Big Expose: Food Scam in India || Thulasi Chandu

  Рет қаралды 120,499

Thulasi Chandu

Thulasi Chandu

2 ай бұрын

పిల్లలకు పెట్టే బేబీ ఫుడ్, పిల్లలకు హెల్త్ డ్రింక్స్ పేరుతో తాగించే హార్లిక్స్, బోర్న్ వీటా, బూస్ట్ లాంటివీ.. ఇలా పిల్లల పేరుతో జరిగేది అతిపెద్ద వ్యాపారం. వాటి వల్ల పిల్లలకు చిన్నప్పుడే షుగర్ స్థాయికి మించి తల్లిదండ్రులే ఇచ్చేలా చేస్తున్నాయి ఈ కంపెనీలు. వాటి గురించి అర్థమయ్యేలా చెప్పడమే ఈ వీడియో ఉద్దేశం.
హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి అంటే కింది లింక్ ద్వారా తీసుకోవచ్చు.
Buy health insurance with up to 25% discount online 👉bit.ly/3UnEJl9
ఇది పూర్తి స్థాయి ఇండిపెండెంట్ ఛానెల్. ప్రజల ఆదరణే ఈ ఛానెల్ మనుగడకు ముఖ్యం. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఈ ఛానెళ్లో సభ్యులుగా చేరండి. ప్రతి నెలా మీరిచ్చే చిన్న సపోర్టే ఛానెల్ నిర్వహణకు అతిపెద్ద మద్దతు. థ్యాంక్యూ- తులసి చందు 👇
/ @thulasichandu
నేను క్రియేట్ చేసిన "క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా?" అనే కోర్స్ ఇది. లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటే వరుసగా వీడియోలు ఓపన్ అవుతాయి. ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుతో లోతైన చర్చ ఈ కోర్సులో చేరిన వాళ్లకు బోనస్ వీడియోగా చెయ్యడం జరిగింది.
Course Link:- thulasichandu7795.graphy.com/...
🚶 Follow Me 🚶
KZfaq: / @thulasichandu
Instagram : / thulasichandu_journalist
Facebook: / j4journalist​ (Thulasi Chandu )
Twitter: / thulasichandu1 (@thulasichandu1)
🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
📺 Watch my videos:
మతం వస్తోంది మిత్రమా మేలుకో !
/ @thulasichandu

Пікірлер: 791
@ThulasiChandu
@ThulasiChandu 2 ай бұрын
మీలో ఎంత మంది ఈ వీడియోలో చెప్పిన కంపెనీ బేబీ ఫుడ్ ప్రాడెక్ట్స్ వాడారు?కామెంట్... Buy health insurance up to 25% discount online 👉 bit.ly/3UnEJl9 ఇది పూర్తి స్థాయి ఇండిపెండెంట్ ఛానెల్. ప్రజల ఆదరణే ఈ ఛానెల్ మనుగడకు ముఖ్యం. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఈ ఛానెళ్లో సభ్యులుగా చేరండి. ప్రతి నెలా మీరిచ్చే చిన్న సపోర్టే ఛానెల్ నిర్వహణకు అతిపెద్ద మద్దతు. థ్యాంక్యూ- తులసి చందు 👇 kzfaq.info/love/ZN6X0ldwi-2W4TV-ab5M_gjoin నేను క్రియేట్ చేసిన "క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా?" అనే కోర్స్ ఇది. లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటే వరుసగా వీడియోలు ఓపన్ అవుతాయి. ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుతో లోతైన చర్చ ఈ కోర్సులో చేరిన వాళ్లకు బోనస్ వీడియోగా చెయ్యడం జరిగింది. Course Link:- thulasichandu7795.graphy.com/courses/How-to-Become-a-Credible-Story-Teller
@peace3095
@peace3095 2 ай бұрын
Very Nice topic. God bless u akka❤ praying for U
@Manchiga_tindaam
@Manchiga_tindaam 2 ай бұрын
Hi andi...nenu Naa channel nundi ade awareness ivvalani try chesthunna andi...pillalaki pette chaala vaatilo chaala presevetives , artificial colors nd flavours enno vuntunnay vaatiki thodu sugars kuda ...Naa tarapuna naa pryathanam nenu chesthunna
@sivasankarababughanta6842
@sivasankarababughanta6842 2 ай бұрын
ఏంటి తులసక్కా ఇలాంటి వీడియో పెట్టావు. ఈ వీడియో కూటికా గుడ్డకా... అమిత్ షా sc st లకు రిజర్వేషన్ తీసేస్తాను అన్నాడంట (అనలేదు లే) కదా అన్నాడని ఎదో మసీపూసి మారేడుకాయ చేసి వీడియో పెట్టాల్సింది. మన దగ్గర ఉన్న 3.5 లక్షల సబ్క్రైబర్ బేవార్స్ సన్నాసులు ఉన్నారుగా వాళ్ళు వైరల్ చేసేవాళ్ళు మనకు మైలేజ్ వచ్చేది కదా. పనికిమాలిన వీడియోస్ ఎందుకు ఈ సమయంలో...??? సాధ్యమైనంతవరకు కాంగ్రెస్ కి మైలేజ్ పెంచాలి.
