No video

భారతదేశపు తొలి శివాలయం | India's First Shivalayam | Famous Temples in India | Telugu Vlogs

  Рет қаралды 328,145

SumanTV Vijayawada

SumanTV Vijayawada

Күн бұрын

భారతదేశపు తొలి శివాలయం | India's First Shivalayam | Famous Temples in India | Telugu Vlogs
‪@SumanTVVijayawada‬ is one of the leading News channels which the delivers National and International And Regional News Streaming 24/7.
SumanTV Vijayawada has its wings spread all over the world to deliver the trustful News channel Dedicated to General News, Live Reports, Breaking News, Sports News, Weather News, Entertainments, Business Updates, Big Debates, Exclusive Interviews and Much More
#SumanTVVijayawada #SumanTV #ExclusiveInterview #TeluguInterviews #LatestInterviews
Thanks For Watching
- Team SumanTV Vijayawada

Пікірлер: 148
@user-ck4dt8zx6v
@user-ck4dt8zx6v 9 ай бұрын
చక్కని స్పష్టంగా వాయిస్ నిరుపమ గారు వండర్ నిరుపమ గారు TQ
@rameshbabumalisetty3123
@rameshbabumalisetty3123 9 ай бұрын
శివలింగం అంటేనే....అమ్మవారి,..అయ్యవారి,..కలయిక స్వరూపము...🙏🙏🙏🙏
@dinajkumarkandukuri1114
@dinajkumarkandukuri1114 5 ай бұрын
Dakshina moorthy rupam sir 🙏
@v.krishnaprasadv.rajani1804
@v.krishnaprasadv.rajani1804 8 ай бұрын
తల్లి! నిరుపమ నీవు ఇంటర్వ్యూ కాకుండ మంచి సేవలు చేస్తున్నావు,God bless your family 👪 మేము మీ అభిమానులం💐
@tekkemramachandrudu427
@tekkemramachandrudu427 9 ай бұрын
నిరుపమ గారూ మీరూ చాలా అందంగా వున్నారు ..మీ అద్భుతమైన మాటలు లా నే..!!
@rameshthonupunuri3228
@rameshthonupunuri3228 9 ай бұрын
ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర పాహిమాం పాహిమాం 🙏🙏🙏🙏🙏🙏
@ramanaiahatmakuru302
@ramanaiahatmakuru302 9 ай бұрын
తాపీ ధర్మారావుగారి దేవాలయాలపై బూతు బొమ్మలెందుకు అనేపుస్తకానికి ప్రతిరూపంగా ఈ దేవాలయాన్ని భావించవచ్చు.
@KrishnaMurthySivaramuni
@KrishnaMurthySivaramuni 4 ай бұрын
ఇది చాలా తప్పుగా భావిస్తాము ఇదెక్కడా శాస్త్రం లో లేదు ఎవరో ముస్లిమ్స్ చేసిన పనిగా భావిస్తాము హరిః ఓం 😊
@TummaVenkat
@TummaVenkat 8 ай бұрын
నిరూపమ గారికి మంచివిషయను విశ్లేషించి నందులకు ప్రత్యేక ధన్యవాదాలు
@upendracharyakavaram1161
@upendracharyakavaram1161 7 ай бұрын
Elanti adbuthalu anni srushtikarthalyna maa vishva brahmanula ghanatha aekkada ae kattadamyna maa shilpa charyula adbhuthha panithaname edi nijam.....
@chennakesavammav2000
@chennakesavammav2000 5 ай бұрын
యాంకర్ గారు మంచి విశ్లేషణ చేశారు మీకు ధన్యవాదములు
@Nature-wp5nm
@Nature-wp5nm 10 ай бұрын
Real Old Shiva Lingam 😊😊
@ramaraodungu9925
@ramaraodungu9925 9 ай бұрын
Om namaha shivaya 🌹☘️🙏 Parusurameswaruni susi Janama danyamu aeendi Jai yogeswr swami Narayana 🌹🙏
@kuruvabolepeddaiah6685
@kuruvabolepeddaiah6685 25 күн бұрын
🕉️నమశివాయ
@hariprasads8723
@hariprasads8723 10 ай бұрын
Very good temple. Thankyou Verymuch madam.
