Bharathi Bharathi Uyyalo Lyrical | Razakar | Anasuya | Gudur Narayan Reddy | Yata | Bheems Ceciroleo

  Рет қаралды 3,805,034

Aditya Music

Aditya Music

8 ай бұрын

Celebrate this festive season with this ethnic musical song Bharathi Bharathi Uyyalo from the movie Razakar, starring Raj Arjun, Bobby Simha, Anasuya, Vedhika.
Stay updated with the latest videos, Subscribe on the link - bit.ly/adityamusic
🎧 Song Credits:
Song Name : Bharathi Bharathi Uyyalo
Music Director: Bheems Ceciroleo
Singers : Mohana Bhogaraju, Bheems Ceciroleo, Spoorthi Jithendar
Lyricist: Kasarla Shaym
🎵 Musicians Credits:
Song Composed and Arranged by Bheems Ceciroleo
Rhythms: Pawan Kumar
Keybaords: Sai Kumar
Live Rhythms: Chiranjeevi, Anil Robin, Ganesh
Chorus-Brinda, Aparna Nandan,Rachitha, JayaSri
Chief Session Recording Engineer - Rakesh Mickey
Vocals Recorded at Jubilee10 Studio (Hyderabad)
Song Mixed and Mastered by Sv Ranjith (Chennai)
Music Coordination: Anb coordinators (HYD)
Musicians Co-Ordinator: Nagesh Kandukuri
Movie Name - Razakar
Cast - Raj Arjun, Bobby Simha , Anasuya, Vedhika
Banner - Samarveer Creations LLP
Producer - Gudur Narayan Reddy
Director - Yata Satyanarayana
Music Director - Bheems Ceciroleo
DOP : Ramesh Kushendar
Executive Producer : AnjiReddy Pothireddy
Editor : ThammiRaju
Action : Naba , Navakanth
Lyrics : Suddala Ashokteja , Kasarla Shyam
Choreographers : Prem Rakshit , Suchitra Chandrabose
Production Designer : Thirumala M.Thirupathi
Costume Designer : Pooja Vangala
VFX : Raghav Thammareddy , D.V Ramanathan
Production Controller : Aravind Reddy
P R O : Vamsi Kaka
Digital Marketing : Walls & Trends
Audio On Aditya Music
#Bharathibharathiuyyalo
#Razakar
#Bobbysimha
#Rajarjun
#Anasuya
#Vedhika
#Bheemsceciroleo
#Latesttelugusongs
#Telugunewsongs
#Telugupopularsongs
------------------------------------------------------------------------------------------
Enjoy and stay connected with us!!
►Subscribe us on KZfaq: bit.ly/adityamusic
►Like us on Facebook: / adityamusic
►Follow us on Twitter: / adityamusic
►Follow us on Instagram: / adityamusicindia
►Follow us on LinkedIn: bit.ly/2Pp6ze3
SUBSCRIBE Aditya Music Channels for unlimited entertainment:
►For South Indian Dubbed Movies in HD: / adityamovies
►For Songs with Telugu Lyrics: bit.ly/3cpQuFH
►For Devotional Songs: / adityadevotional
→"మా పాట మీ నోట" Telugu Lyrical Songs / @mapaatameenota
→Latest Tollywood Lyric Video Songs - bit.ly/1Km97mg
→Ever Green Classics - goo.gl/1fZEDy
→Popular Jukeboxes - goo.gl/LNvAIo
→Telugu Songs with Lyrics - goo.gl/7ZmgWT
→Latest Telugu Hits 2023 -rb.gy/27o63
→Tollywood Trending Telugu Songs-bitly.ws/X46T
© 2023 Aditya Music India Pvt. Ltd.

Пікірлер: 2 500
@adityamusic
@adityamusic 7 ай бұрын
Prepare to be swept away with the timeless love songs : bit.ly/3Sq1yoM
@ramubollam5319
@ramubollam5319 3 ай бұрын
Avunu... Anna
@pendyalanaresh511
@pendyalanaresh511 2 ай бұрын
😊😊😊😊😊😊😊​@@ramubollam5319
@rangeeth123kap
@rangeeth123kap 2 ай бұрын
Correct Anna
@aluguvellisaranya8542
@aluguvellisaranya8542 2 ай бұрын
​@@ramubollam5319❤❤❤
@Babu-km2ie
@Babu-km2ie 2 ай бұрын
Really...asalu Telangana has been given during Congress time...
@Pavansolo.traveler
@Pavansolo.traveler 7 ай бұрын
ఈ పాట వింటునప్పుడు మా నాయనమ్మ లు అమ్మమ్మ లు ఎంత నరకం అనుభవించారో తెలుస్తుంది ,నా తెలంగాణ ఆడపచ్చులకు శిరస్సు వంచి పదాభి వందనలు🙏🙏🙏🙏🙏
@pullepulic3278
@pullepulic3278 3 ай бұрын
@vvr4845
@vvr4845 3 ай бұрын
Ma nanamma cheppindi battalu vippinchi bathukamma aadinchindranta ..
@saikumarkodam9569
@saikumarkodam9569 3 ай бұрын
🥺​@@vvr4845
@yesbhadra6696
@yesbhadra6696 Ай бұрын
విద్యార్ధుల జీవితాలు నాశనం చేసి, పాటలు పడుతున్నావు కద లిక్కర్ కవిత. మా దరిద్రం కవిత అంటే పద్యం అనుకున్నారా, కాదు మద్యం
@madhuvarma4633
@madhuvarma4633 8 ай бұрын
దమ్మున్న పాట....రాసిన వారికి, పాడిన వారికి...పాడించిన వారికి.....🙏🙏🙏
@shivanshu944
@shivanshu944 8 ай бұрын
ఇంత మంచి పాట రాసిన కాసార్ల శ్యామ్ గారికి ధన్యవాదములు. పాట పడిన మోహన భోగరాజు ki ధన్యవాదములు
@rajenderreddyvelmareddy7831
@rajenderreddyvelmareddy7831 8 ай бұрын
మోహన భోగరాజు మీ వాయిస్ 👌🙏
@akhilkumarnelapatla5313
@akhilkumarnelapatla5313 8 ай бұрын
బలగం సినిమా ల ఈ సినిమా కూడా ప్రతి గ్రామం లో షో వేసి ప్రజలకు చేత్యనం తీసుకురావాలి...
@jamapalashiva959
@jamapalashiva959 3 ай бұрын
Avunu anna
@srikanthgoud387
@srikanthgoud387 3 ай бұрын
Yes anna ma vlg li nenu vepinchale chusta
@RamanaYadav-cc3yn
@RamanaYadav-cc3yn 3 ай бұрын
👍👍👍
@naveeenkumar5394
@naveeenkumar5394 3 ай бұрын
ఈ సినిమా ఏ మాత్రం కూడా ప్రచారం జరగడం లేదు దీన్నీ ప్రచారం చేయండి దయచేసి
@madhumudiraj941
@madhumudiraj941 3 ай бұрын
S
@saigoudchevigoni8427
@saigoudchevigoni8427 8 ай бұрын
ఆ మరక కొడుకుల్ని ఉయ్యాలో ఊరు నడిమిట్ల నరకాలి ఉయ్యాలో 👏👏👏👏👌👌👌👌🔥🔥🔥....✊✊ రక్తం మరుగుతుంది పాట వింటుంటే ✊✊✊
@umamahesh424
@umamahesh424 8 ай бұрын
🙏🙏🙏🙏👍
@mamidisubbarao
@mamidisubbarao 8 ай бұрын
మనకి ఇలాంటి ఆలోచన వస్తుందనే ktr బాధ. ఈ సినిమా అందరు చూడలి. గుర్తు పెట్టుకోవాలి. హిందువులు ఐక్యం కావాలి. మళ్ళీ ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్త పడాలి. చరిత్ర మరిచిన వాడికి భవిష్యత్ లేదు
@spandanareddy9358
@spandanareddy9358 8 ай бұрын
​@@mamidisubbaraosiggu undali society antey hindhu muslim kadhu a razakar vadu muslim kavochu kani vadi venka unnadhi anati reddy velama doraley mari varini emi chedhem
@mamidisubbarao
@mamidisubbarao 8 ай бұрын
@@spandanareddy9358 సిగ్గు దేనికి.
