No video

ఈ బిచ్చగాడి ఇంగ్లీషుకి ఫిదా అవుతారు | Hyderabad Koti Most Intelligent Beggar Emotional Interview

  Рет қаралды 1,777,417

SumanTV Vijayawada

SumanTV Vijayawada

Жыл бұрын

ఈ బిచ్చగాడి ఇంగ్లీషుకి ఫిదా అవుతారు | Hyderabad Koti Most Intelligent Beggar Emotional Interview
@SumanTV Vijayawada is one of the leading News channels which the delivers National and International And Regional News Streaming 24/7.
SumanTV Vijayawada has its wings spread all over the world to deliver the trustful News channel Dedicated to General News, Live Reports, Breaking News, Sports News, Weather News, Entertainments, Business Updates, Big Debates, Exclusive Interviews and Much More
#SumanTVVijayawada #SumanTV #ExclusiveInterview #TeluguInterviews #LatestInterviews
#america #usa
Thanks For Watching
- Team SumanTV Vijayawada

Пікірлер: 526
@NandhipetaPavankalyan
@NandhipetaPavankalyan 4 ай бұрын
ఇలాంటి ఒక వ్యక్తిని మంచి ట్రీట్మెంట్ ఇప్పించి ఒక అనాధ ఆశ్రమంలో చిన్న చిన్న పిల్లలకు ఇతని నుంచి వీలైనంతవరకు చదువు చెపితే బాగుంటుంది
@vaidehimantha1126
@vaidehimantha1126 Жыл бұрын
అతని ముఖం లో సరస్వతీ కళ ఉట్టి పడుతున్నది🎉🎉 interview చేసినట్లే మంచి మనసుతో అతనికి నచ్చ చెప్పి ఒక చక్కటి భవిష్యత్తు కి పునాది కల్పించాలని కోరుకుంటున్నాము🎉🎉
@KunarapuPavani
@KunarapuPavani 8 ай бұрын
Ataniki Chala bhavishath uondi
@user-sv9vw6tv6y
@user-sv9vw6tv6y Жыл бұрын
మనం ఎంత కరెక్ట్ గా ఉన్నా, మనకున్న పరిస్థితులు సహకరించక పోతే, విధి వక్రీకరిస్తే మనకి ఇలాంటి పరిస్థితులే వస్తాయి, మీరు మళ్ళీ ఒక కొత్త జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గ్రేట్ జాబ్ మేమ్ 🙏
@munnikotla5987
@munnikotla5987 6 ай бұрын
🙏
@anandkumarnalamala779
@anandkumarnalamala779 5 ай бұрын
Really Anna. Daridram vadikini chuttu vunddi
@kakkunurishivasagar326
@kakkunurishivasagar326 Жыл бұрын
ఇ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ యాంకర్ నిరుపమ మేడం గారి ప్రతి అబిమాని ఒక like కొట్టండి
@sreeramamurty2739
@sreeramamurty2739 Жыл бұрын
మట్టి లో మాణిక్యం...
@kakkunurishivasagar326
@kakkunurishivasagar326 Жыл бұрын
@Traveller Ramesh మీరు చెప్పింది కొంచెం అర్థం కాలే రమేష్ ఆన్న
@entertainsingersimha
@entertainsingersimha Жыл бұрын
ఒక మంచి సరస్వతి పుత్రుడుని పరిచయం చేసిన నిరుపమ గారికి ధన్యవాదములు అండి, అటులనే అత్యంత ఉన్నతమైన భాషా పరిజ్ఞానం, పుస్తక పరిజ్ఞానం కలిగిన వ్యక్తికి అసలు గర్వం కూడా లేదు, చక్కగా నిజాయితీగా మాట్లాడారు, సార్ మీకు, మీ జ్ఞానానికి నా హృదయపూర్వక ప్రణామములు
@prakashreddytoom3807
@prakashreddytoom3807 10 ай бұрын
అవును.అద్భుతము.అమోగ ము.
