BJP Face Reverse Game Now || బీజెపీ పై రివర్స్ గేమ్

  Рет қаралды 34,491

journalist sai

journalist sai

19 күн бұрын

#newsupdates #JournalistSai #JournalistSaiNews #TheTruth
FULL VIDEO LINK 👇👇👇
• Exclusive Interview Wi...
The Truth :
/ @jsthetruth
Journalist Sai 2.o :
/ @journalistsai2.o
Like us on Facebook: / journalistsai
Follow us on Pinterest: / journalistsai
Follow us on : journalistsai.news/
Follow us on :www.kooapp.com/profile/journa...
Follow us on :sharechat.com/profile/1025185...
Follow us on : whatsapp.com/channel/0029VaAV...
#Journalistsai #Journalistsai2.o #TheTruth #Newsupdates #Breakingnews #JournalistSai #JournalistSaiNews #TheTruth

Пікірлер: 142
@gangadharamnaidu2553
@gangadharamnaidu2553 17 күн бұрын
యూట్యూబ్లో బిజెపిని హిందుత్వాన్ని సపోర్ట్ చేసే చానల్స్ ని రిపోర్టు కొట్టి మూసి వేయిస్తున్నారు కాంగ్రెస్ కమ్యూనిస్టులు వాళ్లకు సపోర్ట్ చేసే దిక్కు కూడా లేకుండా పోయింది ఇది తెలుగు రాష్ట్రాలలో ఉన్న పరిస్థితి ఇలాగే దేశవ్యాప్తంగా ఎన్నో హిందూ చానల్స్ మూసివేశారో తెలియదు మీరు కూడా హిందుత్వాన్ని బాగా సపోర్ట్ చేస్తున్నారు మీలాంటి వారిని బిజెపి ఎంకరేజ్ చేయాలి🌷🙏🏾 జై మోడీ జీ జై హో మోడీ జీ శ్రీరామ్ జై హింద్ 🌷
@MohanRaj-lt2ir
@MohanRaj-lt2ir 17 күн бұрын
Bjp the chitragupth channel 🚩🚩🚩👍👍👍👍👍👍👍👍👍
@narayanaraosiriki8324
@narayanaraosiriki8324 17 күн бұрын
అందుకే బీజేపికీ సొషల్ మీడియాతొ పాటు టీవి చానల్స్ సపొర్ట్ చానల్స్ రావాలి సాయిగారు మీరు చెప్పినట్టు బీజేపి చేస్తే మంచిది లేదు బీజేపి సపొర్టస్ ని వదిలేస్తాము బీజేపి మానాన బీజేపి పరిపాలించుకుంటు పొతాది అంటే బీజేపి చేసే మంచిపనులు ప్రజలవరకు చేరవు బీజేపి ఓడిపొతుంది బీజేపి సపొర్ట్ చానల్స్ చెప్పే విదానం ప్రజలకి బొరుకొట్టేసింది ఇంకా వైవిద్యంగా ప్రజలకి న్యూస్ ని చేరవేయాలి ఇదంతా బీజేపి సక్రమ మార్గంలొ చేయాలి
@jss758
@jss758 17 күн бұрын
