BJP Dubbaka MLA Raghunandhan Rao Exclusive Interview || News Maker || ABN Telugu

  Рет қаралды 309,999

ABN Telugu

ABN Telugu

3 жыл бұрын

BJP Dubbaka MLA Raghunandhan Rao Exclusive Interview || News Maker || ABN Telugu
#RaghunandanRaoInterview #RaghunandanRaoLatest #NewsMaker
For All Political and Latest News Updates Subscribe to #ABNTelugu bit.ly/2XHzSke
ABN Telugu ABN is a 24/7 Telugu news television channel run by Aamoda Broadcasting Network dedicated to the latest political news, live reports, exclusive interviews, breaking news, sports, weather updates, entertainment, business, and current affairs. #ABNLIVE #ABNNEWS #ABNLIVETELUGU
------------------------------------------------------------------------------------------
Enjoy and stay connected with us!!
► Subscribe us on KZfaq: bit.ly/abndevotional
► Like us: / abntelugutv
► Follow us: / abntelugutv
► Circle us on Instagram: / abnajnews
► Follow us on ABN Web Portal: www.andhrajyothy.com/
► Follow us on ABN Video Gallery: bit.ly/2Gfbg7P
ABN App Links
App store: apple.co/2GfnKMt
Play Store: bit.ly/ABNAndhraJyothy
SUBSCRIBE ABN News Channels for Latest News Updates 24/7:
► For ABN News Telugu:bit.ly/3cwIbD8/ABNTelugu
► For ABN Entertainment: bit.ly/ABNEntertainment
► For ABN Indian Kitchen:bit.ly/indiankitchen
► For Something Special: bit.ly/2v6Ekfm
► For International News : bit.ly/ABNInternational
► For National News: bit.ly/ABNNational
► For ABN Telangana : bit.ly/abntelangana
► For ABN Breaking News : bit.ly/ABNBreakingnews
► For ABN Devotional: bit.ly/abndevotional

Пікірлер: 480
@krishnapadigela3234
@krishnapadigela3234 3 жыл бұрын
ఓ మంచి దైవమా ప్రశ్నించే గొంతులు మూగ బోతున్నప్పుడు ధర్మం వైపు అడుగులు వేసె వారి కి ఆశీర్వదించు స్వామి.
@narshimasharmadevaraju4540
@narshimasharmadevaraju4540 3 жыл бұрын
Sexfem
@sandeepindia2571
@sandeepindia2571 3 жыл бұрын
తెలంగాణ ఉద్యమాల పురిటిగడ్డ అని రఘునందన్ గారి గెలుపుతో మరో సారి నిజం చేసిన దుబ్బాక నియోజకవర్గం ప్రజలకు ధన్యవాదాలు...
@g.madhukarreddy6065
@g.madhukarreddy6065 3 жыл бұрын
Ono lo ki. Ko
@maheshmaddha1489
@maheshmaddha1489 3 жыл бұрын
Correct bro 👍👍🙏🙏🙏
@nellinarayana273
@nellinarayana273 2 жыл бұрын
@@g.madhukarreddy6065 000000A
@HariKrishna-rl1vd
@HariKrishna-rl1vd 3 жыл бұрын
మీ వాదన పటిమ అమోఘం అన్న, బహుశా మీకు "ప్రజల వకీలు" అనే మారు పేరు స్థిరపడటం ఖాయమనిపిస్తుంది
@manchalasantosh542
@manchalasantosh542 3 жыл бұрын
ఈ యాంకర్ అడిగే ప్రశ్నలకు అదే టీవి 10& HM TV యాంకర్ వాళ్లు అడిగిన ప్రశ్నలకు ఏంత తేడా ఉంది.. గుడ్ ఏబియన్ యాంకర్ 👍
@kunalbravo4u
@kunalbravo4u 3 жыл бұрын
Thanks for watching him
@ramreddyette1589
