Big News Big Debate : Kancha Ilaiah Vs Hindu Activists - TV9

  Рет қаралды 287,408

TV9 Telugu Live

TV9 Telugu Live

6 жыл бұрын

#BigNewsBigDebate #TV9Rajinikanth #RajinikanthVellalacheruvu Watch iSmart News latest episode: • iSmart News
Watch more iSmart News: bit.ly/2lHjs9b
Big News Big Debate With Rajinikanth TV9 || #RajinikanthTV9 || RajinikanthTv9 || TV9 Rajinikanth || TV9Rajinikanth Big News Big Debate : Kancha Ilaiah Vs Hindu Activists
TV9 Telugu Website: tv9telugu.com/
AP Assembly elections 2019 Live Updates: goo.gl/DWpoQ4
Lok Sabha elections 2019 LIVE updates: goo.gl/JeXYYM
Today's Top News: goo.gl/5YuScD
► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: goo.gl/abC1bS
► Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Twitter: / tv9telugu
► Circle us on G+: plus.google.com/+tv9
► Pin us on Pinterest: / tv9telugu Watch LIVE: goo.gl/w3aQde
Today's Top News: goo.gl/5YuScD
►TV9 LIVE : bit.ly/2FJGPps
►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
►Big News Big Debate : bit.ly/2sjc9Iu
►Encounter With Murali Krishna : bit.ly/380Nvf5
► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: goo.gl/abC1bS
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Twitter: / tv9telugu

Пікірлер: 1 500
@maisamma2902
@maisamma2902 4 жыл бұрын
అరేయ్ జఫ్ఫా మీరు ఈ రోజు కేవలం ఒక్క బుక్ రాస్తేయ్ నే ఇంకా ఎగురుతున్నారు వేల సంవత్సరాలుగా అణిచి వేతకు గురి అవుతున్నాం మరి మేము మిమ్మల్ని ఎం అనాలి
@danunjayrasamalla
@danunjayrasamalla 3 жыл бұрын
Right anna
@GameChangerlast
@GameChangerlast 2 жыл бұрын
❤Ilaiah
@intellectualindian2486
@intellectualindian2486 2 жыл бұрын
Danikosame kadha bro EAMCET lo 125 marklu vacchina kolpoyi 70 marks vacchina vadiki danam chesindhi.
@sandeepjai2631
@sandeepjai2631 Жыл бұрын
@@intellectualindian2486 Newton 3rd law
@intellectualindian2486
@intellectualindian2486 Жыл бұрын
@@sandeepjai2631 evado edho chesadu ani nenu naa rightful seat endhuku vadulukovali?
@samsonahinay7569
@samsonahinay7569 6 жыл бұрын
Second Abethkar ilaiah garu because He Speking about all ways BC SC ST WE SUPPORT YOU SIR
@raviteja296
@raviteja296 5 жыл бұрын
manushula tharapuna matladada ayana.............BC SC ST theda lento chepthe tarvata bayata kalisnappudu ventane identify cheyachu......andaram okkate boss....
@katakamsaathwik5890
@katakamsaathwik5890 5 жыл бұрын
India will not support the talent I feel shy to say that I born in india
@mareppamareppa5361
@mareppamareppa5361 3 жыл бұрын
@@raviteja296 p
@intellectualindian2486
@intellectualindian2486 2 жыл бұрын
Matam marchukoni inka sc st benifits kosam adakka dengutunnaru lanjakodukulu, malli sc st ani seats, udyogalu dengutunnaru. Naa sc st sodarulara, randi ee crypto Christians tho poradudhamu.
@rayuduvcs
@rayuduvcs 4 жыл бұрын
కులాలు లేవని చెప్పిన బుధ్ధ భగవాడిని, బౌధ్ద మతాన్ని వెల్లగొట్టారు కదా బ్రాహ్మణ సంఘాలు
@srinivasulus2970
@srinivasulus2970 6 ай бұрын
Show the proof
@sirishavaddi6701
@sirishavaddi6701 4 жыл бұрын
మా బీసీలకు రాజ్యాధికారం కోసం నిరంతరం కష్టపడే గుణం కలిగిన గ్రేట్ పర్సన్ సార్ ఇండియాలో మీ లాంటి వారు ఒక్కరు చాలు.
@GameChangerlast
@GameChangerlast 2 жыл бұрын
He is also BC but ❤ilaiah
@bharathgade8086
@bharathgade8086 6 жыл бұрын
Iilaiah argument is cent percent correct...........
@gopik7216
@gopik7216 6 жыл бұрын
Super illeyya sir
@kommuchandhu5547
@kommuchandhu5547 6 жыл бұрын
వాళు మాఇంట్లోకొచేస్తారు మేము మాత్రం కనీసం వాళ గుమంకూడా చూడలేము చూడనియరు తెలుసా మీకు
@yarlagaddaabhinay7795
@yarlagaddaabhinay7795 3 жыл бұрын
You are correct
@GameChangerlast
@GameChangerlast 2 жыл бұрын
Sampi padeyalli bro
@alladibabu4140
@alladibabu4140 4 жыл бұрын
ఆర్థిక సమానత్వం ఈ భూమి మీద అపుడు ఇపుడు ఎప్పటికీ లేదు ఉండదు పురాణాలు లో ఉందంటే అది మన అనాలోచిత ఊహా మాత్రమేనని గ్రహించాలి.
@saichary722
@saichary722 3 жыл бұрын
illiah sir ur great
@parked4u
@parked4u 6 жыл бұрын
Professor Kancha Ilaiah Garu is like a strong batsman, who can hit any ball six.
@rajapratappedapudi
@rajapratappedapudi 6 жыл бұрын
I support Prof.Ilaiah.Every word from Ilaiah like a Sword.
