Jyotish Peeth Shankaracharya Supports Rahul Gandhi Anti Hindu Comments | ఈ స్వామి లోగుట్టు ఇది

  Рет қаралды 16,051

Bharatavarsha

Bharatavarsha

18 күн бұрын

భరతవర్షలో తాజా వార్తలు, విశ్లేషణలు, సంపాదకీయాలు, అభిప్రాయాలు, చర్చలు, కథనాల కొరకు ఛానల్ ను SUBSCRIBE చేసుకుని ఫాలో కాగలరు.
► Follow Bharatavarsha on:
✷Facebook: / bharatavarsha4u
✷Instagram: / bharatavarshaa4u
✷Koo: www.kooapp.com/profile/bharat...
✷Twitter: / bharatavarsha4u
✷Threads: www.threads.net/@bharatavarsha4u
🫰Support Bharatavarsha:
Phonepay/Googlepay/Paytm/BHIM- 9030271989
Our Account Details:
Bharatavarsha Digital MediaNetwork
Bank Name: HDFC
Ac No- 502000 8626 9395
IFSC: HDFC0009628
భరతవర్షకు ఎందుకు మద్దతు తెలపాలి? వీడియో చూడండి ఇక్కడ లింక్ పై క్లిక్ చేసి: • మీ మద్దతు కావాలి || Bh...
► Support Bharatavarsha by Join as a KZfaq Channel Member
✷JOIN: / @bharatavarsha4u
#AndhraPradesh #Telangana #LatestTeluguNews #IndiaNewsTelugu #WorldNewsTelugu #TeluguCurrentAffairs #BHARATAVARSHA #bharatavarsha4u, #bharatavarshaNEWS, Telugu News 24/7, Latest Telugu News, Telugu News Live, National News Telugu, AP News, TG News, Telangana News, Andhra Pradesh News, World News Telugu, India News Telugu, Local News Telugu, International News Telugu, Bharatavarsha News Telugu, Bharatavarsha News Channel, Bharatavarsha KZfaq Channel, Bharatavarsha Latest Videos, bharatavarshaa, bharatavarsh, bharatavarshaaa, Bharat Varsh, Bharat Varsha
► Subscribe:
✷Bharatavarsha: / bharatavarsha4u
✷DuvvadaSivaPrasad: / @itsmeedsp
✷B Spiritual Talks: / @spiritualtalksintelugu
✷B Talkies Telugu: / @btalkiestelugu
✷DSP Thoughts: / dspthoughts
► 𝗗𝗜𝗦𝗖𝗟𝗔𝗜𝗠𝗘𝗥: భరతవర్ష ఛానల్ ద్వారా ప్రసారమయ్యే వీడియోలలోని కథనాలు, వార్తలు, కథలు, అభిప్రాయాలు, పిలుపులు, పదాలు మరియు ఇతరములు అన్నియూ.. ఏ వ్యక్తిని, వర్ణాన్ని, జాతిని, వర్గాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని, భాషని, దేశాన్ని ప్రత్యక్షంగానూ లేదా పరోక్షంగానూ అవమానించుట కొరకో, అనుమానించడానికో ఉద్దేశ్యించబడినవి కావు. ఎవరి మనోభావాలను కించపరచడానికీ కాదు. మా వీడియోల ద్వారా లభించు సమాచారం కేవలం మా అభిప్రాయము లేదా సేకరణ మాత్రమే. నిజనిర్ధారణ మీకు మీరుగా చేసుకోవలసి ఉంటుందని మా మనవి.
(Articles, news, stories, opinions, calls, words and others in the videos broadcasted by Bharatvarsha channel are not intended to insult or suspect any person, color, race, class, religion, region, language, country directly or indirectly. Not to hurt anyone's sentiments. The information available through our videos is only our opinion or collection. Our request is that you have to make up your own mind.)
► మీ ఆలోచనలు, అభిప్రాయాలను మాతో పంచుకోవాలనుంటే bharatavarshawing@gmail.com లేదా 9030271989 కు వాట్సాప్ చేయండి.
