Bharatheeyam Satya Vani: నా భర్త లేకపోయినా నేను కుంకుమ ధరించడానికి కారణం ఇదే...|| iDream Women

  Рет қаралды 506,747

iDream Women

iDream Women

6 ай бұрын

#idreamwomen #idreammedia
Bharatheeyam Satya Vani: నా భర్త లేకపోయినా నేను కుంకుమ ధరించడానికి కారణం ఇదే...|| iDream Women
For more iDream Exclusive Content Subscribe🔴👉: rb.gy/rvr6zf
🎬For More Exclusive Interviews Visit :- rb.gy/vqdlp3
Follow Us On -
👥Facebook :- / idreamwomen
📸 Instagram :- rb.gy/fn7kj0
🐦 Twitter :- / idreammedia

Пікірлер: 471
@rajaeswarisatyam3161
@rajaeswarisatyam3161 5 ай бұрын
🙏 జై శ్రీ రామ్🙏 అమ్మ నా దీ ఒక్క చిన్న కోరి క 🙏 అమ్మ ఇది తప్ప అ రైటా నాకు తెలియదు కాని నాకు చిన్న వయసు 27 లో భర్త చనిపోతే చాలా దారుణం గా . గాజాలు పగలు గోటారు పులు బొట్టును రాక్షసులు లాగా తిడిచి లాగి పడసారు భరించ లేక పోరయ ను 🙏 అమ్మ నాలాంటి వాళ్ళు కు మీలాంటి వారు అందరి ని కూర్చు పెటి మమ్మలను మళ్ళ పున్య స్త్రీలుగా చె సై కరిక్రమం పెడితే మాకు చాలా అనంద పడతాము భర్త చనిపోయినవారిని పుణ్య స్త్రీలు గా చేసె ప్రోగ్రామ్ పెడితె చాలా బాగుంటుంది అని నా కోరిక 🙏🙏🙏 తప్పు అని పిస్త నన్న క్షమించండి🙏🙏🙏
@user-ik5tq8hh3i
@user-ik5tq8hh3i Ай бұрын
Yes I agree
@geethachakri
@geethachakri 5 ай бұрын
అమ్మ ఇంటర్వ్యూ మొత్తం ఎంత శ్రద్ధగా విన్నాను. ధర్మాన్ని రక్షించాలని, ఎలా అన్నది చాల చక్కగా చెప్పారు. నాకూ పాటించడం చాల ఇష్టం. బొట్టు, తాళి గురించి చెప్పినప్పుడు, నాకూ కన్నీళ్ళు ఆగలేదు.. మా అమ్మ, గురించి, 20 ఏళ్ల క్రితం మీకు మల్లె ఆలోచించాను... నాకూ ఇప్పటికీ జవాబు దొరికింది... ఇద్దరు స్త్రీ మూర్తులకు ధన్యవాదములు 🙏
@manikumarimatti301
@manikumarimatti301 4 ай бұрын
అమ్మా! నా చిరకాల భావాలను మీ కంఠము తో వింటున్నట్లుగా ఉంది. ఆత్మానందం కలిగింది.
