No video

💥Big breaking💥Group2 postpone పై డిప్యూటీ సీఎం హామీ👌🏻/TGPSC Group2 exams latest update/

  Рет қаралды 36,966

BHEESHMA COMPETATIVE PORTAL

BHEESHMA COMPETATIVE PORTAL

Ай бұрын

tgpsc group2 exams latest update
tspsc group2 exams latest update
telangana group2 exams latest update

Пікірлер: 289
@banjaneyulu2475
@banjaneyulu2475 Ай бұрын
ఫోన్ చేసే ముందే అన్నీ అలోచించి మాట్లాడాలి... పోస్ట్లు పెంచి డిసెంబర్ లో అంటుంటే ఒక్కోడు ఒక్క అభిప్రాయం చెప్తాడేంటి
@agapatiarun246
@agapatiarun246 Ай бұрын
Postpone చేస్తరో చేయరో గాని సర్...! ఓపిక గా విని పద్దతి గా సమాధానం చెప్పి All the best కూడా చెప్పి మనసు గెలుచుకున్నరు సర్.
@SahasraVeda
@SahasraVeda Ай бұрын
Prathi daniki bajana..... 😂😂😂
@shivakrishnakb2828
@shivakrishnakb2828 Ай бұрын
ఇలాంటి మాటలు నమ్మి మోస పోయెమ్.😂😂 దానికి మళ్లీ భజన. అది మనం వేసినా భోజనం
@user-le9zo5hk6i
@user-le9zo5hk6i Ай бұрын
బ్రదర్... మీ ఎక్సప్లనేషన్ బావుంది.... డిప్యూటీ సీఎం గారి రిసీవింగ్ and answer బావున్నాయి.....
@anandmadikonda6976
@anandmadikonda6976 Ай бұрын
బట్టిది పెద్ద నటన......
@iamwayrs5040
@iamwayrs5040 Ай бұрын
😂😂😂😂
@rajeshk4459
@rajeshk4459 Ай бұрын
Anthaledu batti cheppadante pakka ayipoddi
@rajgoud1783
@rajgoud1783 Ай бұрын
ఒక గొప్ప విషయం ఏంటంటే నాయకులు అదే మంత్రుల స్థాయి నాయకులు సామాన్యుల కు అందుబాటు లోనున్నారు .... గత అహంకార పూరిత ప్రభుత్వంలో లాగా కాకుండా
@sridharpothula1614
@sridharpothula1614 Ай бұрын
Exactly ❤
@jyothsnareddy9629
@jyothsnareddy9629 Ай бұрын
Na opinion kuda edhe bro
@543Ramesh
@543Ramesh Ай бұрын
*#బట్టివిక్రమార్క** గారు ఒక నిరుద్యోగికి ఇచ్చిన రెస్పెక్ట్* 👌👌👌
@kiranprasad7902
@kiranprasad7902 Ай бұрын
Phone చేసినందుకు ఏదో..ok అన్నాడు...ఇంకా అక్కడ ఎం చెప్పలే 😂😂😂
@rameshkaiguri9743
@rameshkaiguri9743 Ай бұрын
మా DSC వాళ్ళు కాంగ్రెస్ గెలుపుకి కృషి చేయలేదా DSc వాళ్ళే ముందుండి పోరాడారు బ్రదర్, మీ only గ్రూప్ 2,3 గురించి మాట్లాడం నాయ్యం కాదు
@iamwayrs5040
@iamwayrs5040 Ай бұрын
😂😂😂😂
@Vedanarsimlu
@Vedanarsimlu Ай бұрын
Yes brother
@Siddharthasid90
@Siddharthasid90 Ай бұрын
Apudu DSC vallu AAthulu pikiru ..Only Group-2 Go 46 varu matramey bus yatra chesaru ..Miku already 5k jobs unnayi mirenduku vasatru
@rameshkaiguri9743
@rameshkaiguri9743 Ай бұрын
@@Siddharthasid90 ఏమి మాట్లాడుతున్నావ్ మంచిగా మాట్లాడం నేర్చుకో
@rameshkaiguri9743
@rameshkaiguri9743 Ай бұрын
@@Siddharthasid90 Dsc valluku 5k penchute nu emi pikinavu appudu adagochuga
@spirit6399
@spirit6399 Ай бұрын
Bayya dsc ఎక్కడికి పోయింది బయ్య ఇంత స్వార్థం దేనికి మేము మనసులం కదా
