No video

BJP Dubbaka MLA Candidate Raghunandan Rao Interview | Question Hour with Venkat | hmtv News

  Рет қаралды 235,648

hmtv News Live

hmtv News Live

Күн бұрын

BJP Dubbaka MLA Candidate Raghunandan Rao Interview | Question Hour with Venkat | hmtv News
#QuestionHourwithVenkat #RaghunandanRao #hmtvNews
► Watch hmtv Live : • Video
► Subscribe to hmtv News KZfaq : goo.gl/f9lm5E
► Like us on FB : / hmtvnewslive
► Follow us on Twitter : / hmtvnewslive
► Instagram : / hmtvnewslive
►Telegram : t.me/hmtvnewslive
► For News in Telugu: www.hmtvlive.com/
► For News in English: www.thehansindi...

Пікірлер: 570
@chinnaiahyadav349
@chinnaiahyadav349 3 жыл бұрын
దుబ్బాకా బై ఎలక్షన్ తరువాత రఘన్న గెలుపు ,తరువాత విడియో చూసే వాళ్ళు లైక్ కొట్టండి
@bagarigopi193
@bagarigopi193 3 жыл бұрын
😍😍😍
@ravpjr2522
@ravpjr2522 Жыл бұрын
Good god bless you family
@syamakuripavan7144
@syamakuripavan7144 3 жыл бұрын
సూపర్ అన్న ప్రశ్నించే గొంతు టిఆర్ఎస్ పార్టీ తొక్కేస్తుంది నువ్వు
@lingareddy8099
@lingareddy8099 3 жыл бұрын
Jai bjp anna milanti vallu rajakiyallo undali
@gjampannag.jampanna2090
@gjampannag.jampanna2090 3 жыл бұрын
uvariki ra prasinche gonthu avulega moda kudustaru ra bjp vaste pagal ga
@nareshharsha1860
@nareshharsha1860 3 жыл бұрын
అన్న...తప్పకుండా మిమ్మల్ని ప్రజలు ఈ సారీ విజయంతో ఆశీర్వదిస్తారు 🙏
@kiranbudde8670
@kiranbudde8670 3 жыл бұрын
Jai congress
@gaddamrajkumar116
@gaddamrajkumar116 3 жыл бұрын
Itali danikey udigam chestar ra enka... Desadrohula party congresss...
@PawanKumar-tz2ij
@PawanKumar-tz2ij 3 жыл бұрын
అన్న మీ గెలుపు కోసం రాష్ట్రమంతా ఎదురు చూస్తున్నాను అన్న దుబ్బాక ప్రజలు మిమ్మల్ని అత్యంత భారీ మెజారిటీతో గెలిపిస్తారని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న జై ✊️✊️బీజేపీ
@క్షత్రియ
@క్షత్రియ 3 жыл бұрын
రఘునందన్ గారు స్థిర నిశ్చయం తో ప్రతిజ్ఞ చేసుకోండి ఎమ్మెల్యే అవుతాను అని శీఘ్రమే కాలం అందిస్తుంది ప్రతిజ్ఞ ధర్మ సోపానానికి తీసుకుని వెళ్తుంది అవశ్యం జరుగుతుంది
@praveenkadampally1124
@praveenkadampally1124 3 жыл бұрын
ప్రతిజ్ఞ ఫలించింది
@క్షత్రియ
@క్షత్రియ 3 жыл бұрын
ప్రతిజ్ఞ ఫలించింది అనాలి ప్రతిఫలించింది అనకూడదు మిత్రమా
@praveenkadampally1124
@praveenkadampally1124 3 жыл бұрын
@@క్షత్రియ ok bro
@క్షత్రియ
@క్షత్రియ 3 жыл бұрын
జై రఘునందన్ జి అల్టిమేట్ మీరే మీ సినిమా రణరంగం లో ఉంది బిడ్డ గెలుస్తారు గెలవాలి
@chitikerieshwar2976
@chitikerieshwar2976 3 жыл бұрын
రఘు అన్న , మీ గెలుపు సమస్త తెలంగాణ కి చాలా అవసరం. జై తెలంగాణ జై భారత్
@baluhussain5961
@baluhussain5961 3 жыл бұрын
Good leader. Talking very well.
@HareeshHindustan
@HareeshHindustan 3 жыл бұрын
సింహం బరిలో దిగితే ఇలానే ఉంటుంది🦁🦁🦁💐💐💐💐
@maheshmahi4223
@maheshmahi4223 3 жыл бұрын
వరదల్లో కార్లు కొట్టుకొని పోతాయికాని కమలం పువ్వు మాత్రం కోట్టుకొని పోవుదురా వారి😂😂 అందులో నుండే వికసిస్తాది.
