No video

Bholenath Yogi Swamiji Exclusive Interview | Telugu Interviews | BS Talk Show | Top Telugu TV

  Рет қаралды 239,257

Top Telugu TV

Top Telugu TV

Жыл бұрын

Bholenath Yogi Swamiji Exclusive Interview | Telugu Interviews | BS Talk Show | Top Telugu TV
#toptelugutv
#bstalkshow #bholenath #spiritualindia #bstalks
For More Political and Film Updates Stay Tuned to Our Channel
Top Telugu TV is one of the leading Digital Media channel with 1M plus Subscribers.
Top Telugu tv is India's news & entertainment headquarters for Telugu around the world. We operates from Hyderabad, Warangal, Karimnagar, Vijayawada, Vizag, Kurnool. Top Telugu tv over the period become most watched, credible and respected news network in Telugu States. We Have 20 Different Channels and launching Constituency Channels soon. Pls Subscribe Top Telugu TV Now.
Top Telugu TV is the Well Known Telugu News channel Across Telangana and Andhra Pradesh. Telugu Real Facts, Telugu Live news gives 24/7 Hours live news, covering Indian political news, sports news, Entertainment news, Celebrities Interviews,Facebook & Promotions of Celebrities, live events, comedy Telugu web series and Tollywood movie promotions, Free Telugu News Channel, 24/7 news Telugu channel
Telugu, Language Channel owned by Bhavitha Sri Media House Pvt Ltd.
And Subscribe My Channels
1)Top Telugu TV
bit.ly/2my9wje
2)SPOT NEWS
bit.ly/2mxFaNP
3)SAMSKRUTHI TV
bit.ly/2mxlFos
4)TOP ANDHRA TV
bit.ly/2o0LDBa
5)TOP TELANGANA TV
bit.ly/2nsRij4
6)TOP TELUGU FITNESS
bit.ly/2mxMdGf
7)TOP TELUGU TV ORIGINALS
bit.ly/2nq9VUW
8)TOP TELUGU KITCHEN
bit.ly/2nq9VnV
9)TOP TELUGU TV MUSIC
bit.ly/2lQdL9s
Follow ...
Website: www.toptelugut...
Facebook: / toptelugutvofficial
Twitter : / toptelugutv
Subscribe: / @toptelugutv
Instagram: www.instagram....

Пікірлер: 375
@Gstar999
@Gstar999 Жыл бұрын
అసాధారణ రీతిలో అనన్య సామాన్యమైన విద్యా సూక్ష్మాలు, విషయ పరిజ్ఞానం ఈయన సొంతం... ఒక్కొక్క అంశం పైన ఈయన మాట్లాడేప్పుడు ఆ లాజిక్ లు వింటున్నప్పుడు నాకైతే ఫ్యూజ్ లు ఎగిరిపోతున్నాయి.. ఆధ్యాత్మిక సాధన మార్గంలో ఉండే ప్రతి ఒక్కరికీ ఈయన వీడియోలు ఒక పాఠం వంటిది...ఈయనవి మరిన్ని వీడియోలు ప్రజలకు అందించాలని కోరుకుంటున్నామూ..ఈ స్థాయిలో విషయాల పట్ల అవగాహన జ్జానం ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఒకవేళ ఉన్నా కూడా జనాల మధ్యలోకి కెమెరాల ముందుకు వచ్చి తమ నాలెడ్జ్ ని షేర్ చేయరు...ఈయన తన సాధన కోసం దూరంగా వెళ్ళిపోక ముందే అందుబాటులో ఉన్నప్పుడే మరిన్ని వీడియోలు ఈయనవి తీసుకురావాలని మా కోరిక.
@subramanyam4100
@subramanyam4100 Жыл бұрын
5:22 5:22 5:22 5:22 5:22 5:22
@tigersrinu2843
@tigersrinu2843 Жыл бұрын
Opppppppppppppppppppppppppppap
@jemimarudra1771
@jemimarudra1771 Жыл бұрын
To
@jagathkumar9216
@jagathkumar9216 Жыл бұрын
మానవుని అంతిమ లక్యం సుఖమే ఐతే ముసలితనమ్ ఎందుకు వస్తుంది ఈ ఒక్క మాటతో న బ్రెయిన్ ఆలోచించడం మొదలు పెట్టింది ఇంకా కొన్ని రోజులు వుంటే మాకు మంచిది గురువు గారు
@MRamesh-pe4uo
@MRamesh-pe4uo Жыл бұрын
Qqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqb.
