Bhole Shavali Exclusive Full Interview | Bigg Boss 7 Telugu | Anchor Shiva | Mana Media

  Рет қаралды 451,845

Mana Media

8 ай бұрын

#ManaMedia #LatestInterviews
Bhole Shavali Exclusive Full Interview | Bigg Boss 7 Telugu | Anchor Shiva | Mana Media
Mana Media is a digital platform that is exclusively dedicated to exclusive interviews.
Mana Media is the one-stop destination for all Exclusive Full Interviews. Subscribe for telugu movie interviews, special interviews, promotional interviews, and much more entertaining stuff.
Anchor - Shiva
Guest - Bhole Shavali
Instagram : anchorshiva
Follow us on:
Facebook: ManaMediatv/
Instagram: manamediatv
Twitter: ManaMediatv?s=09
KZfaq: kzfaq.info

Пікірлер: 940
@ManaMediatv
@ManaMediatv 8 ай бұрын
Tasty Teja Exclusive Full Interview | Bigg Boss 7 Telugu | Anchor Shiva | Mana Media kzfaq.info/get/bejne/aMqWbNGVmLSWpYk.html
@PackageStar_PavanKalyan
@PackageStar_PavanKalyan 8 ай бұрын
నువ్వు బిందు మాధవ్ చేసింది ఏందిరా ఎర్రి పప్ప ఒకరిననే ముందు మనం ఎలా ఉన్నాము ముందు ఆలోచించుకో గుద్ధ మూసుకొని ఇంటర్వ్యూ చేసుకున్నాడు డబ్బులు సంపాదించుకో ఎందుకు ఈ ఆర్తి కథలు
@swapnapuppala4250
@swapnapuppala4250 8 ай бұрын
Ledhu
@PackageStar_PavanKalyan
@PackageStar_PavanKalyan 8 ай бұрын
@@swapnapuppala4250 yam Ledu
@user-qg8wg7rd3d
@user-qg8wg7rd3d 8 ай бұрын
Bb7 review .. bhole pure soul.. 🤩భట్టు - చారి😊 బిగ్బాస్ సమీక్ష😂🤣 -------------------------------------------- 🙂చారి- గురువు గారు!! అమర్ ఎలా ఆడుతునాడు? 🤩భట్టు- ఎదో అడుతునాడు లేరా!! అయినా మన శివాజీ ఆడనిస్తే కదా!! బయట అమర్ కు ఫాలోయింగ్ వుండని తెలిసీ, ఎపూడైతే 2వ వారంలో అమర్ (ప్రశాంత్ సానుభూతి వ్యూహాలను) టార్గేట్ చేసి మాట్లాడెడో అప్పుడు ప్రశాంత్‌ను ఎంచుకునాడు. ప్రతిసారీ అమర్ ను డీమోటివేట్(నీకు ఏమి రాదు,నువ్వు ఏమి చేయలేవ్) చేయడం ప్రారంభించి అతనికి "స్టార్ మా మ్యాచ్" అని ట్యాగ్ ఇచ్చారు రా!! 😊చారి- మరి యవర్ ఎలా అడుతునాడు గురువు గారు? 🤩భట్టు- వాడు బానే ఆడతడురా!! కాని 2 వారల ముందు నాగ్ తన ఫోకస్ని కోల్పోతున్నాడని యావర్‌తో చెప్పారు. మన శివాజీ దానిని అందెపుచుకుని వారం మొత్తం ..నో ఫోకస్ ..నో ఫోకస్ .. అని అద్భుతంగా ఉపయోగించాడు. ఆ పద ప్రయోగము యావర్ గేమ్‌ను బలమైన నుండి సాధారణ స్థితికి మార్చింది. పాపం నిందని రథికా మోస్తుంది. యవర్ కి "ఫోకస్ లేదు" అని ట్యాగ్ ఇచ్చారు రా!! 🙂చారి-మీరూ ఎనియైన చెప్పండి.... మన శివాజీ కి యావర్ కన్నా ప్రశాంత్‌ అంటెనే ప్రేమ!! 🤩భట్టు- ని ముఖం!!! గత కొన్ని వారాలుగా ప్రశాంత్‌కు సానుభూతి రాకుందా చేస్తుంటే!!! ఇంటి నుంచీ లేఖ వచ్చినప్పుడు శివాజీ యే త్యాగం చేసాడు. చేతి నొప్పి కి రోజు ఫిజియో చేసిన ప్రశాంత్ బదులు మెడికల్ మిరాకిల్ అని చెప్పి అమర్‌కు క్రెడిట్ ఇచ్చాడు. ఎపుడైనా ఆటలో తమ్ముడు.. తమ్ముడే... పేకాట... పేకాటే.... 