నిజం చెప్పారు ప్రతి పార్టీ వారి కి వారి వారి భావజాలాలకు తగ్గట్టుగా సోషల్ మీడియా చానల్స్ లో తప్పుడు సమాచారం స్ప్రెడ్ చేయడానికి, సోషల్ మీడియా ను ఏర్పాటు చేసుకున్నారు. చానల్స్ లో వీరికి అనుకూలంగా ఉండేట్లుగా తప్పుడు సమాచారం స్ప్రెడ్ చేస్తూ వీరికి అనుకూలంగా అసత్య కామెంట్లు చేయడానికి వేలాది మందిని సమకూర్చుకొని డబ్బులు ఖర్చు పెట్టి తప్పుడు సమాచారాన్ని అసత్యాలను ప్రజల్లో చొచ్చుకుపోయేలా చూసుకుంటున్నారు, ఇటువంటి వారికి కౌంటర్ ఇచ్చే విధంగా బిజెపికి లేరు, కేవలం సాధారణ ప్రజలు... నిజానిజాలు తెలుసుకున్న వారు మాత్రమే.. ఎక్కడో ఒకచోట వారికి కౌంటర్ ఇచ్చే విధంగా కామెంట్లు పెట్టి, వారి దగ్గర బూతులు తిట్టించుకుంటూ ఉన్నారు, ఈ విధంగా తిట్టించుకున్న వారు నాకెందుకులే అని అనుకుంటే సామాన్య ప్రజలకు నిజా నిజాలు తెలియవు చాలా న్యూస్ చానల్స్ అమ్ముడుపోయి నిజా నిజాలు చెప్పవు కూడా కాబట్టి బిజెపి... కాంగ్రెస్ పార్టీ లాగా ఐటి సెల్లు ను బలంగా పెట్టుకోవాలి లేదంటే వచ్చే ఎన్నికలలో గెలవడం కష్టం అవుతుంది
@madhavpatro1673
@madhavpatro1673 17 күн бұрын
మంచి పాయింట్... సాయి గారు..నేను 2022 నుండి..మొత్తుకుంటున్నా.... ఇప్పటికీ... పని చేయడం..లేదు..లక్షం 2047 అంటారే తప్ప... సోషల్ మీడియా..ను గాలికి వదిలేస్తారు... ఎందుకు బీజేపీ..పట్టించు కోవడం..లేదు... తెలియడం లే.. ఇలా జరిగితే... 2029 కి బీజేపీ కి గెలవడం కూడా కష్టం....2047 కాదు...
@srinivasaraobudida5421
@srinivasaraobudida5421 12 күн бұрын
Correct sir
@VeeraJabilli
@VeeraJabilli 12 күн бұрын
Correct sir
@venkatasrinivasaraomokhama2137
@venkatasrinivasaraomokhama2137 17 күн бұрын
సాయి గారు మనం బిజెపి ని చూశాం కాంగ్రెస్ ని చూశాం ఎవరి పాలన లో అవినీతి జరిగిందో ,ఎవరి పాలనలో దేశంలోకి తీవ్రవాదులు రావడానికి ఒంటేలు పోసుకొంటున్నారో ఎవరి పాలనలో అభివృద్ధి జరుగుతుందో అందరి మనసుకు తెలుసు అది మనసులోనే పెట్టుకొని మౌనంగా ఉండి చిన్ని చిన్ని విషయాలకు బిజెపి ని వదులుకుంటే మన అందరి పిల్లల భవిష్యత్తుని అంధకారంలోకి నెడుతున్నట్లె
@Penchu.U
@Penchu.U 17 күн бұрын
మన ఆంధ్రప్రదేశ్ లో కూడా వైసీపీ పరిస్థితి అలాగే ఉంది...టీడీపీకి 90% మీడియా సోషల్ మీడియా సపోర్ట్ తో వాళ్ళ ప్రభుత్వం లో చేసిన మంచిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లలేక చతికిల పడ్డారు....😂
@Mywishtimepass
@Mywishtimepass 17 күн бұрын
correct bjp ఇప్పటికైనా realise అవకపోతే ఎంత development చేసిన గుడిసిపోతది
@Ajaykumarr89
@Ajaykumarr89 17 күн бұрын
Em developement chesindi ra bjp ?