@rajaeswarisatyam3161
@rajaeswarisatyam3161 5 ай бұрын
🙏 జై శ్రీరామ్ 🙏 అమ్మ పసుపు కుంకుమ పువ్వులు భర్త చనిపోయిన స్త్రీ ధరించి రాదు అని చాలా అవమానుస్తున్నారు. అలాంటి వారి కి సిగ్గువ చెలా చెప్పారు అమ్మ మీరు నేను కూడ 27 సంవత్సారాలు వయసు లో భర్తని పోగుట్టుకుని చాలా అవమానులు పడుతున్నాను మీ వీడియో చూస్తే న్నంత సేపు నాకన్నిళ్ళ అగలేద అమ్మ సమాజంలో ఇలాంటి దురా ఆ చ్చారాలు అ గవా అమ్మ ఆ పేవారు లేరా 🙏 ఇలాంటి ఆచారాలు అపండి🙏 అమ్మ 🙏 ప్లీజు అమ్మ నేను ఇలాంటి విచూడ లి అంటే నాకు చాలా భాధగా ఉంటుంది అమ్మ నాలా ఎవరు ఉండరాదు. అని దైవాని ఎప్పుడు కోరుకుంటానా మీ లాంటి దేవతలు ఉండాలి. ఇలాంటివి ఆపాలి🙏 అమ్మ ఇలాంటి వీడియోలు ఇంక చెయ్యలి మీరు ఇంక చాలా మందికి గుణపాటం చెప్పలి 🙏 మీ పాదాలకు సత కోటినమస్కరాలు🙏🙏🙏🙏 జై శ్రీరామ
@kpochaiah131
@kpochaiah131 5 ай бұрын
యాంకర్ చాలా చక్కని మాటలు అడిగారు మేడం గారు చక్కగా చెప్పారు మీరు ఇలాంటి వీడియోలు చేయాలి యాంకర్ గారు
@sharada.k3777
@sharada.k3777 5 ай бұрын
అమ్మ మిమ్మల్ని ఒకసారి నేను కలవాలి అనుకుంటున్నాను అమ్మ ఈ జన్మలో నాకు అంత అదృష్టం కలుగుతుందా అమ్మ
@ushasreesomayajula4753
@ushasreesomayajula4753 6 ай бұрын
సనాతన ధర్మం గురించి ఇంత చక్కగా వివరించిన గౌరవనీయులు సత్యవాణి గారికీ నా నమస్కారములు😊
@svslprasanna1326
@svslprasanna1326 6 ай бұрын
యాంకర్ చాలా చక్కని ఉచ్ఛారణ తో ఎంతో పద్ధతిగా ఉన్నారు. సందర్భాన్ని బట్టి ఆచి తూచి మాట్లాడుతూ ఇంటర్వూ చేశారు 🎉
@mallikharjunaraomarella141
@mallikharjunaraomarella141 6 ай бұрын
అమ్మా సత్యవాణి గారు నమస్కారం మీరు యాంకర్ గారు అడిగిన ప్రశ్నలకు చక్కటి సరిఅయిన సమాధానాలు,విశ్లేషణ చేశారు
@ramaraoy172
@ramaraoy172 5 ай бұрын
Hats off to noble views Ammagaru. Tq.
@ramakrishnakatta175
@ramakrishnakatta175 6 ай бұрын
అమ్మా మీ పాదాలకు నమస్కారం
@manojmarada
@manojmarada 5 ай бұрын
Amma satyavani garu mimmalni chudalani undamma meerekkada untaru? Elakalavali dharmapuri kshetram ekkada? Mee programmes anni vintanu thalli naa peru gruhalaxmi skl dist palasa vadda village 🌹🙏💐👏🌷
@lakshminandula5303
@lakshminandula5303 6 ай бұрын
సనాతనధర్మము గురించిన , దిగులు అవసరము లేదు.. 👏
@lakshminandula5303
@lakshminandula5303 6 ай бұрын
పరమాచార్యుల వారి సందేశమే ,ఆదర్శముగ జీవితము,ధర్మ పురి నిర్మాణమ, దుఃఖమే పవిత్ర స్నానము👍
@murthyparmi6626
@murthyparmi6626 6 ай бұрын
సత్యవాణి అమ్మగారు బాగా చెప్పారు జీవిత సత్యాలు
@peerubotu3777
@peerubotu3777 6 ай бұрын
Anchoring is so good,paddati ga unnaru..satyavani mam meeru great ..women power..meeru inspiration maa lanti vallaki
@krishnamohanchavali6937
@krishnamohanchavali6937 6 ай бұрын
ధన్యవాదములు తల్లీ అద్భుతమైన విషయాలు విన్నాము 🙏💐యాంకర్ గారు చాలా చక్కటి సంయమనాన్ని,పాటించారు సమయస్ఫూర్తితో ప్రశ్నలు అడిగారు 🙏
@inalavijaya283
@inalavijaya283 6 ай бұрын
సత్యవాణిగారు మీరు పేరుకు తగ్గట్లు సత్యమైన వాణిని మాకు అంద చేస్తున్నారు. కోటి కోటి నమస్కారములు.
@jyoshnasharmap7684
@jyoshnasharmap7684 6 ай бұрын
అమ్మా ధన్య వాదాలు తల్లీ అన్ని విషయాలు ఇంత వివరంగా చెప్పారు 🙏🙏🙏🙏🙏
@kodalinalini9308
@kodalinalini9308 6 ай бұрын
🙏🙏🙏🙏🙏చాలాబాగా చెప్పారు అమ్మ మీకు శతకోటి నమస్కారాలు తల్లి
@parolprameela1328
@parolprameela1328 6 ай бұрын
Amma.mee.matalu.Chala.Satyamm.