@kistappabuchi2558
@kistappabuchi2558 Ай бұрын
Halltiket వచ్చింది కదా
@PushpaThalari-jf4qb
@PushpaThalari-jf4qb Ай бұрын
Halltickets raaka mundhu nunchi aduguthunnam
@anandmadikonda6976
@anandmadikonda6976 Ай бұрын
అది ప్రభుత్వం సృష్టించిన fake phone call... మనలో మనకు division తె ప్పించడానికి ప్రభుత్వం play చేసిన mind game.... అన్ని ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ కావాలి......కాబట్టి fake audio రికార్డ్స్ నమ్మకండి.....its a strategical game
@rajeshk4459
@rajeshk4459 Ай бұрын
Bro already hall tickets vachai enduku bro shubranga exam rasukondi after that u will prepare for group 2 exam
@ashokapple9772
@ashokapple9772 Ай бұрын
Hall tickets ochaka postpone cheyyaru brother inka adigi waste dsc gurinchi
@darishettisrinivas5489
@darishettisrinivas5489 Ай бұрын
Manodu sir ne matladanisthaledu Mana heat ardham ayindi govt ki
@Hanuman..Hanuma
@Hanuman..Hanuma Ай бұрын
DSC vallu m papam chesaru .. Selfish
@karthikkalthi8872
@karthikkalthi8872 Ай бұрын
2months ఏంటి bro group1 complete అయ్యాక.. డిసెంబర్లో group2 బాగుంటుంది.. Group1 mains రాయట్లేదా మీరు.. రాసేవాళ్ళ పరిస్థితి ఏంటో తెలీదుదా మీకు..
@Naikkanna8651
@Naikkanna8651 Ай бұрын
Bpchu nuv anni raasi pikuthavv
@shivakrishnakb2828
@shivakrishnakb2828 Ай бұрын
మీరు 30,000 మంది. మేము 5 లక్షలమంది. తినడానికి భోజనం లేదు రా అంటే.. నీకు చికెన్ బిర్యాని కావాలట.
@RavinayakAjmira
@RavinayakAjmira Ай бұрын
తలమాసినొడు పోస్టులు పెంచాలి అని చెప్పలేదు
@KRISHNA14341-l
@KRISHNA14341-l Ай бұрын
2022 లో వచ్చిన నోటిఫికేషన్ ఇప్పటికీ 3 సార్లు వాయిదా పడిన నోటిఫికేషన్ కే గ్రూప్ 2 వాళ్ళు ఇంతలా ధర్నాలు చేస్తుంటే , 2024 మార్చ్ లో వచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్ మాకు ఎంత బాధ ఉండాలి అన్న 😢
@rockybalboa6772
@rockybalboa6772 Ай бұрын
Neeku group2 and dsc vaste ee post prefer chestav
@KRISHNA14341-l
@KRISHNA14341-l Ай бұрын
@@rockybalboa6772 గ్రూప్ 2 డిసెంబర్ లో పెట్టాలి బ్రో , నేను కూడా గ్రూప్ 2 కి అప్లై చేసుకున్న... కానీ మా డీఎస్సీ వాళ్ళ పరిస్థితి చాల దారుణం గా ఉంది... జూన్ 12 టెట్ రిజల్ట్ ఇచ్చి నెల రోజుల్లోనే డీఎస్సీ పెడుతున్నారు 😔 మీ గ్రూప్ 2 వాళ్ళు మాకు కూడా సహకారం అందిస్తే మా డీఎస్సీ కచ్చితంగా వాయిదా పడేది .. మీకు ఉన్న యూనిటీ మా డీఎస్సీ వాళ్ళకి లేదు బ్రో..
@sannitreddy7713
@sannitreddy7713 Ай бұрын
అరె భయ్యా మేము డీఎస్సీ రాసిన తర్వాత మళ్లీ గ్రూప్2 రాయాలి. గ్రూప్ 2 కి టూ మంత్స్ సరిపోతుందా? ఏం హాఫ్ నాలెడ్జ్ గాళ్ళు ఉన్నార్ర బాబు ఎవని స్వార్థం వారిది. డీఎస్సీ రాసిన తర్వాత గ్రూప్ 2 రాయాలంటే మినిమం నాలుగు నెలలు కావాలి.