🙂చారి- ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు!! అసలు శివాజీ గురించి మీ అభిప్రాయం ఏమిటి... గురువు గారు??? 🤩భట్టు- బిగ్బాస్ సీజన్ 1 నువ్వే చేసావ్ కదరా చారి!!! ప్రతి నామినేషన్ ముసుగును బహిర్గతం చేస్తుంది అని మనందరికీ తెలుసు. అప్పుడు నుంచీ ఇప్పుడు వరకు ఎవరైనా ఇంత సిల్లీ అండ్ సేఫ్ నామినేషన్లు వేసారా??? ఎవరైనా అతనితో వాదన ప్రారంభించినప్పుడు.... 😇) జనాలు చూస్తున్నారు 😇) నువ్వు మంచివాడేవ్ అది ఒక్కటి తప్పా 😇) ఇడి వర్కవుట్ అవ్వడు అంటారు 🙂చారి-ఇంతకీ ఎవరు గెలుస్తారు... గురువు గారు??? 🤩భట్టు- అర్జున్ అయితే మాత్రo గెలవడు!!! పాపం అందరు కలిసి వాడికి నామినేషన్ కుడా వెయ్యడం లేడు.. 🙂చారి-గురువు గారు? చంద్రకళ వచ్చింది. 🤩భట్టు- చారి...బిగ్బాస్ వారు ఇందాక వచ్చారు. వెళ్లి ఎవరు ఎలినామినేట్ అవుతారో జాతకం చూసి చెప్పు!!!!!!!!! # దయచేసి యువకులకు మద్దతు ఇవ్వండి ❤
@user-qg8wg7rd3d
@user-qg8wg7rd3d 8 ай бұрын
Bb7 review .. bhole pure soul.. 🤩భట్టు - చారి😊 బిగ్బాస్ సమీక్ష😂🤣 -------------------------------------------- 🙂చారి- గురువు గారు!! అమర్ ఎలా ఆడుతునాడు? 🤩భట్టు- ఎదో అడుతునాడు లేరా!! అయినా మన శివాజీ ఆడనిస్తే కదా!! బయట అమర్ కు ఫాలోయింగ్ వుండని తెలిసీ, ఎపూడైతే 2వ వారంలో అమర్ (ప్రశాంత్ సానుభూతి వ్యూహాలను) టార్గేట్ చేసి మాట్లాడెడో అప్పుడు ప్రశాంత్‌ను ఎంచుకునాడు. ప్రతిసారీ అమర్ ను డీమోటివేట్(నీకు ఏమి రాదు,నువ్వు ఏమి చేయలేవ్) చేయడం ప్రారంభించి అతనికి "స్టార్ మా మ్యాచ్" అని ట్యాగ్ ఇచ్చారు రా!! 😊చారి- మరి యవర్ ఎలా అడుతునాడు గురువు గారు? 🤩భట్టు- వాడు బానే ఆడతడురా!! కాని 2 వారల ముందు నాగ్ తన ఫోకస్ని కోల్పోతున్నాడని యావర్‌తో చెప్పారు. మన శివాజీ దానిని అందెపుచుకుని వారం మొత్తం ..నో ఫోకస్ ..నో ఫోకస్ .. అని అద్భుతంగా ఉపయోగించాడు. ఆ పద ప్రయోగము యావర్ గేమ్‌ను బలమైన నుండి సాధారణ స్థితికి మార్చింది. పాపం నిందని రథికా మోస్తుంది. యవర్ కి "ఫోకస్ లేదు" అని ట్యాగ్ ఇచ్చారు రా!! 🙂చారి-మీరూ ఎనియైన చెప్పండి.... మన శివాజీ కి యావర్ కన్నా ప్రశాంత్‌ అంటెనే ప్రేమ!! 🤩భట్టు- ని ముఖం!!! గత కొన్ని వారాలుగా ప్రశాంత్‌కు సానుభూతి రాకుందా చేస్తుంటే!!! ఇంటి నుంచీ లేఖ వచ్చినప్పుడు శివాజీ యే త్యాగం చేసాడు. చేతి నొప్పి కి రోజు ఫిజియో చేసిన ప్రశాంత్ బదులు మెడికల్ మిరాకిల్ అని చెప్పి అమర్‌కు క్రెడిట్ ఇచ్చాడు. ఎపుడైనా ఆటలో తమ్ముడు.. తమ్ముడే... పేకాట... పేకాటే.... 🙂చారి- ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు!! అసలు శివాజీ గురించి మీ అభిప్రాయం ఏమిటి... గురువు గారు??? 🤩భట్టు- బిగ్బాస్ సీజన్ 1 నువ్వే చేసావ్ కదరా చారి!!! ప్రతి నామినేషన్ ముసుగును బహిర్గతం చేస్తుంది అని మనందరికీ తెలుసు. అప్పుడు నుంచీ ఇప్పుడు వరకు ఎవరైనా ఇంత సిల్లీ అండ్ సేఫ్ నామినేషన్లు వేసారా??? ఎవరైనా అతనితో వాదన ప్రారంభించినప్పుడు.... 😇) జనాలు చూస్తున్నారు 😇) నువ్వు మంచివాడేవ్ అది ఒక్కటి తప్పా 😇) ఇడి వర్కవుట్ అవ్వడు అంటారు 🙂చారి-ఇంతకీ ఎవరు గెలుస్తారు... గురువు గారు??? 🤩భట్టు- అర్జున్ అయితే మాత్రo గెలవడు!!! పాపం అందరు కలిసి వాడికి నామినేషన్ కుడా వెయ్యడం లేడు.. 🙂చారి-గురువు గారు? చంద్రకళ వచ్చింది. 🤩భట్టు- చారి...బిగ్బాస్ వారు ఇందాక వచ్చారు. వెళ్లి ఎవరు ఎలినామినేట్ అవుతారో జాతకం చూసి చెప్పు!!!!!!!!! # దయచేసి యువకులకు మద్దతు ఇవ్వండి ❤