@ramreddyette1589 3 жыл бұрын
Trs vallani adugutada
@govindaraju456
@govindaraju456 3 жыл бұрын
Good journalism
@rameshgoud2547
@rameshgoud2547 3 жыл бұрын
Yes correct bro
@pgiamsbank2324
@pgiamsbank2324 3 жыл бұрын
Yes correct bro chala hundaga undi
@maheshkarresura7015
@maheshkarresura7015 3 жыл бұрын
చాలా మంచి ఇంటర్వ్యూ ఇచ్చారు రఘు అన్న దేశం, ధర్మం, కార్యకర్తలు, పార్టీ సమాజం, ప్రజలు, హక్కులు, చట్టాలు mediea తప్పుడు సమాచారం అన్నిoటిని గురించి చాలా మంచి సమాదానం ఇచ్చారు
@swamysabbani62
@swamysabbani62 3 жыл бұрын
అన్న 90ml బ్యాచ్ ఛానల్ కి వేళ్ళకు దయచేసి వాళ్ళు పిచ్చి పిచ్చి టాగ్స్ పెడుతారు జై బీజేపీ 🇮🇳🇮🇳
@krupakar3011
@krupakar3011 3 жыл бұрын
నేను iBN ఛానల్ ను 30 సెకన్ల కంటే ఎక్కువ సేపు ఎప్పుడూ చూళ్ళేదు...ఇప్పుడు ఏకంగా 40 నిమిషాలు చూసాను...ఇది ibn అదృష్టం
@maheshkarresura7015
@maheshkarresura7015 3 жыл бұрын
ఇ ఇంటర్వ్యూ కనుక అ పోలీస్ లు చూస్తే తడిసిపోతాదీ
@munnanaresh9146
@munnanaresh9146 3 жыл бұрын
super
@khammampatisrinu7400
@khammampatisrinu7400 3 жыл бұрын
@ram baan hai hindh jai bjp
@chinthalachinthalasureshku8890
@chinthalachinthalasureshku8890 3 жыл бұрын
Correct brother💪💪💪💪💪
@shekarshekar1404
@shekarshekar1404 3 жыл бұрын
👌💯
@chinthalachinthalasureshku8890
@chinthalachinthalasureshku8890 3 жыл бұрын
😁😁😁😁😁😁😁💪💪💪💪💪💪🤔
@anjaneyuluvarala1137
@anjaneyuluvarala1137 3 жыл бұрын
అన్న మీరు గెలిచినందుకు సంతోషం💐💐 ప్రభుత్వనికి సలహా పూర్వకంగా విమర్శిస్తారు అని కోరుకుంటున్న
@rajunm7502
@rajunm7502 3 жыл бұрын
గుడ్ యాంకర్
@pvcpvc1661
@pvcpvc1661 3 жыл бұрын
దొర పతనం నీ విజయం తోనే మొదలుఅయింది
@satyanarayana8052
@satyanarayana8052 3 жыл бұрын
Miku teluso ledo..eyana kuda DORANE
@venkateshwarreddybarla4690
@venkateshwarreddybarla4690 3 жыл бұрын
ayna kuda oka dhoreee......
@chaitanyak6288
@chaitanyak6288 3 жыл бұрын
@@satyanarayana8052 avnu.. Bharatha Maoist party General secretary kuda oka dorane .. so kulaniki ideology ki sambandham undadu bro.
@chaitanyak6288
@chaitanyak6288 3 жыл бұрын
@@venkateshwarreddybarla4690 avnu bro.. bhartha Maoist party general secretary kuda oka dhorane.. so kulaniki ideology ki sambandham undadu bro.
@satyanarayana8052
@satyanarayana8052 3 жыл бұрын
@@chaitanyak6288 ye Kalam lo unnaru bro.miru..ipudu doralu ane vaadu evadu ledu..eppatido 40 years back dorathanam ipudu ekkada ledu
@sangishettinaveen4079
@sangishettinaveen4079 3 жыл бұрын
అన్న నీ గెలుపుకు దోహద పడిన వారికి ధన్యవాదాలు
@manchalasantosh542
@manchalasantosh542 3 жыл бұрын
తెలంగాణ ప్రజలర ఇప్పటికైనా ప్రతి ఎలక్షన్స్ లో టిఆర్ఎస్ కు తప్ప వేరే దేనికైనా ఓటు వేయండి, ప్రజాస్వామ్య వ్యవస్థ ఒకరి చేతుల్లో బంది కావద్దు,అది మన భవిష్యత్తు కు ప్రమాదం.