@akuladinesh4682
@akuladinesh4682 Ай бұрын
nuv phone chesukoni matladu bro thana idea thanu cheppadu
@politicalpunch968
@politicalpunch968 Ай бұрын
1yr thisko baga rastav nee ekkadaninchi vastara babu
@sannitreddy7713
@sannitreddy7713 Ай бұрын
@@politicalpunch968 గ్రూప్-2 నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి నువ్వు ఏం చేశావు మరి చదవకుండా ఇప్పుడు ఎందుకు పోస్ట్ ఫోన్ అని అడుగుతున్నావు? మేము అంటే dsc రాసిన తర్వాత గ్రూప్2 రాయాలి కాబట్టి మాకు గ్రూప్2 కోసం సమయం అవసరం అవుతుంది.
@politicalpunch968
@politicalpunch968 Ай бұрын
@@sannitreddy7713 I don't want time bro
@theemperor535
@theemperor535 Ай бұрын
​@@politicalpunch968 notification vachi one and half year avthundhi. Inka postpone kavalanta.
@NARESHKUMAR-nl6vs
@NARESHKUMAR-nl6vs Ай бұрын
Group 2 group 3 kalpi November lo pettandi sir
@surendargoud2276
@surendargoud2276 Ай бұрын
December after 20
@user-tk9dq8yo4s
@user-tk9dq8yo4s Ай бұрын
group 2 గురించే matladuthunnaru మీరు డీఎస్సీ gurinchi చెప్పండి sir dhikkumalina BRS last year exam pettaka edhantha ippudu maa married' womens అప్పుడు టైం తీసుకొని చదివాము ఇప్పుడు DSC preparation (revision) ki time ledhu sir alochinchandi sir tet marks score vhesukovalane uddhesham tho tet ki prepare ayyamu DSC syllabus veru sir oka 2 months postpone cheyandi sir kanisam tet 3 months back pettina bagundedhi sir
@swamykumar3103
@swamykumar3103 Ай бұрын
Deputy Chief Minister inta Baga oka nirudyogi toni matladadam chala santosham..ichchina mata Nila bettukondi sir
@MuraliKrishna-fo4jt
@MuraliKrishna-fo4jt Ай бұрын
Ivanni nammodhu bro naanchi nanchi as per scheduled antaru webnote vochevaraku mana poratam apodhu....
@rishisk8237
@rishisk8237 Ай бұрын
All the best ipdite manchiga chaduvu ante ee exam ki manchiga chaduko next group 2 ki kotha book chaduko ani😂😂.. 😢
@shivakrishnakb2828
@shivakrishnakb2828 Ай бұрын
😢😮😂
@jyothiashok9943
@jyothiashok9943 Ай бұрын
ఎవడ్రా నువ్వు.... Two months అంటున్నావు.....డిసెంబర్ లో పెట్టాలి
@ShyamSunder-qb9qm
@ShyamSunder-qb9qm Ай бұрын
Yes bro
@INDIAN-o8u
@INDIAN-o8u Ай бұрын
Bro.. 2 months అయినా కూడా dates దొరకవు bro.. అక్టోబర్ gr1 mains ఉంది so ఎటు కూడి nov కి వెళ్ళాలి అప్పుడు central exams and gr3 ఉంది.. So dec కి వెళ్తుంది... 1st మనకు కావాల్సింది postpone.... అంతే.. ఆ తర్వాత dates కోసం tgpsc తల పట్టుకొని dec కి తీసుకొని వెళ్తుంది... 😆😆
@shivakrishnakb2828
@shivakrishnakb2828 Ай бұрын
ఫస్ట్ తినడానికి భోజనం లేదు. ఫస్ట్ భోజనం పెట్టని
@Everything_is_possible.999
@Everything_is_possible.999 Ай бұрын
Oka Avakasham otchinapudu.....Anninti gurinchi matladthey tappu ledu....but you proved your....mindset here....anyways...all the very best bro
@Shekar442
@Shekar442 Ай бұрын
Its is impossible talk to deputy cm
@MuthyaliRamavath-e7r
@MuthyaliRamavath-e7r Ай бұрын
2 months kadu December,2months lo malli G1 mains vundi kada,ayane antundu yenni days kavali ani December ante emitundi neku
@raghugoud186
@raghugoud186 Ай бұрын
Videvadu 2 month antunnadu.december antaledu
@deepikamasani2139
@deepikamasani2139 Ай бұрын
group 2 vallu atu group 1 ni etu dsc vallanu use chesukoni Postpone adkuntunnaru vallu rayaru eka group 1 vallu dsc vallu meku justice jargadhu gurkulam exams addupettukoni last time postpone esari dsc
@shivakrishnan7838
@shivakrishnan7838 Ай бұрын
Bro November lo adugutunav kani group 1 mains rase valla ki time vadha andaru self fish gane unnaru 😢
@dsmframes1486
@dsmframes1486 Ай бұрын
Dsc ఎగ్జామ్స్ స్టార్ట్ అవగానే..... వెంటనే గ్రూప్ 2 హాల్ టికెట్స్ నెట్ లో పెట్టే యోచనలో govt ఉందని టాక్...... చాలా మంది gr 2 స్టూడెంట్స్ ఇప్పుడే pp webnote ఇస్తే dsc వాళ్ళు protest చేస్తారని,dsc ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాక gr 2 pp అని web note ఇస్తారు అనే భ్రమలో ఉన్నరు... ఏమ్ జరుగుతుందో చూద్దాం...
