No video

భజన పోటీల పాటలు సింపులుగా నేర్చుకునే విధంగా లిరిక్స్ వున్నవి pathinti ramakrishna bajana patalu

  Рет қаралды 3,040

Pathinti Ramakrishna Rythu Vyavasayam

Pathinti Ramakrishna Rythu Vyavasayam

Ай бұрын

P.Ramakrishna 🌻 farmer 🌻 from Kurnool district
🌺 తెలుగు సాంప్రదాయం మన కళలు 🌺
full information :
కొత్త పాటల కోసం క్రింద WhatsApp Links నొక్కండి 👇
1_chat.whatsapp.com/IcEDcEuZI9Z...
2_chat.whatsapp.com/IcEDcEuZI9Z...
__________________________________________________
Pathinti Ramakrishna rythu vyavasayam recording KZfaq channel no.7660096648
__________________________________________________
మోహన రాగం : ఆది తాళము
సాకి :- అనన్యా చింతయంతోమాం
ఏజనాః పరి ఉపాసతే
తేశాం నిత్యాభియుక్తానాం
యేగక్షేమం వహామ్యహం - 2
పల్లవి :- క్రిష్ణా నీ నామం అతి మధురం
ఆసారము గ్రోలిన పాపహరం
శ్యామసుందర మేఘవర్ణుడా
గానలోలుడా నందనం నీకే వందనం ౹౹క్రిష్ణా౹౹
చరణం:- నిగమాగమములు నీ రూపములు
వేదాంత వేద్య విశ్వపితా - 2
మురహరనగధర శఖిపింఛమౌలి - 2
ద్వారకాధీశా నన్నేలు నా తండ్రి. ౹౹క్రిష్ణా౹౹
చరణం:- నానా విధరూపా నారాయణ
నన్నేలు దైవమా క్రిష్ణమురారి - 2
కన్నయ్య నీ నామం హృదయానందకరం - 2
పాడిన చాలు ఈ జన్మే కైవల్యం - 2 ౹౹క్రిష్ణా౹౹
చిట్టాస్వరం:- గగపగపగరి గగపగపగరి గగపగపగరిసా
పదసరిగా,దసరిగపా...2
సరిసరిసరిసరి,రిగరిగరిగరిగ,గపగప గపగప
పదపదపదపద గరిసద సదపగ పదగరి పగరిస
గరిసద రిసదప సదపగ దపగరి పగరిస
సరిగ రిగప గపద పదసా గపదసా రిఢపదసా
సరిగ పదసా. ౹౹క్రిష్ణా౹౹
__________________________________________________
హిందోళ రాగం : తిశ్రగతి తాళం
సాకి :- కృష్ణవాసుదేవ కేషవ పరమాత్మ
అప్రమేయ వరద హరి ముకుంద
నిను చూడగ గంటి నీ కృపన్ కనుగొంటి
అకిల సౌక్యపదములందు గోంటి.
పల్లవి :- హృదయము నా హృదయము
పరమానందం పొంగే ఇవేళ
నామదిలో పాండురంగడు సన్నుతించి వేడగ.
చరణం:- రాగభావ తాళములతో రమ్యమైన నాగళమున
సభ్దులను సమ్మతించి సాగిల పడగ
తనువు పులకరించెను హృదయము రవలించెను
దివిలోన దేవతలు దిగి వచ్చును.
చరణం:- వీనా వేనువు సితార మృదంగ వాయిద్యాలతో
శృతిలయ స్వర భరితమౌ సుమదుర గానం
అందరిని హాయి గొల్పు
హిందోళ రాగమున ఆ హముదమొందెను
హుదియాలపించగ.
_____________________________________________
ఫ్రెండ్స్ క్రింద ఇచ్చిన లింక్ లను క్లిక్ చేసి మీకు నచ్చిన సాంగ్ వినండి 👇
1_శ్రీ విఘ్నేశ్వర స్వామి భజన పాటలు :
• శ్రీ వినాయక భక్తి పాటలు
2_శ్రీ ఆంజనేయస్వామి భజన పాటలు :
• శ్రీ ఆంజనేయస్వామి భక్త...
3_శ్రీ రాముని భజన పాటలు :
• శ్రీ రామ భక్తి గీతాలు
4_శ్రీ మళ్ళి కార్జున స్వామి భజన పాటలు :
• శ్రీ మళ్లీ కార్జున స్వ...
5_శ్రీ కృష్ణ భజన పాటలు :
• శ్రీ కృష్ణ భక్తి గీతాలు
6_శ్రీ సాయిబాబ భజన పాటలు :
• శ్రీ సాయిబాబా భక్తి పాటలు
7_శ్రీ వేంకటేశ్వర స్వామి భజన పాటలు
• శ్రీ వేంకటేశ్వర స్వామి...
8_శ్రీ రాఘవేంద్ర స్వామి భజన పాటలు
• రాఘవేంద్ర స్వామి
9_శ్రీ చెన్నకేశవ స్వామి భజన పాటలు
• శ్రీ చెన్నకేశవ స్వామి ...
10_శ్రీ పాండు రంగ స్వామి భజన పాటలు :
• పాండు రంగ స్వామి భజన ప...
11_శ్రీ అమ్మవారి భజన పాటలు :
• అమ్మవారి భజన పాటలు
12_శ్రీ రామిరెడ్డి తాత భజన పాటలు :
• రామిరెడ్డి తాత భజన పాటలు
13_శ్రీ విష్ణు భజన పాటలు :
• శ్రీ విష్ణు సాంగ్స్
14_శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి భజన పాటలు :
• శ్రీ లక్ష్మీ నరసింహ స్...
15_శ్రీ అయ్యప్ప స్వామి భజన పాటలు :
• అయ్యప్ప స్వామి భజన పాటలు
16_శ్రీ కాశినాయ్యన భజన పాటలు :
• కాశినాయ్యన సాంగ్స్
17_శ్రీ భ్రహ్మం స్వామి భజన పాటలు :
• భ్రహ్మం స్వామి భజన పాటలు
18_శ్రీ భసవేశ్వరా స్వామి భజన పాటలు :
• భసవేశ్వరా సాంగ్స్
19_శ్రీ భాలయోగి స్వామి భజన పాటలు :
• భాలయోగి సాంగ్స్
20_పాపులర్ హైలెట్ పాటలు don't miss :
• పాపులర్ హైలెట్ పాటలు d...
#bajanapoteelu
#bhajanapotilu
#Bajanapotilu
#PathintiRamakrishna
#పాతింటిరామకృష్ణభజనపాటలు
#newbajanaPatalu
#OldisGoldBajanapatalu
#telugubajanapatalu
#telugulyricsbajanapatalu
#telugulyrics
#TelugudramaPadyalu
#PRKBajanapatalu
______________________★★★★__________________
Pathinti Ramakrishna,Pathinti Ramakrishna Bajana Patalu,Pathinti Ramakrishna Amulya Audios,Pathinti Ramakrishna Bajana Potilu Patalu.