@santhoshkumaarthallapudi5553
@santhoshkumaarthallapudi5553 2 ай бұрын
Urban naksal tulasi
@santhoshkumaarthallapudi5553
@santhoshkumaarthallapudi5553 2 ай бұрын
Urban naksal tulasi
@dharmaraopotturi6953
@dharmaraopotturi6953 2 ай бұрын
తులసి గారు మీరు ఏ వీడియో చేసినా స్పష్టంగా చాలా బాధ్యతాయుతంగా చేస్తా రూ మీకు హ్యాట్సాఫ్
@k.v.n.ushakiran6390
@k.v.n.ushakiran6390 2 ай бұрын
తులసి చందు గారు జర్నలిస్ట్ గా మీరు మరో వందేళ్లు సమాజ సేవలో చల్లగా వర్ధిల్లాలి, ఆ భగవంతుని చల్లని దీవెనలు మీకు ఎప్పుడూ ఉండాలి అని కోరుకుంటున్నాను !!
@ratanprakash6282
@ratanprakash6282 Ай бұрын
YES
@K.NarasimhaKing
@K.NarasimhaKing 2 ай бұрын
ప్రశ్నిచకపోతే ఎవ్వరూ పట్టించుకోరు అన్ని కల్తీ గా మారుతాయి.. ధన్యవాదాలు మేడం
@hellotiruvuru8033
@hellotiruvuru8033 2 ай бұрын
అమ్మా తులసీ. ... ఇలాంటి వీడియోలు ప్రజలకు కావాలి. ఒక కామెంట్ లో ఒకతను దీనిలో బి జె పి ని విమర్శించడానికి ఏమీ లేదా అని అన్నారు. దేశంలో ప్రతి ఒక్కరు తన విధిని సక్రమంగా చేస్తే అంతా బాగుంటుంది. చేయకపోవడం వల్లనే ఈ సమస్యలు. కరోనా సమయంలో రామ్ దేవ్ బాబా పతాంజలి విడుదల చేసిన "కరోనిల్" కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నే విడుదల చేశారు. బాబా గారు కోట్లు సంపాదించారు. ఇప్పుడు బాబా తప్పు చేశారు అంటున్నది కోర్టు. ప్రతి విషయం కోర్టు చూడాలంటే కష్టం కదా !!! ఏది ఏమయినా ఈ వీడియో చూసాక కొంత మంది అయినా జాగ్రత్త పడితే మంచిదే. రాజకీయ అవినీతి పోతేనే అన్ని బాగుంటాయి. ఆశీస్సులు ❤️
@kumarp3515
@kumarp3515 2 ай бұрын
atla content chusi follow kottagaane akka tana ism, vision(visham) , chupistadi... veetiney communistu aatalu antaru!
@simmavijay
@simmavijay 2 ай бұрын
Kani ippudu unna situations lo akka matrame facts chepthunnaru bjp gurinchi. Migatha news channels anni bjp ki bajana chesthunnai.​@@kumarp3515
@AmarNath-sl3rn
@AmarNath-sl3rn 2 ай бұрын
@@kumarp3515 ఏ ఆటలైనా మనకి బుర్ర ఉంటుంది కదా? మనం చూసి అది నిజం అని అనుకుంటేనే నమ్మేది, పాటించేది..
@kashwin3830
@kashwin3830 2 ай бұрын
అయితే మీ పిల్లలకు చక్కెర లేకుండా పాలిస్తార. పోలీస్ రైస్ తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. So are you eating only millets in your diet 365 days.
@valluriramamohan224
@valluriramamohan224 2 ай бұрын
Valuable subject..mana ఖర్మ... మనం తినే food మీద కూడ.. రివ్యూ అవసరము అవుతోంది
@bhanuprasadpandipati2960
@bhanuprasadpandipati2960 2 ай бұрын
ప్రభుత్వం చేయ వలసిన పని మీరు చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు మేలుకోవాలి. దేశ దేశానికి రంగులు మార్చే కంపెనీల ను నిషేధించాలి.
