No video

Big Bazaar Rise and Fall Story | Rise and Fall Story of Kishore Biyani

  Рет қаралды 933,861

Ashok Kumar Facts Telugu

Ashok Kumar Facts Telugu

Күн бұрын

Meesho Success Story : • Meesho Success Story i...
Ujaala Success story : • Ujala Success Story in...
ARTOS Drink Success Story : • Artos Drink History in...
Amul Success story : • Amul Story in Telugu |...
#bigbazaar #central #fbb #brandfactory #kishorebiyani #futuregroupnews
📌Ashok Kumar Facts Instagram
ashokkumarfacts
📌NOTE : All content used is copyright to Ashok Kumar Facts, Use or Commercial Display or Editing Of the content Without proper Authorization is not allowed.

Пікірлер: 331
@ramakrishnavaliveti7741
@ramakrishnavaliveti7741 Жыл бұрын
I am also one of the employe in BIG BAZAAR Vijawada @ up to 2013 Biyani sir is Really Great 🙏🏼 But very sad ending😔😔😔 We miss BIG BAZAAR
@sangamnaiduattada3889
@sangamnaiduattada3889 Жыл бұрын
Anna big bazaar coupons కొన్నాము వాటి పరిస్థితి ఏమైనా చెప్పగలవా
@Khaja462
@Khaja462 Жыл бұрын
మీ విశ్లేషణ బాగానే ఉంది.. కాకపోతే ఒక మాజీ బిగ్ బజార్ ఉద్యోగి గా కొన్ని విషయాలు మీరు చెప్పలేదు అని నేను భావిస్తున్నాను.. 1) హద్దు పద్దు లేకుండా discounts ఇవ్వటం, దాని వలన topline వచ్చిన bottom line పూర్తిగా దెబ్బతింది 2) సరి అయిన నియంత్రణ పద్ధతులు లేకపోవడం, దానితో చాలా మంది ఉద్యోగులు మిస్ యూజ్ చేశారు 3) ఎక్కడ checks లేకపోవడం.. ఇంకా ఎన్నో ఉన్నాయి... However , a good attempt from you
@himajabobba5120
@himajabobba5120 Жыл бұрын
Nenu bigbazar ki vellinappudu eggs 30tray 149 only kani chaala packet ready to epiry andhuku time ki ammaleka poyaaru .. 10days mundhe sale petty undochu..
@SuryaKrishnawoodwork
@SuryaKrishnawoodwork Жыл бұрын
అన్నగారు చాలా మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు అయితే ఎంత పెద్ద వారైనా సరే సమయం కలిసి రాకపోతే నష్టపోయే ప్రమాదం ఉందన్నమాట
@Bhargavgameryt143
@Bhargavgameryt143 Жыл бұрын
I am also one of the employee in big bazaar 2006 but it’s very sad ending.
@vinnusapavath3528
@vinnusapavath3528 Жыл бұрын
అన్న ఇంక ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేసి మాకు inspired చెయ్యాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న..Thank You So Much for your good explanation and information Annna and All the best for your future videos Anna
@jamesthinkcricket
@jamesthinkcricket Жыл бұрын
అన్నయ్య చాలా చక్కగా వివరించారు all the best
@syamalagoneguntla4138
@syamalagoneguntla4138 Жыл бұрын
Big bazaar is actually good. We like to come back big bazaar.