@pidamartisaidulu
@pidamartisaidulu 8 ай бұрын
ఏది ఏమైనా భోలే అన్న నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సంతోషం గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@rajasekharjrjagan9728
@rajasekharjrjagan9728 8 ай бұрын
బోలే చాలా చాలా మంచివాడు 👌👌👌 వెరీ జెన్యూన్ 💐👏
@srinut1472
@srinut1472 8 ай бұрын
ఒక మంచి వాడు బయటకు వచ్చాడు ❤❤❤❤❤❤❤
@pidamartisaidulu
@pidamartisaidulu 8 ай бұрын
నిజం బ్రదర్
@srinut1472
@srinut1472 8 ай бұрын
@@pidamartisaidulu అవును బ్రో
@kishoresuri1990
@kishoresuri1990 8 ай бұрын
Manchithanam matalo kadu chethalo kuda undali House lo unanthasepu Shivaji,prashanth ani bajana tappa inkemledu
@Nakshatrasmiley
@Nakshatrasmiley 8 ай бұрын
Manchivadu kadu picchivadu
@laxman3383
@laxman3383 8 ай бұрын
Pichina daash gadu
@sanjucherala99
@sanjucherala99 8 ай бұрын
Bhole anna is genuine ❤❤
@user-gs6tx1sk8e
@user-gs6tx1sk8e 8 ай бұрын
చాలా చక్కగా చాలా ఫన్నీగా చాలా ఇంటలిజెంట్ గా క్యూస్షన్స్ ఆన్సర్స్ చాలా మంచిగా అనిపించింది ఇంటర్వ్యూ 👍🙏🏽
@rupa6046
@rupa6046 8 ай бұрын
githuni adukunnaduu 😂
@harishgoud2499
@harishgoud2499 8 ай бұрын
Amar 🔥💪
@juhithmemorys3898
@juhithmemorys3898 8 ай бұрын
I love bhole sir too much ..he is very genuine nd pure person sir
@SekharYalla
@SekharYalla 8 ай бұрын
Bhole you are so talented !! More power to you Man
@manirakesh606
@manirakesh606 8 ай бұрын
Amar🎉
@srilakshmicreations7415
@srilakshmicreations7415 8 ай бұрын
మీ ఎలిమినేషన్ మాకు నచ్చలేదు, నేను మీకే వోట్ వేసాను last వారం... మీరు గొప్ప కళాకారుడు , మంచి మనసు, నడవడిక కలిగిన వ్యక్తి, మీరో నిజంగా భోళా మనిషి, love you sir, all the best for your future 👍👍👍👍👍
@gopalreddyc
@gopalreddyc 8 ай бұрын
Nenu kuda daily 4mobiles to votes vesanu
@JaheedShaik-zi8tw
@JaheedShaik-zi8tw 8 ай бұрын
Miss you bhole anna😢
@kirannaik2610
@kirannaik2610 8 ай бұрын
Talented and good person....
@saijyotiofficial6806
@saijyotiofficial6806 8 ай бұрын
నేను బోలే అన్న కు అన్ని వారలు ఓట్లు వేసాను... అన్న మంచి వాడు ❤
@madurisrinnewas1598
@madurisrinnewas1598 8 ай бұрын
ఎన్ని రోజులు హౌస్ లో ఉన్నాడని కాదు, ఎందరి మనుషుల్ని గెలుచుకున్నాడన్నది ఇంపార్టెంట్...
@kadharbasha6502
@kadharbasha6502 8 ай бұрын
Exllent interview 😅 Bolay nijanga nay hero ❤❤❤even in real life😊
@Harshasai-Foryou-telugu
@Harshasai-Foryou-telugu 8 ай бұрын
Wow, what a person, never seen such a genuine humble person, more power to you bhole sir, hail bhole.