@dsraoonlineclasses-jy8tm
@dsraoonlineclasses-jy8tm Ай бұрын
నా అభిప్రాయం సార్ అక్టోబర్ లో జరగవలసిన group1 వాయిదా వేసి. అక్టోబర్ లో group2 నవంబర్ లో group3 డిసెంబర్ or జనవరి లో group1 మెయిన్స్ ఉంటే బెటర్. అదేవిదంగా DSC ఆగష్టు లాస్ట్ week లేదా సెప్టెంబర్ లో ఉంటే బెటర్ సార్
@shivakrishnakb2828
@shivakrishnakb2828 Ай бұрын
నువ్వు ఇక్కడ ఉండవలసినది కాదు బ్రో. సీఎం పిఏ గా ఉండు... ఏం టైం టేబుల్ బ్రో. మైండ్ లో నుంచీ వెళ్లి పోవడం లేదు
@kotaarunkumar9907
@kotaarunkumar9907 Ай бұрын
Idhi correct
@vijaysalver8051
@vijaysalver8051 Ай бұрын
Group2 exam December lo conduct cheyamani cheppandi brother
@saigandhari
@saigandhari Ай бұрын
ఎం లాజిక్ ఇది రెండు కలిపి పెడితె మొదటి సమస్య పోస్ట్ లు బ్యాక్ లాగ్ ఐతాయి. రెండవది గ్రూప్ 2 లో సక్సెస్ కానీ వాడు గ్రూప్ 3 ఇంకా ఫోకస్ గా చదువుతాడు లేదంటే చాలా నష్టం జరుగుతుంది
@Hyderabadi_travel_sports
@Hyderabadi_travel_sports Ай бұрын
Thanks for information sir 🎉
@shivaleelakanugula3002
@shivaleelakanugula3002 Ай бұрын
ఇంత స్వార్థం ఎందుకు అన్న
@srikanthaleti1845
@srikanthaleti1845 Ай бұрын
First mee Dsc aspirants lo SGT vallani road la meediki teeskurandi….Sgt vallu evaru postpone anatledu so mee strength takkuva aipothundi
@RAKESHPENDEM-zm9ww
@RAKESHPENDEM-zm9ww Ай бұрын
Majority..and ...unity to..sadinchaalu bro...mee DSC vallalo...majority...ledu...anduke...takkuvamandi...participate avutunnaru...?and post pone pai ...chaala.mandiki istam ledu.......ninnna night asoknagar...signal..dagggara...choosaava...entha Mandi vunnaro....meeru....dilsuknahar lo...cheste ....,....pedda issue ayyade...kaani.....meelo.....chaalamandiki..postpone istam ledani....govt..anukontundi
@shivaleelakanugula3002
@shivaleelakanugula3002 Ай бұрын
మీరు ధర్నా చేసినా చేయకపోయినా వాళ్ళు గ్రూప్ 2 వాయిదా వేయాలని అనుకున్నారు కాబట్టి వేస్తున్నారు, మీరు చేసినంత మాత్రాన కాదు అన్న మీ గ్రూప్స్ వాళ్ళతో సింపతీ కోసం, కొంత మంది నైనా కూల్ చేద్దామని అలా చేస్తున్నారు
@tgpscinfo
@tgpscinfo Ай бұрын
Misleading thumbnail..... గ్రూప్2 పోస్ట్ ఫోన్ చేస్తామని ఎక్కడ హామీ ఇవ్వలేదు. కేవలం అభ్యర్థనను మాత్రమే పరిగణలోకి తీసుకుంటాము అని అన్నారు డిప్యూటీ సీఎం
@tm20meghana88
@tm20meghana88 Ай бұрын
Intha swardham endhuku mem em papam chesam asal
@SahasraVeda
@SahasraVeda Ай бұрын
Brother chala baga adigavu. 2 months time ani . Group 1 preliminary qualified candidates selfish ga alochisthunnaru . Ika anni mike kavali group 1, 2 and 3 . Miru thopu galle kada , October lone 1, 2 rayandi. Ippatike baga syllabus cover chesi untaru kada ...... Miku teliani visayam emi ante silent ga Civil preparation lo unna vallu , group 1 maximum seats vallaki dakkuthadi. Atu , itu ani ippudu dukuthunna vallu , villaki emi radhu . Ye post kuda radhu.