@nagalakshmireddy3128
@nagalakshmireddy3128 5 ай бұрын
సత్య వాణి గారికి🙏🏻ఆంఖర్ సురేఖ సందేహాలు 👌చక్కగా answer చేశారు వాణి గారు సనాతన ధర్మం బాగా చెప్పారు.తల్లి దండ్రులు లో మార్పు రావాలి.ఇలాటి speaches వినాలి పిల్లలు కూడా.👌msg అమ్మా
@umadevipotluri6308
@umadevipotluri6308 6 ай бұрын
ఎంత కాలానికి మిమ్ములను చూశాను వదిన చాలా బాగ చెప్పారు 😊anchor సురేఖ కూడ చక్కగా పద్ధతి గా obedient గా చేసింది good ❤
@vijayrohit9228
@vijayrohit9228 6 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻 ధర్మపురి నేను వెళ్ళాను. చాలా బాగుంది...
@girijavenkat4221
@girijavenkat4221 5 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏sowbhagyam gurinchi mangalakaramina subhasithalu vinipinchina mahathslli ki paadabhi vandanaalu
@vani8987
@vani8987 6 ай бұрын
సత్యనారాయణ వ్రతం ,,,,సత్యం కోసం వ్రతం,,, ఈ విషయం అద్భుతం అమ్మా
@padminiranikodali326
@padminiranikodali326 6 ай бұрын
Amma mee కళ్లనీళ్లు మేము ఎపుడూ చూడలేదు అమ్మ మీరు బాధ పడవద్దు మీ రూపం amma వారిది. నిండుగా అలాగే ఉండాలి తల్లి🙏
@arunagunukula6082
@arunagunukula6082 6 ай бұрын
Sri maathrey namaha 🎉❤takes amma godblessu talee❤🎉🙏👍🕉🎉
@saradhadevinamagiri9620
@saradhadevinamagiri9620 6 ай бұрын
Very good morals .
@talkted1273
@talkted1273 4 ай бұрын
Jai shri ram amma..nenu chala baadhalo chepthuna amma...naku june2023 lo husband poyaru..ayana women empowerment undali.ani chepevaaru...Ayana chanipoyaka, nannu bangles, bottu thiyodhu anaaru..adhey chepanu.kaani, .maa athagaru, maa ayana brothers, sisters nannu property kosam nannu gajulu bottu reason chepi, traditions peru thu intlochi pampichesaru...potitluki vasthe maa relatives chepadam valla maa amma oka widow aiena nannu amey emo superstious ga oka room lo kurchovali ani chepindhi..okadaney vadilesaru ..Oka room lo...
@roopasangani5207
@roopasangani5207 6 ай бұрын
🙏🙏🙏
@sirishasriram1930
@sirishasriram1930 5 ай бұрын
Anchor is taking strong topics, good attempt . Reforms happens only when we question.
@sunithakonduru6302
@sunithakonduru6302 6 ай бұрын
Chalabaga chepparu❤❤😢,❤,,,,,🙏🙏🙏🙏🙏🙏🙏👌
@venkatakrishnamohan6549
@venkatakrishnamohan6549 6 ай бұрын
sairam Amma garu through ur present talk u have opened the eyes of the mooda nammaka prajalu.I am Krishna mohan from chennai . Fortunately i was selected as speaker of Sri satya sai BABA seva organization of Chennai
@vijayakasinadhuni4379
@vijayakasinadhuni4379 6 ай бұрын
