భరతవర్షను ఆపెయ్యాలనే కుట్ర | Counters and Hatred Towards Bharatavarsha | Duvvada Siva Prasad

  Рет қаралды 37,008

Bharatavarsha

Bharatavarsha

18 күн бұрын

భరతవర్షలో తాజా వార్తలు, విశ్లేషణలు, సంపాదకీయాలు, అభిప్రాయాలు, చర్చలు, కథనాల కొరకు ఛానల్ ను SUBSCRIBE చేసుకుని ఫాలో కాగలరు.
► Follow Bharatavarsha on:
✷Facebook: / bharatavarsha4u
✷Instagram: / bharatavarshaa4u
✷Koo: www.kooapp.com/profile/bharat...
✷Twitter: / bharatavarsha4u
✷Threads: www.threads.net/@bharatavarsha4u
🫰Support Bharatavarsha:
Phonepay/Googlepay/Paytm/BHIM- 9030271989
Our Account Details:
Bharatavarsha Digital MediaNetwork
Bank Name: HDFC
Ac No- 502000 8626 9395
IFSC: HDFC0009628
భరతవర్షకు ఎందుకు మద్దతు తెలపాలి? వీడియో చూడండి ఇక్కడ లింక్ పై క్లిక్ చేసి: • మీ మద్దతు కావాలి || Bh...
► Support Bharatavarsha by Join as a KZfaq Channel Member
✷JOIN: / @bharatavarsha4u
#AndhraPradesh #Telangana #LatestTeluguNews #IndiaNewsTelugu #WorldNewsTelugu #TeluguCurrentAffairs #BHARATAVARSHA #bharatavarsha4u, #bharatavarshaNEWS, Telugu News 24/7, Latest Telugu News, Telugu News Live, National News Telugu, AP News, TG News, Telangana News, Andhra Pradesh News, World News Telugu, India News Telugu, Local News Telugu, International News Telugu, Bharatavarsha News Telugu, Bharatavarsha News Channel, Bharatavarsha KZfaq Channel, Bharatavarsha Latest Videos, bharatavarshaa, bharatavarsh, bharatavarshaaa, Bharat Varsh, Bharat Varsha
► Subscribe:
✷Bharatavarsha: / bharatavarsha4u
✷DuvvadaSivaPrasad: / @itsmeedsp
✷B Spiritual Talks: / @spiritualtalksintelugu
✷B Talkies Telugu: / @btalkiestelugu
✷DSP Thoughts: / dspthoughts
► 𝗗𝗜𝗦𝗖𝗟𝗔𝗜𝗠𝗘𝗥: భరతవర్ష ఛానల్ ద్వారా ప్రసారమయ్యే వీడియోలలోని కథనాలు, వార్తలు, కథలు, అభిప్రాయాలు, పిలుపులు, పదాలు మరియు ఇతరములు అన్నియూ.. ఏ వ్యక్తిని, వర్ణాన్ని, జాతిని, వర్గాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని, భాషని, దేశాన్ని ప్రత్యక్షంగానూ లేదా పరోక్షంగానూ అవమానించుట కొరకో, అనుమానించడానికో ఉద్దేశ్యించబడినవి కావు. ఎవరి మనోభావాలను కించపరచడానికీ కాదు. మా వీడియోల ద్వారా లభించు సమాచారం కేవలం మా అభిప్రాయము లేదా సేకరణ మాత్రమే. నిజనిర్ధారణ మీకు మీరుగా చేసుకోవలసి ఉంటుందని మా మనవి.
(Articles, news, stories, opinions, calls, words and others in the videos broadcasted by Bharatvarsha channel are not intended to insult or suspect any person, color, race, class, religion, region, language, country directly or indirectly. Not to hurt anyone's sentiments. The information available through our videos is only our opinion or collection. Our request is that you have to make up your own mind.)
► మీ ఆలోచనలు, అభిప్రాయాలను మాతో పంచుకోవాలనుంటే bharatavarshawing@gmail.com లేదా 9030271989 కు వాట్సాప్ చేయండి.
