No video

Teenmar Mallanna Exclusive Interview After Joining In Congress | The Big Talk Show With Ali | BIG TV

  Рет қаралды 930,611

BIG TV Live

BIG TV Live

Күн бұрын

Teenmar Mallanna Exclusive Interview After Joining In Congress | The Big Talk Show With Ali | BIG TV
#teenmarmallanna #congress #telanganaelections2023 #bigtvlive
BIG TV Telugu News is a 24/7 LIVE news channel on the digital platform, with Exclusive news, Breaking news, Political News, Exclusive interviews, Entertainment updates, press meets, Devotional Updates, Sports updates, live updates, and discussions are just a click away. Please visit our website for more information: bigtvlive.com/
Watch BigTv Telugu News LIVE Updates 24X7 NON-Stop Coverage:
kzfaq.info...
🔔 Subscribe To Our Channel For More Content of Exclusive news, Breaking
news, and Politics: / @bigtvlive
✅ Stay Connected to Us.
👉 Twitter: / bigtvtelugu
👉 Facebook: / bigtvlive
👉 Instagram: / bigtvlive
👉 Website: www.bigtvlive.com
👉 Telegram: t.me/bigtvlive
✅ BIG TV APP:
👉 BigTV Android APP: play.google.co...
👉 BigTV IOS APP: apps.apple.com...
=============================
Disclaimer: We do not accept any liability for any loss or damage which is
incurred by you acting or not acting as a result of watching any of our
publications. You acknowledge that you use the information I provide at your
own risk. Do your own research.
Copyright Notice: This video and my KZfaq channel contain dialogue,
music, and images that are the property of BigTvLive. You are authorized to
share the video link and channel and embed this video in your website or
others as long as a link back to our KZfaq Channel is provided.

Пікірлер: 951
@astroidyt
@astroidyt 9 ай бұрын
ఈ తెలంగాణ ప్రజల మంచి గురించి మీకన్న బాగా ఆలోచించేవాడు... ఎవ్వడు లేడన్న... ఈ ప్రజలకు ప్రశ్నించడం అంటే ఎంటో నేర్పించావు. ❤❤❤🙏
@user-en7ko7dn9w
@user-en7ko7dn9w 9 ай бұрын
😂
@praveenkumar-ms5tf
@praveenkumar-ms5tf 9 ай бұрын
🤣🤣
@nelaama7051
@nelaama7051 Ай бұрын
​@@user-en7ko7dn9w888 1:11:36 888878888d
@prakashnayak2242
@prakashnayak2242 9 ай бұрын
అలీ సర్ మల్లన్న గారితో interview చేసినందుకు చాలా ధన్యవాదాలు. Best interview.
@rajamoulirouthu7019
@rajamoulirouthu7019 4 ай бұрын
,ali gariki mallannaku dhanyavadalu super tack
@campaign-for-change
@campaign-for-change 9 ай бұрын
Right to Recall 🔥
@tirumalavenkateshwarlu422
@tirumalavenkateshwarlu422 9 ай бұрын
మల్లన్న అంటే సినిమాలలో ప్రతిబింబించే హీరోలా రియల్ హీరో! అన్యాయాలను ఎదిరించే చిరంజీవి ఈ తీన్మార్ మల్లన్న!!!
@user-en7ko7dn9w
@user-en7ko7dn9w 9 ай бұрын
😂
@user-en7ko7dn9w
@user-en7ko7dn9w 9 ай бұрын
Gurthu pettkuko 2028 lo kaluddam😂
@ramesh-zq1zf
@ramesh-zq1zf 9 ай бұрын
@@user-en7ko7dn9w antha time kuda avasaram ledu bro..okka 2 or 3 months malli plate marustadu..