@srinivasulumedisatty5890
@srinivasulumedisatty5890 Жыл бұрын
సూపర్ మార్కెట్ మొత్తం స్మాష్ అయ్యి దేశాన్ని కాపాడిన వాళ్ళతో ప్రజలను బాగుపడుతుంది ఇలాగే పోవాలి సూపర్ మార్కెట్
@ramupuppala27
@ramupuppala27 Жыл бұрын
Super Market eppatiki smask kadu Babu, Nidrapokunda lechi ready for competition. Lekunte nuvve potav
@prabhukumar1049
@prabhukumar1049 Жыл бұрын
Greed ఎం అవసరం లేకుండా పెరుగుతుంది... కానీ స్కిల్స్ కెపాబలిటీస్, ఆఫర్స్ చాలా slow Ga vastayi... idi manage cheyaleka... Mental vastundi... Greed వద్దే వద్దు ...మనస్సంతిగా ఉండు మనస్సంతిగా ఉంచు పక్కోనిని.. 🙏
@rajanivrao5946
@rajanivrao5946 Жыл бұрын
I love their cloth collection it's really very nice and affordable I really miss big bazar
@sappidirajithavolgs3594
@sappidirajithavolgs3594 Жыл бұрын
Ss
@kirank809
@kirank809 Жыл бұрын
Loved hypercity n big bazaar
@olcotttheosophy
@olcotttheosophy Жыл бұрын
It is very sorry that we all lost Big Bazar . (from the USA)
@phanikumar2910
@phanikumar2910 Жыл бұрын
kishore biyani garu will back soon , he is a retail game changer 👍
@simba208
@simba208 Жыл бұрын
Yes. Already new format has been started in market. You will see in very soon
@dscmitbng4639
@dscmitbng4639 Жыл бұрын
Wishing you to come back with such many more interesting facts Good Luck Team
@chakrapanilakkojusrinivasa2425
@chakrapanilakkojusrinivasa2425 Жыл бұрын
We will see similar video about Adani group in near future 😀
@gsmahesh000
@gsmahesh000 Жыл бұрын
D Mart gain is what caused the downfall of big bazaar . Also big bazaar didn't seems to be focused on basic business
@9lirika
@9lirika Жыл бұрын
Nope...central government collapse chesina businesses lo bigbazaar is one....Amazon cheta case veyinchi close chepincharu...it's like Hitler rule
@SureshKumar-hq9ty
@SureshKumar-hq9ty Жыл бұрын
@@9lirika Amazon case vesindi reliance ki ammatunaru ani telisina tarvata... Daani tarvata case vesaru
@ramupuppala27
@ramupuppala27 Жыл бұрын
Perfect Concept. Not able to concentrate on core business.
@siva-
@siva- Жыл бұрын
Big bazaar 2001 established...DMart 2002 established..
@9lirika
@9lirika Жыл бұрын
@D it is ...just like cafe coffee day...whichever big corporate supports congress,they won't hesitate..modi is second Indira gandhi
@healthandbeautytips7701
@healthandbeautytips7701 Жыл бұрын
While studying b. Pharm i used to go bigbazar for time pass and a.c And buy some basic needs
@VinayKumar-gj4yn
@VinayKumar-gj4yn Жыл бұрын
Very informative and well explained without any unnecessary things which made me watch till the end.
@daivaprasadpittala2157
@daivaprasadpittala2157 Жыл бұрын
Big Bazaar.. షాపింగ్ కి క్రొత్తగా ఎవరైనా వెళ్తే వారికి Card లేక పోతే , అమ్మరు.! అదే.. రిలయన్స్ , డీమార్ట్ షోరూంలలో ఎవరైనా కొనుగోలు చేయవచ్చు.. Big Bazaar వాళ్ళు Card holders కి, మాత్రమే అమ్మాలనే Rule కూడా ఫెయిల్యూర్ కి ప్రధాన కారణం.😥
@saitulasi866
@saitulasi866 Жыл бұрын
Sir ala em ledu andi card lekapoina sale chestaru
@sanapathi2653
@sanapathi2653 Жыл бұрын
Sir meeru card purchase chesthe daniki inkochem amount add chesi istharu monthly shopping chesukovali. Ani cheptharu sir. Anthe kani card untene entry anedi only BEST PRICE format. Not BB🙏
@lotusgoldtv1362
@lotusgoldtv1362 Жыл бұрын
చాలా అన్యాయం ఎంతోమంది కి ఉపాది పోయింది
@daivaprasadpittala2157
@daivaprasadpittala2157 Жыл бұрын
వాళ్ళ వైఫల్యానికి ప్రధాన కారణం.. వారి ద్వారా జారీ చేసిన కార్డు ఉన్నవారికే, కొనుగోలు చేసే అవకాశం ఉంది.. క్రొత్తగా ఎవరైనా వెళ్తే (with out card) వారికి అమ్మరు..
