No video

BJP, JanaSena పొత్తులో అనుకోని చిక్కులు - TV9

  Рет қаралды 159,017

TV9 Telugu Live

TV9 Telugu Live

3 жыл бұрын

BJP, JanaSena పొత్తులో అనుకోని చిక్కులు - TV9
tv9telugu.com
Watch iSmart News latest episode: • iSmart News
Watch LIVE: goo.gl/w3aQde
Today's Top News: goo.gl/5YuScD
►TV9 LIVE : bit.ly/2FJGPps
►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
►Big News Big Debate : bit.ly/2sjc9Iu
►Encounter With Murali Krishna : bit.ly/380Nvf5
► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: goo.gl/abC1bS
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Twitter: / tv9telugu
#PawanKalyan #Telangana #BJP
Credit: #NewsUpdates | #AnchorSandhya | #TV9

Пікірлер: 439
@commanman330
@commanman330 3 жыл бұрын
ఎన్ని సార్లు రాం రాం చెప్తావయ్యా పాచిపోయిన లడ్లు ఇచ్చారు అంటావ్ మళ్ళీ వాళ్ళు సూపర్ అంటావ్ నీ స్టాండ్ ఏమిటో నీకే తెలీదు ఒంటరిగా ఉంటేనే నీకు విలువ ఉంటుంది అది నీకు తెలియడం లేదు
@user-fn1ik7wh4z
@user-fn1ik7wh4z 3 жыл бұрын
అయ్యా అగ్ర వర్ణ పెద్ద కుల కాపు కులానికి చెందిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు నమస్కారము 🙏 ఇలా అంటున్నందుకు క్షమించండి. మీరు పవన్ కళ్యాణ్ గారా లేక పల్టీ కళ్యాణ్ గారా? 🙏
@honeyonefall6713
@honeyonefall6713 3 жыл бұрын
🤣🤣🤣🤣 nice funny
@tkondashiva5528
@tkondashiva5528 3 жыл бұрын
@@user-fn1ik7wh4z yekangi ante single ore single vattaga kulagajji redlu kammalu neecha chandala varnamunaku chendinavara prajadhana dopidi sesi jaillo maggina yesuputrudu ssand land mafia bolli galla gudhanake neelanti napunsakulunnantavaraku bhavitaralaku bhabishyat undadhu vallu velakotlu thini meeku nishidhapu biscuits chi neebatuku cheda
@tkondashiva5528
@tkondashiva5528 3 жыл бұрын
@Suresh naidu single vattagadu yeka angamu
@user-fn1ik7wh4z
@user-fn1ik7wh4z 3 жыл бұрын
@@tkondashiva5528 గారు 2014లో అగ్ర వర్ణ పెద్ద కుల కాపు కులానికి చెందిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లు ఓట్లు వేస్తే ఎగిరి గంతేశారు. ఇప్పుడు ఏంటి ఇలా ధూషణ? 🙏
@saidulukadingu6079
@saidulukadingu6079 3 жыл бұрын
వీడు పెళ్ళాళ్ళతో ఎక్కువ రోజులు సంసారం చేయలేడు పార్టీలతో పొత్తులు కూడా ఎక్కువ రోజులు ఉండలేడు.
@user-rg5ek6wb2n
@user-rg5ek6wb2n 3 жыл бұрын
😀😀😀😀nijame bro
@m.venkatag6g458
@m.venkatag6g458 3 жыл бұрын
😃😃😃😃😃😁😁😁😁😁
@bangarambattula7447
@bangarambattula7447 3 жыл бұрын
Same uuu
@nasakamahesh5982
@nasakamahesh5982 3 жыл бұрын
Mari tdp kuda inte
@user-fn1ik7wh4z
@user-fn1ik7wh4z 3 жыл бұрын
అయ్యా అగ్ర వర్ణ పెద్ద కుల కాపు కులానికి చెందిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు నమస్కారము 🙏 ఇలా అంటున్నందుకు క్షమించండి. మీరు పవన్ కళ్యాణ్ గారా లేక పల్టీ కళ్యాణ్ గారా? 🙏
@TALATHOTI
@TALATHOTI 3 жыл бұрын
కమలం, కమ్యూనిస్టు, టిడిపి అన్నిటితో పొత్తులయిపోయాయి. ఇక మిగిలింది వైసిపి. వాళ్ళకేమో నీవేమి అక్కర్లేదు!
@AnilKumar-hq5py
@AnilKumar-hq5py 3 жыл бұрын
Kapaul undhi
@tkondashiva5528
@tkondashiva5528 3 жыл бұрын
jailu putridu chippakudu tinnodi deggiriki Prasanth kishore ki pakkalesinodi yevvadu kalustdu tala tokaleni christavaraju RMP na
@RaviKumar-dm6ux
@RaviKumar-dm6ux 3 жыл бұрын
Pacage ఐపోయి ఉంటది మళ్ళీ ప్యాకేజీ ఇస్తే దేశం కోసం ధర్మం కోసం మద్దతు ఇస్తాడు
@user-fn1ik7wh4z
@user-fn1ik7wh4z 3 жыл бұрын
అయ్యా అగ్ర వర్ణ పెద్ద కుల కాపు కులానికి చెందిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు నమస్కారము 🙏 ఇలా అంటున్నందుకు క్షమించండి. మీరు పవన్ కళ్యాణ్ గారా లేక పల్టీ కళ్యాణ్ గారా? 🙏.