@shivagarigajendar2414
@shivagarigajendar2414 Жыл бұрын
యోగీ స్వామి వారి కి ముందుగ మీకు నా హృదయపూర్వక అభినందనలు స్వామి వారి మాటలు విన్న కొద్ది వినాలి అని పిస్స్తుంది చాలా బాగా చెప్పారు స్వామీజీ మాకు కూడా గ్యనోదయం అయింది గురువు గారు జై యోగి స్వామీజీ..🙏🙏🙏 ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర. 🕉️🕉️🕉️🕉️🕉️
@madhukarambilapu3310
@madhukarambilapu3310 Ай бұрын
gurubyom namaha
@Mantrimark3061
@Mantrimark3061 Жыл бұрын
భోలే నాథ్ యోగి స్వామిజి చాలా బాగా అన్ని విషయాలు వివరించారు. చాలా చక్కగా అర్ధం అయేలా చెబుతున్నారు. ధన్యవాదాలు. నా వయసు 75 సంవత్సరాలు. నేను కూడా ఈయన దగ్గర యోగ కానీ, ఇతర ధ్యానములు కానీ చేద్దామని, స్వామిజి దగ్గర శిష్యరికం చేయాలని అనుకుంటున్నాను. నేను 80 (బుక్స్ విత్ ISBN ) స్వయంగా వ్రాసి, పబ్లిష్ చేసాను. ఆయన దగ్గర ఉండి, నేను కూడా అన్ని విద్యలు నేర్చుకుందామని, ఆయన చెప్పిన విషయాలను కూడా, ఒక పుస్తక రూపంలో కూడా రాయాలని, ఆయనతో కూడా అవసరమైతే వారణాసి కి కూడా వెళదామని, అనుకుంటున్నాను, భోలే నాథ్ యోగి స్వామిజి గారు సరే అని సమ్మతిస్తే. స్వామిజి వీడియో ప్రోగ్రామ్స్ అన్ని ఇంటరెస్టింగ్ గా వింటున్నాను. అన్ని విషయాలు బాగా వివరిస్తున్నారు. స్వామిజి కి చాలా జ్ఞ్యానం, బోధనలు చెప్పే తత్వం చాలా మెండుగా ఉన్నాయి. ఆయనలో ఏదో మామూలు మానవులలో లేని దివ్య జ్ఞ్యానం, శక్తి, ఉన్నాయి. దైవ బలం, దైవ శక్తి, దైవానుగ్రహం, ఎవరూ ఊహించనంత యెనలేని శక్తి ఉందని, నేను నమ్ముతున్నాను. కాబట్టి, స్వామిజి గారిని కలవాలని అనుకుంటున్నాను. ఈ విషయం స్వామిజి గారి దగ్గరికి చేర్చాలని, నాకు స్వామిజి ఫోన్ నెంబర్ నెంబర్ ఈయాలని కోరుతున్నాను. టీవీ ఛానల్ వారికి మరియు అందరికి వందనాలు, అభివందనములు, ధన్యవాదములు. ఇట్లు: మంత్రి ప్రగడ మార్కండేయులు, హైదరాబాద్, ఇండియా. నా పూర్తి పేరు గూగుల్ సెర్చ్ లో టైపు చేసినచో, నా విషయములు అన్నియు గమనించగలరు.
@kvrprasad5897
@kvrprasad5897 Жыл бұрын
Chala Bagundi chala manchi visayam chepparu great BS Garu
@yarlagaddanagendrababu553
@yarlagaddanagendrababu553 10 ай бұрын
​@@kvrprasad58976301912026
@Mantrimark3061
@Mantrimark3061 Жыл бұрын
Too good an interview. Highly informative. Highly knowledgeable Guruji. Very well explained. A classic interview. BS Interview is a good one. He should interview like this and not like earlier ones
@TopTeluguTV
@TopTeluguTV Жыл бұрын
Thanks a ton
@suneethanugala7992
@suneethanugala7992 Жыл бұрын
😊
@upendrasl
@upendrasl Жыл бұрын
​@@TopTeluguTV😅😅😅😊😊😊😊😊😊😊😅😊😊😊😊😊😊😅😊😊😊😊😊😊😊😅😅😅😅😊😅😅😅
@prakashreddytoom3807
@prakashreddytoom3807 10 ай бұрын
Hi.Andi.