@jais7009
@jais7009 Жыл бұрын
Very nicely narrated and passed comments
@rockstar5263
@rockstar5263 Жыл бұрын
Bro your all subjects are very interested. Your explanations is very clear. That's why I'm your biggest fan... iam always supported you. Never skipped video ads...🤗
@simba208
@simba208 Жыл бұрын
I can say proudly im the student of future group university. Till last minute of the the stores closed have been with big bazaar. I felt sat on the last day of my day at big bazaaar. But don't worry we are coming with new strategy with updated technology. You people can see in few days only. Just wait and seee... But lot of points are missed in this video. And shared wrong info as well.
@Krishnavamshi1020
@Krishnavamshi1020 Жыл бұрын
He is will come back 👏👏👏 surely
@muralimohan9319
@muralimohan9319 Жыл бұрын
Well good info and Analysis thank you very much ser Ashok Kumar Facts gaaru👏👏👏
@lakshmiaparnamadiraju3784
@lakshmiaparnamadiraju3784 Жыл бұрын
hope him gets back... business is not for monopoly.. every small or big business always has ups and downs.. Indian economy must improve.. MNC companies online are ruling indirectly.. wish our Indian companies expand globally..
@TheProdigyChild95
@TheProdigyChild95 Жыл бұрын
Pantaloos has been Acuired by Aditya Birla Fashion, and Kishore Biyani is the Father of Indian Retail Chain
@jeevanraj120
@jeevanraj120 Жыл бұрын
Yes
@MahithaDavala
@MahithaDavala Жыл бұрын
👍
@Telugu599
@Telugu599 Жыл бұрын
Loans techukovadam kante FDI investments techukovadam safe... Profit loss tho sambandham vundadhu Loans ayethe yedhi yemi ayena Kati teralasindhe.... Adhe Investments ayethe loss profits equal ga divide avutaye Risk takuvaga vuntundhi loan intrest katavalasina avasaram vundadhu... It's a simple logic which Reliance, Amazon fallows world wide
@NikhilAkhirala
@NikhilAkhirala Жыл бұрын
Good explanation business is risk ... profit kavali ante vocche loss ni kuda face cheyali but success ite it will create lakhs of jobs
@uprasad7804
@uprasad7804 Жыл бұрын
ఇలాంటి మంచి సబ్జెక్టు చెయ్యండి సర్,👍👍
@krishnakumarialapati1746
@krishnakumarialapati1746 Жыл бұрын
బిగ్ బజర్నీ అమెజాన్ కి ముందుగా 49% అమ్మింది ఆ ఒప్పందం లో మిగిలిన 51% ఎప్పుడైనా అమ్మాలి అనుకుంటే అమెజాన్ కి మాత్రమే అమ్మాలి అని ఉంది కాని రిలయన్స్ కి అమ్మాడు కిషోర్ బియాని అప్పుడు ఇంటర్నేషన్ ట్రిబ్యునల్ సింగపూర్ కోర్ట్ లో కేస్ వేసింది అమెజాన్, అమెజాన్ కేస్ విన్ అయ్యింది,రిలయన్స్ సుప్రీంకోర్టు లో కేస్ వేసిoది, లీజ్ బిల్డింగ్స్ లో ఉన్న బిగ్ బజార్ ఔట్ లెట్స్ ని చాలా వరకు వాటి యజమానులతో లీజ్ క్యాన్సిల్ చేయించి వాటిలో కొన్నింటిని రిలయన్స్ కొనుక్కుంది, ఇంకొన్నింటిని తను లీజ్ కి తీసుకుంది దాంతో బిగ్ బజార్ క్లోజ్ అయ్యింది కిషోర్ బియాని తను చేసిన తప్పులెoత కారణమో మోడీ తో రిలయన్స్ కి ఉన్న అండ దండలు దోస్తానా కుడా బిగ్ బజార్ మూసివేతకు అంతే కారణం