@ballraju665
@ballraju665 3 жыл бұрын
జై రఘునందన్ అన్న జై బీజేపీ
@sric555
@sric555 3 жыл бұрын
Jai Raghu Anna, Jai Bjp....
@gosukulaveeranna4670
@gosukulaveeranna4670 3 жыл бұрын
సర్, ఇప్పటివరకు నేను ఏ ఎలెక్షన్ గూర్చి కూడా ఇంత ఆసక్తి గా ఎదురు చూడలేదు. ఈ ఎలెక్షన్ లో భారీ మెజారిటీ తో మీరు గెలవాలి. KCR అహంకారం, TRS దుర్మార్గపు చర్యలు ప్రపంచానికి తెలియ చెప్పాలి. దుబ్బాక ప్రజలారా దయచేసి ఈ దుర్మార్గపు, అహంకార పూరిత ప్రభుత్వ చర్యలకు భయపడకండి. రఘునందన్ రావుగారిని భారీ మెజారిటీ తో గెలిపించు కొని నియోజకవర్గానికి మంచి పేరు తెచ్చుకోండి. ఇక్కడ పొరపాటున TRS గెలిస్తే ఇక వారి ఆరాచకానికి హద్దులు ఉండవు. KCR మీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. ఇక మీకు దబిడి దిబిడే.
@ravisuper8250
@ravisuper8250 3 жыл бұрын
Jai Bjp pakka Bjp win
@shagantichandu8743
@shagantichandu8743 3 жыл бұрын
ఒక్క మాట సూపర్, నన్ను నేను కాపాడుకోపోతే నా నియోజకవర్గ ప్రజలను ఏం కాపాడుతాను,,
@sangishettinaveen4079
@sangishettinaveen4079 3 жыл бұрын
దమ్మున్న లీడర్ రఘునందన్ రావు గారు తన మాటలతో శత్రువులైన మెప్పించే నాయకుడు
@naturalfarmingharibabu-liv6281
@naturalfarmingharibabu-liv6281 3 жыл бұрын
Meeru gelavali raghu...garu.💐💐
@chteja929
@chteja929 3 жыл бұрын
Jai raghu annaji
@psrinupsrinu4664
@psrinupsrinu4664 3 жыл бұрын
నీ అభిమానిగా నేను చాలా సంతోషపడుతున్న అన్న Love you anna 😘❤😍🙏
@kolkondaravinder1715
@kolkondaravinder1715 3 жыл бұрын
అన్నా మీ గెలుపు కోసమే ఈ యావత్తు తెలంగాణా వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తుంది... మీరు తప్పక గెలవాలి గెలిచి తీరుతారు అని నా ప్రగాఢ విశ్వాసం 🙏🙏🙏🙏🙏
@kishorevasam5550
@kishorevasam5550 3 жыл бұрын
దడ పుట్టించే వాడే దగడు మొనగాళ్లకే వీడు మొగుడు....
@sainagendra1857
@sainagendra1857 3 жыл бұрын
Evm tamparing chasa chance undi trs valu please be careful Raghunandan rao sir god bless you Raghunandan rao sir
@srinathexsecular4771
@srinathexsecular4771 3 жыл бұрын
Chala kashtam brother.....
@baleshwarmadgula9561
@baleshwarmadgula9561 3 жыл бұрын
Evm ledu bro ballet process ee sari
@RakshithaCreation
@RakshithaCreation 3 жыл бұрын
పార్టీ ముఖ్యం కాదు రఘునందన్ రావు ముఖ్యం , రఘు గాన్నీ గెలిపించండి
@sainagendra1857
@sainagendra1857 3 жыл бұрын
All the best Raghunandan rao sir
@maheshnadigottu2933
@maheshnadigottu2933 3 жыл бұрын
నవంబర్ 10 తర్వాత కాబోయే ఎమ్మెల్యే రఘునందన్ అన్న జై బిజెపి జై బండి సంజయ్ అన్న
@naveenreddy8603
@naveenreddy8603 3 жыл бұрын
@@maheshnadigottu2933 dubakalo bjp ganda agirasamu anna 🚩
@bhojannarajaram2771
@bhojannarajaram2771 3 жыл бұрын
Advanced congratulations to Raghunandan gaaru.. you will win ...👍👍👍👍🙏🙏🙏🙏🕉️🕉️🕉️💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
@KrishnaReddy-mg3nb
@KrishnaReddy-mg3nb 3 жыл бұрын
నా జీవితం లో ఇలాంటి గొప్ప నాయకుణ్ణి ఎప్పుడూ చూడలేదు జై రఘన్న జై బీజేపీ జై శ్రీరామ్ జైహింద్....