@yedduapparao2493
@yedduapparao2493 Жыл бұрын
దయచేసి ఇతనికి ప్రభుత్వ పరంగా ఏదైనా సహాయం కానీ జాబు కానీ ఇప్పించేలా కృషి చేయాలి
@ammananna7964
@ammananna7964 Жыл бұрын
అట్ట చెయ్యడానికి చేతులు రావు మన ప్రభుత్వాలకు
@crescentmoon256
@crescentmoon256 9 ай бұрын
​@@ammananna7964government ni yenche prajalaku kuda raadu
@user-hg7kj7jr7x
@user-hg7kj7jr7x 3 ай бұрын
గవర్నమెంట్ జాబ్ కి ఎలిజిబుల్ లేడు మెంటల్లీ డిస్టర్బ్ ఉన్నాడు ఏదైనా ప్రైవేట్ స్కూల్ ఆర్ కాలేజ్ వాళ్లు ఆల్టర్నేట్ టీచర్ గా పెట్టుకోవచ్చు
@user-kp8lg3fz2j
@user-kp8lg3fz2j Ай бұрын
Suman tv వారికి ధన్యవాదములు ఇలాంటి వారికి ఏదైనా చిన్నపాటి ఉద్యోగం గురించి గవర్నమెంట్ కు వరకు తీసుకెళ్లండి చాలా మంచి ఇంటర్వూయు mom చాలా మంచి తాట్ మీకు వచ్చింది Great suman tv 🙏🙏
@gthukaram6272
@gthukaram6272 Жыл бұрын
మనసుంటే మార్గాలు ఎన్నో ఉన్నాయని నిరూపించావు బ్రదర్... 👌🥰🙏🏻🙏🏻
@krishnakri2397
@krishnakri2397 Жыл бұрын
ప్రపంచాన్ని చూడాలంటే రోడ్డు పక్కాకు కాదు ఎదుటి వారి మనసుని చూడాలి aa మనసు వేగంగా మనకుండలి
@rajyalakshmiraju7695
@rajyalakshmiraju7695 Жыл бұрын
శభాష్ శభాష్ అన్నా ఈ కాలంలో అ ఆ ముక్కలు రానివారే పెద్ద బిల్డఫ్ ఇస్తున్నారు నువ్వు ఎలా ఉన్నా సూపరో సూపర్
@kancharlabangaraiah7134
@kancharlabangaraiah7134 10 ай бұрын
Suman t. V madam gaariki ధన్యవాదములు. ఈ మంచి మనిషిని పరిచయం చేసి నందుకు 🙏🏻🙏🏻
@llp782
@llp782 Жыл бұрын
చూశారా మనుషుల్లో దేవుడు ఉంటారు అని అంటారు మెదడు పరంగా ఏదో ఒక మూల అతనికి కొంత ఇబ్బంది ఉంది ఇలాంటి ప్రతిభ గల వారిని బయటకు తీసి వారిని ఇంటర్వ్యూ చేసి ప్రపంచానికి చూపిస్తున్న యాంకర్ గారికి మొదటి ధన్యవాదాలు ప్రభుత్వం ఇలాంటి వారిని ఆదుకొని మంచి ఉద్యోగం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఫ్లోయెన్సీ ఆఫ్ ఇంగ్లీష్ ఇన్ హిస్ కాన్వర్జేషన్ అబ్సలూట్లీ ఎక్సలెంట్
@siddamnaresh3603
@siddamnaresh3603 Жыл бұрын
మంచి చదువు ఉంటే చాలు బట్టలు ఎలా ఉంటే ఏంటి.... ఒక మేధావి అన్నాడు చినిగిన చొక్కా అయినా తోడుక్కో కానీ మంచి బుక్ కొనుక్కో... 👌👌👌
@anjivarma9680
@anjivarma9680 Жыл бұрын
Kandukuri vireshalingam annaru
@kancharlanarendhar642
@kancharlanarendhar642 Жыл бұрын
ఇతను బిచ్చగాడు అని అన్నారు కని ఇతడు ఒక మంచి మేధావి hat's up
@kumudhapravallikaindranimu5464
@kumudhapravallikaindranimu5464 Жыл бұрын
మంచి బట్టలు వేసుకుంటే మంచి చదువు వస్తుంది నేను చాలా educated అనుకునేవాళ్లు ఇతన్ని చూసి నేర్చుకోవాలి.