Super video. Chala chakkaga chepparu. Nijamga anchor kuda chala coolga neatga inteeview chesindi. Satyavani gari videos anni chusthanu naku chala ishtam avida matlde theeru chala baguntundi. Kani avida manasu open ayi matlade video ide 1st time chusanu. Chakkati roopam manchi vaksuddhi superga vuntayi. Realga ameni okasari directha kalavali anipinchindi ee video chusaka. Thanqsomuch to I Dream videos
@bbsjyothi512
@bbsjyothi512 6 ай бұрын
Soooper amma.chala chala baga chepparu.meeru oka strong inspiration to all women
@user-wx4wn8we6h
@user-wx4wn8we6h 6 ай бұрын
👏👏👏👏👏జై శ్రీ రామ్ 💐
@sharada.k3777
@sharada.k3777 5 ай бұрын
అమ్మ మీరు చాలా బాగా చెప్పారు మీలాగా ఎవరు చెప్పలేదు అమ్మ ఈ సమస్యను నేను ఫేస్ చేస్తున్నానమ్మా చాలా బాధగా ఉంటుంది అమ్మ
@vijayalakshmimullapudi6687
@vijayalakshmimullapudi6687 6 ай бұрын
Anchor కూడా మంచి ఆధ్యాత్మిక విషయాలు తో చక్కగా మంచి ప్రశ్నవేసి. భారతీ అమ్మ గారితో answer అందరికీ అర్థమయ్యేలా. చెప్పారు.నిజంగా చిన్న దానివైన ఇద్దరికీ ధన్యవాదములు. ఇంటర్వ్యూ అందరికీ తెలియాలి.tq❤❤❤❤❤❤❤❤❤❤
@user-eu9ww7wj5c
@user-eu9ww7wj5c 5 ай бұрын
❤❤
@balvenikudupudi5127
@balvenikudupudi5127 6 ай бұрын
Meeku paadabhi vandanalu talli naa abhi prayalu kooda same talli meeru cheppinave nenu cheputanu talli
@yallapragadasaroja774
@yallapragadasaroja774 6 ай бұрын
అమ్మా.. మీరంటే నాకు చాలా ఇష్టం.. మీ పేరు కూడా నాకు తెలీదు. కానీ మీ మంచి అర్ధమంతమైన భాషనలే మీ పేరు.. నా ద్రుష్టి లో.. 🙏🙏🙏💐
@gandavallapadmaja3200
@gandavallapadmaja3200 6 ай бұрын
అమ్మ మీరు ఇచ్చే సందేశం ఎంతో విలువైనదిగా మన యొక్క సనాతన ధర్మాన్ని తెలియజేసే విధంగా ఉంటుంది. ఎప్పుడైనా సరే మిమ్మల్ని కలవాలని నా సంకల్పం.
@GhantaLakshmi
@GhantaLakshmi 6 ай бұрын
😢 ఉబ్
@sakhamurirajakumari2777
@sakhamurirajakumari2777 6 ай бұрын
నమస్కారం మేడమ్ గారు. మీ నిండుతనం, మీ మాటలు అంటే నాకూ చాలా ఇష్టం. ఒకసారి మీరు ఎవరో కూడ నాకూ తెలియ నప్పుడు మిమ్మల్ని చూడటం జరిగింది. Vizag lo ఉన్న మురళీ నగర్ ప్రాంతం లో వనిత వాకర్s Park కి వచ్చారు. అప్పుడు నేను attend అయ్యాను. ఆ రోజే మీ వివరాలు తెలియడం, అప్పటినుంచి మీ మాటలు వినడం జరుగు తుంది. నాకూ బొట్టు, మెట్టెలు, నల్ల పూసలు అంటే చాలా ఇష్టం కానీ దురదృష్ట వసస్తు అవి కోల్పోవడం జరిగింది. నాకూ ఇప్పుడు 68 yrs పూర్తి కావస్తున్నది. నేను నిండుగా బొట్టు పెట్టుకో వచ్చా. శ్రీ గరికపాటి గారు కూడ తప్పు లేదు అన్నారు. మీ వారు MES లో job చేసే వారని లోగడే తెలుసు కున్న ను. Smt Kompella మాధవిలత గారి తండ్రి గారు కూడ MES లో చేశారు అని తెలుసు కున్న ను. నేను, మా వారు కూడ MES లోనే చేసి రిటైర్ రిటైర్ అయ్యాము. ధర్మ క్షేత్రం ఎక్కడ ఉంది? అక్కడ సేవ చేసే మార్గం ఉందా, దయచేసి తెలిపగలరు.
