భారతంలో ధర్మ సూక్ష్మాలు Part-5 | Bharathamlo DharmaSukshmalu | Garikapati Narasimharao Latest Speech

  Рет қаралды 238,016

Sri Garikipati Narasimha Rao Official

Sri Garikipati Narasimha Rao Official

Жыл бұрын

చేసిన తప్పుకు ఎప్పటికైనా పాప కర్మ అనుభవించక తప్పదని చెప్పే భారత కథ.
విశాఖపట్నంలో క్షత్రియ సంక్షేమ సమితిలో శ్రీ అల్లూరి సీతారామరాజు సేవా సమితి ఆధ్వర్యవంలో జరిగిన కార్యక్రమంలో "భారతంలో ధర్మ సూక్ష్మాలు" పై మహా సహస్రావధాని శ్రీ గరికిపాటి నరసింహారావు గారి ప్రసంగం.
డా.గరికిపాటి నరసింహారావు గారు రచించిన పుస్తకాలను ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింక్ ద్వారా పొందవచ్చు:
📙 linktr.ee/srigarikipati
'Gurajada Garikipati Official' KZfaq channel
🔴 Subscribe: bit.ly/2XorAKv
Subscribe & Follow us:
📱KZfaq: bit.ly/2O978cx
📱Twitter: bit.ly/3ILZyPy
📱Facebook: bit.ly/2EVN8pH
📱Instagram: bit.ly/2XJgfHd
🟢 Join WhatsApp: rebrand.ly/62b11
🌎 Official Website: srigarikipati.com/
#GarikapatiNarasimhaRao #MahaBharatam #DharmaSukshmalu #LatestSpeech #Pravachanalu
About:
BrahmaSri Garikipati Narasimha Rao is a renowned #Spiritual Orator, #Litterateur, #Poet and #Mahasahasravadhani. He has performed more than 300 #Ashtavadhanams, 10 #Shathavadhanams and one #Mahasahsaravadhanam (first of its kind in the #Literary History of Andhra). His successful completion of the #Sahasravadhana is a mile stone both in the life of Sri Garikipati Narasimha Rao and in the field of #Avadhana. That he could recite 1116 stanzas with ease and felicity surprised the audience and Sri Narasimha Rao got recognition as an unparalleled monarch in the realm of Avadhana. At a time ‘DHARANA’ of 750 poems is a record, till this date in the field of Avadhana. Then he was awarded the Title of ‘DHARANA BRAHMA RAKSHASA’.
Another feather in the cap of Sri Narasimha Rao in his #olyimpian #memory. He successfully recited 1116 stanzas of his own writing #SAGARAGHOSHA with perfect ease in 8 Hours twice at 2 different venues. This feat is as astounding as it is unheard of in the Histroy of Telugu Literatue. It is a world record and unbroken till this date. Apart from Sagaraghosha he has published 17 books which are quite popular in Telugu states.
He has delivered hundreds of lectures across the Globe. His TV shows are all memorable and highly successful. Especially, the program #AndhraMahaBharatham, telecasted on #BhaktiTV for 1818 Episodes was a classic and was widely regarded as one of the best TV shows in Telugu. He was felicitated with the title, “PRAVACHANA KIREETI” on the completion of the show. Another prominent program is #NavaJeevanaVedam on #ABNAndhraJyothi .
He was also felicitated with titles “SHATHAVADHANA GEESHPATHI”, “AVADHANA KALAPRAPURNA” at different occasions. He was also feliciated with many awards at International, National and State levels.
#SAGARAGHOSHA of Sri Narasimha Rao is unique #classical #poetry book in more than one sense. It may be described as a modern Telugu epic. Its speciality and uniqueness can be understood from the fact that its theme is totally different from other modern #TeluguKavyas . The life of man from the aborginal period to the modern ages froms the subject of this Kavya. In a way it is the story of #MotherEarth too. The publication of this #MagnumOpus of Sri Narasimha Rao is a land mark in the annuals of #TeluguLiterature .
As a no - nonsense speaker, Garikipati Narasimha Rao, through the hundreds of stage talks and telivision shows, has explained the #science behind various religious practices and advised the devout to shun the #BlindBeliefs that have no ratinale behind them. According to him, filling the hazy minds with #DivineKnowledge is possible only by clearing the insane and #superstitious thoughts. He puts his obective in a nutshell thus, “The larger goal of any #spiritualist is to achieve a #peaceful world where sanity prevails”.