@nagalalitha1551
@nagalalitha1551 Жыл бұрын
I think amazon is also the reason
@pydichittibabu954
@pydichittibabu954 Жыл бұрын
మద్యలో pm కి ఏమి సంభం దం
@krishnakumarialapati1746
@krishnakumarialapati1746 Жыл бұрын
bsnl కి 4g పర్మిషన్ ఇవ్వకుండా jio కి ఇవ్వటమే కాక bsnl టవర్స్ కూడా jioకి ఇవ్వటంలో ఎలాంటి సంబంధం పీఎంకి ఉందొ అలాంటి సంబందమే బిగ్ బాజారులు మూత పడి jio మార్ట్ లు రావటాని ఉంది
@chennareddyindla2349
@chennareddyindla2349 Жыл бұрын
బ్రదర్ నాకు తెలిసి 1000 కోట్ల అప్పు తీసుకొని వ్యాపారం చేస్తే సంవత్సరం చివర 120 కోట్ల వడ్డీ కట్టాలి, 10% జీతాలు, కరెంట్ బిల్లు, రూం బాడుగలు అనుకొన్నా 100 కోట్లు , టాక్స్ లు 50 కోట్లు అంటే 25% 250 కోట్లు సంపాదిస్తే సక్సెస్, లేకపోతే దివాలా అంటాను. మీరేమంటారు. నేను చాలా బిజినెస్ లు చేశాను.
@chennareddyindla2349
@chennareddyindla2349 Жыл бұрын
@@krishnakumarialapati1746 మీరు చెప్పినది కరెక్ట్. గ్రేట్ నాలెడ్జి. నాకు కూడా ఒక ఫ్రెండ్ చెప్పారు, రిలియెన్స్ వాళ్ళు పెట్రోల్ పంపులు పెట్టేటప్పుడు భూములు కొనే టైమ్ లో ఇన్కమ్ టాక్స్ వాళ్ళతో బెదిరించి ఎకరా కోటి ఉంటే 30 లక్షలే ఇచ్చారు అని.
@ssvijayalakshmi1114
@ssvijayalakshmi1114 Жыл бұрын
Super
@sinduramya3752
@sinduramya3752 Жыл бұрын
Pantaloons was really utterflop
@Vinaykumar09
@Vinaykumar09 Жыл бұрын
Tappu information bro vizag lo bigbazar reliance bazaar ga nadusthundi and they renovated it
@asudarsanrao4477
@asudarsanrao4477 Жыл бұрын
దురాస దుఃఖానికి చేటు అనే సామెత ఉరికే పొలేదు. బిగ్ బజార్లో వస్తువుల రేట్ల కన్నా నేను అనేక వస్తువులు బయట బజారు లలో చాలా తక్కువ రేటుకే కోంటున్నాను. మహానగరంలో ప్రజలు జల్సా, బద్ధక జీవనానికి అలావాటు పడి అందరూ బిగ్బజార్ లొనే కాకుండా అనేక చిన్న చితక మాల్స్ లో బట్టలు, రసాయనాలతో కుడుకోన్న తినుబండారాలు వేల రూపాయలు చెల్లించి పనికి రాని వస్తువులు అనేకం కొంటున్నారు దాని ఫలితంగా అనేక రోగాలు కొని తెచ్ఛు కొంటున్నారు లక్షల రూపాయలు డాక్టర్ ఖానలో చెల్లిస్తున్నారు ఇది ప్రస్తుతం పరిస్థితి. ప్రతీ పట్టణాలలో లక్షల సోమ్ము దోచుకొనే హాస్పిటల్స్ బాగా వెలసినాయి. ముఖ్యంగా ఆడవాళ్ళు కొన్న వస్తువుల్లో 80% స్కేప్ వస్తూవులే ఇంట్లో పడింటాయి. దినికి తోడు బ్యాంకులు ప్రభుత్వల అండదండలతో ఇలాంటి 420 యజమానులు అనేక మంది 420 షాపింగ్ మాల్స్ నగరాల్లో పెడు తున్నారు.కనుక ప్రజలు జాగ్రత్తగా అచితుంచి అవసరమైన వాటిని మాత్రమే కొని డబ్బులు పొదుపు చేసుకొండి. మనం దాచుకున్న సెవింగ్ సోమ్ములను పెద్ద పెద్ద టోపీ వేసే వ్యాపార వేత్తలకు బ్యాంకులు లక్షల కోట్లు లొన్సు ఇస్తున్నారు. అందుచేత అన్ని బ్యాంకులు మనం దాచుకున్న సోమ్ముకి 3% వడ్డీ రేటు ఇస్తూన్నారు.