@user-kg8fs2zp8m
@user-kg8fs2zp8m 2 ай бұрын
ప్రభుత్వాలకు పార్టీ ఫండ్ ముఖ్యంగాని, పిల్లల ఆరోగ్యంతో వారికి పనేముంది. ప్రకటనలకు క్యూకట్టే సెలబ్రేట్స్ ఉండగా 😅😅
@KareemullaShaik-mn4vn
@KareemullaShaik-mn4vn 2 ай бұрын
మనకు,మన రాజకీయ నాయకులకు విద్యా, వైద్యం, ఆహారం,నివాసం. ఇవి తప్ప అన్నీ ముఖ్యం.
@sureshBanglesstore
@sureshBanglesstore 2 ай бұрын
Tulasi garu miru journalist kaadandi, freedom fighter.... great.jai hind....
@subbarayudu7
@subbarayudu7 2 ай бұрын
@NKing-kd6nr
@NKing-kd6nr 2 ай бұрын
Em peeki freedom fighter raa babu
@jagapathikakarlapudi3666
@jagapathikakarlapudi3666 2 ай бұрын
​@@NKing-kd6nrఅర్థం చేసుకునే వయసు నీకు ఇంకా రాలేదు..
@simmavijay
@simmavijay 2 ай бұрын
Yes bro
@NKing-kd6nr
@NKing-kd6nr 2 ай бұрын
@@jagapathikakarlapudi3666 dantlo ardam chesedi em undi raa haila
@swathibodapati3424
@swathibodapati3424 2 ай бұрын
నేను ఇంట్లోనే తయారు చేసేదాన్ని మేడం... ఉగ్గు. Cerlac పెట్టలేదు. చాలా మంచి వీడియో చేశారు. ధన్యవాదములు 🙏🏻
@madhupitchika8861
@madhupitchika8861 2 ай бұрын
పిల్లలకు ఇంట్లో ఫుడ్ మనమే తయారు చేసే విధానం అంగన్వాడీ కేంద్రాలలో చెప్తారు మేడం గారు. దాన్ని ఉగ్గు అని అంటారు. మీ ధైర్యానికి నా జోహార్లు ❤❤ నేటి సమాజం లో నిజాన్ని నిర్భయంగా చెప్పడం పెద్ద సాహసమే...
@NeelamSundar86962
@NeelamSundar86962 2 ай бұрын
Electoral bonds ద్వారా కోట్లు వస్తుంటే ప్రభుత్వం మాత్రం ఎలా action తీసుకుంటుంది తులసీ? మనదేమన్నా ప్రజల ఆరోగ్యం గురించి విచారించే ప్రభుత్వమా? ధనంను దేవుడిగా పూజించే దేశం మనది.
@aidwaap4588
@aidwaap4588 2 ай бұрын
చాలా చాలా అవసరమైన వీడియో చేశారు. నేను కూడా సెర్లాక్ వాడాను. అఫ్ కోర్స్ నాకున్న విముఖత కారణంగా చాలా చాలా స్వల్పంగా కావచ్చు. కానీ ఈ దేశంలో సెర్లాక్ వాడని తల్లులెందరో మనం లెక్కించాలి ఏమో? జనవిజ్ఞాన వేదిక అవగాహన ఉన్న డాక్టర్ల సాన్నిహిత్యం కారణంగా ఏనాడూ బూస్ట్,హార్లిక్స్, కూల్ డ్రింక్స్ వాడకుండా తప్పించుకోగలిగాను. కానీ ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టే డబ్బు ప్రపంచం లో బతుకుతున్నాం. పాలకులు ఆ డబ్బు ప్రపంచాన్ని భద్రంగా కాపాడుతున్నారు. వ్యాపార సంస్థలు మాత్రమే కాదు , పాలకులు కూడా వీటిపై చర్యలు ఎందుకు తీసుకోరో కూడా ప్రశ్నించాలి. ఫొర్టఫైడ్ రైస్ సరఫరా కోసం ఒక డచ్చి కంపెనీ(మినరల్స్) తో ఒప్పందం చేసుకుని ప్రమోట్ చేస్తున్నది ప్రభుత్వం. దీనిమీద ఏమైనా పరిశీలన ఉందా? దీనివలన ఉపయోగమా? హానికరమా? అనే ప్రశ్న బుర్రను తొలుస్తూ ఉంది. అవకాశం ఉంటే పొర్టఫైడ్ రైస్ గురించి కూడా ఓ వీడియో చేయగలరా?