@chinnaramesh888
@chinnaramesh888 4 ай бұрын
ఓం నమః శివాయ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🕉️🙏🙏🙏
@user-yv7vc2io9t
@user-yv7vc2io9t 9 ай бұрын
భరతదేశంలోని తొలి శివాలయం గుజరాతలోని సోమనాధలో వుంది. అంతే కానీ పురుషాంగం అనరాదు. భగవంతుని బ్లేమ్ చేయరాదు. యాంకర్ గారు గుర్తుంచుకోండి
@veeranjaneyulumatcha
@veeranjaneyulumatcha 9 ай бұрын
అక్కడ పొలం వస్తు శాఖ వారు పురుషాంగం అని వ్రాస్తే మీరు యాంకర్ ను నిందిస్తారు ఏమిటి
@kalakotlathimothy7096
@kalakotlathimothy7096 9 ай бұрын
యాంకర్ గారు చదివారు ఆమె అనలేదు వున్న వాస్తవాన్ని ప్రజలకు తెలుపుతున్నారు అలా అనకూడదు అంటే ఎలా?
@ygovindarajulu1988
@ygovindarajulu1988 8 ай бұрын
​@@veeranjaneyulumatchaqp
@rameshmalpedi7667
@rameshmalpedi7667 8 ай бұрын
🙏 This type of lingam are in two places one in gudimallam near shri kalahasti AP and one in Rajasthan in Pali dist
@v.krishnaprasadv.rajani1804
@v.krishnaprasadv.rajani1804 8 ай бұрын
అక్కడ పూరా వస్తు శాఖ వారు వ్రాసినది ,నిరుపమ గారు చదివి మనకు వివరించినారు,మేడమ్ కొత్త గా వ్రాసినది కాదు,గ్రహించండి
@PDTTT
@PDTTT 2 ай бұрын
Lingam ante purushangam anna mata !!! Kadhu ani pidi vadam chesevallu emantaaro ?
@mohankrishna4413
@mohankrishna4413 9 ай бұрын
హర హర మహాదేవ !🙏🙏🙏
@avenugopalarao
@avenugopalarao 6 ай бұрын
Hara Namah Sri Parvathi Patha Yem Namaha.
@avenugopalarao
@avenugopalarao 6 ай бұрын
Super super lateral presentation. Thanks.
@tramu8883
@tramu8883 10 ай бұрын
Om.sri.parusu.rameswyare.namaha
@prakashreddytoom3807
@prakashreddytoom3807 9 ай бұрын
శివోహం.శివోహం.శివోహం.
@maheshshah7570
@maheshshah7570 7 ай бұрын
Siva Govinda Govinda
@vasudevareddyv7029
@vasudevareddyv7029 9 ай бұрын
Om namah shivaya
@kishorehbhatia6269
@kishorehbhatia6269 5 ай бұрын
Harekrishna. Harekrishna.
@madarapusorender4891
@madarapusorender4891 Ай бұрын
Good 👍
@rajireddyrontala474
@rajireddyrontala474 4 ай бұрын
Nirupama garu Baga theliachesharu very good
@swadeshinaturalspiritual3752
@swadeshinaturalspiritual3752 5 ай бұрын
Chairman garu chakkaga vivarincharu
@ravindergunda7694
@ravindergunda7694 8 ай бұрын
Omnamashivaya
@suvitpch
@suvitpch 7 ай бұрын
Very good video Thanks Nirupama garu🎉.