@srinivasboddu6419
@srinivasboddu6419 Жыл бұрын
Coming from ADANI Sir
@narayanaraoks4090
@narayanaraoks4090 Жыл бұрын
A great vedio. Research should be taken about down fall of Big Bazaar. It's helpful. At certain point lones should be reduced in every business or in home. There should be followed a good credit policy.
@saikrishna8475
@saikrishna8475 Жыл бұрын
Same doubt till now y closed now clarified
@KiranKumar-cg3yg
@KiranKumar-cg3yg Жыл бұрын
I have two big bazaar vouchers Rs 500/-. Couldn't redeem it. Customer care says . They are working with Reliance Vendor to accept Gift Vouchers of Big bazar. After your video. Seems like Reliance will never redeem big bazaar vouchers. I have to get back to customer care. Thanks a lot for your information
@tr7948
@tr7948 Жыл бұрын
Bro, I also have two Big Bazaar vouchers..if you have any information where and how to redeem them, plz let me know
@srinivasnavuluri261
@srinivasnavuluri261 Жыл бұрын
Nice content and explanation bro..!! Bro.. e madya Margadharsi and ramoji Rao gari gurinchi issue nadustundhi kadha ha issue Medha vedio cheyyandi bro..!!
@greendaysteluguchannel
@greendaysteluguchannel Жыл бұрын
Interesting 👌
@syamprasad1467
@syamprasad1467 Жыл бұрын
Ultimately share holders faced heavily loss, who invested in his company.
@pranaybaba6586
@pranaybaba6586 Жыл бұрын
If that court stay is real then how Reliance is operating Big Bazaar stores at present.
@tdl951
@tdl951 Жыл бұрын
Pataloons, cost high no quality, big bazar only crowed no quality items. I did not like both. Even brand factory not a good shop to visit.
@sreenivasulugosetty7278
@sreenivasulugosetty7278 Жыл бұрын
It is pantaloon
@sriganeshprinters3634
@sriganeshprinters3634 Жыл бұрын
Yes i am also decided i see first time
@skaffiaffi4799
@skaffiaffi4799 Жыл бұрын
Yes bro nenu central lo sales men na job kuda poyendhi.appudu naku ardam kaledhu mammlni enduku tesesaro ani kani nivalla ippudu ardam ayemdhi..
@pyaarikhabootar3525
@pyaarikhabootar3525 Жыл бұрын
Big bazaar items were expensive compared to market price. Quality products were not sold there. The promises made in ads weren't reflected in stores. More and Dmart had reasonable prices.
@rajeshreddynareddy
@rajeshreddynareddy Жыл бұрын
yes
@meghag3510
@meghag3510 Жыл бұрын
True
@narayanprathap1619
@narayanprathap1619 Жыл бұрын
Big bazar good shopping company
@Krishnavamshi1020
@Krishnavamshi1020 Жыл бұрын
Brother some people are commenting in negative way but So many Employees has grown their Knowledge....We know what happened in store's .....
@sanju548
@sanju548 Жыл бұрын
Wt happened please explain in brief ??? I want to know
@raja-bp4jj
@raja-bp4jj Жыл бұрын
I admire Kishore Biyani
@kongarivenkatswamy8629
@kongarivenkatswamy8629 Жыл бұрын
ఆశ ఉండాలి కాని అత్యాశ ఉండకూడదు.