@maheshtinku1802
@maheshtinku1802 Ай бұрын
Is this true or AI Technology 😂?
@HarishKumar-ey4zm
@HarishKumar-ey4zm Ай бұрын
😅
@user-tk9dq8yo4s
@user-tk9dq8yo4s Ай бұрын
Dsc gurinchi matladandi sir plz
@krishnavenipanjala1200
@krishnavenipanjala1200 Ай бұрын
Group1:100
@arunajmeera123
@arunajmeera123 Ай бұрын
ఎలాంటి వాణ్ణి m చేయాలి శత్రువులు ఎక్కడో లేరు విడిలాగానే ఉంటారు ఏం మతుకుర ఎంత స్వార్థం ఎందుకు డీఎస్సీ అభ్యర్థులు మీద...
@chandu9614
@chandu9614 Ай бұрын
Evari avasaram vallu chusukuntunnaru
@samwinchester8160
@samwinchester8160 Ай бұрын
2 months ante malli grp 1 mundu vastadi better keep it in Nov r Dec after grp 1 mains
@DivyaAbiel
@DivyaAbiel Ай бұрын
Group 1 re notification govt release chesina tarvata evaru kuda 1:100 cheyalani enduku adugaledu. Exam ayina tarvata andaru cut off peragkchu ani telisi 1:100 pilavalani adagadam start chesaru. Students aina institutions ayina enduku notification release ayina ventane 1: 100 adagalsindi.
@Madhav1806
@Madhav1806 Ай бұрын
*1:100 ki exam pettadam kashatam ani Siggu lekunda* ela cheptunnav CM garu AP lo oka School ledu clg ledu, oka University ledu mana TG laga.. Okasari velli chusa.. Anni Bootu bagala laga vunttai.Mana Adilabad border, Mulugu forest border area lo anthakante manci Schools vunnaiWe all knw... All CMs focused to develop HYd only... So anni schls, clgs ekkade vunnai.Invigilators, teachers... 2 AP, TG enthamanddi vunnaro... Just oka HYd lone anthanddi vunnaru.... Aina kani AP valu...students ki Nyayam jaragalani.... Exam pillalu adiginatlu pedtunnaruSiggu vuntte Chusi nerchuko CM saar... Alludu AP nunchi kavali kani.... vala Administration ela chestunnaro nerchukovaa వాళ్లు అక్కడ 1 : 100 ఇస్తున్నారు
@ganjishirisha8583
@ganjishirisha8583 Ай бұрын
Miru chadivi Government job kodithe artham avuthadi syllabus gurinchi
@dynamic_vlogs.
