భక్తురాలి ఇంట్లో ప్రత్యక్షమైన అమ్మవారు - హైదరాబాద్ లో శ్రీ భ్రమరాంబిక దేవి మహత్యం గుహలో వెలిసిన అమ్మ

  Рет қаралды 211,187

Telugu Thoughts Channel

Telugu Thoughts Channel

8 ай бұрын

@teluguthoughts
ఇంత గొప్ప ఆలయాన్ని, మహత్యాన్ని, చరిత్రను ఎప్పుడూ చూసి ఉండరు, విని ఉండరు. లింగ పురాణంలో చెప్పబడిన గాధ హైదరాబాద్ లోనే జరిగింది అంటే మీరు నమ్ముతారా... సాక్షాత్తు శ్రీశైల మల్లన్న, భ్రమరాంబాదేవిల కళ్యాణం మన హైదరాబాద్ లోనే జరిగింది అన్న విషయం మీకు తెలుసా! అసలు యముడు మహాశివుడు చేత మరణించి బ్రతికిన ప్రదేశం హైదరాబాద్ లోనే ఉంది... ఈ రహస్యాలన్నీ ఈ వీడియోలో ఉన్నాయి. కేవలం సంవత్సరం కింద భ్రమరాంబాదేవి హైదరాబాద్ లో ఒక భక్తురాలికి సాక్షాత్కరించింది. ఇలాంటి గొప్ప విశేషాలన్నీ ఉన్న ఈ వీడియోను మీ అందరికీ బహుమతిగా అందిస్తున్నాను. వీడియోను చూడండి నచ్చితే లైక్ కొట్టండి. జై భ్రమరాంబ, జై మల్లికార్జున అని కామెంట్ పెట్టండి... వీలైనంతమందికి షేర్ చేయండి. ధన్యవాదాలు.
Hello viewers... I am going to present a great temple video. Even no one heard or seen about this great and glorious temple History. Do you know that the story of mentioned in the Linga Purana, actually happened in Hyderabad? You will believe it, won't you? The Yamadharma Raja Killed by Lord Maha Shiva himself in the area that is now in Hyderabad... Would you believe that the wedding of Srisailamallannna and Bramarambhika Devi took place in Hyderabad. Only a year ago, Bhramarambadevi appeared in Hyderabad to a devotee in person. I am sharing this video that contains such great miracles with all of you. Please like the video if you find it interesting. Comment 'Jai Bhramaramb' and 'Jai Mallikarjuna.' Share it with as many people as possible.
Thank you."
Please note that the translation is provided to the best of my ability, but some terms or references may not have direct equivalents in English.
Disclaimer: This is for Information Only. Taken from other Sources. Thank you.
Camera: Red MI Note 10 Pro Max Mobile,
MIC: Boya, Digitek DMW Wireless
Stand: Insta 360 Gimbel
Editing in : VSDC Software
Temple Location:
maps.app.goo.gl/ccfVLLZixYX7b...
This Video Link: • భక్తురాలి ఇంట్లో ప్రత్...
Also Watch This Interesting Video: • ఏడు ద్వారాల ఆలయం హైదరా...
This Also: • ఈ స్వామి అనుమతి లేకుండ...