@chandurokegaming4253
@chandurokegaming4253 Жыл бұрын
Manchi bhatalu veysukunte radu bhai kasta padithey vasthumdi
@mastanvalishaik3671
@mastanvalishaik3671 Жыл бұрын
Nuvu manchi battale ga veskunnav nuve chala educated anukutunnava enti...,🤣🤣😂😂 Comment chesetapudu chuskoo bro ..
@jaipalreddy9835
@jaipalreddy9835 Жыл бұрын
Very nice speech English
@devi4730
@devi4730 Жыл бұрын
Ilanti vallu samajaniki upayogapadaru......
@damayanthiyerupalli1796
@damayanthiyerupalli1796 Жыл бұрын
​@@chandurokegaming4253 11 CV CX
@kdradditionrock7050
@kdradditionrock7050 Жыл бұрын
ఈ అన్నా నీ వెంటనే govt ఒక గృహం ఇవ్వాలి. ఇతనికి మెంటలీ టెస్ట్ చేసి govt job ఇవ్వాలి 🙏
@davasuresh2398
@davasuresh2398 Жыл бұрын
ఎంత చెప్పినా ఇలాంటి యొక్క యాంకర్ గారి రుణం మనం తెచ్చుకోలేము తీరదు 🙏🙏🙏🙏🙏
@kaipa9982
@kaipa9982 10 ай бұрын
నిరూపమ రెండుచేతుల దండం పెట్టింది ఆతని రూపానికి కాదు... ఆతనిలోని.. విజ్ఞానానికి వాగ్దేవి, సంస్కారానికి...మాత్రమే! అన్ని భాషల.. ఉచ్ఛా రణ.. స్లాఘనీయం..
@Abhip007
@Abhip007 10 ай бұрын
మనిషి వేసుకున్న బట్టలు ను బట్టి విలువ ఇవ్వకూడదు. మనిషిని బట్టి విలువ ఇవ్వాలి. సమాజం అలా లేదు. మన దేశంలో ఇలాంటి విరాజిల్లే రత్నాలు మరెన్నో ఉన్నాయి. మనదేశం లో పేద ప్రజలకు తిండీ కరువే గాని , తెలివికి కొదువలేదు. ఇటువంటి వారిని వెతికి పట్టుకొచ్చి వాళ్ళ తెలివిని ఉపయోగించుకోవాలి.. Thank Q Suman TV
@VENKAIAHYEDAKULAPALLY-pn1ts
@VENKAIAHYEDAKULAPALLY-pn1ts 4 ай бұрын
😮
@crazyconcept00
@crazyconcept00 Жыл бұрын
తెలంగాణ సీఎం సార్ కి చెప్పి మంచి జాబ్ ఒకటి ఇప్పి oచండి ఇతనికి 🙏
@santoshegala3094
@santoshegala3094 Жыл бұрын
ఖచ్చితంగా చిన్న ప్రభుత్వ ఉద్యోగం ఇస్తే మంచింది
@kdradditionrock7050
@kdradditionrock7050 Жыл бұрын
Yes ఇలాంటి వారిని బెగ్గర్ గా చూడటం కాదు. నాసా లో ఉండాలి.