@suryapusarla4693
@suryapusarla4693 4 жыл бұрын
Thokka emi kadu
@suryapusarla4693
@suryapusarla4693 4 жыл бұрын
@Vamsi niku ledha bokka gha
@suryapusarla4693
@suryapusarla4693 4 жыл бұрын
@Vamsi Pakistan na kodaka
@therealindian6160
@therealindian6160 4 жыл бұрын
China వాడు జంతువులు ను చంపి తింటాడు , ఎందుకంటే ఒకప్పుడు కరువు తో అల్లాడి ని మనుసులు ఎదో ఒకటి తినాలి కాబట్టి దొరికింది తిన్నారు India లో అన్ని వనరులు వుండి, పండించే పంట అందరు తినకుండా కొందరు చేసిన కుట్ర కులం కేవలం కొంత మంది సోమరిపోతులు పని చెయ్యడము చేతకాకా , పక్కన వాడి శ్రమ ను దోచుకు తినడానికి కులం అనే వైరస్ ను వదిలారు భారత సమాజం మీద ఇప్పటికీ పండించే వాడు ఒక్కడు తినే వాడు ఒక్కడు ఆ పండించే వాడు ఊరికి చివర దొరికింది తింటాడు మాయ మాటలు చెప్పే వాడు పూజలు అందుకుటు ఏఏ పని చెయ్యకుండ పంట అంత తిని కూర్చుంటాడు. China ఇప్పుడు మానవాలి కి ఎంత అన్యాయం చేస్తున్నాడో అంత కన్న దారుణ అన్యాయం భారత లో వలస అర్యులు చేసారు చైనా ప్రపంచం మీద పెట్టణం కోసం ప్రపంచం నికి వదిలిని రాకసి కరోనా భారత ప్రజలు ను మోసాగించి బ్రతుకుటకు వలస అర్యలు వదిలిని రాకసి కులం. ఈ ఉన్మాదం బ్రహ్మనిజము సమూల నిర్మూలన భారత మాత కు నిజమైన స్వతంత్రం.
@sandeepjai2631
@sandeepjai2631 Жыл бұрын
@@therealindian6160 nvu oka mata annav okadu kalipimchadu kulam Indian mythology lo cast system gurinichi crystal clear gaa vundi kavalantai mee pantulanu aadugu vallu chepparu ,oka book lo itay Vishnu andariki god itay aa vishnuvu ki Brahmin ni chusi 🙏 ani vundi mee books lo so read properly k then say this shit
@muralikrishnavipparthi1166
@muralikrishnavipparthi1166 6 жыл бұрын
Heartly we support Pro.ilayya Sir
@vijayanandp8804
@vijayanandp8804 5 жыл бұрын
Ilaiah garu is the great...
@naveenj3516
@naveenj3516 6 жыл бұрын
I support ilaiah sir for equal and better society ....love..peace
@kishorekotturi
@kishorekotturi 6 жыл бұрын
naveen j@ pichida... equality ani abutaku matalu chebuthune... reservation andhariki isthava ani ante dhani joliki vasthe vurukomu antunnadu... sariga chudu... vadu equality ani anatle....
@itsyoursgauthamee_arun8350
@itsyoursgauthamee_arun8350 6 жыл бұрын
Super Ilaiah sir
@RaviKumar-lw6lv
@RaviKumar-lw6lv 6 жыл бұрын
Superb sir ialaiya garu
@raju_penmetsa
@raju_penmetsa 6 жыл бұрын
im brahmin.jonnavitthula u r waste fr debate.dnt scare too much
@raju_penmetsa
@raju_penmetsa 6 жыл бұрын
neeku sc em cheppindho teidhu ur judge fr supreme court verdict jonnavitthula
@ravitejathestranger5587
@ravitejathestranger5587 4 жыл бұрын
Are waste fellow sarigga chaduv Ra judgements
@srinivasmachkuri2394
@srinivasmachkuri2394 6 жыл бұрын
Social reforms are needed in hindu darmam. iliah the great
@krishnachaitanyabanda186
@krishnachaitanyabanda186 4 жыл бұрын
Na ****ra vadu.
@prakashg3733
@prakashg3733 2 жыл бұрын
Yes marchants put i p petition to collect from poor people government give support to marchants
@_RajuRathod
@_RajuRathod 4 жыл бұрын
కోమటి వాళ్ళు అప్పులిచ్చి చివరకు భూములను లాక్కున్నారు ..
@sirishavaddi6701
@sirishavaddi6701 4 жыл бұрын
🙏🙏🙏🙏💪💪💪👍👍👍👌👌👌👊👊👊రాజ్యదికారం కావాలి సార్
@jawaharv692
@jawaharv692 4 жыл бұрын
Correct sister Jawahar vaddi
@ravikumarmunagala4522
@ravikumarmunagala4522 4 жыл бұрын
Thisukondi sir
@SathishKumar-el9dn
@SathishKumar-el9dn 6 жыл бұрын
ilaih sir u r really great
@iswamyyadav
@iswamyyadav 6 жыл бұрын
Ilaiha sir super
@maddurisivaprasad9796
@maddurisivaprasad9796 6 жыл бұрын
Any way kancha ialaih is lucky fellow, okka bharatha desamlo thappa worldlo ekkada ilanti vaadini medhavi anaru
@kvrbprasad
@kvrbprasad Жыл бұрын
asalu professor ala ayyado ...direct merit ye naa
@xyz-hb9xc
@xyz-hb9xc 6 жыл бұрын
illaiah Sir meku padabivandanalu
@GameChangerlast
@GameChangerlast 2 жыл бұрын
❤ilaiah
@emmanuelemmsangel6995
@emmanuelemmsangel6995 6 жыл бұрын
Iyalaya is out standing personality
@bjay1976
@bjay1976 6 жыл бұрын
ఐలయ్య గారు అనవసరమైన చర్చల్లో కూర్చోకూడదని సలహా. .......... ఈ దేశం బుద్దునే 11వ విష్ణు అవతారం అని ఈ సమాజంలో కొందరు తీర్మానం చేసి ఒక భారతీయ ధర్మం అనగా బుద్ధ ధర్మాన్ని కించపరుస్తూ బుద్ధి జంను చంపి భారతీయతను సర్వనాశనం చేసినారు కనుక మీరు కనే కళ ఫలించాలని ఆశిస్తున్నా .
@kadasikalyan9371
@kadasikalyan9371 4 жыл бұрын
గౌరవ శ్రీ కంచ ఐలయ్య గారు కుల వ్యవస్థ గురించి నేటి సమాజం గురించి ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలు చెప్పినందుకు ధన్యవాదములు. ఆర్య సమాజం వారు బయట చెప్పేది ఒక నీతి లోపల అనుసరించేది స్వరూపం ఏమిటి? వారిని నిజ స్వరూపాలను బట్టబయలు చేసి నందుకు ధన్యవాదములు జై పూలే జై భీమ్ జై ఐలయ్య జై భారత్
@sathulurimariyakumar3523
@sathulurimariyakumar3523 4 жыл бұрын
వాళ్ళు వ్యపారం చేయక పోతే , వాళ్ళ యొక్క కుల వృత్తి ఏందిరా సామి , ఎలా బతుకుతున్నరు
@gopi1424
@gopi1424 3 жыл бұрын
Vyaparam chesukovali parvaledu... Kani kulanni dveshinchadam tappu.....