@rajinikanthneelam8131
@rajinikanthneelam8131 3 жыл бұрын
Gun shot answers and Questions by BJP leader Raghu bayya
@venkateswarluakarapu5020
@venkateswarluakarapu5020 3 жыл бұрын
Weldone రఘు అన్నగారు మిమ్ములను 2001 నుండి follow అవుతున్న.నమ్మిన సిద్ధాంతాన్ని తూ చా పాటించే నవ నాయకులు
@rajurajuraju6204
@rajurajuraju6204 3 жыл бұрын
గెలిచినా మూడు రోజులకే ఒక్క సమర్ధవంతమైన ఎమ్మెల్యే ఎం చెయ్యగలడో చేసి చూపెట్టిన మన Raghunandan Rao Madhavaneni అన్నగారు🙏🙏🙏🔥🔥🔥🚩🚩🚩🚩
@telanganaproperties9310
@telanganaproperties9310 3 жыл бұрын
At last... ABN have a sensible anchor.
@shravankumar-lb6dw
@shravankumar-lb6dw 3 жыл бұрын
What about Your illegal unethical unpopular channel "సాచ్ఛీ" ABN have guts for asking 420 criminal Jagan cruel politics
@kanchisasi
@kanchisasi 3 жыл бұрын
Reddys are scamsters
@abesaley
@abesaley 3 жыл бұрын
@@kanchisasi ayya meko namaskaram. Prati reddy balsinodu kadu, kulam perlu addam petkoni bratiketodu kadu. Anni vargalo exceptions unavi kabati manam itla kulalani addam petkoni inka enni rojulu kotladkovalo ardam kavatledu.
@kishoredev6004
@kishoredev6004 3 жыл бұрын
@@abesaley ask the same question to AP CM
@kishoredev6004
@kishoredev6004 3 жыл бұрын
Can you name couple of sensible anchors in SAKSHI TV? please
@pramodreddy8759
@pramodreddy8759 3 жыл бұрын
కాబోయే బీజేపీ నుండి తెలంగాణ ముఖ్యమంత్రి 2024 లో రఘునందన్ రావు గారు..
@rameshporandla1614
@rameshporandla1614 3 жыл бұрын
2023 bro 100%
@fourthpillarpodcast
@fourthpillarpodcast 3 жыл бұрын
Bandi sanjay ekkadiki pothadu anna!
@gadwal
@gadwal 3 жыл бұрын
Raghunandan better.. matha pichhi unna Sanjay kante
@Namonamo19502
@Namonamo19502 3 жыл бұрын
jai raghanna jai bjp🚩🚩
@kunalbravo4u
@kunalbravo4u 3 жыл бұрын
TRS party leaders given a limitless commitments to dubbaka voters now they are going to expose..
@reddisekhar8862
@reddisekhar8862 3 жыл бұрын
ఒక మంచి యాంకర్.... ఒక మంచి ఏమ్మెల్యే
@krishnapadigela3234
@krishnapadigela3234 3 жыл бұрын
పైన దేవుడున్నడు అన్నీ చూస్తు న్నడు- ఓ మంచి దైవమా ఏమిటీ పరీక్షా?
@nareshharsha1860
@nareshharsha1860 3 жыл бұрын
నిజంగా చాలా మంచి వక్త రఘునందన్ అన్న గారు 👏👏👏👏👏👏
@sureshbandila714
@sureshbandila714 3 жыл бұрын
Raghunandan Garu we eagerly waiting to see you in Assembly..
@nagarajuyadavelasani6756
@nagarajuyadavelasani6756 3 жыл бұрын
అరేయ్ ABN చానేల్ TRP రేటింగ్ కావాలంటే నిజాయితీగా పని చేయండి. అంతేగానీ పిచ్చి పిచ్చి టైటిల్ పేట్టి మీ విలువ పోగొట్టు కోవదు. టీ ఆర్ పి కావాలంటే బ్రోకరిజం చేయండి
@hanuh1104
@hanuh1104 3 жыл бұрын
ABN chandrajyothi =CBN chandrajyothi
@hanuh1104
@hanuh1104 3 жыл бұрын
Please ask this type of questions to ABN bayya please
@reddy7294
@reddy7294 3 жыл бұрын
All the best Raghunandan rao anna garu. పేద బడుగు బహీనవర్గాలకు ఆశ జ్యోతి వై ఎలాంటి ఆటంకాలను అధిగమించి ముందుకు సాగిపోవాలని నీకు ఆ శక్తిని దేవుడు ఇ వ్వా లని మనస్పూర్తిగ కోరుకుంటున్న🙏
@vikram.a.s2853
@vikram.a.s2853 3 жыл бұрын
రఘునందన్ సార్ మీ నుంచి నేర్చుకోవాల్సింది చాలఉంది సార్ టిఅర్ యస్ కు తిరుగుబాటు మొదలైంది తేల్ల పైజామలు తడిసిపోతున్నాయి
@kishorevasam5550
@kishorevasam5550 3 жыл бұрын
నరసింహారావు గారు మీరు ఈ ఇంటర్వ్యూ చాలా గొప్పగా చేశారు ఇతరులకంటే చాలా వివరనాత్మంగా చేశారు 🙏🙏🙏
@ssandeep740
@ssandeep740 3 жыл бұрын
I feel this interview deserves attention of a viewership at national level .My request to Raghunandan Garu to conduct an interview in English and Hindi language for the national viewers also .Good-luck to you Sir
@mahendarpolasa3577
@mahendarpolasa3577 3 жыл бұрын
ఆ అప్పుడు కానీ అస్సలు కథ స్టార్ట్ కాదూ trs కి
@neerudikylasam212
@neerudikylasam212 3 жыл бұрын
Super anna, what a clever answers, this show elevates ur knowledge. Hats off... Congratulations🎉🎊🎁. Wish u all success.