@venkatesh680
@venkatesh680 2 ай бұрын
జన విజ్ఞాన వేదిక ఎప్పటి నుండో చెప్తున్నది సర్ హార్లిక్స్ బూస్ట్ వేస్ట్ పప్పన్నం బెస్ట్ అని
@kalaram2983
@kalaram2983 2 ай бұрын
మేడం మీరు సూపర్ వీడియో చేశారు ఇలాంటి మెసేజ్ చెయ్యాలి అని మీకు వచ్చిన మంచి ఆలోచన కు 🙏🏻
@satyanarayanagunisetty9265
@satyanarayanagunisetty9265 2 ай бұрын
అమ్మ తులసి గారు మీరు చక్కగా ఎన్నో మంచివి చెప్తున్నారు అయితే ఏంటంటే ఇప్పుడు ఈ తరం వారు అందరూ కూడాను చెప్పిన మాట ఎవరు వినటం లేదు కంటికి ఇంపుగా ఉంటే చాలు అది తిన్న తర్వాత ఏమైనా సరే ఎంత ఖర్చైనా పెడుతున్నారు ఆ కంపెనీ వాళ్ళు కూడా తయారు చేసేటప్పుడు ఇన్స్పెక్షన్ చేసేవాళ్లు వాళ్ళు ఉంటారు కానీ వాళ్లు కాదు ముట్టినది వాళ్ళు ముడితే వాళ్లు ఐఎస్ఐ ముద్ర వేసి ఇచ్చేస్తారు కంపెనీ వాళ్లు వాళ్ల వ్యాపారం వాళ్ళ అభివృద్ధి చేసుకుంటున్నారు అంటే మనకి వచ్చిన ఆదాయాన్ని ఏ ఏ రూపంలో ఎలాగ మన దగ్గర నుంచి మరల తీసుకోవాలని అనే విషయాన్ని చక్కగా ఆలోచించి అన్ని రూపాలలో మన దగ్గరికి వచ్చిన దాన్ని తిరిగి తీసుకుంటున్నారు అందువలనే ఇప్పుడు చిన్న పిల్లలకి షుగరు హార్ట్ లో బ్లాక్స్ ఎన్ని వచ్చినా సరే ఈ తరం వాళ్లు మారరు మారితే వాళ్ళకి శతకోటి వందనములు చేస్తున్నాను ఎందుకంటే అనారోగ్యం వచ్చిన తర్వాత హాస్పిటల్స్ డాక్టర్స్ మందులు లేబరేటరీస్ వాళ్లందరికీ బాగా ఇన్కమ్ వస్తుంది అంతా బిజినెస్ అయిపోయింది అమ్మ మనము తల తీసి తీసుకున్న సరే వాళ్ళు మారరు
@KareemullaShaik-mn4vn
@KareemullaShaik-mn4vn 2 ай бұрын
ఏదో కొంపలు మునిగిపొయినట్టు ఎప్పుడు చూడు బిజి.. బిజి...బిజి. అభివృద్ధి చెందాలని, జీవితంలో పైకి రావాలని, ఎదుటివాడు ఏది చేస్తే అది చేయాలని తప్ప ఇంకో ధ్యాస ఉండదు మనకు. మీ లాంటి వారు కనువిప్పు కలిగించెంత వరకు.
@chagantijyothi7911
@chagantijyothi7911 2 ай бұрын
27 years back I gave my elder son with cerelac... He is suffering from obesity 😢... But I didn't gave this to my second one ...I gave him ragi malt....
@MNC7-29
@MNC7-29 2 ай бұрын
బిజెపి ప్రభుత్వం ఎందుకు ఇలాంటి బాలల ఆహారం మన దేశంలో అనుమతి ఇచ్చింది?
@manjulabolla7334
@manjulabolla7334 2 ай бұрын
Dhesam😂😂😂 Corporate laki ammukunnaru BJP vaaru.. Inkaa dhesam undha😂😂😂
@Bcrvlogs369
@Bcrvlogs369 2 ай бұрын
కాంగ్రెస్ కాలం నుండి ఇవి వున్నాయి
@MNC7-29
@MNC7-29 2 ай бұрын
@@Bcrvlogs369 అందుకేనా వాటిని బిజెపి ప్రభుత్వం ఇప్పటికీ కొనసాగిస్తున్నది?
@simmavijay
@simmavijay 2 ай бұрын
Mari bjp em chesindhi?​@@Bcrvlogs369
@ravikamal9
@ravikamal9 2 ай бұрын
😂😂😂
@maddelaaruna7202
@maddelaaruna7202 2 ай бұрын
వీలు కదా అసలైన దేశభక్తి కల వాళ్ళు... సెల్యూట్ both of you.. love you
@samba.siva-shiva
@samba.siva-shiva 2 ай бұрын
పాపం ఈ సెక్యులర్ మహాతల్లి కి బీజేపీ మీద బురద చల్లడానికి ఏం దొరకలేదనుకుంటా. ఈ వీడియో మంచి పాయింటే, తప్పు లేదు.