#keshavagiri #mallikarjunaswamy #bramarambadevi #srisailakshetram
#mallannakalyanam #laxminarayanaswamy #greathistory #historicaltemples #glorioushistory #mahima #swethamuni #yama #yamadharmaraju #yamudu #trimurti #swayambhu #lingapuranam #viral #NearHyderabadtemples #trending #Oldcitytemples #secrettemples #templesecrets #telugutemples #bhakti #devotional #spiritualjourney #chandrayangutta #srisailamallikarjuna #teluguyatra #telugutraveller #trending #viral #teluguthoughts #gloryofchennakeshava #greatgod #powerfulgod #telugugod #bhramarambikaMahatyam #daivarahasyam #daivam

Пікірлер: 615
@teluguthoughts
@teluguthoughts 8 ай бұрын
ఈ ఆలయం చాంద్రాయణగుట్ట కేశవగిరి మీద అంటే చెన్నకేశవ స్వామి ఆలయం పక్కనే ఉంటుంది. డిస్క్రిప్షన్ లో గూగుల్ మ్యాప్ లింక్ పెట్టాను. చూడగలరు. ధన్యవాదాలు
@sagarkumarkoti
@sagarkumarkoti 8 ай бұрын
www.google.com/maps/place/SRI+CHENNA+MALLIKARJUNA+SWAMY+TEMPLE.(swayambuvu),+SRI+CHENNA+MALLKARJUNA,+Venugopala+Swamy+Temple+Road,+Dastagirnagar,+Kesav+Giri,+Chandrayangutta,+Hyderabad,+Telangana+500005,+India/@17.3238983,78.479106,19z/data=!4m6!3m5!1s0x3bcba2ad93838571:0x7d331ccd80085e03!8m2!3d17.3239705!4d78.4789199!16s%2Fg%2F11bysjtpdm?authuser=0
@dr.saianushaanusha6963
@dr.saianushaanusha6963 7 ай бұрын
Chdrayanagutta, kesavagiri
@suryasunder4419
@suryasunder4419 7 ай бұрын
@@dr.saianushaanusha6963 GB
@suryasunder4419
@suryasunder4419 7 ай бұрын
@@dr.saianushaanusha6963 TV
@umadevimovva8583
@umadevimovva8583 7 ай бұрын
Memudirectgàràlekàpoinameeruchupetteru..tqs
@EXCLUSIVEDESIGNERSAREESARKA
@EXCLUSIVEDESIGNERSAREESARKA 8 ай бұрын
మీ ద్వారా ఇంత మహిమ గల ఆలయాన్ని దర్శించడం మా అదృష్టం గా భావిస్తున్నాము .. ధన్య వాదములు మీకు 🙏🙏 జై భ్రమరాంబ మాతా జై మల్లికార్జున స్వామి 🙏🙏
@bharatvas8286
@bharatvas8286 8 ай бұрын
జై మాతా భ్రమరాంబికా🙏 జై శ్రీ మల్లి కేశ్వర... అమ్మ వారి లీలలు విని కన్నీరు ఆగలేదు... ఎంత దయామయి, ప్రేమ మై నా తల్లి, శ్రీవారు ఎంతటి దయా సాగ
@bharatvas8286
@bharatvas8286 8 ай бұрын
దయా సాగరుడో - అమ్మ అంతకు మించి దయామయి❤🙏🙏🙏
@teluguthoughts
@teluguthoughts 8 ай бұрын
ధన్యవాదాలు
@teluguthoughts
@teluguthoughts 8 ай бұрын
ధన్యవాదాలు
@sagarkumarkoti
@sagarkumarkoti 8 ай бұрын
www.google.com/maps/place/SRI+CHENNA+MALLIKARJUNA+SWAMY+TEMPLE.(swayambuvu),+SRI+CHENNA+MALLKARJUNA,+Venugopala+Swamy+Temple+Road,+Dastagirnagar,+Kesav+Giri,+Chandrayangutta,+Hyderabad,+Telangana+500005,+India/@17.3238983,78.479106,19z/data=!4m6!3m5!1s0x3bcba2ad93838571:0x7d331ccd80085e03!8m2!3d17.3239705!4d78.4789199!16s%2Fg%2F11bysjtpdm?authuser=0
@mooolaa7222
@mooolaa7222 2 ай бұрын
శ్యామ్ అన్నా మీరు కారణ జన్ములు మంచి వీడియోలు చేస్తూ భక్తి పెంచుతున్నారు.. మీరు సల్లగుండాలే
@rajeswarimajeti5217
@rajeswarimajeti5217 7 ай бұрын
చాలా బాగా అద్భుతంగా ఉందండి. .మాటలలో. వర్ణించలేము.ఈ అమ్మవారి గుడి. మ రియు అమ్మవారి మహత్యాలు. ఏ కాలమైనా గాని దైవాన్ని. న మ్మి కొలిస్తే తప్పక కరుణిస్తారు. ఎప్పుడూ. వినలేదు.ఈ. దేవాలయము.గురించి. మీరు చక్కగా వివ రంగా తెలియచేసారు.ఈ సారి. హైదరాబాద్ వెళ్ళినప్పుడు దర్శనం చేసుకుం టాము. అమ్మ దయతో.వీడియో చూస్తున్నంత సేపు చాలా సంతోషమనిపించింది.