@boggulaanji2520
@boggulaanji2520 3 жыл бұрын
Me amma echeda pakege chapu broo.
@RaviKumar-dm6ux
@RaviKumar-dm6ux 3 жыл бұрын
@@boggulaanji2520 Ma anna ఇవ్వలేదు బ్రో ఇవ్వడు కూడా అందుకే మాతో పొత్తు పెట్టుకోడు
@rohitharya4262
@rohitharya4262 3 жыл бұрын
Sir ela confused unte ward member kuda gelvaleru
@rajeshamareti8057
@rajeshamareti8057 3 жыл бұрын
💯 correct
@prabhaa6263
@prabhaa6263 3 жыл бұрын
Correct
@ysjaganfansap.1153
@ysjaganfansap.1153 3 жыл бұрын
S
@user-fn1ik7wh4z
@user-fn1ik7wh4z 3 жыл бұрын
అయ్యా అగ్ర వర్ణ పెద్ద కుల కాపు కులానికి చెందిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు నమస్కారము 🙏 ఇలా అంటున్నందుకు క్షమించండి. మీరు పవన్ కళ్యాణ్ గారా లేక పల్టీ కళ్యాణ్ గారా? 🙏
@pavankurra4787
@pavankurra4787 3 жыл бұрын
Gelicharu gaa
@sagar-gz4kw
@sagar-gz4kw 3 жыл бұрын
వీడోక మైడ్ లైస్
@user-fn1ik7wh4z
@user-fn1ik7wh4z 3 жыл бұрын
అయ్యా అగ్ర వర్ణ పెద్ద కుల కాపు కులానికి చెందిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు నమస్కారము 🙏 ఇలా అంటున్నందుకు క్షమించండి. మీరు పవన్ కళ్యాణ్ గారా లేక పల్టీ కళ్యాణ్ గారా? 🙏
@rakeshs5415
@rakeshs5415 3 жыл бұрын
జగన్ కన్న పెద్ద మైడ్ లెస్ గాడు ఎవడున్నడులే , రాష్ట్రాన్ని సంక నాకించేసాడు. ఓటుకి నోటు తీసుకునే వాళ్ళు ఉన్నని రోజులు ఈ దేశం , ఈ రాష్ట్రం భాగు పడదు.
@sagar-gz4kw
@sagar-gz4kw 3 жыл бұрын
@@rakeshs5415 పంచాయతీ ఎన్నికల్లో మీ పార్టీ వాళ్లు ఓటుకీ నోటు ఇవ్వకుండా గెలిచరాటవా
@pavankurra4787
@pavankurra4787 3 жыл бұрын
Respect
@ramesh-ms1jy
@ramesh-ms1jy 3 жыл бұрын
@@sagar-gz4kw ounu sandhehama ,okavela doubt unte check cheuko gelichina kada veli
@mohammadkhadarvali3424
@mohammadkhadarvali3424 3 жыл бұрын
0+0=0
@mallikarjunreddy4243
@mallikarjunreddy4243 3 жыл бұрын
0*0=0 also😋😀
@tarakm1766
@tarakm1766 3 жыл бұрын
So what gelupu otamulu sahajam
@user-fn1ik7wh4z
@user-fn1ik7wh4z 3 жыл бұрын
అయ్యా అగ్ర వర్ణ పెద్ద కుల కాపు కులానికి చెందిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు నమస్కారము 🙏 ఇలా అంటున్నందుకు క్షమించండి. మీరు పవన్ కళ్యాణ్ గారా లేక పల్టీ కళ్యాణ్ గారా? 🙏
@KiranKumar-cf2gb
@KiranKumar-cf2gb 3 жыл бұрын
దీన్ని బట్టి చూస్తే BJP కి కూడా విడాకులు ఇవ్వబోతున్నాడన్నమాట!
@nazer21md
@nazer21md 3 жыл бұрын
మనం చెప్పులు వాడుకుని తెగిపోతే పడేస్తాంమరి నీకు ఎప్పుడు అర్థం అయితది అందరూ వాడుకుంటున్నారు అసలు నీకు రాజకీయాలు ఎందుకు
@user-fn1ik7wh4z
@user-fn1ik7wh4z 3 жыл бұрын
అయ్యా అగ్ర వర్ణ పెద్ద కుల కాపు కులానికి చెందిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు నమస్కారము 🙏 ఇలా అంటున్నందుకు క్షమించండి. మీరు పవన్ కళ్యాణ్ గారా లేక పల్టీ కళ్యాణ్ గారా? 🙏
@rohitharya4262
@rohitharya4262 3 жыл бұрын
Once bjp tdp cpi cpm how many lovers
@user-fn1ik7wh4z
@user-fn1ik7wh4z 3 жыл бұрын
అయ్యా అగ్ర వర్ణ పెద్ద కుల కాపు కులానికి చెందిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు నమస్కారము 🙏 ఇలా అంటున్నందుకు క్షమించండి. మీరు పవన్ కళ్యాణ్ గారా లేక పల్టీ కళ్యాణ్ గారా? 🙏
@pana2521
@pana2521 3 жыл бұрын
Next Paul party
@iam4686
@iam4686 3 жыл бұрын
Very unstable personality.