@varigondavenu8144
@varigondavenu8144 2 ай бұрын
చాలా బాగా చెప్పారు 🎉❤
@mellamvenkatalakshmi8603
@mellamvenkatalakshmi8603 2 ай бұрын
మేడం గారు నమస్తే మీరు చాలా ధైర్యంగా వీడియో చేశారు ఇంకా మరిన్ని వీడియోలు మంచిగా చేయాలని కోరుకుంటూ మీ శ్రేయోభిలాషి ఎం వెంకటలక్ష్మి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయాలి దయచేసి మన పిల్లలకి ఆహారం పెట్టి పాడవుతున్నారో చూసుకోవాలి
@jamalbhai951
@jamalbhai951 2 ай бұрын
Worst government madam.... Hatred spread cheyyadaniki vallaki time undatledu
@seshacharyulukoganti4854
@seshacharyulukoganti4854 2 ай бұрын
అంతా వాషింగ్ పౌడర్ నిర్మా. ప్రజలు ఎలా చస్తే ఏమి.వాళాకు కావలసిన పదవులే ముఖ్యం.దేశాన్ని దోచుకోవడమే ధ్యేయం.ప్రస్తుతం ఆహార ఉత్పట్టులన్ని విషపూరితం.మందులైతే ఎలెక్టోరల్ బాండ్స్ మాయం. చెప్పే దేముంది.మొదట తులసి చందు కు శుభాశీస్సులు .
@dandumohan7974
@dandumohan7974 Ай бұрын
ప్రజారోగ్యంపై మీరు చేసిన ఈ విడియో ప్రజలకూ ఎంతో ఉపయోగంగా ఉంది. మీకు మరియు రెవంతు లకు ప్రత్యేక కృతజ్ఞతలు.
@SanjaAmbedkar-ef3ot
@SanjaAmbedkar-ef3ot 2 ай бұрын
అద్భుతమైన,మరియు,ఉపయోగకరమైన video, thank you ma,mana వారికి,especially నిన్ను follow ayye,వారందరికీ ఇది నువ్వు ఎంతో శ్రమకోర్చి ఇచ్చిన గిఫ్ట్, jaibheem
@rupeshvilluri5512
@rupeshvilluri5512 2 ай бұрын
I am curious what fssai is verifying and giving NOC for these products and make aware what health ministry and department should do on this..
@pdprasad1266
@pdprasad1266 2 ай бұрын
Good Info Tulasi Garu.. Meke Ma Dhanyavadalu.... Ilanti marinni Manchi videos Me nundi Korukuntunnam.... Thankyou Soomuch 🤝🤝🤝
@suryaana4857
@suryaana4857 2 ай бұрын
FSSAI... ఏమి చేస్తుంది... నిద్రపొతుందా ... లెక పోతే Chemical తాయారి చేస్తూందా... మన ప్రజాధనం... తో Salary తీసుకోని.... గాడిదలను కాస్తున్నారా... Useless Officers...
@viswanadhampl4224
@viswanadhampl4224 2 ай бұрын
సూపర్ క్వశ్చన్ 👌
@anitha2053
@anitha2053 2 ай бұрын
taste kosam cerlac lo sugar vesthe thappenti ,ma rojullo kuda cerlac lo sugar undedhi adhi eppatnuncho bc kalam nunchi sugar vesthunnaru cerlac lo. ayna vesthe thappenti bc kalam lo nunchi thintunnaru pillalu chavaledu ga. overaction ekkuva ma chinnathanam lo sugar water ( panchathara neellu )thagevallam endallo nunchi intikosthe erojullo kallu thirigi chastheve anna bellame kavali bellamante istam ani gola chese e pillalu kallu thirigi heart attacks e techukuntunnaru e ballam batch gallu. overaction thagginchi sugar bellam rendu okate ani ardam cheskondi .chinnapillalo insulin normal ga strong ga untundi adhi sugar ni process cheskogaladu oka .Except sugar patients lo thappa andaru sugar ni process cheskogalaru. pcod thyroid vallu konthavarake process cheskogalaru ante weak ga untundi valla insulin levels so easy ga fat avtharu sugar thinte . Apart from these rogalu unnavallu thappa andaru sugar ni process cheskogalaru energy ki convert cheskogalaru. e basic commesense ledu evvariki sugar ante oka poison la chestunnaru. chaduvuleni bokkaborla batch gallu Rice lo kuda sugar ante glucose untundi thinatam manpinchedhama pillalki aakaliki chastharu
@suryaana4857
@suryaana4857 2 ай бұрын
@@anitha2053 మీలాంటి వాళ్ళు... 100 కి.. ఒకరో ఇద్దరో.... ఉంటారు...
