భర్త చనిపోతే భార్య బొట్టు,తాళి,మెట్టెలు ఎందుకు తీసెయ్యాలి? | Sri Guru Karunamaya about Vithanthuvulu

  Рет қаралды 41,832

iDream Today

iDream Today

21 күн бұрын

#idreamtoday #gurukarunamaya #vithanthuvulu #dharmasandehalu
భర్త చనిపోతే భార్య బొట్టు,తాళి,మెట్టెలు ఎందుకు తీసెయ్యాలి? | Sri Guru Karunamaya about Vithanthuvulu
Welcome to iDream Today KZfaq Channel, This is a World full of Stories,Devotional, Festival Significances, Pooja Tips, Parenting Tips, Women Psychology, Women Empowerment, Lifestyle Stories, Motivation many more, Guest will share their knowledge. Here you can find daily Entertaining Knowledgeable Content and Videos of Traditional Lifestyle Living.
Don’t Forget to Subscribe
Please Follow Our Channel For More Videos : / @idreamtoday

Пікірлер: 57
@hemalathasarmapanchagnula2069
@hemalathasarmapanchagnula2069 17 сағат бұрын
కరెక్ట్ గా చెప్పారు గురువుగారు నేను చాలామంది తోవాదించాను అందవిహీనంగా చేస్తే ఎవరూ ఆమెను ఎవరూ చూడరూ అందుకే ఆఆచారం పెట్టారు అని ఆవిడ మనస్సాక్షికి ఒదిలేయాలికదా . ఛీఆయనే లేకుంటే నాకు ఇవిఎందుకూ అని తనకు తాను అనుకుంటే తప్ప తన రక్షణ తనకుతెలయదా. చక్కగా చెప్పారు అప్పుడు ఆడవాళ్ళు బయటకు ఒచ్చేవారు కాదు కాబట్టి ఇంకా జాగ్రత్త పడేవారు. మీకు శతకోటి వందనాలు గురువుగారూ.ఏవిషయమైనా అనాలసిస్ చేస్తే మనకే ఓఆలోచన ఒస్తుంది . నమస్కారం
@dharanibhatlapenumarti9574
@dharanibhatlapenumarti9574 12 күн бұрын
గురువుగారు మీకు పాదాభివందనం . ఎందుకంటే నేనే కాదు కరోనా తర్వాత ఎంతోమంది పరిస్థితి ఎంతో మంది మహిళలు వయసు తో సంబంధం బాధలో ఉన్న వారికి ఎందరికో మీ మాటలు ధైర్యాన్ని ఇస్తాయి. భర్త కట్టిన తాళి కూడా భార్యను రక్షిస్తుంది.
@user-ky2rc1gv2g
@user-ky2rc1gv2g 16 күн бұрын
ఇలా బాధపెట్టేవారికి చట్టం ఒక శిక్ష అమలు చేయాలి అండి గురువుగారు
@seshagiriraopochiraju7021
@seshagiriraopochiraju7021 16 күн бұрын
ఈ విషయంలో ఆడ వారికి ఆడవారే శత్రువులు ఈ ఆడ వారు మారనంతవరకు ఈ దురాచారం మారదు, ఆడవారంత కర్కోటకులు ఉండరు అనిపించక మానదు, అన్ని ధర్మాలకంటే మానవ ధర్మమే గొప్పది
@Crazysisters331
@Crazysisters331 4 күн бұрын
It's true akka
@Sri-yb4jo
@Sri-yb4jo 14 күн бұрын
Profession profession Ani , ఈ రోజుల్లో ఏ అడిది కూడా సరిగా మంగళ సూత్రాలు వేసుకుంటున్నారా , తీసిపడేస్తున్నారా ఫ్యాషన్ పేరుతో.... అదే widow ఆనంగానే rules గుర్తుకొస్తాయి ,ఆడదానికి పిల్లలు లేక పొతే functions కి not allowed, gents allowed but ladies not allowed ....problem అంతా జెంట్స్ health లోనే ఉన్నాసరే , లేడీస్ నే వెలివేస్తారు, why ????
@narasingaraok5881
@narasingaraok5881 15 күн бұрын
అలంకారం, ఆచారాలు ఆ స్త్రీ ల ఛాయిస్ కే వదిలేయాలి
@user-cj9ww4di7m
@user-cj9ww4di7m 19 күн бұрын
🙏మీరు విదేశాల్లో కాదండి ఇక్కడ కూడ భర్త ఉన్నపుడే తాళి,మెట్టలు పెట్టుకోని వారు ఎంతోమందునారు గురువుగారు 🙏
@SwarnarekhaDurgam
@SwarnarekhaDurgam 13 күн бұрын
గురు గారు నేను కూడా అదే బాధ అనుభవిస్తున్న నన్ను చాలా చులకన చుస్తునారు మీకు పాదాభివందనం 🙏🙏
@Sri-yb4jo
@Sri-yb4jo 14 күн бұрын
ఆడపిల్ల అని పుట్టినప్పుడు సమాజానికి ఒక తల్లి ఎలా తెలియజేస్తుంది, బొట్టు పెట్టీ గాజులు వేసి కాటుక పెట్టీ గజ్జెలు పెట్టీ పూలుపెట్టి రెడీ చేసి , ఆడపిల్ల అని పుట్టినప్పుడు సమాజానికి పరిచయం చేస్తుంది ......కొన్ని నెలలవరకు అబ్బాయి నీ కూడా పుట్టినప్పుడు అలానే తయారు చేసి ఫొటోస్ తీస్తారు .....single boy ఒక్కడే ఉంటే , ఆ పిల్లాడికి frocks vesi , లంగా వేసి , రకరకాలుగా ఆడపిల్ల లాగా తయ్యారు చేసి ఫొటోస్ తీసి ఆడపిల్ల లేని లోటు ముచ్చట తీర్చుకుంటారు కదా ...మరి widow అయితే అంతలా ఎందుకు హింసిస్తారు .....