@vikranthbabu9183
@vikranthbabu9183 3 жыл бұрын
Hello ABN : ఎందుకు అలా... Negative Headings పెడుతున్నారు ? మీ Ratings పెంచుకోవటానికి ఈ విధంగా cheap గా కాకుండా, వేరేవి చూసుకుంటే బాగుంటుంది అనుకుంటా !!
@RJ-qr5sj
@RJ-qr5sj 3 жыл бұрын
Abn gadu మారడు ఇంకా...తు ఇంకా trp కోసం ఎన్ని రోజులు ఇంకా..
@SRAVANISUDARSHAN143
@SRAVANISUDARSHAN143 3 жыл бұрын
Hats off your dedication and commitment I feel proudlly Gurujii as ur sisya urs sudarshanreddy all ways with you forever and endever jai BJP
@naveenchowdary598
@naveenchowdary598 3 жыл бұрын
Raghu anna gelupu tho naku 4 days munde diwali vachindi...yevadu nammina nammakunna idi Nijam..jai Raghu anna
@sinusonu2785
@sinusonu2785 3 жыл бұрын
😎❤️🙏🇮🇳😎 జై హింద్ జై బీజేపీ జై భారత్
@ashoku5102
@ashoku5102 3 жыл бұрын
One capable mla going to assembly.dynamic leader
@sathishc8685
@sathishc8685 3 жыл бұрын
Good response from Raghu Anna. Good questions by Narsimha Rao Garu, hope ABN and N Rao will maintain the same momentum. Jai Hind & Jai BJP.
@balub607
@balub607 3 жыл бұрын
First time watching with out skip TV new
@AnilKumar-ev5rq
@AnilKumar-ev5rq 3 жыл бұрын
రఘన్న నీవు కొడుతె కుంబస్థాలం కొట్టాలి నీవు కొడుతావుఅన్న కొట్టి తిరుతావుఅన్న అ నమ్మకం మాకు ఉంది అన్న రఘన్న మీలాంటి వాళ్ళు చట్టసభల్లో ఉంటే ప్రజలకు న్యాయం జరుగుతుందన్న మీరు ఒక దుబ్బాక నియోజకవర్గంమె కాదన్న యవ్వత్ తెలంగాణ రాష్ట్రంకోసం పాటుపడలి అన్న అన్న మొట్టమొదటిసారిగా అసంబ్లీలో మీరు ఉద్యమకారుల గురుంచీ మట్లాడండి అన్న ఎందుకంటే ఈ రాష్ట్రం మీలాంటి వాళ్ళు మాలాంటి ఉద్యమకారులు ఉద్యమం చేస్తె ఒచ్చిన తెలంగాణ రాష్ట్రం అన్న మీరు ఉద్యమకారులె కబట్టి ఉద్యమకారుల బాదలు మీకు తెలుసు అన్న అందుకనే మీరు మొదటిసారి అసంబ్లీలో అడుగు పెట్టిన తొలి రోజు ఉద్యమకారుల ప్రస్తావన తీసుకురావాలి అన్న మా ఉద్యమకారులు మీపైనా ఆశలు పెట్టుకున్నరన్న.✍ జై రఘన్న జై తెలంగాణ.✍👏💪✌👍
@sattysatty6675
@sattysatty6675 3 жыл бұрын
ప్రశ్నించే గొంతు ఉద్యమ నాయకుడు మేధావి అయినటువంటి రఘునందన్ రావు గారిని గెలిపించి దుబ్బాక ప్రజలు తమ చైతన్యాన్ని ప్రదర్శించారు👏👏👌💐
@arun19pedapudi
@arun19pedapudi 3 жыл бұрын
Narsimharao Garu.. It was a fantastic interview, you made a constructive interview I like the way you’re asking the questions and elaborating the entire answers. I think he would have more interviews like this 👍🏻
@sasidhar1872
@sasidhar1872 3 жыл бұрын
Go ahead sir. You are needed for the destituted people of Dubbaka and Telangaana. You are one of those rare political leaders who stick to values and always adhere to the principles of dharma. You have a great role to play in future in the land of Telangaana. Best of luck to you sir. Your victory in Dubbaka is a lesson for TRS.
