అమ్మవారి కోసం విశ్వకర్మ ఎలాంటి నగరాన్ని నిర్మించాడో చూడండి..! || Sri Lalitha Vaibhavam by Samavedam

  Рет қаралды 29,774

Bhakthi TV

Bhakthi TV

6 жыл бұрын

అమ్మవారి కోసం విశ్వకర్మ ఎలాంటి నగరాన్ని నిర్మించాడో చూడండి..! || Sri Lalitha Vaibhavam by Brahmasri Samavedam Shanmukha Sarma || Episode 11 || Bhakthi TV
Watch Bhakthi TV by Rachana Television. South India's first devotional channel, for horoscopes, spiritual speeches, Spiritual healing solutions.
For More Details ☟
☞ Watch Bhakthi TV Live : • Video
☞ Subscribe to Bhakthi TV : goo.gl/9LCNhn
☞ Like us on Facebook : goo.gl/2Hzmqr
☞ Follow us on Twitter : goo.gl/V8ANgT
☞ Follow us on Instagram : goo.gl/5BgYLk
☞ Download Bhakthi TV Android App : goo.gl/Sak9wc

Пікірлер: 56
@sureshbabu8121
@sureshbabu8121 4 жыл бұрын
యు ట్యూబ్ లో మీరు చాగంటి ప్రవచనము టూ విశ్వకర్మ అని టైపు చేసి విననండి అది కరెక్ట్ మీది రాంగ్
@acharyagmk
@acharyagmk 3 жыл бұрын
విశ్వకర్మ ని విడు అనడం పెద్ద దోషం ........ఆలోచించండి ......పంచబ్రహ్మలు విశ్వకర్మ పంచ ముఖాలు.... పంచ బ్రంహలో 4th person ఇంద్రుడు ...ఆయనే శిల్ప బ్రహ్మ .....విశ్వకర్మలను తక్కువ చేసి ప్రవచించడం మంచిది కాదు ....
@srisrija3426
@srisrija3426 3 жыл бұрын
వీడు ఎవరికి గురువు
@headquarter9043
@headquarter9043 3 жыл бұрын
ఎందుకు స్వామి అవైదిక అజ్ఞాన పిట్ట కథల ప్రవచనాలు, వేదం చెప్పండి. క్షమించాలి, ఎందుకు ఇలా అన్నాను అంటే మీ ప్రవచనం చక్కగా వింటున్నాను బాగుంది, కానీ "విశ్వకర్మ" అనే పదం వచ్చినపుడు మీరు వాడే భాష తుచ్ఛమైన భాష. విశ్వకర్మ కోసం వేదాధ్యయనం చెయ్యండి. కనీసం యజుర్వేదంలో ఉన్న పురుష సూక్తం ఒక్కటి సమన్వయం చేసుకోండి.
@kadiyalaanjaneyasastrychannel
@kadiyalaanjaneyasastrychannel 2 жыл бұрын
మనసులో ఒకటి మాటల్లో ఒకటి రాత ల్లో చేతల్లో ఒకటి ఇదిదురాత్ములక్షణమ్ ( భర్తృహరి) సభాషితమ్,, నీవు ,విశ్వకర్మ,, నుగురించివాడువీడు అంటూ విప్రులగురించి గొప్పలు విప్రలిప్స అంటేిదేనేమో,, వివక్షచూపడమ్ న్యాయమా గురుదేవా! పరబ్గహ్మ నునమ్మరామీరు నిజమైనఆస్తికుడుిలాచెప్పడు, ముందుపురుషసూక్తముచదవి అర్థము తెలుసుకోండి, సత్యమేవజయతే అధర్మనాసోస్తు
@kadiyalaanjaneyasastrychannel
@kadiyalaanjaneyasastrychannel 2 жыл бұрын
@@SravanKumar-we2dq మీ బాబాయ్ గారి ఆస్తి, శాస్త్రి,, అనిఇప్పుడేతెలిసింది,
@narasimhacharymuthyala2527
@narasimhacharymuthyala2527 Жыл бұрын
వేదనింకః నాస్తికః
@kadiyalaanjaneyasastrychannel
@kadiyalaanjaneyasastrychannel Жыл бұрын