@abdurrahmanshaik7386
@abdurrahmanshaik7386 2 ай бұрын
Thank you very much for your valuable information
@chandukondepudi4429
@chandukondepudi4429 2 ай бұрын
Manchi video Madam TQ
@pandujaswanth7679
@pandujaswanth7679 2 ай бұрын
Akka nuvvu Suuuuuuuuuuuuuper 🎉 ఈ రకమైన అన్ని ఉత్పత్తులు నా పిల్లలతో కూడా నా జీవితంలో ఉపయోగించబడ్డాయి. ఇక ముందు వడము
@salmaanakkivarapu9832
@salmaanakkivarapu9832 Ай бұрын
Just no words Ma'am.... Ippati varaku mana Andhra lo ilanti cotents unnadi unnatu gaa genuine gaa viewers ki explain chesi cheppe vaaru chaala takkuva.. for the first time when i came across to ur content i felt so happy.... and got some hope also that telugu People also will know the truth from onwards about Politics, Health, Politicians, Education, Country's suitation etc... we always with u ma'am... don't stop to spread the truth in telugu States...With LOL... ❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@sailajarani7765
@sailajarani7765 2 ай бұрын
సైన్స్ వల్ల ఒచ్చిన నష్టం ఇది పూర్వం మన పెద్దలు మనకి ఏది అవసరమో అదే పెట్టేవారు మన వాళ్ళు పాటించే పద్దతి లు మూఢ నమ్మకాలు అని చెప్పి మీలాంటి వాళ్లు చేసే గోల పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు తెలివి వల్ల ఒచ్చే నష్టం ఇది ఇప్పుడు అర్ధం అయ్యిందా సైన్స్ వల్ల ఒచ్చే నష్టాలు
@prasanna15
@prasanna15 Ай бұрын
Peddalu pettina vatilo kuda science undi Thelusukunte anni thelusthay Chavakudadu antunnara evaru
@sateeshtumma730
@sateeshtumma730 2 ай бұрын
ఒక్క షుగర్ కాదు మేడం india లో దొరికే ప్రతి ఒక్కటి నకిలీ ఫుడ్. దీనిని కంట్రోల్ చేసే టాలెంట్ గానీ, అజమాయిషీ గానీ దమ్ము లేదు. వాళ్ళు లంచాలు పెట్టి license తెచుకుంటారు. వాళ్ళను ఎం పీకలేరు. దీనివల్ల ప్లాస్టిక్, salt, షుగర్ హోటల్స్ లో వాడే నూనెలు అన్నీ బోగస్ ప్రొడక్ట్స్ అంతే ఎం చేయలేరు. వాళ్ళ దృష్టి అంతా ఎన్నికలు గెలవాలి పదవి దాహం తీర్చుకోవాలి. అంతే గానీ మంచి క్వాలిటీ products ఎంకరేజ్ చేయరు. తలకు వేసుకొనే కలర్ కూడా కాన్సర్, గ్లూకోమా, సోరియసిస్ కు కారణం ఎం చేస్తాం అదే వేసుకోవాలి తప్పదు మన కర్మ
@prasanna15
@prasanna15 Ай бұрын
Yes
@pragnya8610
@pragnya8610 2 ай бұрын
I appreciate Tulasi Garu
@exammover888
@exammover888 2 ай бұрын
Great information 🎉🎉🎉
@manchisreedharrao589
@manchisreedharrao589 2 ай бұрын
హార్లిక్స్ బోర్నవీట, బూస్ట్ లలో సగానికి పైగా ఉండేది చక్కరే
@nikhilmella9099
@nikhilmella9099 2 ай бұрын
Very informative! Thanks 🙏
@shaikmahaboobjani7782
@shaikmahaboobjani7782 2 ай бұрын
Good information awarenessprogramme continue it madam......Congratulations
@gopalnaidu5267
@gopalnaidu5267 2 ай бұрын
Thank you very much Nadum.
@user-trade
@user-trade 2 ай бұрын
పెద్ధ పెద్ద కంపెనీలన్నీ యూరోపియన్ కంట్రీస్ లో అమ్మే వస్తువులకు ఇండియాలో అమ్మే వస్తువులకు చాలా చాలా తేడా ఉంటుంది. వాళ్ళ దృష్టిలో ఇండియా ఒక డస్ట బిన్. ఈ విధానం ఫుడ్ లోనే కాదు ఆటోమొబైల్ రంగంలో కూడా అదే పద్ధతి. ఉదా: యమహా aerox స్కూటర్ EU లో చాలా ప్రీమియంగా ఉంటే ఇండియాలో ఒక ప్లాస్టిక్ బొమ్మ లా ఉంటుంది దీనికి వాళ్లు పెట్టిన పేరు "ఇండియనైజేషన్".
