భక్తికి అసలైన అర్థం ఎవరికీ తెలీదు..? | Yogi Prabhakar Guruji Sensational Interview |Prabhakar Guruji

  Рет қаралды 15,104

Mana Bhakthi

Mana Bhakthi

Күн бұрын

భక్తికి అసలైన అర్థం ఎవరికీ తెలీదు..? | Yogi Prabhakar Guruji Sensational Interview |Prabhakar Guruji
#manabhakthi #Sadguruyogiprabhakar #AghorasTeluguinterview #manabhakthichannel

Пікірлер: 36
@user-sy9ei7pl1f
@user-sy9ei7pl1f Ай бұрын
ఆమ్మో స్వామిజి చాలా గొప్ప మాకు తెలియని విషయాలు ఎన్నో చెప్పి కనువిప్పి కలిగించారు ఆందునా ఆధునిక సమాజంలో మీరు చెబుతున్న విషయాలు చాలా గొప్పవి ధన్యవాదములు
@eye_lock_views3432
@eye_lock_views3432 Ай бұрын
Mana samajaniki ee video chala chala avasaram yeanno doughts clear iyai chala thanks anna entha goppa interview chesinanduku Mee ku yeappu runapdi vunta elanti videos Inka cheyali Ani kurukuntunnanu. Ee video 2 mins lo iponattu anipinchindi guru garu malli Inka manchi questions tho interview cheyandi.🎉🎉🎉
@jkaranjirao2652
@jkaranjirao2652 Ай бұрын
సూర్య గురుదేవులకు ప్రణామాలు🙏🙏🙏🙏🙏
@thirupathaiahkondu2666
@thirupathaiahkondu2666 26 күн бұрын
మీరు చెప్పేవన్నీ నిజాలు, వాస్తవాలు,సత్యాలు.మీ బోధనలు సమాజానికి చాలా అవసరం... మీలాంటి వారి బోధనలను విన్నవారు అదృష్టవంతులు...ధన్యులు.
@srivasinisrn426
@srivasinisrn426 Ай бұрын
Chala baga chepparu swamy 🙏🙏😊 super interview anjaneyulu gaaru
@vijayakumari3850
@vijayakumari3850 Ай бұрын
అనేకానేక నమస్కారములు స్వామి, ఎన్నో అతీతమైన విషయాలను ఎంతో సూక్ష్మంగా వివరించారు. చాలా చాలా ధన్యవాదాలు.
@Chari496
@Chari496 Ай бұрын
Om namah shivaya 🙏
@godavarisoorapelli2421
@godavarisoorapelli2421 16 күн бұрын
🙏🙏🙏🙏
@Nene.1999
@Nene.1999 Ай бұрын
Sri ghurubhyo namah
@villageliferockstar9996
@villageliferockstar9996 23 күн бұрын
స్వామి మీరు ఎక్కడ ఉంటారు నేను కూడా మోక్షాన్ని పొందాలి అనుకుంటున్నాను మీ ప్రతి వీడియో చూసి నేను చాలా కొత్త విషయాలు తెలుసుకున్నాను అలాగే నేను మీ దగ్గర శిష్యునిగా చేరాలి అనుకుంటున్నాను
@kalajagadeesh5113
@kalajagadeesh5113 Ай бұрын
అయ్యా...గురూజీ. నమస్కారములు. మీరు ఈ మెసేజ్ చూస్తారో లేదో నాకు తెలీదు. మీ వీడియోలు అన్నీ చూస్తున్నాను. నాకున్న ఎన్నో సందేహాలు అన్నీ నివృత్తి అయ్యాయి. అయితే నాది ఒక్క చిన్న మనవి. నాకు చాలా కాలంగా యోగ సాధన చేయాలని కోరిక. కానీ నాకు సరైన గురువు ఎవ్వరూ దొరక లేదు. ఎవరు నమ్మచ్చో నమ్మ కూడదో తెలీదు. మీ వీడియోలు చూసాక మీకు శి స్థ్యు రాలిని అవ్వాలని బలమైన ఆకాంక్ష. అలా మీరు నన్ను స్వీకరించి నాకు దీక్ష ఇవ్వగలరా..... స్వామి జన్మ చరి తార్థం చేసుకోవాలనే తపనతో అడుగుతున్నా..... నాకు ఈ జన్మ లో సాధన చే సే యోగమున్న దో.....లేదో ....స్వామి.... ఈ మెసేజ్ కనుక మీరు చూస్తే నాకు సమాధానం ఇవ్వ గలరా....... నమస్కారములు.