His mission is to make #youngsters aware of our #TeluguCulture, introduce them to #LiteraryWorks and epics and show them how one can imbibe the ideas of epics like #Mahabharatha and #Ramayana in our daily lives.

Пікірлер: 121
@ganti6773
@ganti6773 Жыл бұрын
వాక్ పటిమ, వాక్ ప్రవాహం గంగా ప్రవాహం. నగ్న సత్యాన్ని చెప్పిన ఒకేఒక మన సరస్వతి కటాక్ష పుత్రుడు శ్రీ గరికిపాటి వారు👏👏
@Rayalaseemafarmer1
@Rayalaseemafarmer1 Жыл бұрын
గురువు గారికి పాదాబి వందనాలు నేను మీ ప్రవచనాలు అన్ని యూట్యూబ్ లో రోజుకు 2 వింటుంటాను ముఖ్యం గా ఈ మూఢ నమ్మకాలూ గురుంచి మీరు చెప్పేది నాకు చాలా బాగా నచ్చుతుంది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bikshapathinoone4814
@bikshapathinoone4814 Жыл бұрын
గురువు గారు మీకు శతకోటి నమస్కారాలు జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాతా జై సనాతన ధర్మం 🚩🇮🇳🙏🚩🇮🇳🙏🚩🇮🇳🙏🚩🇮🇳🙏🚩🇮🇳
@saieswari1774
@saieswari1774 Жыл бұрын
Mee jnapaka saktiki joharlu
@vinay.moothamootha4957
@vinay.moothamootha4957 Жыл бұрын
గురువు గారు మీరు ఇలాంటి ప్రవచనాలు ఇంక చాలా చెప్పాలి అని కోరుకుంటున్నా 🙏🙏🙏💐💐
@c.venkateswarasarma6750
@c.venkateswarasarma6750 Жыл бұрын
యదార్థము గురువు గారు. నమస్కారములు 🙏🙏🙏🙏🌹🌷
@varalakshmi.r7065
@varalakshmi.r7065 Жыл бұрын
True Wisdom 🙏.. Long live The Supreme Spiritual Guru Sri:GNR Gurugaaru 🙏💚💐..
@kilambisrinivas5995
@kilambisrinivas5995 Жыл бұрын
ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏🕉️
@gopikrishna3896
@gopikrishna3896 Жыл бұрын
Excellent speaker. GOD bless him.
@kilambisrinivas5995
@kilambisrinivas5995 Жыл бұрын
కృతజ్ఞతలు గురువు గారికి 🙏🚩
@rajarajeswari586
@rajarajeswari586 Жыл бұрын
మీరు తిడుతుంటే ఎంత బాగుందో
@darababup643
@darababup643 Жыл бұрын
ఓం శ్రీ గురువే నమః
@julapramila6229
@julapramila6229 Жыл бұрын
Jula Pramila om sri guruvaram namaha
@lathagudapati1991
@lathagudapati1991 Жыл бұрын
ఓం నమః శివాయ శివాయ గురవే నమః 🙏🙏
@aswathakumarnr6909
@aswathakumarnr6909 Жыл бұрын
శ్రీ గురుభ్యోనమః 💐💐💐💐💐
@umaananthapalli6790
@umaananthapalli6790 Жыл бұрын
Guruvu garu dharmamu gelustumdi ani amtunnaru kani aa dharmam gelichesariki jeevitam lo anni kolupotunnaru chala mamdi imta aalasyam aite imkemumtumdi jeevimchadaniki. Dharmo rakshiti rakshitaha ...