వేదమ్ ప్రమాణమ్ 👌 పురాణమ్ అప్రమాణమ్✍️అద్భ్య సంభూతః పృధివ్యై రసాచ్చ విశ్వకర్మ ణ సమవర్తతాధి తస్య త్వష్టా వివిద ద్రూపమేతి తత్పురుషస్య జానమగ్రే వేదహమేతమ్ పురుషమహంతమ్,,,,!!..పురుషసూక్తము!సముద్రాయ వయునాయ సింధూనామ్ పతయేనమః! నదీ నాగ్ం పిత్రేజుహుతా విశ్వకర్మణే విశ్వా హమర్త్యగ్ం హవిః,,,, కల్ప సూత్రము, ఆగమ శాస్త్రము,, పుణ్యాహవచనం ( సముద్రఅధి దేవతా ఆవాహన) విశ్వరూపోవై త్వాష్టః దేవపురోహితోనామాసి ,,, , యోదేవానామ్ పురోహితః! పూర్వో యోదేవేభ్యోజాతః! నమోరుచాయబ్రాహ్మయే రుచంబ్రాహ్మ్యమ్ జనయంతః దేవాఅగ్రే తదబ్రువన్ యస్మైవమ్ బ్రాహ్మణో విద్వాత్ తస్యదేవావసన్వసే,యఙ్ఞేనయఙ్ఞ మజనయంతదేవాః తానిధర్మాణి ప్రధమా న్యాసన్ ,తేహనాకమ్ మహిమా నస్సజంతే యత్రపూర్వే సాధ్యాసంతిదేవాః,,,అద్భ్యః,,,,,,,,,,, నాస్తికో వేదనిందకః, , సూర్యుని అరచేతితో మూయ లేము🚩🚩🚩🌏🛕👍☝🙏👌🙌, మృత్పిండమేకమ్ బహుబాండరూపమ్, సువర్నమేకమ్ బహుభూషణాని,,, ఏకసత్ విప్రా బహుదా వదంతి☝🚩👌,,,,,
@banalabramhachary8908
@banalabramhachary8908 Жыл бұрын
వెళ్దామని బాపనోళ్ళ చదువు తారు అనిఎందినిగొప
@babusuresh433
@babusuresh433 3 жыл бұрын
youtube లో చాగంటి ప్రవచనం టు విశ్వకర్మ అని చుడండి అది వినండి. మీది రాంగ్
@saikiranchary2440
@saikiranchary2440 3 жыл бұрын
Nijamaina vishwakarma gurinchi teliyakapothe cheppakandi , annthekani miku istam vacchinatlu cheppakandi
@maruthiperla7414
@maruthiperla7414 Ай бұрын
Omnamasevaya❤srematranamaha🙏🙏🙏
@user-by1ct4ri8r
@user-by1ct4ri8r Жыл бұрын
మీరు చెప్పేటువంటి పురాణాలు ఈ పురాణాలు ఎవరి వల్ల వచ్చేయండి వ్యాసుడు నుంచి వచ్చింది వీటిని పుక్కిట పురాణాలు అంటారు ఇవి మనకి వేదాలు ప్రామాణికలు వేదాలు గురించి చెప్పండి అలాంటప్పుడు వేదాలు చదవబలేదండి మీరు సామవేదం పెట్టుకోబాక తీసే
@baabjitvk
@baabjitvk 3 жыл бұрын
విశ్వకర్మ పరమేశ్వరుడు ఎవరో తెలియాలంటే .. వేదాలు చదవండి .. దద్దమ్మల్లారా ..! బుడబుక్కల పురాణాలు చదివితే .. బుడబుక్కల తెలివితేటలే వస్తాయి. విశ్వకర్మ దేవశిల్పి ఏంటి ..? విశ్వకర్మను వాడు వీడు అంటావేంట్రా .. అప్రాచ్యుడా .. అవునులే .. ఒకప్పుడు బోల్ బోల్ బోల్ బోల్ బోల్ రాణీ .. బోల్ అ బోల్ అబోల్ అబోల్ .. ముత్యాల ముద్దబంతివే నీవన్నీ ఇచ్చుకోవే ... ఇలాంటి బుడబుక్కల సినిమా పాటలు వ్రాసుకుంటూ బ్రతికినవాడివి .. అంతకంటే ఇంకేం చెప్తావు ..? నీ ఇంటిపేరు .. సామవేదం .. వేదాలు చదివి తగలడు. నీకు సంస్కృతభాషా పాండిత్యం మాత్రమే ఉంది.. జ్ఞానం మాత్రం లేదు. వేదోపనిషత్తులు చదివి అర్థం చేసుకుంటే .. విశ్వకర్మ పరమేశ్వరుడు ఎవరో తెలుస్తుంది. నీకు ఉత్తమగతులు సంప్రాప్తిస్తాయి. ఏషదేవో మహాత్మా విశ్వకర్మా సదాజనానాం హృదయే సన్నివిష్టః .. శ్వేతాశ్వతరోపనిషత్తు. సర్వజీవుల హృదయాలలో ప్రాణరూపంలో చక్కగా కొలువుండే ఆత్మ .. విశ్వకర్మ పరమాత్మయే .. తెలుసుకో ..