మీ భరతవర్ష✷ది వాయిస్ ఆఫ్ ట్రూత్ ✷The Voice of Truth✷
Copyright Disclaimer under Section 107 of the copyright act 1976, allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal

Пікірлер: 1 200
@MAHI_MCA
@MAHI_MCA 17 күн бұрын
ఇండియాలో హిందువులకు హిందువులే శత్రువులు,
@pcharantej2467
@pcharantej2467 17 күн бұрын
మీరు అనవసరమైన పనికిమాలిన వాళ్ల గురించి భయపడే మీరు స్టాప్ చేయడం ఏంటి అనేవాళ్ళు అంటూనే ఉంటారు ఎక్కడున్నా ప్రయత్నించండి ఒక్కడితోనే ఏదైనా స్టార్ట్ అయ్యేది తమిళనాడులో రెండు సీట్లు తో వచ్చిన కరుణానిధి ఈరోజు తమిళనాడు ని శాసిస్తున్నారు మీరు కూడా మీరు చేసే పని ధర్మం మీద అయితే కచ్చితంగా కంటిన్యూ చేయండి
@jss758
@jss758 17 күн бұрын
నాకు కూడా దేశ అనుకూల కామెంట్లు పెట్టినప్పుడు నా యొక్క కామెంట్లను దేశ వ్యతిరేకులు ఎవరో రిపోర్టు కొట్టినందువల్ల, నా యొక్క కామెంట్లు ఎవ్వరికీ చూపించడం లేదు, కావున జాతీయ వాదులందరూ దేశ వ్యతిరేకులు పెట్టిన కామెంట్లని రిపోర్టు కొట్టమని సూచిస్తున్నాను, దేశ వ్యతిరేక కామెంట్లను వీడియోలను కూడా రిపోర్టు కొట్టడం ద్వారా అసత్య ప్రచారాలు తగ్గుతాయని నా యొక్క భావన కావున అందరూ గమనించగలరు
@jogendharjogendharsuri9661
@jogendharjogendharsuri9661 17 күн бұрын
అన్నా నీ అండర్ వేర్స్ ఉంటే ఇచ్చేయ్ అన్నా ఉతికి ఆరేసి ఇస్తాడు బిడ్డ పాపం చాలా ఉభలాటపడుతున్నాడు ఇక ఆ జఫ్ఫా గాళ్ళ సంగతి పక్కన పెడితే మీరు చేసే సేవ నిజంగా మన జవాన్లా చేసే సేవకు సరి సమానం ఎందుకంటే వాళ్ళు బోర్డర్స్ లొ యుద్ధం ఆయుధలతో యుద్ధం చేస్తే మీరు ఒట్టి చేత్తో యుద్ధమ్ చేస్తున్నారు వాళ్ళు ఆఫ్ట్రెల్ అని వాళ్లకు తెలియదు మీ వెనుక ఎంతో మంది వున్నారని ఇంకా పాత రోజుల్లాగె హిందువులు వున్నారని అనుకుంటున్నారు వందలు వేలు వేలు లక్షలు లక్షలు కోట్ల మంది అప్డేట్ అయ్యారని తెలియదు ఈ
@chandrasekharpatnaik4459
@chandrasekharpatnaik4459 16 күн бұрын
మధ్యలో విరమించడం తగదు.
@user-pi4yz4id3y
@user-pi4yz4id3y 16 күн бұрын
Tammudu meelanti chanal avasaram jai barat
@ljagadeeshwarreddy19
@ljagadeeshwarreddy19 16 күн бұрын
Don't stop 🇮🇳🇮🇳🇮🇳 for the nation..is there any one perfect.?.leave that dirty fellows.jai BHARAT 🇮🇳 Jai BHARAT 🇮🇳🇮🇳. those who are opposing don't care.is that person a president of INDIA 🇮🇳🚩🇮🇳.
@chandramouleswarareddy9461
@chandramouleswarareddy9461 17 күн бұрын
నమస్తే, మీరు ఎవరి పక్షాన నిలవకుండా ధర్మం పట్ల మీరు వ్యవహరిస్తున్న తీరు కు అభినందనలు.
@manofsheerwill
@manofsheerwill 17 күн бұрын
ఈ సనాతన సోదరులు సోదరీమణులు ఎపుడు ఎలాపుడు మీ వెంటే ఉంటాం ఓం నమః శివాయ 🚩🕉️
@krishnavenikuntlapalli1470
@krishnavenikuntlapalli1470 17 күн бұрын
ఇంతవరకు హిందువులు ఎవరేమన్నా పట్టించుకోలేదు మాకెందుకులే అని నిమ్మకు నీరెత్తినట్టు గా ఉన్నారు కానీ ఇప్పుడు మీ వంటి వారి వల్ల హిందువులలో కొంత చలనం వచ్చింది అది చూసి తట్టుకోలేకపోతున్నారు వీరికి ఎప్పుడూ హిందువులు జీవం లేని వాళ్ళు లా బతుకుతూ ఉండాలి మీ వంటి వాళ్లు దేశానికి ఎంతో అవసరం దయచేసి ఎవరి మాటలు పట్టించుకోకండి అందరూ కలిసి ముందుకు నడుద్దాం
@srinivasganduri8043
@srinivasganduri8043 17 күн бұрын
అన్నగారు, మీరు ఎంతో శ్రమిస్తూ మన హైందవ ధర్మాన్ని కాపాడటానికి కంకణం కట్టుకున్నారు, మీకు మేము ఎల్లప్పుడూ మా వంతు సహాయ సహకారాలు అందిస్తాము మీకు శత కోటి వందనాలు మిత్రమా 🙏🙏🙏
@sriharisree1764
@sriharisree1764 17 күн бұрын
మీరెంత ధైర్యవంతులు అనుకున్నాం.... బయపడ్డార.... శివాజీ బిడ్డలం.... ఒక్క సబ్స్క్రయిబ్ ఉన్న మన పని మనం చేసుకోపోవాలి...
