No video

భారత దేశ చరిత్రలోనే భారీ "మెగా"..! | Ravi Prakash Reveals Shocking Facts on mega scams |

  Рет қаралды 635,831

Tolivelugu

Tolivelugu

Ай бұрын

LIVE : భారత దేశ చరిత్రలోనే భారీ "మెగా" కుంభకోణం | Ravi Prakash Reveals Shocking Facts on mega scams | #Tolivelugu
#tolivelugu #RaviPrakash #meghascams #euroeximbank #kaleshwaramproject #latestnews #tolivelugulivenews
For More Latest Updates Subscribe ► bit.ly/30gGFzX
For More News Updates, Visit : www.rtvlive.com
Follow the Tolivelugu Official channel on WhatsApp: whatsapp.com/c...
Latest breaking news and exclusive interviews from Telangana and Andhra Pradesh, only on Tolivelugu
For more latest updates on the news :
Download Tolivelugu.com Android App here ►► bit.ly/tolivel...
► To Visit Our Website : tolivelugu.com/
► Like us on Facebook: / toliveluguvideos
► Follow us on Twitter : / tolivelugu
► Follow us on Instagram : / toliveluguofficial
► Follow us on Whats App : whatsapp.com/c...
#Telugunews #tolivelugu #telangananews #telugulatestnews #tolivelugu

Пікірлер: 499
@seetharamasastrychalla3376
@seetharamasastrychalla3376 Ай бұрын
రవి ప్రకాష్ గారు ఆల్ ది బెస్ట్ మీరు మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆ భగవంతుని కి నా వేడుక ప్రజల కు మేలుచేసే కార్యక్రమాలు చేపట్టాలి శుభం
@bharathteja6914
@bharathteja6914 Ай бұрын
రవి ప్రకాష్ గారు ఎవ్వడికి భయపడకుండా నిజాలు చెప్తున్నందుకు హేట్సాఫ్....
@gowreesankar3092
@gowreesankar3092 Ай бұрын
సార్.. అప్పట్లో చాలా చాలా ఫెమస్... ప్రతి ఒక్కరివి... చేతిలో పెట్టుకుని... ఆడించేవారు... నడిచినంత కాలం నడిచింది.. ఈ విషయం లాంటి వి ఎన్నెన్నో.. కాలం కలిసిరాక .... తొక్కేశారు.. భాదితులు. తమ్ముడు చివరిగా ఒక విషయం... ఎవడూ పతివ్రత కాదు.
@aasachandu7985
@aasachandu7985 28 күн бұрын
రవి చెప్పింది నిజమే కానీ ...అడిగినది ఇవ్వకపోవడం తో కొంచం ఎక్కువే చేసి మరీ చప్పాడు....
@Thathagarimuchatlu
@Thathagarimuchatlu Ай бұрын
Well done ravi Prakash
@bsr3509
@bsr3509 Ай бұрын
భారత దేశంలో అన్నీ స్కాములే...కానీ పెద్ద తలకాయలుకి ఏమీ జరగదు.ఉద్యోగి పైసా బాకీ ఉన్నా ఇన్కమ్ tax vallu notice పంపిస్తారు
@Visbanu
@Visbanu Ай бұрын
సర్.. ఎలాంటి మరిన్నీ బ్లాస్ట్ వీడియో లు మీ ద్వారా...మళ్ళీ రావాలి.....పాత వైభవం మీ స్టాంప్ మీకే సాధ్యం......❤
@patils8664
@patils8664 Ай бұрын
Ravi hats off🎉
@ibrahimkhaleel8400
@ibrahimkhaleel8400 Ай бұрын
Ravi gaaru, hats off. Very bold presentation. You are annoying devil's. Be safe. God bless you. Whole nation is with you. Salute you.
