BJP కి తగ్గిన బలంపై RSS అద్భుత విశ్లేషణ || RSS perfect take on BJP reverses ||

  Рет қаралды 49,550

Prof K Nageshwar

Prof K Nageshwar

Ай бұрын

#profknageshwar
#ProfkNageshwaranalysis
#mlcnageshwar
BJP కి తగ్గిన బలంపై RSS అద్భుత విశ్లేషణ || RSS perfect take on BJP reverses ||
BJP to start process to elect next chief; choice may have RSS imprint
The change in the national president will also lead to a change of guard in States
The formation of the government and distribution of portfolios may have had the imprint of the BJP’s national leadership, but RSS chief Mohan Bhagwat’s remarks on Monday - on the “undignified” nature of the Lok Sabha campaign, of humility being the ideal characteristic of a sevak or public servant, and his demand that peace be restored in Manipur soon - hint that the election of the next BJP president will be within the close embrace of the Rashtriya Swayamsevak Sangh.
The induction of current BJP president J.P. Nadda into the Union Cabinet, allied to the fact that his term at the helm of the party was only till the end of June, had already pointed to a change in leadership soon. Mr. Bhagwat’s remarks and the nature of the mandate that the BJP got, 32 seats short of a majority, indicate the likelihood of a churn within the Sangh Parivar with regard to the BJP’s leadership.
Watch | Modi 3.0 Cabinet: Complete list
www.thehindu.com/news/nationa...

Пікірлер: 200
@shahkingindra
@shahkingindra Ай бұрын
ప్రతీది నేను ముందుగానే చెప్పాననంటే ఎలా sir
@nageswarasarma3206
@nageswarasarma3206 Ай бұрын
You are analysing correctly and speaking the truth Professor.
@kalavakuntlagopalrao7989
@kalavakuntlagopalrao7989 Ай бұрын
ప్రొఫెసర్ Nageshwar Rao గారు చెప్పిన విషయం & RSS చీఫ్ చెప్పిన మాటలు 100 % కరెక్ట్ కనుక BJPమోడీ ఇక నుండి మారి RSS మాటల కి గౌరవం ఇస్తామని BJPమోడీ చెప్పి RSS కి క్షమాపణలు చెప్పాలని డిమాండ్
@srinivasaraosali5635
@srinivasaraosali5635 Ай бұрын
Well said sir.
@ramakrishnavelugula7714
@ramakrishnavelugula7714 Ай бұрын
Super Naganna garu
@bharathbhushan6
@bharathbhushan6 Ай бұрын
RSS విశ్లేషణ బాగుంది.. బిజేపి మునిగే నావ వంటిది.. పూర్తి కాలం అత్తెసరు మెజర్టీ ప్రభుత్వము మోది నడుపలేరు.
@pullamraju4855
@pullamraju4855 Ай бұрын
It's their internal matter!?
@munanti9909
@munanti9909 Ай бұрын
Prof video lo antha nen chepina ante nen chepina ani dappu thapa em vishlechinchaledu prati 30 seconds ki nen chepina ani sodi
@anjaneyuluyallaluri6427
@anjaneyuluyallaluri6427 Ай бұрын
మీ క్రెడిబిలిటీ ఎప్పుడో పోయింది మీరు ఎన్ని జాకీలు పెట్టి లేపుకున్నా అది లేవదు
@mekalasatyanarayana7780
@mekalasatyanarayana7780 Ай бұрын
మొదట చెప్పే మనిషి నమ్మదగ్గ వ్యక్తి కావాలి (విశ్వాసపాత్రుడు కావాలి)అవి మీ దగ్గర ఏమీ లేవు. మీరు Bjp పార్టీ శ్రేయోభిలాషి కాదు. మీరు పక్క Bjp వ్యతిరేకి. శ్రీ కృష్ణ పరమాత్ముడుకి ఇద్దరు పాలు ఇచ్చారు చిన్న తనంలో ఒకరు యశోద ఇంకొకరు పూతన అనే రాక్షసి (ఇద్దరు పాలు ఇచ్చిది వాస్తవమే) ఇద్దరి వుద్దేశాలు వేరు. ఒకరు (యశోదమ్మ) శ్రీ కృష్ణుడు పెరిగాలి (అభివృద్ధి) చెందాలి అని పాలు ఇచ్చారు. ఇంకొకరు పూతన శ్రీ కృష్ణన్ని చంపాలి అని (నాశనం చేయాలి) ఇచ్చింది. చూడటానికి ఇద్దరు పాలు ఇచ్చారు. మనసులో వున్న భావాలు వేరు. అదే విధంగా మీరు చెప్పిన విషయం Bjp పెరిగాలి (అభివృద్ధి)చెందాలి అని చెప్పలేదు. మీరు Bjp విషయంలో పూతన లాంటి(నాశనాన్ని కోరుకునే వారు) వారు. మిమ్ములను మీరు RSS తో పోల్చు కోవడం ఏమిటి సార్ యశోదమ్మను పోతన తో పోలిక లాగ వుంటుంది. ఆర్ఎస్ఎస్ దేశమే ప్రాణంగా జీవించే సంస్థ.
@srinivaskothapally9207
@srinivaskothapally9207 Ай бұрын
సూపర్
@నేనునేతిబీరకాయ
@నేనునేతిబీరకాయ Ай бұрын
చాలా బాగా చెప్పారు వినికి సరిగ్గా అర్థం అవుతుంది మీ కామెంట్ కానీ వాడు బుద్ధి గుడ్డిది కాబట్టి అర్థం అయినా కనట్టు ఉంటాడు.