@omnamonarayanaya6917
@omnamonarayanaya6917 17 күн бұрын
ఆ బేవర్సు గాళ్ళను పట్టించుకోకండి, వాళ్ళు టార్గెట్ చేస్తూనే వుంటారు
@SatyaDevi-b3n
@SatyaDevi-b3n 17 күн бұрын
మీరు ఇలాగే ముందుకు వెళ్ళండి... ధర్మం ఎప్పటికైనా నిలుస్తుంది... మేము మీ వెన్నంటే ఉంటాం.
@user-ji8tc2cf3j
@user-ji8tc2cf3j 17 күн бұрын
భారత వర్ష కి మా సపోర్ట్ ఎప్పటికి వుంటుంది , భారత వర్ష వుంటుంది
@medikushealthcare1228
@medikushealthcare1228 17 күн бұрын
కొంత మందికి భయపడి మనం మన ధర్మాన్ని వదిలిపెడితే ఎలా ,వాళ్లకి కావలిసిందే ఆది
@surechandrashekar3455
@surechandrashekar3455 17 күн бұрын
We support భరతవర్షే🙏🚩🚩🚩
@user-ou4sg5dp3q
@user-ou4sg5dp3q 17 күн бұрын
అప్పుడప్పుడు చెడు కి గెలిచే అవకాశం వచ్చినప్పటికీ చివరికి విజయాన్ని సాధించేది మంచి మాత్రమే!
@sanaathanadharma3511
@sanaathanadharma3511 17 күн бұрын
శివప్రసాద్ గారు మా సపోర్ట్ మీకు ఎప్పుడూ వుంటుంది, మిమ్మల్ని వ్యతిరేకించివాళ్ళు ఖచ్చితంగా గొర్రెల బ్యాచ్, ఆ బ్యాచ్ కి బీజేపీ,అన్నా,భారతదేశం అన్నా పరమ ద్వేషం,ఎందుకంటే వాళ్ళు😂😂😂😂
@ramachandrabharathmekala2104
@ramachandrabharathmekala2104 17 күн бұрын
నిజం నిప్పులాంటిది , వాళ్ళకి గాట్టిగా కాలుతున్నట్లు ఉంది....!
@Haris-co7wv
@Haris-co7wv 17 күн бұрын
ఎవరు ఏమి చెయ్యలేరు అన్నయ్య... మేము ఉన్నాం దేశానికి ధర్మానికి... మా సహాయం మేం చేస్తాం ❤️
@shyamalayerramilli7859
@shyamalayerramilli7859 17 күн бұрын
ఇలాంటి వాళ్లు విషప్పురుగులు మీరు వీళ్ళని లెక్క చెయ్యద్దు మనధర్మాన్ని మనం కాపాడుకోవాలి
@kaladar5377
@kaladar5377 17 күн бұрын
ప్లీజ్ భారత వర్ష కంటిన్యూ చేయండి ... మీరు ప్రతీ అంశం చాలా జెన్యున్ గా చెబుతారు .... మేమందరం మీకు సపోర్ట్ ఉంటాము , ఉన్నాము కూడా.. కుక్కలు ఎన్నో మొరుగుతాయి వాటిని పటించుకోవద్దు ... గజభలం ముంగట అవెంత ... .. ... .. .
@user-up8xx6op6p
@user-up8xx6op6p 17 күн бұрын
జనాల్లో మార్పు రావాలి. మనపై జరిగే కుట్రలు అర్థం చేసుకోవాలి. మన వాళ్ళు తిండి, తిరుగుళ్లు, ఎంజాయ్ అంటే. Baadyata ledu, ధర్మంలేదు,
@puttabakulamadhavi5036
@puttabakulamadhavi5036 17 күн бұрын
మన భారతీయ సనాతన వైదిక ధర్మం లోని మూలాలను తవ్వి తీసి ఎందరికో మీరు పంచుతున్న జ్ఞానామృతం అమూల్యం.మీ బృహత్ ప్రణాళిక ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ధన్యవాదాలు 🙏
@user-db5ny9qo9p
@user-db5ny9qo9p 17 күн бұрын
అన్నయ్య మా ఊరుకి న్యూస్ పేపర్ రాదు అన్నయ్య మీ వల్ల మాకు అన్ని తెలుస్తుంది అన్నయ్య బయట ప్రపంచం ఎంటో తెలియదు మీ వల్ల తెలుస్తుంది అన్నయ్య మీరు తగ్గకండి అన్నయ్య అస్సలు తగొద్దు,
@gopalakrishnapatchikora7239
@gopalakrishnapatchikora7239 17 күн бұрын
హిందువులందరూ ప్రతిఘటించాలి ఈ విషయంలో
@ChandraSekhar-zn2hu
@ChandraSekhar-zn2hu 17 күн бұрын
చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అన్నయ. ఇలాంటి శత్రువులు ఉన్నప్పుడే అన్నయ మన ఎదుగుదల బలంగా నిలబడుతుంది. ఈ దేశ ద్రోహులను తరిమి కొట్టే రోజులు దగ్గర పడ్డాయి
@devisrinu8401
@devisrinu8401 16 күн бұрын
కుక్కలు మెరుగుతున్నాయి అంటే మనం విజయం సాధించాం అని అర్దం. మన సంకల్పం పట్టు వదిలేది లేదు. జై హింద్ జై శ్రీ రామ్.