@reshmashaik5423
@reshmashaik5423 17 күн бұрын
@@Ajaykumarr89best blind person I even have seen 😅
@prabhakarkokkiligadda4142
@prabhakarkokkiligadda4142 10 күн бұрын
మీరన్నది 100% correct...కళ్ళున్న గుడ్డి ఎధవలు, రెండు కాళ్ళతో నడుస్తున్న మందబుద్ధి పంది వెధవలు...ఈ ఎధవలకి అసలు అభివృద్ధికి కొలమానం తెలిసి ఏడిస్తే కదా?? రాజకీయ గుడ్డి వెధవలకి అభివృద్ధి అంటే చిత్తు కాగితాలు ఏరుకునే వాడు కూడా రాజకీ​య పార్టీలో తిరిగితే 5 ఏళ్ళలో కోట్లు సంపాదించేయాలి అదీ ఈ ఎధవలందరి దృష్టిలో అభివృద్ధి అంటే....మీరు blind అన్నారు.. తెలంగాణా లో బట్టేబాజ్ గాడు అంటారు..నేను ఇలాంటి వాళ్ళని బద్మాష్ గాళ్ళు అంటాను..
@harinathrao7033
@harinathrao7033 17 күн бұрын
100% నిజం
@chandrasekhar-xr3ql
@chandrasekhar-xr3ql 17 күн бұрын
కాలమే నిర్ణయిస్తుంది!🎉
@SathishReddy4186
@SathishReddy4186 17 күн бұрын
100% nizam
@mohanrajasekhargajjala4694
@mohanrajasekhargajjala4694 17 күн бұрын
మీరు చెప్పింది నూటికి నూరు పాళ్ళు నిజం. విసుగు పుట్టి తప్పు కున్న వాళ్లలో నేను ఒకడిని. ఏం చెయ్యాలి? ఒక వైపు సంపాదన సంపాదించుకోవటమే చేయాలా? మా మీద జరిగే దాడులను తట్టుకోవాలా? మాకు బీజేపీ నుండి ఎటువంటి సపోర్ట్ లేదు. ఏదైనా సహాయం కోరి వెళితే నువ్వు ఎందుకు వాడితో గొడవ పెట్టుకున్నావు అని ఎదురు ప్రశ్న? అయిన వాళ్లే శత్రువులు అవుతున్నారు. చివరికి ఏమీ చేయలేని పరిస్థితి లో మేమే నోరుమూసుకుని ఉండవలసి వస్తోంది.
@relangivaraprasadarao5849
@relangivaraprasadarao5849 17 күн бұрын
Yes you are correct saigaru.
@mysoulcreated
@mysoulcreated 17 күн бұрын
Well said Sai Garu.
@kovvuribhaskarreddy1678
@kovvuribhaskarreddy1678 17 күн бұрын
correct 💯 baga chepparu thankyou very much
@s.dasharathkumar2112
@s.dasharathkumar2112 17 күн бұрын
GOOD.SAI.GARU.MERUCHEPINDI.KARARKT🎉
@narayanagada
@narayanagada 17 күн бұрын
సాయి గారు, దీనికి కారణం సోషల్ మీడియా అనుకుంటే పొరబాటే. ఎందుకంటే బహుశా నరేంద్ర మోడీ గారు మొన్నటి ఎన్నికలప్పుడు ఇచ్చినన్ని ఇంటర్వ్యూలు భారత దేశ చరిత్రలో ఎవరు ఇచ్చి ఉండరు. ఇంకోటి మోడీ గారు పదే పదే అన్నారు ఏమని అంటే అవినీతి పరులు తిన్న డబ్బులు కక్కిచి బాధితులకు పంచుత అని. కాబట్టి అవినీతి సొమ్ము ఉన్న నాయకులు గట్టిగా ఖర్చు పెట్టారు. ఓటరు ను ప్రలోభాలకు గురిచేశారు. గెలిచాక ఊచితాలు ఇస్తాం అంటే ఎవరు మాత్రం ఓటు వెయ్యరు? మోడీ అలా కాదాయే ఉచితాల జోలికి పొడాయే. జై హింద్.. వందే మాతరం..
@sandeepkumarsatrasala6611
@sandeepkumarsatrasala6611 15 күн бұрын
Yes sir . Valid point.
@mohanpearl1822
@mohanpearl1822 17 күн бұрын
Sai anna Perfect ga straight point chepparu.