@baabjitvk
@baabjitvk 2 жыл бұрын
@@SravanKumar-we2dq పై సమాధానమే.. మీకూ వర్తిస్తుంది.
@konaparthinareshbabuvishwa6518
@konaparthinareshbabuvishwa6518 Жыл бұрын
వీడి! పేరు సామవేదం అంట వెదవ తెల్లరితే పురాణాలూ చెపుకుని కాలం గడిపే వెదవలు వీలు! వేదాలు వేళకి తెలిసిన చెప్పారు చెపితే వేల బతుక్కి ఎవరు సకరించారు అని భయం వెధవలకి
@bhargavilakkoju2525
@bhargavilakkoju2525 3 жыл бұрын
Viswakarma bhagavan vadu veedu andaniki siggugaleda sir miku please respect viswakarma bhagavan he is creator of universe okasari telusukovali miru
@narasimhacharymuthyala2527
@narasimhacharymuthyala2527 Жыл бұрын
వేదనిందకః నాస్తికః
@rajarajeshwari1391
@rajarajeshwari1391 9 күн бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@skoteswararao2791
@skoteswararao2791 Жыл бұрын
Thanks sir very very good most important information guruji ki padabivandanalu
@nagalakshmibhavanagiri1060
@nagalakshmibhavanagiri1060 Жыл бұрын
Srigurubho namaha lalita vaybhavam ani rushi pitam lo vachim kada avunakada ni nu edivalo chadivanu
@vadlanarendhar5409
@vadlanarendhar5409 Жыл бұрын
Jai Shri Raam 🚩🚩🚩🙏🙏🙏 Jai shree Maathre Namaha 🚩🚩🚩🙏🙏🙏 Jai jai Vishvakarma Swamulawariki Jai 🚩🚩🚩🙏🙏🙏
@sandeepchary2445
@sandeepchary2445 5 жыл бұрын
Ooh..... Mr nee Peru naaku telidu kaani konchem language control lo unchaali Mari.....please viraat vishwakarma gaarini vaadu veedu ani antunnav.... asalu meeru em anukuntunnaro ardam avvatam ledu.....Veda pita evvaru??? Gayatri maata evvaru???? ivvaniti kante mundu prajapati vishwakarma gurinchi telusukovaali ani naa straight opinion......ok please try to read and explore about Lord prajapati vishwakarma once and then proceed.....ok.... try to please respect about great personalities in mythology and a great engineer and architect of Lords......could u please explain about potuluri veera bramhendra swamy importance and greatness once......???? Individual respect is very much essential need. As a good human being u have to respect all.......especially Lord vishwakarma........prajapati.....