@user-db5ny9qo9p
@user-db5ny9qo9p 17 күн бұрын
వాళ్ళు భయాకరం మనుషులు అన్నయ్య. వాళ్ళు ఎడారి మతం వాళ్ళు. వాళ్ళుకి పాకిస్థాన్ కి పంపించండి అన్నయ్య అలాంటి మూర్ఖులు ఉంటే భూమికి భారం😅😅😅
@lolambhumanna5673
@lolambhumanna5673 17 күн бұрын
అన్నా నిర్భయంగా చెప్పే వారికి సమస్యలు తప్పవు హిందువుగా పుట్టి మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవలసిన బాధ్యత మీపై మాపై ఉంది
@jagannathravula8744
@jagannathravula8744 17 күн бұрын
అన్నా, మీ సేవలు మన దేశ శ్రేయస్సు కోసం చాలా అవసరం, మేము అందరం మీవెంటే ఉంటాం, జై శ్రీ రామ్
@satyanarayanabv4479
@satyanarayanabv4479 17 күн бұрын
ఈ సోరియాసిస్ గొఱ్ఱెలగురించి,ఖాన్ పందుల గురించి మనం వెనకడుగు వేయాల్సిన పనిలేదు. జై భారత్, జై హింద్, జై శ్రీరామ్.
@phanikumarkandala7701
@phanikumarkandala7701 17 күн бұрын
మీ చానల్ ఆపడం ఎవరి తరం కాదు ❤
@satyanarayanamocharla4502
@satyanarayanamocharla4502 17 күн бұрын
@@phanikumarkandala7701 yes
@manuyadav7271
@manuyadav7271 17 күн бұрын
మీకు మేమున్నాం అన్న ❤
@srigowri992
@srigowri992 17 күн бұрын
శివ బ్రో దేశం కోసం ధర్మం కోసం పోరాడే వాళ్ళకి ఇలాంటి దేశ అంతర్గత, desa బహిర్గత శెత్రువులు ఉంటూనే వుంటారు అలాంటి తోడేళ్లను చూసి భయపడకూడదు. మన అన్నలు తమ్ముళ్లు మనకు సప్పోర్ట్ వుంటారు. జై భారతవార్ష 🌹🚩🚩🌹 జై శ్రీ రామ 🌷🙏🙏🙏🌷🌷🌷 జై భారత మాత 🌷🇮🇳🇮🇳🇮🇳🌷🌷🌷🌷🙏🙏🙏🌷🌷🌷🕉️🕉️🌷🙏🙏🙏🌷🌷🌷
@praveenkumar-uu7wl
@praveenkumar-uu7wl 17 күн бұрын
శివగారూ నమస్కారం చాలా బాగా చెప్పారు. ఒక్కసారిగా పిడుగు పడి నట్లయింది చివరిలో మీరు ఈ వార్తా స్రవంతి కొనసాగుతూనే ఉంటుంది. అన్న తర్వాత నేను ఊపిరి పీల్చుకున్నాను ఎన్ని ఆటంకాలు ఎదురైనా దయచేసి కొనసాగించండి.🎉🎉🎉
@govindarajuyengaldas4974
@govindarajuyengaldas4974 17 күн бұрын
తిన్నది అరగని కొన్ని కుక్కలు అలా మొరుగుతూ వుంటాయి, వాటి గురించి మనం చింతించే పని లేదు. కాని, అప్పుడప్పుడు ఇలా చురకలు పెడుతూ వుండాలి లేకపోతే ఇంకా రెచ్చిపొయే ప్రమాదం ఉంది. భరతవర్ష గారికి నా హృదయపూర్వక అభినందందలు. మన సనాతన ధర్మానికి విఘాతం కలిగించే విధంగా కొందరు వ్యక్తులు చేసే వ్యాఖ్యలను కాని, పనులను కాని మీరు ఎంతో ధైర్యంగా ఖండించడం ఈ మూర్ఖులకు మింగుడు పడటంలేదు. అందుచేతనే వారు మీపై మాటలతో విరుచుకుపడి శునకానందాన్ని పొందే ప్రయత్నం చేస్తున్నారు.