@kingrulesalways
@kingrulesalways 5 жыл бұрын
We need more debates like this
@freedombharat5342
@freedombharat5342 6 жыл бұрын
REMOVE RELIGION SYSTEM... REMOVE CASTE SYSTEM..... DO WE NEED BOTH THESE SYSTEMS........... NO. WE DONT NEED THEM...... IF SUCH ORDER IS PASSED.... THESE PEOPLE WHO BELONG TO UPPER CASTE WILL NOT ACCEPT SUCH ORDERS...
@intellectualindian2486
@intellectualindian2486 2 жыл бұрын
Caste system valla upper castes ki emi special treatment dorikindhi cheppu bro?
@soudhamsatish7152
@soudhamsatish7152 3 жыл бұрын
Yes
@gowthamkrishna8716
@gowthamkrishna8716 3 жыл бұрын
ఐలయ్య గారు... మీకు కావల్సిన కులాన్ని, మతాన్ని అభివృద్ధి లో కి తీసుకురావడం తప్పు లేదు... కానీ వేరే కులాల్ని తిట్టడం, అవి నాశనం అవ్వాలని కోరుకోవడం ... ఇది కచ్చితంగా మూర్కత్వం... Sc , st ల రిజర్వేషన్ పొందిన ఫ్యామిలీ కాకుండా మిగిలన Sc , st ఫ్యామిలీ లకు ఇవ్వాలి. అందరి కి ఇంగ్లీష్ మీడియం వుండాలి రిజర్వేషన్ అనేవి పేదవారు అనే సిద్ధాంత మీద ఇవ్వాలి.... అంతే గానీ అడ్డగోలుగా గా ఇవ్వకూడదు...
@ashokvikramgotte1310
@ashokvikramgotte1310 6 жыл бұрын
Always support iaiah garu ...
@srinubandela1580
@srinubandela1580 6 жыл бұрын
Sir meeru super
@ravikumargopagoni6601
@ravikumargopagoni6601 4 жыл бұрын
Jonna vittula don't even know the supreme court judgement, came for debate.
@ratnamarts6613
@ratnamarts6613 4 жыл бұрын
Ilaiah garu you are intelligent 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@mohankyatham
@mohankyatham 4 жыл бұрын
Ailaiah nailed the others with his logic and intelligence and truth
@jollunarayana2064
@jollunarayana2064 6 жыл бұрын
Ilaiah really hero
@akhilgoudediga9109
@akhilgoudediga9109 6 жыл бұрын
Illaya I support your judgement and arguments
@meesalasarath4437
@meesalasarath4437 4 жыл бұрын
Ilaiya is brilliant
@seshupidaparthi439
@seshupidaparthi439 6 жыл бұрын
ఐలయ్య గారు కీ జై
@homescreens3389
@homescreens3389 2 жыл бұрын
ఐలయ్య గారు అన్ని వాస్తవాలు మాట్లాడుతున్నారు వాస్తవాలు రాశారు ఇది సత్యం
@sarathpendekanti
@sarathpendekanti 6 жыл бұрын
దీనినే generalization అంటారు. అందరినీ ఒకే ఘాటిన కట్టెయ్యడం. అప్పుడు ఆ కమ్యూనిటీ వాసన ఉన్న వాళ్లందరికీ కోపం వస్తుంది. ఆ కమ్యూనిటీలో ఉన్న ఉదారవాదులకు ఐలయ్య పుస్తకంలోని నిగూడ తత్వం బోధపడుతుంది. నాకు తెలిసి ఐలయ్య గారు నేటి మీడియా style కు అనుగుణంగా, ఎలా వ్రాస్తే ఈ అసమానతల గురించిన వార్తలు సంచలనంగా , వైరల్ గా, మనుషుల మధ్యకు వెళ్తాయో బాగా అంచనా వేసి వ్రాసినట్టు అనిపిస్తోంది. కాకపోతే ఈ వ్యవహారాన్ని ఉపయోగించుకొని అసాంఘిక శక్తులు రెచ్చిపోకుండా , అందరికీ ఈ పుస్తకం వల్ల మంచి జరిగేలా చూడడం మన వంతు. కోమట్లు అనే పదం గోమతులు అనే పదం నుంచి వచ్చింది. గోవుకు కోపం ఒక్క క్షణమే. గోమతులకు కూడా అంతే. వారిని అనునయించి సమాజ సేవలో ఇంకా ముందుకు తీసుకుపోయే అవకాశం కంచె ఐలయ్య గారు కల్పించారు. కంచె ఐలయ్య గారికి విజ్ఞప్తి ఏంటంటే, నా అభిప్రాయంలో "దళితులు", "వెనుకబడిన వర్గాలు" అనే పదాలు ఎప్పటికీ వారిని అదే భావజాలంలోకి నెట్టివేస్తాయి కాబట్టి ఆ పదాలకు బదులుగా శక్తివంతమైన, వారికి నైతికస్తైర్యాన్నిచ్చే పదాలను ఉపయోగించేలా చేస్తే మంచిది. అదేవిధంగా ఎవరైనా వద్దనుకుంటే, వారు తమ తమ కులాలను disclose చేయకుండా వుండే option ను introduce చేస్తే మంచిదని భావిస్తున్నాను. కోమట్లు ఖచ్చితంగా స్పందించి ఐలయ్యతో కలిసి సామాజిక సేవలో ఇంకా ముందుకు నడిచి, కుల రహిత సమాజానికి అంకురార్పణ చేస్తారని ఈ పుస్తకాన్ని ఉపసంహరించుకునేలా చేస్తారని నాకు గట్టి నమ్మకం ఉంది.
@rajeshuppati5787
@rajeshuppati5787 6 жыл бұрын
Ilaiah is great person I support him
@Balu-abcdef
@Balu-abcdef 4 жыл бұрын
Ucha tagu
@ravichettilingam7597
@ravichettilingam7597 4 жыл бұрын
Jai kuruma super sir
@ravis5227
@ravis5227 4 жыл бұрын
గోమూత్రం పరమ పవిత్రం....