@padmavathikamapanthula491
@padmavathikamapanthula491 Ай бұрын
🙏🏻యా దేవి సర్వభూతేషు మాతృ రూపేణ సంస్థిత భ్రమరాంబిక దేవి కీ జై ధన్యవాదాలు
@kanchanamalakaja7813
@kanchanamalakaja7813 8 ай бұрын
జైశ్రీభ్రమరాంబికాదేవీ.🙏🌺జైశ్రీశైలమల్లికార్జునస్వామి.🙏🌹from USA 🇺🇸, Seattle., 7 th November 2023. ఇంతమహిమగలగుడిని మేముచూడలేదు. మాది హైదరాబాద్. మీకు ధన్యవాదాలు .👍🙌😊
@sagarkumarkoti
@sagarkumarkoti 8 ай бұрын
www.google.com/maps/place/SRI+CHENNA+MALLIKARJUNA+SWAMY+TEMPLE.(swayambuvu),+SRI+CHENNA+MALLKARJUNA,+Venugopala+Swamy+Temple+Road,+Dastagirnagar,+Kesav+Giri,+Chandrayangutta,+Hyderabad,+Telangana+500005,+India/@17.3238983,78.479106,19z/data=!4m6!3m5!1s0x3bcba2ad93838571:0x7d331ccd80085e03!8m2!3d17.3239705!4d78.4789199!16s%2Fg%2F11bysjtpdm?authuser=0
@teluguthoughts
@teluguthoughts 7 ай бұрын
ధన్యవాదాలు... వీలైనంత త్వరలో స్వామివారి, అమ్మవారి దర్శణా ప్రాప్తిరస్తు.
@kavithamiriyala9561
@kavithamiriyala9561 8 ай бұрын
జై భ్రమరాంబ మల్లికార్జున స్వామి,🙏🙏🙏 మీ ద్వార ఆలయదర్శనం మేము అక్కడకు వచ్చి చూసినంత ఆనందంగా ఉంది
@teluguthoughts
@teluguthoughts 8 ай бұрын
ధన్యవాదాలు
@krishnakumarbhupathi8351
@krishnakumarbhupathi8351 8 ай бұрын
జై భ్రమరాంబా జై మల్లికార్జునా
@nagamanikamisetti1102
@nagamanikamisetti1102 8 ай бұрын
జై భ్రమరాంబికా దేవ్దేవ్యై నమః,ఓం మల్లిఖార్జున స్వామ్యై నమః.
@teluguthoughts
@teluguthoughts 8 ай бұрын
ధన్యవాదాలు
@b.shivkumargoud5695
@b.shivkumargoud5695 8 ай бұрын
జై బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి 🙏🏻🙏🏻🙏🏻
@gujjasridevi906
@gujjasridevi906 8 ай бұрын
ఒక అద్భుతమైన ఆలయం darshanam chesukunnamu మీ కు ధన్యవాదాలు
@teluguthoughts
@teluguthoughts 8 ай бұрын
ధన్యవాదాలు...
@vijayalakshmigosika6115
@vijayalakshmigosika6115 8 ай бұрын
నారాయణీ అమ్మవారు చాలా అందంగా ఉన్నారు. ఓం శ్రీ మాత్రే నమః 🙏
@teluguthoughts
@teluguthoughts 8 ай бұрын
ధన్యవాదాలు
@e.s.narendarswaroopswaroop8492
@e.s.narendarswaroopswaroop8492 7 ай бұрын
Super super you are showing good temple in TG
@Baboo-fc3ex
@Baboo-fc3ex 8 ай бұрын
మా అదృష్టం ఓం శ్రీ మాత్రేనమః 🙏🙏🙏
@ramalakshmikaruturi4031
@ramalakshmikaruturi4031 7 ай бұрын
Nijhamga ne ee video chudadam adrushtam andi 🙏 chala chakkaga vivarincharu 🙏 Jai Mallikharjuna🙏🙏🙇🙇🙇Jai Bhramaramba🙏🙏🙏🙇🙇🙇
@kiransaivalasa3062
@kiransaivalasa3062 8 ай бұрын
🙏🏻శ్రీ శైల భ్రమరాంబికా నమోనమః 🙏🏻
@teluguthoughts
@teluguthoughts 8 ай бұрын
ధన్యవాదాలు
@user-st6tv1bj1y
@user-st6tv1bj1y 8 ай бұрын
Om namashivaya 🙏🙏🕉 sri brammarabikya devi aya namaha ❤❤ really good this video to see ❤❤ chala chala chala chala baga undi 🙏🙏🙏🙏🙏💥💥💥🔱🔱
@teluguthoughts
@teluguthoughts 7 ай бұрын
ధన్యవాదాలు
@kiranraj3406
@kiranraj3406 2 ай бұрын
జై బ్రమరంబ మల్లికార్జున స్వామి నమో నమః
@teluguthoughts
@teluguthoughts 2 ай бұрын
ధన్యవాదాలు...