@hariprasad-kn2jy
@hariprasad-kn2jy Жыл бұрын
I have seen many interviews of bholenath swamiji...He is just amazing person true words ❤❤❤❤
@rajuknr3343
@rajuknr3343 11 ай бұрын
శ్రీ భోలేనాథ్ యోగి స్వామీజీకి నమస్కారములు, శ్రీ శ్రీనివాస్ (BS) గారికి నమస్కారములు, ఈ కలియుగంలో ఎక్కడో గాని తరసబడని ఒక మహా జ్ఞానిని పరిచియం చేసిన మీకు గురూజీ గారికి కృతజ్ఞతలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@syamaladevichenna2939
@syamaladevichenna2939 Жыл бұрын
మీ ద్వారా మీ అన్వేషణ ద్వారా మాకు ఎంతో జ్ఞానాన్ని అందజేసిన మీకు మా శత కోటి నమస్కారములు మరియు ధన్యవాదములు.
@himagiriparasingi8142
@himagiriparasingi8142 Жыл бұрын
పూజ్య గురువు గారికి మా హృదయ పూర్వక నమస్కారములు.
@shivagoud3258
@shivagoud3258 11 ай бұрын
@krishnamurthysivaramuni3666
@krishnamurthysivaramuni3666 Жыл бұрын
స్వామీజీ ఎన్నో ప్రయోజనత్మకమైన విషయాలు తెలియ జేయగా మీడియా వారు మందు గురుంచి వ్రాయడం దురదృష్టకరము చిన్న వయస్సు లోనే చాలా తెలుసుకొని ఉన్నారు jai sreeram
@jajuriLakshman
@jajuriLakshman Жыл бұрын
గురువు గారు మీరు చాలా బాగా చెప్పారు నేను ఎవరు అనె దానికి వివణ ఎప్పుడు కొంచం అర్థం అయింది ఎంక విపలంగ చెప్పడానికి ప్రయత్నంచేయండి కృతజ్ఞతలు
@amudalasatyanarayana622
@amudalasatyanarayana622 Жыл бұрын
He appears to be a blessed seeker with unflinching determination besides an upright teacher and an upcoming master as well in the disciplines of Yoga, Hindu philosophy and mystical spiritualism attached to Shiva and Shakti. 🙏
@s.venkataramanas.venkatara7574
@s.venkataramanas.venkatara7574 Жыл бұрын
@Sri_Trikalagna_Jyothishyalayam Rro .jn.....
@dgharish123
@dgharish123 Жыл бұрын
Very few can give this kind of information. High knowledge. Thank you Bholenath Yogi Swamiji🙏🙏🙏🙏🙏
@jyothijonnavittula8380
@jyothijonnavittula8380 Жыл бұрын
ఇలాంటి వాళ్ళని డిబేట్ కి పిలవండి తెలిసీ తెలియని వాళ్ళని కూర్చోబెట్టి హిందూ సంప్రదాయాలను దేవుడి గురించి వాదించి వేరే వేరే వాళ్లు గెలుస్తారు ఇటువంటి ఇంటర్వ్యూలుమరిన్ని చేయాలని కోరుకుంటున్నాను
@pmohanachary2266
@pmohanachary2266 Жыл бұрын
Yes
@sridevireddy9851
@sridevireddy9851 Жыл бұрын
No Andi, we should know the knowledge from the Guru.guruvu Gaaru is required for the people who are starving to know the knowledge. Not to debate with Avivekulotho. Aayana vayasulo chinna vaaru, kaani Guruvu Gari mokham lo prakasham entho like Shankara chaarya, naaku eeyana saakshathu Shakarule anipostundi
@sridevireddy9851
@sridevireddy9851 Жыл бұрын
Thank you Guruvu Garu
@TopTeluguTV
@TopTeluguTV Жыл бұрын
తప్పకుండా జ్యోతిగారు
@chandrashakerkotha4338
@chandrashakerkotha4338 11 ай бұрын
సాధారణ మనుషులకు అర్థం కాని విషయాలు.వీటిని అర్థం చేసుకోవాలంటే ఎంతో ఓపిక , 40:58 సాధన,పరిపూర్ణ జ్ఞానం కలిగి వుండాలి. సాధారణ భాషలో అర్థం చేసుకునే మా లాటి వారికి,వీటి గురించి అర్థం చేసుకొనే మహానుభావులు అందరికీ వందనాలు. కొద్ది అవగాహన కల్పించిన మీకు సదా వినమ్రతతో ప్రణామాలు గురువు గారు.