@agorki
@agorki Ай бұрын
స్కిల్ స్కామ్ కేసులు చెప్పండి 3300 కోట్లు ముద్దాయి స్వేచ్ఛగా తిరుగుతున్నాడు దాని గురించి మాట్లాడండి బాగుంటుంది
@jonnalasrinivasareddy448
@jonnalasrinivasareddy448 Ай бұрын
inka chala mandi mana vallu vunnaru sujana cm ramesh rrr rayapati chalamandi vunnaru mari vallagurinchi kuda cheppali
@theluguthalli
@theluguthalli Ай бұрын
Meku sigguledu,aa psycho jagan ni adagandi enni scamlu chesado
@raghavasukhavasi7340
@raghavasukhavasi7340 Ай бұрын
కొన్ని గొర్రెలు ఇంకా జగన్ అబద్దపు ప్రచారాలని నమ్ముతున్నాయంటే వాళ్ళ ప్రచారం ప్రజల్లోకి ఎంత బలంగా వెళ్లిందో అర్థమవుతోంది. గత ప్రభుత్వం అంటే మీరు కళ్ళు, చెవులు మూసుకొని అభిమానించే వైయస్సార్ ప్రభుత్వమే అసెంబ్లీ సాక్షిగా దాని విలువ 270 కోట్లని, దానిలో ప్రభుత్వ వాటా కేవలం 27 కోట్లనీ ప్రకటించింది. ఆ 27 కోట్లతోకోడా అప్పటి ప్రభుత్వ హయాంలోకంప్యూటర్స్వంటి వస్తవుల కొనుగోలుకు ఉపయోగించారు. ఆ తరగతి గధులకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లని పేరు పెట్టారు. మీ ప్రభుత్వం వచ్చిన తరువాత వాటిని స్టోర్ రూమ్ మాదిరి తాళ్ళాలువేశారు. ఈ విషయం మీ అసాక్షి పత్రికలో్నూ వచ్చింది. ఇకనైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కేవలం 11 అసెంబ్లీ సీట్లు ఎందుకు ఇచ్చారో కనీసం కళ్లు తెరిచి అలోచించండి.
@theluguthalli
@theluguthalli Ай бұрын
@@agorki jaffa evarura cheppindi scam chesadu ani,donga jagan andarini donga ani proof cheyaleka 11 thechukunnadu,jagan donga aithe andaru alane untara
@sivasankararaoN
@sivasankararaoN Ай бұрын
11 సీట్స్ ఇచ్చినా ఇంకా బుద్ధి రాలేదు వెధవలకి. ఇంకా అసత్య ప్రచారలే. తుగ్లక్ గాడి లక్షల కోట్ల కుంబకోణం సంగతేమిటి. కులగజ్జిగా ​@@jonnalasrinivasareddy448
@user-cf1zo8jh2s
@user-cf1zo8jh2s 25 күн бұрын
Namaste Ravi Prakash guru, where have you been all these years! Public direly needs excellent journalism services like yours. You're such a daring and dynamic person who have been overcoming all the hurdles and challenges thrown by your enemies through their blatant legal / illegal efforts. Let's know if we can be of any help to you and be part of your dynamic movement. Hats off to you - we all look forward to seeing your constant growth, and wishing you the best in your future endeavors!
@rajasatyamohanarao9893
@rajasatyamohanarao9893 Ай бұрын
RRR . Sujana Chow. CM Ramesh inka Loksabha lo sagam mandi MP landaru bank loan defaulters. Waallantha BJP lo cheripoyinai. Andukani modiji amitshaji warini emi anarau. Bjp shawl kappi hug chesukuntaru.
@ahamadm8579
@ahamadm8579 Ай бұрын
BJP.... washing machine party, kanduva kappukunte clean chit
@vinayakumarieda7773
@vinayakumarieda7773 12 күн бұрын
🙏🏻👌🏻👍🏻🙏🏻👌🏻👍🏻🙏🏻👌🏻👍🏻🙏🏻👌🏻👍🏻
@venkatavirupaksha7265
@venkatavirupaksha7265 Ай бұрын
Well Done , It’s a real news. Enquiry is required.