@dynamic_vlogs. Ай бұрын
Mem am pappam chesav dsc vallam....mem nirudyogulam kada we want post pone dsc😢😢😢😢😢
@cuberkingbro
@cuberkingbro Ай бұрын
idhi scripted call
@mymedia1761
@mymedia1761 Ай бұрын
Arey orari andaru dec antey nuvu 2months antaventra 😂
@Sunilkumar-fk4fp
@Sunilkumar-fk4fp Ай бұрын
Alago nov aa untadhi
@banu9825
@banu9825 Ай бұрын
Are bayya dsc ,group 2 postponed cheyali please sir.vammo entha swardama
@santoshnayak5410
@santoshnayak5410 Ай бұрын
😂😂😂 మంచిగైంది
@TR._.181
@TR._.181 Ай бұрын
Arey evadra matladindhi Wxam ki gap ledu ante aypothadi kada Survey budget antarendi ra babu Ipudu october 1 st week lo pedthe em peekutharu
@shivakrishnakb2828
@shivakrishnakb2828 Ай бұрын
నువ్వు వెళ్లి ఒకసారి మాట్లాడు బ్రో... ఏదో ఒకటి ట్రై చేస్తున్నాడు అక్కడ... ఫోన్ మాట్లాడేటప్పుడు తెలుస్తుంది బాధ
@amermohammed3541
@amermohammed3541 Ай бұрын
DSC ante group 2 ni kuda tisi pakkana pedtunru so try to understand my DSC aspirants brothers sisters eppudu group 2 okatey undi adi chesty malli meru kuda daniki prepare kavvachu group 2 aspirants also wants DSC to be post poned but they are not taking seriously when we are Post poned of both exams so now only one that is group 2 Post poned
@salikinenijyothsna2266
@salikinenijyothsna2266 Ай бұрын
Plz sir group1 1:100
@edigaravi9596
@edigaravi9596 Ай бұрын
Excellent bro ,, one minute lo okkate shot ,, correct ina point matladavu ,,,
@gkmahveer8296
@gkmahveer8296 Ай бұрын
Enni months postpone chesina content unnodike post vasthadhi
@gpadmvathi3358
@gpadmvathi3358 Ай бұрын
1st postlu undaliga😅
@karthikr8321
@karthikr8321 Ай бұрын
Naku fake anipisthindhi
@chintu2900
@chintu2900 Ай бұрын
100% fake a bro
@praveengundla7212
@praveengundla7212 Ай бұрын
2months saripodhu bro madhylo group 1 mains exams vasthunnayi kabatti December lo group 2 vunte better
@shivakrishnakb2828
@shivakrishnakb2828 Ай бұрын
మీరు 30 .30 వేల మంది బ్రో. మేము 5, 50,000 మంది.... మంచిగా ఉంది బ్రో టైం టేబుల్
@masthi1297
@masthi1297 Ай бұрын
So group 3 is preponed 🤔🤔 actual ga 3 months vundi adi kasta 2 month avudda, gr 2, 3 kalipite 😂😂😂😂
@enugantisunitha1525
@enugantisunitha1525 Ай бұрын
Last lo: ippudu aithe manchiga chadhuvuko😂😂 Ante phone chesinandhuku edho okati cheppali kadha andhuke suggestion icchindu annamata
@padmadongala4045
@padmadongala4045 Ай бұрын
October lo pedithe group 1 mains rase vallu malla dharna chest a r u sakkaga December lo pedithe aa lolli vundadhu
@rameshkaiguri9743
@rameshkaiguri9743 Ай бұрын
Dp. Cm number పెట్టు మేము ఫోన్ చేస్తాం DSc గురించి, నీలాంటి ఉంటేనే నిరుద్యోగలను ఎవరు లెక్క చేయడం లేదు బ్రదర్
@rahulinduri7078
@rahulinduri7078 Ай бұрын
😂
@sukumarreddy9867
@sukumarreddy9867 Ай бұрын
Deputy cm ki direct call ela chesaru brother
@Rolex_1427
@Rolex_1427 Ай бұрын
Yevaru babu nuvvu asalu neeku competative exams meedha konchem aina awareness undha roju road la meedhiki velli protest lu chesedhi 2 months postpone kosama aspirant vey na nuvu asalu antey October lo Group 1 mains, Group 2, 3 okesari 24 hours exam center la. Undi raasthava okey saari 3 exam's. Post lu penchi December lo pettandi murro ani kottukuntuntey eyana ki 2 months postpone kavalanta .Oke saari 3 exams raasey sattha unnodivi postpone endhuku repu pettina raasthav ley ready ga undu. Yedanunchi osthar ra babu naashanam cheyanikey.
@expert2647
@expert2647 Ай бұрын
Malli apudu 2 exam okesara Ani godva chestaru
@PrettyNaaz
@PrettyNaaz Ай бұрын
Arey friends..group2 gurinchi adigevaru etukakunda 2 months adagavaddu..december ani placards pina chala mandi request kada..so group2 December ani adagandi friends..and yes, veelu inka DSC posts pencharu...so DSC postpone ani kuda adagali friends.
@bhasmangishankarrao5506
@bhasmangishankarrao5506 Ай бұрын
Bhatti Vikramarka gaaru Devudu, sir IAS interview daaka vellaru Hyderabad Central University lo chadvukunnaru Khammam muddu hissa chala Obedient person prajala mannanalanu pondina vyakti. Panche kattulo chaala hundatanamto vunde Dy CM Gr2 December ki postpone chestaaru. Bhatti AnnaGr2lo2000postuluvundali.