@bhoigudafan
@bhoigudafan 20 сағат бұрын
Thanks andee. Chala baga chyparu..
@manjulayadav8803
@manjulayadav8803 6 ай бұрын
Jai malikarjuna swamy Jai bramarambika matha
@teluguthoughts
@teluguthoughts 6 ай бұрын
ధన్యవాదాలు...
@rajashekar3389
@rajashekar3389 8 ай бұрын
Very good ancharing ఓం నమో బ‌్రమరాంభిక దేవియే నమహః🔱🔱🔱🔱🔱🙏🙏🙏🙏🙏🙏
@user-yl8jp3pj6d
@user-yl8jp3pj6d 4 ай бұрын
ధన్యవాదములు అన్న 🙏🙏🙏జై భ్రమరాంబదేవి 🙏🙏🙏🙏
@JayaLakshmi-fk1nu
@JayaLakshmi-fk1nu 7 ай бұрын
ఓం జై శ్రీ భ్రమరాంబ దేవి యే నమః 🙏 ఓం జై శ్రీ మల్లికార్జున స్వామి యే నమః 🙏
@umadevimovva8583
@umadevimovva8583 7 ай бұрын
Omsribramarambadeviyenamaha
@umadevimovva8583
@umadevimovva8583 7 ай бұрын
Omjaisrimallikarjunaswamiyenamaha
@prasannamukkamala3015
@prasannamukkamala3015 7 ай бұрын
జై భ్రమరాంబికా దేవ్యై నమః🌹🌺🍌🍊🍎🙏🙏 🙏జై మల్లిఖార్జున స్వామి కీ జై🙏 🙏శంభో శంకర సాంబసదా శివ🙏🌺🌺🍌🍌🍊🍎🙏🙏🙏
@pasamumarani8414
@pasamumarani8414 5 ай бұрын
🕉 శ్రీ భ్రమరాంబా దేవ్యై నమః 🕉 శ్రీ మల్లికార్జున స్వామి యే నమః
@teluguthoughts
@teluguthoughts 5 ай бұрын
ధన్యవాదాలు
@kirankumar-sh6kc
@kirankumar-sh6kc 6 ай бұрын
shyam gari ki singh gari ki chala chala thanks
@karunak4510
@karunak4510 3 ай бұрын
Chala.. thanks annayya..🙏🙏🙏🙏🙏
@teluguthoughts
@teluguthoughts 3 ай бұрын
ధన్యవాదాలు.
@snmurthyParupudi
@snmurthyParupudi 5 ай бұрын
జై భ్రమరాంబకు జై శ్రీ మల్లి కార్జున స్వామికి. జై 🕉️🙏👍
@teluguthoughts
@teluguthoughts 4 ай бұрын
ధన్యవాదాలు...
@annapurnagarilokam532
@annapurnagarilokam532 5 ай бұрын
జైభ్రమరాంభికా జైమల్లికార్జునస్వామి మీపాదపద్మములకుశతకోటివందనాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌷💐🌹🌻⚘🎊
@teluguthoughts
@teluguthoughts 5 ай бұрын
ధన్యవాదాలు...
@dsripriya7656
@dsripriya7656 6 ай бұрын
Jai bhramaramba mallikarjunaswami Thank you bro
@vasundharagadepalli8962
@vasundharagadepalli8962 7 ай бұрын
🎉🎉🎉🎉🎉namste thank you so much.