@dailygyan2771
@dailygyan2771 Жыл бұрын
@@kdradditionrock7050 😅😅😅
@umamaheswararaocheemalapaa5397
@umamaheswararaocheemalapaa5397 Жыл бұрын
" 🙏 వెతికితే గులాకారాళ్ళలో ఎన్నో, శా లగ్రామాలు వేదభూమిలో 🌺👌
@Krish.kishore
@Krish.kishore Жыл бұрын
🙏🙏దేవుడు నిన్ను కరుణించును గాక
@user-vp9vu1hj4p
@user-vp9vu1hj4p Ай бұрын
Ammen
@korakutibalajibalinayunipa8550
@korakutibalajibalinayunipa8550 Жыл бұрын
వండర్ఫుల్ వీడియో మేడం.చాలా బాగుంది.అతని కమ్యూనికేషన్ స్కిల్ డెవలప్మెంట్ చాలా బాగుంది
@tamvadasantharam4693
@tamvadasantharam4693 9 ай бұрын
ఒక సరస్వతీ పుత్రుని పరిచయం చేశారు చాలా సంతోషంగా ఉందండి నిరుపమ గారు. అతని ఇంగ్లీష్ ఫ్లూ ఎన్సీ బాగుంది అంతే కాకుండా ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఆయుర్వేద, వగైరా సబ్జెక్ట్స్ గురించి చెపుతుంటే ఆశ్చర్య పోయాను. అలాంటి మేధావి రోడ్డు పక్కన అలా ఉండడం చాలా బాధ అనిపించింది. ఆయనకు చారిటబుల్ ఇన్స్టిట్యూషన్ ఏదైనా అండగా నిలబడితే ఆయన అద్భుతాలు చేయగలదని నమ్ముతున్నాను. ఆయనకు భగవంతుడు ఆయువు, ఆరోగ్యం, ఐ శ్వర్యం ఇవ్వాలని కోరుకుంటున్నాను.
@ningaprabhakar7313
@ningaprabhakar7313 Жыл бұрын
ఏదోవొచనీ ఫీల్అవట్లేదు ఏదో చేద్దామ్నకోవట్లేదు వీఆర్నార్మల్ అంటున్నాడు బాట్ చక్కగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నావ్ గుడ్
@hahahasini2338
@hahahasini2338 Жыл бұрын
ప్రతి ఒక్కరూ ట్యాలెంట్ టెడ్ అనే word super ఆంటోనీ
@HariKrishna-kw3ty
@HariKrishna-kw3ty Жыл бұрын
Salute to this man and feeling sad to him... 🥺 What a talented person man 👏
@seetharamkonkala.3898
@seetharamkonkala.3898 Жыл бұрын
"నివురు కప్పిన నిప్పు" -అనేదానికి అర్థం, ఇదిగో ఇలాంటి వారిని చూసే అన్నారు!!!!!
@nirmalakawali7183
@nirmalakawali7183 Жыл бұрын
Vedio chusina vallallo avryna high profession lo unty give him a life for such talented person.
@mayyemudam7191
@mayyemudam7191 Жыл бұрын
ప్రపంచాన్ని దగ్గరనుండి చూడాలంటే best place road side places
@narlanaresh9585
@narlanaresh9585 Жыл бұрын
ఎక్కువ చదివిన ఒక అమ్మాయిని గాని అబ్బాయిని గాని ఎక్కువ ప్రేమించిన ఇలా ఐ పోవడం పక్క ఎందుకంటే ఈ అక్క ఇలాంటి వాళ్లనే ఇంటర్వ్యూ చేస్తుంది
@bhavanigurram7704
@bhavanigurram7704 Жыл бұрын
Ss
@Mantrimark3061
@Mantrimark3061 Жыл бұрын