@smitharamabhavanasi8491
@smitharamabhavanasi8491 Жыл бұрын
Karma siddhantam gurunchi chaala chaala baagaa artham ayyelaa chepparandi Maa guruvu garu cheppinatlu vundandi
@smitharamabhavanasi8491
@smitharamabhavanasi8491 Жыл бұрын
🙏🙏
@haripriyam9577
@haripriyam9577 Жыл бұрын
Shared my dctr ki awsm guruji yedupu vachhindi guruji sri Krishna bhagavan bless me always
@sramanaidu1646
@sramanaidu1646 Жыл бұрын
గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
@gktechviews2603
@gktechviews2603 Жыл бұрын
మీకు లభించిన శ్రీ సరస్వతీ కటాక్షానికీ మీ అపార జ్ఞానానికీ మీకూ వందనం 🙏 🙏🙏
@sanjeevmanda5666
@sanjeevmanda5666 Жыл бұрын
😊
@tulasiravikumar1969
@tulasiravikumar1969 Жыл бұрын
Sree Gurubhyo Namaha 🙏🙏🙏 Guruvu gariki dhanyavadamulu
@shobharani1619
@shobharani1619 Жыл бұрын
nvu super guruji nvu cheppevi nijanga manchimatalu
@sarathchandramnv3234
@sarathchandramnv3234 Жыл бұрын
Om Namah Sivayya 🙏 Guruvu Gariki Namaskaram 🙏
@VijayaLakshmi-xu5vf
@VijayaLakshmi-xu5vf 3 ай бұрын
Guruvu gariki koti koti vandanalu
@CG_SQUAD8
@CG_SQUAD8 Жыл бұрын
🕉 namashivaya guruvugaaru 🕉 💐🌷🌹🙏🙏👏👏👏👏👏👏👏👏🍇🍇🍇🍎🍎🍎
@ramachandrag7960
@ramachandrag7960 Жыл бұрын
ఓంశ్రీ గురుదేవాయ నమః సత్యం గురుదేవాయ నమః పరబ్రహ్మం గురుదేవాయ నమః మాతృహృదయం గురుదేవాయ నమః చీకటికి వెలుగు గురుదేవాయ నమః సమస్త దేవతలకి మనుషులకి రాక్షసులకి ఏ ప్రాణికైనా ఏ జీవికైనా గురువే సన్మార్గానికి దారి చూపు దీప కాంతి గురువే సమస్త విద్యలకు మూల దైవం తల్లి స్వరూపం తల్లిదండ్రులను పూజించి సేవ చేయు వారు సమస్త దేవతల కంటే పుణ్యాత్ములుగా ఎదుగుతారని దైవ నిర్ణయం మంచి చేయువారు దైవ స్వరూపులు పురుషులైన స్త్రీలైన పతివ్రత ధర్మమే సృష్టికి మూల స్తంభాలు ప్రతి మనిషి తెలుసుకోవాల్సిన సత్యము సకల సృష్టికి ధర్మమే ఆధారము సత్యమే సమస్త జగతికి వెలుగులు ప్రసాదించు దైవరూపం ఓం శ్రీ గురుభ్యోన్నమః జై గురు దత్తాత్రేయ జై వీర బ్రహ్మేంద్ర య నమః ఓం నమశ్శివాయ ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి హి
@d.v.hanumantharao9600
@d.v.hanumantharao9600 Жыл бұрын
Realguruofthisthousadyeard
@devibodupu255
@devibodupu255 Жыл бұрын
Mee bharya saradha amma chala goppa varu jai sree Ram
@kalyanigabbita9558
@kalyanigabbita9558 Жыл бұрын
Enta baaga chepparu guruvugaaru
@epuvenkataramanaramana1569
@epuvenkataramanaramana1569 Жыл бұрын
Guru u Gau Me Padalaku Namskaramulu🙏🙏🙏
@vasanti1146
@vasanti1146 Жыл бұрын
Namaste guruvugaru.
@pudipeddivenkataramanamurt9205
@pudipeddivenkataramanamurt9205 Жыл бұрын
అది గురువుగారికి పాదాభివందనాలు, మీ ప్రవచనాలను నేను క్రమం తప్పకుండ వింటాను, నేను వైజాగ్ bhel employee, మీరు మా వైజాగ్ లో ప్రవచనాలు చెపితే ప్రత్యక్షంగా వినడానికి ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నాను, మీరు చెప్పేవి అన్ని జీవిత సత్యాలు, మీకు ఇంతటి పాండిత్యాన్ని ప్రసాదించిన ఆ సరస్వతీ దేవికి నా శత కోటి వందనాలు అర్పిస్తున్నాను, త్వరలోనే నేను ఎదురు చూస్తున్న సబ్జ తరుణం వస్తుందని ఆశిస్తున్నాను.
@golajapusatyanarayana441
@golajapusatyanarayana441 Жыл бұрын
🍇🍄🍅🍓గురువు గారికి పాదాభివందనం. , మీ లాంటి వారు మాకు లభించడం ఎన్నోజన్మల మా పుణ్య ఫలం .