@user-dc4yt6mq4h
@user-dc4yt6mq4h 2 ай бұрын
ఓం నమో శివాయ 🙏🙏
@donkayyachodimudi9532
@donkayyachodimudi9532 9 ай бұрын
Super information Omm namha sivaya Thank you very much sumn tv garu
@moguluripremkumar4031
@moguluripremkumar4031 9 ай бұрын
Om namaha shivaya
@nagamsatya3802
@nagamsatya3802 10 ай бұрын
🙏
@bhattiprolukrishna
@bhattiprolukrishna 9 ай бұрын
Oam. Namah. Sivaya
@pmadhu8305
@pmadhu8305 8 ай бұрын
Om Namah Shivaya 👏👏👏
@guravareddy9710
@guravareddy9710 9 ай бұрын
Super andi
@nageshramarama8845
@nageshramarama8845 10 ай бұрын
🕉 🕉 🕉
@nareshkoppula7304
@nareshkoppula7304 9 ай бұрын
Very good video by madam 😊
@Yadavgani
@Yadavgani 5 ай бұрын
Om namah shivaya 🙏🙏🙏🙏🙏
@suryanarayanamodibudati6294
@suryanarayanamodibudati6294 8 ай бұрын
Kristhu Purvam , kristhu saakam ani cheppatam manukondi. Yuganiki mundu, yugantham tharvatha and matladithe baguntundi
@arukondashyamsunderrao7310
@arukondashyamsunderrao7310 8 ай бұрын
ఓం నమః శివాయ
@BasanthMekala-mo5ec
@BasanthMekala-mo5ec 9 ай бұрын
Om namasivaya Hyderabad
@damodharbitla7624
@damodharbitla7624 9 ай бұрын
ఓం నమశ్శివాయ శివోహం శివోహం శివోహం 🙏🙏🙏
@kgangareddy3210
@kgangareddy3210 5 ай бұрын
Om Namoshivaya jai Hindh
@gondelaappalaramudu
@gondelaappalaramudu 9 ай бұрын
బాగా కనిపెట్టారు ఇన్నాళ్లకి అసలు ఇదే లేకపోతే సృష్టిలో నా ఏదీ లేదు అది జంతువైన మనసుల్లో అయిన ఈ జీవన దీనివలనే సృష్టిలో ఇంతమందికి జీవం కానీ దీనిని సృష్టించింది ఎవరు సృష్టికర్త కాడ ఒప్పుకోక పోతే నేనేం చేయగలను ఆయనే మన తండ్రియైన దేవుడు(ఆది కాండం 1:26,27).
@apn9re
@apn9re 8 ай бұрын
In I'm 9:50 😢up Yb DC
@msrmsr4315
@msrmsr4315 9 ай бұрын
బైబిల్ సెక్స్ బుక్ అంటారే దీని పెట్టి ఏమంటారు సెక్స్ దేవతల హిందూ బక్తులరా...చెప్పండి..బైబిల్ సత్య పుస్తకం నీ పనికి మానిన తెలివి తేటల గూర్చి రాయబడిఉన్నది
@mvishnu4496
@mvishnu4496 8 ай бұрын
జై పూరీ చా మేరీ
@nageshb9575
@nageshb9575 9 ай бұрын
Omnamoshivaya
@saibabamoggam5951
@saibabamoggam5951 9 ай бұрын
Om namah Shivaya 🙏🚩
@srinivasreddyreddy8943
@srinivasreddyreddy8943 9 ай бұрын
Anger Madam Nirupama is best among all ankers.
@jvmedia2023
@jvmedia2023 9 ай бұрын
Dhevudu ante supernatural power .alaantidhi, purushangam ,yoni ane manishi sexval and visarjaka, santhonothpatthi avayavaalanu..dhevudiga .baavinchadam amaayakathvam.