@badavathkistu4345
@badavathkistu4345 3 жыл бұрын
రఘునందన్ రావు ‌గారి. నాయకత్వం వర్ధిల్లాలి
@prashanth2971
@prashanth2971 3 жыл бұрын
BJP win 👍
@swamythoguta1568
@swamythoguta1568 3 жыл бұрын
JAI RAGHANNA
@sanjeevb495
@sanjeevb495 3 жыл бұрын
Jai భవాని మాత కి
@MaheshYadav-mz7fw
@MaheshYadav-mz7fw 3 жыл бұрын
Jai Raghunandhan..jai BJP
@AnilKumar-ev5rq
@AnilKumar-ev5rq 3 жыл бұрын
hmtv ఛానల్ వాళ్ళకు నెను చెప్పేది ఒకటే ఈ సారి ముమ్మాటికీ రఘునంధన్ రావు అన్న గెలిచి తీరు తాడు ఎందుకు అంటె ఈ తెలంగాణ ముక్యమంత్రి ప్రజలను మోసం చేస్తున్నాడు.✍ ఈ ముక్యమంత్రిని కెసిఆర్ను రాళ్లతో కొట్టి కొట్టి తరిమేయాలనుకుంటున్నారు ఈ తెలంగాణ ఉద్యమకారులు ఈ ముక్యమంత్రి అరచకాలు గోరాలు చాలా పెరిగిపోతున్నాయి.✍✍ ఈ ముక్యమంత్రి కేసీఆర్ సచ్చి పోతే ఈ తెలంగాణకు పట్టిన శని పోతుంది.✍✍ ఇట్లు నికార్సయిన ఉద్యమకారుడు తెలంగాణ ఉద్యమకారుడు తెరాస ఉద్యమకారుడు.✍✍ జై రఘునంధన్ రావు అన్న.✍✍
@mahendersiriwedding3528
@mahendersiriwedding3528 3 жыл бұрын
మీవాగ్ధాటికి ఎవరూ సాటి రారు. మీరు ప్రజాసభలో తప్పక ఉండవలసిన వారు
@karnisrinurmp07
@karnisrinurmp07 3 жыл бұрын
జై బీజేపీ ...
@chiklebalaji9156
@chiklebalaji9156 3 жыл бұрын
సింహం వస్తుంది తసమత జాగ్రత్త
@deepbalaji8518
@deepbalaji8518 3 жыл бұрын
Waiting for this interview
@adarshaadi9548
@adarshaadi9548 3 жыл бұрын
దుబ్బాక ప్రజల రా దయ చేసి ఈ సారి అయన రఘు అన్న కి అవకాశం evandi piz vote for bjp
@Raj-nn3kq
@Raj-nn3kq 3 жыл бұрын
Anna advance ga shubakanshalu......
@manatvtelugu9
@manatvtelugu9 3 жыл бұрын
Super speech jai Raghuna
@bhanukethepalli9641
@bhanukethepalli9641 3 жыл бұрын
KCR అహంకారం తగ్గాలి అంటే ఈ ఎలక్షన్స్ లో బీజేపీ గెలవాలి.... ఎంల్ఏ ల అహంకారం తగ్గాలి అంటే ఈసారి ఒడిపోవాలి ట్trs
@sattysatty6675
@sattysatty6675 3 жыл бұрын
ప్రశ్నించే గొంతు ఉద్యమ నాయకుడు మేధావి అయినటువంటి రఘునందన్ రావు గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి దుబ్బాక ప్రజలు తమ చైతన్యాన్ని ప్రదర్శించ వలసిందిగా యావత్ తెలంగాణ ప్రజానీకం కోరుకుంటుంది
@naninaveen75
@naninaveen75 3 жыл бұрын
Nuv already eppudo gelichinav anna 👍👍👍🙏
@krishnanampallyi7931
@krishnanampallyi7931 3 жыл бұрын
Jai Raghu anna Jai bjp
@ashwinyadav2122
@ashwinyadav2122 3 жыл бұрын
Bharath Mata ki Jai Jai BJP
@mnk7119
@mnk7119 3 жыл бұрын
Superb spoken realistic
@pebbetianand1224
@pebbetianand1224 3 жыл бұрын
Jai BJP
@srikanthchari7143
@srikanthchari7143 3 жыл бұрын
జై రఘు అన్న జై బీజేపీ 🚩🚩✊✊✊
@nerlakantivenkataiah5095
@nerlakantivenkataiah5095 3 жыл бұрын
Bjp
@anjim9492
@anjim9492 3 жыл бұрын
Raghunandan anna Good leader, and Good knowledge person, we support bjp✊️✊️✊️✊️🙏🙏🙏🚩🚩🚩🕉️🕉️🕉️🇮🇳🇮🇳🇮🇳