@padmavathithumu4689
@padmavathithumu4689 17 күн бұрын
శివ sir నమస్తే 🙏 కుక్కలూ చాలా మొరుగుతుంటాయి. అవి మనకు అనవసరం. మనం ధర్మం కోసం బతికేవాళ్ళం, ధర్మం కోసం పోరాడేవాళ్ళం. ఇలాంటి దరిద్రుల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మేము మీకు తోడు. వీళ్లంతా రాహుల్ఖాన్ గాని చెంచాలు కావచ్చు. భారతవర్ష ఛానల్ super, మీరు చాలా చక్కగా నడుపుతున్నారు. మీరు ఇంకా చాల ఓపికగా, సుత్తి మెత్తగా చెపుతున్నారు. ఈ దరిద్రులకు లలిత్ sir లాంటివాళ్ళ అయితే కరెక్ట్. మాకు భారతవర్ష కావాలి 🙏🙏🚩🚩🚩జై శ్రీరామ్ 🙏🙏🚩🚩
@narens26
@narens26 17 күн бұрын
పాలిటిక్స్ లో మోడీ యోగి ఆదిత్యనాథ్ జర్నలిజం లో మీ లాంటి ఒకరు ఇద్దరు నేను చూసిన నిస్వార్ధమైన విలువలు కలిగిన వ్యక్తులు ...జై భారత్ జై హింద్
@prasadmarella8227
@prasadmarella8227 17 күн бұрын
ఇలాంటి నికృష్టులు చాలా మంది వుంటారు సార్ . ధర్మం గురించి పోరాడే వారికి కొంచెం ఆలస్యమైనా విజయం తథ్యం . ఇలాంటి దేశ ద్రోహుల , ధర్మ ద్రోహుల ఏడుపులే మీకు శ్రీ రామ రక్ష We will support you Sir. 🙏🙏🙏
@pushpalathav2318
@pushpalathav2318 17 күн бұрын
కుక్కలు మొరుగుతూనే ఉంటాయి. పట్టించుకోకూడదు మే మంత మీ వెనుకే వున్నాం అమ్మ వారే అన్ని చూసుకుంటుంది
@nageswararaotalla9017
@nageswararaotalla9017 17 күн бұрын
మేము వార్తలు చూసి నమ్ముతాం అంటే అది మిమ్మల్ని చూసి..... దయచేసి మీరు కష్టమైన నడిపించండీ.
@tharunkumarreddynagella2604
@tharunkumarreddynagella2604 17 күн бұрын
లేదు భారత వర్షను ఆపకూడదు we want justice
@sanjeevagaddam5930
@sanjeevagaddam5930 17 күн бұрын
జై హిందూ సనాతన ధర్మం వర్ధిల్లాలి 🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳
@Suryanarayanass
@Suryanarayanass 17 күн бұрын
అయ్యా సార్ ఎంతమాటన్నారు మీరు ఉండండి సార్ మీరు హిందూ ధర్మం గురించి పోరాడుతున్నారు మీరు ఛానల్ ఎప్పటికీ ఉండాలి జై🙏🏿🙏🏿
@nareshguptha4250
@nareshguptha4250 17 күн бұрын
సార్ నమస్తే భరత వర్షం ఒక వందనం ఏంటి సార్ మీరు కూడా వాళ్లలో యూనిటీ ఉంది మన హిందువులలో యూనిటీ లేదు అంతే తప్ప ఇక్కడ ఏమీ జరగట్లేదు మన హిందువులలో యూనిటీ రావడానికి మాత్రం దయచేసి కృషితో నాస్తి దుర్భిక్షం మీకు తెలిసిందే కదా సార్ ఎవడి గోల పట్టించుకోకండి మనవే మనదే
@sitayeleswarapu5255
@sitayeleswarapu5255 17 күн бұрын
ఏ పోరాటం లో నైనా సవాళ్లు ఎదురుదెబ్బలు తప్పవు వాటిని ఎదుర్కోటూ అభివృద్ధి చెంది తేనే నిజమైన విజయం.
@sankuashhok
@sankuashhok 17 күн бұрын
ధర్మాన్ని నమ్మిన వాళ్లకు ఆ దేవుడే రక్షిస్తాడు.