@kvr.bookahm7634
@kvr.bookahm7634 Жыл бұрын
శత్రు శేషం ప్రమాదం కదూ,అందుకని.
@manoharnaidu3075
@manoharnaidu3075 Жыл бұрын
Very good. Seech swamy garu
@rajaraoperapu8460
@rajaraoperapu8460 Жыл бұрын
గురుదేవో నమః
@nehruteki8839
@nehruteki8839 4 ай бұрын
Me Prasangalu Naku chala Istam.
@SK-qk7jr
@SK-qk7jr Жыл бұрын
Guruv garu dhanya vadam
@Manoj-vy5zp
@Manoj-vy5zp Жыл бұрын
Guruvu garu vandanalu
@TheNandikantidinesh
@TheNandikantidinesh Жыл бұрын
You are simply great
@umamaheswararaotallam7702
@umamaheswararaotallam7702 Жыл бұрын
namaste guruvugaru
@arunaaruna9038
@arunaaruna9038 Жыл бұрын
Guruvugaru ki dhanyavadhalu
@sekharg8804
@sekharg8804 Жыл бұрын
Namasakarm
@nnagareddy8045
@nnagareddy8045 Жыл бұрын
🙏🙏🙏 OM Namo Shivayya
@satyanarayanayellina62
@satyanarayanayellina62 Жыл бұрын
I Satyanarayana yellina IAF retd try to follow footsteps of of your speech on Karma try to keep my heart white do good deeds
@dubashivenkatesham9692
@dubashivenkatesham9692 Жыл бұрын
నీ ఉపన్యాసాలు మంచి ఉంటాయి సమాజానికి ఉపయోగపడే మనిషి అర్థం చేసుకుంటే మంచి మార్గం వెళ్తాడు లేకపోతే దరిద్రం
@durgaupputuri
@durgaupputuri Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏guruvugaru🙏🙏🙏🙏🙏🙏
@gnraja1ggajulanarendar11
@gnraja1ggajulanarendar11 Жыл бұрын
మీ ప్రవాచనాలు చా లా బాగు న్నాయి
@velpulaparvathi9624
@velpulaparvathi9624 Жыл бұрын
Supper guruvu garu
@leelamereddi7393
@leelamereddi7393 Жыл бұрын
👋👋👋👋🙏🙏🙏🙏 తండ్రి వంద ఎల్లు ఉండాలి.🌹🌹🌹🌹
@dattubhai5707
@dattubhai5707 Күн бұрын
కలియుగంలో ఒక విషయం ఒక మనిషికి అర్థం అవ్వాలంటే మనిషిని ఆకట్టుకోవాలంటే ,ఆకర్షించి నువ్వు ఆ విషయం పూర్తిగా వినాలంటే ఆ మాత్రం అధిక ప్రసంగం ఉండాలి బాబాయ్
@muthaiahnuvvula1844
@muthaiahnuvvula1844 Жыл бұрын
Guruvugaaru ,Aswadhaama kooda brathikaadu
@satyavathidasaka4722
@satyavathidasaka4722 Жыл бұрын
Guruvugaruu adbhutamga chepptunnaru
@skguntur
@skguntur Жыл бұрын
PRANAMALU
@prashanthambati5226
@prashanthambati5226 2 ай бұрын
I knew that agni devudu want to bun that forest as I saw in movies now I know clearly the details.
