Рет қаралды 129,366
"ఒక, ప్రతిష్టింపబడిన ప్రదేశం ఉంది అంటే, దాని అర్థం, అక్కడ ఒక ప్రగాఢమైన శక్తి, మిమ్మల్ని పరిణతి చెందించే సామర్ధ్యం గల శక్తి ఉంది అని. ఆ శక్తి మీలోకి, మీరు అందిపుచ్చుకోగల అత్యంత ఉన్నతమైన మార్గం గుండా రావాలి. మీరు మీ సహస్రారం నుండి పుచ్చుకోగలిగితే, ఎంతో అద్భుతంగా ఉంటుంది" అని అంటున్నారు సద్గురు.
**************************************************
English Video: • Sitting Cross-Legged S...
మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి
telugu.sadhguru.org
సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్
/ sadhgurutelugu
అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్
/ ishatelugu
సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి
onelink.to/sadhguru__app
యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.