@sarisirao3645
@sarisirao3645 6 ай бұрын
Amma madeena guda lo, deepthisree nagar lopala ki velthe Sree Dharma Puri ani vundi akkada eme vuntaru
@rajaeswarisatyam3161
@rajaeswarisatyam3161 5 ай бұрын
ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంక చెయ్యవలసిన ది గా మనవి
@podrallavaralakshmi
@podrallavaralakshmi 5 ай бұрын
😭😭😭😭😭😭😭super amma
@saradatelugu7032
@saradatelugu7032 6 ай бұрын
అమ్మ నమస్కారం సత్యవాణి గారు మీరు సత్యమే మాట్లాడుతారు నీ తల్లిదండ్రులు చాలా మంచి పేరు పెట్టారు మీవారు మాకు కొంచెం బాధ వేసింది అయినా మీ వారు లేరని నేను మాకు అలా కనిపించరాదు మీరు చేతి నిండుగా గాజులు వేసుకోవాలి ఈసారి ఇంటర్వ్యూలో మీరు మాకు నిండుగా కనిపించాలి అమ్మగారు
@gandhinewschannel9410
@gandhinewschannel9410 6 ай бұрын
సత్యవాణి గారి సందేశం అమృతం... సురేఖ గారి ఇంటర్వ్యూ అత్యద్భుతం..
@anuradhaseethamraju4529
@anuradhaseethamraju4529 6 ай бұрын
100% CORRECT AMMAA!! MEERU CHEPPINDHI🙏🙏🌹🌹
@sirishasriram1930
@sirishasriram1930 5 ай бұрын
🙏, meeku naa namaskaralu
@savitrip1649
@savitrip1649 6 ай бұрын
చాలా చక్కని విలువైన విషయాలు మాట్లాడారు సత్యవాణి గారు 🙏🙏🙏
@syamalapatnaik4680
@syamalapatnaik4680 6 ай бұрын
సత్యవాణి అమ్మ చాలా చక్కటి జీవిత సత్యాలు చెప్పేరమ్మ నమస్యులు
@varalakshmi7458
@varalakshmi7458 6 ай бұрын
Amma tq❤❤❤❤❤❤
@vlnrao4096
@vlnrao4096 6 ай бұрын
అన్నపూర్ణ స్వరూపం అయిన శ్రీమతి సత్య వాణి గారు మహిళా లోకానికి ఆదర్శం.
@user-dk5eq9nk1k
@user-dk5eq9nk1k 6 ай бұрын
Satyavani sister is devatha.i have seen compleate video it is very sweet and learn lot of things. The anchor is very good towards sathyavathi sister lot of given respect andask so many questions politely and we got opportunity to learn. I am very thankful to idea channel .
@lakshminandula5303
@lakshminandula5303 6 ай бұрын
గోరక్షణకొరకు .. నిరాహార దీక్ష , చెరసాల నిర్భంధము..🤝 జగమంత కుటుంబము.. 👌
@apparaokotana2833
@apparaokotana2833 6 ай бұрын
Amma meku sathakoti namasumajililu padabivandanalu 🙏🙏🙏
@swaroopareddy7316
@swaroopareddy7316 6 ай бұрын
జై శ్రీరామ్ అమ్మ ❤ చాలా చక్కగా చెప్పారు కాసేపు అ లలితా అమ్మవారు మాట్లాడినట్లు అన్నీపీఛీందీ థాంక్యూ అమ్మ ❤👌👌🙏
@munipalle21
@munipalle21 6 ай бұрын
Surekha as an anchor you are doing a wonderful job. Satyavani madam is always excellent. God bless all
@raparthipadma
@raparthipadma 6 ай бұрын
Amma garu chala thanks
@coolkids7170
@coolkids7170 5 ай бұрын
Super amaa
@lakshminandula5303
@lakshminandula5303 6 ай бұрын
తండ్రి ప్రోత్సాహ ము, భర్త అండదండలు , సత్ప్ర వర్తన ముందుకు నడిపినై..👍
@sujathagada7532
@sujathagada7532 6 ай бұрын
🙏కుంకుమ ని మతానికి,భర్త కు ముడి వేయకండి.🙏 పసుపు,కుంకుమ లో ఔషద గుణాలు ఉన్నాయి అని గతంలో అమ్మ చెప్పారు.భూమధ్య స్థానంలో నాడుల ఒత్తిడిని సమస్థితిలో ఉంచుతుంది కుంకుమ. తిలకం గా కుంకుమ ధరించడంలో.. కుంకుమ ఇచ్చే అలంకారం ముందు వస్త్ర,బంగారు ఆభరణాల అలంకారం సైతం వెలవెల పోతాయి.
@damayanthinethala777
@damayanthinethala777 6 ай бұрын
Qq2❤
@damayanthinethala777
@damayanthinethala777 6 ай бұрын
2qw mm
@subbalakshmisubramanyam242
@subbalakshmisubramanyam242 5 ай бұрын
Jai sriram 🙏🙏🙏
@rameshv4100
@rameshv4100 6 ай бұрын
Pancha bhootha aaraadhana, paryavarana nirlakshyam gurinchi Baga chepparu.