@sumanmankala
@sumanmankala 3 жыл бұрын
dubbaka people plz vote for bjp
@smmchannel228
@smmchannel228 3 жыл бұрын
Bjp
@advaith8619
@advaith8619 3 жыл бұрын
Super anna jai BJP
@sriadithyastudio2477
@sriadithyastudio2477 3 жыл бұрын
జై రఘు అన్న జై బీజేపీ
@crazybanjaravlog1453
@crazybanjaravlog1453 3 жыл бұрын
Jai bjp jai raghu anna
@sandeepgarshakurthi3135
@sandeepgarshakurthi3135 3 жыл бұрын
జయీభవ
@psrinupsrinu4664
@psrinupsrinu4664 3 жыл бұрын
తెరాస పార్టీ వాళ్ళని కూడా గౌరవించి మాట్లాడడం నీ మంచితనం అన్న ❤❤🙏🙏
@kishorelingampally813
@kishorelingampally813 3 жыл бұрын
తెలంగాణ ఫైర్ బ్రాండ్ రాగన్న జయహో
@badavathkistu4345
@badavathkistu4345 3 жыл бұрын
Yes special development చేస్తారు రఘునందన్ రావు గారు
@prashanth2971
@prashanth2971 3 жыл бұрын
Jai Raghu Anna Jai Shri ram 🚩💪
@kushiatozvlogs4096
@kushiatozvlogs4096 3 жыл бұрын
Jai raghu anna
@rajeshwarreddy7869
@rajeshwarreddy7869 3 жыл бұрын
జై రగన్న
@hanmandluyeshala2070
@hanmandluyeshala2070 3 жыл бұрын
జై శ్రీ రామ్ BJP
@naveen9560
@naveen9560 3 жыл бұрын
Jai Bjp
@sandeepsrivastav9966
@sandeepsrivastav9966 3 жыл бұрын
Jai bjp
@kyatamganesh7765
@kyatamganesh7765 3 жыл бұрын
అన్న మీరే TRS పార్టీ నీ ఇంటర్వ్యూ చేసినట్టు ఉంది.. జై బీజేపీ
@krishnachary8511
@krishnachary8511 3 жыл бұрын
Sir all the best..Mee win kosam waiting
@santhoshkumarkalla.559
@santhoshkumarkalla.559 3 жыл бұрын
Jai raghu annna
@kushiatozvlogs4096
@kushiatozvlogs4096 3 жыл бұрын
Fire brand
@rajeshboya11
@rajeshboya11 3 жыл бұрын
దుబ్బాక ప్రజలారా ఈ సారి రఘన్నకి అవకాశం ఇవ్వండి ప్లీజ్
@mnishanth2164
@mnishanth2164 3 жыл бұрын
Raghanna win 💯 god bls to u ana
@karthikcreations5559
@karthikcreations5559 3 жыл бұрын
Jai raghuanna jai bjp Pakka win bjp
@N1114K
@N1114K 3 жыл бұрын
Jai raghu
@schintu3578
@schintu3578 3 жыл бұрын
Neenu congress ayina ragannake vote veyyali endukante prashnche gonthu Manchi sabject vunna leader
@PraveenKumar-fp5zs
@PraveenKumar-fp5zs 3 жыл бұрын
Yes, I agree with you
@snaresh1597
@snaresh1597 3 жыл бұрын
Jai Raghanna
@chandraiahgoud1552
@chandraiahgoud1552 3 жыл бұрын
జై బి జే పీ నిగేలుపు పాక
@buddepavan9887
@buddepavan9887 3 жыл бұрын
anna miru mla ga chudali
@djgaming-gq7sj
@djgaming-gq7sj 3 жыл бұрын
Jai.bjp.jai.modi.great.raghusir
@user-cs6um2uq5s
@user-cs6um2uq5s 3 жыл бұрын
Lion Anna nev
@adarshaadi9548
@adarshaadi9548 3 жыл бұрын
ప్రశ్నించే గొత్తు కి ఛాన్స్ evandi piz vote for bjp
@akashbuthapally
@akashbuthapally 3 жыл бұрын
మ్యాట్టర్ మాటలు రెండు బుల్లెట్..ఇంత నాలెడ్జి ఉందని ఈ ఇంటర్వ్యూలో నాకు అర్దమ్ అయింది....👌👌👌👌👌🙏🙏