@varaprasadkodela7966
@varaprasadkodela7966 7 күн бұрын
రవి ప్రకాష్ గారు, నిజాయితీ, నిర్భయంగా జర్నలిజం చేసే వారు కనుమరుగు అవుతున్న నేపథ్యంలో మీరు మరలా దాన్ని బతికించారు, మీకు ధన్యవాదాలు
@telikiobulaiah8159
@telikiobulaiah8159 10 сағат бұрын
రవి ప్రకాష్ గారు చాలా tanks ఇలాంటి స్కాం లు ఎన్నో వున్నాయి మన ఆంధ్రలో ఎక్కువ గా వైసిపి హాయాం లో అవన్నీ మీరు ప్రజలకి తెలియ చేస్తారని నా నమ్మకం ఆల్ త బెస్ట్
@MadhuSabbella
@MadhuSabbella 22 күн бұрын
రవి ప్రకాష్ గారు....మా కుటుంబం గత 6 సంవత్సరాలుగా ఆంధ్ర బ్యాంక్ /యూనియన్ బ్యాంక్ వల్ల చాలా ఇబ్బందులు పడ్డాము...చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ వున్నది తప్పు చేసిన వాళ్ళ ఆఫీసర్లు కాపాడడానికి మాత్రమే....!!!!!
@sanagasettyvenkateswararao1313
@sanagasettyvenkateswararao1313 Ай бұрын
I am astonished to hear Ponguleti is also in the scam😮😮😮😮😮😮😮
@mouliparidala4663
@mouliparidala4663 Ай бұрын
Chinna loan ki మద్య తరిగితి వారికి ముప్పు తిప్పలు pedataru
@NagaRaju-vz7cy
@NagaRaju-vz7cy Ай бұрын
డేర్ జర్నలిస్ట్
@vennumarella567
@vennumarella567 Ай бұрын
వీడికి రావలసింది ముట్టలేదు…ముట్టిన వెంటనే మూసుక్కూర్చుంటాడు….
@VENKATESWARLU_NUTHALAPATI
@VENKATESWARLU_NUTHALAPATI Ай бұрын
అంతా నీ అలవాట్లే కదా
@mrb515
@mrb515 Ай бұрын
యదవ నర యదవ ముసుకో రా ముండా
@hasikhushi845
@hasikhushi845 Ай бұрын
Supar ravigaru
@srinivasreddy1825
@srinivasreddy1825 Ай бұрын
Sujana chowdary rayapati
@garlapatimurty
@garlapatimurty Ай бұрын
Reddy dhochukunna tappu kada?
@lovelyman246
@lovelyman246 Ай бұрын
​@@garlapatimurty Miru ala adagakudadhu reddy feel avutaru 😢
@muralialampally
@muralialampally Ай бұрын
అన్నా మెగా ని ఏమి చేయలేము..అధికార, ప్రతిపక్ష పార్టీ ల కి ఇద్దరి కి పార్టీ చందాలు ఇస్తున్నాడు. నిన్న నాకు ఒక్కడు చెప్పాడు... తమిళనాడు లో వాటర్ లైన్ కి ఎస్టిమేట్ లో బ్లాస్టింగ్ రేట్ క్యూబిక్ మీటర్ rs 800 ఇస్తే సబకాంట్రాక్టర్ కి క్యూబిక్ మీటర్ కి rs 250 కి ఇస్తున్నాడు.... అంత దారుణం
@sreenikap9492
@sreenikap9492 26 күн бұрын
Anni projects vaadiki etchi andaru dochukutinnaru
@durgaraot7515
@durgaraot7515 Ай бұрын
పతివ్రత పరమాన్నం వండితే తెల్లారెడకా చలరలేదంట
@satyasrinivasdasbhuvanagir7918
@satyasrinivasdasbhuvanagir7918 Ай бұрын
వాటా రాకపోతే నిజం వస్తోంది
@sreenikap9492
@sreenikap9492 26 күн бұрын
Andaru meela Paytm dogs a
@landaramakrishna5526
@landaramakrishna5526 Ай бұрын
Ravi prakash garu, you are real hero,
@pasumarthirajesh8768
@pasumarthirajesh8768 Ай бұрын
Super super super Sir
@saisarathpatchava9502
@saisarathpatchava9502 18 күн бұрын
GOOD INFORMATION AND BREAKING NEWS IN THE JOURNALISIM
@Rightwa
@Rightwa Ай бұрын
దేవుడా..... వీళ్ల ను మార్చనన్న మార్చు.... లేదా నీ దగ్గరకు తీసుకెళ్లి పో వయ్య 🙏🙏🙏
@harikumar-hm4yp
@harikumar-hm4yp Ай бұрын
Excellent analysis....