@maheshshah7570
@maheshshah7570 7 ай бұрын
Thanks
@umamuthyala9305
@umamuthyala9305 9 ай бұрын
నిరుపమ గారు గతంలో శివలింగం పురుషాంగ రూపంలో ఉండేదట అది రాను రాను గుండ్రంగా మారిపోయింది ఒకటి రెండుచోట్ల మన భారతదేశంలో ఉండి ఉండవచ్చు
@nagarajusunku7220
@nagarajusunku7220 9 ай бұрын
Om.sri.parasu.rama.siva.swami.mangalam.om.nama.shivays
@user-wr7ez2fn4p
@user-wr7ez2fn4p 5 ай бұрын
Om namasivaya
@eegashekar4928
@eegashekar4928 9 ай бұрын
ఓం నమశివాయశంభోశంకర
@bogekumar8287
@bogekumar8287 7 ай бұрын
Om namashivaya
@aadhyasri1437
@aadhyasri1437 9 ай бұрын
🙏🙏🙏
@balapattabhi6995
@balapattabhi6995 9 ай бұрын
ఓం నమో భగవతే రుద్రాయ నమః
@tsunnyramesh238bestbiograp9
@tsunnyramesh238bestbiograp9 4 ай бұрын
శివలింగం అంటే పురుషాంగం కాదు...అరుణాచలం లోని అగ్నిస్థంభం
@satyasrinivasasriganesh4350
@satyasrinivasasriganesh4350 5 ай бұрын
Good narration
@maheshvyas5378
@maheshvyas5378 9 ай бұрын
Thanks suman tv🎉❤very nice video
@user-bl3it7ih9k
@user-bl3it7ih9k 5 ай бұрын
Please mention temple timings,bathing facility,staying details,etc.
@kkmallikarjuna2855
@kkmallikarjuna2855 9 ай бұрын
నమస్కారము నిరుపమా గారు, ఈ లింగాన్ని దర్శించడం మంచిదే కానీ ఆ లింగం గురించి తెలుసుకోవడం ఇంకా మంచిది, ఐతే దేవాలయం లోని అర్చకులకు ఆ దేవాలయం గురించి ఏ మాత్రమూ తెలియదు అని మాకు అర్థమైంది, ఎందుకంటే వారికి భగవద్గీతలోని సారాంశం అసలు తెలియదు కాబట్టి, త్రైత సిద్దాంత భగవద్గీత అనే గ్రంథాన్ని మీరు చదివినట్లైతే వారికంటే మీరే బాగా ఆ పురుష లింగం గురించి పూర్తిగా చెప్పగలుగుతారు, ఇది నిజం నూటికి నూరు శాతం సత్యం, కనుక త్రైత సిద్దాంత భగవద్గీతను చదవండి అందులోని ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకోవడమే, మనిషి యొక్క నిజమైన లక్షణం, అసలు మానవ జన్ననిచ్చిందే కేవలం దేవుని యొక్క సంపూర్ణ జ్ఞానాన్ని తెలుసుకోవడం గురించే తప్ప, దేవుడు సృష్టించిన దేవతల విగ్రహాలు మ్రొక్కి ఎంజాయ్ చెయ్యమని దేవుడు చెప్పలేదు, నాన్నే ఆరాధించు నన్నే పూజించు నాలోనే కలిసి పోతావు అనగా మోక్షమును పొందుటకు అవకాశం కలదు అన్నాడు, భగవద్గీతలో శ్రీ కృష్ణ పరమాత్మ 🙏, థ్యాంక్యూ వెరీ మచ్, అనుపమ గారు, మీకు త్రైత సిద్దాంత భగవద్గీత కావాలంటే, ఈ నెంబర్ కి ఫోన్ చేయండి, మీ అడ్రస్ కి పంపిస్తారు, 9550606449, 94402 44598, త్రైత సిద్దాంతం. చిన్న పొడమల విలేజ్, తాడిపత్రి తాలుకా, అనంతపురం జిల్లా, ఇక్కడ పరమ పవిత్రమైన, త్రైత సిద్దాంత శ్రీ కృష్ణ మందిరం నిర్మించారు, త్రైత సిద్దాంత ఆదికర్త, రచయిత శ్రీ శ్రీ శ్రీ ఆచార్య ప్రబోదానంద యోగీశ్వరులు, ఈ మందిరాన్ని నిర్మించారు, మీరు అక్కడికి వెళితే ఈ ప్రపంచంలో ఎక్కడా లేని నిజమైన సత్యమైన ఆద్యాత్మికం మీకు తెలియబడుతుంది, మీకు ఈ విషయం తెలిస్తే మీరు యూట్యూబ్ ద్వారా ప్రపంచానికి తెలియజేసి మీరు నిజమైన దేవుడు సేవ చేసిన వారౌతారు, అనుపమ గారు ఇక మీదే లేటు, దేవుని సేవను ప్రారంభించండి, జై త్రైత సిద్దాంతం, జై జై శ్రీ శ్రీ శ్రీ ఆచార్య ప్రబోదానంద యోగీశ్వరుల వారికి 🙏🙏🙏