ఈ వీడియో చూసాను. నా మనసు కలత చెందింది. అయ్యో పాపం అనిపించింది. ఇంత చిన్న 25 సంవత్సరాల వయసులో, ఇంత నాలెడ్జి ఉన్న వారికి ఇలాంటి పరిస్థితి రాకూడదు. చాలా జాలి వేసింది. తల్లితండ్రులు ఎక్కడో అమెరికా లో ఉన్నారు. అలాంటి తల్లితండ్రులు కన్న కొడుకును ఇలాంటి స్థితిలో చూడకూడదు. కావున, సుమన్ టీవీ వారు చొరవ తీసుకొని, రీహాబిలిటేషన్ సెంటర్ లో కొద్దీ రోజులు ఉంచి, మంచి ఆర్ధిక సహాయం చేసి, ఉండటానికి ఒక సింగల్ బెడ్ రూమ్ లాంటిది ఏర్పరచాలని విన్నవించుకుంటున్నాను. ఈ అంథోని కుర్రవాడిని, మంచి మార్గంలో తీసుకొని ట్రైనింగ్ ఇచ్చి, కౌన్సిలింగ్ కూడా ఇచ్చి, మంచి బట్టలు కొనియిచ్చి, తనంతట తాను మంచి జీవితాన్ని గడపాలని ఆశిస్తున్నాను. ఆంథోనీ ని మంచి మార్గంలో ఉంచినచో, ఇతను వేరే వారికి ఉపయోగపడగలడు. ఇతనికి కూడా ఆశలు, ఆశయాలు ఉంటాయికదా. సుమన్ టీవీ వారు పెద్ద మనసుతో ఈ ఆంథోనీ కి కావలసిన సదుపాయాలు ఇస్తారని కోరుతున్నాను. నిరుపమ గారికి ధన్యవాదాలు. ఒక మనిషి జీవితాన్ని నిలబెట్టిన వారికి ఎన్నో జన్మల పుణ్య ఫలం లభిస్తుందని గాఢంగా విశ్వసిస్తున్నాను. నా మనసులో తళుక్కు మన్న ఒక గీతం ఇచట రాసినాను. వింతలోకం సుఖమైనా, బాధైనా, ఈ భువిలో బ్రతకాలి, వరదైనా పొంగైనా, జీవనమే సాగాలి, కరువైనా కాటకమైనా, కష్టసుఖాలు తప్పవుగా// సుఖమైనా, బాధైనా // సంద్రమే పొంగి ఆకసాని కెగసినా, మనిషిలోని ఆవేదన తారలకే తాకినా, చంద్రునికున్న చల్లదనం, మనిషి మదిలో న వుండునా// సుఖమైనా, బాధైనా // మనిషికున్న మానవత్వం ఎల్లవేళల వుండునా, మనిషికున్న జ్ఞానమే శాపమై, మనిషిని కాలరాయదా…, ఈ జీవితమే ఒక వింతలోకామాయె, మనిషిజీవనమె ఆటబొమ్మగా మారె // సుఖమైనా, బాధైనా // (కాపీరైట్ సాంగ్ లిరిక్స్) ======
@ramavathnaresh6671
@ramavathnaresh6671 Жыл бұрын
మేడం మీకు పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏🙏
@brahmaiahchinna6966
@brahmaiahchinna6966 Жыл бұрын
ఆ.యనలో ఉన్నటువంటి గొప్పతనాన్ని చూసిన తర్వాత దండం పెట్టడం గొప్ప విషయం కాదు చూడకముందే పూర్తి ఏ విశేషతలు లేకుండా ఉన్నప్పటికీ కూడా ఇంతకుముందు ఒక సాటువ ప్రకారంగా పెద్దలు అనేవారు అల్పులకి అన్నం పెట్టి ఆ పైన ఒక దండం పెట్టండి అని అంటే ఆయన అల్పుడు అని కాదు ఆయన నేను అనటం లేదు దండం పెట్టినందుకు మిమ్మల్ని ఏమీ అనటం లేదు ఇద్దరూ మంచి వాళ్ళు అంటున్నాము అంతకుముందే ఉంది అని తెలియజేస్తున్నాము అని బా (*)బా అన్నారు చాలా గొప్ప విషయం మంచిది అద్భుతం 👍
@dakshayanipuripanda1383
@dakshayanipuripanda1383 Жыл бұрын
ఫ్యూచరులో మన ఆంద్ర ప్రదేశ్ లో ఉన్న మేధావులు పరిస్థితి ఇలానే ఉంటుంది అనటంలో సందేహం లేదు
@gamingwithdino9645
@gamingwithdino9645 9 ай бұрын
అన్నయ్య మీరు 👌. మేధావులు. ఎప్పుడు పిచ్చివాళ్ళు గా మిగిలిపోతారు మంచివాళ్ళు ను. బతకనివ్వరు కొంతమంది మనుషులు బతకనివ్వరు మీరు సూపర్ అన్నయ్య గారు
@baddepakalatha4469
@baddepakalatha4469 Жыл бұрын
OMG nenu ethani koti lo chusanu me lanti news channel vallu chudali anukunna ... such a great interview mam pls help ..........give new life...