@chandrashakerkotha4338
@chandrashakerkotha4338 11 ай бұрын
చక్కటి భాష అంతకు మించి ఎలా ఎదుటి వారికి అర్థం అవుతుంది అని తెలుసుకొని చక్కగా వివరించడం ....
@vizag2009
@vizag2009 Жыл бұрын
భోలేనాథ్ గురూజీ ఫోన్. తెలుపగలరు
@sridevireddy9851
@sridevireddy9851 Жыл бұрын
Avunandi please
@syamaladevichenna2939
@syamaladevichenna2939 Жыл бұрын
యోగి స్వామి గారికి శత కోటి నమస్కారములు, మరియు శత కోటి ధన్యవాదాలు . మీకు శతకోటి నమస్కారములు, శతకోటి ధన్యవాదములు . మీరు గొప్ప జ్ఞానిని మాకు పరిచయము చేసి, అద్భుతమైన జ్ఞానాన్ని అందజేశారు. ఇలానే ముందుముందు గొప్ప సిద్దులను మాకు పరిచయం చేస్తారని ఆశిస్తున్నాము. దయచేసి యోగి గారి అడ్రసు ఇవ్వగలరా. మీకు ఫోన్ చేయవచ్చునా . 🙏🙏🙏🙏🙏
@ramuduchinna8360
@ramuduchinna8360 10 ай бұрын
స్వామీజీ వారికి హృదయ పూర్వక నమస్కారములు స్వామీ
@prakashreddytoom3807
@prakashreddytoom3807 10 ай бұрын
Bolenaath స్వామీజీ.కి.ప్రణామాలు.
@sujathakatukojwala9457
@sujathakatukojwala9457 Жыл бұрын
Bholenath guruvgariki dhanyawadalu 🙏
@venkeyv37
@venkeyv37 Жыл бұрын
100% very good interview and super excited.
@maheshcheemala1260
@maheshcheemala1260 Жыл бұрын
🙏🙏 చాలా బాగుంది 👌
@narayanreddykandula9744
@narayanreddykandula9744 Жыл бұрын
Bholenath swamy ji had huge huge knowlege,, he is clear and deep talker,, i am fan of bholenath swamy ji
@ramanabudugalaramanabuduga3855
@ramanabudugalaramanabuduga3855 4 ай бұрын
ముఖ్యంగా మీడియా కి ధన్యవాదాలు మంచి ఆద్యాత్మిక విశ్లేషకులు ఇలాంటి వారిని పరిచయం చేసి మనిషులని చైతన్య వంతులను చేయండి సార్
@TrinadhKumarMadupu
@TrinadhKumarMadupu Жыл бұрын
He is absolutely a great yogi...What a knowledge 👏 👌
@patriotbharath-sk7jc
@patriotbharath-sk7jc Жыл бұрын
మీరు చెప్పేవి చాలా చాల 99% కరెక్ట్ అనిపిస్తున్నాయి. ఎంతోమంది చెప్పేవి కూడ విని, అక్కడక్కడ చదివిన వి చూస్తే ఈ గురువుగారు చెబుతున్నవి యదార్తములు గా ఉన్నవి . మీలాటివరు ఇలాంటి నిజాలు, జ్ఞాన మార్గాలు, నిజమయిన ఆచారాలు ప్రాక్టికల్ గా యోగ్యమైన వి మిగిలిన ఎంతో మంది పండితులు, బ్రహ్మశ్రీలు వేద ఘనాపాటిలు కూడ విచారించి, మూల గ్రంధాలు మరోసారి బాగ verify చేసి కోట్ల మంది హిందువులకు, మానవాళికి ఉపయోగపడు రీతిగా వివిధ మాధ్య మాల ద్వారా తెలుపగలరు. బాధలు , మానసిక చింతన , భవిష్యత్తు బాధలను ఎదుర్కొనే మనోధైర్యం ఇచ్చేరకంగా ఉపయోగప గలవు, మన TV channels 24/7 రాజకీయ ప్రసంగాలు, పనికిమాలిన సీరియళ్లు , షోలు వెకిలి హాస్యపు ఎపిసోడ్స్ తగ్గించి ఇలాటి సామాజిక, దేశ ధార్మిక నీతికర సన్మార్గ దారి నడపగల విషయాలు, విశేషాలు తెలిపే వి చూపించ గలరు .జై హింద్, జై భారత్
@jagathkumar9216
@jagathkumar9216 Жыл бұрын
అవును బ్రో నిజం
@prakashreddytoom3807
@prakashreddytoom3807 10 ай бұрын
Idhaanaadi .chandhra Shakthi ki సంబంధించి.