@SKI2315
@SKI2315 8 ай бұрын
Uko uko uko
@nationalistpoint4285
@nationalistpoint4285 8 ай бұрын
తెలంగాణకి ఊపిరి అయిన పాటమ్మతో మరుగుపడ్డ తెలంగాణ చరిత్రని తట్టిలేపే ప్రయత్నం చాలా గొప్పది.
@SKI2315
@SKI2315 8 ай бұрын
😂😂😂😂😂
@Sai-gu9oz
@Sai-gu9oz 4 ай бұрын
​@@SKI2315Enduku Nagutunnav 😡
@truedemocracy2173
@truedemocracy2173 4 ай бұрын
​@@SKI2315shaik Bhai.....lopala edsukunta, bayatiki navvudu chaala kastam kada😂 Dongaaa😅
@chadrashekar2097
@chadrashekar2097 3 ай бұрын
​@@SKI2315pakistan vadiva...
@ChinnaLokesh-or1ug
@ChinnaLokesh-or1ug 3 ай бұрын
​@@SKI2315turaka turake Pakistani kukka 🇵🇰🇵🇰🇵🇰😂😂
@nnssrr7543
@nnssrr7543 3 ай бұрын
నేను ఆంధ్ర పౌరుడిగా చెప్తున్నా. ఇంత గొప్ప చిత్రం ఇంతవరకు చూడలేదు. దీనికి రాష్ట్ర ,జాతీయ అవార్డులు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా అనసూయ గారు కనిపిస్తే ఆమె పాదాలకు నమస్కారం చేయాలనిపిస్తోంది. ఈ చిత్ర దర్శక నిర్మాతలు, నటీ నటులు ను, సాంకేతిక నిపుణులనుగ్రామ గామాన సత్కరించాలి.
@chadrashekar2097
@chadrashekar2097 3 ай бұрын
Andhra & rayalaseema prajalu lucky... British government lo happy brathikinaru.... Telangana people mosapoyaru.... But ... Alavataindi.. . Ippudu congress kuda razakar government.... Ap lo okka alluri sitha ramaraju garu vunnaru ... Telangana lo prathi village lo vunnaru.. But gurthimpu ledu...
@naveenarrola1775
@naveenarrola1775 3 ай бұрын
Same feeling bro
@nelantibalaji6521
@nelantibalaji6521 3 ай бұрын
ఇది సినిమా కాదు మన చరిత్ర అందుకే ఇంత హృదయం ద్రవిస్తది ❤❤❤
@bunty7694
@bunty7694 3 ай бұрын
nuv inka sagame chusavu 😂
@naveenmedari5111
@naveenmedari5111 16 күн бұрын
Ee OTT platform lo undi
@satishkumar-wb9qc
@satishkumar-wb9qc 8 ай бұрын
గూడూరు నారాయణరెడ్డి గారు యావత్ హిందూ సమాజము రుణపడి ఉంది పాదాభివందనం చేస్తుంది🙏
@kanna9697
@kanna9697 8 ай бұрын
అనుసుయ గారికి ఈ మూవీ మంచి గుర్తింపు తెచ్చేలా ఉంది 👍👍👍👍👍
@prasannaraosana5770
@prasannaraosana5770 8 ай бұрын
Lekapothe anasuya yevariki teliyada yenti already fame lo unnavallane inka fame chestadi e industry kotha vallaki avakashalu Este kada e aunty la ni screens mida chuse dourbhagyam thapputhadi manaki
@prasannaraosana5770
@prasannaraosana5770 8 ай бұрын
Even I acted in this song nenu yentha varaki kanipistano chudali song lo 🙄
@user-lz4jf3oz5m
@user-lz4jf3oz5m 8 ай бұрын
😂😂😂
@bhargavadharmana4045
@bhargavadharmana4045 8 ай бұрын
​@@prasannaraosana5770n⁰
@praveenscreativeworld
@praveenscreativeworld 8 ай бұрын
@@prasannaraosana5770 screen presence and face value ani okati vuntadhi, anasuya garu screen presence and body language, expressions,dance..she is top of the knotch...,evadu padithe vallu e song ni cheyaleru .. Telangana vallu ayethe understand the pain..she adapt that thing ..andhuke song antha bagundhi,and nuv e song lo vunnava, nuv ammaie va,abbhai vaa. ? Ekkada vunnav nuvvu
@Jaisriram1530
@Jaisriram1530 8 ай бұрын
తెలంగాణా ప్రజల అవమానాల్ని, పోరాటాన్ని చాలా చక్కగా వివరించారు ఈ పాటలో 💐💐
@ravilingala852
@ravilingala852 3 ай бұрын
న ఇంకా బుద్ధి రాలేదు తెలంగాణ ప్రజలకు అక్కడ తెలంగాణ ప్రజలు కాదు అక్కడ హిందువులు ముందు నేను హిందువుని తర్వాతే నేను తెలంగాణ వాడిని ఆంధ్ర వాడిని కర్ణాటక వాడిని కర్ణాటక ఎన్ని అని ఆలోచించిన రోజే ఈ మరకలను తరిమి కొట్ట గలం
@varanasitv4271
@varanasitv4271 3 ай бұрын
అమ్మా..అనసూయమ్మా..ఎంత చక్కగా ఉన్నావో ఈ సినిమాలో...ఆ నాటి‌ నా‌ తెలెంగాణ తల్లులు పడిన బాధను నువ్బు‌ నటించి చూపించావు. భారతి భారతి వుయ్యాలో...నైజాము నిలదీసి నరకాల వుయ్యాలో...రజకర్ల గుడ్డలూడ దీసి వుయ్యాలో... నెత్తి‌మీద ఉచ్చ పొయ్యాల ఉయ్యాలో...ఎంత భయంకర మైన జీవితాల్ని గడిపారో మన తెలెంగాణా తల్లులు..బిడ్డలు..అయ్యలు..నీ బాంచను కాల్మొక్త...తోటి హిందూవులే శత్రువులు అయ్యారు. రెడ్లు...దొరలు..పట్వారీలు..దేశము ఖ్ లు నైజాము తొత్తులుగా మారి జన జీవితాన్ని అస్తవ్యస్తం‌ చేశారు.‌తలచు కొంటేనే భయం‌ కలుగుతుంది. ఇప్పటికీ స్వార్థ పరులైన ఈ రాజ కీయ నాయకులకు కనువిప్పు కలగ లేదు.‌ చరిత్ర తెలుసుకొని ఈ దేశాన్ని రక్షించడానికి ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకోవాలి.
@NaagaRaju-pu1pv
@NaagaRaju-pu1pv Ай бұрын
No caption annagaru.
