaligaa ne untundi meerochevaraku sir we miss you so much 😭😭😭😭😭😭😭😭
@srinivasrachagiri6277
@srinivasrachagiri6277 2 жыл бұрын
మీ పాట మా నోట మేము బ్రతికి ఉన్నంత కాలం మీరు మాతోనే....
@venkatamuralimullagiri621
@venkatamuralimullagiri621 5 ай бұрын
Balu sir, you are great
@GsrinivasGsrinivas-bg3in
@GsrinivasGsrinivas-bg3in 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@venkatakumarmadda2581
@venkatakumarmadda2581 2 жыл бұрын
Swachamaina Swara padhaalaku nerajanam mi swaram voka varam mi paataku ledhu maranam memu brathiki vunnantha varaku maruvam
@AravindMsharma
@AravindMsharma 2 жыл бұрын
Devine voice, no one can replace you Sir!
@SmartWizzard
@SmartWizzard 2 жыл бұрын
Yes his voice is replaced by his own son. He sung so many songs we still believe that Balu sir has sung
@simi59
@simi59 2 жыл бұрын
బాలు గారు అమరజీవి, ఏమో పాటలు కొత్తవి ఎన్ని వచ్చిన బాగుండవు, బాలు పాటలు విని విని ఏవి ఇష్టం ఉండవు. బాలు గారు తేనె పాటలు వింటుంటే జీవితం గురించి ఆలోచన ఉండదు.
@mr.perfect937
@mr.perfect937 2 жыл бұрын
Super.......
@vijayalakshmi-rb3mm
@vijayalakshmi-rb3mm 2 жыл бұрын
You are immortal sir... you'll be always alive with your songs...
@pranithakakollu5040
@pranithakakollu5040 2 жыл бұрын
We are very thanks full for your songs and that makes us happy thank you for your effort SPB Balu Garu
@RavindraKumarAmara
@RavindraKumarAmara 2 жыл бұрын
Raja Sir and Balu Sir.....God given Gifts
@pranithakakollu5040
@pranithakakollu5040 2 жыл бұрын
The epic songs of balu will be always alive with us
@VikramSriramoju
@VikramSriramoju 2 жыл бұрын
90s జనరేషన్ వినే ప్రతి 10 పాటల్లో 7 మివే ఉంటాయి
@vijayalakshmi-rb3mm
@vijayalakshmi-rb3mm 2 жыл бұрын
Thumbnail picture of Balu garu... that pure smile...and the very 1st song.. made me cry..
@venkatasatyanarasimharajuk7963
@venkatasatyanarasimharajuk7963 2 жыл бұрын
మిస్ యూ బాలు గారు
@PagidiRatnam
@PagidiRatnam 2 жыл бұрын
All are ilayarajaa...Super Combo
@madhusudhan8331
@madhusudhan8331 2 жыл бұрын
Super songs ❤️
@pranithakakollu5040
@pranithakakollu5040 2 жыл бұрын
But balu sir you will be in our heart every time and every time
@sandiban36
@sandiban36 2 жыл бұрын
SPB EK NUMBER 👌🙌👏❤️
@pranithakakollu5040
@pranithakakollu5040 2 жыл бұрын
Wee are missing you SPB Balu garu
@karunakarkarunakar161
@karunakarkarunakar161 2 жыл бұрын
super songs 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾 thanks to Aditya musics
@nagalakshmi7176
@nagalakshmi7176 2 жыл бұрын
మిస్ యు బాలు గారు 😔😔
@srinivasphotopark8528
@srinivasphotopark8528 2 жыл бұрын
we miss ur voice sir.....😭😭😭
@shabbirsyed7036
@shabbirsyed7036 2 жыл бұрын
Swargamlo unna meeku janmadhinam subhakamshalu sir 🙏🙏🙏🇧🇴🇧🇴🇧🇴
@cherrypc1434
@cherrypc1434 2 жыл бұрын
ఏం చెప్పను మహశయా మిమ్ము తలవని క్షణం లేదు , కంట తడి పెట్టని------------వేళ్లు తడబడి కీబోర్డు కనిపించకపొయినా-----------🙏🙏🙏
@ajythgolamandala3922
@ajythgolamandala3922 2 жыл бұрын
Happy Birthday to you sir christian devotion and many cene many language songs
@dugguluruvamsi
@dugguluruvamsi 2 жыл бұрын
Miss you Sir 🥰🤩❤❤❤🎤🎤🎤🎤🎤🎤
@balakrishna4648
@balakrishna4648 2 жыл бұрын
Sir.. Waiting ur reborn on telugu land.