@doddapinnikrishna3609
@doddapinnikrishna3609 9 күн бұрын
సూపర్ రవిప్రకాశ్ గారు చాలా బాగా వివరించారు
@MahendraRao-to3fq
@MahendraRao-to3fq 3 күн бұрын
ఇలాంటివన్నీ జర్నలిస్టులకు మీకు తెలిస్తే మరి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్లకి తెలియదా??కోర్టు న్యాయమూర్తి వాళ్లకు తెలియదా?? ఆఫీసర్లకు అధికారులకు తెలియదా ??అందరూ ఏం చేస్తున్నారు సార్..??
@gangavalli5955
@gangavalli5955 Ай бұрын
Ravi Prakash garu welcome back, we are with you sir,all the best 👍
@MadhuSabbella
@MadhuSabbella 22 күн бұрын
మేము పడ్డ కష్టాన్ని మీతో షేర్ చెయ్యలనుకూఉంటున్నాను....ఎలాగో చెప్పగలరు...ధన్యవాదాలు..
@RameshRamesh-bd7gs
@RameshRamesh-bd7gs 18 күн бұрын
Ravi Prakash. Super news. That is Ravi Prakash. T❤️❤️❤️❤️❤️
@suryasubrahmanyasarmamanth8554
@suryasubrahmanyasarmamanth8554 Ай бұрын
ఇది ఒక ఫేక్ ప్రచారం. జాగ్రత్త ఇలాంటివి మిమ్మల్ని మోసం చేస్తారు. చైనా వాళ్ళు వీ ళ్ళని పోసిస్తారు.
@777satyanarayana
@777satyanarayana Ай бұрын
What is the China connection here? Foolish comment by you। If you have any substance in the matter, expose the same
@srinivasaraorao4339
@srinivasaraorao4339 Ай бұрын
కానే కాదు పచ్చి నిజం
@IrlaVijay-mt9id
@IrlaVijay-mt9id Ай бұрын
నువ్వు గ్యారంటీగా బీజేపీ కుక్కవే సిగ్గులేదుర నీకు దోచుకునేవారికి కొమ్ము కాస్తున్నావు
@maruthiprasad3479
@maruthiprasad3479 Ай бұрын
Modalu pettava covering, fake I'd lthooo
@rajeshkumary5947
@rajeshkumary5947 Ай бұрын
Yes
@Simhadri7777
@Simhadri7777 Ай бұрын
విడి ని TV9 నుంచి బయటకు పంపారు అందుకే మెగా పై ఈ caments.
@sreenikap9492
@sreenikap9492 26 күн бұрын
Real real e fake fakey
@sreenikap9492
@sreenikap9492 26 күн бұрын
Veedu kaadu meeru Leda tanu mundu lang sariga use cheyandi akkadiki preti vallu Edo suddapusalu ainattu
@HemanthNaidu-xx6bc
@HemanthNaidu-xx6bc Ай бұрын
The great Ravi Prakash🎉
@karritirumalavinay3903
@karritirumalavinay3903 Ай бұрын
Ravi prakash garu your,s great sir👍👍👍👍
@vijayalakshmiy6437
@vijayalakshmiy6437 Ай бұрын
Ravi prakash garu very happy to your response... proud of you sir ...
@Sukeshshank
@Sukeshshank Ай бұрын
నీ ఈవీఎం టాంపరింగ్ సాక్షాలు.ని కేసు బీజేపీ దగ్గర ఉండటం వలన ప్రత్యేక హోదా అడగకుండా మూసుకోవాలి స్టీల్ ప్లాంట్ అమ్మివేసిన మూసుకోవాలి. ఎపి నీ సర్వనాశనం చేస్తున్నవురా సెంట్రల్ ప్రభుతం నాడబలంటే చంద్రబాబు పై ఆధారపడినపు ప్రత్యేక హోదా అడగలికదా
@thrimurthulu697
@thrimurthulu697 12 күн бұрын
బ్లాక్మెయిలింగ్ భారీగా చేయడానికి సిద్ధపడ్డారు
@ignsrinivas9826
@ignsrinivas9826 27 күн бұрын
Salute to Ravi prakash garu values in journalism
@kanthetisatyanarayana1950
@kanthetisatyanarayana1950 Ай бұрын
Ravi Prakash garu>> I worked from Projects & Construction field and find it interesting to know more on the scam and I also have some questions 1) Any foreign bank.issued BG need a a counter guarantee from Indian Banks, which I presume SBI.and UBI are issuing
@ammacreations3727
@ammacreations3727 Ай бұрын
TV9 చానల్స్ ను maga Eng వారు కొన్నారు అప్పుడు ఈయనను TV9 నుండి మిమ్మల్ని బయటకు పంపివెసారు అ కొపంతొ ఈయన ఈప్రచారం చెస్తున్నారు
@sesibabugantyada4479
@sesibabugantyada4479 Ай бұрын
Ravi garu..👍 super sir
@sekharnelluri6617
@sekharnelluri6617 9 күн бұрын
ఎంతటి వారైనా శిక్షించాలి
@epchary3609
@epchary3609 10 күн бұрын
Serious matter, let both central and state govts. should take immediate steps from the danger bells of looting money from India.