@dubashivenkatesham9692
@dubashivenkatesham9692 Жыл бұрын
మీ గొప్పతనం మీ భార్య మా మీద ఉంచిన ప్రేమకు శ్రీరామచంద్రునికి ఆదర్శంగా జైశ్రీరామ్ పబ్లిక్ కొంతమంది ఇంట్లో ఇంట్లో లేరు ఎందుకు ఉండరు అన్నమయ్య ఎందుకు ధర్మచక్రం సక్రమ మార్గంలో నడిపించడానికి మీలాంటి మేధావులు పొడిగిస్తారా దేవుడు ఈ మానవుడు ఎటు పోతుందో అని ఆ దేవునికి బాధ ఈ మానవునికి బాధ లేదు అంతా రామమయం
@kanakaraoduddu9686
@kanakaraoduddu9686 Жыл бұрын
గురువుగారికి పాధాభివందనాలు నేటి జీవన విధానం నకు ఇలాంటి ప్రవచనాలు పదే పదే విని ఆచరణ లో పెడితే నే జీవితానికి మోక్షం
@venkatachalapathi5174
@venkatachalapathi5174 Жыл бұрын
Correct ga cheparu swamy
@ananthavihari6670
@ananthavihari6670 5 ай бұрын
జై గురుదేవ్ 🚩🙏
@yrstsanathanif
@yrstsanathanif Жыл бұрын
కానీ ప్రయత్నంలో ఓడిపోతే కన్నతండ్రి పరువు తీసినట్లు, కాబట్టి కన్నవారి పరువు భ్రష్టన చేసినందుకు పిల్లలు శిక్ష అనుభవించి తీరాలి అని నింద పెడితే, పిల్లలు బలహీన పడి శరీరం నుండి ప్రాణం వేరు చేసుకుంటారు, లేదా అధర్మం నేర్చుకున్న మృగాలు అవుతారు, లేదా అహంకారంతో గెలిచి అధికారులు, అధికారిక రక్షకులు, అధికారిక సాధకులు అవుతారు. ⚠️ మరణం వలన ఉనికి ఆగిపోతుంది ⚠️ 💀 మృగం వలన ఇతరుల ప్రాణం పోతుంది 💀 ☠️ అధికారం, అధికార దాహకం, అధికారిక రక్షకులు, అధికారిక రక్షణా దాహకం, అధికారిక సాధన, అధికారిక సాధన రక్షకులు వలన మానవ మృగాల పుట్టుక ☠️
@annearavinda8902
@annearavinda8902 Жыл бұрын
OM NAMAH SHIVAYA 🌿🔱🕉️🌹 OM NAMAH SHIVAYA 🌿🔱🕉️🌹 OM NAMAH SHIVAYA 🌿🔱🕉️🌹 OM NAMAH SHIVAYA 🌿🔱🕉️🌹 OM NAMAH SHIVAYA 🌿🔱🕉️🌹 OM NAMAH SHIVAYA 🌿🔱🕉️🌹 OM NAMAH SHIVAYA 🌿🔱🕉️🌹 OM NAMAH SHIVAYA 🌿🔱🕉️🌹
@psnmurthy4877
@psnmurthy4877 11 ай бұрын
Namaskaramandi
@talapakacharitha473
@talapakacharitha473 11 ай бұрын
కరెక్ట్
@mamillapallimenon4796
@mamillapallimenon4796 Жыл бұрын
Forward for organizing forrmiing
@sabithachitty90
@sabithachitty90 Жыл бұрын
Adrusta vanthulam ,, direct ga chudalekkuna vine adrustam undhi
@muralikrishnamacharyulugud8469
@muralikrishnamacharyulugud8469 Жыл бұрын
Your way of explanations of Puranas is simply great.
@velagalasureshreddy2273
@velagalasureshreddy2273 9 ай бұрын
Sri gurbyonamaha
@ieswaraoeswarao3850
@ieswaraoeswarao3850 11 ай бұрын
Jai Sriram Jai Sriram🎉🎉🎉🎉
@kesulokesh5489
@kesulokesh5489 Жыл бұрын
ఓం నమః శివాయ
@arnepallisameendranaidu4914
@arnepallisameendranaidu4914 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@ramk4951
@ramk4951 Жыл бұрын
🙏🙏
@venkatachalapathi5174
@venkatachalapathi5174 Жыл бұрын
Swamy good spech
@user-zt8ft7ph9y
@user-zt8ft7ph9y 4 ай бұрын
🙏🙏🙏🙏🙏💯
@mamillapallimenon4796
@mamillapallimenon4796 Жыл бұрын
Because so many people follow
@anilkandulachowdarys2210
@anilkandulachowdarys2210 Жыл бұрын
💐🙏🏼🙏🏼💐
@sudhakamalam3556
@sudhakamalam3556 Жыл бұрын
కర్మఫలం ఎంతటివారైనా అనుభవించక తప్పదు
@venukampiri785
@venukampiri785 Жыл бұрын
🌹🌹🙏🙏🙏🌹🌹🙏🙏🙏🌹🌹🙏🙏🙏🌹🌹🙏🙏🌹🌹🌹
@lakshmisaladi3071
@lakshmisaladi3071 Жыл бұрын
🌼🙏🌼
@rajendraKrishna607
@rajendraKrishna607 Жыл бұрын
దేవుడా 😮
@lakshmipvs2957
@lakshmipvs2957 Жыл бұрын