@avnreddy9463
@avnreddy9463 17 күн бұрын
సాయి గారు బాగా చెప్పారు బిజెపి కి స్ట్రాటెజిస్ట్ లు కానీ కోఆర్డినేటర్స్ కానీ లేరు అర్జెంటు గా దేశమంతా ఒక నెట్ వర్క్ ఏర్పాటు చేసే అవసర ముంది అలాగే కాంగ్రెస్ లో దేశ వ్యాప్తంగా చిన్న పార్టీ పరంగా చిన్న తేడా వచ్చినా వెంటనే సారీ చేసే లెవల్స్ వారు నెట్వర్క్ ను పార్టీ ని వారిని సమర్థించే గ్రూపులు ఏర్పాటు అయ్యాయి బీజేపీ కి ఆన్సర్ చేసే వారు కరువవు థుంక్రు మీడియా ను సమర్థంగా వాడే వారు కానీ ఫేస్ చేసే వారు కానీ లేరు లేటెస్ట్ గా యూత్ ను తయారు అప్పోయింట్ చేసుకివాలి
@chinnitrinadh1978
@chinnitrinadh1978 13 күн бұрын
బాగా చెప్పారు సాయి గారు
@ashokreddyjg1039
@ashokreddyjg1039 16 күн бұрын
Excellent👌it's true 💐
@pavankumar-bc4cx
@pavankumar-bc4cx 17 күн бұрын
TRUE sir. I am one of them
@ramsatishrongala5595
@ramsatishrongala5595 17 күн бұрын
Good information sir
@sbeemreddy6765
@sbeemreddy6765 17 күн бұрын
Jai sriram
@gkr1649
@gkr1649 17 күн бұрын
విపక్ష రాజకీయ పార్టీలు సామాన్య ప్రజలకు ఒక్కో మనిషికి ఐదొందలకు తక్కువ కాకుండా జేబులో పెట్టి, బిరియానీ పెకెట్టు చేతికిచ్చి బస్సో ఆటో ఏర్పాటు చేసి జనసమీకరణ చేస్తుంటే మన BJP వాళ్ళు కనీసం క్రియాశీల కార్యకర్తకు కార్యక్రమం గురించి కబురు కూడా చెప్పని దయనీయమైన పరిస్థితి. పైగా వివరాలు అడిగి తెలుసుకోవాలని బాధ్యత లేదా! అని ఎదురు దాడి. రాజకీయాలు పక్కన‌ పడేసి మన పని మనం చూసుకున్నంత ఉత్తమం లేదు. గుర్తింపు గౌరవం లేనిచోట గుడ్డలు చింపుకుని పనిచేయడం వృధా!
@chinnamshhivvaramakriishna25
@chinnamshhivvaramakriishna25 17 күн бұрын
Yes sir, you are right
@glnarasimha3508
@glnarasimha3508 12 күн бұрын
నిజం చెప్పారు
@user-ty9zl7il6o
@user-ty9zl7il6o 17 күн бұрын
True discussion s jaragali
@srinivasreddy8645
@srinivasreddy8645 17 күн бұрын
Correct sir
@laxmankumarlankalapally4944
@laxmankumarlankalapally4944 17 күн бұрын
Jai Bharat
@sathwikarekapalli7958
@sathwikarekapalli7958 17 күн бұрын
నూటికి నూరు శాతం నిజం
@Srihari_maguluri
@Srihari_maguluri 11 күн бұрын
మీరు చెప్పింది కరెక్ట్. భారత్ మాతా కీ జై
@sriniwaaspatel902
@sriniwaaspatel902 17 күн бұрын
Your observations are correct
@bbenduvvkk
@bbenduvvkk 17 күн бұрын
Correct gaa chepparu sai garu. Medavula mawnam desaniki manchidi kaadu…
@kirankumarbommidi17
@kirankumarbommidi17 17 күн бұрын
మీరు చెప్పేది 100% నిజం సాయిగారు...