@saibabatogiti7628
@saibabatogiti7628 5 ай бұрын
😅
@hanmanlugaddam4604
@hanmanlugaddam4604 8 ай бұрын
Har hara mahadeva shambo Kashi viswanatha gange
@NarasimharaoChavali
@NarasimharaoChavali 6 ай бұрын
Well
@ConfusedIceClimber-wu7mr
@ConfusedIceClimber-wu7mr 5 ай бұрын
Om
@rameshbabumalisetty3123
@rameshbabumalisetty3123 9 ай бұрын
అభిషేకం ఎప్పుడు జరుగుతుంది
@girishroyal6685
@girishroyal6685 9 ай бұрын
Sister' I'm Big fan of you videos I'm from my Village pakane gudimallam
@kumarnerella2122
@kumarnerella2122 9 ай бұрын
Om namah shivaya 🙏🙏
@keerthibhaskar157
@keerthibhaskar157 9 ай бұрын
కోరినకోర్కెలు తీరితే బాదలు ,బీదలు వు ండరు
@subramaniyanbalamurugan8167
@subramaniyanbalamurugan8167 8 ай бұрын
1st shivalayam in india Tamil Nadu Ramanathapuram Uthirakosai mangai Temple Mangala nadha swamy mariyu mangalabhigai devi . 100% History 3000+ years before temple Ramayana Kalam lo mandodari Devi ikkada Thapasu chesi Pooja chesi Ravanudini pelli chesukunaru Idi Puranam chebutundi ... Ikkada Thalam poo tho shivunki archana cheya badutundi.... Om nama shivaya....
@user-bl3it7ih9k
@user-bl3it7ih9k 5 ай бұрын
Your information is 100 percent correct.I visited Uthrakosamangai last year.
@raamuraamu7560
@raamuraamu7560 9 ай бұрын
Om namah shivaya 🙏
@janakigopal1094
@janakigopal1094 8 ай бұрын
Madum garu ala chepparadu
@muralidamera2149
@muralidamera2149 9 ай бұрын
Om Namashivaya.
@NEEAHAMSRIDEVIPETHAMCHANNEL
@NEEAHAMSRIDEVIPETHAMCHANNEL 9 ай бұрын
అన్ని లింగాలు అవె
@netajimedia9478
@netajimedia9478 18 күн бұрын
Om namah sivaya ekkuva sepu chudaku kallu tirigi padatavu e lingabiki puja chese yuvathulaki manchi purushudu bartaga dorukutadu vishayam cheppavamma ante sodi cheptavu
@palletirajeswararao2365
@palletirajeswararao2365 9 ай бұрын
Om namah shivaya, om paravati Shanker bagavan, om paravati Shanker bagavan, om paravati Shanker bagavan
@krishnaiahnichenametla9425
@krishnaiahnichenametla9425 9 ай бұрын
Parasu Rameswara Swamy anugraham God's grace to you Jagan
@ram8262
@ram8262 7 ай бұрын
అంతా మంచే జరుగుతుంది 🙏🕉️✝️☪️🕉️🙏
@mannesubhaskarreddy8476
@mannesubhaskarreddy8476 2 ай бұрын
Ghudimallam arupedu mandalas thirupathi
@namadevsubbaraonerella8256
@namadevsubbaraonerella8256 7 ай бұрын
Please mention full address of Sivalayam
@venkatachalapathi5174
@venkatachalapathi5174 9 ай бұрын
Om parusareswara swamy
@suryakanthsoma678
@suryakanthsoma678 10 ай бұрын
Uonee..ne. Poojinchee😮temples. Guda.unnai
@prabhakarprabhaa183
@prabhakarprabhaa183 5 ай бұрын
ప్రత్యక్ష మై ఎందుకు అలా ఉన్నాడు... అందరు భాద లు తీర్చవచ్చును కదా.... అందరికి కనపడి తిరుగులాడాలి కదా