@mulnivasinayak1748
@mulnivasinayak1748 6 жыл бұрын
మూడు జింకల్ని వేటాడిన పులి
@ashok774
@ashok774 5 жыл бұрын
ilaiah sir is a social scientist
@Mahendra_Nalli
@Mahendra_Nalli 6 жыл бұрын
jai beem.. jai pule... jai kancha jai sudra...
@rajatangirala4968
@rajatangirala4968 6 жыл бұрын
LIlaiah has been suffering with hurt feelings,probably during some incident in his childhood and hence spitting venom against upper castes citing very oldtimes social inequities.Now there has been drastic changes in the entire society particularly in the upliftment of Dalits.He is cleverly trying to use dalits and BCs as if all of them are supporting him. He claims himself as a great social reformer. But he already came out of Hindu Society.His earlier books are very clear about this fact.Why he is trying to reform Hindu society ? He is no longer a Hindu! All societies through out the entire world are all having social issues and problems like castism in Hindu Society.Continuous efforts are being undertaken by great social reformers to resolve these problems for greater cohesion in the society taking all castes with them, but not writing some irrelevant mud slinging against the entire caste.
@vijaymadhari
@vijaymadhari 6 жыл бұрын
Prati vadu Reservation mida edchevade. Vela samvatsaralu ga mammalni dochukunna chalada.. Caste system Vallane reservation avasaram ayindi. Danni tiseyandi
@suryapusarla4693
@suryapusarla4693 4 жыл бұрын
Thiseyandi ithey
@praveenkumar-hb6vv
@praveenkumar-hb6vv 4 жыл бұрын
Reservation is proportional representation of population in the system.
@Mahendra_Nalli
@Mahendra_Nalli 6 жыл бұрын
asalu kulalu(cast system) ala vochindi hindu religion valla kaada ???
@sree159753
@sree159753 6 жыл бұрын
u paid media...digging issues and... blaming illaya.. that he creating conflict between caste...but Ur real culprits ..paid media....
@laxmansunka9939
@laxmansunka9939 6 ай бұрын
నిజం చెప్పిన ఎవ్వరికైనా ఇలాంటి పరిస్థితే ఇది ఏమికొట్ట కాదు. కష్టం అంటే తెలియని వారు చెమట చుక్క రానివారు కోమటి వారు కాదా
@alwayzsiddhu
@alwayzsiddhu 6 жыл бұрын
I support Ilaiah
@dr.talarilakshminarayana
@dr.talarilakshminarayana 4 жыл бұрын
ఐలయ్య గారు మీ నాలెడ్జ్ కి జోహార్
@ajayteja3113
@ajayteja3113 Жыл бұрын
Kanche ilaiah is a legend 💥
@girishm6335
@girishm6335 Жыл бұрын
Worst fellow kanche ilaiah
@kds2887
@kds2887 6 жыл бұрын
Congratulations Dr. ilayya garu n swamijis on winning the case in supreme Court & on great thoughts. Even though ur baised to Christianity which ambedkar denounced for national intrests. But still ur great teacher n rightly pointed out our mistakes in society. It's shameful on our side that on name of cast supermacy we dishonored our soliders n fellow citizens.
@b-b-bb-b-b7061
@b-b-bb-b-b7061 6 жыл бұрын
Dear vysyas and bramhans, Support for sc St and bc ,,till get political power by them. U will be servers for all as u requested. Ok.
@raveendrabhupathi3917
@raveendrabhupathi3917 6 жыл бұрын
కంచె ఐలయ్య గారు నేటి ఆదునిక అంబెద్కర్ ..
@vamshidio7314
@vamshidio7314 2 жыл бұрын
Kanche ilaiah i love u
@S9POST
@S9POST 6 жыл бұрын
ధర్మో రక్ష రక్షిత...అని గొప్పగా మాటలు చెప్పే మీరు చేతల్లో సాటి సొంత దేశ మానవుల పట్ల అధర్మంగా ప్రవర్తించి జీవిస్తున్నప్పుడే మిమ్మల్ని ఏ ధర్మం రక్షించడానికి పూనుకోదు...అనుభవించాలి , లేదంటే మైండ్ సెట్ మార్చుకొని అందరితో మర్యాదగా ధర్మంగా జీవించేలా మారాలి అంతే......జై ఇండియా
@HariBabu-hk8qn
@HariBabu-hk8qn 6 жыл бұрын
Swamiji lu andhuku enter fare avuthunnaro ardham kavatam ledhu. People of sc st and bc can understand hinduism is belongs to forward communities. All Daliths people can avaid hindu. religion
@bsurender1515
@bsurender1515 4 жыл бұрын
Something cannot denial ..
@balakrishnanaik3390
@balakrishnanaik3390 4 жыл бұрын
I support Illiah Sir...
@sandeeps1152
@sandeeps1152 5 жыл бұрын
Great illaya
@sandeepjoshua3019
@sandeepjoshua3019 6 жыл бұрын
Ediana manchi cheputhe endhuku vintaru ra Meeru.
@saigundlapally8591
@saigundlapally8591 5 жыл бұрын
ఐలయ్య sir గారూ గోప్ప పరిశోదకుడు ...
@dasharathvvadthavath7525
@dasharathvvadthavath7525 6 жыл бұрын
Super ilaah garu
@joyh6206
@joyh6206 5 жыл бұрын
Kanche Ilaiah is a becoming social reformer.