@narammallareddy5302
@narammallareddy5302 6 ай бұрын
Satyavani madamgaaru kaalanugunanga ee samajaaniki manchijaragalante eadi ansarinchaalo, eadi anusarinchakudado chakkar vivarinchaaramma ilantivaalu samajaniki chaala avasaram. Anchor sukannya gaaru prasninchina vidhanam chaala exlentga unnadi mee iruvuriki dhannyavadamlu.Jai sreeram🙏🙏🙏🙏🙏
@mangamamillavlogs94
@mangamamillavlogs94 6 ай бұрын
అమ్మ చాలా బాగా చెప్పారు మీ లాంటి వాళ్ళు మాకు ఆదర్శం 🙏🙏🙏🙏
@rajakoli1833
@rajakoli1833 6 ай бұрын
Good topics,good luck 🙏
@achyutaramaludanturthi9334
@achyutaramaludanturthi9334 6 ай бұрын
. ఈ‌విషయం అందరికి తెలిసేలాపెచారం అఇతే చాలా బాగుంటుంది.మీకుధన్యవాదాలు
@rupadevichalla3864
@rupadevichalla3864 6 ай бұрын
Jai sre ram amma mi interview chudadam ma adrustamu ga bavishunnamu
@praveenak7737
@praveenak7737 6 ай бұрын
Chala baga cheparuamma
@Prasad1942-bm5bf
@Prasad1942-bm5bf 6 ай бұрын
Very good opinion .Amma meeku namaskaramulu A great suggestion to married women as not hurt to other ladies.thank u amma
@damudeepika786
@damudeepika786 6 ай бұрын
Awesome Interview ❤❤❤❤ tanks alots amma .
@arunatella4600
@arunatella4600 6 ай бұрын
తాళి బొట్టు ఎందుకు తీయాలి అని మీరు అడిగిన ప్రశ్న...ఒక అద్భుతమైన విస్పోటనం...మాలాంటి సంస్కరణ వాదులకు ఇది పెద్ద చేయూత...అమ్మా మీకు ధన్యవాదాలు🙏🏻🙏🏻🙏🏻👏
@bhagyalakshmikalakuntla8044
@bhagyalakshmikalakuntla8044 6 ай бұрын
🙏🙏🙏💐💐
@madhavilathaboddapati9800
@madhavilathaboddapati9800 6 ай бұрын
Jai sriram
@harshavardhanalagari3915
@harshavardhanalagari3915 6 ай бұрын
🙏 జై శ్రీరాం జై హనుమ 🙏
@sunitakakumanu2565
@sunitakakumanu2565 6 ай бұрын
🙏🏼🙏🏼🙏🏼👌👌👍👍అయోధ్య శ్రీ రామ విగ్రహప్రతిష్ట పాలకులకు ప్రజల మనోబుద్ధి సమాజహితముగా పయనించాలని అప్పుడే ఆ శ్రీ రామునికి నిజమైన నమస్కారములు సనాతన ధర్మము పాటించినట్లు
@sharmapillalamarri3341
@sharmapillalamarri3341 6 ай бұрын
అత్యద్భుతజ్ఞానప్రసంగం. ధన్యోస్మి!!!!!
@kvrprasad5897
@kvrprasad5897 6 ай бұрын
Amma chala Bagundi chala manchi visayam chepparu
@rajakoli1833
@rajakoli1833 6 ай бұрын
JAI SRI RAM,Jai Jai Sri ran🙏👌🧘🇮🇳
@geethareddy4442
@geethareddy4442 6 ай бұрын
Chala bavndi mi yancaring tq so much Amma ante Antho estam Naku Jai shree krishna 🙏
@kamalakaradepu7223
@kamalakaradepu7223 6 ай бұрын
సూపర్ అమ్మ మీరు చెప్పింది 🙏
@baludelhi4223
@baludelhi4223 6 ай бұрын
Very nice interview with smt satya vani garu.