@janyavularajkumar
@janyavularajkumar 15 күн бұрын
పగ ప్రతీకారం తో రగిలిపోతున్నాడు.. కానీ ఇలాంటివి రోజు సాధారణం గా ఇండియాలో జరిగేవే..
@luganlugan1301
@luganlugan1301 Ай бұрын
Srujana chowdhari, CM Ramesh, naravaru sangathi endhi
@srinivasarao3637
@srinivasarao3637 Ай бұрын
RRRAJU also
@zareefb4018
@zareefb4018 Ай бұрын
సూపర్ మీరు మీ dedication ki హ్యాట్సాఫ్ sir
@gundaradhika1652
@gundaradhika1652 29 күн бұрын
Veedi bonda tv9 vaadu vaadini malli tv9 ki vaste arrest cheyista anadu ippudu limelite kosam malli fraud strt chesaadu Flat earth vallaki church ki erra jhenda ki tappa evaru trust cheyyaru vaadini
@DeshPremi-zn2qm
@DeshPremi-zn2qm Ай бұрын
ఒకప్పటి గౌరవం ఈ రోజు మీకు లేదు...
@tenkanisathiraju4248
@tenkanisathiraju4248 Ай бұрын
Ravi Prakash is talented person and research quality person all the best
@kasiviswanadh7375
@kasiviswanadh7375 Ай бұрын
Really great news.. Ravi Prakash garu. You are very great
@mannu3527
@mannu3527 Ай бұрын
ED లు IT lu raid చేయరు, ఎందుకుంటే, opposition పార్టీల మీదే దృష్టి ఉంటాది. అధికారపార్టీ వాట పార్టీ లకు ఉంటాయి.
@madhuk4592
@madhuk4592 7 күн бұрын
Super sir well done inka ilanti scams unnayi sir meeru vaatimeedha kooda drusti pettandi
@cappik72
@cappik72 Ай бұрын
Ravi you are a tv star in magazine style the poster boy of journalism in Telugu I know digital is the future but still we would love to see you back on tv 📺 as you take on the big guns 💪🏻
@nagarjunaraju6708
@nagarjunaraju6708 26 күн бұрын
Great efforts 🎉❤
@shiva8307
@shiva8307 27 күн бұрын
Excellent job 👏
@krishnaprabhakaradabala919
@krishnaprabhakaradabala919 10 күн бұрын
super ravi prakash
@k.chinna3122
@k.chinna3122 Ай бұрын
రవి ప్రకాష్ గారు మీరు చేసే కుంభకోణాల కన్నా ఎక్కువ ఇది
@patchikuraatuchutarao5807
@patchikuraatuchutarao5807 29 күн бұрын
Ravi Prakash ki evuru support chesaru cheppu government emichustundi
@VenkateswarluYadati-ey8gg
@VenkateswarluYadati-ey8gg Ай бұрын
మోసాలు మామూలై నాయి., ఈ రోజుల్లో
@mbalajinaick1383
@mbalajinaick1383 28 күн бұрын