@sarvirockers1183
@sarvirockers1183 Ай бұрын
Tet rasi 45 days kuda kaledhu. Tet syllabus tho patu dsc lo extra syllabus untadhi. Revision ki ina time undali kadha. Direct rase exam ki neku time kavali.
@RamyaChikati
@RamyaChikati Ай бұрын
2mnths lo sylabus cmplt kadu Dec lo gr 2,3 one week difference lo pettamani adagandi Revision ki 2mnths pattudhi
@user-le9zo5hk6i
@user-le9zo5hk6i Ай бұрын
మీరు ఇప్పుడే..... స్టార్ట్ చేసారా
@INDIAN-o8u
@INDIAN-o8u Ай бұрын
ఇక్కడ అందరూ 2 months ఎందుకు అడిగావు అంటున్నారు.. But మనోడు తెలివిగా ఆలోచించే అడిగాడు..2 months అంటే aug కాకుండా 2 months అంటే అక్టోబర్....అక్టోబర్ gr1 mains ఉంది so ఎటు కూడి nov కి వెళ్ళాలి అప్పుడు central exams and gr3 ఉంది.. So dec కి వెళ్తుంది... 1st మనకు కావాల్సింది postpone.... అంతే.. ఆ తర్వాత dates కోసం tgpsc తల పట్టుకొని dec కి తీసుకొని వెళ్తుంది... 😆😆.. That is the plan 😎😎
@jpsunkara9252
@jpsunkara9252 Ай бұрын
Group 2 post's penchaali and mega DSC veyyali
@anandmadikonda6976
@anandmadikonda6976 Ай бұрын
Group 1 1ratiio 100 కావాలి అని అసెంబ్లీలో అడిగిన ఓ పెద్ద మనిషి ఇప్పుడు 1రేషియో 50 నే ఉండాలని హుఖుం జరిచేయడానికి సిగ్గు అనిపిస్తలేదా
@tellagorlanaveen1637
@tellagorlanaveen1637 Ай бұрын
Orey albitthar ga batti garu antha baga aduguthunte just 2omths antavera December ani cheppaka Ayana inkemyna kavala annappudu Dsc kooda postpone ani adagocchu kadhara intha selfish ye ra nuv Nenu gr2 ne but nee antha selfish mathram kadhu Dac vallu papam chasthunnarra yela rayalo theliyaka
@IsmartPrashi
@IsmartPrashi Ай бұрын
battigari maatalu antha utta maatalu ra saami 1:100 annadu tappinchukunnadu ippudu inko dsc antundu tarvata tappinchukuntadu eam matldakunda nammakandi asalu
@maheshrodda7766
@maheshrodda7766 Ай бұрын
What a polite conversation..nice
@harithavarma2570
@harithavarma2570 Ай бұрын
Memu am papam chesam sir inthala aduguthunam ma kosam evaru patinchukora dsc valam memu😢😢
@user-si4jw2vt2u
@user-si4jw2vt2u Ай бұрын
DSC gurinchi alla chapamani cpadra
@fitnessentertainment8206
@fitnessentertainment8206 Ай бұрын
Dont postpone DSC Kindly conduct as per schedule
@pragnyasheri5616
@pragnyasheri5616 Ай бұрын
Dec lo grp2 pettali ani chepte aipoddiga...,🙆
@pambaravindram2609
@pambaravindram2609 Ай бұрын
bro super matladinaru d cm wm xhestado chudam
@user-mq7wc4xm9h
@user-mq7wc4xm9h Ай бұрын
Dsc postpone cheyali ante madhyalo e group 2 enti? Already group 1 monnane rasaru ga, almost same untadi syllabus, aina kuda mundunna DSc ni pakkana petti group 2 gurinchi endi asalu
@SuryaSri-co7ow
@SuryaSri-co7ow Ай бұрын
18 tharvathe group 2 post pone chestaru edi pakka yendukante dsc vallu apudu silent avtarani vilaki telsu kani dsc vallu mikku buddi cheptharu
@Gruop2aspirants
@Gruop2aspirants Ай бұрын
Post pond chesina matrana manaku nyayam jaragadu posts Leni kada nv m chaduvuthe m undhi plz logic ga alochinchandi dist wise chusukunte posts Levu posts Penchi postponed cheyali Anthe
@ganjishirisha8583
@ganjishirisha8583 Ай бұрын
Miru first ithe group 2 post pone cheyandi,