@venkateshvenky8087
@venkateshvenky8087 Ай бұрын
బ్రదర్... Nagarkurnool district లో జ్ఞానానంద గిరి స్వామి వున్నారు ఆయనను కలవండి... ఆయనతో దీక్ష తీసుకోండి.... Kmc ఛానల్ అని యూట్యూబ్ లో kmc ఛానల్ అని కొట్టండి స్వామి గురించి తెలుస్తుంది మీకు
@siri19097
@siri19097 Ай бұрын
🙏🏽🙏🏽🙏🏽
@chanal4858
@chanal4858 Ай бұрын
Just simple sitting every morning 4.30 to 6 am ,,, oneday you get
@venkataramana4646
@venkataramana4646 26 күн бұрын
Wonderful n meaningful message namaste
@durgamsrinivas999
@durgamsrinivas999 25 күн бұрын
గురువుగారికి నమస్కారం శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం శ్లోకంలో అనేక దంతం కాదు గురువుగారు అనేక ద్వంతం ఏకద్వంతం పాస్ మహేష్
@MSNarayanaMusic
@MSNarayanaMusic Ай бұрын
guruvugariki pranamalu great knowldge given by you marveles super I am practicing las30 years there are many experiences greate sir,
@pramodbandari1391
@pramodbandari1391 Ай бұрын
గురుదేవులకు ప్రణామాలు 🙏🙏🙏🙏
@venkataramana4646
@venkataramana4646 26 күн бұрын
Sree gurubhyo namaha
@sashanklakshmi2881
@sashanklakshmi2881 Ай бұрын
OM gurubyonamaha Padabivandanum guruvugaru Prastuta samajaniki idikada asalina avasarum Thank Q verymuch
@ramalakshmiyadavalli3300
@ramalakshmiyadavalli3300 Ай бұрын
🎉🎉🎉
@ileshphilips8722
@ileshphilips8722 Ай бұрын
Nijama swamy
@kollavenkataramanaiah1652
@kollavenkataramanaiah1652 29 күн бұрын
Swamiji is really great.
@dupallibhim
@dupallibhim Ай бұрын
Om 🙏
@user-sy9ei7pl1f
@user-sy9ei7pl1f 26 күн бұрын
నేను మీ... అని మీ పేరు సరిగా చెప్పక వినపడేటట్టుగా లేదు మీ పేరేమి
@chandrababunaidum1736
@chandrababunaidum1736 Ай бұрын
Om namo venkatesaya
@gmurali4112
@gmurali4112 Ай бұрын
🙏🙏🙏🙏🙏
@Jaishreeram21202
@Jaishreeram21202 Ай бұрын
Namaskaram guruvugaru 😂😊😊❤😅😮😢🎉
@manjulachintapatla3563
@manjulachintapatla3563 Ай бұрын
🙏🙏🙏
@ramaiahpv3806
@ramaiahpv3806 12 күн бұрын
Atomic/NEUCLEAR
@Srinivasrao-zw6wv
@Srinivasrao-zw6wv Ай бұрын
శంబలలో ఉందా భక్తి అవధూత చింతన చేయడం నేర్పు భక్తి అంటే భాగవతం గీత శ్రీ గురు చరిత్ర సాయి సచ్చరిత్ర పారాయణ చేయడం
@user-sy9ei7pl1f
@user-sy9ei7pl1f 26 күн бұрын
ఆన్ ఖరూ ప్రభాకర్జి ఎవురో చెప్పురా వాయఱి పూర్వాశ్రమము ఏమి ఎక్కడి వారు తెలుపండి
@rajaramalingeswararao5756
@rajaramalingeswararao5756 Ай бұрын
🙏🙏🙏🙏
天使救了路飞!#天使#小丑#路飞#家庭
00:35
家庭搞笑日记
Рет қаралды 89 МЛН
Kids' Guide to Fire Safety: Essential Lessons #shorts
00:34
Fabiosa Animated
Рет қаралды 15 МЛН
Shivaraja Yogi Krishna Swamiji Exclusive Interview |@Signature Studios
56:30
天使救了路飞!#天使#小丑#路飞#家庭
00:35
家庭搞笑日记
Рет қаралды 89 МЛН