@user-en7ko7dn9w
@user-en7ko7dn9w 9 ай бұрын
@@ramesh-zq1zf well said👍
@rajkamalbilla
@rajkamalbilla 9 ай бұрын
Mari deshaniki enno years nunchi ananyam chese valla పక్కకు పోయిండు ఏమనాలి విన్నీ రాష్ట్రం నీ దోచుకున్న వాడిని తిట్టాడు ఇప్పుడు వీడు ఎం చేస్తున్నాడో పైసలు అమ్ముడు పోయింది
@ChendiSathishMudiraj
@ChendiSathishMudiraj 9 ай бұрын
Health, Education ,Speedy justice Right To Recall= Teenmar Mallanna ✍🏻
@madhureddy4079
@madhureddy4079 9 ай бұрын
mari why congress support
@srisri3267
@srisri3267 9 ай бұрын
Same janasena
@HathiramDevasoth-gt2pi
@HathiramDevasoth-gt2pi 9 ай бұрын
Super interview.. . జై మల్లన్న
@mukundamlkothuri9710
@mukundamlkothuri9710 9 ай бұрын
Very useful interview to sensitise the public for the on going elections
@Kprasadsingerkadiam
@Kprasadsingerkadiam 9 ай бұрын
మల్లన్న గారు మీకు ఆంధ్రాలో కూడా అభిమానులు వున్నాం.
@sureshmatta8412
@sureshmatta8412 4 ай бұрын
❤❤❤❤ 1:19:21
@Icon112
@Icon112 9 ай бұрын
తీన్మార్ మల్లన్న గారు ఆయన చెప్పిందంతా నిజం ప్రభుత్వాలు చేసే వారిని చూస్తూ గమనిస్తూనే ఉన్నాం కానీ అడగడానికి ధైర్యం చేయలేకపోతున్నాను ఆయన ధైర్యం చేసి చెప్పారు మంచి పరిపాలన గురించి మంచి ప్రణాళికలు ఆయన కలిగి ఉన్నాడు మల్లన్న గారికి ధన్యవాదాలు విత్ ఆలీ
@kotakrishnakumar1211
@kotakrishnakumar1211 9 ай бұрын
జై మల్లన్న మన మల్లన్న
@ChendiSathishMudiraj
@ChendiSathishMudiraj 9 ай бұрын
మల్లన్న గారిని విమర్శించే వాళ్ళు KCR ని ఎలా గద్దె దించాలో ఆలోచించాలి..👇🏻
@royalstarganesh2777
@royalstarganesh2777 9 ай бұрын
Haa ur right anna
@karthikmail7639
@karthikmail7639 9 ай бұрын
Mind ulta tirugutundi ankuta brother neku..and e likes kotte valla mind working condition lo unda ani doubt..chintapandu ganni thittedey BRS fans..i know personal ga comments vastai pakka..😂 matter ledu kabbati broker gadiki
@venkateshrao6279
@venkateshrao6279 9 ай бұрын
Sambumdum ledu
@bisunubisunu1139
@bisunubisunu1139 9 ай бұрын
వాడి అబ్బా తరం కాదు కెసిఆర్ నీ దించడం
@rimshasana9266
@rimshasana9266 7 ай бұрын
Ryt
@rajeshamanumallaRMVJ
@rajeshamanumallaRMVJ 9 ай бұрын
ఒకే ఒక్కడు మూవీ ని తలపించే విధంగా ఒక బిగ్ డిబేట్ పెట్టండి..కాక కేసీఆర్ & తీన్మార్ మల్లన్న తోని,ఒక రోజు ముఖ్యమంత్రి సియం,మన తెలంగాణ రాష్ట్రంలో చూడాలి ఓసారి..,✌️✌️👍
@satyavardhanreddy3510
@satyavardhanreddy3510 9 ай бұрын
Excellent interview 👍
@RAHAMATALISK
@RAHAMATALISK 9 ай бұрын
ప్రజల మనిషి మన మల్లన ..దేశని కి ఇలాంటి నేతలే రేపటి దేశ భవిషత్తు ..కీప్ ఇట్ అప్ ..మల్లన గారు ...సారీ మల్లన ..మన మల్లన్న
@vadlasahadev7264
@vadlasahadev7264 9 ай бұрын
Theenmaar mallanna is good person/best reporter/political knowledge person/poor people ku help chese vadu/nijayithiparudu/nayakudu kavalsina vadu
@hanmanthugaridevaraj1537
@hanmanthugaridevaraj1537 9 ай бұрын
థాంక్స్ అలి గారు
@prakashreddytoom3807
@prakashreddytoom3807 7 ай бұрын
Seetha koka chiluka chithramulo.aali mariyu mucharla Aruna Natinchina.Chithramu. Natudu Sharath Babu bedhirinchadamu tho.ucha posukuntaadu Natudu aali gaaru.