@lallithanagu361
@lallithanagu361 2 жыл бұрын
I miss you lot sir i love your voice sir 🙏😭
@karunakarkarunakar161
@karunakarkarunakar161 2 жыл бұрын
We all miss you sir☹️☹️☹️🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@radhanarasimharajukothapal3994
@radhanarasimharajukothapal3994 2 жыл бұрын
😢😢😢Missing you a lot Balu sir😢😢😢Even though you are not here physically you are always in our hearts❤💞❤💞 for ever and ever 😢😢😢🙏🙏🙏🌹
@myokyaw9120
@myokyaw9120 2 жыл бұрын
super singer
@dudekulaibrahim224
@dudekulaibrahim224 2 жыл бұрын
Miss you so much sir...😥
@lakshmivedula855
@lakshmivedula855 2 жыл бұрын
We r all miss you 😔
@pranithakakollu5040
@pranithakakollu5040 2 жыл бұрын
We will miss you Balu Garu
@satyakv7677
@satyakv7677 2 жыл бұрын
super i cant able to tell
@bhavanisankar517
@bhavanisankar517 2 жыл бұрын
We are all miss you sir☹️😭
@gudugulasrinivas5398
@gudugulasrinivas5398 2 жыл бұрын
Miss u Balu sir
@malathibaswa6164
@malathibaswa6164 2 жыл бұрын
Missing u sir 😭😭😭
@sathyanarayanavadali4038
@sathyanarayanavadali4038 2 жыл бұрын
Super super 🙏 super
@chiruy5188
@chiruy5188 2 жыл бұрын
I miss you sir 😭😭
@shankarappaa6427
@shankarappaa6427 2 жыл бұрын
👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼
@drsrikrishnareddymodugula2214
@drsrikrishnareddymodugula2214 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂 Remembering GanaGandharva SPB
@iam-kl8jl
@iam-kl8jl 2 жыл бұрын
😩😩😩😩😩😩🙏🙏🙏
@jackyanil8433
@jackyanil8433 2 жыл бұрын
Download pedite em ra babu
@sheelam1000
@sheelam1000 2 жыл бұрын
We miss you sir
@suryanarayana743
@suryanarayana743 2 жыл бұрын
Surya 👌👌🌹🌹🌹❤❤❤❤❤❤❤❤
@salmasadiya4129
@salmasadiya4129 2 жыл бұрын
I musi you ballu sir
S P Balasubrahmanyam Telugu Hit Audio Songs Jukebox | Vol 2 | Birthday Special | SPB Hits
1:08:27
Lahari Music Telugu - TSeries
Рет қаралды 1,6 МЛН
A teacher captured the cutest moment at the nursery #shorts
00:33
Fabiosa Stories
Рет қаралды 62 МЛН
Pool Bed Prank By My Grandpa 😂 #funny
00:47
SKITS
Рет қаралды 18 МЛН
ISSEI & yellow girl 💛
00:33
ISSEI / いっせい
Рет қаралды 15 МЛН
90’s Super Hit Songs | Telugu Jukebox Songs | Aditya Music Telugu
51:48
Aditya Music Playback
Рет қаралды 1,9 МЛН
hariharan mega hit songs collection 2000
21:35
Kaviya entertaiment
Рет қаралды 136 М.
M. M. Keeravani Romantic Hits | Telugu Super Hit Songs | Aditya Music Telugu
57:17
Aditya Music Playback
Рет қаралды 1,2 МЛН
M.M Keeravani Jukebox || Full Audio Songs || T-Series Telugu
45:51
T-Series Telugu
Рет қаралды 1,7 МЛН