@shaleeswaraiahk6000
@shaleeswaraiahk6000 Ай бұрын
దేశమే ప్రాణంగా భావించే RSS నిండా స్వాతంత్ర్య సమరయోధులే, వారి రక్తంతో భరతభూమి పునీతమయ్యింది.
@narsimlua5123
@narsimlua5123 Ай бұрын
Yes this professor always criticises the BJP. How can he become a professor I don't understand. RSS is the Backbone of BJP. There is no fault with the Modi BJP. They failed in estimating the INDI group. Particularly local parties and castes played a major role. Minorities voted. 99% while Hindus voted only 30%.. this is a fact. Not the failure of the BJP it is Hindus who are the traitors here..
@vsang1648
@vsang1648 Ай бұрын
If Modi would have won no one could dare to say anything 😂
@malyadhrigaddam1113
@malyadhrigaddam1113 Ай бұрын
ఆర్ఎస్ఎస్ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ మాటలు దేనికి చెప్తుంది. ఎన్నికలకు ముందే ఈ మాటలని చెప్పాలి కదా. ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళ విశ్లేషణ మాత్రమే అనిపిస్తుంది. ప్రజలకు వ్యతిరేకంగా ప్రభుత్వ నడవడి ఉన్నప్పుడే ఇలాంటి మాటలు చెబుతూ ఉండాలి. అది సరైన రాజకీయ విధానం. ముందు ఆ పార్టీ విభజించు పాలించు అనే సూత్రాన్ని వీడి ప్రజా దయ నందిన సమస్యలపై దృష్టి పెట్టడం మంచిది.
@sivasairamchitrada5247
@sivasairamchitrada5247 Ай бұрын
విభజించి పాలిస్తున్నది ఎవరు నాయన ? Caste based / Religion based RESERVATIONS వలననే ఇవన్నీ వస్తున్నాయి అసలు.. విభజిస్తూ పాలించే రకం = ఖాన్ గ్రేస్ మాత్రమే
@shankargaini334
@shankargaini334 Ай бұрын
Jai rss
@trendsofmarketindia7232
@trendsofmarketindia7232 Ай бұрын
Self dabba super
@vajjanagaraju2251
@vajjanagaraju2251 Ай бұрын
Meeru eppati nincho chepthunnaru bjp seats tagguthay ani , starting lo nenu mee old videos chusinapudu anti bjp ani anukunevadini kani meeru reality ento chepparu , mee vishleshana correct ah sir
@srinivase7490
@srinivase7490 Ай бұрын
మీరు 2019లో bjp ని తిన్నది కూడా ఈనోరే
@Kuppiliravikumar-g1s
@Kuppiliravikumar-g1s Ай бұрын
ఎవ్వర్ తిన్నారు...ఆయన కాలు మొఖితే చాలు
@maxexplore8220
@maxexplore8220 Ай бұрын
👍🏼
@adithyad3874
@adithyad3874 Ай бұрын
ఆర్ ఎస్ ఎస్ నువ్వు మెట్లుగా చేసుకొని బిజెపి అధికారం లోకి వచ్చింది.. ఇప్పుడు rss నాయకులు దేశద్రోహులా.. శభాష్ బీజే పీ
@ramponugoti123
@ramponugoti123 Ай бұрын
He won 2014,2019 & 2014 again came to power! Who is other successful leader ??
@Sudeevarma
@Sudeevarma Ай бұрын
Bjp under Modi doesn't have Morals /ethics like Bjp under Vajpayee
@TheJaganmohanc
@TheJaganmohanc Ай бұрын
Nehru 3:times
@sravankumar7902
@sravankumar7902 Ай бұрын
ఏ ప్రభుత్వం అయినా, except khangress
@shameemahmed7079
@shameemahmed7079 Ай бұрын
Congress lay the foundation for development, IIT,IIM,AIIMS, all infrastructure, including banking systems economics reforms at the time there's crisis in money. No other party can match with Congress.
@avulakumars
@avulakumars Ай бұрын
Sir vijayasaireddy press meet 15 mp tho bjp ki mem avsrmyte mem kuda bjp nda cntrl minster kvchu ani ala avvcha enta mundhu aynra evryna alaa TDP janasena oppukuntdha
@user-bd8iq4ly6c
@user-bd8iq4ly6c Ай бұрын
Nageshwer Rao is better to go America. He will be President of Amrrica. Nagu
@chandbashashaik8836
@chandbashashaik8836 Ай бұрын
Let the true factors exposed by the professor be prevailed.
@shivmaharnoor5988
@shivmaharnoor5988 Ай бұрын
RSS ni numleam .. It just janalaki memu BJP okati kadu ani chupattadaniki ee Statment echaru.. BJP RSS yappatiki okate..
@VidyasagarGaddala-rg5hv
@VidyasagarGaddala-rg5hv Ай бұрын
it's 100% true. rss. bjp okkate babu.
@user-xs5gu7gq5s
@user-xs5gu7gq5s Ай бұрын
One english proverb 👉" Winners will have so many fathers looser is always bas---" . If got better majority RSS also should told BJP my son as usual!? 🤣
@user-hq2sr8ce1g
@user-hq2sr8ce1g Ай бұрын
ఎప్పటికైనా ఒకటే ఫ్యాక్టర్........ భారతదేశము మీద పూర్తిస్థాయి దేశభక్తి కలిగి ఉండడమే.