@shivakumarkuncham9061
@shivakumarkuncham9061 8 ай бұрын
🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏
@prasadguggilam1771
@prasadguggilam1771 8 ай бұрын
Hi🎉🎉🎉🎉
@user-bl3it7ih9k
@user-bl3it7ih9k 5 ай бұрын
ஆண்குறி கோயில் A.P.குடிமல்லம்.பெண்குறிகோவில். Assam மாமாக்யா. Translate to English
@poornachandrarao9375
@poornachandrarao9375 10 ай бұрын
Address location .thank you
@priyankasari9844
@priyankasari9844 9 ай бұрын
ఇటువంటి పిచ్చి కథలు పిచ్చి దురాచారాలను వదిలేస్తేనే ఈదేశం బాగుపడుతుంది అభివృద్ధి చెందుతుంది లేకుంటే ఇంకా అధోగతే
@kesavaraokesavv.l.v7871
@kesavaraokesavv.l.v7871 7 ай бұрын
Unfortunately u can see and hear
@muralikrishnaporuri30
@muralikrishnaporuri30 8 ай бұрын
ఈమెకు పోల్చుటకు అది తప్ఫ ఏమి కనిపించట్లేదు!!
@sursunny76
@sursunny76 9 ай бұрын
Amma talli adi balaji Jilla kaadu. Tirupati zilla
@devireddyvenkatakondareddy6129
@devireddyvenkatakondareddy6129 8 ай бұрын
వాస్త వానికి ఈశ్వరుడు బ్ర హ్మచారి పార్వతీ పరమేశ్వరులు భార్యాభర్తలు కాదట మనపురాణాలలో చాలాకల్పితాలు ఉన్నాయట ,ఇలాంటివి ఇంకెన్ని ఉన్నాయో.
@seetharamageneralstoresage8868
@seetharamageneralstoresage8868 9 ай бұрын
Namesthe Kindly let it be in Telugu Please present in beautiful Telugu are English worded commentary like temple necessary let it be slow and aesthetic while presenting 😊
@sudhasrujan4859
@sudhasrujan4859 10 ай бұрын
Last time yenti madam
@radhakrishnadulaguntla3388
@radhakrishnadulaguntla3388 9 ай бұрын
Nirupama Enduku siggu padali , madam she is doing her duty , srusti mulamu Lingame kada ade informatoin 13:57
@samassociates956
@samassociates956 9 ай бұрын
Idhi oka subjectga nirupamaji vid cheyyatam avasarama, entha senior eame, chese subject aameku tagindhi kaadhu.
@prabhakarprabhaa183
@prabhakarprabhaa183 5 ай бұрын
పురుష ఆకారం లో ఉన్న రాతి దేవుళ్ళు... జీవం లేని 🎉🎉🎉🎉
@joshuakaila6322
@joshuakaila6322 4 ай бұрын
అంగాలకు పూజ చేయడం ఏమిటి? అంగాన్ని దర్శించు కోవడం ఏమిటి? అసహ్యంగా లేదా? ప్రజలను ఎటు తీసుకొని వెళ్తున్నారు?
@avenugopalarao
@avenugopalarao 6 ай бұрын
Alagey Jonnalagaddalo kooda Adey madiri sivalayam vundi.
@LakshmiNarayanaayyagari1829
@LakshmiNarayanaayyagari1829 8 ай бұрын
The anger expression in anchor face shows her height of her arrogance.
@Yadavgani
@Yadavgani 5 ай бұрын
Anchor garu swami ni darsinchukunnaru antunnaru mari kukuma kani vibhoodi kani bottu pettukovachu kada
If Barbie came to life! 💝
00:37
Meow-some! Reacts
Рет қаралды 62 МЛН
Fortunately, Ultraman protects me  #shorts #ultraman #ultramantiga #liveaction
00:10
శ్రీరంగ యాత్ర Telugu Srirangam temple documentry part 1
1:20:56