@prakashreddytoom3807
@prakashreddytoom3807 10 ай бұрын
పింగళ నాది.సూర్య యోగానికి సంబంధించింది.
@chandru7135
@chandru7135 Жыл бұрын
చాలా మంచి విషయాలు చెప్పారు. ఇటువంటి ప్రోగ్రామ్స్/ ఇంటర్వ్యూస్ టీవీ చానెల్ వారు చేయగలరు అని మనవి
@Rudrasiva8899
@Rudrasiva8899 Жыл бұрын
విశ్వంలో హిందువులు దేశం ఒక్కగాని ఒక్క దేశం మన భారతదేశం ఇంత అద్బు తమైన సిస్ష్టం ఉంటే ఫాలోవర్స్ ఎక్కడా స్వామి చెప్పునది వెలకట్టఠ లేనిది స్వామి చెప్పేది ఒకే ఒక్కగ్రంధం భగవత్గీత మన సంసృతిలో ఎందుకు ప్రధానము చేయలేదు స్వామి హిందువులునూ సమానం గా అందరికి అందించoడి🌹🌹 హిందువులు కు "యోగ సాధన భగవత్గీత, శివా,విష్ణు ఆరాధన అవసరం చెప్పండి స్వామి 🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@rafimohammed2876
@rafimohammed2876 Жыл бұрын
Excellent way of explaining Guruji Really you gone so deep to make us understand 🙏🙏🙏🙏🙏
@muraleesure2702
@muraleesure2702 Жыл бұрын
భోలేనాథ్ యోగి స్వామివారి కి నా నమస్కారములు 🙏🙏🙏
@humanismtowardsgod9992
@humanismtowardsgod9992 Жыл бұрын
Super interview Reddy Garu 🙏 3 ఇయర్స్ నుండి పిరమిడ్ ధ్యానం చేస్తున్న నాకు ఎన్నో ధర్మ సందేహాలు నివృత్తి చేసారు గురువు గారికి, ఇంటర్వ్యూ చేసినందుకు మీకు ధన్యవాదములు 🙏🙏🙏 గురువు గారితో ఇంకా ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియో లు చేయాలనీ, మరియు గురువుగారి దర్శన భాగ్యం చేయగలరు అని పార్ధిస్తున్నాను 🙏❤️🙏
@SP91223
@SP91223 Жыл бұрын
Pyramid dhyanam anedi correct paddati kaadu, sadhana cheyandi,.
@Krithik744
@Krithik744 7 ай бұрын
​@@SP91223enduku kadu andi?
@adurivssubrahmanyam1369
@adurivssubrahmanyam1369 11 күн бұрын
This swamy deserves to be appreciated since he speaks the sastra , truth and essence with charity
@RPTube-jn2uy
@RPTube-jn2uy Ай бұрын
He is so vibrant and brilliant. Love it.
@Godsvoice351
@Godsvoice351 Жыл бұрын
Chaala chakkaga chepparu, very genuine video every Hindu must watch!
@GaNa_Sunnapu
@GaNa_Sunnapu Ай бұрын
Good to see you guruji thank you Top Telugu tv ❤
@preetisridharan7196
@preetisridharan7196 Ай бұрын
Excellent video.. one stop for video Life Time Learning,Dhanyosmi Guruvu garu!!!
@ch.durgaiah7288
@ch.durgaiah7288 Жыл бұрын
Hello bro oka Yogitoo interview chesthunnav madyalo phone 🤳 enti vaariki gouravanni isthunnava ivena nee interview skills .give respect your work..