Пікірлер: 2
@pathintiramakrishna
@pathintiramakrishna Ай бұрын
మోహన రాగం : ఆది తాళము సాకి :- అనన్యా చింతయంతోమాం ఏజనాః పరి ఉపాసతే తేశాం నిత్యాభియుక్తానాం యేగక్షేమం వహామ్యహం - 2 పల్లవి :- క్రిష్ణా నీ నామం అతి మధురం ఆసారము గ్రోలిన పాపహరం శ్యామసుందర మేఘవర్ణుడా గానలోలుడా నందనం నీకే వందనం ౹౹క్రిష్ణా౹౹ చరణం:- నిగమాగమములు నీ రూపములు వేదాంత వేద్య విశ్వపితా - 2 మురహరనగధర శఖిపింఛమౌలి - 2 ద్వారకాధీశా నన్నేలు నా తండ్రి. ౹౹క్రిష్ణా౹౹ చరణం:- నానా విధరూపా నారాయణ నన్నేలు దైవమా క్రిష్ణమురారి - 2 కన్నయ్య నీ నామం హృదయానందకరం - 2 పాడిన చాలు ఈ జన్మే కైవల్యం - 2 ౹౹క్రిష్ణా౹౹ చిట్టాస్వరం:- గగపగపగరి గగపగపగరి గగపగపగరిసా పదసరిగా,దసరిగపా...2 సరిసరిసరిసరి,రిగరిగరిగరిగ,గపగప గపగప పదపదపదపద గరిసద సదపగ పదగరి పగరిస గరిసద రిసదప సదపగ దపగరి పగరిస సరిగ రిగప గపద పదసా గపదసా రిఢపదసా సరిగ పదసా. ౹౹క్రిష్ణా౹౹ __________________________________________________ హిందోళ రాగం : తిశ్రగతి తాళం సాకి :- కృష్ణవాసుదేవ కేషవ పరమాత్మ అప్రమేయ వరద హరి ముకుంద నిను చూడగ గంటి నీ కృపన్ కనుగొంటి అకిల సౌక్యపదములందు గోంటి. పల్లవి :- హృదయము నా హృదయము పరమానందం పొంగే ఇవేళ నామదిలో పాండురంగడు సన్నుతించి వేడగ. చరణం:- రాగభావ తాళములతో రమ్యమైన నాగళమున సభ్దులను సమ్మతించి సాగిల పడగ తనువు పులకరించెను హృదయము రవలించెను దివిలోన దేవతలు దిగి వచ్చును. చరణం:- వీనా వేనువు సితార మృదంగ వాయిద్యాలతో శృతిలయ స్వర భరితమౌ సుమదుర గానం అందరిని హాయి గొల్పు హిందోళ రాగమున ఆ హముదమొందెను హుదియాలపించగ.
@prasannavenuprasannavenu20
@prasannavenuprasannavenu20 Ай бұрын
కొంచెం వాయిద్యముల సౌండ్స్ తగ్గించి పాడితే చాలా బాగుంటుందండి నా సలహా. వినే వాళ్ళకి చాలా ఇబ్బంది గ ఉంది
A teacher captured the cutest moment at the nursery #shorts
00:33
Fabiosa Stories
Рет қаралды 60 МЛН
SPILLED CHOCKY MILK PRANK ON BROTHER 😂 #shorts
00:12
Savage Vlogs
Рет қаралды 41 МЛН
Magic trick 🪄😁
00:13
Andrey Grechka
Рет қаралды 26 МЛН
ПОМОГЛА НАЗЫВАЕТСЯ😂
00:20
Chapitosiki
Рет қаралды 22 МЛН
A teacher captured the cutest moment at the nursery #shorts
00:33
Fabiosa Stories
Рет қаралды 60 МЛН