@Decoder100M
@Decoder100M Жыл бұрын
Dosa kaavali gaani Oil veyyakudadhu annatlu vundhi. He created 1000s of jobs
@AM-pg1zo
@AM-pg1zo Жыл бұрын
Big bazaar is better then other super markets
@rockstarsuresh9154
@rockstarsuresh9154 Жыл бұрын
2413 కోట్లు కాదు బ్రో 24,713 కోట్లు రూపాయలు కి Relience కంపెనీ Future గ్రూప్ ని కొనడానికి ముందుకు వచ్చింది.
@alluraiahpuvvada2364
@alluraiahpuvvada2364 Жыл бұрын
చాలా చక్కటి విషయాన్ని చెప్పినందుకు ధన్యవాదాలు ముందు ముందు ఇటువంటి మంచి వీడియోస్ చేయవలెనని మరి మరీ కోరుకొనుచున్నాము
@rangaraopunati1343
@rangaraopunati1343 Жыл бұрын
ఎంతో మందికి ఇష్టమైన,ఉపయోగ పడే ఇలాంటి వారికి హెల్ప్ చేయకుండా మోడి అదానీ లాంటి gamblers కీ వేల కోట్లు రద్దు ఎలా చేస్తాడు? గుజరాత్ వారికి ఎన్ని అప్పులున్నా మోడి కాపాడతాడు,but Big Bazaar always in our hearts.
@pm4511
@pm4511 Жыл бұрын
anitiki modi meda eduvadam ekuva aindi .🤦‍♀️🤦‍♀️🤦‍♀️
@ramupuppala27
@ramupuppala27 Жыл бұрын
Dear Seshu, appulu mafie cheyyaledu evvariki, in India lo farmers ki tappa evvariki political party kuda kuda mafie cheyyaledu. Only not able to manage the scale.
@ramupuppala27
@ramupuppala27 Жыл бұрын
If you have a authentic Proof of Loan Vaiwer , please provide the same. Don't think like a dumb about barking like ....stupids.
@prasunadevi6077
@prasunadevi6077 Жыл бұрын
ఉరిమి ఉరిమి మంగళం మీద పడ్డట్టు, మీరంతా మోడీ పది ఏడుస్తారేంటిరా, దరిద్రుడా
@himajabobba5120
@himajabobba5120 Жыл бұрын
Evaru chepparu chesaru sbi kuda chesindhi . Only corporate loans e ekkuva Ga mafi chesaru. Farmers Kanye ekkuva Ga neerav modhi. Kingfisher vijay malya lanti vaalu chala
@mrmichel333
@mrmichel333 Жыл бұрын
Good narration with pictures, keep doing it
@mohanraonarra8739
@mohanraonarra8739 Жыл бұрын
Most corrupted employees . Given big hand to local managers . They exploited total stores
@naveen1508
@naveen1508 Жыл бұрын
No mokara mokam
@indiaonellp
@indiaonellp Жыл бұрын
Yes. Now a days staff are becoming unreliable.
@joyofpinnacle6961
@joyofpinnacle6961 Жыл бұрын
Yes it is true one and only worst interview I faced in big bazaar
@krymyt
@krymyt Жыл бұрын
Great... Story.. you explain in the manner it inspiring... Keep it up bro...
@naveen1508
@naveen1508 Жыл бұрын
Reliance main next amazon
@3697papa
@3697papa Жыл бұрын
Many people can learn from this business man life story
@dsrk8707
@dsrk8707 Жыл бұрын
OVER EXPANSION MORE LOSS LESS PROFIT IS THE REASON FOR KISHORE BIYANI DOWNFALL
@otpopentalkpublic369official
@otpopentalkpublic369official Жыл бұрын
Same aadani stocks పరిస్థితి ఇది ,investers జాగ్రత్త.
@raob121
@raob121 Жыл бұрын
Due to competation,many shops closed. Like big bazar so many shops closed
@rameshkasarla6154
@rameshkasarla6154 Жыл бұрын
Tq so much bor.... Gud information...