మీ భరతవర్ష✷ది వాయిస్ ఆఫ్ ట్రూత్ ✷The Voice of Truth✷
Copyright Disclaimer under Section 107 of the copyright act 1976, allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal

Пікірлер: 466
@bargavbalu7458
@bargavbalu7458 17 күн бұрын
మన మెయిన్ మీడియా పుట్ట గొడుగుని వటవృక్షం గా చూపించటం ఖాన్ గ్రెస్ పాలనలో బాగా అలవాటైంది సామ్యూల్ రాహుల్ ఖాన్ గురించి మాట్లాడేది లేదు దేశం నుండి తరిమెయటమే ఇటువంటి దొంగ బాబాల అకౌంట్ లు చెక్ చేయాలి నిషేధిత సంస్థల నుండి డబ్బులు వస్తే మాఠాలు బాబాలను కూడా లోపల వెయ్యాలి.... జై శ్రీరామ
@praveenkumar-uu7wl
@praveenkumar-uu7wl 17 күн бұрын
ఇతడు గురువు స్థానంలో ఉన్నా కూడా ఇలాంటి ఉపదేశం ఇస్తున్నాడుంటే దేశంలో అనుకూల శతృవు తరహా చాప కింద నీరులా తంతు జరుగుతోందో ?మొత్తం మీద కంచె చేనుని మేసిన చందం '
@skyaditya4733
@skyaditya4733 17 күн бұрын
వాళ్ళు 100 years ప్లాన్ తో పని చేస్తున్నారు. ఇప్పటికే 85% నుంచి 79.5% కి హిందు జనాభా తగ్గించారు. సెక్యులర్ గొర్రెలే ఎన్నడు తెలుసు కునేది
@pymatinku
@pymatinku 17 күн бұрын
Jagadguru peetalu 4 matrame unnay and aa 4 ki anubamdha peetam kanchi, so veedu duplicate peetam
@sharathpurighalla1189
@sharathpurighalla1189 17 күн бұрын
@@pymatinku babu moorkha sikhamani, eeyana Badari peethadhipatulu. Unna 4 peethala perlu telusa tamaku? eeyana guruvu garu Sri Swaroopananda Saraswati Swamy varu Dwaraka and Badari rendu peethalaku peethadhipatyam vahinchi Kailsa vaasulu ayinaru. Aayana likhita poorvaka adeshala meraku veerino Baradi ki mariyu Sadananda Saraswati Swamy varini Dwaraka ku Peethdhipatuluga niyamincharu. Telusukuni comments cheyyadam alavatu chesukondi
@pymatinku
@pymatinku 17 күн бұрын
@@sharathpurighalla1189 avvachu Kani ilanti vadiki support chese nuvve pedda murkudivi
@pdsraopatchipulusu9278
@pdsraopatchipulusu9278 17 күн бұрын
​@@sharathpurighalla1189 Please note these comments are not against Swamiji but against his ignorance of the trap being laid around Hindus. When Swamiji is giving certificate, we would appreaciate had he considered previous acts of RG and Congress party. Based on the below history, RGs statements are with a big master sinister plan. 1. RG had complained to US Ambassador coining the word Hindu Terrorism while they maintain Terrorism has no religion against real Islamic Terrorists. Infact there are no such Hindu Terrorists. 2.Congress has sterilised crores of Hindu men during emergency for birth control and later propagated family control only to Hindus but not to Muslims. What is their sinister plan to reduce Hindus but increase Muslims. 3. Congress has brought Hindu personal law but no Muslim personal law. 4. Congress has controlled Hindu shrines and temples but not Mosques and Churches. 5. Congress has brought the law to maintain Status quo of Mosques built on Hindu temples to maintain as it is 1947. 6. Congress has allowed Muslim mothersas while abolished Gurukuls. 7. Why Congress has inserted the word Secular in Indian Constitution 8. Why the History books made by Congress gives positive paintings to the attrocities done by Islamic rulers and do not mention about Hindu Kings. 10. Why Haz subsidy for Muslims and special religion based reservations for Muslims while huge number of poor Hindus are deprived 11. Why Congress is against CAA which gives citizenship to persecuted Hindus from neigjboring Muslim countries. Is Sankaracharya considered these points before amking the above statements
@krishnamohan9200
@krishnamohan9200 17 күн бұрын
అసలు హిందూ స్వా మే నా... ఏమి ప్రతి ఫలం పొందారో.. పొంద బోతున్నారో..
@charudattasarmagullapalli7487
@charudattasarmagullapalli7487 17 күн бұрын
దొబ్బే వుంటాడు
@user-il1qc7lk4m
@user-il1qc7lk4m 17 күн бұрын
శంకరాచార్యులు దేనికీ అంత తొందరగా స్పందించరు, మౌనంగా ఉంటారు. ఈయన అన్నిటికీ స్పందిస్తారు ఎందుకో అర్థం కాదు.
@r.v.ramanarao4825
@r.v.ramanarao4825 16 күн бұрын
Buddi leka
@nageswarasastry6150
@nageswarasastry6150 17 күн бұрын
ఈ అవిముక్తేశ్వరానంద స్వామి మొదటి నుండి కాంగ్రెస్ అనుకూలుడు.
@parthasarathir2990
@parthasarathir2990 9 күн бұрын
Donga kuduka swamy
@subbuparimi2203
@subbuparimi2203 17 күн бұрын
ప్రస్తుతం యూపీలో ఇలాంటి పరిస్థితి ఉంది
@VenkateshDupana
@VenkateshDupana 17 күн бұрын
జై శ్రీ రామ్ మన హిందువులు మనకే శత్రువులు ఈ స్వామి ద్వారా అర్థమవుతుంది హిందువులరా మేల్కొంది వోట్ ఫర్ బీజేపీ సేవ్ భారత్
@ravindranaths9518
@ravindranaths9518 17 күн бұрын
ఇలాంటి ఆశ్రమ వాసులు ధర్మవిరోదులు.