@vinodkumar7670
@vinodkumar7670 Жыл бұрын
Nenu kuda chusa womens college daggara
@naveenmaharaj5396
@naveenmaharaj5396 Жыл бұрын
మేడం 🙏 మీరు చాలా మంచివారు
@vamsimeedurivamsimeeduri8810
@vamsimeedurivamsimeeduri8810 Жыл бұрын
Antoni gari ki.... Suman TV Valle vaka manchi job evvachu khadha.....chala manchi talent undhi.....vaka sari......AAlochinchandi.....
@krishnaraopadavala3172
@krishnaraopadavala3172 Жыл бұрын
Journalist Nirupama is very kind hearted indeed to bring in lime light people like unsung heroes in the society. Mam keep doing all this for the betterment of country 🙏🏼
@lakshmiparvathiseelam3902
@lakshmiparvathiseelam3902 Жыл бұрын
సూపర్ సూపర్ సూపర్
@SIRIPURAM96
@SIRIPURAM96 Жыл бұрын
కిరాకు అన్న సూపర్ నీవు❤️❤️❤️❤️
@narasimhachenna1910
@narasimhachenna1910 Жыл бұрын
Sumantv వాళ్లకి ధన్యవాదములు మన ప్రభుత్వాలు మన ప్రభుత్వం మంచి వాళ్ళు అయితే రిజర్వేషన్ తీసివేసి మెరిట్ ఉన్నవాళ్లకి జాబు ఇచ్చే ఇలాంటి పరిస్థితులు ఉండవు ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించాలి
@SrinivasSrinivas-vy6el
@SrinivasSrinivas-vy6el 5 ай бұрын
హాయ్ 💐అన్న 💐సూపర్ 💐మీరు 💐చాలా 💐బాగాఉన్నారు 💐మరి 💐ఇంకా 💐మీ 💐మనసు 💐సూపర్ 💐మీకు 💐బెస్ట్ 💐దేవుడు 💐💐💐💐💐చాలాగ 💐చిడాలి 💐💐💐t శ్రీనివాస్ 💐💐👍🌹👍❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@mamatakumboji5841
@mamatakumboji5841 Жыл бұрын
super sir Dhanyavaadalu 👌👌👍👍👍🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@skunny1923
@skunny1923 Жыл бұрын
God bless you br Your generous and talented person br. Thank you
@blaxman4543
@blaxman4543 Жыл бұрын
Your ar most ఇంటెలిజెంట్ sir thanks soo much
@rajnikanthkkodudula5281
@rajnikanthkkodudula5281 Жыл бұрын
అంతా బాగుంది కానీ ఈ బిచ్చగాడి ఇంగ్లీష్ కి ఫిదా అవుతారు అని అన్నారు ఇదే బాలేదు😢
@samuelongc
@samuelongc 6 ай бұрын
నీటి బొట్టు, కాలుతున్న ఇనుము పై పడితే ఏమౌతుంది; పంట పొలం లో పడితే ఏమౌతుంది; మంచి నీటి చెరువు లో పడితే ఏమౌతుంది; తామర ఆకు పై పడితే ఏమౌతుంది; ముత్యపు చిప్ప లో పడితే ఏమౌతుంది ... మంచి ఉదాహరణ
@pakkalocal5815
@pakkalocal5815 Жыл бұрын
His American I think . Road side Scientist. Well knowledge great bro 👍👍🤝👏
@boiriranjit2783
@boiriranjit2783 Жыл бұрын
great job sir 🔥🔥🔥🙏🙏🙏🙏
@ravinderd7769
@ravinderd7769 Жыл бұрын
Good job
@gaddamsuresh9841
@gaddamsuresh9841 Жыл бұрын
ఏది ఏమైనా సుమన్ tv కిదన్యవాదములు
@subburebba5249
@subburebba5249 Жыл бұрын
Healthy knowledge person.. good coverage media...