@srikanthvangari6021
@srikanthvangari6021 Ай бұрын
RSS is good actor
@sdsameer-zm2il
@sdsameer-zm2il Ай бұрын
నాసి రకం మధ్యం తెచ్చి ,మద్యం రేట్లు ఎందుకు పెంచారని వైసీపీని అడిగితే ముట్టుకుంటే షాక్ తగలాలి అని చెప్పారు. సరే అయితే బస్ ఛార్జీలు, కరెంట్ ఛార్జీలు, పెట్రోల్ వ్యాట్, ఇసుక, రిజిస్ట్రేషన్ రేట్లు ఎందుకు పెంచారు.ఒక సారి కాదు అనేక సార్లు పెంచారు. కరెంట్ ఛార్జీల భారం అయింది అంటే ఒక్కరు పట్టించుకోలేదు. ఇంట్లో నివసించకపోయిన ,జీరో యూనిట్లకు కూడా ₹200 నుంచి ₹300 ఛార్జీలు ఉంటాయి. బస్సు టిక్కెట్టు తిసున్నప్పుడల్లా , మధ్యం కొన్నపుడల్ల , కరెంట్ బిల్లు వచ్చినపుడల్లా ,ఇసుక కొనుగోలు చేసేటప్పుడు (పాత ప్రభుత్వాన్ని ఆలోచించేలా చేస్తుంది) ఒడిoచాలని కసి పెరిగేది ప్రజలకు అవి అన్నీ షాక్ ఇవ్వటానికా? ప్రజలకి షాక్ ఇస్తారా? చర్యకు ప్రతిచర్య ............ఒడించి ప్రజాలు షాక్ ఇచ్చారు ఓట్లు వేసేటప్పుడు రేట్లు తగ్గిస్తారు అని అనుకుంటారు,పెంచుకుపోతే ఓట్లు వేస్తారా? ప్రభుత్వ దగ్గర డబ్బు ఉంటే సంక్షేమ పథకం అమలు చేయండి 100 లో 40 మందికీ సంక్షేమ పథకం ఇవ్వటానికి , పదే పదే రేట్లు పెంచి 100 మందికీ బాధ పెడతారా? రేట్లు అనేవి డైరెక్ట్ గా ప్రజలందరికి ఇంపాక్ట్ చేస్తుంది,ఇతర సమస్యలు కొన్ని వర్గ ప్రజలలో ప్రత్యక్షంగా ప్రభావితమవుతాయి పెరిగిన ఖర్చు గురించి అడిగితే సంక్షేమ పథకాల గురించి వైసీపీ మాట్లాడుతుంది అభివృద్ధి గురించి అడిగితే సంక్షేమ పథకాల గురించి వైసీపీ మాట్లాడుతుంది ఉపాధి గురించి అడిగితే, సంక్షేమ పథకాల గురించి వైసీపీ మాట్లాడుతుంది ప్రతిపక్ష పార్టీ అడిగినా, ప్రజలు సమస్యలపై అడిగినా వైసీపీ నుంచి ఒకే ఒక్క సమాధానం సంక్షేమ పథకాలకు బటన్లు నొక్కుతున్నాం వ్యతిరేక ఓట్లు చీలనెవ్వము అంటుంటే తెలివైనా అతనూ సమస్య ఎక్కడ ఉందో చూడాలి మరియు పరిష్కర మార్గం చూడాలి కానీ మీరు కలసి పోటీ చేయకండి నేను ఒక్కడినే సింహాలా వస్తాను అంటరు ఇప్పుడైనా తెలుసుకుంటారు అని భావిస్తున్నా..............
@sreenivasg6547
@sreenivasg6547 Ай бұрын
మంచి విశ్లేషణ సర్....
@thammanaravindrababu8577
@thammanaravindrababu8577 Ай бұрын
SISHYA capacity ne seats lo kanabaddi
@AnilKumar-nr6ut
@AnilKumar-nr6ut Ай бұрын
Ma jaggu ithey direct 175/175 😅😅😅
@venkatreddy8829
@venkatreddy8829 Ай бұрын
Poiltics have role only util elections. Now that elections are over,, it is time to govern , not saying forget the mistakes but emphasis has to be only governing. Otherwise you will compare with China ands see how much they made progress in alleviating few hundre millions out of poverty. India has so much to do to alleviate masses out of poverty.
@adinarayanakakarla6717
@adinarayanakakarla6717 Ай бұрын
It’s another tom and Jerry comedy strip
@koushiknaidu2047
@koushiknaidu2047 Ай бұрын
0:52 2:16 3:37 4:33 5:28
@lakshmanaraob6256
@lakshmanaraob6256 Ай бұрын
Hi Sir - I follow your analysis regularly & I really like your unbiased statements. However, in recent times - You are deviating from the topic of discussion & focusing more on affirming *my analysis is right & I am saying from day 1*. Example in this video - 75% of what you have spoken is out of context. This is my view only, apologies for any inconvenience.
@_Maanava_AR
@_Maanava_AR Ай бұрын
ఇంత కాలం ఆరెస్సెస్ నిద్రపోయింది అనుకుంటా సర్. మణిపూర్ మారణకాండ గురించి ఎప్పుడైనా మాట్లడిందా ఆరెస్సెస్?