@user-fn1ik7wh4z
@user-fn1ik7wh4z 3 жыл бұрын
అయ్యా అగ్ర వర్ణ పెద్ద కుల కాపు కులానికి చెందిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు నమస్కారము 🙏 ఇలా అంటున్నందుకు క్షమించండి. మీరు పవన్ కళ్యాణ్ గారా లేక పల్టీ కళ్యాణ్ గారా? 🙏
@kumudhae2402
@kumudhae2402 3 жыл бұрын
Inka congreski tho pothhu pettuko anna
@kadapasvlog2065
@kadapasvlog2065 3 жыл бұрын
Next Desa prayojanala drustya pettu kunna aascharyam ledu
@unknownuser1762
@unknownuser1762 3 жыл бұрын
రాష్ట్ర ,దేశ,ప్రయోజనాలు ముఖ్యం బిగులు😂
@prabhukiran7385
@prabhukiran7385 3 жыл бұрын
Super bro
@user-fn1ik7wh4z
@user-fn1ik7wh4z 3 жыл бұрын
అయ్యా అగ్ర వర్ణ పెద్ద కుల కాపు కులానికి చెందిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు నమస్కారము 🙏 ఇలా అంటున్నందుకు క్షమించండి. మీరు పవన్ కళ్యాణ్ గారా లేక పల్టీ కళ్యాణ్ గారా? 🙏.
@joshdvr1224
@joshdvr1224 3 жыл бұрын
Avnu papam chala ebbandilo undi party,nv velli enka munchey anna
@mohammadkhadarvali3424
@mohammadkhadarvali3424 3 жыл бұрын
Zero politics
@bunnypithala7878
@bunnypithala7878 3 жыл бұрын
@RR Kha hahah savaran adirindhi
@user-fn1ik7wh4z
@user-fn1ik7wh4z 3 жыл бұрын
అయ్యా అగ్ర వర్ణ పెద్ద కుల కాపు కులానికి చెందిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు నమస్కారము 🙏 ఇలా అంటున్నందుకు క్షమించండి. మీరు పవన్ కళ్యాణ్ గారా లేక పల్టీ కళ్యాణ్ గారా? 🙏
@sudarshanreddy3637
@sudarshanreddy3637 3 жыл бұрын
Ethanuuuuu politicslo zeroooo
@pana2521
@pana2521 3 жыл бұрын
Emi zero politics ra babu...okka maata medha unndaru kadha meru...party lu marchinnatu..sidhanthalu kuda marustharu kadha meru..entha kaalam mosam chestharu...monna bhimavaram lo 2000 pancharu..eppudu municipal elections lo pancharu..emiti meru..evariki ardham kaaru
@billamadhukar6898
@billamadhukar6898 3 жыл бұрын
Half maind person
@prasad2582
@prasad2582 3 жыл бұрын
It's mind not maind 🤣🤣🤣🤣...
@prabhaa6263
@prabhaa6263 3 жыл бұрын
Yes
@bangarambattula7447
@bangarambattula7447 3 жыл бұрын
Uuuu
@tarakm1766
@tarakm1766 3 жыл бұрын
Nidhi full minda☺️☺️☺️💐
@user-fn1ik7wh4z
@user-fn1ik7wh4z 3 жыл бұрын
అయ్యా అగ్ర వర్ణ పెద్ద కుల కాపు కులానికి చెందిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు నమస్కారము 🙏 ఇలా అంటున్నందుకు క్షమించండి. మీరు పవన్ కళ్యాణ్ గారా లేక పల్టీ కళ్యాణ్ గారా? 🙏.
@facttv7890
@facttv7890 3 жыл бұрын
Tdp rammanttundhi
@vijayabhaskarreddy9882
@vijayabhaskarreddy9882 3 жыл бұрын
మంచి నిర్ణయం పవన్ గారు 👍👍
@venurao9911
@venurao9911 3 жыл бұрын
It is better to say "ram ram" for politics that is best option.
@kadapasvlog2065
@kadapasvlog2065 3 жыл бұрын
There is Bhalamgaa Identity Crisis you are saying bye bye to politics then who will identify them
@gollavillihari2516
@gollavillihari2516 3 жыл бұрын
He is fickle minded.
@Rajeshvlogs1214
@Rajeshvlogs1214 3 жыл бұрын
బత్తులు సైనికులు ఏమంటారో ఇప్పుడు
@unknownuser1762
@unknownuser1762 3 жыл бұрын
Juice పిండుకుంటు వుంటారు
@lokeshsaibethireddy2591
@lokeshsaibethireddy2591 3 жыл бұрын
Janasainiks feel happy
@saisrinu7228
@saisrinu7228 3 жыл бұрын
@@unknownuser1762 కొంచెం నీకు కూడ కావాలా తాగుతావా
@kumaraneel1825
@kumaraneel1825 3 жыл бұрын
@@saisrinu7228 vadulye, next evadithoti kalustharo, valaki wunchandi, kalisi taaguduru gani. Hehehehe 😂😂😂
@telugucomedymemesjustforfu3962
@telugucomedymemesjustforfu3962 3 жыл бұрын
Marpu modhalu indhi😂
@rakeshlucky5506
@rakeshlucky5506 3 жыл бұрын
సినిమాలో వేషం వేసిన అంత ఈజీగా రాజకీయంలో వేషాలు రంగులు మార్చడం అంటే కుదరదు పవన్ కళ్యాణ్ గారు మీకు అస్సలు కుదరదు పాలిటెక్నిక్ వదిలేయండి
@bangarambattula7447
@bangarambattula7447 3 жыл бұрын
Musukoo
@pavankumar-eo6xc
@pavankumar-eo6xc 3 жыл бұрын
Single ga పోటీ చేయండి సార్ , ఇ పుడు కాకపోయినా, త్వరలో ట్రాక్ లో కి వస్తారు
@sudeepraj8653
@sudeepraj8653 3 жыл бұрын
Single anna maata ma life lone ledu....