@nagalaxmin8326
@nagalaxmin8326 17 күн бұрын
వాడి భాషను బట్టి చూస్తే వాడి సంస్కారం తెలుస్తోంది వాడి బాధ భారత వర్షానో మీరు కాదు వాడి బాధ దేశభక్తి ఉన్నవాళ్లు వాడికి నచ్చదు ఆ అక్కసు వెళ్లగక్కుతున్నారు ఇలాంటి వాళ్లు వ్యతిరేకి ఇస్తేనే మన బలం ఏంటో తెలుస్తుంది వి ఆర్ విత్ యు జైహింద్
@manurinagaraju9986
@manurinagaraju9986 17 күн бұрын
ఎవరు ఎంత ప్రయత్నించినా సూర్య కిరణాలను అప లేడు.ఎవరి వల్లా కాదు. కాంగ్రెసు ను సమర్థించాడు అంటే వాడు చాలా ప్రమాదం.
@indian8885
@indian8885 17 күн бұрын
Iam with u❤ sir.. మీకు సపోర్ట్ కావాలి అంటేనేను మీ వెంటే ఉంట..నో డౌట్ sir❤
@saikumarnarige3944
@saikumarnarige3944 17 күн бұрын
మిమ్మల్ని చాలా ఇయర్స్ నుండి చూస్తున్న అన్న. మీరూ ఎవరిని పట్టించు కోకండి ఇలా చాలా వీడియోలు చేయడం వల్లనే మాకు చాలా విషయాలు తెలుస్తున్నాయి అన్న ధన్యవాదాలు.
@srinuvasarao143ilovemyindi7
@srinuvasarao143ilovemyindi7 17 күн бұрын
దమ్మున్న ఛానల్ మన భారత్ వర్ష ని చూసి ఒక్కొక్కడికి గులాబ్ జామ్మ్మలు పగిలిపోతున్నవి అన్నయ్య మీకు మేమున్నాం నిజం నిప్పులంటిది అది ని రూపంలో ఉన్నది ఎవ్వరినైనా కాల్చివేస్తుంది
@venkateswararao7219
@venkateswararao7219 17 күн бұрын
ఎందుకు ఆపుతున్నారు,ఇలాంటివి ఇంకా ఎన్నో రావాలి🎉❤😮
@TrimurtuluKolupuri
@TrimurtuluKolupuri 17 күн бұрын
Don't stop anna please continue జై శ్రీరామ
@user-xp5bo8ov2e
@user-xp5bo8ov2e 17 күн бұрын
Videos chusevallu like kottandi anna mi padhalaki vandhanam chesi aduguthuna
@venurao4294
@venurao4294 17 күн бұрын
మీరు మాకే ధైర్యాని ఇస్తున్నందుకు సంతోషంగా ఉంది
@srinivasaraosodisetty1497
@srinivasaraosodisetty1497 17 күн бұрын
కొంతమంది మంది తో మాట్లాడి తే మన గొప్ప తనం తెలుస్తుంది. కొంతమంది తో మాట్లాడకపోతే మన గొప్ప తనం తెలుస్తుంది.ఇలాంటి కుక్కలు మోరిగిన ఏనుగు కి ఏమికాదు.ధర్మం వైపు ఉన్నంత వరకు మంచి సంకల్పం తో దేశం అభివృద్ధి కి పాటు పడదాం.
@kkmohanlaxmi
@kkmohanlaxmi 17 күн бұрын
ప్రాణం ఉన్నంత వరకు భరతవర్ష,శివ కు మద్దతు ఇస్తూనే ఉంటాను..
@sridevianthubatla7425
@sridevianthubatla7425 16 күн бұрын
శివప్రసాద్ గారూ! దేశం, ధర్మం కోసం మీరు అహర్నిశలు కృషి చేస్తున్నారు, ఆ ధర్మం, దైవం మిమ్మల్ని సదా రక్షిస్తుంది, మేమంతా మీ వెనుకే, జై శ్రీరామ్.
@kumarisrinivasraomamidibat7579
@kumarisrinivasraomamidibat7579 17 күн бұрын
బాబు meelaanti వాళ్లు కూడా లేకపోతే అసలైన హిందువులు naasanami potaaru జై భారత మాతా ku
@chef_____tles_____food310
@chef_____tles_____food310 17 күн бұрын
Annagaru they cannot stop you ..we r with you ...proud indian and proud Hindu
@kanthu953
@kanthu953 17 күн бұрын
జై భరతవర్ష ♥️జై హిందురాష్ట్ర 🚩జై శ్రీరామ్ జై మోదీ జి 🫂
@sreekanthmanupuri2631
@sreekanthmanupuri2631 17 күн бұрын
Anna Garu... Thaggedele #SupportBharatavarsha We all will support you.. Dharmo Rakshathi Rakshitha....
@srinivaschary3672
@srinivaschary3672 17 күн бұрын
100 years మీరు ఎప్పుడూ పని చెయ్యాలి సార్🎉🎉
@NikhilkumarM-ut2qf
@NikhilkumarM-ut2qf 17 күн бұрын
Sir, u r the one who is working for our country. I am proud of u sir. Sir u r reflection of us. No more less than an army. Truly courageous and brave. Sir but please take care. Approach cyber crime.