@TanguturiSrinivasamurthy
@TanguturiSrinivasamurthy Ай бұрын
Your thought process is generally good. The low performance of BJP is due to couple of simple factors - one is Agniveer scheme (seen as dilution to the main employment channel and pride for Panjab), next is, INDI Alliance effectively twisted the 400 + call to give a mischievous twist as meant for removing reservation - this affected UP. And voting happened on caste lines that benefited INDI Alliance. Yes, ground level force could not stop that loss of sense of direction of some voters. Modi's charm is his asset. If one thinks otherwise, it is pure envy. You can't expect a majestic elephant to behave like a docile cow - I respect both, though.
@GatlaGiri
@GatlaGiri Ай бұрын
Good evening NageshwarRao sir Garu Meeru inta kluptanga ela cheppagalugutaru pls reply me tq sir
@vigneshrao1071
@vigneshrao1071 Ай бұрын
Sir, ,on EVMS a detailech vidieo May pl be made. So many vidieos r coming, whether they can be reliance r not.
@raajajagan
@raajajagan Ай бұрын
Deshaniki pattina shani bodi
@anjaneyuluyallaluri6427
@anjaneyuluyallaluri6427 Ай бұрын
కాంగ్రెస్ ఓటమికి కారణాలు ఇప్పటివరకు చెప్పలేదు స్వారీ ప్రొఫెసర్ మీ దృష్టిలో కాంగ్రెస్ గెలిచింది కదా ఇక ఓటమి గురించి ప్రస్తావన ఎలా చేస్తారు 328 సీట్లలో పోటీ చేసి 99 సీట్లు గెలిచిన కాంగ్రెస్సే కూటమి ఓటమికి ముఖ్యకారణం
@localboyriyansh4185
@localboyriyansh4185 Ай бұрын
మీరు మోది అంద భక్తులుర మీరు మారరు
@anjaneyuluyallaluri6427
@anjaneyuluyallaluri6427 Ай бұрын
@@localboyriyansh4185 అంధ భక్తుల గురించే చెప్తోంది కాంగ్రెస్ కైనా BJP కైనా అంధ భక్తులే విమర్శలు ఒప్పుకోరు ఇండి కూటమి ఓటమికి కాంగ్రెస్సే ముఖ్యకారణం ఇందులో ఏమైనా తప్పు ఉంటే చెప్పు కూటమిలోని ప్రాంతీయ పార్టీలన్నీ tmc,sp,dmk మంచిగా పోటీని ఇచ్చాయి ఒక్క కాంగ్రెస్ తప్ప అంధభక్త
@anjaneyuluyallaluri6427
@anjaneyuluyallaluri6427 Ай бұрын
@@localboyriyansh4185 BJP తనను తాను విశ్లేషించుకోవడం ఎప్పుడో మొదలు పెట్టింది కాంగ్రెస్ సంబరాల్లోనే ఉంది BJP కి చెప్పడానికి RSS అయినా ఉంది మరి కాంగ్రెస్ కి ఎవరున్నారు
@SaiChintu-rf8qc
@SaiChintu-rf8qc Ай бұрын
​@@localboyriyansh4185అతను అంత క్లియర్ గా చెప్పాడు కదా కాంగ్రెస్ ఓడిపోవడానికి కారణాలు చెప్పాలి అని మళ్లీ అంద భక్తులు అంటున్నావు ఏంది పోనీ కాంగ్రెస్ గెలిచిందని నువ్వు ఒక అంద ప్రపంచంలో బతుకుతున్నావా ఏంది😅😅
@balajipandya9761
@balajipandya9761 Ай бұрын
​​​@@localboyriyansh4185🐕60 years laffoot gandhi family chusam kada😂..andh bhakt ante evaru. Nuvu..meru inka banisalu gandhi family 😂
@thammanaravindrababu8577
@thammanaravindrababu8577 Ай бұрын
Andaru chebutharu kaani cheyyagaligedi lekka 240/432=55% 99/320=30%
@sushabdhk2323
@sushabdhk2323 Ай бұрын
Ktr kuda opukunadu... Akkada humility kanapadale?
@Nature-Beauty693
@Nature-Beauty693 Ай бұрын
Sir chepindi correct itey voice raise ithadi koncham reverse itey voice chinnaga vastadi full acting sir…patha vedios chustey ardam idi sirru gurinchi
@VeeeraSammy
@VeeeraSammy Ай бұрын
Rss bjp lo analysis chesukuntaru palitalupaina Migata partylu ala cheyavu
@pvdprasad3993
@pvdprasad3993 Ай бұрын
Govts in power should be ready to respect the criticism and it is useful to them & country.