@user-mk2pc7wl7y
@user-mk2pc7wl7y 2 ай бұрын
Excellent presentation 👏👏
@shivabandaru3009
@shivabandaru3009 2 ай бұрын
Madem Garu Meru chesina Videos Chalamandhiki Use Avutunnayi ,Meru Inka Maku Teliyani Vishayalu Cheppi Mammalni Chaitanyavanthulni Chestunnaru Meru Inka Chala videos Cheyyali MademGaru WishYou All The Best Madem
@tulasiprasad1117
@tulasiprasad1117 2 ай бұрын
ఇంత భాద్యతగా మెడికల్ మాఫియా,డాక్టర్ మాఫియా, జనరిక్ మెడిసిన్స్ , హై mrp ఎందుకు మెడిసిన్స్ మీద ఇలాంటివి చేయి సమాజానికి మంచిది
@silpavatrapu3681
@silpavatrapu3681 2 ай бұрын
Thanks for such an informative video ...I used Nestle Nestum and then complain bournavita
@user-wu7kd4on4o
@user-wu7kd4on4o 2 ай бұрын
Thanq mem
@SM-il6qq
@SM-il6qq 2 ай бұрын
చాలా మంచి సమాచారం అందించారు tq మేడం
@harshini2000
@harshini2000 22 күн бұрын
Thanks for giving most wonderful information and ippudu parents pillalaku evi isthe bagutundhi...konchem parents ki chepthe vaalla pillalaku use avvuthundhi kadha
@Vamsipriya1120
@Vamsipriya1120 2 ай бұрын
Good luck chandu you give me good massage thank you very much
@harithaa2159
@harithaa2159 2 ай бұрын
Outstanding information. Very very good awareness. Do more useful & healthy videos.
@RameshBabu-vf8yv
@RameshBabu-vf8yv Ай бұрын
good messeage thulasi garu.16.05.24. basavaiah. bosu babu.Ashok babu.Anu.Yani.Aradhana.Kota praveen.Anasuya Devi. Sbw Sujatha.
@swarupamyakala8771
@swarupamyakala8771 2 ай бұрын
Excellent analysis mam
@santhoshthodupunoori
@santhoshthodupunoori 2 ай бұрын
From 20 years this will continue... This is not a fresh news but informative news... Spread to all people
@shaikgaffar6400
@shaikgaffar6400 2 ай бұрын
Tulasi chandu garu Ghee products maada video Cheya galaru. Thank you for this present video.
@farmerparvez
@farmerparvez 2 ай бұрын
Good message.... Congratulations to your social responsibility......
@rangarao2015
@rangarao2015 2 ай бұрын
Thank you Medam for Providing good information
@nagendranac
@nagendranac 2 ай бұрын
Great Madam. Manchi information.
@ithamrajuisaiah1962
@ithamrajuisaiah1962 2 ай бұрын
మీ వీడియోస్ చాలా ఉపయోగంగా ఉన్నాయి మేడం.
@shaikkhadeerbasha4880
@shaikkhadeerbasha4880 2 ай бұрын
Thank you
@RaviKumar-vw3zz
@RaviKumar-vw3zz 2 ай бұрын
గవర్నమెంట్ అంగన్వాడీ కెంద్రం లో కుడా బలమృతాం లో కుడా ఎక్కువగానే చక్కెర ఉంటుంది
@Amogha2017
@Amogha2017 2 ай бұрын
Yes. I also supposed to say this.
@valigsk3250
@valigsk3250 2 ай бұрын
Wow helpful video madam. Thank you 🙏🙏🙏🙏
@skrehman8359
@skrehman8359 2 ай бұрын
Good information madam thank you
@raghavendrachary5966
@raghavendrachary5966 2 ай бұрын
Thank you for the most important information tulasi garu, I am already not use and I awernce othe people this thing
@ramakanthchalikonda1783
@ramakanthchalikonda1783 2 ай бұрын
Super information Madam Garu
@praveenmajnu
@praveenmajnu 2 ай бұрын
Great information 👏👏👌
@mcxxxvgt
@mcxxxvgt 2 ай бұрын
Thulasi you did a very great job. God bless you. ❤❤
@TheSubbu.
@TheSubbu. 2 ай бұрын
Super akka, you explainly and exposed all the information, super video
@nagurshaik2405
@nagurshaik2405 2 ай бұрын
Good information madam thank you 🙏🙏
@krishnamohan1065
@krishnamohan1065 2 ай бұрын
Many thanks for the excellent video
@karthikjeejula2558
@karthikjeejula2558 2 ай бұрын
Thanks to chadu garu
@vinodchigineni1966
@vinodchigineni1966 2 ай бұрын
Thanks tulasi garu And keep rocking this Am requesting madam to do this type of videos and I am supporting tulasi madam
@sushma4297
@sushma4297 Ай бұрын
Thanks a lot for your valuable information ❤
@Evendravlogs
@Evendravlogs 2 ай бұрын
Hi Sister, Nice information and also make a video on hair oils..