@niranjanrgowda9796
@niranjanrgowda9796 Жыл бұрын
Great guruji,best interview,Jai gurudev, valuable information for all 🙏🙏🙏🙏🙏🙏
@sg-hl8eg
@sg-hl8eg 10 ай бұрын
గురువు గారి కి అపార జ్ఞాన సంపద 🙏🙏🙏
@user-yf3bu2pt8i
@user-yf3bu2pt8i Жыл бұрын
Highly qualified swamiji❤
@lakshmigvp8628
@lakshmigvp8628 Жыл бұрын
గురువు గారికి నమస్కారములు ...మానవ జీవిత చక్రం గురించి ఎంత అద్భుతంగా చెప్పారు
@ramuduchinna8360
@ramuduchinna8360 9 ай бұрын
స్వామీజీ వారికి గొప్ప జ్ఞానం ఉంది.ఇంత చిన్న వయసులనే ఇంత జ్ఞానం కలిగిన వారు ఇపుడు అరుదు గా ఉంటారు స్వామీ వారు. మీ పాదాలకు హృదయ పూర్వక నమస్కారములు స్వామీ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍
@GaNa_Sunnapu
@GaNa_Sunnapu Ай бұрын
Thank you ❤top Telugu tv ❤❤
@madhu8695
@madhu8695 7 ай бұрын
🙏swamiji Prathi okka topic ni vimarshancha kunda entha baga explain chesaru🙏chala patience life gurunchi entha baga chepparu astrology kante health entha importance yoga and dynam valla manam sadinche vijayalu 🙏 Mind is very important adi sariga unte Edina sadinchachu adi kevalam clarity of thought nundi vasthundi which is possible only what we eat and how we discipline ourselves is very important.
@Funnyclips137-h9c
@Funnyclips137-h9c Жыл бұрын
నాలుకని కోయడం వల్ల మాట పడిపోయే అవకాశం ఉంది కానీ లాహిరి మహాశయులు చెప్పిన తలవిక్రియ సెట్టు కేచరి ముద్రకు సంబంధించినవి చేస్తే నాలుక సాగుతుంది. నేను అలాగే చేస్తున్నాను.
@gajularamesh3090
@gajularamesh3090 Жыл бұрын
నాకెంతో ప్రయోజనకరమైన విషయాలు చెప్పారు స్వామీజీ. ధన్యవాదాలు.
@sriranganathacommunication559
@sriranganathacommunication559 Жыл бұрын
Wow....superb knowledge....
@mandapatiravi3814
@mandapatiravi3814 Жыл бұрын
Excellent explanation thanku Guruji
@durgaprasadreddybynigeri243
@durgaprasadreddybynigeri243 Жыл бұрын
Great knowledge sharing Guruji..
@47310
@47310 Жыл бұрын
👏👏👏 Excellent Guruji, I Love You Guruji 🕉️💓🌹🥰💐🙏
@kalugotlanagaraju2661
@kalugotlanagaraju2661 8 ай бұрын
Super superb jai gurudyonamaha intha chinna vayasulo. Intha gnaanaani sampadhynchyna guruvugaariki shathakoty vandhanaalu
@barunsiddhartha6581
@barunsiddhartha6581 Жыл бұрын
Great information
@bhavani1089shankar
@bhavani1089shankar Жыл бұрын
@30:03 Dashamaha Vidyallo Pravinyam Guruvalla Daya Valla , correct ❤❤❤ , Anubavam Podendi Manassu ,Sariram oka Parikaram , waah Swamy ,Guruji ❤❤❤, @37:22 ❤❤❤
@Raj_2026
@Raj_2026 Жыл бұрын
Innallaku informative gaa Vastavalu vintunnam ane bhavana kaligindi. Too good. Excellent. Maya matalu levu.. Dhambikam ledu. Hadavidi ledu. Really good
@user-ij5hd9qz7n
@user-ij5hd9qz7n Жыл бұрын
Good swamiji gaaru chala klupthamuga jivitha ante amito naaku koncham artham ayindhi swamiji.
@shekarvadla5
@shekarvadla5 Жыл бұрын
మీకు మీ గురు ప్రియ దివ్య ఆత్మ పరమాత్మలకు కృతజ్ఞతలు 🙏🙏🙏🙏🙏
@kms5912
@kms5912 9 ай бұрын
భోలేనాత్ యోగి స్వామీజీ గారు ఇంటర్వ్యూ చాలా బాగుంది. స్వామీజీ గారికి యోగాభ్యాసం లోనూ దాని ద్వారా పొందే ఆత్మ జ్ఞానం ఉద్దేశ్యం చాలా బాగుంది.. స్వామీజీ యోగం పొందే అభ్యాసం లో చాలా ఉన్నత స్థానం పొందిన వారి లాగా అనిపించింది.. 🙏🙏🙏
@venkateshposagalla22
@venkateshposagalla22 Жыл бұрын
Yoga and Tantra gurinchi interview cheyyadam Superb Anna.Kani The Interviewer(Anchor)seems to be spiritually illiterate.before interviewing such a yogi one should have minimum knowledge about Yoga ,Tantra and a kind of spiritual matters so that maximum benifit would be there.orelse please recruit some spiritual anchor.