@rasputin7880
@rasputin7880 3 ай бұрын
I am from Kerala. I saw the film yesterday. (16.03.2024).Heart Touching movie. No words to say. Bharat Mata Ki Jay. 🇮🇳💪
@ANILKUMAR-pm7mn
@ANILKUMAR-pm7mn 3 ай бұрын
Plz vote for BJP anna bharatmatha ki jai
@santoshiamarapu3487
@santoshiamarapu3487 3 ай бұрын
Moive name pl
@rasputin7880
@rasputin7880 3 ай бұрын
@@santoshiamarapu3487 Razakar
@user-hv9fh7hv1v
@user-hv9fh7hv1v Ай бұрын
​@@santoshiamarapu3487 razakar
@bharath7296
@bharath7296 8 ай бұрын
ఒక్కపాట తో వందేమాతరం శ్రీనివాస్ అన్నాన్ని గుర్తు చేశావ్ భీమ్ సిసిరోలియో చాలా బాగా చేశారు సూపర్ సూపర్
@PavanKumar-wz2gk
@PavanKumar-wz2gk 8 ай бұрын
అసలైన భాగ్యనగర చరిత్ర కళ్ళకు కట్టినట్లు చూపించారు. నారాయణ రెడ్డి గారికి అభినందనలు. జై తెలంగాణ
@mans3926
@mans3926 8 ай бұрын
Narayana reddy congress ticket ivvadani bjp Loki poyina sannasi
@saicharanrailVlogs
@saicharanrailVlogs 8 ай бұрын
భాగ్యనగర చరిత్ర నా? 🙄🙄 అది మొత్తం తెలంగాణ చరిత్ర కాదా
@katipellyrishwanthreddy9878
@katipellyrishwanthreddy9878 8 ай бұрын
​@@saicharanrailVlogs bhayanagar ante hyderabad
@bunty7694
@bunty7694 8 ай бұрын
idi kadu tammudu doralu deshmukhs hindus eh mana adollani adincharu 😂
@bunty7694
@bunty7694 8 ай бұрын
​@@mans3926bjp paisal ichi chepinchindi bro cinma actually razakars pani chesinde reddy velama dorala kosam rajanna cinma chudleda😂
@pmahesh4405
@pmahesh4405 8 ай бұрын
చాలా రోజుల తర్వాత నా తెలంగాణ పడ్డ బాధలను మళ్లీ గుర్తు చేసుకున్నారు...... రజాకార్ మూవి యూనిట్ కు దన్యవాదాలు.
@venkatvenky9121
@venkatvenky9121 8 ай бұрын
అనసూజ మొకం లో , మన వాళ్ళు అనుభ వించిన ఆ బాధ కనిపిస్తుంది , సూపర్
@kasyapreddy
@kasyapreddy 8 ай бұрын
ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరు ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు జై హిందు రాష్ట్ర 🚩
@BHARATHKuMar-hr9wh
@BHARATHKuMar-hr9wh 8 ай бұрын
Thanks bro❤
@dasaridevraj4351
@dasaridevraj4351 8 ай бұрын
@@BHARATHKuMar-hr9wh kiosk John milk JJB
@raahulisam
@raahulisam 8 ай бұрын
Charithranu teesaaro vankaraga teesaaro teleekundaane leputunnaaraa. Doralaku thothullaaga enno charitra heena cinemaalu vastunnay
@shekarchandanagiri9307
@shekarchandanagiri9307 8 ай бұрын
👌👌👌👌👌👌👌🚩🚩🚩🚩🚩🚩🚩🚩
@krishnaking9196
@krishnaking9196 8 ай бұрын
😂 చరిత్రలో నిలవాలంటే ఆస్కార్ కొట్టండి రా బత్తాయిలు🤣🤣
@bharathbarupatla2734
@bharathbarupatla2734 8 ай бұрын
తెలంగాణ చరిత్ర చదివితేనే ఒళ్ళు జలజ రిస్తది అలాంటిది అసలయిన తెలంగాణ చరిత్ర తెరపై చూడపోతున్నం .... All the Best to entire RAZAKAR team.. song మాత్రం vere level... ❤🎉🙏😎💥
@ViswanathPranith
@ViswanathPranith 7 ай бұрын
వింటుంటే ఈ పాట ఉయ్యాలా కండ్లల్లో కన్నీళ్లు ఉయ్యాలా, చూస్తుంటే ఈ పాట ఉయ్యాలా రత్తం మరిగిపోతున్నాది ఉయ్యాలా, మర్సిపోయిన గతము ఉయ్యాలా మల్లా బూజు దులిపినారు ఉయ్యాలా
@kurmaraju4459
@kurmaraju4459 3 ай бұрын
🙏
@ideas_my_style
@ideas_my_style 2 ай бұрын
మీ పాట వింటుంటే ఉయ్యాలా....మళ్ల చైతన్యం ఒస్తుంది ఉయ్యాలా....నా మాట నమ్మితే ఉయ్యాలా.....వాళ్ళు పైకి రానే రారు ఉయ్యాలా.....మనమంతా కలిసుంటే ఉయ్యాలా....వాళ్ళ పప్పులు ఉడకావు ఉయ్యాలా.... .
@rameshnayak-xv7vl
@rameshnayak-xv7vl 8 ай бұрын
తెలంగాణ కరువుతో కటకటలాడుతుంటే తినడానికి తిండి తాగేతందుగు నిళ్ళకు కూడా భారమైన బతుకు ఇంకో నైజాం జలగలాగా పట్టి రక్తం తాగుతుంటే. బాద్రపదంలో వచ్చిన చిన్న వర్షానికి పూసిన పువ్వు కోసి పెరుస్తంటే మా బతుక్కి బువ్వ ఇవ్వవే బతుకమ్మ అని పాడితే ఇంకోలు డప్పు కొడితే ఒకళ్ళు గజ్జకట్టి నృత్యం చేస్తే వంద మంది చూత్తే మొదలైంది బతుకమ్మ ఎంత బాధ వేదన చావు కేక కన్నీళ్లు ఉన్నాయి ఇప్పుడు సరదాకి ఆడుకుంటున్నాము.
@Gladiator411
@Gladiator411 3 ай бұрын
🥺
@nukhathotichandu4139
@nukhathotichandu4139 3 ай бұрын
😢😢😢
@user-js6ge2sp2k
@user-js6ge2sp2k 3 ай бұрын
😢
@HappyGouldianFinch-sy6uh
@HappyGouldianFinch-sy6uh 2 ай бұрын
😢😢😢😢
@sathish5883
@sathish5883 8 ай бұрын
బతుకమ్మ పాట వింటుంటే మనసులో ఈదో తెలియని బాధ కలిచి వేస్తుంది.🙏🙏🙏🙏🙏🙏
@sandeepgouddudalashamshaba8064
@sandeepgouddudalashamshaba8064 8 ай бұрын
ఇన్ని రోజులు అనసూయ గారు అంటే..ఎలాంటి అభిప్రాయం ఉండేది కాదు.. ఇలాంటి రజాకార్ల రాక్షస క్రీడ పాట రూపంలో రూపొందించడానికి ఒప్పుకొని... మా ముందుకు వచ్చిన అనసూయ గారికి ఇక పై పూర్తి మద్దతు ఉంటాము...జై హింద్ జై భారత్
@buchibabub1189
@buchibabub1189 8 ай бұрын
చేసినవి అన్ని పోయాయా.....నీకు నచ్చిన ఒక్క పని చేస్తే అన్ని మర్చిపోయావా.... wow
@iloveindia4356
@iloveindia4356 8 ай бұрын
Gudi kattandi ra daniki anni thippukoni thirugedhaniki shem shem ra
@user-qx7lw8mo7x
@user-qx7lw8mo7x 8 ай бұрын
Verry puku gaa
@mallikharjunas2731
@mallikharjunas2731 8 ай бұрын
​@@buchibabub1189ఇంతకీ అంత ఘోరమైన తప్పు ఏమీ చేసిందో కొంచం చెప్పండి బుచ్చి బాబు.
@rrs9911
@rrs9911 8 ай бұрын
​@@buchibabub1189joker topi Rice bag batch spotted here 😂
@venkatreddy5824
@venkatreddy5824 3 ай бұрын
అనసూయ గారు ఫస్ట్ టైం ఈ మూవీ లో నాకు చాలా natural గా అనిపించారు... ఎందుకో తెలీదు... నాది తెలంగాణ కూడా కాదు... ఆంధ్ర లో నిజం అంటే గొప్ప రాజు... నిజాలు తెలిసే సరికి... నా హిందులువు ఎంత నరకం చూసారా అని కంటి నుంచి ఏడుపు వచ్చింది... నిజాం నిజాన్ని మూవీ రూపం లో చెప్పిన ఈ మూవీ యూనిట్ కి చాలా ధన్యవాదాలు...