@katakamsaathwik5890
@katakamsaathwik5890 5 жыл бұрын
A social reformer will not support any caste religion or any race who will believe in humanity that person is called as a social reformer don't call him as a social reformer he just supporting and encouraging the caste systems
@TFMDiaries
@TFMDiaries 4 жыл бұрын
Rajinikanth anna from, now onwards I became fan of you, because your anchoring is so so good Anna,
@narayanahari409
@narayanahari409 6 жыл бұрын
dwapariyugaam lo Kanche ilaiyaa vunaada Ainaa Veda vysyudu raasinaa daanini pramaanam gaa theesukovaali anthaay kaaniii vakrikaaraana cheyaraadhu
@MadhavJK
@MadhavJK 6 жыл бұрын
స్వాతంత్ర్యం వచ్చి ఇంత కాలమైనా దేశంలో ఈనాటికీ దరిద్రం, కుల గజ్జి, అవినీతి, అసమానతలు, లంచగొండితనం, కనీస జీవన ప్రమాణాల లేమి లాంటి మనస్సును తొలిచి వేసే ఎన్నో సమస్యలపై ఎప్పుడు కూడా నోరు మెదపకుండా కూడూ, గుడ్డా, నీడా ఇవ్వని కులాల కుమ్ములాటను ఇలా ఎగదోయడం ఈ మేధావులకు, మత గురువులకు, మఠాధిపతులకు, కుల పెద్దలకు, రాజకీయ నాయకులకు, మీడియా అధిపతులకు తలవంపుగానూ, అజ్ఞానంగానూ, సిగ్గు చేటుగానూ అనిపించక పోవడం అవమాన కరంగా లేదా? వేల సంవత్సరాల నుంచి నిమ్న, దళిత కులాలపై ఎంతో దాష్టీకం జరుగుతూ ఉంటే ఇంకా గుడ్లప్పగించుకుని చూస్తున్న ఈ మత పెద్దలు, మేధావులు ఈ రోజే ఎందుకు ఎవరో ఒకరు ఒక అగ్ర కులాన్ని సామజిక స్మగ్లర్లు అని అన్నారని ఇంతగా గింజుకుంటున్నారు? ఈ అగ్రకుల మేధావులకు వేల సంవత్సరాల దాష్టీకం బహుశా తప్పుగా తోచడం లేదా? తప్పు అని అనిపించి ఉంటే మన భారత సమాజాన్ని ఇంతలా పీడిస్తున్న అంటరాని తనం, కుల వివక్ష, దళితులపై జరిగిన దాడులకు వ్యతిరేఖంగా ఈ అగ్రకుల పెద్దలెవ్వరూ ఇంతవరకూ ఎందుకు తమ గళాన్ని వినిపించ లేదు? ఈ ఆధునిక యుగంలో కూడా ఊరి చివర్లో దక్షిణ దిక్కులోనే మాల, మాదిగ వాడల్లో అంటరాని వారు విసిరేసినట్టు పూరి పాకల్లో బతుకు బండి లాగిస్తుంటే వీళ్ళందరూ ఎందుకు ఇంతకాలం కళ్ళు లేని గుడ్డి వాళ్ళుగా, నాలుక లేని మూగ వాళ్ళలాగా, చెవుల్లేని చెవిటి వాళ్ళలాగా కిమ్మనకుండా ఉన్నారు? ఇక్కడే వీళ్ళ వాదనలో డొల్లతనం బయట పడడం లేదా? ఎవరికైనా ఆయన రాతల మీద అభ్యంతరాలుంటే ప్రజాస్వామ్య పద్దతుల్లో చట్ట ప్రకారం చర్య తీసుకోవాలి గానీ, మేధావుల మని చెప్పుకుంటున్న ఈ మేధావి వర్గం, మత పెద్దలు రోడ్డెక్కి వీధి రౌడీలు, గూండాలు, తీవ్రవాదుల కన్నా ఘోరమైన ప్రకటనలతో చౌకబారుగా ప్రవర్తిచడం ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్ధవీయం కాదు. స్వాతంత్య్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా ఇంకా రిజర్వేషన్లా అని అడిగే వాళ్ళు ఒకటి గమనించాలి. రాజ్యాంగంలో సదరు అట్టడుగు కులాలు సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా ఓ మోస్తరు సమానత్వం సాధించే వరకు రిజర్వేషన్లు అమలు చేసి ఓ పది సంవత్సరాల తర్వాత సమీక్షించ మన్నారు. మరి సమాజంలో అసమానతల మీద ఇంతవరకు ఎందుకు ఒక్క ప్రభుత్వమైనా అధ్యయనం చెయ్యలేదు? ఇన్ని సంవత్సరాలైనా ఆ కులాలు మిగత కులాల దరిదాపులకైనా ఆ మూడు విషయాల్లో సమానత్వాన్ని సాధించాయని మనలో ఒక్కరైనా మనస్ఫూర్తిగా చెప్పగలిగే స్థితిలో ఉన్నామా? ఆ దిశగా తమ బాధ్యతను విస్మరించిన మన పాలకులను మనమెందుకు ప్రశ్నించ లేక పోతున్నాము? నవ భారత చరిత్రలో ఇంత వరకు అధిక భాగం దేశాన్ని పాలించినది అగ్రకులస్తులే అయినా దేశంలో ఎందుకంత అవినీతి, దరిద్రం, అరాచకం, అసమానత్వం తాండవిస్తుందో, దేశం అభివృద్దికి ఆమడ దూరంలో ఎందుకుందో ఎప్పుడన్నా ఆత్మ విమర్శ చేసుకున్నారా? వాళ్ళ అసమర్ధ పాలన వల్లనే నని ఒప్పుకుంటారా? మరి అసమర్థులు ఎందుకు సిగ్గు లేకుండా దేశాన్ని పాలిస్తున్నారు? అసమర్థులనే పాలకులుగా మనమెందుకు ఎన్నుకుంటున్నాము? ఏ పవరూ లేనటువంటి రాష్ట్రపతి లాంటి పదవుల్లో, గంగిరెద్దులా తల ఊపి తమకు రబ్బరు స్టాంపులా పనికొచ్చే తక్కువ కులస్తులను పెట్టి తామేదో దీనజనోద్దరణకు కంకణం కట్టు కున్నట్టు లోకానికి డప్పుగొట్టి చాటింపు వేసి ఓటుబ్యాంకు రాజకీయాలకు దిగజారిన ఈ కక్కుర్తి గాళ్ళ టక్కరి వేషాలు చూస్తూ ప్రశ్నించకుండా కళ్ళు మూసుకుని ఎందుకుంటున్నాము? సమాజంలో వేళ్లూనుకున్న ఎన్నో రుగ్మతలను గుడ్లప్పగించుకుని చూస్తూ కూడా , కొన్నింటిని మాత్రమే పట్టించుకుని, మనకు కావలసిన దాన్ని గురించి మాత్రమే మాట్లాడితే దేశమేగతిన బాగు పడుతుందో చెప్పండి మేధావులూ, స్వాములూ?