@jnareshchowdary99
@jnareshchowdary99 3 жыл бұрын
Appra ne sutti....
@mecharapugopi3117
@mecharapugopi3117 3 жыл бұрын
ప్యాకేజీ సరిగా ఇవ్వడం లేదేమో..
@propertyadvisersureshbabu8012
@propertyadvisersureshbabu8012 3 жыл бұрын
అన్న ఒక్క మాట మీద నిలబడే లా ఉండు...లేదా ఎవరితో వద్దు..ఒంటరిగా వెళ్ళు సైన్యం గల నాయకుడవు నువ్వు ఎవడు నీ విధానం వేలెథ్థి చుపేలా ఉండొద్దూ...అప్పుడే మనం పరిపాలన చేయగలం...
@mohanreddey
@mohanreddey 3 жыл бұрын
దారి తప్పిన దత్తపుత్రుడు తిరిగి తిరిగి చివరకు పచ్చ గూటికే చేరుతాడు. వీడు ఎవడుతో కలిసిన పెద్దగా పీకేది ఏం ఉండదు.
@thetelugudoctor3456
@thetelugudoctor3456 3 жыл бұрын
Pellalu marchinodiki party lu marchadam peddha kashtamem kaadhu..🤣
@veerababugeddam3221
@veerababugeddam3221 3 жыл бұрын
😃😃
@filmymemes7558
@filmymemes7558 3 жыл бұрын
Telugu knowledge yera maatlaadedi konchem chusukoni maatlaadu raajakeeyam loki family ni enduku ra thechedi neeku family undi kada em vaalla family vachi neeku cheppakunda ilaa chesaadu ani aina neelaantivaallu secret ga maintain chesevaallu kada neelaanti vaallu neethulu cheppadam family ni laagakunda undalera
@user-fn1ik7wh4z
@user-fn1ik7wh4z 3 жыл бұрын
అయ్యా అగ్ర వర్ణ పెద్ద కుల కాపు కులానికి చెందిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు నమస్కారము 🙏 ఇలా అంటున్నందుకు క్షమించండి. మీరు పవన్ కళ్యాణ్ గారా లేక పల్టీ కళ్యాణ్ గారా? 🙏
@maruthiprasadveerisetty2701
@maruthiprasadveerisetty2701 3 жыл бұрын
Party maradam enti meekemina mathi unda leda allowance matrame pellam word thappa inka emi chethakadu anukunta meeku ippudu neeku vachina nashtam ento cheppu bhayya nee badhentto cheppu enduku bhayya time waste pls loose talks vaddu
@jayasurya7953
@jayasurya7953 3 жыл бұрын
ఇక మిగిలింది ka పాల్ ఒక్కడే... Next Ka పాల్ తో పొత్తు పెట్టుకో..
@rajuragi488
@rajuragi488 3 жыл бұрын
Asalu first nunchi meeru e party tho kuda pothu petkokunda vindi unte, eerojuna prathipaksha hodhalo undevallemo AP lo 🤔
@ramasraju9993
@ramasraju9993 3 жыл бұрын
Exactly
@nivighna8753
@nivighna8753 3 жыл бұрын
పల్లకీలు మోసాను అన్నావ్, అవమానం అభిమానం లాంటి మాట లేంది చెప్పు?
@crazyfellow601
@crazyfellow601 3 жыл бұрын
సొంత ఆలోచనలు చేయాలి. అంతేగానీ ఒకరి మీద ఆధారపడి. బ్రతకొదు.
@user-rg5ek6wb2n
@user-rg5ek6wb2n 3 жыл бұрын
Meeru Cinima lu cheskunte best Raajakiyam raadu
@user-fn1ik7wh4z
@user-fn1ik7wh4z 3 жыл бұрын
అయ్యా అగ్ర వర్ణ పెద్ద కుల కాపు కులానికి చెందిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు నమస్కారము 🙏 ఇలా అంటున్నందుకు క్షమించండి. మీరు పవన్ కళ్యాణ్ గారా లేక పల్టీ కళ్యాణ్ గారా? 🙏.
@federarnaadal25
@federarnaadal25 3 жыл бұрын
Kuralo karepaaku
@chelimitvvlogs8896
@chelimitvvlogs8896 3 жыл бұрын
Nevu great anna,Andaru gelavadaniki party latho potty pettukubtaru,nevu election lo nilabadakunda undadaniki pottu pettukubtavu
@krishnapolyparthi1255
@krishnapolyparthi1255 3 жыл бұрын
చంద్రబాబు నాయుడు గారికి ఆయన దత్త పుత్రుడు పవన్ కళ్యాణ్ గారికి దేశంలో ఉన్న అన్ని పార్టీలతో పొత్తులు అయిపోయాయి ఇక ఉన్న ఒకే ఒక వ్యక్తి కే ఏ పాల్
@satyanarayanamandapaka8674
@satyanarayanamandapaka8674 3 жыл бұрын
ఒక అభిమానిగా పవన్ గారికి నా విన్నపం ఏంటంటే, బీజేపీతో తెగతెంపులు చేసుకుని, రాబోయే ఎన్నికల్లో తెరాసతో పొత్తు పెట్టుకొని అటు తెలంగాణా, ఇటు ఆంధ్రాలో కూడా పోటీ చేస్తే బాగుంటుంది. తెరాస ను ఆంధ్రాకు తీసుకురండి, బీజేపీ అంతు చూడండి. బీజేపీ తెలుగు రాష్ట్రాలకు తీరని అన్యాయం చేస్తుంది. కళ్ళు తెరిస్తే మంచిది, లేదంటే మన రెండు రాష్ట్రాలు కూడా నాశనమే
@veerareddy.s551
@veerareddy.s551 3 жыл бұрын
He is already in touch with TRS
@unknownuser1762
@unknownuser1762 3 жыл бұрын
ఇంకా TRS ఒకటి మిగిలి ఉందా?