@mudavathvenkatesh5353
@mudavathvenkatesh5353 8 ай бұрын
ఎన్ని సార్లు వింటే అన్ని సార్లు రక్తం ఉడుకుంటుంది 👌🙏🙏🙏
@pulenderreddy1125
@pulenderreddy1125 8 ай бұрын
పార్టీలకు అతీతంగా, ఈ సినిమాను సపోర్టు చెయ్యాలి, జై తెలంగాణ 🚩
@kavalishekhar5632
@kavalishekhar5632 8 ай бұрын
Super 🙏🙏
@chirushravs7399
@chirushravs7399 4 ай бұрын
MIM గాడు అస్సలు చేయడు..మరక కదా
@rajuambari8756
@rajuambari8756 8 ай бұрын
బతుకమ్మ తెలంగాణ లో వెరుచెయ్యలెం ❤❤ మోహన భోగరాజు మేడం వాయిస్ పాట కి ప్రాణం పోశారు... కసార్ల శ్యామ్ అన్నకి సలాం... బీమ్స్ సంగీతం సూపర్ 🎉🎉 అనసూయ మేడం సాంగ్ లో సూపర్ గా అభినయిoచరు...... జై బోలో తెలంగాణ....
@bommedathirupathi8015
@bommedathirupathi8015 8 ай бұрын
ఆనాటి మన పెద్దలు అనుభవించిన జీవితాన్ని నేటి సమాజం కోసం మన కళ్లకు కట్టినట్లు చూపించిన చిత్ర బృందానికి మంచి అద్భుతమైన సంగీతం అందించిన భీమ్స్ అన్న గారికి నా హృదపూర్వక అభినందనలు all the best team for RAZAKAR
@akularajenderbjpjammikunta6774
@akularajenderbjpjammikunta6774 8 ай бұрын
గత స్మృతులను కనులకు కట్టినట్లుగా చూపించిన నారాయణ రెడ్డి గారి ప్రత్యేక ధన్యవాదాలు
@user-yn9th6md7w
@user-yn9th6md7w 8 ай бұрын
కెసిఆర్ పరిపాలన మొత్తం కళ్ళకి కట్టినట్టు చూపెట్టారు... 👍👍
@vishalbogellibirthdaysongs681
@vishalbogellibirthdaysongs681 8 ай бұрын
​@@user-yn9th6md7w bro this song is not on kcr rule it the on Congress party and bjp party ruling time
@aravindyadav1012
@aravindyadav1012 8 ай бұрын
@@vishalbogellibirthdaysongs681 good joke
@bunty7694
@bunty7694 8 ай бұрын
chesinde reddy velama doralu😂
@meghanath5045
@meghanath5045 3 ай бұрын
​@@bunty7694he didn't show that 😂
@hindusthapower2640
@hindusthapower2640 8 ай бұрын
ఎన్ని దుష్టశక్తులు ఆటంకం కలిగించిన ఈ సినిమా రిలీజ్ కావాలి అని అ దేవుని కోరుతూ ఈ సినిమా లో యాక్టింగ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరున ప్రత్యేక ధన్యవాదాలు జై జై శ్రీరామ్ 🚩🙏
@GK-is4cn
@GK-is4cn 8 ай бұрын
Jai Telangana అను Jai sriram ఏంటి bey political fellow
@vr7713
@vr7713 8 ай бұрын
​@@GK-is4cnజై శ్రీరామ్ కి పాలిటిక్స్ కి సంబంధం ఏంటి bey
@ayyappat1295
@ayyappat1295 8 ай бұрын
JAI SHREE RAM
@hindusthapower2640
@hindusthapower2640 8 ай бұрын
@@GK-is4cn కుల గజ్జి వాళ్ల వల్ల ప్రాంతీయ గజ్జి వాళ్ల వల్ల దేశం సనాతన ధర్మం వేల సంవత్సరాలు బానిసత్వంలోకి పోయింది కోట్ల మంది హిందూ బంధువులు అన్యాయంగా చంపబడ్డారు ఆడవాళ్లను చిన్నపిల్లలను క్రూరాతి క్రూరంగా మానభంగం చేసి చంపేశారు ఈ ప్రాంతీయ గజ్జి వదలండి బ్రో జయహో మోడీ భారత్ 🚩🙏
@vr7713
@vr7713 8 ай бұрын
@@hindusthapower2640 సోదరా వాళ్ళకి ఆ కులగజ్జి ఉండాలి అంటే ముందు మతం ఉండాలి అని తెలియదు
@snowleopard3925
@snowleopard3925 8 ай бұрын
I am a Indian from North (Bihar state) I can't even understand a single line of this song but still I fell in love with this song. Its my request to all my fellow hindu brothers and sisters in Telengana and Andhra lets unite for the cause of hindutva and not allow these politicians to divide us on the basis of cast, language, region, gender etc. we are hindus and its our prime duty to defend our only nation that is Bharat from all these vidharmis. Bharat Mata ki Jai
@BuraSrinivasSpokenEnglish.
@BuraSrinivasSpokenEnglish. 3 ай бұрын
Yes ,the massacre done by Muslim rulers in Telangana before and after independence
@SatheeshThippani
@SatheeshThippani 8 ай бұрын
చాల చక్కగ రూపొందించినరు పాటను ఇసినిమాలో కొరకు కష్టపడ్డ వారందరికీ ధన్యవాదములు
@kommusrinivasmudiraj
@kommusrinivasmudiraj 8 ай бұрын
ఈ దసరా నవరాత్రి బతుకమ్మ ఉత్సవాలలో ఈ పాటతో హిందువులను జాగృతం చేయాలి ⛳
@narasimhacharyyadagiri1101
@narasimhacharyyadagiri1101 8 ай бұрын
Yes.
@DoddiJagadish-fi5lc
@DoddiJagadish-fi5lc 8 ай бұрын
Correct 💯👍👍
@thinksmart4067
@thinksmart4067 8 ай бұрын
Yes
@harshavardhan3825
@harshavardhan3825 8 ай бұрын
🎉
@dhonipa1ism751
@dhonipa1ism751 8 ай бұрын
Yes
@fashonfitness
@fashonfitness 4 ай бұрын
తెలంగాణ ఇంకా మొద్దు నిద్రలోనే ఉంది .... కాబట్టే ఖాన్ గ్రెస్ ని గెలిపించిన్రు
@PraveenKumar-cy2nf
@PraveenKumar-cy2nf 3 ай бұрын
Ippatikina Telangana prajanikam kallu therichi rabothunna MP Elections lo BJP ni bhaari majority tho gelipinchali
@gnsh234
@gnsh234 3 ай бұрын
Telangana vallu ..moddhu nidra lo em leru... Kaani...vallaki edhuruga...nenunnau ane naayakudu kanipinchaledhu...( Bjp ) Lo....meeru cheppinatu nidra lo unte...malli..kach ra ..ne geliche vadu kada..