@rahul-tp7hr
@rahul-tp7hr Ай бұрын
Wtever professor said is true So many rss.members fought for ram mandir but they were not invited for inauguration.modi made event as movie event
@ramanamettu8774
@ramanamettu8774 Ай бұрын
BJP ku seats taggataniki main 3 reasons: 1st culprit is Nirmala seetharaman during entire tenure, she ignored middle class and imposed many taxes ( just like imposed 12%gst on health insurance premium, gst on railway ticket booking etc.) and not giving any concessions in income tax to middle class and try to corner them in each aspect. Her comments on non reduction of income tax also given much negative effect. Every body feels that 'అదికారం తో విరి కళ్ళు నెత్తికి ఎక్కినవి అని' . 2nd culprit Railway minister Ashwin, he has collected express train charges in all passengers after carona ( ఈ దోపిడీ ఎన్నికల ముందు వరకు నడుచింది), in all train reduced sleeper classes and converted them as ac 3 tier coaches, ప్రజల హాహా కారాలు వినపడ లేడు అన్నట్లు నటన చేసారు. Vinadaniki kastama ga unna 3rd culprit Modi, modi comments desham lo unna Muslims okkati ayyaru
@kottevenkatesh5894
@kottevenkatesh5894 Ай бұрын
శివసేన bjp నుండీ బయటకు పోయినప్పుడు, కాంగ్రెస్ కు దగ్గరైనప్పుడు నీతి ఉందా.అప్పుడు శివసేన,కాంగ్రెస్ చేసినది ఎంతవరకు కరెక్ట్.మీరు చెప్పనవి కూడా చాలా జరిగాయి sir. మీరు చెప్పినవి అన్ని జరిగినవ
@Internalview44
@Internalview44 Ай бұрын
😡😡😡😡
@user-rl5yh1gf2x
@user-rl5yh1gf2x Ай бұрын
Down fall due to behavior
@nageswarasarma3206
@nageswarasarma3206 Ай бұрын
RSS was not allowed to talk before elections. Modi wanted to see that RSS is totally suppressed and vanished because he is a nammaka dhrohi and puts down the people who supported him. This started from suppressong Adwsniji. rss should hsve noticed this in 2009 itself.
@kingcoc7197
@kingcoc7197 Ай бұрын
400 par is the main reason
@nageswarasarma3206
@nageswarasarma3206 Ай бұрын
That is what they say" Yadhaardga vaadi; loka virodhi"
@srinadhneelakhuduru872
@srinadhneelakhuduru872 Ай бұрын
సైకో జగన్ అన్న వాళ్ళను ఈ రోజు బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించారు అంటే జగన్ లో సైకో లక్షణాలు ఉన్నట్టు ప్రజలు కూడా గుర్తించారు మరి మీరు ఎందుకు గుర్తించలేక పోయారు.
@subbu2024
@subbu2024 Ай бұрын
3rd time victory in not at all easy. RSS also there during Adwani. Atal... time.. but no Rapid growth of Bjp. Now bjp spreading eyery Street and eyery State... credit goes to diifinetly Modi ji Amit ji... Modi power full leadership will spread further states.....jai ho modi
@gadamnmallesh9556
@gadamnmallesh9556 Ай бұрын
This all Amit Sha mis handling and over action. bjp will die dhue to him only. he is very comercial
@ramugamini6373
@ramugamini6373 Ай бұрын
Jagan chesina arachakalu okkasari khandinchava
@chopparibhikshapathi1177
@chopparibhikshapathi1177 Ай бұрын
Jyothishudu aithe nenumundhecheppina antaadu nuvvu anthe
@thammanaravindrababu8577
@thammanaravindrababu8577 Ай бұрын
Dongalu padda tharuvatha vethukkunnaatlu
@bitlarajesh196
@bitlarajesh196 Ай бұрын
Sir meeru enth cheppena mana andha bhaktula ku ardham kaadu mana karma
@sssreddy6522
@sssreddy6522 Ай бұрын
Only mistake of modiji is not able to counter narative of lies spread like one lakh free gift and removing reservations
@sivaji3192
@sivaji3192 Ай бұрын
కాంగ్రెస్ లాగా బీజేపీ కూడా మారాలి.దేశం,సంస్కృతి,దేశ భద్రత ఎటుపోతే వాళ్ళకెందుకు.కాంగ్రెస్ ను చూసి నేర్చుకొండ్ర బీజేపీ నాయకులు.
@sivasairamchitrada5247
@sivasairamchitrada5247 Ай бұрын
దెయ్యాలు నీతులు వల్లించడం = Prof. నాగేశ్వర్ నోట సంఘ్ పరివార్ అంట
@selina-uk1sl
@selina-uk1sl Ай бұрын
😂😂😂😂😂
@The_Virupaksha
@The_Virupaksha Ай бұрын
నీ నోట మనుషులంతా ఒకటే అనే మాట రాదుగా ఎలాగో
@sivasairamchitrada5247
@sivasairamchitrada5247 Ай бұрын
@@The_Virupaksha మనుషులంతా ఒక్కటే అయితే మళ్ళీ అందులో కుల ఆధారిత, మత ఆధారిత reservation ఎందుకు ? నల్లగా ఉండేవాళ్ళందరూ ఒకటి తెల్లగా ఉండేవాళ్ళు అందరూ ఒకటి పొడుగ్గా ఉండేవాళ్ళు అందరూ ఒకటి కురచగా ఉండేవాళ్ళు అందరూ ఒకటి ఇలా విడదీసి ఏమి సాధిద్దామని ? కర్మం కొద్ది జన్మం ఉంటుంది. ప్రకృతి ధర్మాన్ని అనుసరించి జీవించాలి, అంతే తప్ప ఎవరో బుద్ధి లేని వాళ్ళు మిడి మిడి జ్ఞానం తో రాసిన పుస్తకాలు పట్టుకుని ఊగడం సరి కాదు. బుద్ధి లేని వ్యక్తి ఒకరు : 70 ఏళ్ల క్రిందట రాసిన ఒక పిచ్చి పుస్తకాన్ని పట్టుకుని ఉయ్యాల ఊగుతున్నాం. అసలు బుర్ర ఉందా మనకు ? హిందూ మతంలో పుట్టడం నా దురదృష్టం బౌద్ధ మతంలో పుట్టడం నా అదృష్టం అన్నాడు ఆ బుద్ధి లేని వ్యక్తి. విషయం ఏమిటంటే : హిందూ అనేది మతం కాదు, బౌద్ధం అనేది కూడా మతం కాదు. రెండూ కూడా SELF REALISATION ఆధారంగా అభివృద్ధి చెందిన జీవన శైలి మాత్రమే. మతం అనబడాలి అంటే .. ఈ కింద తెలిపినవి ఉండి తీరాలి. * బలమైన నమ్మకాలు ఉండాలి * Reporting point ఉండాలి ( e.g. మక్కా, వాటికన్, అమృత్సర్ లాంటివి ) * మత గ్రంథం " ఒకటి " ఉండి తీరాలి ఇలాంటివి ఏవి లేని హైందవం / బౌద్ధం. : మతం అనే కోవలోకి ఎలా వస్తాయి. నేరం చేసిన వాడు సైతం తప్పించుకుని తిరగడానికి అవకాశం ఇచ్చే చట్టాలకు ఆధారభూతమైన పుస్తకం రచించడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తిని ప్రపంచ మేధావి అని ఎలా అనగలం ?