@RaviKumar-dm6ux
@RaviKumar-dm6ux 3 жыл бұрын
Super okka party ni kuda వదలొద్దు అందరితో కాపురం చేద్దాం
@IndianIndian-dc9su
@IndianIndian-dc9su 3 жыл бұрын
యస్
@shashkumar9626
@shashkumar9626 3 жыл бұрын
భలే చెప్పారండి..
@prasad381
@prasad381 3 жыл бұрын
he doesn't know what he speaks.
@user-fn1ik7wh4z
@user-fn1ik7wh4z 3 жыл бұрын
అయ్యా అగ్ర వర్ణ పెద్ద కుల కాపు కులానికి చెందిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు నమస్కారము 🙏 ఇలా అంటున్నందుకు క్షమించండి. మీరు పవన్ కళ్యాణ్ గారా లేక పల్టీ కళ్యాణ్ గారా? 🙏
@mohanbalaga3082
@mohanbalaga3082 3 жыл бұрын
పొలిటికల్ కి సెట్ avva. M
@srisri-iv3cz
@srisri-iv3cz 3 жыл бұрын
What's this new drama
@okkamaata7902
@okkamaata7902 3 жыл бұрын
Ee baabu ki okka vishyam lo ayina clarity vunda?🤔 Direct ga CM post matram kavali🤣😂💦
@user-fn1ik7wh4z
@user-fn1ik7wh4z 3 жыл бұрын
అయ్యా అగ్ర వర్ణ పెద్ద కుల కాపు కులానికి చెందిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు నమస్కారము 🙏 ఇలా అంటున్నందుకు క్షమించండి. మీరు పవన్ కళ్యాణ్ గారా లేక పల్టీ కళ్యాణ్ గారా? 🙏
@sameermohammad4022
@sameermohammad4022 3 жыл бұрын
@@user-fn1ik7wh4z arey yentra nee badha prathi comment lo nuvve kanapadtunnav
@tkondashiva5528
@tkondashiva5528 3 жыл бұрын
jaganki yettaprajalasommu dengalo clarity undhi chippakudu jailputrudu kada clarity untadhi 40 industry Bolli gadiki clarity untadhi sand mine landu mandhu bhoom clarity untadhy
@abhilakhimsetty6950
@abhilakhimsetty6950 3 жыл бұрын
@@user-fn1ik7wh4z REY AGRA VARNA KULANIKI CHENDHINA VARU EVADU? EVADNII ANTUNNAV KULALU GURINCHII KUDAA THELIYANI PRATHI PILLODU KUDAA KULAM GURINCHII MATLADATAME
@user-fn1ik7wh4z
@user-fn1ik7wh4z 3 жыл бұрын
@@abhilakhimsetty6950 గారు కాపులు అగ్ర వర్ణ పెద్ద కులానికి చెందిన వారు. అంటే, మీరు, శ్రీ పవన్ కళ్యాణ్ గారు అగ్ర వర్ణ పెద్ద కులానికి చెందిన వారు. 🙏
@belvicky7
@belvicky7 3 жыл бұрын
గౌరవం అంటే ఏమిటీ ప్యాకేజీ నా?
@Mallesh_Ravula
@Mallesh_Ravula 3 жыл бұрын
Pakir Kalyan
@donteja6205
@donteja6205 3 жыл бұрын
Mind your words
@veerababugeddam3221
@veerababugeddam3221 3 жыл бұрын
😃😄
@sivasankarreddyb4146
@sivasankarreddyb4146 3 жыл бұрын
Veedu pellalu kanna party le ne yekkuva marustunnadu😂😂😂
@lakme895
@lakme895 3 жыл бұрын
Nee pellaanni kudaa pampu poramboku nakodaka
@user-fn1ik7wh4z
@user-fn1ik7wh4z 3 жыл бұрын
అయ్యా అగ్ర వర్ణ పెద్ద కుల కాపు కులానికి చెందిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు నమస్కారము 🙏 ఇలా అంటున్నందుకు క్షమించండి. మీరు పవన్ కళ్యాణ్ గారా లేక పల్టీ కళ్యాణ్ గారా? 🙏.
@obulkrishna7607
@obulkrishna7607 3 жыл бұрын
😂😂
@Nehasvlog0804
@Nehasvlog0804 3 жыл бұрын
TDP / BJP/ CPI alliance with all parties over left out with YSRCP, but they will not entertain. Now what is your startegy?