@paulogoncalves4092
@paulogoncalves4092 3 ай бұрын
Twaralo vestaru, janalu marali
@akuladinesh4682
@akuladinesh4682 3 ай бұрын
Congress e kada bro telangana ni vimukthi chesindi movie chudaleda vallabay patel congress e
@PraveenKumar-cy2nf
@PraveenKumar-cy2nf 3 ай бұрын
@@akuladinesh4682 adhe movie lo meeru correct ga gamaninchi artham chesukoni unte ela ane varu kaadu bro akkada Nehru gadu ela spandinchado chusara ikkada Telangana prajala maana pranalu pothuu smasanam la thayaravuthunte aa Razakarla chethullo Rules Regulations ani matlathada aa chattha vedava Nehru gadu..... Akkada Nehru chesindi Rajakeeyam aa movie lo meeru correct ga observe chesthe okathanu aa party nunchi raajinama chestha antaru ala jarigithe ekkada thana Congress party balheena padthundano leka credit vere vallaki velthundano alochinchade thappa prajala manchi em kaadu Asalu sisalina magadu asalina Desha bhakthudu Desham gurinchi Telangana prajala gurinchi elanti Rajakeeya swartham lekunda alochinchina varu mana SARDAR VALLABHAI PATEL🧡 GARU mathrame. Athaniki "STATUE OF UNITY" ani antha ethina vigraham pettadam kuda thakkuve manam entho runapadi unnam PATEL garki. Eroju mana chusthunna INDIA MAP ala undadaniki kaaranam mana PATEL garu. Aaayane lekunte eroju BHARATA DESHAM anedi mukkalu mukkalu ga undedhi. SARDAR VALLABHBHAI PATEL is the REAL "FATHER OF OUR NATION". JAI HIND✊BHARAT MATHA KI JAI🇮🇳🙏
@naveenv4234
@naveenv4234 3 ай бұрын
ಸರ್ದಾರ್ ವಲ್ಲಬಾಯ್ ಪಟೇಲ್ ಇರಲಿಲ್ಲ ಅಂದ್ರೆ ನಮ್ಮ ಅಖಂಡ ಭಾರತ ಹೇಗಿರುತ್ತಿತ್ತು ಎಂಬ ಕಲ್ಪನೆ ಈ ಸಿನಿಮಾ ನೋಡಿದ ಮೇಲೆ ಗೊತ್ತಾಗುತ್ತೆ.. ಪಟೇಲರು ನಿಜಕ್ಕೂ ಉಕ್ಕಿನ ಮನುಷ್ಯ.. ಇಂಥ ಒಂದು ಸಿನಿಮಾ ಕೊಟ್ಟಿದ್ದಕ್ಕೆ ಧನ್ಯವಾದಗಳು... ಭಾರತ್ ಮಾತಾ ಕೀ ಜೈ
@duvvalasavithri6597
@duvvalasavithri6597 3 ай бұрын
Love From Telugu
@mukeshkumarthipparthi3135
@mukeshkumarthipparthi3135 8 ай бұрын
అద్భుతం అన్న lyrics, music, singer,; రజాకార్ల అఘాయిత్యాలు గురించి అద్భుతంగా చెప్పారు. Salute మీకు,✊✊✊ జై భారత్ జై హింద్ 🚩🚩🇮🇳🚩🚩🔱🔱🔱✊✊✊✊🙏🙏💐💐💐💐💐💐👌👌👌👌👌👌
@pathiwaterproofing6934
@pathiwaterproofing6934 8 ай бұрын
Super, Excellent 👌👏👏 రజాకార్ రాక్షసుల అకృత్యాలను బతుకమ్మ పాట రూపంలో అందించిన గూడూరు నారాయణ రెడ్డి గారిని, ఈ సినిమాలో పాలు పంచుకున్న ప్రతిఒక్కరికి ధన్యవాదములు 🙏
@amreshlucky7347
@amreshlucky7347 8 ай бұрын
😍అనసూయ గారికి ప్రత్యేక ధన్యవాదలు 🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩🚩🚩
@ShivKumar-mw3rd
@ShivKumar-mw3rd 8 ай бұрын
ఈ సీజన్‌లో బెస్ట్ బతుకమ్మ పాట... ఒక నిజమైన చరిత్ర నీ తీష్ణందుకు రజాకార్ టీమ్ కి ఆల్ ది బెస్ట్..ఆ సమయంలో మన తెలంగాణ ప్రజలు ఎలా బాధపడ్డారో మనం ఊహించుకోవచ్చు
@chittemlaxmikanthareddy6839
@chittemlaxmikanthareddy6839 8 ай бұрын
రజాకార్ల ఆకృత్యాలను సామాన్యులకు సైతం అర్ధమయ్యే రీతిలో రూపొందించిన చిత్ర యూనిట్ కి అభినందనలు....
@ismartrakesh7600
@ismartrakesh7600 8 ай бұрын
ఈ బతుకమ్మ కి ఈ పాట మంచి విజయం సాధించాలి అని ఎంతమంది కోరుకుంటున్నారు ❤❤🎉🎉
@Trending_posts
@Trending_posts 8 ай бұрын
భారతి భారతి ఉయ్యాలో బంగారు భారతి ఉయ్యాలో (భారతి భారతి ఉయ్యాలో బంగారు భారతి ఉయ్యాలో) సూడమ్మ మా గతి ఉయ్యాలో నీకు బతుకమ్మ హారతి ఉయ్యాలో (సూడమ్మ మా గతి ఉయ్యాలో నీకు బతుకమ్మ హారతి ఉయ్యాలో) ఈ గునుగు పూలతో ఉయ్యాలో మా గోడు సెప్పినముయ్యాలో (ఈ గునుగు పూలతో ఉయ్యాలో మా దేవుడు సెప్పినముయ్యాలో) ఈ కట్లపూలతో ఉయ్యాలో మా గోస పరిసినం ఉయ్యాలో (ఈ కట్లపూలతో ఉయ్యాలో మా గోస పరిసినం ఉయ్యాలో) మా కొంగు తడవంగ కండ్లల్ల పెనుగంగా కంటికి మింటికి దార కట్టిందమ్మ భారతి భారతి ఉయ్యాలో బంగారు భారతి ఉయ్యాలో మా పల్లె తెల్లారే, ఆ బూట్ల సప్పుళ్ళ మా గల్లి బరువాయే గుర్రాల డెక్కల్ల ఒల్లంతా వాతలే, లాఠీల దెబ్బల్ల తాకితే రక్తాలే తుఫాకి డొక్కల్ల ఆ కోడి పిల్లల్ల ఉరికేటి జనాలు గద్ధోలె ఎత్తుకొని పోయేరు పాణాలు రజాకార్లు చేసే నెత్తుటి తానాలు సింపినిస్తారాకులై పోయే మానాలు రికామంటూ లేదు ఉయ్యాల ఆల్ల మీద మన్ను బొయ్య ఉయ్యాలో (రికామంటూ లేదు ఉయ్యాల ఆల్ల మీద మన్ను బొయ్య ఉయ్యాలో) ఆ నిజామోన్ని తెచ్చి ఉయ్యాలో ఈడ ఎల్లాడ దియ్యాలే ఉయ్యాలో (ఆ నిజామోన్ని తెచ్చి ఉయ్యాలో ఈడ ఎల్లాడ దియ్యాలే ఉయ్యాలో) ఓ, సంపుకుంట పోతే ఎన్నాళ్లిట్ల నోరు మూసుకొని ఉందాము ఇంట్ల బిడ్డ గొడ్డు మెతుకు అడ్డమైన బతుకు గంప సెట్ల మీద బట్ట ఏసినట్టు గుంజు గుంజుతుంటే ఈడ ఉండుడెట్లు ఉడకాలే ఉడకాలే ఉయ్యాలో వాడు ఉరకాలే ఉరకాలే ఉయ్యాలో (ఉడకాలే ఉడకాలే ఉయ్యాలో వాడు ఉరకాలే ఉరకాలే ఉయ్యాలో) ఆ మరక కొడుకుల్ని ఉయ్యాలో ఊరు నడిమిట్ల నరకాలే ఉయ్యాలో (ఆ మరక కొడుకుల్ని ఉయ్యాలో ఊరు నడిమిట్ల నరకాలే ఉయ్యాలో) ఊళ్లకొత్తే మన వంక సూత్తే సేను కాడ కాపు కాసి వడిసెల్లా రాళ్లేసి పిట్టలెక్క వాని ఇగ్గి కొట్టాలె కంది పొరకతోటి కములగొట్టాలె దొడ్డు దొడ్డు గుత్పలందుకొని వాని నడ్డి ఇరగ తంతే బొక్కలిరగాలే మంద జూస్తే కొడుకు ఉచ్చ బొయ్యాలె బొంద దవ్వి ఉప్పు పాతరెయ్యాలే కారపు నీళ్లెత్తి కండ్లల్లనే జల్లి ఎండు మిరపకాయ ముంత పొగలు బెట్టి రోకలి బండెత్తి సాకలి బండ మీదా తలపండు పగలంగ ఇయ్యర మయ్యర దంచి రజాకారులను ఉయ్యాలో రవుతులందుకొని ఉయ్యాలో రజాకారులను ఉయ్యాలో రవుతులందుకొని ఉయ్యాలో తన్ని తన్ని తరిమెయ్యాల ఆని ఇంట్ల పీనుగెల్ల ఉయ్యాలో తన్ని తన్ని తరిమెయ్యాల ఆని ఇంట్ల పీనుగెల్ల ఉయ్యాలో