@bhakthi3653
@bhakthi3653 Жыл бұрын
big bazaar lo billing appudu oka item billing chesetappudu 2 times enter avutundi.billing amount kooda difference vutundi.manam jagarthaga check cheste ok.lekunte anthe sangatulu.naku ila 3 times jarigindi.correct cheyimchukunna and amount kooda refund chesaru.ilanti cheap tricks play cheyadam valla customers lo bad image techukunnaru big bazaar team.
@indiaonellp
@indiaonellp Жыл бұрын
Staff mischief. They should have done some surveillance
@ssankarareddy1172
@ssankarareddy1172 Жыл бұрын
Same experience to me also 😔
@ravinaidu8747
@ravinaidu8747 Жыл бұрын
Membership Kona ammount wallet amounts anni dochesaru 2.5 k lose Naku bro
@vmsrinivas6230
@vmsrinivas6230 Жыл бұрын
Anhi pedda shops lo itvanti mosam nadustundi. Okhe sari 15-20 items kone vallu ephuru bills check cheyarru. Chala sarlu counter mida unna discounted rate billing lo veyarru full rate vestaru.
@indiancinima806
@indiancinima806 Жыл бұрын
Nakuda
@jani2557
@jani2557 Жыл бұрын
A big fan of you anna
@AshokKumarFactsTelugu
@AshokKumarFactsTelugu Жыл бұрын
Thanq for your support bro ❤️
@visalakshipasagada962
@visalakshipasagada962 Жыл бұрын
Andari mida manchaayaney migatha gujaraathi llagaa dabbu antha pattukuni videsaalaki paaripoledu
@MohankrishnaGanji
@MohankrishnaGanji Жыл бұрын
Chala baaga explain cheaarandi
@jaswanthishameditator333
@jaswanthishameditator333 Жыл бұрын
Nice explanation 👌 👍 👏 Subscribed
@jvenkatabalayogeshwar3521
@jvenkatabalayogeshwar3521 Жыл бұрын
Keep going anna,iam eagerly waiting for your videos anna👏
@pavankumarr5937
@pavankumarr5937 Жыл бұрын
I worked in BB, full tourcher in bb
@Alr488
@Alr488 Жыл бұрын
I. Wish big bazaar .. good luck
@kondaganeshgoud9786
@kondaganeshgoud9786 Жыл бұрын
2006 లో ముంబై స్టోర్ లోకి నేను అందులో పనిచేసే అతని పైరవీతో వెళ్లాల్సి వచ్చింది చాలా జనం వచ్చారు పోలీసులు వచ్చి బ్యారికేడ్స్ కట్టారు....... నేను 999 కె ఒక koryo vcd player తెచ్చుకున్న అప్పట్లో అది చాలా తక్కువ రేట్
@anandkumarkunche3604
@anandkumarkunche3604 Жыл бұрын
Good bro
@bsr7473
@bsr7473 Жыл бұрын
nice presentation, same way give about life sstory koteswar 10th class join in microsoft n earn crores , jyothireddy story now in usa have sw company thanks in advance plz give so many inspiring stories
@jayaprakashgs571
@jayaprakashgs571 Жыл бұрын
Good information thank you
@baswarajbirkure4792
@baswarajbirkure4792 Жыл бұрын
Kishore biyani is a future group owner like central,brand factory, Big bazer
@sumathib5258
@sumathib5258 Жыл бұрын
Well explained. Thanks
@krishnam895
@krishnam895 Жыл бұрын
Can anyone advice me.. How to redeem my money from future pay card... As I have 8000/- in it
@slvflex49
@slvflex49 Жыл бұрын
Baga chepparu bro
@raghuramvudata1292
@raghuramvudata1292 Жыл бұрын
leimen brother collapse gurunchi oka video cheyyandi brother...↘️↘️↘️
@AshokKumarFactsTelugu
@AshokKumarFactsTelugu Жыл бұрын
Thanks for suggest
@raghuramvudata1292
@raghuramvudata1292 Жыл бұрын
waiting for it
@rsdesignss
@rsdesignss Жыл бұрын
Next Number ADANI 🤠🤠👍
@sanagalamohan1815
@sanagalamohan1815 Жыл бұрын
Vallu big bazar ki lock vesaru andukey close ayindhee bro 🙄
@pathyprabhakarrao169
@pathyprabhakarrao169 Жыл бұрын
Nice
@togetherwithdhivija1790
@togetherwithdhivija1790 Жыл бұрын
Missing big bajar
@jojib6790
@jojib6790 Жыл бұрын
Anna Reliance company Ela work chestundo oka video chey anna
@PawanKalyanOG
@PawanKalyanOG Жыл бұрын
Informative video.. Thanks
@korlakuntanagendrababu2432
@korlakuntanagendrababu2432 Жыл бұрын
Thanks!
