Best Small House అంటే ఇలా ఉండాలి 😊 ॥ 1 Cent House Model ॥ Jagan anna colony Repalle ॥ Andra pradesh
Пікірлер: 32
@SKcreationsRvp Жыл бұрын
ఆస్తమాను notification వస్తాయని నేను ఎక్కువగా subscribe చేయను.. but మీ వీడియో లు చూసి subscribe చేశాను. ఎందుకంటే ప్రతి వీడియోలో మీ కష్టం కనిపించిది.
@dwarakaflickcreations Жыл бұрын
TQ bro
@saidacollectionsaida Жыл бұрын
బయట బాత్రూమ్ లేదు కాబట్టి వాళ్ళు ఇంకొంచెం మెట్లు సేజ్ పెంచుకోవలసింది అన్న టోటల్ గా ఏతే ఇల్లు సూపర్ 👌కిచెన్ లో కబోర్డు వర్క్ ఉంటే బాగుంటుంది
@rekhabandalapati82262 ай бұрын
Me videos chala bagunnayi nenu future lo ilu kattukuntanu naku use avutundi 😊😊😊😊
@dwarakaflickcreations2 ай бұрын
Subscribe chesukonidi 😊
@rekhabandalapati82262 ай бұрын
@@dwarakaflickcreations Naku ma vulllo 4 centla chotu undi square ga ne undi dantlo enni centlalo house kattukunte baguntundo cheppandi 100000 budjet lo manchi lillu Ela kattukovalo cheppandi
@jangammahesh7568 Жыл бұрын
super anna e video lo house chala bagundi bro nice.
@vaishuvlogs.9492 Жыл бұрын
Bro iam u r subscriber mee vedios chala use ful ga untai tq bro. Keep it up
ఈ House బాగుంది walls,green,గోధుమ రంగు పెయింట్స్ బాగున్నాయి అలాగే bathroom,kitchen వేసిన టైల్స్,టైల్స్ బాగున్నాయి,30 లక్షల కుటుంబాలకు స్థలాలు ఇచ్చారు,కొందరు కట్టుకున్నా,మిగిలినవారికి ప్రభుత్వం 5 లక్షల వ్యయం తో కట్టించి ఇస్తే మంచిది,పేదలకు ఇళ్ళు తరువాతే మిగిలినవి.మెట్లుఒకరు వెళ్ళడానికి పరవాలేదు,
@Gold.Mahila Жыл бұрын
Wow chala bagundi bro
@dsrinivas2388 Жыл бұрын
చాలా డీసెంట్ గా ఉంది
@apurbakumardey6477 Жыл бұрын
100/Excilant brother 🌹🇮🇳
@jangammahesh7568 Жыл бұрын
thank u your time
@ramansirikonda504 Жыл бұрын
Very nice bro 👍
@sanjubell Жыл бұрын
Bathroom Commode should be wall-mount to be more comfortable and space Utilzation. Even at low cost Wall-mount commodes are available in the market.
@jangammahesh7568 Жыл бұрын
thank u
@shakeerbasha69065 ай бұрын
13*44 house cupiyadi
@fashion-hacks Жыл бұрын
South facing model cheyandi bro
@pnr5702 Жыл бұрын
gound North face first floor West facing kattu koacha double bed rooms vastunda approximately enta avutundi chepandi place 10ankanu vuntundi
@shaikhasena2688 Жыл бұрын
హలో అన్నా నా పేరు రుక్సానా మేము మాకు కూడా రూమ్ వచ్చింది కానీ టైం అయిపోయింది అన్నారు. అది కనుక్కొని ఇదంతాచెప్తారా
@kadimetlavenkat6390 Жыл бұрын
3rd option, గవర్నమెంట్ కడుతున్న ఇల్లు చూపించండి bro. ఒకటి ఐనా.
@dwarakaflickcreations Жыл бұрын
ఎక్కడా లేవు Bro 😔
@sagarsubbarao2369 Жыл бұрын
Hi good morning
@vijaysingle454offical Жыл бұрын
bro medha house kattukovacha pinunchi Order vachindha ..bro
@srinumayavizag...996 Жыл бұрын
Bro
@khajask5448 Жыл бұрын
ఇల్లు చాలా బాగుంది మొత్తం ఎంత అయింది?
@dwarakaflickcreations Жыл бұрын
9 L
@kasturiskitchen5733 Жыл бұрын
All rooms measurements pettandi please
@venkateshthallamtechnicalu2733 Жыл бұрын
Cost cheppaledhu bro
@dwarakaflickcreations Жыл бұрын
9 L
@srinivasaraonoolu691 Жыл бұрын
ఒరేయ్ నీ ఈ మోడల్ చూడండి అంటూ పెడతావు అన్ని ఒకేలా ఉన్నాయి కదా!