@anithamudhiraj-kl9ht
@anithamudhiraj-kl9ht 8 ай бұрын
@user-oc7wc5mx2y
@user-oc7wc5mx2y 3 ай бұрын
మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో గొప్ప గొప్ప సినిమాలు వచ్చినాయి కానీ ఈ సినిమా మాత్రం తెలుగు వారికి గొప్ప సందేశం ఇచ్చింది గొప్ప విషయం ఏమిటంటే ఈ సినిమాలో నటించిన పాత్రలు వారు అందరూ ప్రతి ఒక్క పాత్రలో జీవించినారూ భవిష్యత్తులో ఇలాంటి గొప్ప సినిమాలు తీసి మన చరిత్ర అందరికీ భవిష్యత్తులో గుర్తుండాలి ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు జై తెలంగాణ🎉🎉🎉
@madhumedi2986
@madhumedi2986 8 ай бұрын
యాట సత్యనారాయణ అన్నది మా ఊరే ఈ సినిమా అన్నకి పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న🙏
@Naveen.rider143
@Naveen.rider143 8 ай бұрын
A vuru
@madhumedi2986
@madhumedi2986 8 ай бұрын
UTHATOOR YADADRI BHIVANGIRI(DISTRICT )
@sravanmamidala
@sravanmamidala 8 ай бұрын
Doubt ledu 👌
@maheshkavide4102
@maheshkavide4102 8 ай бұрын
Gudur narayana Reddy ma village
@venugoudgaddameedi9885
@venugoudgaddameedi9885 8 ай бұрын
చాల బాగుంది పాట తెలంగాణ లోని ప్రతి ఒక్కరి హృదయాలకు హత్తుకునేలా పాడుతూ ప్రజల్లోకి తీసుకొచ్చిన వాళ్లకు ధన్యవాదాలు
@renukapuli317
@renukapuli317 8 ай бұрын
చాలా బాగుంది అనసూయ గారు మీరు ఇలాంటివి ఇంకా తీయాలి
@kumarmettu9455
@kumarmettu9455 8 ай бұрын
ప్రతీ భారతీయుడు తప్పక చూడాల్సిన సినిమా... రజాకార్... అనసూయగారి మీద గౌరవం మరింత పెరిగింది
@sahara7134
@sahara7134 8 ай бұрын
Avnu
@vikramvvr
@vikramvvr 8 ай бұрын
Im razakar 😂
@vennamsreeram5882
@vennamsreeram5882 8 ай бұрын
రజాకార్ల రాక్షస చరిత్ర వింటే రక్తము మరగిపోతుంది
@pkfromkoppal
@pkfromkoppal 3 ай бұрын
ಜೈ ಹಿಂದೂಸ್ತಾನ್ ಬೋಲೋ ಭಾರತ್ ಮಾತಾಕಿ ಜೈ 🚩
@rajusamala4027
@rajusamala4027 8 ай бұрын
అద్భుతమైన పాట ఈ చిత్రం ఇప్పటి తరానికి ఆనాడు తెలంగాణ ప్రజలు ఎదుర్కొన్న బాధలను తెలియజేస్తుంది ఈ చిత్ర నిర్మాణం వెనుక ఉన్న నారాయణ రెడ్డి గారి కుమారుడు ప్రణయ్ రెడ్డి అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు
@karthikkumar8110
@karthikkumar8110 8 ай бұрын
అధ్భుతమైన పాట ఒక్కో అక్షరం తూటాల పేలింది 🙏🙏
@newhindipartymix2552
@newhindipartymix2552 8 ай бұрын
No one's talking about Elli 's strong moves and expressions . She gave her equal best here
@RK12rk543
@RK12rk543 3 ай бұрын
E patalo prathi okka padhaniki romalu nikkaboduchukuntunai theliyakundane kallalo nellu thiruguthunnai razakar palanalo mana vallu padda kastalu e pata lo okko padham ga marchi patani adhbhuthaga rasaru 🙌🙌 hands off 🙌🙌
@ranapratapsingh3416
@ranapratapsingh3416 4 ай бұрын
తెలంగాణ హిందువులు చేసిన త్యాగాలకు ఈ సినిమా నిదర్శనం.
@ravilingala852
@ravilingala852 3 ай бұрын
తెలంగాణ హిందువులు ఆంధ్ర హిందువులు ఇలాంటి పోకడలు ఇంకా అయిన మానండి సర్దార్ వల్లభాయ్ పటేల్ మీలాగా ఆలోచించి ఉంటే ఈరోజు ఇంకా నైజాం కాళ్ళ కింద నలిగి ఉండేది
@user-sf3dj9is8h
@user-sf3dj9is8h 3 ай бұрын
​@@ravilingala852 Andhralo Hinduvulu leru, antha Convert aipoinaaru 😂
@gnaneshwarsuryavamshi3733
@gnaneshwarsuryavamshi3733 8 ай бұрын
రజాకార్ల ఫైల్ అనే చిత్రం తీసి తెలంగాణ చరిత్రను కళ్ళ ముంగట చూపించిన బండి సంజయ్ అన్న గారికి హృదయపూర్వక పదపివందనలు ఈ దూరాలను ఎలా తరిమి కోటరు నిజాం నుండి తెలంగాణను ఎలా కపడుకొనరు చూపించిన ప్రతి ఒకరికి నా హృదయపూర్వక అభినందనలు 🎉🎉
@remmarajendher571
@remmarajendher571 8 ай бұрын
Super nice song ❤️
@praveenamurla7573
@praveenamurla7573 8 ай бұрын
అద్భుతం తెలంగాణ రజాకార్ అరాచకం తెలంగాణ బ్రతుకు కు ఒక్క పాటలో చుపిచుపించిన రజాకార్ మూవీ బృందానికి శేతకోటి వందనాలు 🙏🙏🙏
@ramavathsrinu8259
@ramavathsrinu8259 3 ай бұрын
జై శ్రీ రామ్.ఈ సినిమాలో జీవించిన వల్డాదరు నా దృష్టిలో నీ జమైన హిరోలు.అందరికీ పాదాబీ వందనాలు. జై హింద్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯
@srinivaspambala9959
@srinivaspambala9959 3 ай бұрын
గూడూరు నారాయణరెడ్డి గారు ఇలాంటి చిత్రాలు తెలంగాణలో హిందువులు పడ్డ బాధల గురించి తెలియచేసే చిత్రాలు మరిన్ని తీయాలని కోరుకుంటున్నాను జై తెలంగాణ ❤❤
@swamyswamypigudu8895
@swamyswamypigudu8895 8 ай бұрын
ఈ సాంగ్ చాలా సూపర్ గా ఉన్నది సినిమా చాలా సూపర్ సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను ఇట్లు మీ ఇట్లు
@ramuremo8017
@ramuremo8017 8 ай бұрын
చాలా బాగుంది 👍👍👍👍🤞🤞all the best entire team
@lalithabhavanisilksandfash5892