@swaminathakrishnapingale2695
@swaminathakrishnapingale2695 Ай бұрын
నిజం చెబితే చేదు.
@sivasairamchitrada5247
@sivasairamchitrada5247 Ай бұрын
@@swaminathakrishnapingale2695 అవును నిజాలు చెప్పడం అనే పని మీద patent తీసుకున్నాడు ఇతను.
@VenkatSantosh
@VenkatSantosh Ай бұрын
Picchi abhimana sainyam.👌
@msnmurthym7339
@msnmurthym7339 Ай бұрын
Why R.S.S CHIEF is criticizing MODI SAB NOW. IS IT BECAUSE B J P GOT ONLY 240 SEATS .OTHERWISE HAD BJP GOT ABSOLUTE MAJORITY PERHAPS THE RSS WOULD HAVE CONGRATULATED MODI GARU. IS IT NOT ?
@ad8943
@ad8943 Ай бұрын
Bjp ku evaru vyatirekanga maatladina meeku adbhutanga untundi.Rss hinduvulaku yemanna chesinda ? Oorke kavatu chedte yem labham. Okka beeda hinduvukanna sahayam chesinda. Rss waste.
@FunnyBeachChairs-jw5rk
@FunnyBeachChairs-jw5rk Ай бұрын
ఈ మోడీ అందభక్తి నేనే దేవుని దూతను అని అన్నాడు ఈ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు పక్కకు తోలునాడా లేదా మోడీ నమ్మొచ్చా ఆర్ఎస్ఎస్ వాళ్లు నమ్మరు నమ్మరు
@paavanavenkatesh
@paavanavenkatesh Ай бұрын
ఖాన్ గ్రేస్ ముస్లిం లీగ్ తో పొత్తు పెట్టుకొని సెక్యులరిజం గురించి మాట్లాడతారు ఎందువల్ల..
@sadiqsd7800
@sadiqsd7800 Ай бұрын
😂 neeyabba BJP PDP tho pottu pettukunte yem pikinav
@kishoretalks9024
@kishoretalks9024 Ай бұрын
ఓవైసీ మీద సీబీఐ ,ఎందుకు పోడు, నీతిపరుడా,,
@kunarapurameshkunarapurame6557
@kunarapurameshkunarapurame6557 Ай бұрын
Muslim party MIM midha okka case bjp endhuku pettaledhu... Mee modi
@paavanavenkatesh
@paavanavenkatesh Ай бұрын
@@kishoretalks9024 why Congress alience with min and Muslim league in Kerala..
@naveengoud4751
@naveengoud4751 Ай бұрын
​@@paavanavenkateshcongress alliance with shiv sena (ubt)also you can't see that
@user-lh3iz9og3s
@user-lh3iz9og3s Ай бұрын
2029 lo anthe ika
@user-xs5gu7gq5s
@user-xs5gu7gq5s Ай бұрын
Why RSS chief silent since 10 years!? 🤣 Once majority reduced now advising!? How ever it's their internal matter. Being elderly brother RSS can advice BJP!? Why 🐊💧💧!? Paisachika anandam!?
@santu2299
@santu2299 Ай бұрын
నాగేశ్వర్ గారు మొత్తానికి ఒప్పుకున్నారు నామాట వేరు RSS వేరుకాదు అని
@cairo1230
@cairo1230 Ай бұрын
New self dabba aapu saami!! You are getting full of yourself!!
@BNSPJ
@BNSPJ Ай бұрын
Sir You are concentrating inly on negative aspects of Modi. Not analysing positive aspects. That's the main problem of so many people
@jsalla
@jsalla Ай бұрын
It was all BJP/Modi's self mistakes... Modi lost his personality in this election and proved that there is no Modi charisma or BJP wave. We can see more downfall for BJP in near future.
@yajamanambhargava582
@yajamanambhargava582 Ай бұрын
RSS the parent of BJP..... Take advise of mother....