@ts7583
@ts7583 9 ай бұрын
Full interview chusina vallu like veskondii 🎉🎉🎉🎉🎉🎉
@ganadhamjanaiah9528
@ganadhamjanaiah9528 9 ай бұрын
అలీ గారు మంచి ఇంటర్వ్యూ కండక్ట్ చేశారు ❤🎉
@shravangoudanantha3899
@shravangoudanantha3899 6 ай бұрын
18:56 a ko ko
@vuppuvenkateswarluvenkates5289
@vuppuvenkateswarluvenkates5289 9 ай бұрын
Namaskaram sirs. One of the best interviews ever in Telugu States, in India and in the world, so far, .... I feel. If whatever Shri Mallanna ji said in this interview, are all facts and withstand proper and righteous scrutiny, the people who support and agree with him, come in the list of 'good people' and the rest are in the list of 'bad people' .... I feel. I wish, this should play a key role in ousting the present ruling party in TS ....
@krishnaramanujam1309
@krishnaramanujam1309 9 ай бұрын
😅
@physicsforallparvathamsati3936
@physicsforallparvathamsati3936 9 ай бұрын
నిజాయితీ మల్లన్న కళ్ళలో కనపడుతుంది. ఇద్దరి మధ్య చర్చ superb❤
@venkateshrao6279
@venkateshrao6279 9 ай бұрын
A vsyam base cheskoni chepthunav " manchivadani"
@siddaiahtadiboyina8916
@siddaiahtadiboyina8916 9 ай бұрын
Very good initiative sir ❤
@sanjaymetla1552
@sanjaymetla1552 9 ай бұрын
Jai mallanna 🙏
@swaroops2270
@swaroops2270 9 ай бұрын
Mallanna is a great person we need a persons like him in a society ❤
@BhoopalDayara-ig4sy
@BhoopalDayara-ig4sy 9 ай бұрын
😂😂😂😂😂😂😂 ne telivi
@alphaminecraft2802
@alphaminecraft2802 7 ай бұрын
Marianna Garu Ali to mee interview vinnanu maku Merto kalavali Memu ma kastam cheppukovali phone no.ivvagalara lekapothe appointment anna ivvani please sir. Ma kastam chala peddadi sir. Data to maku shayam cheyandi sir. Kadanakandi sir. Na okkadanide kadu e kastam sir. Naku mee reapply external adugu sustanu sir. Mersey maa adha sir. Pl.sir idi happening chichi naku mee reply vastundani return chustu itlu Mee amma.
@adepumahender417
@adepumahender417 9 ай бұрын
జై మల్లన్న జై జై మల్లన్న 🎉🎉🎉
@moinuddinmoin667
@moinuddinmoin667 9 ай бұрын
ఇలాగే ఆలి గారికి కంటిన్యూ చేస్తూ ఉండండి, రాజాకీయ నాయకులు, సినిమా ఇండస్ట్రీ సంబంధించిన వారికీ, ఇలాగే ఇంటర్వ్యూ కొనసాగితే బాగుంటుంది అని నా అభిప్రాయం అంతే 🎉🎉🎉🎉🎉🎉
@KINGHSHAH2020
@KINGHSHAH2020 9 ай бұрын
😊😊😊😊😊😊😊😊😊😊
@asmasyed1427
@asmasyed1427 9 ай бұрын
​@@KINGHSHAH2020
@user-dt1eg8kl7n
@user-dt1eg8kl7n 9 ай бұрын
Aali garike knowledge ledhu fst
@gracemyrtle9083
@gracemyrtle9083 9 ай бұрын
​@@KINGHSHAH2020😮 27:03
@Aravendah
@Aravendah 9 ай бұрын
Very nice talking with Ali and Teenmaar mallanna nice program