@UmaJammula
@UmaJammula 9 күн бұрын
Guruvugaru meeku namaskaram chala baga chepparu mimmalini chustunte bagavantuni chusinattu vundi
@shyamalavlogs5330
@shyamalavlogs5330 19 күн бұрын
గురువు గారు చాలా బాగా చెప్పారు, కానీ సమాజం లో అలా చూస్తున్నారు
@ratnanemalapuri5247
@ratnanemalapuri5247 19 күн бұрын
Chala sahajamuga chepparu 🙏
@neelamudumbi3179
@neelamudumbi3179 19 күн бұрын
Guruvugaru, chaala baaga chepparu. Meeku padabivandanam
@saileelahanumanthavajjula9595
@saileelahanumanthavajjula9595 14 күн бұрын
chala baga chepparu👌
@savithrimannava3311
@savithrimannava3311 19 күн бұрын
Guruvugari chala Baga chepparu
@radhaadapa-ui9pt
@radhaadapa-ui9pt 16 күн бұрын
Chala baga vivarincaru, 🙏🙏🙏🙏
@kolusuhoney3916
@kolusuhoney3916 17 күн бұрын
Guruvugaru chala Baga Cheparu 🙏🙏🙏🙏🙏🙏
@ramadevierapaga4834
@ramadevierapaga4834 19 күн бұрын
Chalabaga chepparu meelanti guruvule gnanodhayam cheyali janalaki🙏🙏
@RajyalaxmiAchary
@RajyalaxmiAchary 14 күн бұрын
Vandhanaalu guruvugaru
@geethalakshmikantha3503
@geethalakshmikantha3503 19 күн бұрын
Practically iam facing this problem. Very difficult to face.
@arha4106
@arha4106 19 күн бұрын
Namaste guruvugaru Meru Manchinga chepparu Kani samajam Inka agnanamtobatukunnaru
@rajyalakshmimunagala9718
@rajyalakshmimunagala9718 19 күн бұрын
Xlent action guruji meedi, amma Daya vunte annee vuntayi adi meeru niroopincharuga
@jayasreetannidi7678
@jayasreetannidi7678 11 күн бұрын
చాలా బాగా చెప్పారు
@jayasreetannidi7678
@jayasreetannidi7678 11 күн бұрын
చాలా ముఖ్యమైన విషయం చర్చించారు 🙏🙏
@sreeramram2976
@sreeramram2976 2 күн бұрын
చాలా బాగా చెప్పారు గురుగారు
@jamesbondpvs
@jamesbondpvs 19 күн бұрын
100%
@sridevichannel8879
@sridevichannel8879 14 күн бұрын
🙏
@hrim6559
@hrim6559 19 күн бұрын
గురు గారు మీరు చెప్పే వరకే ఉన్నారా.. ఆచరిస్తున్నా రా ..... జై గోమాత హ్రీం
@durgavasamsetti4730
@durgavasamsetti4730 16 күн бұрын
🙏🙏🙏🙏👌👌👌👌
@krishnakumari612
@krishnakumari612 13 күн бұрын
🙏🙏🙏👍
@user-xu7zg6ko4i
@user-xu7zg6ko4i 19 күн бұрын
Chala baga chepparu guruvu garu 🙏🙏🙏
@lokeshloky885
@lokeshloky885 15 күн бұрын
జయ గంగా గౌరి శంకర
@rajanahymavathi6961
@rajanahymavathi6961 9 күн бұрын
Nenu anni pettukunta okka suthralu thappa I don't care samajam maarali guruvu garu chinna agelo pothe emi chestham sir
@geethalakshmi5672
@geethalakshmi5672 14 күн бұрын
ఇవన్నీ ఆడదాన్ని అణిచి వెయ్యాలనే పెట్టినవే
@nanigamer1272
@nanigamer1272 18 күн бұрын
Guruvugariki padabhi vandanalu, nenu eppudu meelage chepputhuntanu, kani kontha Mandi vithandavadam chesthunnaru. Manam bottu pettedi, pulu pettedi, asupettedi mariyu alankarinchukunedi manalo unna PARAMATMAKU ee rahasyam prathi okkaru thelusukovali. 🙏🙏🙏
@kandulaakhilesh1319
@kandulaakhilesh1319 2 күн бұрын
Avunu sir e samajam ekkadiki pothundo ippatikaina marali sir manushulu
@sharadasonwane1890
@sharadasonwane1890 15 күн бұрын
Friday kuda vidhava face chudaru 😢accident ayi2hands fracture 😢Kaani 😢😢Narakam chushanu😢 accident potential pidapoyedi😢nenu😢
@adilakshmammapitta8048