@SrinivasThalla-yf8cq
@SrinivasThalla-yf8cq Ай бұрын
RSS,BJP both are Super actors
@MadhavJK
@MadhavJK Ай бұрын
మోహన్ భగవత్ ఉపన్యాసంలోని ప్రతి మాటను గతంలో ఎన్నికల ముందు చాలా మంది చెప్పారు. కానీ అప్పుడు బీజేపీ సపోర్టర్సు విపరీతంగా ట్రోలింగ్ చేశారు. కానీ ఇప్పుడు అవే మాటలు మోహన్ భగవత్ నోటి నుండి వెలువడితే, బీజేపీ సపోర్టర్లు కిమ్మనకుండా ఉన్నారు. ఈ ట్రెండు మారాలి. ఆరెస్సెస్, బీజీపీ… ఇద్దరూ తోడు దొంగలు. వీళ్ళలో ఒకరు కొట్టినట్టు నటిస్తారు. మరొకరు ఏడ్చినట్టు నటిస్తారు. వీరి నటన ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మోదీ అహంకారం ఈనాటిది కాదు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచే ఆయన అహంకారం గురించి దేశానికి తెలుసు. గత పదేళ్ళుగా ఆయన కక్ష సాధింపు రాజకీయాలు, నియంతృత్వ పోకడలు అందరూ చూస్తున్నవే. అలాంటి వాడిని వెనకనుండి నడిపించింది ఆరెసెస్సే. మణిపూర్లో జరగ వలసిందంతా జరిగిపోయిన తర్వాత ఇప్పుడు మొసలి కన్నీరు కారిస్తే బాధితులకు ఏం మేలు జరుగుతుంది? మోహన్ భగవత్ ఇంతకాలం మౌనంగా ఉండి ఇప్పుడు మాట్లాడ్డంలో అర్థం లేదు. మౌనం అన్ని వేళలా మంచిది కాదు. నిజాన్ని మరుగున పడేసేంత మౌనం, అబద్దం చెప్పడంతో సమానం. అందుకే అవసరం అయినప్పుడు నిజాన్ని నిర్భయంగా చెప్పగలగాలి. అప్పుడు బాధితులకు కొంత మేరకైనా మేలు జరుగుతుంది. మోహన్ భగవత్ ఈ హితబోధ చాలా ముందుగా చెప్పి ఉండాల్సింది. ఇంత ఆలస్యంగా మాట్లాడ్డం కన్నా, అసలు మాట్లాడక పోవటమే మేలు.
@subbuk4787
@subbuk4787 Ай бұрын
Rss అంటే ఏమిటి
@krishnamurthyambati6975
@krishnamurthyambati6975 Ай бұрын
Result vocchaka gani thathvam bhodapadaledu.lendi alage ap lo rajadhaniki.bhoomuliccho 1600 days deekshalu chesina pattinchukone dhikkeledhu vyavasthalopalu niyanthalaku andaga marathayi ayina telugu vari godu kanabadadhu lendi
@rajubusi1787
@rajubusi1787 Ай бұрын
😂
@mirzaafzalalibaigbaig1258
@mirzaafzalalibaigbaig1258 Ай бұрын
Papam mekala satyanarayana kanulu unna kabodi rss desabhaktula tellolla tottulu
@palakurtisreekanth6580
@palakurtisreekanth6580 Ай бұрын
Position valley opposition valley
@srinivaskothapally9207
@srinivaskothapally9207 Ай бұрын
మీలాంటి వారు చేసేది తప్పులు చెయ్యని వారిని తప్పులు చేసేరు అని చెపుతారు,తప్పులు లెన్ను వారు తమ తప్పులు ఎరగరు.
@Kpcr1
@Kpcr1 Ай бұрын
సారు, మీరు జగన్ గారి పెంపుడు జీవి అని అంటున్నారు నిజమా?
@user-bd8iq4ly6c
@user-bd8iq4ly6c Ай бұрын
Correct
@VinodkumarBattula
@VinodkumarBattula Ай бұрын
నగెశవర్ రవు గారు ముందర కెసిఆర్ కెసిఆర్, జగన్ జగన్, రాహుల్ రాహుల్, అఖిలెశ అఖిలెశ, కెజీరివల్ కెజిరివల్, మమతా మమతా అంటూ ముర్ఖపు నాయకుల భజన చెసె కొందరు ముర్ఖపు ప్రజల గురించి మాట్లాడకుండా , Modi పైన ఎ Negative విషయం బయటకు వస్తుందా అని ఎదురు చూస్తూ విషం కకుతునావు. మీకు ఇంకో నాయకుడు చెసే నీచమైన పని కనిపించదు.