@sharathpurighalla1189
@sharathpurighalla1189 17 күн бұрын
Eeyana Badari Peetha Jagadguru Shankaracharyulu. Veeri vidwattu, tapassu telusukokunda kevalam political tottuluga tayaaraina meeku veeri aunnatyam telisukovadam saadhyam kaadu. Noru paaresukunte Guru-droha dosham tagili naraka prapti kalugutundi. Teevra heccharika.
@srn6917
@srn6917 17 күн бұрын
ఆమ్ముడుబోయిన బ్యాచ్లు. స్వార్థం, స్వలాభం కొరకు ధర్మాన్ని అమ్ముతారా? వీళ్లకెందుకు కాషాయం.
@ramachandrabharathmekala2104
@ramachandrabharathmekala2104 17 күн бұрын
వీడు మతం మారినట్లు నాకు అనుమానం...!
@sharathpurighalla1189
@sharathpurighalla1189 17 күн бұрын
Babu moorkhottama. Dharmam ante yento paribhasha cheppe Veda Vettalu, Jagadguruvulu Shankaracharyulu veeru. Adi Shankarulu Dharma Rakshana kosam sthapinchina 4 Peethalalo okataina Badari peetha adhipatulu veeru. pasitanam lone intini vadili samskrutam, veda vedangalu, purana itihaasalu, neeti, dharma, griyha, shrouta sootralu anni kshunnamga adhyayanam chesina mahanubhavulu. Veerini oka chinna video basis meeda thoolanadadam Bhagavanthudu sahinchadu.
@mahi181481
@mahi181481 17 күн бұрын
​@@sharathpurighalla1189Arey Neeku Vottakaya Thelsaara Prathi Okkariki Coment Peduthunnavu Edari Naa Kodaka
@charudattasarmagullapalli7487
@charudattasarmagullapalli7487 17 күн бұрын
ఎలా? మమత ఖాన్ లాగానా?
@vijayanirmala182
@vijayanirmala182 17 күн бұрын
Antha veda vethalu aite Rahul gandhi parliament lo chesina drama ki comment and support cheyyaru.,.paiga sivudi picture ni normal paper la treat chesedu Rahul gandhi.assalu images techi demo lu ivvakkarledu,.normal ga cheppochu....Faltu drama.​@@sharathpurighalla1189
@ramachandrabharathmekala2104
@ramachandrabharathmekala2104 16 күн бұрын
​@@sharathpurighalla1189ఎంత చదువు చదివి ఎన్ని నేర్చిన గాని హీనుడవగుణంబు మాన లేడు , బొగ్గు పాల కడుగ పోవునా మలినంబు , విశ్వదాభిరామ వినురవేమ....! తన స్వదర్మానికి నష్టం జరుగుతున్నా గ్రహించలేని మూర్ఖుడు , స్వామీజీ ఎలా అవుతాడు , దర్మాని ఏం బోధిస్తాడు , 540 సం||ల పోరాటం , లక్షల మంది బలిదానం , ఆ గుడ్డి స్వామికి తెలియదా ..? ఆ మోడీ ఏమిచేసాడో తరువాత , కోట్లమంది హిందువుల మనోభవాలను లెక్క చేయనీ మూర్ఖుడు , గురువు ఎలా అవుతాడు ..? చెప్పరా మూర్క్కొత్తమా ...? నాకు తెలిసి నువ్వు తీవ్రవాది వో , ఖలిస్తాని ఉగ్రవాది వో , లేక సోరోస్ బిడ్డవో అయి ఉండాలి , లేకపోతే నీకు అంత అసహనం ఎందుకు ..? నేను జన్మతః హిందువును , నాకు ఊహ తెలిసినప్పటి నుండి కాంగ్రెస్ వాదిని , నా దేశం నా ధర్మం నాకు ముఖ్యం , నా దేశం కోసం నా ధర్మం కోసం దేనికైనా సిద్ధం తస్మాత్ జాగ్రత్త...!
@surekhadandu6793
@surekhadandu6793 17 күн бұрын
కాషాయం ముసుగు వేసి ... హిందూ ధర్మ గురువులను బద్ నామ్ చేయాలని దింపి వుంటారు ! Payments gift లు మామూలే.
@Sudeevarma
@Sudeevarma 17 күн бұрын
He is Shankarcharya of Jyotir Matha in Uttarakhand established by Adishankara himself , so shut your mouth
@rameshmurthy9077
@rameshmurthy9077 17 күн бұрын
​@@Sudeevarmaashram setup by Adi Shankaracharya but this man not selected by him so he can be anybody check facts ,he is a congress agent
@Sudeevarma
@Sudeevarma 17 күн бұрын
@@rameshmurthy9077 He becoming a Shankaracharya makes him selected by adi Shankara himself ,all four Shankaracharyas don't support neither congress /BJP
@Sudeevarma
@Sudeevarma 17 күн бұрын
@@rameshmurthy9077 Modi just used Hindu votes to remain in power ,he is not different from Rahul 10 years So called Hindu Party in power what has it done to Hindus No Cow slaughter ban No Hindurastra No Hindu laws ,we are Governed by Western laws ,which were name changed now No Hindu schools If MIM Owasi Become PM for One day ,he will change the Constitution and implement Islamic laws and make India Islamic state , Our impotent so called Hindu leader can't do much probably he doesn't want to
@appajik7106
@appajik7106 17 күн бұрын
ఈ మఠం ఫోన్ no పంపండి, వీళ్ళు సంగతి తెలుద్దాం
@Devi-Yenumula
@Devi-Yenumula 16 күн бұрын
రాగద్వేషాలకి అతీతంగా ఉండవల్సిన స్వామీజీ మోడీ పైన ద్వేషంతో ఇలా దిగజారిపోయి హిందువులకి వ్యతిరేకంగా మాట్లాడిన రాహుల్ గాంధీని సమర్దించడం, కంచె చేనును మేసినట్లు స్వార్ధపూరితంగా వ్యవహరించడం చాలా శోచనీయం. ఇది ఒక విధంగా హిందూమతానికి ద్రోహం చేయడమే అవుతుంది.