@SrikanthDharavath-lg7pu
@SrikanthDharavath-lg7pu 9 ай бұрын
ఈ ఒక్క ఇంటర్వ్యూ తో మల్లన్న గారి ఏందో అందరికీ తెలిసి వచ్చేలా చేశారు ఆలీ గారు థాంక్యూ సో మచ్ ఐ లవ్ యు మల్లన్న❤
@madhualuvala9574
@madhualuvala9574 9 ай бұрын
Good Job Jai Congress Next Congress Win
@munafaravichandrasekhar3712
@munafaravichandrasekhar3712 9 ай бұрын
Mallanna is grate jurnalist Jai mallanna
@pandabava2141
@pandabava2141 9 ай бұрын
సూపర్ మల్లన్న గారు రైట్ to రికాల్ మా ఆంధ్రప్రదేశ్ లో కూడా రావాలని కోరుకుంటున్నాను... 👌👌🙏🙏
@vijaybabumutluri4634
@vijaybabumutluri4634 6 ай бұрын
Mallanna maa ap lo kuda raa anna nuvvu
@NareshKumar-bi1rm
@NareshKumar-bi1rm 9 ай бұрын
జై మల్లన్న నువ్వు ఇలాగే పోరాడాలి ఈ రాజకీయనాయకులకి బుద్ది చెప్పాలి ప్రజలకి న్యాయం చెయ్యాలి అన్న అలీ గారు మల్లన్న ని ఇంటర్వ్యూ చేసి మంచి పని చేశారు చాలా గ్రేట్
@karollaprabhu9462
@karollaprabhu9462 9 ай бұрын
Jai mallana 🔥
@rightwaytoheaven3008
@rightwaytoheaven3008 9 ай бұрын
మల్లన్న నువ్వు మంచి ఇన్స్ ప్రేషన్ ప్రశ్నించడం నేర్చుతనం గ్రేట్
@anjichary1857
@anjichary1857 9 ай бұрын
మల్లన్న కి సపోర్టు చేసే వాళ్ళు బాగా ఆలోచించండి. నేను కూడా సపోర్టర్ నే. కానీ ఇప్పుడు కాదు
@prasadclickz1323
@prasadclickz1323 9 ай бұрын
అవును అందర్ని నమ్మించి మోసం చేశాడు
@user-en7ko7dn9w
@user-en7ko7dn9w 9 ай бұрын
Avunu, anavasarmga aa sudarshan gadi chaavu ki veede kaaranam avuthadu.
@apkaniraj4712
@apkaniraj4712 9 ай бұрын
అన్న మల్లన్న ఆలోచన ఒక్కటే అత్తాను ఏడోవిడంగా చట్టసభల్లో వెళ్ళాలి అప్పుడు మనన ప్రశ్నల్ని ఎత్తిచూపకపోతి అప్పుడు వ్యతిరేకిద్దాం అన్నా ఆలోచించండి
@user-en7ko7dn9w
@user-en7ko7dn9w 9 ай бұрын
@@apkaniraj4712 why he is not choosing BJP, from bjp also he can go chatta sabhalu, Kishan, bandi,etc..not from Congress,big no to him, support persons like JP, RS Praveen,etc.. veedu waste. Anni chillara politics.,chintapandu Naveen peru meeda poti cheymanu.
@tekumatlasathyam
@tekumatlasathyam 9 ай бұрын
సూపర్ ఆలీ గారు ఈ షో కి ఇంటర్వ్యూ కి తీసుకొచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది సార్ ఇంకా చాలామందిని పెద్దవాళ్ళని తీసుకొచ్చి సినీ హీరోలను కూడా అండ్ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అండ్ చిరంజీవి గారిని కూడా వాళ్ళ అభిప్రాయాలను కూడా తెలుసుకొని మాట్లాడండి సర్ చాలా బాగుంది నేను పెళ్లి ముఖ్యంగా తీన్మార్ మల్లన్న నీ సోకు తీసుకొచ్చినందుకు మీకు చాలా ధన్యవాదాలు సర్ థాంక్యూ.
@tinkutinku401
@tinkutinku401 9 ай бұрын
Anna nuvu cm kavaliiii niii ideaaa ku❤❤❤❤
@muralikrishna7165
@muralikrishna7165 8 ай бұрын
అన్నా మల్లన్నా నిన్ను ముఖ్యమంత్రి గా చూడాలని వుంది.