@sathyaswarupi114
@sathyaswarupi114 4 жыл бұрын
ఈ పెద్ద మనుషుల మాటలు కింది కులాల వారిని అణచివేయడమే తప్ప వారిని బలపరిచే మాటలు మాత్రం లేవు తక్కువ కులాల వారలారా గ్రహించండి ఇప్పటికైనా మేల్కొండిమనమంటే వారికి ఎంత చులకన ఉందో చూడండి వాళ్లు ఏ మీ అన్న గాని మనం దొర అంటాం దయచేసి నా భారతీయ పెద్ద మనుషుల్లారా చిన్న మనుషుల్లారా పెద్ద కులాల వారలారా చిన్న కులాల వారలారా మానవత్వం పాటించండి మన దేశాన్ని కాపాడండి మన దేశం కులాలతో మతాలతో నశించిపోతుంది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు మానవత్వంతో నడవండి ఏ కులమైనా ఏ మతమైనా మానవత్వం ఉండాలి జై భారత్ జై హింద్
@nareshkurakulapalli3842
@nareshkurakulapalli3842 3 жыл бұрын
Vaari matalu complete ga jagratha ga vinu, vinee comment chei,,
@navachethanavanasthalipura9814
@navachethanavanasthalipura9814 6 жыл бұрын
a sulabh complex lo brahmanulu vunnaaro cheppandi swamyji
@danunjayrasamalla
@danunjayrasamalla 3 жыл бұрын
Sir kancha ilaiah Sir you right
@vittalaswamy551
@vittalaswamy551 6 жыл бұрын
rajainikanth is great ,don't think so called Hindus who are opposed you , we will support to demolish this caste system .
@uday22221
@uday22221 6 жыл бұрын
Do you know any corporate company production kante kuda marketing sales executive ku salary akkuva
@vishnuprasadg7966
@vishnuprasadg7966 3 жыл бұрын
Rajni Illaiah rocks !! Ending smileys
@sirishavaddi6701
@sirishavaddi6701 4 жыл бұрын
ఐలయ్య సార్ మీ అభిప్రాయం కరక్ట్
@naveenbabu2718
@naveenbabu2718 6 жыл бұрын
Kancha ilaiah gaaru is today's Ambatkar. He is a Legend for sc,st, bc communitys & we continue his legacy until our death.
@vivekbujjiii8449
@vivekbujjiii8449 Жыл бұрын
We support kancha ilaiah meaning in words
@kishorechittiboyina3961
@kishorechittiboyina3961 6 жыл бұрын
Rajini khant ur supperb value to journalism...
@pehadrock5711
@pehadrock5711 5 жыл бұрын
Logical person is illayya
@ajayteja6010
@ajayteja6010 4 жыл бұрын
Ailaiiah super sir ☝️🤙
@sathulurimariyakumar3523
@sathulurimariyakumar3523 4 жыл бұрын
అని చోట్ల బ్రాహ్మణులు వ్యవసాయం చేస్తున్న రా
@mullapudimanyam2999
@mullapudimanyam2999 4 жыл бұрын
చాలా చోట్ల చేస్తున్నారు. చేసారు కూడా.
@mullapudimanyam2999
@mullapudimanyam2999 4 жыл бұрын
@@bsurender1515 నీకు అంతే తెలుసు.
@maddurisivaprasad9796
@maddurisivaprasad9796 6 жыл бұрын
Sc st bc anna ailiah kamma kapu reddy ni tanatho kalupukuntunnadu!!!!!
@brdvsk4483
@brdvsk4483 6 жыл бұрын
అసలు స్వామీజీ ల కు ఐలయ్యా వ్రాసిన book కు సంబంధం ఏమిటి .వీళ్ళ ఎందుకు చర్చ లో పాల్గొంటున్నారు ,tv వాళ్ళు ఎందుకు వారిని ఆహ్వానిస్తూన్నారు
@itsmyneed8193
@itsmyneed8193 6 жыл бұрын
godavalu pettadaniki... idi simple logic bro
@srichandu9
@srichandu9 6 жыл бұрын
aa book lo hindu devulla prasthaavana techaaru kabatti swami ji lu vastunnaru. lekapothe vallaku panemi ledanukunnava?
@vamsikrishnanalam2088
@vamsikrishnanalam2088 6 жыл бұрын
Darmanni rakshinchadam kosam.chaduvukunna moorkudu kadupumanta tho cheppe visham ni aapadam kosam.
@manikanth2166
@manikanth2166 6 жыл бұрын
Because he's disturbing the social fabric, it's responsibility of everyone including the Swamiji to participate. If idiots are invited, then it's not a level playing debate.
@janahithamiamthefighter9825
@janahithamiamthefighter9825 5 жыл бұрын
Great kancha ilayya gaaru Meere ee samajaniki adharsham
@abhirayala5948
@abhirayala5948 6 жыл бұрын
good show rajini sir
@jaishrimahatma9643
@jaishrimahatma9643 2 жыл бұрын
100 Crore backwards & Dalit Indians tortured by 5 Crore Upper caste Hindus. Backwards must not vote Upper Caste parties like BJP, Congress.
@saicharan8657
@saicharan8657 6 жыл бұрын
if we would respect all the words of Dr.br.ambedkar you wouldn't be a professor by now you would be a mental guy on roads and you are getting all reservations by us.
@kotaprathap7695
@kotaprathap7695 5 жыл бұрын
Kanche Ilaiah sir U'r Great Sir
@santoshkumar-ff6mq
@santoshkumar-ff6mq 6 жыл бұрын
Ilaiah says Arya Vysya''s are Aryans ( Not Dravidians). But in telugu Arya means "Respected .." . In telugu letter writing , people used to write letter "Arya .." as "Respected Sir". Arya is "Sambodhaka Vakyam" in telugu. I am not sure which language kancha ilaiah studied.
@saicharan8657
@saicharan8657 6 жыл бұрын
he should give a conclusion so that we could conclude it
@MaheshKumar-mf9rw
@MaheshKumar-mf9rw 6 жыл бұрын
Krishudu venna donga ani enduku rasaru anta? Em matladunnado ardam unda?