@perisreevardhan7722
@perisreevardhan7722 17 күн бұрын
జ్యోతిష్ పీఠం అనేది ఆది శంకరాచార్య ప్రతిష్టించిన 4 ఆమ్నాయ పీఠంలో ఒక్కటి అందులోనూ ఈయన శృంగేరి శంకరాచార్య భారతీ తీర్థ మహాస్వామి చేతుల మీదగా అభిషిక్తులయ్యారు అయన రాహుల్ కి సపోర్ట్ చెయ్యడమా ??? చాల ఆశ్చర్యం
@rjknowledgetelugu
@rjknowledgetelugu 16 күн бұрын
ఆయన రాహుల్ కి సపోర్ట్ చేయరు! ఆ వీడియోలో అతను ఏమ్ మాట్లాడారో, మీడియా ముఖంగా చెప్పారు అంతే!!!
@sreeramamurthychavali5026
@sreeramamurthychavali5026 16 күн бұрын
ఇనకు సపోర్ట్ చేసే మీలాంటి హిందువులు కూడా ఉన్నారు. హిందువులు దౌర్భాగ్యం
@perisreevardhan7722
@perisreevardhan7722 16 күн бұрын
@@sreeramamurthychavali5026 మాటలు జాగ్రత్త గా రానివ్వండి 💀
@raghavareddythogaru9066
@raghavareddythogaru9066 17 күн бұрын
ఇప్పుడు ఇలాటి సాములు చేస్తుందేమిటో సాములు కూడా కలుషితం అయ్యారు
@Geeky9065
@Geeky9065 17 күн бұрын
అవి”భక్తి” స్వామిలోరికి ముక్తి ఇవ్వాలి తొందరగా
@VijayVijay-ty7dh
@VijayVijay-ty7dh 17 күн бұрын
ఇంగ్లీష్ వాళ్ల తరువాత 1947 నుండి మళ్ళీ మొఘల్ లు 2014 వరెకు మమ్మల్ని వొదలక రూల్ చేశారు
@lakshminandula5303
@lakshminandula5303 17 күн бұрын
ఏవిషయము గురించైనా,వివరాలుతెలుసుకొనే అవాకాశమున్నది కాబట్టి, తొందర పాటుతో నమ్మ కూడదు…🤝
@kvlkvl5895
@kvlkvl5895 16 күн бұрын
British vellaru gain hinduvulaku swatantram edi .? Ippudu anni bayataki vastunnainnai.how much injustice done to majority in all matters is shocking.innocent hindus .
@venkateswarreddyg4741
@venkateswarreddyg4741 17 күн бұрын
మీరు చెప్పింది అక్షరాలా నిజం జై శ్రీ రామ్ 🇮🇳🙏🇮🇳
@rpg202020
@rpg202020 17 күн бұрын
స్వామి తన నమ్మకాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. స్వామికి అసలు విషయం అర్థం కానట్టుంది.