@tprasad7778
@tprasad7778 Жыл бұрын
Excellent the great beggers efficiency congratulations Anupama hats of you madam gaaru
@venkataraokoppusettivenkat2995
@venkataraokoppusettivenkat2995 2 ай бұрын
Education is not important, knowledge is main, excellent.
@akshay8763
@akshay8763 Жыл бұрын
This is very Dark side of India with Educated persons...Seeing this intelligent PPL in this situation now
@lionsdoraforyou5390
@lionsdoraforyou5390 Жыл бұрын
He is Intelligent.... what he says is right 👍👌
@pasularajender2645
@pasularajender2645 Жыл бұрын
Great job madam
@estherclement350
@estherclement350 Жыл бұрын
Very intelligent man. God have mercy on him.
@sabbanishekar3888
@sabbanishekar3888 Жыл бұрын
Heat touching video 💐💐👌👌👍👍🙏🙏🙏🙏🙏
@elisharaj3534
@elisharaj3534 Жыл бұрын
Hai , Brother u telling totally education.
@laxmaiahsunkapaka2843
@laxmaiahsunkapaka2843 Жыл бұрын
Thank you sir. For your grate knowledge , god bless you.
@vappangigopi932
@vappangigopi932 Жыл бұрын
Excellent Bro you're Superb Talented persion.god bless you bro
@kittublessy14
@kittublessy14 Жыл бұрын
Super anna meeru, god bless you ❤️❤️❤️🙏🙏🙏
@varshithareddy3631
@varshithareddy3631 Жыл бұрын
Super talented person Wow 😮
@amaresujaisai9332
@amaresujaisai9332 Жыл бұрын
Oka chance iste akadiko veltaru sir meru 👍
@pangisreenu1343
@pangisreenu1343 4 ай бұрын
Present Society in he inspire guy 💯
@thatisrinivas8752
@thatisrinivas8752 9 ай бұрын
Really he is tallented person.
@pramodkancharala395
@pramodkancharala395 Жыл бұрын
What a surprise,talent.mentally good.aslo.
@kaluvaramaswamy
@kaluvaramaswamy Жыл бұрын
Antoni gaaru godbles you
@gadamedhiharikrishnagadame4325
@gadamedhiharikrishnagadame4325 Жыл бұрын
Anna nuvu great👍👍 🙏🙏
@thakkallasunitharani6219
@thakkallasunitharani6219 Жыл бұрын
Superb 🎉
@atherhussain3889
@atherhussain3889 Жыл бұрын
Great work suman tv
@chandrasekharredyy333
@chandrasekharredyy333 Жыл бұрын
He is great person
@ftbuzz1089
@ftbuzz1089 Жыл бұрын
Bichagadu ane titile thiyyanddi meeru avru ethanni bichagadu anttaru like you bro your legend bro ❤
@hajizuber1992
@hajizuber1992 Жыл бұрын
God job madam
@sandeepnagyoutubechannel9268
@sandeepnagyoutubechannel9268 Жыл бұрын
Super sari miru chala baga mataladuthunaru machi dras veysukuinteykadhu teylint super super
@annabathinasumalatha3031
@annabathinasumalatha3031 Жыл бұрын
Nerupama garu meku nenu big fan exllent interview
@srikanthregulagadda5237
@srikanthregulagadda5237 Жыл бұрын
Amma thalli 🙏🏽🙏🏽🙏🏽 super 🔥🔥🔥🙏🏽 meru
@LaxmanLaxman-hp1ks
@LaxmanLaxman-hp1ks Жыл бұрын
God bless you Anna amen amen 👏👏🙏🙏🙏🙏🙏🙏 meru super Anna 👌👌🙏🙏
@munindermuddam9571
@munindermuddam9571 Жыл бұрын
Madam great job
@saikiransaikiran4753
@saikiransaikiran4753 Жыл бұрын
Very talented person
@nedunurikarthik
@nedunurikarthik Жыл бұрын
ఇలాంటివారికి ఏమైనా ఇవ్వండి యాంకర్ గారు..