@suchitravardhiparthi2200
@suchitravardhiparthi2200 Ай бұрын
Shiva keshava abhedha roopala gurinchi chaala baaga chepparu. Meeru munduga anni telusukuni inta clarity ga chepparu . All the best.
@teluguthoughts
@teluguthoughts Ай бұрын
కృతజ్ఞతలు... ఓం నమశ్శివాయ.దయచేసి వీలైనంత మందికి షేర్ చేయండి.
@girijaramarao253
@girijaramarao253 5 ай бұрын
జై బ్రమ రంభ మల్లికార్జున స్వామి కీ జై
@teluguthoughts
@teluguthoughts 5 ай бұрын
ధన్యవాదాలు
@vijayamadhavipeddireddy9360
@vijayamadhavipeddireddy9360 5 ай бұрын
హర హర మహాదేవ శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ మాత్రేనమః 🔱🔱🔱🙇🏽‍♀️🙇🏽‍♀️🙇🏽‍♀️
@teluguthoughts
@teluguthoughts 5 ай бұрын
ధన్యవాదాలు...🙏🙏
@vanajarenduchinthala6149
@vanajarenduchinthala6149 8 ай бұрын
గుడి పరిచయం చేసే ముందు ఒక భగవద్గీత శ్లోకం మీ ప్రతి వీడియో కి చెబుతున్నారు చాలా చాలా నచ్చింది Manchi gudi ni పరిచయం చేసినందుకు ధన్యవాదాలు bro ఈ రోజు గుడి కి వెళ్ళాము , మీరు చెప్పినదే చాలా చాలా బాగుంది అక్కడ కి వెళ్లి చూస్తే ఇంకా ఇంకా బాగుంది. 😊😊
@teluguthoughts
@teluguthoughts 8 ай бұрын
ధన్యవాదాలు
@sagarkumarkoti
@sagarkumarkoti 8 ай бұрын
www.google.com/maps/place/SRI+CHENNA+MALLIKARJUNA+SWAMY+TEMPLE.(swayambuvu),+SRI+CHENNA+MALLKARJUNA,+Venugopala+Swamy+Temple+Road,+Dastagirnagar,+Kesav+Giri,+Chandrayangutta,+Hyderabad,+Telangana+500005,+India/@17.3238983,78.479106,19z/data=!4m6!3m5!1s0x3bcba2ad93838571:0x7d331ccd80085e03!8m2!3d17.3239705!4d78.4789199!16s%2Fg%2F11bysjtpdm?authuser=0
@kukudalaraghavendar5889
@kukudalaraghavendar5889 8 ай бұрын
జై భ్రమరాంబిక దేవి నమః జై మల్లికార్జున దేవ.. నమః .
@teluguthoughts
@teluguthoughts 8 ай бұрын
ధన్యవాదాలు
@rajutvs-dn7tn
@rajutvs-dn7tn 8 ай бұрын
Excellent.Swami dayataliste tappaka darsinchukuntamu.
@user-qs4ex2sp5h
@user-qs4ex2sp5h 7 ай бұрын
Ji bramarambha ji mallikarjuna🙏🙏
@galiarunayadav7866
@galiarunayadav7866 7 ай бұрын
E gudi gurinchi nizanga vinaledu teliya chesinanduku very thanks 🙏🙏🙏🙏
@Vastuastromnk
@Vastuastromnk 8 ай бұрын
జై భ్రమరాఆమ్బికా జై మల్లిఖార్జన. జై సనాతన ధర్మం
@injarapupadmaja3058
@injarapupadmaja3058 4 ай бұрын
Jaibramarambha. .jaiMallikarjuna
@teluguthoughts
@teluguthoughts 4 ай бұрын
ధన్యవాదాలు...