@venkatnadipelly6239
@venkatnadipelly6239 Ай бұрын
Nagi self dabba vadhu nagi
@rajikishorerajamallu1123
@rajikishorerajamallu1123 Ай бұрын
ఆరెస్సెస్, మోహన్ భగవత్ దేశద్రోహులు,కమ్మీలు, పాక్, చైనా భగవత్,చెప్తే మా మోడీ మారాలా?? కావాలంటే ఆరెస్సెస్, మోహన్ భగవత్ లు,పాకిస్థాన్ వెళ్ళిపోవాలి..జై అంధభక్తీ, జైజై మోడీ భక్తి,జై జై మోడీ సైకో ఫాన్స్...😊
@vsang1648
@vsang1648 Ай бұрын
😂😂😂
@vkshorts2909
@vkshorts2909 Ай бұрын
నువ్వు రాహుల్ ఖాన్ ఉచ్చ తాగి, ఇటలీ సోనియా సాడు నాకు రా .. నీలాంటి కొజ్జా లెఫంగుల వల్లే దేశానికి ఈరోజు దుస్థితి .. లేకపోతే అమెరికా చైనా స్థాయికి దేశం ఎప్పుడో అభివృద్ది అయ్యేది
@rameshpunna6841
@rameshpunna6841 Ай бұрын
😂😂😂
@anand120556
@anand120556 Ай бұрын
😂
@srinivasuluj3305
@srinivasuluj3305 Ай бұрын
😂😂😂😂
@rankared
@rankared Ай бұрын
Mee visleshana anta meeru , mee gurunchi, meeru cheppinadana Meade focus chesaru. Ide self driven ideology. 😂
@theunbiased888truth4
@theunbiased888truth4 Ай бұрын
Nuvvu anni rakala videos chesaru but want people look at certain type of videos
@praveenkundarapu2392
@praveenkundarapu2392 Ай бұрын
మీరు 360 డిగ్రీస్ అన్ని చెప్తారు కానీ బీజేపీ లోపాలను ప్రత్యేకంగా విశ్లేషిస్తారు సో ఒకవేళ nda కి 400 వచ్చిన కూడా మీరు ఇప్పుడు నేను చెప్పినట్టే జరిగింది అనేవారు
@G2nesh2s
@G2nesh2s Ай бұрын
విశ్లేషకుల్లో దొం నా కొ లున్నారు ‌.న్యూట్రల్ ముసుగులో వెధవ ప్రేలాపనలు చేస్తున్నారు ‌తెలుగు ఎల్లో మీడియా లో ఒక్కడూ లేడు genuine గా
@adithyad3874
@adithyad3874 Ай бұрын
బిజెపిలో అందరూ సీతయ్యలే.. ఎవరి మాట వినరు.. అందుకే చావు తప్పి కన్ను లొట్ట పోయింది
@vamshidarbojja3213
@vamshidarbojja3213 Ай бұрын
RSS పత్రిక ఆర్గనైజర్ లో ఆ వ్యాసం రాసిన రతన్ శార్ధా ఒక్క వ్యాసమే,కనిస్పిస్తుందా ఆ ఆర్గనైజర్ పత్రిక లో వచ్చిన అన్ని వ్యాసాల మీద కూడా ఇదే విధంగా ఆ గొంతుతో విశ్లేషణ చేయగలవా....? కుక్కిన పెను లెక్క అంటావ్ అప్పుడు.... ఇంకా నాకు వస్తున్న డౌట్ నిన్నటి వరకు లేకుండే కానీ ఆయన RSS ను రోజు తులనాడే Thewire కి ఇంటర్వూ ఇచ్చిండు అంటేనే తెలుస్తుంది అతని ఉద్దేశం ఏమిటనేది.... ఇంకా మోహన్ భగత్ గారి 36 నిమిషాల స్పీచ్ లో 15 సెకండ్ల మాత్రమే మణిపూర్ గురించి ఉంది,మిగిలిన దాంట్లో మోడీ గత రెండు టర్మ్ లు అద్భుతంగా పాలన అందించి దేశాన్ని ప్రపంచ చిత్ర పటంలో అగ్రగామిగా నిలిపాడు అని కూడా అన్నారు,అంతే కాదు ఈ దేశంలో సనాతన ధర్మం యొక్క ఆవశ్యకత,తాను అనని మాటలను ఎన్నికల ప్రచారంలో అబద్ధాల రూపంలో గొప్పగా చేసిన డొల్ల ప్రచారం పై కూడా వ్యాఖ్యలు ఉన్నాయి మరి అవన్నీ ఎందుకు చెప్పట్లేదు..... చెప్తే నీకు ఎంగిలి మెతుకుల కథ ముగుస్తుంది అనా...?
@gangadhardharmapuri6413
@gangadhardharmapuri6413 Ай бұрын
Now joined our Naidu,oavan loffers with this big loffer modi BJP RSS Amithsha, so now we need to fight against these two loffers also
@kvenkatkvenkatsai5256
@kvenkatkvenkatsai5256 Ай бұрын
meru eppudaina ycp meda mataladara , butu mantrula kosam eppudaina mataladara
@kottevenkatesh5894
@kottevenkatesh5894 Ай бұрын
ఇంకా ఎన్నాళ్ళు ఏడుస్తుంది ఈ ఛానల్.అధికారం చేపట్టింది NDA నే కదా
@karthiksinghvi6217
@karthiksinghvi6217 Ай бұрын
How cheap turn coat...when exit poll out he was telling I am also with prashant kishore m.Modis is still fav leader..now telling I already told..this fellow is fake don't trust his analysis
@venkat665
@venkat665 Ай бұрын
please yedavakandi...be happy...neutral ani oka side vellipothe....oppukoru....mee thappulu saricheskuni....ika nunchi aina neutral views ivvandi...pullalu pette panulu cheyakandi
@vennadileepreddy
@vennadileepreddy Ай бұрын
Prof. Nageswar should stop such useless political analysis. Instead, he should focus on technical aspects of a problem and educate the people.
Задержи дыхание дольше всех!
00:42
Аришнев
Рет қаралды 1,7 МЛН
Little girl's dream of a giant teddy bear is about to come true #shorts
00:32
MISS CIRCLE STUDENTS BULLY ME!
00:12
Andreas Eskander
Рет қаралды 8 МЛН
Задержи дыхание дольше всех!
00:42
Аришнев
Рет қаралды 1,7 МЛН