@gurramrani4273
@gurramrani4273 8 ай бұрын
ma vidilo 5 standard pillodu kuda vidikante maturity ga untaru, 😂 nu vikante gopponni chudaledhu ante nu entha goppadivo
@nawabghouse8026
@nawabghouse8026 8 ай бұрын
30:10 next level answer ❤
@udayjinna4258
@udayjinna4258 8 ай бұрын
Amar innocent and Genuine players
@Handle_with_care_
@Handle_with_care_ 8 ай бұрын
అమర్ గాడు ఇన్నోసెంట్ కాదు పెద్ద జోకర్ 😂😂
@user-qg8wg7rd3d
@user-qg8wg7rd3d 8 ай бұрын
​@@Handle_with_care_nuvu peda joker. Enduko kinda chadavandi 🤩భట్టు - చారి😊 బిగ్బాస్ సమీక్ష😂🤣 -------------------------------------------- 🙂చారి- గురువు గారు!! అమర్ ఎలా ఆడుతునాడు? 🤩భట్టు- ఎదో అడుతునాడు లేరా!! అయినా మన శివాజీ ఆడనిస్తే కదా!! బయట అమర్ కు ఫాలోయింగ్ వుండని తెలిసీ, ఎపూడైతే 2వ వారంలో అమర్ (ప్రశాంత్ సానుభూతి వ్యూహాలను) టార్గేట్ చేసి మాట్లాడెడో అప్పుడు ప్రశాంత్‌ను ఎంచుకునాడు. ప్రతిసారీ అమర్ ను డీమోటివేట్(నీకు ఏమి రాదు,నువ్వు ఏమి చేయలేవ్) చేయడం ప్రారంభించి అతనికి "స్టార్ మా మ్యాచ్" అని ట్యాగ్ ఇచ్చారు రా!! 😊చారి- మరి యవర్ ఎలా అడుతునాడు గురువు గారు? 🤩భట్టు- వాడు బానే ఆడతడురా!! కాని 2 వారల ముందు నాగ్ తన ఫోకస్ని కోల్పోతున్నాడని యావర్‌తో చెప్పారు. మన శివాజీ దానిని అందెపుచుకుని వారం మొత్తం ..నో ఫోకస్ ..నో ఫోకస్ .. అని అద్భుతంగా ఉపయోగించాడు. ఆ పద ప్రయోగము యావర్ గేమ్‌ను బలమైన నుండి సాధారణ స్థితికి మార్చింది. పాపం నిందని రథికా మోస్తుంది. యవర్ కి "ఫోకస్ లేదు" అని ట్యాగ్ ఇచ్చారు రా!! 🙂చారి-మీరూ ఎనియైన చెప్పండి.... మన శివాజీ కి యావర్ కన్నా ప్రశాంత్‌ అంటెనే ప్రేమ!! 🤩భట్టు- ని ముఖం!!! గత కొన్ని వారాలుగా ప్రశాంత్‌కు సానుభూతి రాకుందా చేస్తుంటే!!! ఇంటి నుంచీ లేఖ వచ్చినప్పుడు శివాజీ యే త్యాగం చేసాడు. చేతి నొప్పి కి రోజు ఫిజియో చేసిన ప్రశాంత్ బదులు మెడికల్ మిరాకిల్ అని చెప్పి అమర్‌కు క్రెడిట్ ఇచ్చాడు. ఎపుడైనా ఆటలో తమ్ముడు.. తమ్ముడే... పేకాట... పేకాటే.... 🙂చారి- ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు!! అసలు శివాజీ గురించి మీ అభిప్రాయం ఏమిటి... గురువు గారు??? 🤩భట్టు- బిగ్బాస్ సీజన్ 1 నువ్వే చేసావ్ కదరా చారి!!! ప్రతి నామినేషన్ ముసుగును బహిర్గతం చేస్తుంది అని మనందరికీ తెలుసు. అప్పుడు నుంచీ ఇప్పుడు వరకు ఎవరైనా ఇంత సిల్లీ అండ్ సేఫ్ నామినేషన్లు వేసారా??? ఎవరైనా అతనితో వాదన ప్రారంభించినప్పుడు.... 😇) జనాలు చూస్తున్నారు 😇) నువ్వు మంచివాడేవ్ అది ఒక్కటి తప్పా 😇) ఇడి వర్కవుట్ అవ్వడు అంటారు 🙂చారి-ఇంతకీ ఎవరు గెలుస్తారు... గురువు గారు??? 🤩భట్టు- అర్జున్ అయితే మాత్రo గెలవడు!!! పాపం అందరు కలిసి వాడికి నామినేషన్ కుడా వెయ్యడం లేడు.. 🙂చారి-గురువు గారు? చంద్రకళ వచ్చింది. 🤩భట్టు- చారి...బిగ్బాస్ వారు ఇందాక వచ్చారు. వెళ్లి ఎవరు ఎలినామినేట్ అవుతారో జాతకం చూసి చెప్పు!!!!!!!!! # దయచేసి యువకులకు మద్దతు ఇవ్వండి ❤
@ruthudhadaka6714
@ruthudhadaka6714 8 ай бұрын
I love you ❤️❤️ amar
@rameshnaik-bq6qx
@rameshnaik-bq6qx 8 ай бұрын
Haha😂
@mahalakshmisunkara600
@mahalakshmisunkara600 8 ай бұрын
My vote for Amar deep garu
@aravindraj1665
@aravindraj1665 8 ай бұрын
All the best BHOLE bhai for ur future projects ur a true talented one with genuine heart😍🤩
@sekharmodem1934
@sekharmodem1934 8 ай бұрын
Bhole Sir is very nice person , very talented...may God bless you
@namethopanienti7337
@namethopanienti7337 8 ай бұрын
Spyb❤
@lalithareddy4805
@lalithareddy4805 8 ай бұрын
Amar game super 👌💯
@MANJA83
@MANJA83 8 ай бұрын
బోలే అన్న,, శత్రువుని కూడా ప్రేమించే మనసున్నా మారాజు బోలె అన్న ❤❤
@user-uz1yr9fr3u
@user-uz1yr9fr3u 8 ай бұрын
Anduke manchi vallani kuda bad ga chupincharu
@mitratelugutv
@mitratelugutv 8 ай бұрын
Bhole is Well tallented person.His nature is good.. All the best for his bright future..