@lakshmil9427
@lakshmil9427 17 күн бұрын
నిజమే
@pavan1968k
@pavan1968k 15 күн бұрын
100% correct
@ramug2518
@ramug2518 11 күн бұрын
చాలా మంచి పాయింట్.. అయితే BJP కూడా ఈ విషయంలో ఫోకస్ పెడుతూ , ప్రజల్లోకి వెళ్లి మన పురాణాలు ఇతిహాసాలు బుర్రకథలు భజనలు వంటి పురాతన కళా రూపాల ద్వారా హిందువులను ఒక్క తాటి మీదకు తీసుకురావాలి
@bairagonivinodgoud4340
@bairagonivinodgoud4340 13 күн бұрын
💯%👍🏻
@bnagarjuna4326
@bnagarjuna4326 11 күн бұрын
Exlint sar
@anilparsha3994
@anilparsha3994 17 күн бұрын
BJP don’t know how to use power. They need to learn from congress
@satyasastry4750
@satyasastry4750 16 күн бұрын
Correct
@suribabuchetla4570
@suribabuchetla4570 17 күн бұрын
Yes ..
@muralikrishnacherukuri8361
@muralikrishnacherukuri8361 17 күн бұрын
Good analysis information dear
@avadutaabhaskaar
@avadutaabhaskaar 17 күн бұрын
JAI shree Ram 🌹🌹🌹🌹🌹 Thank you Sai garu excellent job Yes .... BJP DON'T GIVE SUPPORT TO HIS SUPPORTERS AND AGENTS
@rondisathyanarayana3715
@rondisathyanarayana3715 17 күн бұрын
100% nijam sai gaaru.
@p.subbarao4351
@p.subbarao4351 17 күн бұрын
అవును సార్
@satishballa167
@satishballa167 17 күн бұрын
Good point👍 Raise Sai Garu
@indiradevi5587
@indiradevi5587 17 күн бұрын
Correct point said
@DeluxetailorsnDesigners
@DeluxetailorsnDesigners 17 күн бұрын
నిజమే సాయి గారు, నేను కూడా అలాగే దూరం జరిగాను
@nagappanagappa3122
@nagappanagappa3122 17 күн бұрын
Yes
@gokruthighoshalnaturalproducts
@gokruthighoshalnaturalproducts 17 күн бұрын
Yes sai guru u r correct
@prasaddls
@prasaddls 17 күн бұрын
Perfect analisys
@raghavendersarikonda4449
@raghavendersarikonda4449 17 күн бұрын
Nijam chepparu.. andulo nenu okadini.
@VijayKumar-vy8uo
@VijayKumar-vy8uo 17 күн бұрын
రానున్న రోజుల్లో ఆ కొద్ది మంది కూడా ఉండరు బీజేపీ కి.
@buyyiravindar6096
@buyyiravindar6096 17 күн бұрын
Ni bhrama adi
@VijayKumar-vy8uo
@VijayKumar-vy8uo 17 күн бұрын
@@buyyiravindar6096 సరే చూద్దాం బీజేపీ ఏ మాత్రం ప్రోత్సహిస్తుందో
@devashu-1724
@devashu-1724 14 күн бұрын
లేదు bro అధి నిజమే ​@@buyyiravindar6096
@neerajneerjakshalu1287
@neerajneerjakshalu1287 17 күн бұрын
మంచి విషయం చెప్పారు సాయి గారు, ఇప్పటికైనా బిజెపి తన పద్ధతి మార్చుకొని చాణిక్య నీతిని పాటించాలి.
@revurmadangopal9403
@revurmadangopal9403 12 күн бұрын
త్యాగం తో పనిచేసే ఉదరవదులైన కార్యకర్తలు (దేశం కోసం ఆలోచించి) అంకితభావం కలిగిన వారు ఉన్నారు. కానీ వారిని గలికొదిలేశారు. వారికి రక్షణ లేదు. కేసు లు పెడితే పార్టీ పట్టించుకొదు. సొంత మీడియా లేదు. సపోర్ట్ చేసే మీడియా అంతకి లేదు. ఫేక్ న్యూస్ వస్తుంటే కళ్ళప్పగించి చూస్తున్నారు. పార్టీ నే వారిని దూరం పెడుతున్నారు. ఏప్పటికవైన మారండి.ఒక్కటి గుర్తు పెట్టుకోండి, ఉదారంగా దేశం కోసం వారు ఉన్నారు.