@mohammedshabuddin5233
@mohammedshabuddin5233 17 күн бұрын
Svamiki. Arthamaaindi. Neekuartamkaledu
@rpg202020
@rpg202020 17 күн бұрын
@@mohammedshabuddin5233 ఇది నా మతం గురించి చెడుగా మాట్లాడుతున్న కొందరు మూర్ఖుల గురించి మరియు మరొకరు ఈ అవివేకానికి మద్దతు ఇస్తున్నారు. మీ మతంపై మాకు ఆసక్తి లేదు మరియు మా అంతర్గత విషయాలలో ఇతరులు జోక్యం చేసుకోవాలని మేము ఆశించము.ఇతరులు తమ స్వంత విషయాలపై దృష్టి పెట్టడం మంచిది
@mahi181481
@mahi181481 17 күн бұрын
​@@mohammedshabuddin5233Converted gorrevi Neekedukura
@marthakanakaiah9799
@marthakanakaiah9799 17 күн бұрын
దేశ ద్రోహులు
@VijayVijay-ty7dh
@VijayVijay-ty7dh 17 күн бұрын
వేరే ఏమీలేదు వాడు నిజమైన స్వామి కానే కాదు అనేది కాస్త బయట పడింది
@VenkatK-qg4gh
@VenkatK-qg4gh 17 күн бұрын
ఈ కలియుగంలో దొంగ స్వాములు ఎందరో వస్తారని బ్రమ్మంగారు చెప్పినారు జైశ్రీరామ్
@gopalakrishnapatchikora7239
@gopalakrishnapatchikora7239 17 күн бұрын
ప్రతి విషయాన్ని సూక్ష్మంగా పరిశీలించి నిశితంగా పరిశీలించి ఆలోచించవలసిన విషయం ఈ కాలం
@user-tz4nt1yh7c
@user-tz4nt1yh7c 16 күн бұрын
పులి తోలు కప్పుకున్న తోడేళ్లు అంటే వీళ్లే వీళ్ళ ద్వారానే నాశనమవుతుంది హిందూ ధర్మం
@begarigangadhar2000
@begarigangadhar2000 17 күн бұрын
అబద్ధాలు కూడా ఎంత మంచిగా చెప్తున్నావ్😂😂😂😂
@VenkateshwarasharmaAmaravadi
@VenkateshwarasharmaAmaravadi 16 күн бұрын
స్వామీజీ! తాముకూర్చున్నకొమ్మనుకొట్టుకొనేమూర్ఖులు దయచేసితాముపీఠముదిగిహిందుమతానికిమేలుచేయండి మానవత్వంగా
@sridevimaringanti5852
@sridevimaringanti5852 17 күн бұрын
Jai BJP, Jai Modi ,🎉
@kalangi8435
@kalangi8435 17 күн бұрын
Mana vizag swamiji friend anukunta
@padma9025
@padma9025 16 күн бұрын
😅
@gopalakrishnapatchikora7239
@gopalakrishnapatchikora7239 17 күн бұрын
హిందువులు జాగ్రత్తగా ఉండాలి
@dubbakulakrishnaswamy6197
@dubbakulakrishnaswamy6197 17 күн бұрын
ఇటువంటి స్వాములు ప్రజలకు ఏమి ఉపదేశిస్తారు . వీరిని లోపలవేయాలి .
@krishnamohan9200
@krishnamohan9200 17 күн бұрын
ఈయనని కూడా ఐఎస్ఐ వారో మరెవరో ఆ స్థానంలో కూచోపెట్టరేమో..
@user-wz9iv2nf8g
@user-wz9iv2nf8g 17 күн бұрын
రాజకీయం మాట్లాడే ఇలాంటి వారు స్వామిజీ లు కారు. స్వలాభం కోసం ఒక వేషం ఇది
@krishnamamilla2964
@krishnamamilla2964 17 күн бұрын
స్వామీ జీ వేస్టపేలో..... హిదువుగాఉంటుాహందు వ్వతిరేకిగా జ్జాన హినుడు వ్వతిరేకి వాడు
@venkataraobavana3525
@venkataraobavana3525 17 күн бұрын
ఈ సన్యాసి ఈ మాటలు అర్థం కాలేదు అంటే అర్థం చేసుకో కోవాలి ఈయన ఎలాటి సన్యాసి యో
@maahishmaa
@maahishmaa 17 күн бұрын
సన్యాసి కాదు సన్నాసి
@Sri-Satya
@Sri-Satya 17 күн бұрын
బ్రాంహణుడు (గురువులు, జ్ఞానులు)తనథర్మంపాటించకపోవటంవలనే దేశం ఇలా తగలడింది..
@sharathpurighalla1189
@sharathpurighalla1189 17 күн бұрын
Accha? Tamari Dharmam yemito, tamaru em patistunnaro telusukovaccha?
@mahi181481
@mahi181481 17 күн бұрын
​@@sharathpurighalla1189Neevu MaamooluGorrevi Kaadu Edaari Gorrevi
@veerabhadraraoseelam9003
@veerabhadraraoseelam9003 17 күн бұрын
Yem paatinchaali cheppu secular manusyulu mundhu maaraali
@rameshmurthy9077
@rameshmurthy9077 17 күн бұрын
Ayana Brahmin kaadu
@satyanarayanamocharla4502
@satyanarayanamocharla4502 17 күн бұрын
​​@@rameshmurthy9077ఆయనొక సన్యాసి. బ్రహ్మిన్ కాదు.
@kannipardhuofficial5642
@kannipardhuofficial5642 17 күн бұрын
Thanks
@SreedharBabu-vl7tn
@SreedharBabu-vl7tn 17 күн бұрын
శ్రీ రామ మందిరం విషయం లో కూడా హడావిడీ చేసారు పొలిటికల్ స్వామీ
@KrishnaMurthy-zy6ex
@KrishnaMurthy-zy6ex 17 күн бұрын
జైశ్రీరామ్ 🕉️🙏🙏🙏🙏🙏🙏👍✌️👌
@viswanathp4698
@viswanathp4698 17 күн бұрын
దేశంలో హిందూ ధార్మిక ‌ సంస్థలు దేవాలయాలు, అనాథశరణాలయాలు, అనాథప్రేత సంస్కార సంస్థలు ,వివిధ వైద్యశాలలు మొదలగు సేవ సంస్థలు వివరంగా ప్రచారం కావాలి .