@NarendraBabu895
@NarendraBabu895 6 жыл бұрын
Jai iyllaiah I give my 100percent support
@lathakishoretutorials
@lathakishoretutorials 6 жыл бұрын
ఐల్లయ్య గారు తెలుసుకోండి. play.google.com/store/apps/details?id=com.saiuniversalbookstore.ChagantigariBhagavatam భాగవతము -89 వ భాగం: శ్రీకృష్ణుని అష్ట భార్యలు: కృష్ణ భగవానుడు ఇంద్రప్రస్థంలో వున్న పాండవుల వద్దకు వెళ్ళాడు. అక్కడ పాండవుల చేత సేవింపబడుతున్నాడు. కుంతీదేవి కృష్ణపరమాత్మను ఎప్పుడూ కేవలం ఆమె దేహబంధువుగా చూడలేదు. ఆవిడ ఎప్పుడూ ఆయన యందు పరమాత్మ తత్త్వమును చూస్తూ కృష్ణ పరమాత్మను స్తోత్రం చేస్తూ ఉండేదో. ఆయన కుంతీదేవి చేత, ధర్మరాజు చేత యితర పాండవ ప్రముఖుల చేత స్తుతింపబడ్డాడు. కృష్ణ పరమాత్మకు అర్జునునియందు ప్రీతి ఎక్కువ. అందుకనే ఆయన అర్జునునకు సారధ్యం చేస్తూ ఉంటాడు. దాని వెనకాతల వున్న రహస్యం వేరు. యాత్ర యోగేశ్వరః కృష్ణో యాత్ర పార్థో ధనుర్ధరః! తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ!! ఎక్కడయితే మన జీవన రథమును నడపడానికి చోదకునిగా, సారథిగా శ్రీకృష్ణ పరమాత్మ ఉంటారో, అక్కడ మన వెనకాతల కూర్చుని మన రథమును ఆయన నడిపిస్తున్నారని నమ్మి, ఆయనకు పగ్గములు అప్పజెప్పితే వారికి జీవితంలో విజయం తప్ప అపజయము ఉండదు. ఎప్పుడూ కృష్ణ పరమాత్మ అర్జునుని రథమునకు సారథ్యం చేస్తూ ఉంటారు. అటువంటి మహానుభావుడు ఇంద్రప్రస్థమును చేరిన తరువాత ఒకరోజు అర్జునునితో కలిసి వేటకు బయలుదేరి వెళ్ళారు. అనేకమయిన మృగములను వేటాడి డస్సిపోయారు. దాహం వేసింది. ఇద్దరూ యమునా నదిలోని నీటిని దోసిళ్ళతో తీసుకుని త్రాగారు. ఇద్దరూ ఒడ్డున కూర్చున్నారు. వేటాడిన మృగములన్నింటిని ఇంద్రప్రస్థమునకు పంపించారు. వారిద్దరూ మాట్లాడుకుంటూ వుండగా యమునా నదిలో నుండి ఒక స్త్రీ బయటకు వచ్చింది. ఆవిడ నిండు యౌవనంలో ఉంది. మహా సౌందర్యవతి. ఆవిడ ఒడ్డున తిరుగుతుంటే అర్జునుడు వెళ్లి పలకరించాడు. ‘అమ్మా నీవు చాలా అందగత్తెవి. మంచి యౌవనములో వున్నావు. నీ ప్రవర్తన చూస్తుంటే నీవు వివాహమునందు ఆసక్తిని కుదురుకున్న దానిలా వున్నావు. కాబట్టి నీవు ఎవరిని వలచి ఈ ప్రాంతమునందు తిరుగుతున్నావో తెలియజేయవలసింది’ అని అడిగాడు. అపుడు ఆవిడ ఒక చిత్రమయిన జవాబు చెప్పింది. ‘నేను సూర్య నారాయణ మూర్తి కుమార్తెను. నన్ను కాళింది అని పిలుస్తారు. నేను యమునానదిలో ఉంటూ వుంటాను. నేను జన్మించినప్పుడు నాతండ్రి ఒకమాట చెప్పాడు. యమునానది ఒడ్డున ఒకరోజున కృష్ణ పరమాత్మ దాహం వేసి దాహార్తి తీర్చుకోవడానికి యమునలోని నీళ్ళు తాగుతారు. ఆనాడు నిన్ను చూస్తారు. చూసి నిన్ను పరిణయం చేసుకుంటారు’ అని మా తండ్రిగారు నాకు చెప్పి ఉన్నారు. అందుచేత నేను కృష్ణుడిని భర్తగా పొందడానికి ఈ ఒడ్డున తిరుగుతున్నాను’ అని చెప్పింది. అపుడు అర్జునుడు కృష్ణ భగవానుని చూపించి ‘వారే కృష్ణ భగవానుడు’ అని ఆమెకు చెప్పి ఆమెను మొదట ఇంద్రప్రస్థమునకు పంపిస్తాడు. తరువాత కృష్ణ పరమాత్మ ఆమెను ద్వారకకు తీసుకువెళ్ళి అక్కడ కాళిందిని వివాహం చేసుకున్నాడు. ఇప్పటికి కృష్ణుని భార్యలు నలుగురు అయ్యారు. రుక్మిణి, సత్యభామ, జాంబవతి, కాళింది. ఆతరువాత ఒకసారి కృష్ణ పరమాత్మ ఖాండవ వనమును దహించడం కోసం అర్జునుని తీసుకువెళ్ళారు. ఖాండవ వన దహనం అయిన తరువాత అగ్నిహోత్రుడు సంతోషించి గాండీవమును అక్షయ బాణ తూణీరములను అర్జునునకు బహూకరించాడు. కృష్ణుడు పక్కన లేకపోతే అర్జునుడికి శత్రు సంహారం చేయగలిగిన యింత సామగ్రి రావడం కూడా కష్టమే. కృష్ణుడు తాను శత్రు సంహారం చేశాడు. ఆర్జునుడిని శత్రు సంహారం చేయగల రీతిలో మలచుకున్నాడు. అదీ శ్రీకృష్ణుని గొప్పతనం. తదనంతరము నందు మయుడనే రాక్షసుడు ఖాండవ వనం దహింప బడుతుంటే కృష్ణార్జునుల చేత రక్షింపబడ్డాడు. ఆయనే మయసభను నిర్మించి పాండవులకు కానుకగా ఇచ్చాడు. అవంతీ రాజ్యమును విందానువిందులు అనబడే వారు పరిపాలిస్తూ ఉండేవారు. వీరి తల్లిగారి పేరు రాజాధిదేవి. ఆవిడ శ్రీకృష్ణుని మేనత్త. ఆవిడకి ఒక కుమార్తె ఉంది. ఆవిడ పేరు మిత్రవింద. మిత్రవిందను ఆమె సోదరులయిన విందానువిందులు దుర్యోధనునికిచ్చి వివాహం చేయాలని సంకల్పం చేశారు. వాళ్లకి కౌరవులంటే ప్రీతి. కానీ కృష్ణ పరమాత్మ తన మేనత్త కూతురయిన మిత్రవిందను వివాహం చేసుకోవాలన్న సంకల్పముతో ఆ స్వయంవర మంటపమును చేరుకొని, రాజులందరిని పరిమార్చి స్వయంవర మంటపంలో మిత్రవిందను భార్యగా స్వీకరించాడు.