@rameshbomma4085
@rameshbomma4085 Ай бұрын
డీఎస్సీ వాళ్ళు కాల్ చేయాలి. గ్రూప్ 2, డీఎస్సీ గురించి మాట్లాడండి. వీళ్ళ లాగ వాళ్ళవి మాత్రమే కాదు
@chintu2900
@chintu2900 Ай бұрын
Areyi em matldathunauv ra grp2.3 December lo pettali ani adagaka grp3 nvmbr lo undhi adhi kuda cheda dhobhinavara 😢😢😢😢
@ganeshgoud1208
@ganeshgoud1208 Ай бұрын
Club kadu ayya Grp 2, grp 3 veru veru ga ani chpu Vallaki chepedi crct ga convey aithale club ankunturru🥲🥲 2,3 ki 1week gap ichi pettina ok 👍
@narinari9772
@narinari9772 Ай бұрын
Group2 ki kothaga topics add cheste Vallu chadivi rastarnta... Dsc Vallaki syllabus Akkuva vundi... Postpone cheyyamnte chestaleru.. Goppa telivi Manthulu... Enni rojulu Akkada vunnaru ra babu😂😂😂
@kurriprashanth1131
@kurriprashanth1131 Ай бұрын
Sir ennduku ela chesthunaru dsc postpone chesthe em aithundi
@anilKumar-vy1uc
@anilKumar-vy1uc Ай бұрын
are babu group 2,3 oke sari anatv andi ra andaru group 2 November lo ante nuvendi ra 2 months antunav Mali 2 oke sari antunav
@pullepuniveditha5543
@pullepuniveditha5543 Ай бұрын
Group 2 and 3 club endhuku cheyadam ? 🤦
@psk-dh7iz
@psk-dh7iz Ай бұрын
G 2 october mnth
@munna7442
@munna7442 Ай бұрын
Epudu nuvu budget lekunte exam rayaleva.valu budget petakunte neku question lu kuda ravu kada...
@mravi5978
@mravi5978 Ай бұрын
🌳🌳🌳🌳🌳 Yes ... GROUP 2,3 Conduct in November Month sir.... Jai Congress 💐Jai Bhatti Sir💐🌴🌴🌴🌴🌴 ... Jai 💐Revanth Anna 💐🌴🌴🌴🌴Garu✋✋✋✋✋✋🙏🙏🙏🙏💐🌴
@vidyasagarin9
@vidyasagarin9 Ай бұрын
Dsc వారు కూడా కాంగ్రెస్ గేలుపు కోసం ఉన్నారు
@karthikkalthi8872
@karthikkalthi8872 Ай бұрын
Group2&3 posts పెంచాలి group2 డిసెంబర్లో పెట్టాలి..
@rishisk8237
@rishisk8237 Ай бұрын
Post lu penchali ane poratam nundi postpone chesela marcharu entha aina congress thopu matter divert aindi ipdu post lu penchadam kante postpone kavalane ekva korkuntunaru😢😢😢
@Naikkanna8651
@Naikkanna8651 Ай бұрын
August lo group2 pettali 2 years avthundi notifications vachi inka siggu ledu miku ...
@chintu2900
@chintu2900 Ай бұрын
100% idhi mana madya godava pettadaniki vallu aduthuna natakam nammakandi frnds athani tho matladthundhi student kadhu frnds gpr nd dsc idharam nirudyougulame idharidhi oke prblm vadi matalu nammakandi frnds plz
@Prashanth.Dharavath9
@Prashanth.Dharavath9 Ай бұрын
O anna December ani godava chestunte nuv malli 2months ani cheppinav
@aadhi_Panuganti
@aadhi_Panuganti Ай бұрын
నిజమా bro idhi
@bsunitha4100
@bsunitha4100 Ай бұрын
Group 2 group 3 exams postulu penchi exam december lo petaali
@ParameshwaribParam
@ParameshwaribParam Ай бұрын
Areyy Nayana syllabus anatarenti 🤦🤦grp 2 and grp 3 post lu penchalani kadaa mana main agenda. Evarki nachindi vallu matladdam kadu bro manchiga alochinchukoni matladali gada oksari😏😏
@olivayash.worlds6364
@olivayash.worlds6364 Ай бұрын
Brother DSC guruchi chpu
Schoolboy - Часть 2
00:12
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 17 МЛН
Doing This Instead Of Studying.. 😳
00:12
Jojo Sim
Рет қаралды 33 МЛН