@lalithabhavanisilksandfash5892 8 ай бұрын
అనసూయ మీద ఇదివరకు ఉన్న అభిప్రాయం ఇప్పుడు మొత్తం వేరుగా మారిపోయింది ఈ పాత్రతో అనసూయ తెలంగాణ చరిత్ర ఉన్నన్ని రోజులు ఉండే విధంగా ఉంది
@venkatesh3852
@venkatesh3852 8 ай бұрын
చరిత్ర అందరికీ తెలిసి ఉండాలి... జరిగిన సంఘటనలు నేటి తరానికి తెలియాలి.... దమ్మున్న పాట.... ఇందులో భాగస్వామ్యం అయిన ప్రతి ఒక్కరికి హ్యాట్సాఫ్....🎉
@admirer6449
@admirer6449 8 ай бұрын
చాలా గొప్ప కానుక ఇచ్చారు ఈ దసరాకి ఈ పాట ద్వారా చాలా బాగుంది 🙏🙏
@uc_rod47
@uc_rod47 8 ай бұрын
రజాకార్ల నీచపు చరిత్ర గురించి చెప్పిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అలాగే ఈ సినిమాలో రజాకార్లు చేసిన రాక్షస పాలన గురించి చెప్తారని కోరుకుంటున్నా.. భారత్ మాతాకీ జై
@NaaN0007
@NaaN0007 8 ай бұрын
సినిమా టైటిల్ సూపర్ ఇలాంటి టైటిల్స్ మీద సినిమా అంటే ఇది ఒక రేంజ్ లో నడుస్తుంది ఇప్పటికీ ఎన్నో సినిమాలు వచ్చాయి పోయాయి కానీ ఈ సినిమా మాత్రం ఎప్పటికీ నిలిచిపోయే చరిత్రగా ఉంటుంది ఈ సినిమాలోని చిన్న క్లిప్పు రెండు నిమిషాలది పాట చూస్తేనే ఇంత ఉబ్బెత్తుగా ఉందంటే సినిమా మొత్తం ఇంకా ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించడానికి అంత చిక్కడం లేదు సూపర్ డూపర్ హిట్ గా ఉంటుంది సినిమా లో ప్రతి సన్నివేశం కూడా కరెక్ట్ గా చూపిస్తరని ఆశిస్తున్నాను ఈ సినిమా మాత్రం చాలా బాగా నడుస్తుందని ఆశ ఉంది జైహింద్ జై భారత్🇮🇳🇮🇳🇮🇳
@buddegopalakrishna
@buddegopalakrishna 3 ай бұрын
@gaddamsrinupallepatalapudo6692
@gaddamsrinupallepatalapudo6692 8 ай бұрын
నివురుగప్పిన నిజాన్ని తెరకెక్కిస్తున్న మీ బృందానికి వందనాలు 🙏🏾🙏🏾🙏🏾పాట దుమ్మురేపుతుంది. 💐🌹🌹🌹🌹
@narravijay555
@narravijay555 8 ай бұрын
ఈ సినిమని తెలంగాణ నలో విడుదల చేయడానికి ప్రతి కృషి చేయాలని కోరుతునను జై శ్రీ రామ్ 🚩♥️
@vr7713
@vr7713 8 ай бұрын
ఇది తెలంగాణ చరిత్ర కదా
@vikramvvr
@vikramvvr 8 ай бұрын
Pumkaaa apudu champindhi hindulee😂😂😂
@vikramvvr
@vikramvvr 8 ай бұрын
I'm also razakar😂
@gmahesh277
@gmahesh277 8 ай бұрын
2023 లో వన్ ఆఫ్ ద బెస్ట్ తెలంగాణ బతుకమ్మ🙏 పాట చాలా బాగా ఉంది 🏵️❤
@rajkumargoudgajula282
@rajkumargoudgajula282 8 ай бұрын
ఈ సారి బతుకమ్మ ఆటలకి ఈ పాట మారుమ్మొగలి...
@MaalleshParkapally-ji5hc
@MaalleshParkapally-ji5hc 8 ай бұрын
సాంగ్ వింటేనే ఇలా ఉంటే ఇంకా మూవీ చూస్తే నియవ్వ తగ్గేదే లే
@kesava954
@kesava954 8 ай бұрын
మరిన్ని ఇలాంటి చరిత్రను తెలిపే సినిమాలు రావాలి 🥰🥳🤩🚩
@vijayb8498
@vijayb8498 8 ай бұрын
1. Kashmir files 2. Kerala story 3. Razakar
@sahanaavavatu
@sahanaavavatu 8 ай бұрын
ఈ పాట చూసాక నాకు ఒకటే అనింపించింది. ఒకవేళ తెలంగాణ నిజాం బదులు తెల్ల వాళ్ళ చేతులో ఉంటె ఇప్పుడు దేశం మొత్తం బతుకమ్మ చేసేవారేమో. ఇలాంటి సంస్కృతీ కావాలి అని తిలక్ గారు గణేష్ ఉత్సవాలు చేసారు. బతుకమ్మ గురించి తెలిస్తే అది కూడా చేసేవాళ్ళు. అందరిని కలుపుకొని పోయే పండగలు వర్ధిల్లాలి. జై బతుకమ్మ
@eshwarMe
@eshwarMe 8 ай бұрын
'రజాకార్' సినిమాలో నుంచి అద్భుతమైన పాట లోని కొన్ని చరణాలు, నిజాన్ని చూపించగలగడం ఒక సాహసం. ఆ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరూ చరిత్రలో నిలిచిపోతారు. 0:30
@ramachandrukotha
@ramachandrukotha 8 ай бұрын
సూపర్ ఉంది మూవీ పాట ఇట్లా ఉందంటే సినిమా ఎట్లా ఉండాలి బాగుంది కొత్త రామచంద్ర యాదవ్ వెంకటాపురం వేములకొండ
@kishanrao8006
@kishanrao8006 8 ай бұрын
Listening to this historical song had goosebumps all over my body. My family is one of the survivors living among Razakars. Few days delay of Polo(Police) action by Indian army , my family wouldn’t have alived today.
@venkateshpalai4802
@venkateshpalai4802 8 ай бұрын
ఈ పాట ఏన్ని సార్లు విన్నా మళ్ళీ వినలనిపించేల రాసిన, పడిన వల్లకు, 🙏 నిజం నిరంకుశని ఒక్కా పాటలో చాలా బాగ వివరించారు 🙏
@srinivaschary271
@srinivaschary271 8 ай бұрын
ఆ నాటి మన తెలంగాణ చరిత్ర, అమర వీరుల త్యాగఫలితమే, మన తలుల బాధలు.. మనం ఏనాటికీ మరవద్దు... జై తెలంగాణ, జై హింద్
@ADRFilmFactory
@ADRFilmFactory 8 ай бұрын
ఇది నిజమైన బతకమ్మ పాట తెలంగాణ ఆత్మగౌరవ మహిళా మణుల ఆత్మఘోష రజాకార్ల ఆగడాలను తన్ని తరిమిన వీర వనితల ఆట నేడు మనం ఆడుతున్న బతుకమ్మ ఆనందాల పాట వెనుక ఎందరో తల్లుల త్యాగాలు ఉన్నాయి ఆ మరక కొడుకుల్ని తరిమేయాలి నైజాము దొంగల చరిత్రను అంతమొందించిన పాట ❤❤ ఇది నా తెలంగాణ బతుకమ్మ పాట
@saggelavijay8626
@saggelavijay8626 8 ай бұрын
Every hero had to support this film it's not just a film it's a emotion of Telangana History in rajanna movie they showed little bit of brutality only hope this movie will fulfill that gaps every one watch this movie in only theatres JAI TELANGANA
@RajKumar-re1op
@RajKumar-re1op 8 ай бұрын
పాట వినడం వల్ల రక్తం మరుగుతోంది జై తెలంగాణ
@mahesht3691
@mahesht3691 8 ай бұрын
ఏం పాట రా బాబు 🙏🙏 వింటుంటే రక్తం మరుగుతుంది. 🔥🔥🔥 జై తెలంగాణ.