@srinivasreddy8645
@srinivasreddy8645 17 күн бұрын
This time BJP should come in Telangana
@rammohanreddylevaku4399
@rammohanreddylevaku4399 17 күн бұрын
దేశంలో రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందో లేదో తెలియదు గాని గత 20 30 సంవత్సరాలు పాటు పనిచేసిన కార్యకర్తలకు మాత్రం తీవ్ర అన్యాయం చేశారు ఈరోజు చెప్తున్న రాసి పెట్టుకోండి అలాంటి కార్యకర్తలు ఉసురు మాత్రం పార్టీకి తగులుతుంది జైశ్రీరామ్
@Vatsal790
@Vatsal790 17 күн бұрын
I promise I am with Modi ji
@divakarlaramarao9166
@divakarlaramarao9166 17 күн бұрын
Your observation is very aptly explained, but how far any bjp associations groups will accept and follow the same direction explained by you we have to watch.
@raghuveerdendukuri1762
@raghuveerdendukuri1762 17 күн бұрын
Important point Sai garu This is happening. BJP to inclusively work with nationalist perspective individuals
@muralikrishnamylavarapu8929
@muralikrishnamylavarapu8929 17 күн бұрын
Sai garu, your point is a good and valid, but 2024 elections is not like that. But if BJP has to go through the struggle let them
@rajupallikonda-xq3iq
@rajupallikonda-xq3iq 17 күн бұрын
మిరనుకున్నంత తెలివి తక్కదేం కాదు బీజేపీ
@srinivasareddykarumuri5859
@srinivasareddykarumuri5859 17 күн бұрын
ఆంధ్రాలో భూములు మొత్తం రీ సర్వే చేయాలి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేయడం కరెక్ట్ కాదు
@Sudeevarma
@Sudeevarma 17 күн бұрын
మీరు అసలు ఆ Act చదివేర ,
@shankargouri7854
@shankargouri7854 17 күн бұрын
So called 55000 acres of crda must be surveyed n land tittling must be revised so that d real farmers/owners must be given d fruits.
@devenderkurapati7024
@devenderkurapati7024 11 күн бұрын
JAI SHREERAM 🙏 JAI BJP 🙏 JAI MODIJI 🙏 WE WANT DOUBLE ENGINE SARKAAR 🙏
@prabhakartadichetla9881
@prabhakartadichetla9881 16 күн бұрын
సాయి గారు కరెక్ట్ మిస్సింగ్ పాయింట్ చెప్పారు నేను అలాంటి కార్యకర్త నే...... బీజేపీ ఇలాగే ఉంటే భవిష్యత్తులో దెబ్బ తింటుంది
@abdulrahiman9126
@abdulrahiman9126 9 күн бұрын
సోషల్ మీడియాలో ఏది చెప్పినా ప్రజలు గుడ్డిగా నమ్మరగా?విస్తవమైతేనే నమ్ముతారు.
@thatavarthijayaprakasarao3769
@thatavarthijayaprakasarao3769 11 күн бұрын
Yes. It is right. BJP is least bothered to take care of its sympathisers. No support from BJP to cadre.