@upparapellysrinivas842
@upparapellysrinivas842 3 жыл бұрын
అన్న బీప్ లు రిలీజ్ చెయ్యండి ప్లీస్
@praveenrathode3657
@praveenrathode3657 3 жыл бұрын
Thalli..emanna matladnava anna? Gelusthav anna nuvve
@GopiGoudVibes
@GopiGoudVibes 3 жыл бұрын
jai bjp
@maheshgaddamidhi2649
@maheshgaddamidhi2649 3 жыл бұрын
దడ దడ దడ లాడింది అధి అన్న అంటే ఐట్సోప్ అన్న
@psrinupsrinu4664
@psrinupsrinu4664 3 жыл бұрын
జై బీజేపీ 🚩🚩🚩💪💪💪 జై రఘునందన్ అన్న 😎😎🚩🙏💪 నీ గెలుపు పక్క అన్న ప్రజలు ఆలోచించాలి ప్రజలు మార్పు కోరుకోకుంటే వారిని ఎవరు మార్చలేరు
@sriravi5290
@sriravi5290 3 жыл бұрын
Jai Raghunandan 🔥🔥
@malladitalks9777
@malladitalks9777 3 жыл бұрын
After so many years I have seen a politician who is like just awesome. Lion Modi Ji & his team..
@HINDUSTANI22
@HINDUSTANI22 3 жыл бұрын
అన్న లాస్ట్ 10 నిమిషాలు గడగడ లాడించినవ్ పో సుప్పర్ .....
@rameshboguda6257
@rameshboguda6257 3 жыл бұрын
జై రఘు అన్నా 👍👍👍
@karunakarreddy4770
@karunakarreddy4770 3 жыл бұрын
Tiger
@somnathmadapolla2854
@somnathmadapolla2854 3 жыл бұрын
Jai Sri ram jai BJP
@Sai-yo9zn
@Sai-yo9zn 3 жыл бұрын
TRS is in over confidence, only to get them down we need to make alternate party win in dubbaka
@sandyk6326
@sandyk6326 3 жыл бұрын
worthy candidate going to Assembly... all the best Raghu Bhai
@bhaskarreddy6862
@bhaskarreddy6862 3 жыл бұрын
Congratulations anna
@megaads.rameshreddy
@megaads.rameshreddy 3 жыл бұрын
ప్రజలు ఈ సారీ విజయంతో ఆశీర్వదిస్తారు
@aniledurianileduri8434
@aniledurianileduri8434 3 жыл бұрын
Raghuanna won 100%
@kranthikrgundla2211
@kranthikrgundla2211 3 жыл бұрын
టైగర్ రగన్న గర్జిస్తున్నడు చూడండి (భారత్ మాతా కీ జై)
@Harikrishna-wv7wm
@Harikrishna-wv7wm 3 жыл бұрын
Jai raghunandan 💯BJP will win💯💯💯
@sainathreddymekala5259
@sainathreddymekala5259 3 жыл бұрын
Jai rajuanna
@mahadevsharma1617
@mahadevsharma1617 3 жыл бұрын
Vote for BJP and save Dubbaka Telangana... Jayaho Raghu Anna ✊✊✊ Jai BJP Jayaho Modiji
@bhoothagaddasrinivasfarmer7351
@bhoothagaddasrinivasfarmer7351 3 жыл бұрын
నిఖార్సయిన నాయకుడు నిజమైన మాటల మాంత్రికుడు
@mnk7119
@mnk7119 3 жыл бұрын
Group1 ledu
@venkateshgoud7036
@venkateshgoud7036 3 жыл бұрын
సూపర్ సూపర్ సూపర్ రఘన్న
Kids' Guide to Fire Safety: Essential Lessons #shorts
00:34
Fabiosa Animated
Рет қаралды 16 МЛН
Underwater Challenge 😱
00:37
Topper Guild
Рет қаралды 20 МЛН
天使救了路飞!#天使#小丑#路飞#家庭
00:35
家庭搞笑日记
Рет қаралды 92 МЛН
Kids' Guide to Fire Safety: Essential Lessons #shorts
00:34
Fabiosa Animated
Рет қаралды 16 МЛН