@user-fn1ik7wh4z
@user-fn1ik7wh4z 3 жыл бұрын
అయ్యా అగ్ర వర్ణ పెద్ద కుల కాపు కులానికి చెందిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు నమస్కారము 🙏 ఇలా అంటున్నందుకు క్షమించండి. మీరు పవన్ కళ్యాణ్ గారా లేక పల్టీ కళ్యాణ్ గారా? 🙏
@Nehasvlog0804
@Nehasvlog0804 3 жыл бұрын
@prakash kinthali 😀😀😀
@balaaditya7160
@balaaditya7160 3 жыл бұрын
Again alliance with tdp
@sudarshanreddy3637
@sudarshanreddy3637 3 жыл бұрын
@@user-fn1ik7wh4z good annagaru correct cheparuuuuu
@surendra7345
@surendra7345 3 жыл бұрын
ఫస్ట్ టీడీపి వాష్ అవుట్ కావాలి
@suribabu5471
@suribabu5471 3 жыл бұрын
Lakshala votla ? AP lo kuda Kotla mandi pranam istaru annaru 2 chotla odipoyaru nijalu telusuko
@user-fn1ik7wh4z
@user-fn1ik7wh4z 3 жыл бұрын
అయ్యా అగ్ర వర్ణ పెద్ద కుల కాపు కులానికి చెందిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు నమస్కారము 🙏 ఇలా అంటున్నందుకు క్షమించండి. మీరు పవన్ కళ్యాణ్ గారా లేక పల్టీ కళ్యాణ్ గారా? 🙏
@mohanreddy-ws3um
@mohanreddy-ws3um 3 жыл бұрын
oreyu babu...pichi pattindha neekemanna??
@user-fn1ik7wh4z
@user-fn1ik7wh4z 3 жыл бұрын
అయ్యా అగ్ర వర్ణ పెద్ద కుల కాపు కులానికి చెందిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు నమస్కారము 🙏 ఇలా అంటున్నందుకు క్షమించండి. మీరు పవన్ కళ్యాణ్ గారా లేక పల్టీ కళ్యాణ్ గారా? 🙏
@sampathvinaytangudu9149
@sampathvinaytangudu9149 3 жыл бұрын
Please don't alliance with BJP Every Janasenaiki not supported to BJP
@bullemmayee3866
@bullemmayee3866 3 жыл бұрын
He will not dare to separate from Modi. If he does it, immediately Modi send CBI, ED and Income tax dept.,to subdue him and his brother family
@bharathamathakijai5090
@bharathamathakijai5090 3 жыл бұрын
veedu unte...bjpki pade votlu pothay.
@krishnagurrala7568
@krishnagurrala7568 3 жыл бұрын
ఏదో లాగ విడగోటనికి మీరు ఉన్నారు కథ
@harnathreddy2575
@harnathreddy2575 3 жыл бұрын
Veediki india lo amni party lato pottu kavala
@user-fn1ik7wh4z
@user-fn1ik7wh4z 3 жыл бұрын
అయ్యా అగ్ర వర్ణ పెద్ద కుల కాపు కులానికి చెందిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు నమస్కారము 🙏 ఇలా అంటున్నందుకు క్షమించండి. మీరు పవన్ కళ్యాణ్ గారా లేక పల్టీ కళ్యాణ్ గారా? 🙏
@visweswarraokhandavalli9505
@visweswarraokhandavalli9505 3 жыл бұрын
Vediki asalu rajakeeya parijnam ledhu.Mata medha nila badadu.
@pesalasivakumar8044
@pesalasivakumar8044 3 жыл бұрын
" విశాఖ ఉక్కు కర్మాగారం PRIVATE పరం కాకుండా " కాపడుకోలేని రాష్ట్ర జనసేనపార్టే రాష్ట్ర BJP పార్టీ లు ఎంతవరకు విశ్వసనీయత ఎంతవరకు ఉంది ప్రజలు " ఆలోచించాలి "
@harshajanasinik3023
@harshajanasinik3023 3 жыл бұрын
Mari votes veyinchukunna party evari mogga chestaaru
@pesalasivakumar8044
@pesalasivakumar8044 3 жыл бұрын
@@harshajanasinik3023 ఎవరు ఏమి చేస్తారో చూద్దాం కానీ కనీసం ప్రజల్లో మనోధైర్యం నింపడంకోసం పార్టీలు విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం కాకుండా తమమద్దత్తు ఇవ్వలికదా...sir
@ramayyam9515
@ramayyam9515 3 жыл бұрын
MLA,MP elections కాదు నాయన అధికారం ఎవరి వైపు ఉంటే వాళ్లే నెగ్గుతారా ఎందుకు అంటే అది వాళ్ళ ప్రతిష్టాత్మ కాబట్టి
@chelimitvvlogs8896
@chelimitvvlogs8896 3 жыл бұрын
Nevu adavallani vadukoni vadileyanga BJP vadukoni vadeleyadam lo vintha emundi
@user-fn1ik7wh4z
@user-fn1ik7wh4z 3 жыл бұрын
అయ్యా అగ్ర వర్ణ పెద్ద కుల కాపు కులానికి చెందిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు నమస్కారము 🙏 ఇలా అంటున్నందుకు క్షమించండి. మీరు పవన్ కళ్యాణ్ గారా లేక పల్టీ కళ్యాణ్ గారా? 🙏
@siddu.123
@siddu.123 3 жыл бұрын
పల్టీ ⭐.....
@ravibabu4514
@ravibabu4514 3 жыл бұрын
Good decision....in future,,,be.....only one ,,,,won or not!!!!!
@dgayatri5640
@dgayatri5640 3 жыл бұрын
Edo oka clarity vunte better......manchi form vuna BJP ni vadalatam correct kademo???
@deshnath
@deshnath 3 жыл бұрын
3 wife’s 3 parties andukey personal life tho link untundi mind set ala manage cheyalo teliyaka elanti decisions untayi
@tkondashiva5528
@tkondashiva5528 3 жыл бұрын
neepellanni tagilinchu nalugaithadhi
@deshnath
@deshnath 3 жыл бұрын
@@tkondashiva5528 inka Pelli kaledu me Akka ni icchi cheyi esta 😂😂😂😂
@nagendrababumogili7125
@nagendrababumogili7125 3 жыл бұрын
Baram sariga kudarledha....