@NonReliableIndian
@NonReliableIndian 8 ай бұрын
Good humored, intelligent, balanced, every response/statement is well thought and put by Bhole. Though Shiva was asking few uncomfortable questions, Bhole tackled them with ease and made the whole interview enjoyable and interesting for us. Thank you Bhole ❤️ Fact: Highest viewed(261K views) interview of all bb7 contestants and is not even 24 hours old. Posted on Nov 4, 2023 10:20AM IST
@gurramrani4273
@gurramrani4273 8 ай бұрын
comedy interview kada😅😅😅
@ganeshmori1569
@ganeshmori1569 8 ай бұрын
మీ వ్యక్తిత్వం చాలా మంచిది... అందరి మనసులు గెలుచు కున్నారు... all the best for Your future products
@telugu_utube
@telugu_utube 8 ай бұрын
Sivaji and Troof is totally Dominanting.
@kataruvenkatanagaraju3825
@kataruvenkatanagaraju3825 8 ай бұрын
Amardeep title winner🏆🎉🏆🏆🎉🏆🏆🎉🏆🏆🎉🏆🏆🎉🏆🏆🎉🏆🏆🎉🏆🏆🎉🏆
@TheSoulOfWind999
@TheSoulOfWind999 7 ай бұрын
Bhole hero ❤❤❤🎉🎉🎉
@sarasasainagasri7143
@sarasasainagasri7143 8 ай бұрын
బోలే గారిని బిగ్ బాస్ లో చాలా మిస్ అయ్యాము... నిన్నటి నామినేషన్స్ లో మీరు లేకపోయుంటే బిగ్ బాస్ లో అంత బాగాలేదు miss u anna
@RafeeqMohammad-io5ro
@RafeeqMohammad-io5ro 8 ай бұрын
Nijame sappa sappaga unnai 🤦‍♂️🤦‍♂️
@user-wg3yu8rn1c
@user-wg3yu8rn1c 8 ай бұрын
Bhole ke vunna positivity neeku ledhu 😜 le
@veeramanimudugu880
@veeramanimudugu880 8 ай бұрын
భలే గారు బయటికి రావడం చాలా రాంగ్ ఆయన మంచి వ్యక్తి❤❤❤❤
@shreyanvi567
@shreyanvi567 8 ай бұрын
Manchiga unte sripodu kada 🤷‍♀️ game adali
@gundaganimanojkumar4191
@gundaganimanojkumar4191 8 ай бұрын
​@@shreyanvi567nuvu adu velli
@maheshteja8762
@maheshteja8762 8 ай бұрын
Maximum interview chusa bole vi after elimination..he is too good speaking ❤
@Amaresh_Chittimani
@Amaresh_Chittimani 8 ай бұрын
HI BHOLE SIR YOU HAVE BRIGHT FUTURE LOVE YOU ❤❤❤
@RafeeqMohammad-io5ro
@RafeeqMohammad-io5ro 8 ай бұрын
100℅ Genuine guy bhole anna 🙏🙏
@kageshjana7918
@kageshjana7918 8 ай бұрын
One of the best interview,♥️♥️
@VishnuVardhan-mc1qj
@VishnuVardhan-mc1qj 8 ай бұрын
❤da lo anchor bhole bhaiHero ❤❤‍🔥🔥 anchor kante chala chala baga entertain chesad
@rajeshchowdary1958
@rajeshchowdary1958 8 ай бұрын
Super bro
@PrashuuKeys
@PrashuuKeys 8 ай бұрын
Most Genuine Person I have ever seen ❤️ bholenath
@ajayreddy3420
@ajayreddy3420 8 ай бұрын
bhole genuine ite kadu, avakashavadi, but manchode
@suryamukesh2893
@suryamukesh2893 8 ай бұрын
Jai Bhole
@shar-acompletefamilyvlogs4344
@shar-acompletefamilyvlogs4344 8 ай бұрын
Thanks Shiva, for asking good and genuine questions
@dadalasunithavlogs6686
@dadalasunithavlogs6686 8 ай бұрын
Anchor nuve comedy laga unvu, bhole sir is too good
@Vamshi1000
@Vamshi1000 8 ай бұрын
Shivaij💥🦁
@itsme-nq2nb
@itsme-nq2nb 8 ай бұрын
Thu..Shivaji gadu Gelisthe anthe
@NagasiromaniPadala-op5lr
@NagasiromaniPadala-op5lr 8 ай бұрын
o
@ruthudhadaka6714
@ruthudhadaka6714 8 ай бұрын