@rhvcghghknf
@rhvcghghknf 8 ай бұрын
అస్సలు పాట ఇది బతుకమ్మ వచింది ఇట్లా, అన్నాడు బలగంగాధరతిలక్ వినాయక, శివాజీ ఉత్సహం తెచ్చినట్లు,మనకు తెలంగాణ బతుకమ్మ ఇట్లా వచ్చింది.. హిందువులు అందరిని ఒకటి చేయానికి...
@deepakrajmudhiraj
@deepakrajmudhiraj 8 ай бұрын
ఇలాంటి సినిమా ఎవరైనా తియ్యాలి అని ఇన్ని రోజులు నుండి చూస్తున్న ఆకరికి మీలాంటి ధైర్యవంతులు తో నిజమైన మన హీనమైన చరిత్రను బయటి ప్రపంచానికి తెలియజేస్తున్నా మీకు నా హృదయపూర్వక అభినందనలు. ఇలాంటి సినిమా లు ఇంకా మరిన్ని తియ్యాలి అని ఒక భారతీయ హిందూ బిడ్డని కోరుకుంటున్న ఇప్పుడు చాలా యువత మెలుకుంటున్నరు నలగ నికు మద్దతు ఇస్తారు జై హింద్ ❤
@mmahendervolgs9242
@mmahendervolgs9242 3 ай бұрын
అనసూయ గారు ఇంద్రజ గారు అందరూ వారి పాత్రలు పోషించిన తీరు అద్భుతం....
@PixaVector
@PixaVector 8 ай бұрын
అనసూయ గారి ఆక్టింగ్ చాలా బాగుంది, అసలైన తెలంగాణ ప్రజల పోరాటం తెరపై చూడబోతున్నాం👌
@saisuryavamshisaisuryavams825
@saisuryavamshisaisuryavams825 8 ай бұрын
కాసర్ల శ్యామ్ గారికి, నిర్మాత గూడూరి గారికి, దర్శకుని కి టీమ్ అందరికీ ధన్యవాదాలు. వాస్తవికతను రాశారు.
@rathnaprabhasettem5820
@rathnaprabhasettem5820 8 ай бұрын
Ee movie lo act chesina prathi okkariki hatsoff movie teesina producers ki na abhinandanalu jai Hindu
@roopasarkar2068
@roopasarkar2068 8 ай бұрын
Song superb Goosebumps vastunai💪👍🏼✊👏👏👏
@k.surender7935
@k.surender7935 8 ай бұрын
ధన్యవాదాలు అన్న పాడిన వారికి సినిమా తీసిన వారికి తెలంగాణ హిందువులు ఎలా నరకం అనుభవించారో
@ManalniEvadraAapedhi47
@ManalniEvadraAapedhi47 8 ай бұрын
ఈ పాటలో అనసూయ గారు ఆనాటి పరిస్తులను కళ్ళకు కట్టినట్టు నటనతో జీవించారు.. నల్గొండ బిడ్డ అనసూయ గారు..all the best all.. జై తెలంగాణ
@varanasitv4271
@varanasitv4271 3 ай бұрын
What a picture ? What a song? Every Indian must see this film. Don't miss it. We should know history and take preventive steps in punishing anti nationals.
@rajbommishetti
@rajbommishetti 8 ай бұрын
గ్రూప్స్ కి ప్రిపేర్ అయ్యేవారు తప్పక చూడాల్సిన సినిమా
@shobharanikanneboina1476
@shobharanikanneboina1476 8 ай бұрын
Nenu ade anukunna
@rajutokal4512
@rajutokal4512 8 ай бұрын
అప్పుడు రజాకార్లు నేను అండ్ నా జనరేషన్ చూడలేదు కానీ ఇప్పుడు నేను చూస్తున్న రజాకారుడు కెసిఆర్ అని నాతో పాటు ఎంతమంది
@pradeepmanthri2899
@pradeepmanthri2899 8 ай бұрын
ట్రూ 🎉
@lingaiahmedaboina
@lingaiahmedaboina 8 ай бұрын
మించిపోయిండు
@indian6690
@indian6690 8 ай бұрын
ఏం చేశాడు రా హౌలే
@rajutokal4512
@rajutokal4512 8 ай бұрын
@@indian6690 ముందు మంచిగా మాట్లాడడం నేర్చుకో రా ............
@bayyaramakrishna669
@bayyaramakrishna669 8 ай бұрын
True
@shekarmelasangam2100
@shekarmelasangam2100 3 ай бұрын
జీవితంలో మరిచిపోలేని పాత్రలు,నటన చేసినందుకు ధన్యవాదాలు...జై హింద్.. నిజాలు నిర్భయంగా తెలియ జేసిన భాగస్వామ్యం అయిన ప్రతి ఒక్కరికీ నమస్కారం
@NagendraKumar-hf8gd
@NagendraKumar-hf8gd 4 ай бұрын
Blockbuster avutuna cinema edi...super songs...
@sagargemini8141
@sagargemini8141 8 ай бұрын
మా మానుకోట ముద్దుబిడ్డ బీన్స్ అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు ఒక ఆడదని చరిత్రను పాట రూపంలో తెలియజేసిన మరి ఎంతో మంది మహిళలకు చిహ్నంగా నిలుస్తున్న ముద్దుబిడ్డ భీమ్స్ కు లాల్ సలాం
@rakes397
@rakes397 8 ай бұрын
చాలా అద్భుతంగా వుంది అండి 🚩🚩🚩🙏🙏🙏
@jayanthgamingff4394
@jayanthgamingff4394 7 ай бұрын
E movie super hit kavali manam cheyali
@maredusagarkumarsagarkumar4012
@maredusagarkumarsagarkumar4012 8 ай бұрын
బతుకమ్మ సంబరం జరిగే ప్రతి ఒక్క దగ్గర ఈ పాట ఉండాలి
@NAVEENATheUltimatechannel
@NAVEENATheUltimatechannel 8 ай бұрын
Really Goosebumbs… so emotional n heart touching ❤ Love for anasuya.. u nailed it ❤
1❤️#thankyou #shorts
00:21
あみか部
Рет қаралды 88 МЛН
Increíble final 😱
00:37
Juan De Dios Pantoja 2
Рет қаралды 109 МЛН
КАРМАНЧИК 2 СЕЗОН 7 СЕРИЯ ФИНАЛ
21:37
Inter Production
Рет қаралды 325 М.
OMG🤪 #tiktok #shorts #potapova_blog
00:50
Potapova_blog
Рет қаралды 17 МЛН
RAZAKAR MOVIE TEASER
1:43
Aadvik Bandaru
Рет қаралды 76 М.
Kobelek
4:11
6ELLUCCI - Topic
Рет қаралды 114 М.
Jakone, Kiliana - Асфальт (Mood Video)
2:51
GOLDEN SOUND
Рет қаралды 1,1 МЛН
Iliyas Kabdyray ft. Amre - Армандадым
2:41
Amre Official
Рет қаралды 164 М.
IL’HAN - Eski suret (official video) 2024
4:00
Ilhan Ihsanov
Рет қаралды 643 М.
Duman - Баяғыдай
3:24
Duman Marat
Рет қаралды 95 М.
5УТРА - Как твои дела
2:55
5УТРА
Рет қаралды 1,5 МЛН