@svs7235
@svs7235 9 ай бұрын
రియల్ హీరో మల్లన్న.pride of తెలంగాణ కేవలం మల్లన్న మాత్రమే ఇప్పుడు
@muchajithenderreddy2095
@muchajithenderreddy2095 9 ай бұрын
Excellent Ali Big Big Big real Hero interview 🎉🎉
@user-hy3sx4bu7v
@user-hy3sx4bu7v 9 ай бұрын
Andhra,stoo.much,like you.
@macharlasudha250
@macharlasudha250 8 ай бұрын
చాలా చాలా మంచి మంచి ఆలోచనలు ఉన్నాయి మల్లన్న మనసులో. అవన్నీ అమలవ్వాలని కోరుకుంటున్నాను.
@jagadishjaggu4136
@jagadishjaggu4136 9 ай бұрын
అన్నా నువ్వు ఒక ప్రోగ్రామ్ ప్రేక్షకుడిని చూస్తా అన్నారు కదా అది సూపర్ ఎందుకంటే ఒక ప్రేక్షకుడిని మీ ప్రోగ్రాం ముందు ఒక గంట కూర్చోబెట్ట కలిగితేనే అది నిజమైన విజయవంతమైన ప్రోగ్రాం ఇంకొకటి ఏందంటే మీ ఇద్దరి కలయిక చాలా బాగుంది 👌👌💐💐
@rameshthotavishwa6622
@rameshthotavishwa6622 7 ай бұрын
Qp
@narasimharaopavuluri6982
@narasimharaopavuluri6982 7 ай бұрын
e❤❤​@@rameshthotavishwa6622
@jangaiahbajaru1238
@jangaiahbajaru1238 9 ай бұрын
అలీఅన్నకి.తీన్మార్ మల్లన్న. వందనలు
@anilsamanthula143
@anilsamanthula143 9 ай бұрын
Two legends at one place👌👌👌
@user-uy3qs3vb1h
@user-uy3qs3vb1h 9 ай бұрын
Comedy legends 😂
@jookurikarthik4588
@jookurikarthik4588 9 ай бұрын
Jai mallanna
@thadishettymuralikrishna8371
@thadishettymuralikrishna8371 9 ай бұрын
One and only Mallana
@mrraghava3694
@mrraghava3694 9 ай бұрын
Two legends...on interview....
@NareshThuniki
@NareshThuniki 9 ай бұрын
Super sir 👌👌👌🙏🙏🙏👍👍👍
@sivakumarkoukuntla4232
@sivakumarkoukuntla4232 9 ай бұрын
Mallanna, All the best for your political career to achieve your aims. You are the first person in the Indian political arena, go ahead and succeed to achieve your goals to change the life of common man.
@rohithzandra4061
@rohithzandra4061 5 ай бұрын
Really good education , chala polite , soft, cool ,decent talk👌👌👌👌👌👌
@ChendiSathishMudiraj
@ChendiSathishMudiraj 9 ай бұрын
Selfi gurinchi chepthe goosebumps vachinay 👑
@bhaskarkumar5793
@bhaskarkumar5793 9 ай бұрын
A leader is not born, he is made...
@MohammedSailani
@MohammedSailani 9 ай бұрын
జై మల్లన్న ✊
@bingimanasa466
@bingimanasa466 9 ай бұрын
ఆలి గారి కి ధన్యవాదాలు అండి మల్లన్న ను ఇంటర్వ్యూ చేసినందుకు ఇలాంటి ఇంటర్వ్యూ లు మీరు ఇలాగే కొనసాగించటం వలన ప్రజలకు మేలు చేసిన వారవుతారు సార్ సమాజం ఎటు నుండి ఎక్కడికి వెళ్తుంది మన వ్యవస్థ ఎందుకు మారటం లేదు ఇంకా ఇంకా నిజాలను నిర్భయంగా ప్రజలు ముందు కు తీసుకుని రావాలి మనస్పూర్తిగా నమస్కరిస్తూన్నాను
@kannaiahkuchu6219
@kannaiahkuchu6219 9 ай бұрын
😅😊😅
@nagarajuvanumu5727
@nagarajuvanumu5727 8 ай бұрын
You will become a great leader. I'm telling your future. You are daring and dashig hero. You are doing well, now you have many chances, proceed meet ......... You will become a one of the best leader God bless you and your family family.