"కూటి కొరకు కోటి విద్యలు" ఇది పాత మాట. ఇప్పుడు"కోటి కొరకు కొత్త విద్య". అదే "అధికారం". ఈ అధికారం కోసం ఒక మనిషి ఎన్ని రకాలుగా నటిస్తాడో ఇప్పటికైనా అర్థం చేసుకోవచ్చు. ఒక్కసారి అధికారం చేతికి వచ్చిందా, ఇక తన లక్ష్యం, గమ్యం వంటివి చేరుకోవటం చాలా సులభతరం అవుతుంది. "ఇప్పుడు మన దేశం ఈ రాజకీయం అనే ఒక పెనుభూతం తో చాలా నలిగిపోతోంది అని చెప్పాలి". ఈ రాజకీయం వల్ల మన దేశంలో ఎన్ని అవినీతి, అక్రమాలు, నేరాలు, ఘోరాలు, దౌర్జన్యాలు, మోసాలు వంటి ఎన్నో అసాంఘిక పనులు దోమలు అభివృద్ధి చెందినట్టు దేశమంతటా విస్తరించిపోయాయి. ఇదేనా మన దేశ ప్రతిష్ట? ఇదేనా మన ప్రగతి? ఇదేనా మన స్వరాజ్యం? ఇదేనా రామరాజ్యం? ఇవంతా నీచ రాజకీయ పాదాల కింద ఇప్పటికీ నలిగిపోతూనే ఉంది. లేదంటే మన దేశం ఎప్పుడో అభివృద్ధి సాధించేది. అన్నీ రంగాల్లో ప్రపంచ దేశాల కంటే ఎంతో ముందుండేది. ఈ అవినీతి అక్రమాలు మారవు. "ఏదో ఒక వైపరీత్యం అనర్థం జరిగి భూమి మీద మానవులు అంతరిస్తేనే ఈ భూమి పవిత్రంగా మారుతుంది." జై హింద్ జై శ్రీరామ్ జై హనుమాన్
@chittipanakalu9454
@chittipanakalu9454 Ай бұрын
Ravi prakash garu good jurnlist.god bless you
@HENAHENA-st2vw
@HENAHENA-st2vw 26 күн бұрын
రవి ప్రకాష్ ఎన్ని రోజులు చంద్రబాబు కు సపోర్ట్ చేస్తూనే unttava
@nallamala0369
@nallamala0369 24 күн бұрын
God bless you bro 👍🎉
@PKarri
@PKarri Ай бұрын
Hats off to you and your team in exposing this
@user-fi6hm5wq1w
@user-fi6hm5wq1w Ай бұрын
We support your Chanel against tv9
@srinivasuk9389
@srinivasuk9389 Ай бұрын
Very good and I wish you will make vedios about other main companies and leaders
@msrvsnmurthy6576
@msrvsnmurthy6576 29 күн бұрын
Wow good investigation
@pjrayalu3215
@pjrayalu3215 Ай бұрын
Sir while this banks are doing so much fraud, why RBI is not examining these banks. Why the Central govt also not questioning these banks. At least take action now pl.
@sureshgubbala5992
@sureshgubbala5992 23 күн бұрын
Good job 👍👍👍 sir
@surechalapathi176
@surechalapathi176 Ай бұрын
Congratulations Ravi
@gangadharan1110
@gangadharan1110 Ай бұрын
Kudos to Ravi Prakash for exposing this mega scam . Kindly take it forward and submit your report to Finance Minister Mrs Nirmala.Seetha Raman immediately
@SpyScorpion7
@SpyScorpion7 Ай бұрын
Then, she will also partake in that scam; if not known earlier!🕵️
@user-qz9jw4ov3k
@user-qz9jw4ov3k Ай бұрын
రవి ప్రకాష్ గారు ఫైన్ చాలా బాగా గెదర్ చేశారు, కొంత మంది లీడర్స్ బ్యాంకు నుండి లోన్స్ తీసుకొని ఆదికారం పోగానే బీజేపీ లోకి జంప్ చేశారు, దీని కోసము మీరు ఎక్సపోసింగ్ చెయ్యండి.