@laxmidevanand8312
@laxmidevanand8312 8 ай бұрын
Thankyou babu❤
@teluguthoughts
@teluguthoughts 7 ай бұрын
ధన్యవాదాలు
@vijayabharathi8147
@vijayabharathi8147 4 ай бұрын
Jai bramaramba jai mallikarjuna swamiki bakthitho vandhanamulu
@sailajarao2564
@sailajarao2564 7 ай бұрын
Entha bagyanni maku kalpinchinaduku danyavadalu.. Om namahashivaya 🙏🙏
@shylajareddy5580
@shylajareddy5580 5 ай бұрын
హరిహర మహాదేవ శంభో శంకర
@teluguthoughts
@teluguthoughts 5 ай бұрын
ధన్యవాదాలు...🙏🙏
@user-ty8qm8ie8p
@user-ty8qm8ie8p 8 ай бұрын
Thank you very much bro good
@teluguthoughts
@teluguthoughts 8 ай бұрын
ధన్యవాదాలు
@sreelathch7448
@sreelathch7448 7 ай бұрын
You are doing excellent videos thank you very much.
@vijayaathma5885
@vijayaathma5885 6 ай бұрын
Jay Brahmarambha 🙏🙏🙏
@Ratnamamba_kandarpa123
@Ratnamamba_kandarpa123 7 ай бұрын
Meeru Singgaru Poojaarigaaru Kastapadi Sramakorchi Ee Alaya Viseshaalu Kanukkoni Maaku Andhinchinandhuku Kruthajnathalu Dhanyavaadhamulu Anekaaneka Namaskaaramulu May GodBless You Andyourfamily🎉🎉
@gummadisaritha8142
@gummadisaritha8142 7 ай бұрын
Thanks for showing and introducing this temple, we Hyderabadi also not aware of this temple. Tq
@swathiudaru7319
@swathiudaru7319 8 ай бұрын
Meeku shatkoti vandanamu meeru ee vidioe peti anduku Jai Bramarambhika ammavariki
@crazy-pl1mb
@crazy-pl1mb 7 ай бұрын
Amma vari padhlaku 🙏🏻🌺
@hemalathamaddala7343
@hemalathamaddala7343 6 ай бұрын
JaiBramaraaba jaimallikarujuna jaichennakesava🙏🙏🙏
@teluguthoughts
@teluguthoughts 6 ай бұрын
ధన్యవాదాలు...
@manthenakrishnamanthenakri6338
@manthenakrishnamanthenakri6338 Ай бұрын
Sir Meeru Chala Great Ammavari Anugram undu gaja Jai Bramarabhika Jai Mallikarjuna Swamy
@skoteswararao2791
@skoteswararao2791 Ай бұрын
Om namah shivaya Om shree mataji ki jai my horly congratulations ❤❤❤❤❤❤❤ thanks you so much sir
@ddev4801
@ddev4801 7 ай бұрын
very beautiful history very very thanks you both sing sir also
@narsingrao6772
@narsingrao6772 7 ай бұрын
జై భ్రమరాంబికా మాత కి Jai
@mvnrao9381
@mvnrao9381 7 ай бұрын
Jai Bhramaramba deviye Namaha. Sri Mallikarjuna Swamiye Namaha.🌺🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌺
@YouT-oz2yv
@YouT-oz2yv 4 ай бұрын
Jai amma🙏🙇‍♂️
@teluguthoughts
@teluguthoughts 4 ай бұрын
ధన్యవాదాలు...
@shouryarc668
@shouryarc668 8 ай бұрын
జై బ్రమరాంభ జై మల్లికార్జున స్వామి
@teluguthoughts
@teluguthoughts 8 ай бұрын
ధన్యవాదాలు
@ananthalakshmivedre8697
@ananthalakshmivedre8697 3 ай бұрын
ఓమ్ మహాదేవ శంభో శంకర నమో 🙏🙏
@ddev4801
@ddev4801 7 ай бұрын
Har har Mahadev shombo shankara om namashivaya Thank you so much sir
@shreedharvm5226
@shreedharvm5226 8 ай бұрын
Bhramaramba, kethamba sametha Sri Mallkarjuna Swaminenamaha. Shyam garu you are doing a great job. Thank you so much.
@teluguthoughts
@teluguthoughts 7 ай бұрын
ధన్యవాదాలు
@prameelagurram4634
@prameelagurram4634 8 ай бұрын
Jai bramaramba Mata 🌼🙏🏼
@teluguthoughts
@teluguthoughts 7 ай бұрын
ధన్యవాదాలు
@umad2580
@umad2580 8 ай бұрын
Chalayan bagundi🙏🙏🙏
@teluguthoughts
@teluguthoughts 7 ай бұрын
ధన్యవాదాలు
@BalaKrishna-gt9sv
@BalaKrishna-gt9sv 2 ай бұрын
JAI MALLIKAARJUNA JAI BRAMARAAMBIKA SOOOOOOOOPER TELIYANI CHARITHRANU TELISELA CHESARU ANDUKU DHANYAVAADALU MIRU ILAANTIVI INKA ENNENNO TELIYACHEYAALI MIRU KAARANAJANMULU
@teluguthoughts
@teluguthoughts 2 ай бұрын
కృతజ్ఞతలు...