@nareshgoud2109
@nareshgoud2109 9 ай бұрын
After long time I am watching good interview honesty person mallanna
@user-of3dv5er6s
@user-of3dv5er6s 9 ай бұрын
Idi interview ante realy gud person ali and teenmar mallana realy gud matters
@geethamadhuri4.033
@geethamadhuri4.033 9 ай бұрын
Super mallaanna ✊✊✊ jai jai Telangana 💪💪💪💪💪..!!!!
@SKumar-ip5kb
@SKumar-ip5kb 9 ай бұрын
Your logical reasoning is excellent Mallanna garu.... Very much clarity in thoughts n expression...
@laxmanduta4963
@laxmanduta4963 9 ай бұрын
Good interview 👍 hat's of Ali gaaru
@muralikrishna7165
@muralikrishna7165 8 ай бұрын
Right to Recall మా ఆంధ్రప్రదేశ్ లో కావాలి.
@binduyoutubechannel3186
@binduyoutubechannel3186 9 ай бұрын
మల్లన is great
@tilluyapala9924
@tilluyapala9924 9 ай бұрын
Excellent💯👍
@uppalaguptapusrinvas8403
@uppalaguptapusrinvas8403 9 ай бұрын
He is good person 🎉🎉🎉❤
@olivequbah7064
@olivequbah7064 9 ай бұрын
Hat's off Mr. Mallanna, from the beginning Your my respectable person. But when you started to support BJP ,I left following your programs . I am really happy now because your going to support Congress. Thank you so much 🙏 Anna. God bless you 🙏
@Icon112
@Icon112 9 ай бұрын
తీన్మార్ మల్లన్న గారి ఆలోచనలు రాజకీయంగా చాలా ప్రజలకు ఉపయోగకరంగా ఉన్నాయి ప్రభుత్వాలు అదేవిధంగా అమలుపరిస్తే జవాబుదారితనం ఉంటుంది
@thipparapuvinodkumar5195
@thipparapuvinodkumar5195 9 ай бұрын
Jai mallana✊✊✊
@kagitavenkateswararao200
@kagitavenkateswararao200 4 ай бұрын
Mr ALI&Mr MALLANNA interview and their explain very well and also for people healthy living
@SakethRRRRRrrrrr
@SakethRRRRRrrrrr 9 ай бұрын
Iam from andhra, if u Loose KCR, ur Life will become As ours !! donot loose KCR, no one Is there in india like Him
@xyqwe123
@xyqwe123 9 ай бұрын
May be there are some issues.. but KCR right one
@kollaveerabhadram5194
@kollaveerabhadram5194 9 ай бұрын
Good interview❤🎉🎉
@dulagadu
@dulagadu 4 ай бұрын
I love mallana from andra ❤❤❤
@SrinivasA-zd1lt
@SrinivasA-zd1lt 4 ай бұрын
ఇప్పుడు చెప్పరాదే మల్లన్న మీరు రేవంత్ రెడ్డి ఇచ్చాడు కదా స్క్రీన్లు పెట్టి పల్లెటూర్లలో ఎంత పోయింది ఎంత వచ్చింది మొత్తం చెప్పే మల్లన్న ఎవరు వద్దన్నారు
@mp-ub5qn
@mp-ub5qn 9 ай бұрын
Mallanna gaaru meelanti vakthi assembly lo undali
@naveennaveen6781
@naveennaveen6781 9 ай бұрын
I am with mallanna 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
@saibhargavmanthena853
@saibhargavmanthena853 9 ай бұрын
నీలో ఫైర్ ఉందని తెలుసు కానీ ఇంత ఉందని తెలియదు 👍నీ విజన్ చాలా గొప్పగా ఉంది సరిగ్గా నీలాంటోడే ఈ దేశానికి అవసరం ఇప్పుడున్న పరిస్థితిలో, కానీ నీలాంటోన్ని ముందుకు వెళ్లకుండా ఎన్నో రాజకీయ శక్తులు ప్రయత్నం మాత్రం మానరు, నిన్ను నువ్వు చేసిన పనులే కాపాడుతాయి, All the best👍 నిన్ను తప్పకుండ అసెంబ్లీ లో తెలంగాణా ప్రజలు చూస్తరు 💐💐💐💐
@user-en7ko7dn9w
@user-en7ko7dn9w 9 ай бұрын
Chintapandu ni chudalemu, endukante Jr NTR ni ballayya, veedini revanth eppatiki edaganiyyaru, just oka biscuit esinru.