@knaveenkumar3991
@knaveenkumar3991 Ай бұрын
Hats off Sir 🎉🎉
@manikprabhu7344
@manikprabhu7344 Ай бұрын
GREAT🇮🇳🇮🇳🇮🇳 SIR 🙏🙏🙏
@draokondru5773jihhgdv
@draokondru5773jihhgdv Ай бұрын
Hats off to you Mr JP
@gudugulasatish408
@gudugulasatish408 25 күн бұрын
Super information
@ancnaturalcriationsdi6471
@ancnaturalcriationsdi6471 Ай бұрын
👍👍👍 good job
@srinivasnainamoina4494
@srinivasnainamoina4494 29 күн бұрын
God only should save this country, because we cannot find any loyal, true, sincere person
@maruthiprasad3479
@maruthiprasad3479 Ай бұрын
Nice comeback sir
@VijayKumar-pf6ni
@VijayKumar-pf6ni 13 күн бұрын
Supper sir
@mallikarjunarjun3662
@mallikarjunarjun3662 Ай бұрын
Ravi prakash garu thanks inquiring regards followed sir really appreciate your new experience in the world and the 🎉🎉🎉🎉
@mohamrao9551
@mohamrao9551 Ай бұрын
Sir good message
@saladijanardhanaswamy5467
@saladijanardhanaswamy5467 19 күн бұрын
Supar sir raviprkash garu
@shivajibusha300
@shivajibusha300 29 күн бұрын
వీళ్ళ మీద సత్యం రామలింగ రాజుగారు వందరెట్లు బెటర్ ♥️😘🙏
@geethakrishnafilmschools7901
@geethakrishnafilmschools7901 Ай бұрын
Good report 👍
@naveen6587
@naveen6587 15 күн бұрын
Your great sir
@srikanthss4265
@srikanthss4265 Ай бұрын
Hello Ravi ne ED case amindhi
@girimajari1759
@girimajari1759 Ай бұрын
Ravi prakash Gaaru meeru Neethulu cheppakandi Media ki addam pettukoni meeru black Mail cheyyaleda
@SainathShetty-fc3fk
@SainathShetty-fc3fk Ай бұрын
Please keep it up Ravi sir
@user-to6jh5gv4x
@user-to6jh5gv4x 28 күн бұрын
ఏపీలో బ్యాంకులకు ఎగ్గొట్టిన నాయకుల పేర్లు విడుదల చేయండి అప్పుడైనా రాష్ట్రం బాగుపడుతుంది
@aasachandu7985
@aasachandu7985 28 күн бұрын
రవి చెప్పింది నిజమే కానీ ...అడిగినది ఇవ్వకపోవడం తో కొంచం ఎక్కువే చేసి మరీ చప్పాడు....
@mannepallimuralikrishna4068
@mannepallimuralikrishna4068 Ай бұрын
Great Sir
@nani-ti3rq
@nani-ti3rq 23 күн бұрын
Great
@sriramachandramurthykota4649
@sriramachandramurthykota4649 12 күн бұрын
Raviprakash real states mam .
@skabdullah7995
@skabdullah7995 19 сағат бұрын
What ever and who ever find any malpractice no one is bothered No action will be taken
@trinathrao3705
@trinathrao3705 Ай бұрын
Very nice information
@ThinkManTelugu
@ThinkManTelugu Ай бұрын
Nice good dareing
@user-wb8dp6uw1u
@user-wb8dp6uw1u Ай бұрын
మీ ప్రయత్నం అమొఘం.
@j.p.industriesj.pindustrie5095
@j.p.industriesj.pindustrie5095 Ай бұрын
సుజనా చౌదరీ సీఎం రమేష్ విగ్ రాజు కోసం కూడా చెప్పు రా జఫ్ఫా
路飞太过分了,自己游泳。#海贼王#路飞
00:28
路飞与唐舞桐
Рет қаралды 43 МЛН
Smart Sigma Kid #funny #sigma #comedy
00:40
CRAZY GREAPA
Рет қаралды 37 МЛН
Survive 100 Days In Nuclear Bunker, Win $500,000
32:21
MrBeast
Рет қаралды 154 МЛН
Alitho Saradaga | 2nd  March 2020 | Ravi Shankar | ETV Telugu
55:07
etvteluguindia
Рет қаралды 8 МЛН
Bala Saibaba Open Heart With RK | Season:02 - Episode: 41 | 06.03.16  | #OHRK | ABN
1:40:17
8. The Sumerians - Fall of the First Cities
2:27:49
Fall of Civilizations
Рет қаралды 33 МЛН
路飞太过分了,自己游泳。#海贼王#路飞
00:28
路飞与唐舞桐
Рет қаралды 43 МЛН