@saradaamancherla7385
@saradaamancherla7385 7 ай бұрын
Jaibramarambha jaimallikarjunaswami
@srideviachalla1430
@srideviachalla1430 6 ай бұрын
Om shree matre namaha 🙏🙏🙏🙏🙏💐💐💐💐 TQ very much sir for sharing the devotional stories
@teluguthoughts
@teluguthoughts 6 ай бұрын
ధన్యవాదాలు...
@user-jn6mu5kl3t
@user-jn6mu5kl3t 5 ай бұрын
ఓం నమో భగవతే నమః
@pannapoorna3995
@pannapoorna3995 8 ай бұрын
Chalabagundi thank u nanna
@sumaguru9136
@sumaguru9136 8 ай бұрын
Adbhuthamaina amma darshanam chupincharu , nice video andi ..thappakunda veltham andi🙏🙏
@teluguthoughts
@teluguthoughts 8 ай бұрын
ధన్యవాదాలు...
@Legendgaming46669
@Legendgaming46669 8 ай бұрын
Chaala baaga Explain cheshav Brother tq
@teluguthoughts
@teluguthoughts 8 ай бұрын
ధన్యవాదాలు
@tirumalabulusu8701
@tirumalabulusu8701 7 ай бұрын
Jai jai chennakesavaswamiki meeru amulyamyna mandiram. Gurinchi maaku thelipinanduku meeku sastanga namaskaramulu
@parvathinatti8871
@parvathinatti8871 7 ай бұрын
జై Bramaramba జై మల్లి కార్జున❤
@umanandamuri8824
@umanandamuri8824 8 ай бұрын
🙏🙏🙏 Chala bagachupettaru meeku dhanya vadhau
@jayalakshmi4448
@jayalakshmi4448 6 ай бұрын
Jai Bhramaramba Jai Mallikarjuna swamy
@rochellafun771
@rochellafun771 7 ай бұрын
Om namashivaya jai bramarambika deviyenamaha
@gondelausharani429
@gondelausharani429 7 ай бұрын
Om Sri Mathre Namaha
@shobharani6494
@shobharani6494 8 ай бұрын
Tq great job God bless you brother 🙏
@teluguthoughts
@teluguthoughts 8 ай бұрын
ధన్యవాదాలు
@sitammayadagiriyadagiri2815
@sitammayadagiriyadagiri2815 8 ай бұрын
Jaibhramarabhika jaimallikarjuna tq
@sailajagovard125
@sailajagovard125 7 ай бұрын
Jai bramarambhikai namaha
@umadevimovva8583
@umadevimovva8583 7 ай бұрын
Ela
@sobhagupta9026
@sobhagupta9026 8 ай бұрын
Really felt as if I am seeing goddess in front of me. Thank you for sharing this video . I am really blessed.
@sagarkumarkoti
@sagarkumarkoti 8 ай бұрын
www.google.com/maps/place/SRI+CHENNA+MALLIKARJUNA+SWAMY+TEMPLE.(swayambuvu),+SRI+CHENNA+MALLKARJUNA,+Venugopala+Swamy+Temple+Road,+Dastagirnagar,+Kesav+Giri,+Chandrayangutta,+Hyderabad,+Telangana+500005,+India/@17.3238983,78.479106,19z/data=!4m6!3m5!1s0x3bcba2ad93838571:0x7d331ccd80085e03!8m2!3d17.3239705!4d78.4789199!16s%2Fg%2F11bysjtpdm?authuser=0
@teluguthoughts
@teluguthoughts 7 ай бұрын
ధన్యవాదాలు
@user-nl2vc7im5z
@user-nl2vc7im5z 7 ай бұрын
Jay bramarambika devi. Mallikhajuna swamiki namaskaramulu
@amoghsaikrishna
@amoghsaikrishna 7 ай бұрын
Jai Bhavani, Jai Durga Har Har Mahadev
@lalithap2767
@lalithap2767 6 ай бұрын
Jai Bramarabika,jai mallikarujina swami
@teluguthoughts
@teluguthoughts 6 ай бұрын
ధన్యవాదాలు...