@adilakshmammapitta8048 13 күн бұрын
Correct sir.yavari estam varide tali mattalu testa chalu.
@rajaleela7004
@rajaleela7004 3 күн бұрын
Asalu pelli inavaru entamandi sticker kakunda kumkuma pettukuntunnaru.matti gajulu vestunnaru.tali vestunnara ee madhyana peellu ina varu.observe cheyandi.maa intlo maa kodalu veyadu.kuturu veyadu. Valla friends veyaru. kalannibatti naduchukovalemo mari.widowesniavi teesiveyamanatam nyayam kadu.mee boti peddalu prajallo caytanyam kaliginchali
@PlayStore-gu5bt
@PlayStore-gu5bt 19 күн бұрын
Mi anta goppa daani kadu nenu,kani mi alochanalu Naa alochanalu same guruvugaaru Baga chepparu
@rajanahymavathi6961
@rajanahymavathi6961 9 күн бұрын
Waite saree kattinaludu narakam manasu
@RojaRani-sp3xl
@RojaRani-sp3xl 13 күн бұрын
Ma urilo ippatiki ilage chestaru guruvu garu, bottu ,gajulu tesetaru tella chira kadutaru 😢😢naku badaga anipistundi 😢😢 papam andi
@sujatamurthy9976
@sujatamurthy9976 9 күн бұрын
Namadkaram guruvugaru mari magavallaki emi rules undavandi wife chanipote ila undali ani adavallake enduku
@evlnsastry8275
@evlnsastry8275 Күн бұрын
Thalalu body lai na Thalapulu bodaguna ani vemana chepparu ga
@vasanthalakshmi2666
@vasanthalakshmi2666 17 күн бұрын
చదువు కు
@archanakumbarthi3272
@archanakumbarthi3272 9 күн бұрын
Namaskaram guruvu garu Mee lanti vaallu gudilo chebithe ee aadavallaku buddi osthundi Gudi ani enduku chebuthunnanu ante ee madya paapalu ekkuvayyayi bakthi ekkuva ayi bayam tho gudiki chaala mandi velthunnaru Anduke gudilo cheppali antunnanu
@shobhadevi8475
@shobhadevi8475 14 күн бұрын
Dharidrapu gottu aacharalu. Nijanga mee husband meedha gouravam,prema unnavaru yevaru kooda meeku vesukovalanipiste athani gurthugaa unchukondi. Ae sastralalo ledhu. Bayata naaku mogudu kedu ani andariki telisela undalsina avasaram ledhu. Yevaro vachi yila chestunnarante sufferer strong gaa ee aacharalani thippi kottandi. Padhi mandhiki aadarshangar nilavandi. Andharu okarini chusi okaru maaratharu
@sai-ns6pe
@sai-ns6pe 14 күн бұрын
Mogadempetukuntunadu avasarsniki
@venkatacharydendukuri5461
@venkatacharydendukuri5461 19 күн бұрын
Yugalanunchi vasthuanna aacharam thappukaduga
@k.dharmavardhini5974
@k.dharmavardhini5974 17 күн бұрын
నమస్తే.త్రేత,ద్వాపర యుగాలలో ఇవి లేవండి .రాముడిని కన్న తల్లులకే వైధవ్యం తప్పలేదు.ఆచారాలలో సదాచారము,దురాచారము అని రెండు వుంటాయి.సదాచారమైతే కొనసాగించాలి.దురాచారమైతే ఖండించాలి.
@madirajuyashoda7546
@madirajuyashoda7546 19 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏👌👌👌🙌🙌🍒🍎🥭🌸🌺🌹😭
@seshagiriraopochiraju7021
@seshagiriraopochiraju7021 16 күн бұрын
అసలు దరిద్రమేమంటే హిందువులకు చావు అనే మాట అశుభం అనే దరిద్ర ఆలోచన పోనంతవరకూ ఈ దురాచా రాలు పోవు, భర్త అంటే శరీరం కాదు, భావనే
@narayanaanandam9592
@narayanaanandam9592 16 күн бұрын
Sampradayalaperuto pujarikukkalu sese sestale Evi anni emilevu
Самый Молодой Актёр Без Оскара 😂
00:13
Глеб Рандалайнен
Рет қаралды 9 МЛН
- А что в креме? - Это кАкАооо! #КондитерДети
00:24
Телеканал ПЯТНИЦА
Рет қаралды 7 МЛН
Manasuna Mallela Maalalugene
3:02
Rama Gopalakrishnan
Рет қаралды 11 М.
Самый Молодой Актёр Без Оскара 😂
00:13
Глеб Рандалайнен
Рет қаралды 9 МЛН