@chandrababu235
@chandrababu235 17 күн бұрын
We are suport u🙏🙏 భారత్ మాతాకీ జై 🙏❤️❤️
@chinmayarkdeevi2318
@chinmayarkdeevi2318 17 күн бұрын
చాలా బాధా కరం. సెంట్రల్ గవర్నమెంట్ సోరోస్ బిడ్డలపై చర్యలు తీసుకోదా?
@satyanarayanamocharla4502
@satyanarayanamocharla4502 17 күн бұрын
@@chinmayarkdeevi2318 వారంతా దేవుని బిడ్డలు
@KK-on1bk
@KK-on1bk 16 күн бұрын
Malli freedom speech ni champesaru ani court lo edchi chastaru.
@venkateshrenuka2815
@venkateshrenuka2815 16 күн бұрын
జైశ్రీరామ్ భరతమాత గురించి వచ్చే ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కరికి అవసరమైనది అది తీసుకునే వాళ్ళు స్వభావం బట్టి మీకు మా సపోర్ట్ ఎప్పుడూ ఉంటది
@abhimanyuvaradhi7083
@abhimanyuvaradhi7083 17 күн бұрын
అన్నయ ఈ ఛానల్ ఉండటం మన ధర్మం మనుగడకు ప్రాణ అవసరం...మీరు ఎంతో నిజాయితీ గా ధీరోదాత్తముగా చేస్తున్న ఈ పోరాటాన్ని ఎప్పటికీ ఆపవద్దని ప్రార్థిస్తున్నాము...🙏🙏🙏
@arunkumar-sr5zt
@arunkumar-sr5zt 17 күн бұрын
అయ్యో అదేం అన్నా నా support మీకే ❤
@lucifereyes8223
@lucifereyes8223 17 күн бұрын
కమ్యూనిస్టు నా..కో..పీస్ ఫుల్ కమ్యూనిటీ కి సప్పోర్ట్ గా ఉండే యూట్యూబ్ ...మనకంటూ ఒక సెర్చ్ ఇంజెన్ లేకపోవడం..మన దౌర్బాగ్యం...
@pokalausharani7370
@pokalausharani7370 17 күн бұрын
Siva garu meeru ilanti badcows gurinchi pattinchukokandi
@lucifereyes8223
@lucifereyes8223 16 күн бұрын
@@pokalausharani7370 అమ్మ కొద్దిగా తెలుగు నేర్చుకుంటే బాగుండేది...మీకు తెలుగు రాదు అనుకుంటా..కొద్దిగా నేను పెట్టిన కామెంట్ అనుకూలమా వెతిరేకమా చూసి కామెంట్ పెట్టండి..😌
@ramakrishnamrajudatla8138
@ramakrishnamrajudatla8138 17 күн бұрын
Jai Sri ram Jai Sri Krishna
@vasumulugula1828
@vasumulugula1828 17 күн бұрын
We are supporting you
@vishnuraju385
@vishnuraju385 17 күн бұрын
సహజంగా నాకు బూతులు వాడడం నచ్చదు. అందుకనేనేమో అనుకుంటాను. మీ వీడియోలలో మీరు మాట్లాడే విధానం, అసభ్యకర పదాలు లేకుండా, జరిగిన సంఘటనలు ఎంత అసభ్యకరమైన వాటిని మీరు వివరించే విధానం. సభ్యత సంస్కారంతో బ్రతుకుతున్న భారతీయులకు చాలా మెప్పుగా ఉంటుంది. ఎవరో భయపెడితే భయపడే రకం మీరు కాదనేది నా అభిప్రాయం. నిజాన్ని నిర్భయంగా చెబుతూ... భారతదేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పడానికి, సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి మీరు ఇలా ముందుకు వెళుతూనే ఉండండి. మాలాంటి బాధ్యత గల భారతీయ పౌరులు మీ వెన్నంటే ఉంటాం జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై.
@Bgs697
@Bgs697 17 күн бұрын
జై భరతవర్ష ఛానల్ కి మీకు మెము అందరం సహాకరిస్తాము
@satyanarayanamocharla4502
@satyanarayanamocharla4502 17 күн бұрын
You are correct .we are with you.❤
@malayappa777
@malayappa777 17 күн бұрын
Thanks
@Reddynara
@Reddynara 17 күн бұрын
Please go ahead we are with you
@satyanarayanav1896
@satyanarayanav1896 17 күн бұрын
We will support bharatavarsha
@krishnaiahnagapatla8880
@krishnaiahnagapatla8880 17 күн бұрын
జై.హిందూ.జైశ్రీరామ్.జైమోది
@rk-dm6rv
@rk-dm6rv 17 күн бұрын
Don't worry brother, I am with you.