@jsrcreators5000
@jsrcreators5000 3 жыл бұрын
తెలంగాణ ప్రజలకు పోరాటం నేర్పింది కమ్యూనిస్టు పార్టి
@rammurthyramu1976
@rammurthyramu1976 3 жыл бұрын
Police department.. kcr ki thothu laga maarindhi.. Raghunandan anna. Ni Lanti inko iddharu bjp lo unte. Kcr thatta butta sardhukovalsindhe..
@sriharisree1764
@sriharisree1764 3 жыл бұрын
విలువలు కల్గిన జర్నలిస్ట్.... 🙏
@sushanthreddy9659
@sushanthreddy9659 3 жыл бұрын
Congress lo uttam Kumar reddy kvp ramachandra rao bjp lo kishan reddy muralidhar rao kcr covert
@eshwarrao6191
@eshwarrao6191 3 жыл бұрын
Hanumanth rao kuda bro
@anilkumarakkenapally4444
@anilkumarakkenapally4444 3 жыл бұрын
Good interview so many questions.. clarify in this videos
@veryprofessional2604
@veryprofessional2604 3 жыл бұрын
తెలంగాణ ఉద్యమం వ్యక్తి గెలుపు
@suryateja9618
@suryateja9618 3 жыл бұрын
14:00 🔥🔥🔥
@gnrnrasareddy7960
@gnrnrasareddy7960 3 жыл бұрын
నరసింహరావు గారు సుపర్ ఇంటర్వ్యూ
@thammalimahesh7225
@thammalimahesh7225 3 жыл бұрын
What a Confidence.....Sir Mind blowing 🤯 👌
@sampthgoud6996
@sampthgoud6996 3 жыл бұрын
Yes ur correct Mla raghu anna,, abaddalu artham avvali ante time padthadi, eppudu telangana prajalu telusukunaru
@132sudeep
@132sudeep 3 жыл бұрын
పిల్లిని నాలుగు గోడలో పెట్టీ కొడుతే ఇలాగే మర్ల పడుతుంది. ఇలాంటి వాళ్ళని పాలక వర్గం ప్రతీ తెలంగాణ నియోజక వర్గం లో తయారు చేసుకున్నారు. ముందు ముందు ఓటమి చాలా భయంకరంగా వుంటుంది. అది ఎవరికి, ఎప్పుడు వస్తుంది, అనేది సమయమే చెప్పుతుంది.
@naturalvillagethinks
@naturalvillagethinks 3 жыл бұрын
Superrr raghannaa prathi prashnaki thadapakundaa anargalanga matlade samardhavanthamyna nayakudu maa MLA Raghannaa...
@Swathismiley3435
@Swathismiley3435 3 жыл бұрын
మీ అంకరింగ్. Supeerbb..
@nsksk4760
@nsksk4760 3 жыл бұрын
Anna..BJP GHMC lo sure ga.gelavali. Specially TRS dosti with MIM is so bad.
@duddurajagopalchetty5962
@duddurajagopalchetty5962 3 жыл бұрын
నాకు తెలియదు కానీ బ్యొలెట్ పేపర్ వల్ల ప్రజలు ధైర్యం గా బీజేపీ కి ఓటు వేశారు
@manginepallikirankumar1798
@manginepallikirankumar1798 3 жыл бұрын
రఘనందన్ రావు లాంటి నాయకులు ప్రతి నియోజకవర్గంలో ఉండాలి........