@yarrojuganesh39
@yarrojuganesh39 4 жыл бұрын
Veeru ani anakudadhuu
@ashokchari4866
@ashokchari4866 4 жыл бұрын
Respect our gods
@indikateluguchannel5551
@indikateluguchannel5551 Жыл бұрын
నీ బ్రాహ్మణ గోరోజనం ఎక్కువ అవుతుంది బలుపు విశ్వకర్మ నీ పట్టుకుని వాడు వీడు అంటావా నీ లాంటి బ్రాహ్మణుని వల్ల కథ హిందూ మతం నాశనం అయింది వీడు ఫ్రెండ్ లాగా వాడు అంట మొత్తం సృష్టి ముందు వున్నారు విశ్వకర్మ నువ్వు చెప్పుకుని బ్రతికే వేదం, పూజ, గుడి, దేవుడు, విశ్వం విశ్వకర్మ మయం ఒళ్లు జాగ్రత్త గా పెట్టుకో
@harshalovely2098
@harshalovely2098 Жыл бұрын
Srimatrenamaha🙏
@kamalakamala2338
@kamalakamala2338 3 жыл бұрын
Mahatripurasundarainaamaha
@janardhand6200
@janardhand6200 5 жыл бұрын
I must respect his oration however be polite when you talk about viswa karma, you must know all about the history of viswakarma, you are using tenali ramakrishnudu in your story, he is also viswakarma community, for your speeches you need viswakarmas but not giving credibility which showing your arrogance and ignorance of facts
@pavangolthi2236
@pavangolthi2236 4 жыл бұрын
ఎవరికీ ఎవడు ర శక్తిని ఇచింది. మీ పిచ్చ మాటలకి అమాయకులు వశం అవుతారు ఏమో మేము కాదు ర. ఆడు వీడు ఏంట్రా. నీ ఇంటి పెరు సామవేదం ఆ ఆ వేదం ఇచింది ఎవరు ర నీకు. సృష్టి కర్త ని నువు ఆడు వీడు అంటావా నీకు పోయే కలం దగ్గరకు వచ్చింది పురాణాలూ కాదు రా నువు చెప్పేది వేదం చెప్పు ఆది వేదం ఋగ్వేదం గురించి చెప్పు ర నీకు కించ పరచాలి ఆఙ ఆలోచన ఉంది kabbati ఇలా అన్నావ్. పోతారు ర రేయ్ నాశనం అయ్యిపోతారు
@p.vsaikeerthanahoneychitti6847
@p.vsaikeerthanahoneychitti6847 3 жыл бұрын
బఫన కొడుకు లకు ఎమి తెలుసు అందరినీ కించపరచడము తప్ప పుట్టి గతులు ఉండదు వీలకు
@acharyagmk
@acharyagmk 3 жыл бұрын
విశ్వకర్మ పేరుని వాడుకోవడం మానేయండి...
@naveenkrishnagottimukkula4069
@naveenkrishnagottimukkula4069 4 жыл бұрын
15:20
@avusulachandrashekar3624
@avusulachandrashekar3624 4 жыл бұрын
వాడు వీడు అనుకో నీకు ఒక పండితుడు విశ్వకర్మ గురించి
@seshukumari1442
@seshukumari1442 5 жыл бұрын
Sree Maatre Namaha.. chidagnikundasambhutayai..namaha..
@srushtikartha-paramathma641
@srushtikartha-paramathma641 3 жыл бұрын
మా హిందువుల్లో ఎంత వ్యతిరేక భావాలున్నాయో.