@sureshdobbala6889
@sureshdobbala6889 Жыл бұрын
Its very person wonderful speaking English
@YouTubeCommentry
@YouTubeCommentry Жыл бұрын
Inka more videos pettandi ithani gurinchi very interesting
@rajulatha888
@rajulatha888 Жыл бұрын
Handsap my dear Brother, Godbles u
@saikumarnenavath315
@saikumarnenavath315 Жыл бұрын
Super anna god bless you anna
@gurramsujatha3149
@gurramsujatha3149 Жыл бұрын
It's amazing and feel proud and inspiretional vedio🎉🎉
@SumanTVVijayawada
@SumanTVVijayawada Жыл бұрын
Thank you so much
@vempativijayrani9023
@vempativijayrani9023 Жыл бұрын
He is a great person
@upendermaddishetti2666
@upendermaddishetti2666 Жыл бұрын
Super.intervew Jaya medam.👍👃
@NagaRaju-rw5rr
@NagaRaju-rw5rr Жыл бұрын
brilliant people andharu footpath lo untunnaru andhuke India venakabadi undhi talent unnavalni gurthinchadhu govt
@Aestheticalien.
@Aestheticalien. Жыл бұрын
The best example for the quote.. Don't judge a book by it's cover 📔!!!! ❤️👏
@NaniNani-ne6ro
@NaniNani-ne6ro Жыл бұрын
Chala grate broo👍👍👍👍
@sandansvenkatesh3063
@sandansvenkatesh3063 Жыл бұрын
Super talented 👏
@adinarayanayadlapalli9777
@adinarayanayadlapalli9777 11 ай бұрын
God bless you brother.
@rajammamade9621
@rajammamade9621 6 ай бұрын
Super neevu..... English super speech.. very nice 👍
@venkateshvenky7306
@venkateshvenky7306 Жыл бұрын
Madam mru super ilanti valani prapanchaniki teliyachesthunnaru👏👏👏
@VenkateshVenky-sh4yg
@VenkateshVenky-sh4yg Жыл бұрын
Great knowledge
@ValmikSaiprasad
@ValmikSaiprasad Жыл бұрын
Great Man
@brahmaiahchinna6966
@brahmaiahchinna6966 Жыл бұрын
❤️ మీరు బిచ్చగాడికి పెట్టారు మేము బీరకాయ కూడా పెట్టాముపెడతాము ❤️👍❤️😀😀😘👍🎉🙏🔥☮️
@shipboyygamerz
@shipboyygamerz 3 ай бұрын
Ee video chusaka na pillalni ithani daggara tution ki pampithe definitely chala Baga study chestharu and manchi vishayalu nerchukuntaru he is a not a bichagadu he is very intelligent
No empty
00:35
Mamasoboliha
Рет қаралды 12 МЛН
My Cheetos🍕PIZZA #cooking #shorts
00:43
BANKII
Рет қаралды 20 МЛН
Joker, what is this doing?!#joker #shorts
00:31
Untitled Joker
Рет қаралды 9 МЛН
ROLLING DOWN
00:20
Natan por Aí
Рет қаралды 5 МЛН
No empty
00:35
Mamasoboliha
Рет қаралды 12 МЛН