@moinuddinmoin667
@moinuddinmoin667 9 ай бұрын
ఆలి గారు అస్సలామ్ అలైకుము మీరు మల్లన్న తో ఇంటర్వ్యూ కొత్త గా సూపర్ సూపర్ 🌟
@user-ee5kd1xx6c
@user-ee5kd1xx6c 9 ай бұрын
Mallanna ni matalu vintunte Ali gariki em adagalo ardham katle
@PSD14375
@PSD14375 9 ай бұрын
ఇది ఇలాంటి వాళ్ళతో interview చేస్తే బావుంటది thnx
@Malleshnayak99
@Malleshnayak99 3 ай бұрын
తెలంగాణ రాష్ట్ర చరిత్ర మార్చాల్సింది తీన్మార్ మల్లన్న వైన్ షాప్ చెప్తున్న తీన్మార్ మల్లన్నకు ఫుల్ మెజారిటీతో గెలుస్తున్నారు అన్న టెన్షన్ నో టెన్షన్❤
@user-fx6rv6hz6q
@user-fx6rv6hz6q 9 ай бұрын
Super interview, mallana👍
@timepass2095
@timepass2095 9 ай бұрын
Jai teenmar mallannaaa ❤
@PSNani550
@PSNani550 9 ай бұрын
నీ #తెలంగాణ#నిర్మాణ్#పార్టీ ఎటువాయే నువ్ వోయి మందికాళ్ళు మొక్కి టికెట్లు అడుక్కుంటున్నావ్ చింతపండు నవీన్
@riyansmusic3359
@riyansmusic3359 9 ай бұрын
అలీ గారు బుడ్డరికామ్ ను ఇంటర్వ్యూ చేసినట్టున్నది 😂😂
@user-en7ko7dn9w
@user-en7ko7dn9w 9 ай бұрын
😂
@cnuR-px4bh
@cnuR-px4bh 9 ай бұрын
Nice Interview. Mallanna garu and Ali garu both are nice persons.
@user-en7ko7dn9w
@user-en7ko7dn9w 9 ай бұрын
😂
@krishnavenisingapaka8140
@krishnavenisingapaka8140 9 ай бұрын
WOW ANNA MEE AMBITION S ANNI NERAVERALI MEERU ANUKUNNA MARPU ADHIKARAM RAVALI ANNA MAA VOTE MEEKE INKA MATALLEVE HATS UP ANNA 😊😊😊🙏🙏🙏🙏🙏
@ravulasrinivas2180
@ravulasrinivas2180 9 ай бұрын
Mallanna garu, really impressed your interview......your thinking and your explanation is really excellent.....mee lanti vaallu kaavali.........Ali garu- Atleast mallanna gari speech vinnaka martaremo chudali....YCP nundi pakkaki jarugutaro leka nenu normal politician ani YCP tho continue chestharo...
@surendrababu3972
@surendrababu3972 9 ай бұрын
ఆలీ కి ఇంటర్వీయు చేయటం రాలేదు మల్లన నే one mam షో ❤ మలన్న
@muralikrishna7165
@muralikrishna7165 8 ай бұрын
Am a big fan to you Mallanna అన్న from Andhra
@SAM-ip3nc
@SAM-ip3nc 7 ай бұрын
Iam the best fan of you Mallanna.Your a Real Hero..I want to become like you.. Thank YOU very much MALLANNA
@srikanthakkaldevi393
@srikanthakkaldevi393 9 ай бұрын
Good interview by Big tv
@doordiebalaji
@doordiebalaji 9 ай бұрын
Resound vastundi__ala video editing cheyyakandi anevallu oka like ❤
@sivaprasadpasyayula7770
@sivaprasadpasyayula7770 9 ай бұрын
The background noise is very bad. Repeating twice . Please look into it
@Vijay-cz7pe
@Vijay-cz7pe 9 ай бұрын
Superb Ali garu.. Happy to see you on Web media channels.