Ooo
@nagamaninagamani1575
@nagamaninagamani1575 8 ай бұрын
శోభా నీ ఇంటర్వ్యూ చేయాలి ఇలాగే మేము చూడాలి శోభా నీ ఇంటర్వ్యూ చేసేటప్పుడు చాలా మంది చూస్తారు శివ అన్న😂😂
@user-sd7qn1fr6q
@user-sd7qn1fr6q 8 ай бұрын
Appudhu shivanii kummeysedhi😂😂
@ram6572h
@ram6572h 8 ай бұрын
Million views osthai 😂😂
@sushmapaaka3314
@sushmapaaka3314 8 ай бұрын
Super answers BOLE...
@Prathyusha3120
@Prathyusha3120 8 ай бұрын
Unfair elimination 😢Bhole garu wishing u all the success❤
@user-mg8ub8te7p
@user-mg8ub8te7p 8 ай бұрын
Bhole ante teliyadu inthaku mundu. Talitandrla meedi pata chalaa bagu di. Interview super ga unadi
@jaikumar7197
@jaikumar7197 8 ай бұрын
Okka negative comment ledhu great bhole garu 😍😍😍
@Vamsi23
@Vamsi23 8 ай бұрын
Bhole 🔥🔥
@newshubtelugu6751
@newshubtelugu6751 8 ай бұрын
Shiva bro okka vishayam nik chepta vinu.. niv Top 3 lo nilichina prajalu ninnu eppodo mrichipoyaru.. kani Bhole ni inka 30 years varaku prajalu adaristaru anta impact chupincharu house lo 5 weeks martame unnappatiniki....
@shriram8380
@shriram8380 8 ай бұрын
Ah big bigs OTT only chala kontha mandhe chusaru evaru gutthu kuda leru😂
@ch.sushmitha5294
@ch.sushmitha5294 8 ай бұрын
Nijamga meeru bayatki paata biddaga ne vacharu anna. Naaku maa nanna ku paatalu ante chaala ishtam. Eppatikaina Singer avvali ani naa korika mee pastalatho maatalatho chaala inspire ayyanu anna, All the best for ur future, mee paatalu memu inka chala vinaali 😊
@rkcreations7806
@rkcreations7806 8 ай бұрын
Chala chakkaga answers chepparu shivaki sprb bhole bro
@lohitkappa
@lohitkappa 8 ай бұрын
Always winner amardeep
@user-tk5co9gq9y
@user-tk5co9gq9y 8 ай бұрын
bhole first nundi velli vunte full entertainment vundedhi
@SaralaBhargav-ov9fi
@SaralaBhargav-ov9fi 8 ай бұрын
Big boos 1 nuchi big boos7 varaku singar lu me leka evaru padaledu bhole anna nenu big fan bhole anna great a person anna meru 😍😍😍
@sireesh1315
@sireesh1315 8 ай бұрын
Amardeep
@Voiceof_Syam
@Voiceof_Syam 8 ай бұрын
JAI BHOLE BHAI ❤
@sivamani9964
@sivamani9964 8 ай бұрын
మంచి వ్యక్తి ని బయటకి పంపేశారు
@ravikompalli6258
@ravikompalli6258 8 ай бұрын
very nice bholey garu..mee stamp meru vese vacchharu...really appreciate you and all the very best andi
@jaykiranbagadi238
@jaykiranbagadi238 8 ай бұрын
Good interview😂❤🔥
@sravanpatelsravanpatel8244
@sravanpatelsravanpatel8244 8 ай бұрын
Good person Bhole sir really i hope he will get more opportunity in future
@eswarbabu96
@eswarbabu96 8 ай бұрын
Top 5 varaku unte bagundedi. Bhole very good parson ❤
@sarayufashionfactory5770
@sarayufashionfactory5770 8 ай бұрын
Bhole garu, meeru chala positive mind😊😊 melanti vallu society ki chala avasaram sir🎉🎉
@RohanKhan110
@RohanKhan110 8 ай бұрын
బిగ్ బాస్ interview s lo ఏదే సూపర్ అన్న
@vamshibingi8204
@vamshibingi8204 8 ай бұрын
Really miss you bhole Anna in bb😢😢❤❤❤
@Sandeep.Royal.