🙏🙏🙏🙏
@varalakshmi9454
@varalakshmi9454 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@AkunooriNandu
@AkunooriNandu Жыл бұрын
🙏🙏🙏
@sripadaramadevi8987
@sripadaramadevi8987 Жыл бұрын
💐🙏🙏🙏💐
@sumabijivemula332
@sumabijivemula332 9 ай бұрын
Idem dharmamo swamy Karnudu mata meda nilabadithe great arjunudu nilabadithe papama pogara
@kummarachandrashekhar1429
@kummarachandrashekhar1429 Жыл бұрын
Om om
@satishbabu1183
@satishbabu1183 Жыл бұрын
జై జగన్మాత 🙏
@umasankarev9181
@umasankarev9181 11 ай бұрын
Prasangam 25%. Adhika prasangam 75%
@raogund2527
@raogund2527 Жыл бұрын
❤❤❤🙏🙏🙏
@sreepathijayasree5283
@sreepathijayasree5283 Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻
@prakashagencies9541
@prakashagencies9541 10 ай бұрын
చాగంటి నీవు చెప్పే అబద్దాలు, ప్రజలను తప్పుదారి పట్టించిన నీవు కర్మ అనుభవించక తప్పదు రాసిపెట్టుకో
@mamillapallimenon4796
@mamillapallimenon4796 Жыл бұрын
Be simany people follow your
@wonder1470
@wonder1470 Жыл бұрын
4:20
@leelamereddi7393
@leelamereddi7393 Жыл бұрын
🙏🙏🙏🙏🌹🌹🌹🌹👋👋👋👋
@Sushmatcs
@Sushmatcs 9 ай бұрын
Continuity missing andi
@gottumukkula
@gottumukkula 5 ай бұрын
Alaage karnudini kuda cheppali. Enni tappudlu darunalu cheyyadam valla alaanti chaavu vachindo....
@user-ro6lz3kq3w
@user-ro6lz3kq3w 11 ай бұрын
Abba darunam ashvatthama valana ghoram jarigindi
@pittalaanjaneyulu8298
@pittalaanjaneyulu8298 Жыл бұрын
Taxakudu kadu aswasenudu
@venkataramanakota8849
@venkataramanakota8849 9 ай бұрын
No parallel to you sir.
@yasaswy
@yasaswy Жыл бұрын
2:00 Bhagavad gita: मुक्तसङ्गोऽनहंवादी धृत्युत्साहसमन्वित: | सिद्ध्यसिद्ध्योर्निर्विकार: कर्ता सात्त्विक उच्यते || 26||, for my bookmark reference.
@barkiramesh5952
@barkiramesh5952 5 ай бұрын
Guruvu garu madi kurnool itu sidu randi
@seshkumarmunipalle1054
@seshkumarmunipalle1054 11 ай бұрын
😅🙏🙏🙏🙏🙏🙏
@seshkumarmunipalle1054
@seshkumarmunipalle1054 11 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏
@ranjithbcm
@ranjithbcm 11 ай бұрын
Hindu dharmam suthi.
@kvr.bookahm7634
@kvr.bookahm7634 Жыл бұрын
మాట నూ ఉపసంహరించు కొ వచ్చని....
@bonthunagavenkatasatyanara3590
@bonthunagavenkatasatyanara3590 Жыл бұрын
Mi pravachanalu vudhayam 5 hr ki prathi gudilo oka pravachanam pedite andariki telustundhi
@yrstsanathanif
@yrstsanathanif Жыл бұрын
రెండవ సాక్ష్యం వీరనారి ఝాన్సీరాణి లక్ష్మి బాయి!
A clash of kindness and indifference #shorts
00:17
Fabiosa Best Lifehacks
Рет қаралды 122 МЛН
Iron Chin ✅ Isaih made this look too easy
00:13
Power Slap
Рет қаралды 35 МЛН
నిర్వాణ షట్కం Part-4 | NirvanaShatkam | Garikapati Narasimharao Latest Speech
28:02
Telugu Basha Sahityam - Vyaktitva Vikasam | Part #11 | Garikapati Narasimha Rao Speech | Pravachanam
12:30
Sri Garikipati Narasimha Rao Official
Рет қаралды 2,1 МЛН
A clash of kindness and indifference #shorts
00:17
Fabiosa Best Lifehacks
Рет қаралды 122 МЛН