@satyanarayanamocharla4502
@satyanarayanamocharla4502 17 күн бұрын
ఈయన ఆశ్రమం చుట్టూ అన్య మతస్తులు ఎక్కువ ఉండవచ్చు . వాళ్ళకి భయపడి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం జరిగి ఉండవచ్చు.
@konadalakshmanarao5513
@konadalakshmanarao5513 16 күн бұрын
స్వామీజీ ముసుగొలో ఇలాంటి హిందూ ధర్మ పక్షాపతులు వుంటారు అంటే శత్రువు ఎక్కడో వుండరు మనమధ్యే తిరుగుతుంటారు ఇలాని స్వామీజీ రూపంలో జై శ్రీ రామ్ 🙏🙏🙏 జై శ్రీ రామ్ 🙏🙏🙏 జై శ్రీ రామ్ 🙏🙏🙏
@syam57
@syam57 17 күн бұрын
చాలాబాగాచెప్పారు.
@MYmreddy-mu7ne
@MYmreddy-mu7ne 17 күн бұрын
దోంగస్వాములను తరిమేయాలి🎉🎉🎉🎉
@sreekanthareddyputtha1686
@sreekanthareddyputtha1686 16 күн бұрын
Meeru cheppinadi correct. Jai sriram Jai bharath 🎉🎉🎉🎉
@Om_nama_shivaya2003
@Om_nama_shivaya2003 17 күн бұрын
పూర్వం గాంధీ తాత కూడా ‌ఇలానె బ్రిటిష్ వారి కి అనుకూలంగా ఉండడంవల్ల .హిందూ వులకు అన్యాయం చేశారు అని‌ స్వర్గానికి పంపించాడు
@tirupathiraokarpurapu2264
@tirupathiraokarpurapu2264 17 күн бұрын
Good logic sir. మీరు చిరకాలం జీవించాలి.
@gopalakrishnapatchikora7239
@gopalakrishnapatchikora7239 17 күн бұрын
ఇలాంటి స్వామీజీ మాటలు నమ్మ కూడదు
@haranathraju9311
@haranathraju9311 17 күн бұрын
అన్నా, మంచి విషయం చెప్పారు
@Ramakrishna-sj8id
@Ramakrishna-sj8id 17 күн бұрын
బీజేపీ అంటే హిందువు అని కాంగ్రెస్ అంటే ముస్లిం అనే భ్రమలు నుంచి మనం కూడా బయటకి రావాలి sir
@abhisheknm1226
@abhisheknm1226 17 күн бұрын
Jai shree Ram, Jai BJP, Bharat matha ki jai
@appajik7106
@appajik7106 17 күн бұрын
ఈ సామి నిజమైన స్వామి యా,, కాంగ్రెస్ పైసలు బాగా తిన్నారు.
@suryabalireddy3098
@suryabalireddy3098 17 күн бұрын
ఇంద్రియాలను జయించలేకపోయిన స్వామి
@mullapudilakshmidevi9453
@mullapudilakshmidevi9453 17 күн бұрын
, how he is getting paid for the support of rahul gandhi Who is this fellow, who claims as Shankaracharya, you are hundred percent correct
@sharathpurighalla1189
@sharathpurighalla1189 17 күн бұрын
This channel gets paid for posting whatever they want. It survives on donations. Do not dare to insult Jagadguru Shankaracharya.
@rameshmurthy9077
@rameshmurthy9077 17 күн бұрын
In Karnataka also many seamies support congies
@lakshmitejaswimilavarapu1746
@lakshmitejaswimilavarapu1746 17 күн бұрын
దక్షిణం పీఠం శృంగేరి వాళ్ళు, ద్వారకా పీఠం వారు, పూరి పీఠం వారు కంచి పీఠం వారు ఆ స్వామీజీ వాళ్లు ఈనాడు రాజకీయాల గురించి మాట్లాడలేదు కానీ జోషి మట్ స్వామి వారు మాత్రం మోదీ గారిని విమర్శిస్తూ కాంగ్రెస్కు అనుకూలంగా ఉంటున్నారు అయోధ్య రామ మందిరం అప్పుడు కూడా ఈ స్వామి వారు మాట్లాడారు
@bhanumurthybhanu7510
@bhanumurthybhanu7510 17 күн бұрын
🙏🙏🙏 Chala baga chepparu ilantimoorkulanu Hindhu Samajam Mothata Bahishkarinchali ilanti Dongaswamijila pymeeru gathamlo chesina chesthunna Poratam Abinandhaneeyam Dharmorakshathi Rakshithaha 🙏🙏🙏🚩🚩🚩🕉️🕉️🕉️
@vemarajushirisha8076
@vemarajushirisha8076 17 күн бұрын
Kharma ra babu
@sathyamanneboina5933
@sathyamanneboina5933 16 күн бұрын
You are correct jai bharath
@swarnagdv
@swarnagdv 17 күн бұрын
జై భారత్
@bullkondayya6186
@bullkondayya6186 17 күн бұрын
JAI SREERAM
@chanduchandrakanth8278
@chanduchandrakanth8278 16 күн бұрын
జైశ్రీరామ్
@chinmayarkdeevi2318
@chinmayarkdeevi2318 15 күн бұрын
జయ చంద్రులు ఇంకా బతికే వున్నారు... చరిత్ర పునరావృత్తం అవుతోంది. జాగో హిందూ.
