BIS Special Report On Gold Quantity & Quality | What Is Gold Wages Story? || Idisangathi

  Рет қаралды 214,486

ETV Andhra Pradesh

ETV Andhra Pradesh

Жыл бұрын

బంగారం! దీన్ని ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. ఆడవారికే కాదు. మగవారికి కూడా పసిడిపై మక్కువ ఎక్కువే. డబ్బు తరువాత మన దేశంలో అందరూ ఎక్కువ ఇష్టం చూపేది పసిడిపైనే. ఇంకా చెప్పాలంటే.. డబ్బుని బంగారంగా మార్చుకొని దాచుకోవడానికి ఎక్కువమంది ఇష్ట పడతారు చాలామంది. అందుకే.. మనదేశంలో బంగారం అమ్మే దుకాణాలు మాల్స్ లా వెలిసి వెలిగి పోతున్నాయి. మా బంగారం మంచిదంటే.. మాది మంచిదని, మా దగ్గర ధర తక్కువంటే.. మాదగ్గర తక్కువని, అంతే కాకుండా డిస్కౌంట్ లు.. మజూరీ లేదు.. తరుగు లేదు.. అంటూ కళ్లు మిరిమిట్లు గొలిపే ప్రకటనలతో ఊదరగొట్టేస్తుంటారు. దుకాణదారుల వ్యాపారం అలా ఉంటే..
వినియోగదారులు మాత్రం అప్రమత్తంగా లేకుంటే అంతే సంగతులు. ఎందుకంటే ఏమార్చేవాళ్ళు ఉంటారు. బంగారం నాణ్యత, తుకాలకు సంబంధించి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ -BIS, తూనికలు కొలతల అధికారులు తనిఖీలే చెబుతున్న సంగతి ఇది. ఇంతకీ మంచి బంగారం అంటే ఏంటి? తరుగు ఎలా చూస్తారు? మజూరీ కథేంటి? నిబంధనలు పాటించని గుర్తిస్తే ఎలాంటి చర్యలు ఉంటాయి?
#idisangathi
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our KZfaq Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Пікірлер: 16
@kpratapreddy6851
@kpratapreddy6851 Жыл бұрын
God bless you etv chaala manchi vishayam chepaaru loka samastha sukinobhavanthu.
@hai5065
@hai5065 Жыл бұрын
❤❤❤❤
@Ramakrishna-or6ms
@Ramakrishna-or6ms Жыл бұрын
God information
@kornuchandana6693
@kornuchandana6693 Жыл бұрын
Thank you sar
@annapurnak1749
@annapurnak1749 Ай бұрын
Thanks
@sreeharimass4487
@sreeharimass4487 Ай бұрын
Naku estam ledu ,nenu iron kanna thakkuvaga chusta
@ghouseahamad8230
@ghouseahamad8230 Жыл бұрын
Very good vedio thanks
@narendraa8771
@narendraa8771 Жыл бұрын
డబ్బులు వూరికే రావు
@sureshsalipalli4160
@sureshsalipalli4160 Жыл бұрын
మధ్య తరగతి వారు తిని తినకుండా రూపాయి రూపాయి కూడా బెటి దాన్ని బంగారం రూపంలో చూసుకుందాం అనుకుంటారు.కానీ జ్యోయలరి షాప్ వారు తరుగు మజురి అని దానికి దీనికి వినియోగదారుని జోబుకు చిల్లు పెడతారు . అయినా కనీసం వాళ్ళకి తుకం మెనా కరక్ట్ గా ఇవ్వండి. 🙏గవర్నమెంట్ వారికి నా యొక్క మనవి బంగారం పై తరుగు 1 గ్రాం కి ఎంత 10 గ్రామ్లకి ఎంత తరుగు తీస్తారు.అసలు తరుగు వుంటుందా ఉండదా ఉంటే చేపండి ప్లీజ్🙏
@seerlavenkatapriyanka
@seerlavenkatapriyanka Жыл бұрын
10gm la ku 1gm tharagu thestharu
@m.shivaprakash7569
@m.shivaprakash7569 Жыл бұрын
amdey vaanni pattukunay vaaday ledu
@Satishdhawan07
@Satishdhawan07 Жыл бұрын
1st view
@sravaniamjuri7825
@sravaniamjuri7825 4 ай бұрын
X
@dvijayadvijaya9759
@dvijayadvijaya9759 Жыл бұрын
Tirupati abeka.jilare
Llegó al techo 😱
00:37
Juan De Dios Pantoja
Рет қаралды 24 МЛН
Does size matter? BEACH EDITION
00:32
Mini Katana
Рет қаралды 20 МЛН
ЧУТЬ НЕ УТОНУЛ #shorts
00:27
Паша Осадчий
Рет қаралды 7 МЛН
Дарю Самокат Скейтеру !
00:42
Vlad Samokatchik
Рет қаралды 8 МЛН
How Gold is made in Telugu | Facts about Gold in Telugu | Gold Documentary
12:22
Telugu badi (తెలుగుబడి)
Рет қаралды 1,4 МЛН
Llegó al techo 😱
00:37
Juan De Dios Pantoja
Рет қаралды 24 МЛН