@rajarajeshwari1391
@rajarajeshwari1391 9 күн бұрын
👌🍓🍒🥭🙏🏿❤️👏🍉🍇
@ashokchari4866
@ashokchari4866 4 жыл бұрын
Manuko
@user-by1ct4ri8r
@user-by1ct4ri8r Жыл бұрын
సామవేద షణ్ముఖ శర్మ సామవేదం చదివారు కదా మీరు దాంట్లో విశ్వకర్మ ఓన్లీ ఆర్కిటెక్చర్ గానే కనబడుతున్నాడా? మీరు సామవేదం చదువుకొని ఎందుకంటే ఇలాంటి అబద్ధాలు మాటలు మాట్లాడటం ఆయన ప్రజాపతి విశ్వకర్మ మొట్టమొదటి దేవుడని మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు తెలికి చెప్తున్నా కావాలని చెప్తున్నారు అర్థం కావట్లేదు ఇక్కడ మల్ల పురాణాలన్నీ పుక్కిటి పురాణాలన్నీ చెప్పేది కాకుండా అసలు గాయత్రి మాత అనేది లేదు లేనిదాని సృష్టించి మీరు ఏదంటే అది చేశారు విశ్వకర్మను పక్కనపెట్టి ఇది వేదం చదువుకోవడం ఎందుకండి 5 వేదాలు ఉన్నాయి కదండీ ఏందండి ఇట్లా చేస్తున్నారు సూర్య మండల అంతర్గత మధ్య సబితా రూపాన శ్రీ విశ్వకర్మ వేదంలోదండి ఇది తెలుసుకోండి సార్. ఏంది మీరు మాట్లాడేది అసలు ఇంత సేపు ఆర్క్ మీకు ఈ వ్యాసం ఇచ్చినటివే కదండీ పురాణాలన్నీ సూతుడు ర్కెట్ ఇంజినీర్ అంటారు విశ్వకర్మను పట్టుకొని
@kamaladevi1456
@kamaladevi1456 Жыл бұрын
Chala mandi viswakarma gurinchi annaru ani negative comments pedtunaru .. Sarigga vinandi Sakshattu ammavari bharta kamesvarudini kuda vaadu anadam 18 : 20 gamaninchaavachu... Veeri vanti bhaktudu bhagavadparavasyam lo devudini vaadu anadam chala mamulu... Manam yedukondala vaadu anama? Vivaksha kaadu adi Samastha devatalani amma biddaluga chepyaru sakteyam lo.. Aa bidda ki sakthi ammavaru ivalanna sandharbham lo annaru tappa Visham chimmakandi
@chakravartyvellanki2070
@chakravartyvellanki2070 4 жыл бұрын
అద్భుతము ఈయన మధుర వాక్కు
@p.vsaikeerthanahoneychitti6847
@p.vsaikeerthanahoneychitti6847 3 жыл бұрын
🅰🅳🅱🆄🆃🅷🅰🅼🆄 🅺🅰🅳🅷🆄 🆅🅰🅳🅸 🆅🅰🅺🅺🆄 🅽🅸🅺🆄 🅽🅸🅹🅰🅼🆄 🆃🅷🅴🅻🅸🆈🅰🅻🅰🅽🆃🅴 🆃🆃🅳 🅿🆄🅱🅻🅸🆂🅷 🅲🅷🅴🆂🅴🅽🅰 🆁🆄🅶🆅🅴🅳🅰🅼🆄 10🆃🅷 🅼🅰🅽🅳🅰🅻🅰🅼 🅱🅾🅾🅺 🅲🅷🅰🅳🅷🆄🆅🆄 🆅🅸🆂🆆🅰🅺🅰🆁🅼🅰 🅶🆄🆁🅸🅽🅲🅷🅸 🆅🆄🅽🆃🆄🅽🅳🅷🅸 🅽🅸🆅🆄 🅰🅿🅿🆄🅳🆄 🅲🅷🅴🅿🅿🆄 🆅🅸🅳🅸 🆅🅰🅺🅺🆄 🅰🅳🅱🆄🆃🅷🅰🅼🅰 🅻🅴🅺🅰 🅰🅱🅰🅳🅷🅰🅼🅰 🆂🅸🆁
@endtsdept5526
@endtsdept5526 5 жыл бұрын
యు ట్యూబ్ లో మీరు చాగంటి ప్రవచనము టూ విశ్వకర్మ అని టైపు చేసి విననండి అది కరెక్ట్ మీది రాంగ్
@gangarajubhimala9408
@gangarajubhimala9408 5 жыл бұрын
మనకి తత్వం తెలిస్తే చాగంటి వారి ప్రవచనం సామవేదం వారి ప్రవచనం అర్థం అవుతాయి
HOW DID HE WIN? 😱
00:33
Topper Guild
Рет қаралды 46 МЛН
KINDNESS ALWAYS COME BACK
00:59
dednahype
Рет қаралды 152 МЛН
50 YouTubers Fight For $1,000,000
41:27
MrBeast
Рет қаралды 140 МЛН
Хотела обмануть робота, но попала
0:58
Почему?
Рет қаралды 8 МЛН
鱿鱼游戏!小蚂蚁也太坏啦!火影忍者 #佐助 #家庭
0:46
火影忍者一家
Рет қаралды 16 МЛН
Ай ай 🤣
0:27
Dragon Нургелды 🐉
Рет қаралды 1,8 МЛН