@srinureddy8101
@srinureddy8101 3 жыл бұрын
ఎవరిని అడిగి బీజేపీ తో పొత్తు పెట్టుకున్నావు నీకే నిలకడలేదు
@gkk2215
@gkk2215 3 жыл бұрын
Andhra lo Malli " K + K caste " combo package Ki foundation vesthunnadu 🤣🤣🤣 Janam K+K caste unity ni Nammaru ra babu.. Meeru kulalani kalupukondi Appudu nammutharu 🙏
@user-fn1ik7wh4z
@user-fn1ik7wh4z 3 жыл бұрын
అయ్యా అగ్ర వర్ణ పెద్ద కుల కాపు కులానికి చెందిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు నమస్కారము 🙏 ఇలా అంటున్నందుకు క్షమించండి. మీరు పవన్ కళ్యాణ్ గారా లేక పల్టీ కళ్యాణ్ గారా? 🙏
@faithfood5042
@faithfood5042 3 жыл бұрын
Please be consistent with your policy either cheguvera or Savarkar 🙏
@ravikumarpilli2940
@ravikumarpilli2940 3 жыл бұрын
హీరో నీ సినిమాలో హీరోయిన్ ఎంత మంది మహిళలు చేశారు నువ్వు వాళ్లకి హీరోయిన్ లా కనిపించి ఉంటావు
@user-fn1ik7wh4z
@user-fn1ik7wh4z 3 жыл бұрын
అయ్యా అగ్ర వర్ణ పెద్ద కుల కాపు కులానికి చెందిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు నమస్కారము 🙏 ఇలా అంటున్నందుకు క్షమించండి. మీరు పవన్ కళ్యాణ్ గారా లేక పల్టీ కళ్యాణ్ గారా? 🙏.
@federarnaadal25
@federarnaadal25 3 жыл бұрын
Chusava vadukoni vadileste entha baadapadataro janalu. Nija jeevitham lo kuda evarini vadukoni vadikeyakudaru. Pratyekamga ladies ni
@somums1367
@somums1367 3 жыл бұрын
Good sir
@moses1921
@moses1921 3 жыл бұрын
Em peekudhamani vachavayya babu nuvvu👏
@dasari89117
@dasari89117 3 жыл бұрын
It's too late, but GREAT 👍
@lakshmanraoalla5688
@lakshmanraoalla5688 3 жыл бұрын
నిన్ను చూస్తుంటే నవ్వు వస్తుంది ,ASALU NIKU EMI TELIYADU AATALO ARATIPANDULANTODIVI
@nukebaton
@nukebaton 3 жыл бұрын
Rajakeeyaalu anay cinema lo veedoka comedy character gaadu.
@vamsikrishna8509
@vamsikrishna8509 3 жыл бұрын
Tdp + js...👍👍👍.....good for ap ..i think soooo....any one with mee..???
@vijaykumarnakka6937
@vijaykumarnakka6937 3 жыл бұрын
He wants Mary again CBN
@cinemasamba5936
@cinemasamba5936 3 жыл бұрын
Miku antha seenu unte vantariga poticheyyandi sir
@princeShourya
@princeShourya 3 жыл бұрын
Your symbol says, glass, used used used
@shaiksandani4624
@shaiksandani4624 3 жыл бұрын
మంచి నిర్ణయం
@kaliprasadchowdhary3259
@kaliprasadchowdhary3259 3 жыл бұрын
Kalyan garu always confused
@tt-jh7hk
@tt-jh7hk 3 жыл бұрын
Gd decession..dont depend on any party. ..Be solo!!
@ramakrishnap2548
@ramakrishnap2548 3 жыл бұрын
Package kudaraledemo
@balu6694
@balu6694 3 жыл бұрын
Ororey pakkana photo lu bagunnayiroyyy
@skazzurruddin5399
@skazzurruddin5399 3 жыл бұрын
మంచి నిర్ణయం తీసుకున్నారు సార్
@murthyk3406
@murthyk3406 3 жыл бұрын
Ne venka unna sainkulu opeka undatam chala gr8. Enduku ante eppudu e party sanka lo untavoo evariki teliyadu.
@ratnapremkumarmultiplepege6398
@ratnapremkumarmultiplepege6398 3 жыл бұрын
నీకు పావలా ఇవ్వకపోతే అలుగుతావు😭 ఇస్తే😀 సంబరపడతావు నీతి నిజాయితీ అంటే నీకు తెలియదు అత్యధిక మెజార్టీ తో గెలిచిన వైఎస్సార్ పార్టీ నీ విమర్శిస్తారు ప్రజలు నీకు ఏర్రిపప్పల్లా కనపడుతున్నారు కదా.నువ్వేంటి అనేది అందరికీ బాగా తెలుసు ..ఇంకా గొచి ఊడ దీసి కాంగ్రెస్ ను తరమాలి అన్న నువ్వు నీకు మిగిలింది అదే . పొత్తు కోసం అప్లై చేసుకో .పావలా నో పైసానో ఇస్తారు
@mohanreddey
@mohanreddey 3 жыл бұрын
😂😂🤣🤣సూపరో సూపర్ కామెంట్
@kommasnreddy
@kommasnreddy 3 жыл бұрын
టీడీపీ తో పొత్తు పెట్టుకోండి 2024 లో మేరే అధికారంలోకి వస్తారు.