@sridevireddy9851
@sridevireddy9851 Жыл бұрын
Correct ga chepparu Andi Anchor gurinchi. We are starving for knowledge.Guruvu Garu explaining wonderfully aratipandu thokka vllalichi notlo pettinattu, entho punyam chste kaani Guruvu Gari daggaraga koorcholemu, this anchor was interrupting while Guruvu Garu explain chestunte.
@niravi3066
@niravi3066 Жыл бұрын
నీకు ప్రశ్నలు అడగరా లే గురువుగారు రాజయోగం చెప్తుంటే మధ్యలో అడ్డం పడ్డాడు
@user-yr2ms6zu8n
@user-yr2ms6zu8n Жыл бұрын
Exactly Raja yogam anagane ah topic close chesinaru.
@thirupathipendram7956
@thirupathipendram7956 9 ай бұрын
Great information thanks superb 👍👍👍
@Raj_2026
@Raj_2026 Жыл бұрын
Chala bavundi
@arjunaraoyerrapothu7833
@arjunaraoyerrapothu7833 Жыл бұрын
Swami super
@satyatejaop5761
@satyatejaop5761 9 ай бұрын
Good Sathsung. BS improved a lot. Sathya Dharshanam. Padaabovandanam
@TechInventInvestTII
@TechInventInvestTII Жыл бұрын
What a heinous title/thumbnail you have kept it for this video. Shameful, that you are not finding the right/decent thumbnail for this excellent content. Is information about liquor the prime focus of this video?? Very good discussion, I highly encourage this video., but I am really sorry to see such an idiotic thumbnail. I intended to watch the video, but I was hesitant to open it because the thumbnail embarrasses me., request to change it for the sake of broader audience. Thanks!!
@SB-dg5hu
@SB-dg5hu 11 ай бұрын
🚩🚩మైండ్ బ్లోయింగ్🚩🚩 🚩🚩🌹ఓం శ్రీగురుబ్యోనమః🌹🚩🚩
@gantadevi6698
@gantadevi6698 Жыл бұрын
Bholenath Yogi swamiji ki na namaskaramulu. Chala vishayalu chakkaga chepparu.thanks swami.
@gsudha4108
@gsudha4108 7 ай бұрын
Shathakoti padhabi vandhanalu guruvu gariki tq u manchi vishayaparignanam chala adhbutham ..
@mamathareddy529
@mamathareddy529 Жыл бұрын
Namsta andi manchi prigram chesaru
@rajarajeswaripullela7203
@rajarajeswaripullela7203 9 ай бұрын
paadanaskaarams to swamiji. Great knowledge. explained well.
@KiranKumar-iq5lz
@KiranKumar-iq5lz 6 ай бұрын
Mind blowing answers Guru garu🙏🙏🙏🙏🙏🙏🙏🙇🙇🙇🙇🙇
@sgopal8928
@sgopal8928 Жыл бұрын
Nenu మీలాంటి గురువుల సత్సంగం విని ఆనందం పొందాను ప్రణామాలు
@syamaladevichenna2939
@syamaladevichenna2939 Жыл бұрын
చాలా గొప్ప ప్రశ్నలు అడిగారు
@abk4250
@abk4250 Жыл бұрын
Arunachalm gurinchi kuda cheppandi
@prathapp6765
@prathapp6765 9 ай бұрын
My MOST FAVOURITE RESPECTED APPRECIATE MARVELOUS BELOVED GURUVU GARU MEEKU MEEYOKKA GNYNIKI KOTI VANDANALU NIJANGA MEERU KARANA JANMULE ANI BAVISTUNNANU MIMMULANU ENTHA POGADINA THAKKUVE GURU GARU
@psrinivasaraorao8764
@psrinivasaraorao8764 Жыл бұрын
Guruji a special personality in the field of aadyathmika life gnana yogi.