@gopalakrishnapatchikora7239
@gopalakrishnapatchikora7239 17 күн бұрын
Super Thanks
@manjulathag4298
@manjulathag4298 17 күн бұрын
ప్రతిష్టాత్మక హిందూ మఠాల మీద కూర్చున్న స్వాములను వారి ఉద్దేశ్యాలను గుర్తెరగండి పైన వీడియో లో ఉన్న శంకరాచార్య గారి పేరు అవిముక్తీశ్వరానంద.....ఈయన నాలుగు శంకర మఠం ల లో ఉత్తర మఠానికి అధిపతి ప్రజా ధనం తో నడిచే పార్లమెంట్ లో రాహుల్ గాంధీ గారు ప్రజా సమస్యలు పరిష్కరించే చర్చ చేయడం మాని తమ పార్టీ గుర్తు హస్తం ను అభయ హస్థంగా వర్ణిస్తూ, ఆ అభయ ముద్ర అన్ని మతాల్లోనూ ఉంది అని చెబుతూ తమ పార్టీ గుర్తును ప్రమోట్ చేసుకునే ప్రసంగం చేశారు.....ఆయన ఆ ప్రసంగము చేసేక ముందుగా ముస్లిం మత పెద్దలు అభ్యత్రం తెలిపారు, తరువాత సిక్కు గురువులు కూడ తమ అభ్యంతరం తెలిపారు, హిందూ గురువులు మాత్రం పార్టీలకు మతాలకు ముడి పెట్టవద్దు అని గానీ, తమ పార్టీ గుర్తుకు హిందూ ముద్ర అభయ హస్తం కు ముడి పెట్టవద్దు అని గానీ అభ్యంతరం తెలుపలేదు ఆలయాలు కూల్చినప్పుడు, హిందూ మతాన్ని దూషించినప్పుడు, హిందువులు కొన్ని ప్రదేశాల నుండి నెట్టి వేయ బడుతున్నప్పుడు, వక్రీకరణ హిందూ గ్రంధాలు ప్రచురితం అవుతున్నప్పుడు మాట్లాడ టానికి ముందుకు రాని స్వాములు ఆలయాలు కట్టే ట ప్పుడు మాత్రం ఏదో ఒక వంక తో అలుగుతారు, హిందువులను కులాలుగా విడగొట్టడానికి అనువైన ప్రసంగాలు చేస్తారు, రాహుల్ గాంధీ గారిని వెనకేసుకు రావడానికి ముందు వుంటారు ఎవరు ఏంటి అనే విషయం అర్ధం చేసుకోవడం చాల అవసరం స్వాతంత్య్రం వచ్చేక చాలా కాలం హిందూ వ్యతిరేక ప్రభుత్వాలే ఉన్నాయి ....అప్పుడు ఆల యా ల్లో నే కాదు హిందూ మఠాల మీద కూడా పార్టీ ల వారి మనుషులే చేరి ఉండే అవకాశం ఉంది......ఎందుకంటే ఆలయాలను అదుపులోకి తీసుకున్న వారు మఠాలను వదిలేస్తారా, అప్పుడే కదా హిందూ వ్యతిరేక కార్యక్రమాల కు హిందూ మఠాల నుండి అభ్యంతరం రాకుండా నిర్విఘ్నంగా జరిగేది
@vihaanschanal9296
@vihaanschanal9296 17 күн бұрын
జై శ్రీరామ్ జయహో మోడీజీ.
@vijayasrid2215
@vijayasrid2215 17 күн бұрын
🙏🙏
@doctorsai9508
@doctorsai9508 10 күн бұрын
అసలు సన్యాసం స్వీకరించిన స్వాములకు రాజకీయాలు ఎందుకో అర్థం కాలేదు 😮
@user-db5ny9qo9p
@user-db5ny9qo9p 17 күн бұрын
అతను చేతికి వేడి చట్టముతో కలిస్తే నిజం మాట్లాడుతాడు
@praveenreddy9312
@praveenreddy9312 17 күн бұрын
Thanks for sharing this information🙏
@VenkateswariYeddula
@VenkateswariYeddula 17 күн бұрын
100% meru correct cheparu
@AgadekarShivakumarr-hi4ll
@AgadekarShivakumarr-hi4ll 17 күн бұрын
జై శ్రీరామ్ 🙏
@sunitharao2848
@sunitharao2848 17 күн бұрын
మేక వన్నె పులులు Time వచ్చినప్పుడు వాళ్ళ అసలు రంగు బయట పడుతుంది వీళ్ళను నమ్మే వాళ్ళు ఆలోచించుకోవాలి ఎవరో అక్కరలేదు స్వచ్ఛంద మనమే ఆయనను వెలివేయాలి హిందూ ధర్మం లో ఉన్న కలుపు మొక్కలు
@user-qe7hn4iq9y
@user-qe7hn4iq9y 17 күн бұрын
Ur opinions always correct n unbiased, go ahead
@pattursuryam8128
@pattursuryam8128 17 күн бұрын
మీరు అన్నదే సత్యం
@admse-bikes4257
@admse-bikes4257 17 күн бұрын
జై శ్రీరామ్
@bramhamkasimahanthi3833
@bramhamkasimahanthi3833 17 күн бұрын
సార్ ఇన వీడియో పూర్తిగా చూడాలనిపించల నాకు ఒకటి అర్దం మైనది వీడు కాషాయంవెసుకున్న తీవ్రవాదో లక సోరో బేచ్ ఐవుంటాడు
@sunyoga9609
@sunyoga9609 17 күн бұрын
Namaste Sir 🙏🙏🙏🙏🙏 excellent information
@user-nk8dq6fk4z
@user-nk8dq6fk4z 17 күн бұрын
Jai Sri ram 🙏🏻🙏🏻🚩🚩
@sharmismroy
@sharmismroy 16 күн бұрын
I love your channel alot.❤❤❤❤❤
@padma9025
@padma9025 16 күн бұрын
స్వాములందు మంచి స్వాములు వేరయా!