@cricbuz603
@cricbuz603 3 жыл бұрын
Super sir always we are with u 🙏🏼🙏🏼💪💪
@nenavathrameshnenavathrame3678
@nenavathrameshnenavathrame3678 3 жыл бұрын
అన్న నీలాంటి నాయకుడు మా దేవరకొండ m l a గా రావాలని ఆ భగవంతుని కోరుకుంటున్న
@youthiconp.s8477
@youthiconp.s8477 3 жыл бұрын
Mundu St reservation povali kada bro
@adarshaadi9548
@adarshaadi9548 3 жыл бұрын
ఫైర్ బ్రాండ్ రఘు అన్న Jai bjp Jai hind
@sampathgaddam2475
@sampathgaddam2475 3 жыл бұрын
Wow grate anna.meeru bjp lo undali.
@ramanakumar1344
@ramanakumar1344 3 жыл бұрын
Good interview.
@chaitanyabandreddi7357
@chaitanyabandreddi7357 3 жыл бұрын
Excellent 🚩🚩🚩
@sanju-dh7vq
@sanju-dh7vq 3 жыл бұрын
10tv& tv9 lo anchor kante ABN anchor bagunnadu oka paddatiga interview nadichindi keep it up ABN
@drmahipalmd
@drmahipalmd 3 жыл бұрын
మీడియా సంచలనాల కోసం బాధ్యతా రాహిత్యంగా నైతిక విలువలు లేకుండా ప్రవర్తిస్తుంది, వీరికి చట్టబద్ధంగా కఠిన శిక్ష పడాలి, మీడియా ఇలా చేయకుండా కఠిన చట్టాలు చేయాలి
@anilkumarsavaram3335
@anilkumarsavaram3335 3 жыл бұрын
MrRao this is the time to act. TRS members have no knowledge of CRPC and law as what you have. Go for GOLD. All the best guruji. You are too good man . I am so happy for you
@thesoldierdev9518
@thesoldierdev9518 3 жыл бұрын
Bright future for Raghunandan if he keeps same energy Good leaders like you should be supported by people of Bharat
@shankarkoyyadi4183
@shankarkoyyadi4183 3 жыл бұрын
రఘునందన్ రావు గారు గ్రేట్ లిడర్
@nenavathrameshnenavathrame3678
@nenavathrameshnenavathrame3678 3 жыл бұрын
దుబ్బాక ప్రజలకు ధన్యవాదములు
@gopikaparapu5028
@gopikaparapu5028 3 жыл бұрын
Good questions and very good answers.
@vishnuvardhanreddyBeeram
@vishnuvardhanreddyBeeram 3 жыл бұрын
Sensible Anchor ....intelligent Leader 😍😍😍
@rameshporandla1614
@rameshporandla1614 3 жыл бұрын
బీజేపీలో డబ్బులు పంచుడు ఉండదు దేశం కోసం ధర్మం కోసం బీజేపీ కార్యకర్తలు పెద్దలు అందరూ శ్రామిస్తారు
@vijayenderrao3035
@vijayenderrao3035 3 жыл бұрын
Marker News Channel or Times is Straight Forward 🙏🏿
@satyarajaka50
@satyarajaka50 3 жыл бұрын
17:33 powerfull village dailouge 😘😂😂 Jai Raghu anna ❤️
@shilavijay5166
@shilavijay5166 3 жыл бұрын
Jai bjpi Jai modi ji Jai Sanjay Anna Jai raja sing Jai Ragundan anna
@balukasula4376
@balukasula4376 3 жыл бұрын
Manchi vishyam unna vaktha Raghu garu🙏
@mittasuresh4340
@mittasuresh4340 3 жыл бұрын
Sir, Your answers are excellent and words are truth.