@venkatramanapatnana3884
@venkatramanapatnana3884 8 ай бұрын
Jai Bhramaramba Ammaku Mallikharjuna swamivaariki Pranaamaalu.
@teluguthoughts
@teluguthoughts 7 ай бұрын
ధన్యవాదాలు
@sivaparvathidavuluri6931
@sivaparvathidavuluri6931 7 ай бұрын
Jai bhramaramba Devi Jai mallikharjuna Swami
@vanisripulluru8499
@vanisripulluru8499 7 ай бұрын
మాత్రే నమః శ్రీ మాత్రే నమః
@rekhamadhuk1r707
@rekhamadhuk1r707 8 ай бұрын
Chala bhagundhi
@teluguthoughts
@teluguthoughts 8 ай бұрын
ధన్యవాదాలు
@maheshkumar-jc9bf
@maheshkumar-jc9bf 7 ай бұрын
Jai bramarabika devi namaha
@shivanitumburu6333
@shivanitumburu6333 7 ай бұрын
Adbhutham chal thanks inta manchi video pettinaduku Shyam garu
@radhakumari7525
@radhakumari7525 7 ай бұрын
Hai bramaramba jai Mallikarjuna
@maheshabbagoni6468
@maheshabbagoni6468 8 ай бұрын
Jyothinder Singh gariki special thanks from all of your KZfaq family for sharing wonderful information about temple.... Thank you so much jyothinder Singh garu....
@teluguthoughts
@teluguthoughts 8 ай бұрын
ధన్యవాదాలు
@sagarkumarkoti
@sagarkumarkoti 8 ай бұрын
www.google.com/maps/place/SRI+CHENNA+MALLIKARJUNA+SWAMY+TEMPLE.(swayambuvu),+SRI+CHENNA+MALLKARJUNA,+Venugopala+Swamy+Temple+Road,+Dastagirnagar,+Kesav+Giri,+Chandrayangutta,+Hyderabad,+Telangana+500005,+India/@17.3238983,78.479106,19z/data=!4m6!3m5!1s0x3bcba2ad93838571:0x7d331ccd80085e03!8m2!3d17.3239705!4d78.4789199!16s%2Fg%2F11bysjtpdm?authuser=0
@venkatakrishnareddybayana7865
@venkatakrishnareddybayana7865 8 ай бұрын
Verygoodand pious templemanythanks toshowthistempletothepeople
@teluguthoughts
@teluguthoughts 8 ай бұрын
ధన్యవాదాలు...
@jsvnagamani5714
@jsvnagamani5714 7 ай бұрын
జైభ్రమరాంబ జైమల్లికార్జున
@shobharanimahendrakar3878
@shobharanimahendrakar3878 7 ай бұрын
Jai shree Bhramaramba matha 🙏🌹🙏🌹🙏
@bharathimandula
@bharathimandula 8 ай бұрын
Very nice 🙏🙏🙏
@jyothi7781
@jyothi7781 8 ай бұрын
Thank you so much అండి, నారాయణి అమ్మా చాలా బాగున్నారు.
@teluguthoughts
@teluguthoughts 7 ай бұрын
ధన్యవాదాలు
@durgakesapragada8790
@durgakesapragada8790 5 ай бұрын
Sree matre namaha
@teluguthoughts
@teluguthoughts 5 ай бұрын
ధన్యవాదాలు
@amrutha4898
@amrutha4898 8 ай бұрын
Thanks for this video
@teluguthoughts
@teluguthoughts 8 ай бұрын
ధన్యవాదాలు...
@sailajarao2564
@sailajarao2564 7 ай бұрын
Entha bagyani kalpinchinaduku dhanyavadalu.. 🙏🙏
Khó thế mà cũng làm được || How did the police do that? #shorts
01:00
KINDNESS ALWAYS COME BACK
00:59
dednahype
Рет қаралды 142 МЛН