@lathakishoretutorials
@lathakishoretutorials 6 жыл бұрын
కోసల రాజ్యమును నగ్నజిత్తు అనబడే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయనకు ఒక కుమార్తె ఉంది. ఆమె పేరు నాగ్నజితి. ఆయన ఒక చిత్రమయిన షరతు పెట్టాడు. ‘నా కుమార్తెను ఎవరు వివాహం చేసుకోవాలని అనుకుంటున్నారో వారు నా దగ్గర వున్న ఏడు పొగరు మోతు ఎద్దుల పొగరు అణిచి గెలుస్తారో వానికి మాత్రమే నా కుమార్తె అయిన నాగ్నజితిని యిచ్చి వివాహం చేస్తాను’ అన్నాడు. కృష్ణ పరమాత్మ కోసల రాజ్యమును చేరుకొని ఆ ఏడు ఎద్దుల పొగరు అణిచి వాటిని ఓడించి వీర్య శుల్కంగా ప్రకటింపబడిన నాగ్నజితిని తన భార్యగా స్వీకరించారు. కృష్ణ భగవానుడి వేరొక మేనత్త ఉంది. ఆవిడ పేరు శ్రుతకీర్తి. శ్రుతకీర్తికి ఒక కుమార్తె ఉంది. ఆమెపేరు భద్ర. ఆమెకు చిన్నతనం నుండి కృష్ణుడిని వివాహం చేసుకోవాలని కోరిక. కృష్ణ పరమాత్మ ఆ కన్యను వివాహం చేసుకున్నారు. తదనంతరము మద్రరాజు కుమార్తె అయిన లక్షణ అనబడే కన్యను వివాహం చేసుకున్నారు. అలా భగవానుడికి ఎనమండుగురు భార్యలయ్యారు. అష్టభార్యలతో సర్వ సంపదలతో భగవానుడు తులతూగుచున్నాడు. ఎనమండుగురు భార్యలు అని చెప్పడం వెనక ఒక రహస్యం ఉంది. యథార్థమునకు కృష్ణ భగవానుడు అంతమంది స్త్రీలను వివాహం చేసుకుని దక్షిణ నాయకుడై వీళ్ళందరితో సరససల్లాపములతో కాలం గడపాలని వచ్చిన అవతారం కాదు. కృష్ణ పరమాత్మ అవతారమును అర్థం చేసుకోవడం చాలా కష్టం. భార్య అనే శబ్దము చేత ఆరు లక్షణములను ఆవిష్కరిస్తారు. భార్య అనగానే ఆమె భర్తతో ఆరు రకములయిన సంబంధములను కలిగి ఉంటుందని మనము అర్థం చేసుకోవాలి. ఈ ఆరు లక్షణములు ఆమెకు వేరొక పురుషునితో ఉండవు. భార్య అనునది భర్తకి మాత్రమే చెందినది. ఈశ్వర చైతన్యం లేకపతే ఎనిమిది వస్తువులు జడం అయి ఉండిపోతాయి. ప్రకృతి ఎనిమిది రకములుగా భాసిస్తూ ఉంటుంది. భూమిరాపోనలో వాయుః ఖం మనో బుద్ధిరేవ చ! అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతి రష్టధా!! అవే పృథివి ఆపస్ తేజో వాయు ఆకాశములనబడే పంచభూతములు మరియు మనస్సు బుద్ధి అహంకారములు. మొత్తం ఎనిమిది. ఈ ఎనిమిదింటి సంఘాతమే ఈ శరీరము. ఈశ్వరుడు పురుషుడై జడమయిన ప్రకృతికి చైతన్యము కలిగిస్తాడు. ఈ ఎనిమిది ఈశ్వరుడు లోపల ఉన్నప్పుడు మాత్రమే కదులుతున్నాయి. ఈశ్వరుడు లేకపోతే శివము శవము అయిపోతుంది. ఈ ఎనిమిదింటిని కదుపుతున్నవాడు ఎవరో వాడు పురుషుడు. కాబట్టి కృష్ణుడు ఎనమండుగురినే చేసుకోవాలి. అందుకనే కృష్ణునికి భార్యలు ఎనిమిదిమంది. ఇదీ అందులో వున్న రహస్యం. జ్ఞాన స్థాయిలో దర్శనం చేసిన వారికి మాత్రమే ఈ విషయం అవగాహన అవుతుంది. అందుకనే భాగవతమును రెండుగా వినాలని చెపుతారు. అర్థమయిన చోట జ్ఞానిగా వినాలి. అర్థం కాని చోట భక్తునిగా వినాలి.
@linghabathinaanil7369
@linghabathinaanil7369 5 жыл бұрын
iyyalaiah garu meru supper sir
@rameshyadav-mn3kq
@rameshyadav-mn3kq 5 жыл бұрын
Ambedkar 2
@ravikumarmunagala4522
@ravikumarmunagala4522 4 жыл бұрын
Lavda da 2
@shankaruppalapalli4924
@shankaruppalapalli4924 3 жыл бұрын
Super professor
@navekumar9903
@navekumar9903 5 жыл бұрын
Ilaiahhhh...... great...
#BigNewsBigDebate | Kancha Ilaiah Vs Paripoornananda - #RajinikanthTV9
1:31:17
TV9 Telugu Live
Рет қаралды 1,6 МЛН
#BigNewsBigDebate : Kancha Ilaiah Vs. Arya Vaishyas - #RajinikanthTV9
1:09:09
No empty
00:35
Mamasoboliha
Рет қаралды 11 МЛН
War of words between Bangaraya Sharma and Kancha Ilaiah - TV9
6:19
Special Discussion on Diwali Festival | 7PM Discussion - V6 News
44:20
V6 News Telugu
Рет қаралды 577 М.