@GopalHarsha
@GopalHarsha 3 жыл бұрын
After long time news interview apakunda chudadam and meru cheppe samadanam chala bagundi anna.always we with BJP
@madupuvenuegopal3352
@madupuvenuegopal3352 3 жыл бұрын
రాఘన్న 2020 '' '(ప్రజాలా "వాకిల్ సాబ్) 👩‍🎓✊✊✊
@ranjith19899
@ranjith19899 3 жыл бұрын
Way of questioning better than other news channel s👍
@simplethings9715
@simplethings9715 3 жыл бұрын
Interesting thing is phone tapping 🤐
@ktejagoud2571
@ktejagoud2571 3 жыл бұрын
ABN oka news channel Meru pette headings tho artham avuthundi oka chinna youtube channel la behave chestunnaru that means meru entha kindaku digajaarinru chi
@prasadperi7922
@prasadperi7922 3 жыл бұрын
Gowrava sri. Raghunandan rao garu, namasthe! Mee apprach to media (news makerlo) knowledge lenivariki kudA legalgA goppa dhairyanni , confidence isthYi. Mee vakchathuryam adbhuthM. Cm tho meeru matladuthunte 2 charsnA billLu okA atanA billalu potipadi evaru great anedi thelchukovadam CHALA KASHTAM
@rmgthanvi635
@rmgthanvi635 3 жыл бұрын
Tiger coming in Assembly
@prkotra
@prkotra 3 жыл бұрын
Teachers ki Teachers colony NGOs ki NGOs colony, RTC Colony, bank colony, railway quarters, MLA quarters... etc in Hyderabad but where's the place or township or housing board for IT employees and common man to build his/her own . Why we are not recognizing
@shyamprasadsanka7536
@shyamprasadsanka7536 3 жыл бұрын
Tigers taking BJP war start know Kabardar KCR
@charancherry5538
@charancherry5538 3 жыл бұрын
Niceeee anna
@vikasraomeneni5151
@vikasraomeneni5151 3 жыл бұрын
He knows law perfectly that’s why he is talking powerfully
@narenderak6097
@narenderak6097 3 жыл бұрын
ఎందుకు అనర్హత వేటు.
@ramanareddy7404
@ramanareddy7404 3 жыл бұрын
Dubbhaka,debbha,Golconda,ghmc,mim,Abba,okkade,valana,telagana,swatantramu,kuda,vakkadu,valana,rale,Sahara,duniya,ek,taraf,ghmc,election,ekh,taraf,jai,bharath
@poornawetdeck8937
@poornawetdeck8937 3 жыл бұрын
Peoples leader from bjp future from telangana
@rajolivenkateswarreddy3530
@rajolivenkateswarreddy3530 3 жыл бұрын
చరిత్ర మలుపు తిరిగే రోజు కావాలి మీ గెలుపు
@garipallyraju9221
@garipallyraju9221 3 жыл бұрын
Jai abn narasimarao sir namaste
@mr.chinna5689
@mr.chinna5689 3 жыл бұрын
Raghanna ni matalaki gulam anna ✊✊ Nayakud anevadu Neela undali ani korkuntuna maa niyojika varganiki nelanti vadu kaval anna
@sairamkurku1023
@sairamkurku1023 3 жыл бұрын
Raghu Anna congratulations Pani Baga cheyu jai Shree ram modi sir Bharath matha ki jai
@VenkateshBoyapati
@VenkateshBoyapati 3 жыл бұрын
Excellent speach Raghunandan rao garu... Great victory against TRS...Congratuallations ... enjoy your victory.
@vikranthbabu9183
@vikranthbabu9183 3 жыл бұрын
Be in your limits and prepare... while interviewing the Raghunandan sir !!
@dr.ramudukama2206
@dr.ramudukama2206 3 жыл бұрын
He is a genuine leader and his words like a bullets
@SR-yk6ov
@SR-yk6ov 3 жыл бұрын
Great win anna... there should be room a for opposition also in democracy
@rameshajmera2166
@rameshajmera2166 3 жыл бұрын
Great leader sir me lanti vallu asbly ki povadam chala avsaram ,, em study layni kukalu kcr Kala Dara undi vadu adi anty ady ani dabbakoty valu vest ,, me lanti vallu asavram
@ashoksunnam2878
@ashoksunnam2878 3 жыл бұрын
Cangraslesans Ragunandhan Rao garu. Jai bjp jai ahravind Anna jai modi jai Barath jai Hind
@varalaxmib9130
@varalaxmib9130 3 жыл бұрын
Anna namaste media vallaku baga gaddi pettaru nijanijalu telusukokunda athustaham pradarshinchi nanduku innallaku saraina nakunni chustunnanduku happiga undi
1❤️
00:17
Nonomen ノノメン
Рет қаралды 13 МЛН
Wait for the last one! 👀
00:28
Josh Horton
Рет қаралды 140 МЛН
아이스크림으로 체감되는 요즘 물가
00:16
진영민yeongmin
Рет қаралды 9 МЛН
9 PM | ETV Telugu News | 7th July 2024
23:08
ETV Andhra Pradesh
Рет қаралды 166 М.
KTR Exclusive Interview With Rajinikanth Vellalacheruvu | Cross Fire - TV9
1:42:53
1❤️
00:17
Nonomen ノノメン
Рет қаралды 13 МЛН