@kumarsanjeevappa
@kumarsanjeevappa 17 күн бұрын
Jai Sriram
@user-qh9nw5rs2s
@user-qh9nw5rs2s 17 күн бұрын
Elanti murkulu kuda peruguthunnaru kalikalam
@KishorKumar-cy7fs
@KishorKumar-cy7fs 17 күн бұрын
Jai Bharat matha ki jai
@ryanfetcher7425
@ryanfetcher7425 17 күн бұрын
Very correct sir
@bhaskaryadavbhaskaryadav761
@bhaskaryadavbhaskaryadav761 17 күн бұрын
దేశం కోసం rss బీజేపీ వాళ్లు కొంత కాలం ఆర్మీలో కొంత కాలం సర్వీస్ చేయాలి అపుడు నాముతారు మిములను
@chandraganduri
@chandraganduri 17 күн бұрын
ఈయన.. ఈయన గురువు.. ఇద్దరూ కాంగ్రెస్ తోత్తులు
@maddhun5475
@maddhun5475 16 күн бұрын
You are correct
@padmavundavalli
@padmavundavalli 13 күн бұрын
ఇలాంటివాళ్లు అత్యంత ప్రమాదకారులు. ప్రజలు వేలను చూసి మోసపోయేఅవకాశంఎక్కువకాబట్టి
@Kakisudhakar
@Kakisudhakar 17 күн бұрын
Jai shree Ram Jai hind jai bharat jai BJP
@SrinivasuluPulikanti
@SrinivasuluPulikanti 17 күн бұрын
Sir because of people like him only Hinduism is being ditched. People like him proving again and again what Vir Sawarkar said that He was not worried about Muslims but worried about Hindus against Hinduism. Such people voices must be widely and deeply to be condemned. I will stand with you sir all the time. Jai hind Jai Bharath
@chmohan4722
@chmohan4722 17 күн бұрын
Excellent carrect bro thankyou Jai Hind Jai Bharat 😂
@chinmayarkdeevi2318
@chinmayarkdeevi2318 15 күн бұрын
ఆ స్వామి వార్త పత్రికలు, సమాచార మాధ్యమాలు చూసి ఉండడం. సోరోస్ నుంచి ఈయనకి దక్షిణలు అందుతున్నాయేమో.
@gnaneshwar1299
@gnaneshwar1299 17 күн бұрын
This kind of seamyjis are dangerous to Hindus
@gangadharraouppalapati9449
@gangadharraouppalapati9449 17 күн бұрын
Jai Bharat.
@gkr1649
@gkr1649 17 күн бұрын
మరో అగ్నివేష్ స్వామి అన్నమాట !
@sriranga1000
@sriranga1000 17 күн бұрын
ఈయన మతం మారాడా. ఆది శంకరాచార్య పీటానికి మచ్చ తీస్తున్నాడు.
@garuna5679
@garuna5679 17 күн бұрын
Jai shree Ram
@MOHANREDDY-gt6vg
@MOHANREDDY-gt6vg 15 күн бұрын
హిందూ సమాజం బహిష్కరించాలి
@ravishankarmunikoti7951
@ravishankarmunikoti7951 13 күн бұрын
మన దేశంలో ఇలాంటి హిందూ ద్రోహులు చాలా మంది ఉన్నారు
@bezawadabipinchandrababu6340
@bezawadabipinchandrababu6340 16 күн бұрын
Jai sriram
@mahi181481
@mahi181481 17 күн бұрын
Jai Sriram Jai Modi ji Jai BJP Jai Yogi ji 🙏
@sravansara9186
@sravansara9186 16 күн бұрын
Jaiho sir
@maruthinara6604
@maruthinara6604 17 күн бұрын
Savarkar Ji was correct 💯
Smart Sigma Kid #funny #sigma #comedy
00:26
CRAZY GREAPA
Рет қаралды 18 МЛН
路飞被小孩吓到了#海贼王#路飞
00:41
路飞与唐舞桐
Рет қаралды 82 МЛН