@rajeshnitturu9980
@rajeshnitturu9980 9 ай бұрын
Great video namaste swamy Mee parents ku sarthakam jarigi untundi
@swaroopaambatipati9223
@swaroopaambatipati9223 Ай бұрын
Brother brother swami ji❤
@gangadhardevuluri6058
@gangadhardevuluri6058 9 ай бұрын
జైశ్రీరామ్ గురూజీ గారు అంతా బానే చెప్పారుగానీ ప్రతిసారి కిందకు ఎందుకు చూస్తున్నారో అన్నది నాకు అర్థం కాలేదు మీరు చెప్పినవన్నీ చేస్తే మేము కూడా మీతో సమానమైన నాకనిపిస్తుంది గురూజీ
@bhaskarbhaskar3512
@bhaskarbhaskar3512 Жыл бұрын
Very informative
@sanjeevgadam3784
@sanjeevgadam3784 Жыл бұрын
Super guru ji..
@madhukarambilapu3310
@madhukarambilapu3310 Ай бұрын
great words from bavaji
@harshapathipati4503
@harshapathipati4503 2 ай бұрын
ఇదీ రియల్ లైఫ్ సో గురు గారు గ్రేట్
@satyaminteriors3529
@satyaminteriors3529 8 ай бұрын
Thank you so much 🎉
@nagababukandulapati213
@nagababukandulapati213 Жыл бұрын
వెరీ నైస్ గురువుగారు సనాతన ధర్మం గురుంచి చెప్పారు.. 🙏🙏🙏
@0123__
@0123__ 11 ай бұрын
Chala chala baaga chepparu Bolenath Swami varu🙏
@Nagurbi4747
@Nagurbi4747 Жыл бұрын
Chala manchi vishayalu chepparu guruji ,dhanyavadalu
@ismailkhan-yb5fs
@ismailkhan-yb5fs 9 ай бұрын
ఔను, మందు కొట్టి రోజూ నిషాలోనే ఉంటే ఈ లోకపు పాపాల చిట్టాల్లో నోరెట్టే అవకాశం ఉండదు. దాంతో పాపాలు అంటవు గనుక స్వర్గం లభిస్తుంది!
@venkateshwarlueppalapally9115
@venkateshwarlueppalapally9115 Жыл бұрын
Nenu gurinchi baaga chepparu andi
@kaspakavitha1648
@kaspakavitha1648 Жыл бұрын
Namaskaram. Bholenath. Guruvugaru🙏🙏🙏
@RaajaaNarendra
@RaajaaNarendra Жыл бұрын
Prathi manishi ki brain open ayye interview edi...❤❤❤ excellent.
@sadulavenkatesh1048
@sadulavenkatesh1048 Жыл бұрын
Great message video sir ji jai hind bharat Mata ki jai 🙏
@gsnkumar886
@gsnkumar886 8 ай бұрын
🙏🙏🙏
@hreemDurga
@hreemDurga Жыл бұрын
Bholenath Swami variki manaspurthiga 🙏🙏🙏🙏🙏matram evva galiganu
@vijaya2005
@vijaya2005 Жыл бұрын
Adbutam guruji 🙏🙏🙏🙏
@vraj2023
@vraj2023 10 ай бұрын
గురువుగారికి వారి అపారమైన జ్ఞానశక్తికి నా పాదాభివందనం🙏🙏🙏
@naveenyadati6963
@naveenyadati6963 10 ай бұрын
excellent knowledge ❤
@klbraokomarraju2260
@klbraokomarraju2260 11 ай бұрын
మంచి విషయాలు మీ నుంచి తెలుసుకోవటం మా పూర్వజన్మ సుకృతము. ఛానల్ ద్వారా మాకు అందించి నందులకి మీకు ధన్యవాదములు 🙏🙏👍
@gvbsyamala6206
@gvbsyamala6206 Жыл бұрын
Bhilenadh guru ji ki ma namaskaralu. Guru ji it’s not a brain it’s a vast storage computer. 👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 guruvu garu.. u r mother is very very lucky like this son she has. Namaste guruji
@madhu8695
@madhu8695 7 ай бұрын
Very knowledgeable
@UshaRani-zz2ob
@UshaRani-zz2ob Жыл бұрын
Guruji ki నమస్కారములు.
@Srivishnutejas
@Srivishnutejas Жыл бұрын
Thank you ❤
Stay on your way 🛤️✨
00:34
A4
Рет қаралды 31 МЛН
НЫСАНА КОНЦЕРТ 2024
2:26:34
Нысана театры
Рет қаралды 1,8 МЛН
Magic trick 🪄😁
00:13
Andrey Grechka
Рет қаралды 32 МЛН
小丑把天使丢游泳池里#short #angel #clown
00:15
Super Beauty team
Рет қаралды 28 МЛН
Stay on your way 🛤️✨
00:34
A4
Рет қаралды 31 МЛН