@rajanikanthreddysodum822
@rajanikanthreddysodum822 3 жыл бұрын
జన సేన అధ్యక్షుడు, పవన్ కళ్యాణ్, నిరంతరం లక్షల మంది జన సేన వాళ్ళు ఉన్నారనే భావం లో వున్నారు.ఇది తప్పు ఆలోచన విధానం.పవన్ కళ్యాణ్, జన సేన పార్టీ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు పార్టీ క్యాడర్ అభివృద్ధి కోసం కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పవన్ కళ్యాణ్ ,మీరు ,ప్రజలలోకి వెళ్ళండి,ప్రజల మధ్య ఉండి ప్రజల కష్టాలకు పరిష్కారం కోసం నడుంబిగించి రాజకీయం చెయ్యండి. అప్పుడు పార్టీకి భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని నా అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎవరితో పొత్తు లేకుండా ప్రజలకు సేవలు అందించేందుకు కృషి చేయాలన్నారు. అధికారం గురించి ఏమాత్రం పట్టించుకోకుండా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలన్నారు. అప్పుడు ప్రజలు మీ గురించి ఆలోచన చేస్తారు.మీరు పూర్తి స్థాయిలో రాజకీయ నాయకులు గా ఉండాలి.యిది చాలా ముఖ్యం. ప్రెస్సుమీట్ వలన ఎవరికి లాభం లేదు.
@virajbhaskar5831
@virajbhaskar5831 2 жыл бұрын
All parties are completed Remaining ?
@narasimharaomandadapu756
@narasimharaomandadapu756 3 жыл бұрын
పీవీ నరసింహారావు గారు కాంగ్రెస్ పార్టీ నుండి ఈదేశనికి ప్రధానమంత్రి అయ్యారు. అలాంటి పార్టీని వదిలివేసి ఆయన కూతురు టీఆర్ఎస్ లో చేరడం ఎంతవరకు సమంజసం?
@rajeshnadupuru1443
@rajeshnadupuru1443 3 жыл бұрын
Meru chala neeti ga matladaru Sir
@harikanth2544
@harikanth2544 3 жыл бұрын
Good analysis..nd katifff anthy..
@surya556
@surya556 3 жыл бұрын
మీరు రాజకీయాలకు పనికిరారు. సినిమా పరిశ్రమ లో వుంటే మన తెలుగు సినిమాలుకు ఖ్యాతి గడించి పెట్టిన వారు అవుతారు. ఇప్పుడు ప్రపంచo అంతా మన చిత్రాల వైపు చూస్తున్నారు. మీ సేవ కళామతల్లికి చెయ్యండి అక్కడ మీకు మంచి స్థానం దక్కుతుంది. 👍💐
@ashokacs8215
@ashokacs8215 3 жыл бұрын
BJP tho cut avatam manchi panichesaru party unna annirojjlu ontaraga poti cheyandi miku vijayyam sadymvuthundi 👍
@mr_official_tech7734
@mr_official_tech7734 3 жыл бұрын
Steel plant should stay back in Vizag n it should not be privatized
@vakilsahab8615
@vakilsahab8615 3 жыл бұрын
బీజేపీతో పొత్తు వద్దు అన్నా
@mr_official_tech7734
@mr_official_tech7734 3 жыл бұрын
Anna m feeling sarrow about your move it's becoming nonsense you r not supposed to wrk with BJP please go ahead and take your own step
@sandheep3877
@sandheep3877 3 жыл бұрын
నిలకడ ఉండాలి.వేచి చూడాలి
@shaiksaida5930
@shaiksaida5930 3 жыл бұрын
Atty
@skazzurruddin5399
@skazzurruddin5399 3 жыл бұрын
ఎవరు తో సీపీఎం సీపీఐ తో పొత్తు పెట్టుకొంది సార్ ఇంకా ఎవరు వద్దు
@sreenivas2279
@sreenivas2279 3 жыл бұрын
Package raledu anukunta
@mm-zo3pp
@mm-zo3pp 3 жыл бұрын
Breaking News... Part time politician get Sonia gandhi appointment and JJSSSPPP will work with congress endhukantee prajalaku upayogam... Political Brocker party petti vediki vote veyyandhi vadiki vote veyyandhi antadu...
@prabhusaiteja123
@prabhusaiteja123 3 жыл бұрын
Veedoka Cinema Hero. Cinemalu chesukoni business cheyyali gaani, rajakeeyal cheyadam veediki kudaradu. Same as his brother Chinranjeevi situation after next 2023 elections.
@vamshichandpspk2433
@vamshichandpspk2433 Жыл бұрын
👏
@School_Lessons_253
@School_Lessons_253 3 жыл бұрын
Bossu cinemalu continue chey. Nuvve legend. Manaku politics vaddu. Cinemale muddu...Appudu nuvve legend.
ОБЯЗАТЕЛЬНО СОВЕРШАЙТЕ ДОБРО!❤❤❤
00:45
Пранк пошел не по плану…🥲
00:59
Саша Квашеная
Рет қаралды 7 МЛН
Lies about India spread by foreigners
15:55
Max Chernov
Рет қаралды 1,1 МЛН
Muslims debate with a Hare Krishna Monk
20:51
Savya The Monk
Рет қаралды 2,6 МЛН
ОБЯЗАТЕЛЬНО СОВЕРШАЙТЕ ДОБРО!❤❤❤
00:45