@ramakoteshwrraoveginati9965
@ramakoteshwrraoveginati9965 6 ай бұрын
Very true mostly really hanstly really super stor of the world Hero my dear madam garu meeku 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏🌹🌹💙💙❤️❤️🎉🎉💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏🌹🌹❤️❤️🎉🎉💙💙💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏
@ramakoteshwrraoveginati9965
@ramakoteshwrraoveginati9965 6 ай бұрын
My name rk Reddy Kdp Ap india Heda office delhi sreendhi RSS GROUP Of The India GAVARANAMENT COMPANY LMTD of the company limited 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏
@nagaranirajampeta6365
@nagaranirajampeta6365 6 ай бұрын
Amàvadanamulu
@gnaneshwarimeda6406
@gnaneshwarimeda6406 6 ай бұрын
Pray for God's blessings shower on u always
@kjsuvarna7657
@kjsuvarna7657 6 ай бұрын
Tq.AMMA . V.GOOD INTERVIEW 🎉
@devamani1742
@devamani1742 6 ай бұрын
Jai Sri ram🙏🙏
@shakunthala9399
@shakunthala9399 6 ай бұрын
జై శ్రీ రామ్ 💐🙏 చాల మంచి మాటలు చెప్పరు అమ్మ 🙏🌹❤️ చాల మంచి సందేశం ఉంది అండీ మీ మాటల్లో జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏
@neerajasathyanarayana4854
@neerajasathyanarayana4854 6 ай бұрын
P
@kurapathibhuvana3903
@kurapathibhuvana3903 6 ай бұрын
Bagacheppinaru ammagaru
@sriravalichaganti4227
@sriravalichaganti4227 5 ай бұрын
Chala baga chepparamma miru cheppina vatiki mahalalu andaru support cheste samajam chala baguntundamma Anchor garu baga questions baga adigaramma
@neerajaranidharmapuri3721
@neerajaranidharmapuri3721 6 ай бұрын
ఎంత చాలా భాగా చెపుతుఉన్న రు అమ్మ, ❤❤❤
@sarojamandala6110
@sarojamandala6110 6 ай бұрын
Xl
@user-by6kp4ex1x
@user-by6kp4ex1x 6 ай бұрын
Super madam
@saradhadevinamagiri9620
@saradhadevinamagiri9620 6 ай бұрын
Madam you are telling very good information about these things.
@josyulasarada495
@josyulasarada495 6 ай бұрын
Mee matalu mamalni eppudu prabhavitam chestai amna🙏🏽🙏🏽🌹🌹
@ramadevi8430
@ramadevi8430 6 ай бұрын
Amma chala baga cheaparu
@hymavathitummala3214
@hymavathitummala3214 6 ай бұрын
.సత్యవాణి.. గారు చాలా చక్కగా చెప్పారు మీరు చెప్పే విషయాలు వాటిల్లో..మంచిని తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాటిల్లో. తప్పులు వెతికే మూర్కులు ఉన్నారు వాళ్ళ పిచ్చి కామెంట్స్ పట్టించుకోకండి మీకు ఆరోగ్యాన్ని ఇవ్వాలని భగవంతుడిని కోరుకుంటున్నాను
@veeramanisunkara1114
@veeramanisunkara1114 6 ай бұрын
Jai sri ram.
@Subbarao1977kondragunta
@Subbarao1977kondragunta 6 ай бұрын
Nice
@user-ec6sb4lx5c
@user-ec6sb4lx5c 6 ай бұрын
Akka Amma tho matladali anipisthudi chala baga chaparu
@sumalathavarnakavi7261
@sumalathavarnakavi7261 6 ай бұрын
Chala Baga chepparu andariki inspirational interview😊
@samnishra
@samnishra 6 ай бұрын
Jambe dadhaame👌👌🙏
@meenak7272
@meenak7272 6 ай бұрын
Surekha your Telugu is good. Keep it up. Our mother tongue. Satyavani garu namaste and keep advising us.
A clash of kindness and indifference #shorts
00:17
Fabiosa Best Lifehacks
Рет қаралды 113 МЛН
Little girl's dream of a giant teddy bear is about to come true #shorts
00:32
Что делать если закрыли на балконе
0:31
He doesn’t like illusions
0:17
V.A. show / Магика
Рет қаралды 12 МЛН
Батя в общественных местах 😇
0:46
Время горячей озвучки
Рет қаралды 1,5 МЛН
Что делать если закрыли на балконе
0:31
La emociones de Bluey #歌ってみた #bluey #burrikiki
0:13
Bluey y BurriKiKi
Рет қаралды 12 МЛН