@RADHAKRISHNAN-uz3ir
@RADHAKRISHNAN-uz3ir 17 күн бұрын
Sai garu George sores funds Congress & Communist party ku supply start ayyindi. Social media hire cheyyadam start chesinaru
@nageswarraob7685
@nageswarraob7685 16 күн бұрын
Ji Bjp
@prabhakartadichetla9881
@prabhakartadichetla9881 16 күн бұрын
Correct గా చెప్పారు
@sadanandamyara8534
@sadanandamyara8534 17 күн бұрын
ఇన్నేళ్ళైన మోడి పేరు మీదనే ముందకెలుతున్నది.ఇన్ని రాష్ట్రాల లో అధికారంలో ఉన్నా అభివృద్ధిలో" గుజరాత్ మాడల్ అభివృద్ధి "లాగ ఏ రాష్ట్ర ప్రభుత్వం చెప్పకోలేకపోతుంది.ఇక రాష్ట్ర స్థాయి నుండి బూత్ స్థాయి వరకు మీరు చెప్పినవి ముమ్మాటికి అక్షర సత్యాలు
@user-nl8ft5ru4r
@user-nl8ft5ru4r 17 күн бұрын
Sss
@bvssrsguntur6338
@bvssrsguntur6338 17 күн бұрын
Ranganath, Abhijit Ayer Mitra, Ajeet Bharathi, some telangana channels
@MURALIKRISHNA-dw5pj
@MURALIKRISHNA-dw5pj 17 күн бұрын
మీరు ఏదో ఒక example యిచ్చి చెపితే అర్థం అవుతుంది సార్.
@venkateswaryammanur9050
@venkateswaryammanur9050 10 күн бұрын
అలాంటి వాళ్ల లో నేను ఒక ని
@kirankumarbommidi17
@kirankumarbommidi17 17 күн бұрын
ఈ విషయంలో bjp అనే చెవిటోడి ముందు శంఖం ఉదినట్టే
@Pbairoju
@Pbairoju 17 күн бұрын
ఇప్పుడు అర్థం అయ్యిది, మీకు.కూడా బీజేపీ నుండి డబ్బులు రావటం లేదా?? మీరు కూడా బీజేపీ సపోర్ట్ మానేసి, కాంగ్రెస్ కి సపోర్ట్ చెయ్యండి
@harishreddy7847
@harishreddy7847 17 күн бұрын
Sai garu sadarana karyakartalu eadaina apadalo vunte aadukune nadhude ledu partylo
@jagadeeshvutla6664
@jagadeeshvutla6664 17 күн бұрын
Bjp ki young leaders kavali
@rajendraprasadkanaparthy2269
@rajendraprasadkanaparthy2269 17 күн бұрын
Nayakulu kuda sir daridrulu thayaraindru.....
@prbadarinathprbadarinath9697
@prbadarinathprbadarinath9697 17 күн бұрын
BJP ki 10 cr membership undi kani panicheyyaledu apaddala oka social media post ki saraina reply ledu vatini report kottaledu
@nnssrr7543
@nnssrr7543 17 күн бұрын
సార్ ప్యాసింజర్ రైళ్ళుతీసేసి పేదవాడిని అన్యాయం చేశారు సార్
@somashekharshekhar8104
@somashekharshekhar8104 17 күн бұрын
Inka enni shathabdhalu sankshemam iste pedarikam pothundi
@Medhasree-eg9do
@Medhasree-eg9do 17 күн бұрын
ఎక్కడ
@kumary3965
@kumary3965 17 күн бұрын
Kompateesi mimmalni teesukellamantara enti BJP tho patu
@knvsrkkumar3233
@knvsrkkumar3233 17 күн бұрын
Idhi desa bakthi ki sambandhinchina vishayam Pratidaaniki palitham asismhadam tappu Anukulanga vunna vallaki labham cheste avineethi avutundhi
@MohanRaj-lt2ir
@MohanRaj-lt2ir 17 күн бұрын
BJP 🚩🚩🚩🚩👌👌👌👌👌the chitragupth channel 🚩🚩🚩🚩
@krantheezreddy6612
@krantheezreddy6612 17 күн бұрын
Meeru unnaru kada digital pamphlet bjp ki
@anandpashikanti3421
@anandpashikanti3421 17 күн бұрын
BJP 100/ success avuthadhi 🚩🚩Jai Shree Ram🚩🚩
@venky247365
@venky247365 17 күн бұрын
BJP IT cell is the worst acting against BJP core voters.