@Sandeep.Royal. 8 ай бұрын
Unfair elimination... 🔴🌺 big boss
@user-qx9db4rj5o
@user-qx9db4rj5o 8 ай бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉
@SreeVani-cw7rm
@SreeVani-cw7rm 8 ай бұрын
We miss you bhole gaaru 🙏😭❤❤❤❤❤
@kirankumar-ew2dh
@kirankumar-ew2dh 8 ай бұрын
నామినేషన్ లలో కూడా పాటలతో ఎంటర్టై్మెంట్ ఇచ్చిన మొదటి ఆటగాడు.... ప్రపంచ bigboss చరిత్ర లో ...
@sivamanigamingff937
@sivamanigamingff937 8 ай бұрын
Bhole the entertainer ❤🎉
@saisatya4917
@saisatya4917 8 ай бұрын
Another blaster to BHOLE to reveal his original character 😂😂😂😂
@telugu_utube
@telugu_utube 8 ай бұрын
Fact adigav bro nuvu Amardeep ni Full gaa Dominate chestunaru Sivaji and Sivaji Master plan and diverting votes.Bhole oka peda Sollugadu & Sivaji, Prashanth Bazana..
@user-hz2bs5bj4z
@user-hz2bs5bj4z 8 ай бұрын
Bole is very genuine and talented good person and good sense of humour❤❤❤
@all7014
@all7014 8 ай бұрын
Bhole the Hero ❤❤
@user-no5sh9in3n
@user-no5sh9in3n 8 ай бұрын
Shiva chitaggottesav questions iam ur big fan so good 👍 u are editivadiki ans leni question veyyadane talent
@divyakomera7422
@divyakomera7422 8 ай бұрын
Amar deep genuine player dont spread negative please
@varaprasaddobbala3921
@varaprasaddobbala3921 8 ай бұрын
Bhole is nice 👌
@umamaheshwarigrandi2043
@umamaheshwarigrandi2043 8 ай бұрын
bole sir intha talented ga methurity ga matladuthunnaru sir deenni bb house lo choopesta top five lo vundevaru all the best sir
@suvarthavani3069
@suvarthavani3069 8 ай бұрын
భోలే అన్న ఉత్తముడు, ఉన్న తమైన వ్యక్తి త్వము కలవాడు. ‌అన్న ,మీ మంచి తనమే మీకు రక్ష.
@TheTasteofLife.
@TheTasteofLife. 8 ай бұрын
Wat ever but Damini singer kuda vellindi thana talent ni expose cheyaledu.bigboski velyaka bhole ante evaro taliyani valaki kuda thana songs tho separate fan base form aindi . Okapudu eliminate epudu avtada ani wait chesina valu eliminate enduk ayada ani badhapaddaru.chalu e positive enough for him
@sirisirisha549
@sirisirisha549 8 ай бұрын
Correct gaa chepparu bhole garu
@RamanaSaaka-ib1xb
@RamanaSaaka-ib1xb 8 ай бұрын
మీ కాన్ఫిడెన్స్ సూపర్ భోలే భాయ్ కప్పు కోసం కాకపోయినా ప్రతీసారీ entertainment కొసం వెళ్లానని నిజాయితీగా ఒప్పుకున్నారు చెత్త BBS నాటకాల వల్ల మీరు బయటకు వచ్చారు
@ravidubbasi6126
@ravidubbasi6126 8 ай бұрын
S
@MahendraKotapati-fm1uz
@MahendraKotapati-fm1uz 8 ай бұрын
Bhole bayya miss u in bigboss house chala chala badha ga undi bhole bytaki vaste 😢
@k.creddy373
@k.creddy373 8 ай бұрын
Amardeep ❤
@bindunandu7049
@bindunandu7049 8 ай бұрын