@ramahkreshnaa4426
@ramahkreshnaa4426 17 күн бұрын
ఎవడా చెత్త నాయాల అన్నగారు. నేను ఎప్పుడు వాళ్ళ వీడియో చూడలేదు. వాళ్లకు వాళ్ల భాషలోనే సమాధానం చెప్తాం.
@kashettibalaraju5133
@kashettibalaraju5133 15 күн бұрын
వేదవలకి స్పందించవలిసిన అవసరం లేదు, మేము మీతో వున్నాము, భారత్ మాతాకీ జై
@haranathraju9311
@haranathraju9311 16 күн бұрын
సార్ మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను, భగవంతుడు చల్లగా కాపాడు గాక.
@Mr.chinna27
@Mr.chinna27 17 күн бұрын
#Isupport bharatha varsha
@MYmreddy-mu7ne
@MYmreddy-mu7ne 16 күн бұрын
మీరు భయపడాల్సిన పనిలేదు,దేశం ధర్మం కోసం పోరాటం చేస్తునే ఉండాలి మీకు మేము అందరం ఏల్లపుడు సపోర్టుగా ఉంటాము, జయహో భారత్ జైశ్రీరామ్ 🚩🚩🌹🌹🙏
@vijayakumarvollala5507
@vijayakumarvollala5507 16 күн бұрын
శివప్రసాద్ గారు శుభోదయం, మీరంటే మాకు చాలా అభిమానం, మీ ఛానల్ కు మాయొక్క సంపూర్ణ మద్దతు ఉంటుంది. ఏనుగు పోతుంటే కుక్కలు ఎన్నో మొరుగుతుంటాయి. మీరు మీ పనిలో నిమగ్నమై ఉండండి
@gvdsastry5381
@gvdsastry5381 17 күн бұрын
We strongly support bharathavarsha without aspiring for immediate result
@sumanth3036
@sumanth3036 17 күн бұрын
More power to you. Channel ఆపడానికి వీల్లేదు.
@bommaraboinamurali3101
@bommaraboinamurali3101 17 күн бұрын
అన్నా నువ్వు మన హైందవ ధర్మం కోసం పని చేస్తున్నావ్ మా సపోర్ట్ ఎప్పుడూ ఉంటది
@B.premnath-lo9cz
@B.premnath-lo9cz 16 күн бұрын
కుక్కలు మోరుగుతు వుంటాయి ఏనుగు గంభీరంగా నడుస్తూ వెళ్ళిపోతుంది . దర్మానిదే అంతిమ విజయం. జైశ్రీరామ్ జైహింద్ జైభరతవర్ష.
@msrspavankumar
@msrspavankumar 17 күн бұрын
We are supporting to you
@sadusrinivasreddy979
@sadusrinivasreddy979 17 күн бұрын
Jai. Bharath. Jai. Bharathvarsha
@balafriend
@balafriend 17 күн бұрын
Good channel don't close, I am Christian but I am Indian to be unity ❤❤
@krishnanmk
@krishnanmk 17 күн бұрын
we are supporting with you.
@vschallasastry3586
@vschallasastry3586 17 күн бұрын
Dear brother Why this weak heartedness, please continue, we are all your regular customers and supporters. Please for the sake of Bharath don’t quit. Bharat Mata ki jai
@NaveenKumar-sw1lw
@NaveenKumar-sw1lw 17 күн бұрын
Jai Shri Ram
@chantiv4677
@chantiv4677 17 күн бұрын
ధర్మం ను పాటించే వారికి ఇది ఎప్పుడూ వున్నదే... మన పని మనం చేసుకుపోవడమే... సార్..
@reddynapoori8382
@reddynapoori8382 15 күн бұрын
Very good message Sodhara! Please continue to do that you are supposed to and just ignore these traitors.
@kcmohankrishna
@kcmohankrishna 17 күн бұрын
We support Bharathvasrsa
@SubbaGollakota
@SubbaGollakota 17 күн бұрын
Best chanal I have ever listen.
@user-xp5bo8ov2e
@user-xp5bo8ov2e 17 күн бұрын
Sodhara sodharimanulu andharu like kottandi pls
@user-xp5bo8ov2e
@user-xp5bo8ov2e 17 күн бұрын
Comment ki like kottivallaki padhabi vandhanam
@Cricket_Guru_007
@Cricket_Guru_007 17 күн бұрын
We are with you @bharathavarsha…❤
@Kakisudhakar
@Kakisudhakar 17 күн бұрын
Jai shree Ram Jai hind jai bharat jai BJP
Iron Chin ✅ Isaih made this look too easy
00:13
Power Slap
Рет қаралды 35 МЛН
Задержи дыхание дольше всех!
00:42
Аришнев
Рет қаралды 3 МЛН
Женская драка в Кызылорде
00:53
AIRAN
Рет қаралды 464 М.