@sunilraj6007
@sunilraj6007 17 күн бұрын
Bjp win ina kuda west bjp kosam pani chesina walani champina patinchukoledu
@cherlapallyvijay8582
@cherlapallyvijay8582 17 күн бұрын
andhra lo chesina chillara raajakeeyam chusi, inko sari BJP ki votu veyyoddu ani decide aina nenu
@nageshwara2575
@nageshwara2575 17 күн бұрын
మీరు జగన్ శిష్యులు
@user-pt8rn8pq4q
@user-pt8rn8pq4q 17 күн бұрын
Sss u r rt but wing loo unnappudu Ii vee vii gurthupattaru BJP vaallu..
@sivaprasadkommalapati8821
@sivaprasadkommalapati8821 13 күн бұрын
Ante bjp eppatidhaka paid social media and journalism tho 2014,2019 gelichindhi antav
@prasadavv1469
@prasadavv1469 17 күн бұрын
మీ ఆర్గ్యుమెంట్ పూర్తిగా తప్పు. 0:17 ఈ రోజుకి కూడా ఇంటర్నేషనల్ గా బీజేపీ కి సపోర్టు వుంది. 24 లో తక్కువ సీట్లు రావటానికి కారణాలు వేరే. యూనిఫికేషన్ ఆఫ్ యాంటీ నేషనల్ పర్సన్స్ ,నేషనల్ & ఇంటర్నేషనల్.
@suryakanthamkosuri2545
@suryakanthamkosuri2545 17 күн бұрын
Bjp devolopment chusukuntundhi Gani .. Prajalaku eechadhi Yami lydu..kota rice, pindi thappa.. Ee point medhy con gyes kutamiఉచ్ఛతాలు నమ్మింది.. Bjp 2029 లో కష్టమే 🐓
@anilparsha3994
@anilparsha3994 17 күн бұрын
BJP is the worst party in protecting their supporters.
@elishadidde1445
@elishadidde1445 17 күн бұрын
ఏం సాయి నిన్ను పట్టించుకోవడం లేదని బాధ పడుతున్నావా.dont varry.😅😅😅😅😅
@anilbezawada5319
@anilbezawada5319 17 күн бұрын
Potluri pardhasaradhi garu rasinavi chadivi video lu cheskuntu, BJP tharapuna poraduthunnanu.... Nannu gurthinchandi, Natho financial ga beram kudhurchukondi ani video lu chesthunnav. Ycp ayipoyindhi ippudu BJP......
@teluguyouthvizag1442
@teluguyouthvizag1442 17 күн бұрын
Bajana
@jaffersd
@jaffersd 17 күн бұрын
You are not a expert to comment on everything like old grandmothers stories.people have no time to hear your burrah kathalu.You kindly perform a reporter to convey news reports only
@senkararaob2142
@senkararaob2142 17 күн бұрын
అవును...... సోషల్ మీడియా అంటే స్వచ్ఛందంగా ప్రచారం చేసే వారు కొన్ని నచ్చక దూరం అవుతున్నారు.... ఆదురం అవుతున్నారు ..... అంబానీలకు దోచిపెట్టే వారు వద్దు...... మతం పేటితో బతికే ఆరు వద్దు
Modi Face Burden || మోడీపై భారంతో సరి
3:10
버블티로 체감되는 요즘 물가
00:16
진영민yeongmin
Рет қаралды 120 МЛН
100❤️
00:19
MY💝No War🤝
Рет қаралды 18 МЛН
Alat Seru Penolong untuk Mimpi Indah Bayi!
00:31
Let's GLOW! Indonesian
Рет қаралды 16 МЛН
Muslims debate with a Hare Krishna Monk
20:51
Savya The Monk
Рет қаралды 2,5 МЛН
버블티로 체감되는 요즘 물가
00:16
진영민yeongmin
Рет қаралды 120 МЛН