Bhole garu super andi.... మాటకి మాట కి పొంతన లేదు. పెళ్ళి అయిన ఒక youngh అమ్మాయి కోసం కవితలు చెప్పొచ్చు... మీ వరకు వస్తే gender లేదు... But amar and priyanka buddies ఎలా అయ్యారు? తొడల మీద పడుకోవడం, మీద వాలడం మీకు తప్పు కాదు అంటున్నారు... చాడీలు చెప్పుకునేవారు మీరు and అశ్విని... పాపం star maa batch అని పేరు పెట్టారు. 1st week నుండి remuneration వస్తుంది కదా అని వెళ్లారు... మీరు grouop పెట్టలేదు అంటున్నారు... శివాజీగారు, yawar, prashanth and మీరు group గా లేరా... ఒకటి మాట్లాడుకుందాం sir, మీరు అశ్వినికి, రతికాకి biscuits వేసేవారు, ఇప్పటి వరకు అమర్ ఇలాంటివి ఏమైనా చేశాడా? You are correct sir. Amar 10years baby అనే అనుకోవాలి ఎందుకంటే తనకి back biching తెలియదు... అందరి ముందు అరిచి విరోధం అవుతాడు...మీరు లోపలికి వెళ్లేప్పుడే fix అయ్యారు వాళ్ళని target చేసుకుని వెళ్లారు... Priyanka is a wonderful and calm going girl... ఆమెని మీరు రెచ్చగొట్టి star ma batch అంటూ, atleast ఆమె అందరికి fight చేయడానికి energy వచ్చేదే ఆమె వల్లనే కదా... ఆ కృతజజ్ఞత కూడా కొంచెం చూపించాలి కదా. కొన్ని సందర్భాలలో bhole anna అంటూ ఆమె stand తీసుకోవడం జరిగింది... ఆమె defend చేసుకోడానికి అరిచేది అంతే but మీరు defence లేదు, proper reasons for nomination లేదు, buddies అంటూ ఒకటిపై బురద చల్లాడానికి try చేయడం... రాడుకుంటూ పోతే బోలెడు.... ఒక్కసారి ఆలోచించుకోండి ఎవరు ఎవరి కోసం biased గా వున్నారు అని... 🙏🙏
@madhuripalusa-fz6oo
@madhuripalusa-fz6oo 8 ай бұрын
👏👏👏
@sv7475
@sv7475 8 ай бұрын
Perfect
@muralidhar2254
@muralidhar2254 8 ай бұрын
Nice interview bhole garu we miss you
@venugoudgajula249
@venugoudgajula249 8 ай бұрын
Please shiva garu ala Anni weekens lu cheppi chinnathanam cheyadhu ma urilallo hand wash undadhanna adhi thelvadhi battala sabbu tho leka dhishwash tho ne chesukuntaru
@kirankumar-ew2dh
@kirankumar-ew2dh 8 ай бұрын
మనసులు గెలిచిన బొలే.....
@syedbashajabardasth333
@syedbashajabardasth333 8 ай бұрын
Jai bhole
@Nani_Prashant
@Nani_Prashant 8 ай бұрын
Bhole Anna nice reply to anchor
@galisreedevi6825
@galisreedevi6825 8 ай бұрын
Same maaku unna doubt s Anni meeru aduguthunnaru shiva garu
@veeraswamikatla12
@veeraswamikatla12 8 ай бұрын
బోలె గారు చాలా మంచి మనసు ఉన్న మనిషి, ఇలా బయట కి రావడం చాలా బాధ గా ఉంది
@param9466
@param9466 8 ай бұрын
చెత్త ప్రశ్నలకి మంచి సమాధానాలు ఇచ్చిన భోలే అన్న😂
@user-vl3lf8xr2s
@user-vl3lf8xr2s 8 ай бұрын
Main interview super Siva Garu
@RoamingXperience
@RoamingXperience 8 ай бұрын
Super Bhole
@gainisrinivas432
@gainisrinivas432 8 ай бұрын
Bom bom bole Bhai 🔥🔥🔥
@yaruyarab8467
@yaruyarab8467 7 ай бұрын
Real hero bhole shavali garu really good person in
@nageshmashetty9594
@nageshmashetty9594 8 ай бұрын
అతను అస్సలు గీత రచయిత కాదు. తన బుజ్జి నా బుజ్జి పాటకు మంత్రి మల్లారెడ్డి 'కష్టపడ్డా, పాలమ్మినా, పూలమ్మినా' అంటూ డైలాగ్స్‌ని కాపీ కొట్టారు.
@RamTheArchiGuy
@RamTheArchiGuy 8 ай бұрын
Shivaji Winner button 🏆
@suryakumariyenamandra9679
@suryakumariyenamandra9679 8 ай бұрын
Super interview Shiva garu. చాల చక్కగా ప్రశ్నలు అడిగారు
Каха заблудился в горах
00:57
К-Media
Рет қаралды 9 МЛН
Самый Молодой Актёр Без Оскара 😂
00:13
Глеб Рандалайнен
Рет қаралды 12 МЛН
Llegó al techo 😱
00:37
Juan De Dios Pantoja
Рет қаралды 56 МЛН
Gymrat CAT is a CHEATER?! 🙀 #kitten #cat #cute #aicat
0:45
Stunning Cat Stories
Рет қаралды 31 МЛН
Вилка для консервов 🥒
0:51
Сан Тан
Рет қаралды 3,1 МЛН
Приостановили веселуху😨 #симпсоны
0:59
小蚂蚁那么小气干嘛!#火影忍者 #佐助 #家庭
0:26
火影忍者一家
Рет қаралды 7 МЛН