@mosheesther768
@mosheesther768 2 ай бұрын
Thank you so much chandu garu
@ramkumarpoola2262
@ramkumarpoola2262 2 ай бұрын
Ragi pindi and dry froots powder pettandi pillaliki
@shaikibrahim9680
@shaikibrahim9680 2 ай бұрын
Good information
@dmrsecurityservices9536
@dmrsecurityservices9536 2 ай бұрын
Good msg thanks
@peterbabutodicherla4440
@peterbabutodicherla4440 Ай бұрын
You are very great information given to the public.
@nearera6782
@nearera6782 2 ай бұрын
Thank you for your information medam
@venkateswarlugeddada1183
@venkateswarlugeddada1183 2 ай бұрын
Very good message madam
@jaiprakcashtamada9653
@jaiprakcashtamada9653 2 ай бұрын
great work....keep going.
@Chintu___Chappidi999
@Chintu___Chappidi999 2 ай бұрын
Good information madam
@HariBabu-yf1gw
@HariBabu-yf1gw Ай бұрын
Very useful information to public.....
@tpavankumar99
@tpavankumar99 2 ай бұрын
Thank you madam....
@Queenofqueens_14
@Queenofqueens_14 2 ай бұрын
Good morning mam.All your videos are more appropriative and make people to aware of our surroundings. I have one request for you ,will you make a vedio about cosmetics which nowadays people addicted to become more fair and look younger.
@prabharajesh7595
@prabharajesh7595 2 ай бұрын
ఇంట్లో తయారు చేసుకోకుండా బయట ఫుడ్ కి అలవాటు పడిపోయారు ఇంట్లో వంటలు కూడా చేసుకోవట్లేదు అందరూ రెస్టారెంట్లో తెచ్చుకుని తింటున్నారు లేదంటే రెస్టారెంట్ కి వెళ్తున్నారు స్వీట్ ఫుడ్ తింటున్నారు ఇవన్నీ మానుకున్న అప్పుడే దేశంలో అక్రమాలన్నీ అరికట్టేందుకు ప్రయత్నం చేయాలి
@subhashinisubbu7297
@subhashinisubbu7297 2 ай бұрын
Thanks good msg
@Afisisters
@Afisisters 2 ай бұрын
Good information mam
@Rakeshyadav-bk1mn
@Rakeshyadav-bk1mn 2 ай бұрын
Not only foodpharmer even fit tuber also exposed that
@thasneemayesha8970
@thasneemayesha8970 2 ай бұрын
Very informative video mam, thank you so much mam and thanks for the health concern of infants. God bless you mam 🙌🙏🙏🙏🙏
@srinivasaamarnath
@srinivasaamarnath 2 ай бұрын
Amezing video for all new born babys
@doppasatyanarayana1703
@doppasatyanarayana1703 2 ай бұрын
Thank you akka Chaala manchi video's chesthunnanduku
@davidraju1856
@davidraju1856 2 ай бұрын
చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థాంక్యూ
@nshankarnshankar
@nshankarnshankar Ай бұрын
Cealak thinavadu ani anru kai a doctor preapre chesy dantolo kuda one spoon cerlak veyasru kadha mari chepandi mam
@mandavanarsaiah8602
@mandavanarsaiah8602 2 ай бұрын
Very good video dear sister. You should protect million of children's health.
@whoisgod3930
@whoisgod3930 2 ай бұрын
Good information❤!!
@srichannel9810
@srichannel9810 2 ай бұрын
Great job revanth, every one think like him,tq tulasi madam
@user-bb5hb3zg7q
@user-bb5hb3zg7q 2 ай бұрын
Good infromesion medam 👍
Получилось у Вики?😂 #хабибка
00:14
ХАБИБ
Рет қаралды 6 МЛН
OMG😳 #tiktok #shorts #potapova_blog
00:58
Potapova_blog
Рет қаралды 4,2 МЛН
터키아이스크림🇹🇷🍦Turkish ice cream #funny #shorts
00:26
Byungari 병아리언니
Рет қаралды 29 МЛН
Explained: Keshavananda Bharati case || Thulasi Chandu
14:05
Thulasi Chandu
Рет қаралды 122 М.
Kethireddy Venkatarami Reddy First Interview With Jaffar After Defeat
39:44
Itlu Mee Jaffar
Рет қаралды 2,2 МЛН
Prajwal Revanna's Biggest S*X Scandal || Thulasi Chandu
22:25
Thulasi Chandu
Рет қаралды 400 М.
Получилось у Вики?😂 #хабибка
00:14
ХАБИБ
Рет қаралды 6 МЛН