@AshokKumarFactsTelugu
@AshokKumarFactsTelugu Жыл бұрын
Thanqq
@sangamnaiduattada3889
@sangamnaiduattada3889 Жыл бұрын
Anna big bazaar coupons కొన్నాము వాటి పరిస్థితి ఏమైనా చెప్పగలవా
@nagarajubandi3131
@nagarajubandi3131 Жыл бұрын
Thank you🙏🙏 very much sir please make a video on crypto currency investment in detail
@digitalstories3057
@digitalstories3057 Жыл бұрын
Fbb clothing collection చాలా baaguntundhi
@kamalFromkazipet
@kamalFromkazipet Жыл бұрын
Reliance already Acquired bro
@naveennandu598
@naveennandu598 Жыл бұрын
Entiii broo ee sodhi Reliance tesukundhee gaa already big bazzer fbb heritage fresh stores nee reliance stores gaa marchi open kuda chesesaruu nv inkaa ekkadoo unnavu pathavi chepthunnavuu epuduu jargidhii chepu broo
@uttamtej143
@uttamtej143 Жыл бұрын
In future there will be similar video on Adani , they are also taking huge loans from banks and expanding businesses
@satyaamathi1898
@satyaamathi1898 Жыл бұрын
Video Length Max 8 mi bro...Don't do more then that
@9750548125
@9750548125 Жыл бұрын
video lo 10th min lo renduvela annaru , but adi iravainalugu velu ??
@AshokKumarFactsTelugu
@AshokKumarFactsTelugu Жыл бұрын
Yes .........video lo 24k ane పెట్టాను, but nen wrong ga పలికాను
@vinayakprasad7009
@vinayakprasad7009 Жыл бұрын
super bro
@pavanKumar-wn7ns
@pavanKumar-wn7ns Жыл бұрын
Good.
@raipramodkumar7989
@raipramodkumar7989 Жыл бұрын
Excellent information bro
@naveen1508
@naveen1508 Жыл бұрын
Stock market gurinchi oka video chtandi
The Rise and Fall of TATA DOCOMO in Telugu | Why TATA DOCOMO Failed?
10:50
Ashok Kumar Facts Telugu
Рет қаралды 222 М.
Кадр сыртындағы қызықтар | Келінжан
00:16
Get 10 Mega Boxes OR 60 Starr Drops!!
01:39
Brawl Stars
Рет қаралды 16 МЛН
Revolutionary Uses for Leftover Styrofoam
00:19
Делай сам
Рет қаралды 6 МЛН
Идеально повторил? Хотите вторую часть?
00:13
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 18 МЛН
How Big Bazaar Turned ₹26,000 Cr to Zero | Unravelled
15:44
Unravelled by Shankar
Рет қаралды 294 М.
Why DMart is Falling in Telugu | Dark Future of Dmart in Telugu
10:00
Ashok Kumar Facts Telugu
Рет қаралды 87 М.
How D-Mart is Eliminating Competition |
10:32
Voice of Surya Telugu
Рет қаралды 630 М.
The Big Bazaar Story - Kishore Biyani On Building A Retail Empire
10:07
Nikhil Kamath Clips
Рет қаралды 67 М.
How did a Small Balloon Seller Build a 23000 Crore MRF Company? #mrf
12:57
Voice of Surya Telugu
Рет қаралды 414 М.
From Billions to Bust: The Shocking Fall of BR Shetty! | BISBO
12:13
Кадр сыртындағы қызықтар | Келінжан
00:16