@seetharammalothu6541
@seetharammalothu6541 9 ай бұрын
అలీ sir మల్లన ఎపిసోడ్ కంటిన్యూ చేయండి
@gantaraju1425
@gantaraju1425 9 ай бұрын
తీన్మార్.మల్లన్నకాదు.ఒక.భగసింగ్...జైమల్లన్న.🎉
@munnamahesh8241
@munnamahesh8241 9 ай бұрын
మల్లన్న నువ్వు బీసీలకు అన్యాయం జరుగుతుంది 60%వున్నా బీసీలు మీరు మేలుకోండి అది ఇది అని మాట్లాడినావ్ కదా ఇపుడు బీజేపీ బీసీ cm చేస్తాం అంటే నువ్వు కాంగ్రెస్ గూటికి ఎందుకు చేరవు మరి ఇది ఎక్కడి నాయం anna???నీకు బీసీలామీద అంత ప్రేమ ఉంటే నువ్వు బీజేపీ కి ఎందుకు సపోర్ట్ చేస్తలేవు??? ప్రజలారా ఇక్కడ ఎవరి సొంత స్వార్థం వాళ్ళది మల్లన్న లేడు ఎవడు లేడు నేను బీసీ నా సపోర్ట్ బీజేపీ కి 🙏🙏🙏✊
@user-kz9pi8ku1h
@user-kz9pi8ku1h 4 ай бұрын
వీడు చాలా డేంజర్ గాడు వీడు బ్రో
@bhaskerrao3544
@bhaskerrao3544 7 ай бұрын
🎉 Mallanna you are great social worker keep it up
@SKumar-ip5kb
@SKumar-ip5kb 9 ай бұрын
Mallanna garu u r very much true in terms of liquor Telangana consumption...
@suridurgam4652
@suridurgam4652 9 ай бұрын
You are the one and only real Hero in Telanganaa..Annagaru...👏👏🤝
@ravindersagar676
@ravindersagar676 9 ай бұрын
Mallana ante Anthemandhiki istam oka like vesikondi
@edgianilanu5285
@edgianilanu5285 9 ай бұрын
E episode skip cheyakunda entha mandhi chusaru
@rameshkothakonda6567
@rameshkothakonda6567 9 ай бұрын
Mallanna KCR kantte denger telagana public think cheyanddi
@Vijay-cz7pe
@Vijay-cz7pe 9 ай бұрын
Yes, 100% correct.
@user-en7ko7dn9w
@user-en7ko7dn9w 9 ай бұрын
Yes correct , public money ichindi public ki help cheymani, veedu hospital ki 9 laks payment kante ekkuve vachayi , veediki Carlu ,phone lu ki vaadu kunnadu , bank 🗝️ talalu iste urukuntada..
@naiduak5977
@naiduak5977 9 ай бұрын
Good to hear most genuine concerns raised Shri Mallanna. Won't it be good idea to fight about Sadabainama lands through courts by filing cases. Otherwise these discussions all sounds like useful for just making allegations. If it's the genuine concern, definitely there would be huge number beneficiaries for lakhs of acres of Sadabainama lands. Won't it be possible to mobilise all the people and make it moment to fight for their stealed ownership rights?
@banjarabhagavadgita
@banjarabhagavadgita 4 ай бұрын
మీసత్సంకల్పాలు అన్నీ అనుకున్న విధంగా జరగాలి మల్లన్న గారు🙏
@anilkumarch6544
@anilkumarch6544 9 ай бұрын
Good manchi interview mallanna we stand for you. Especially Right to recal.
Cute kitty gadgets 💛
00:24
TheSoul Music Family
Рет қаралды 10 МЛН
English or Spanish 🤣
00:16
GL Show
Рет қаралды 5 МЛН