రాజు అన్నా💥💥💥 బ్లాక్ టైగర్💥💥💥 కి జతగా కి పనికొచ్చేది డివిఆర్ వాళ్ళ 🔥🔥🔥 ధీర 🔥🔥🔥ని జతగా కలిసే లా చూడు అన్న వచ్చే కాంపిటీషన్ కి మహానందిలో ఈ రెండు ఆడితే ఇంకా వీటికి ఎదురు ఉండదు
@raghum64696 ай бұрын
Correct bro
@Raj-zp3xq6 ай бұрын
@@raghum6469 అవును బ్రదర్ లాస్ట్ టైం డివిఆర్ వాళ్ల దగ్గర🔥🔥🔥 ధీర🔥🔥🔥 కి జతగా ఆడిన 💕బోడి💕 గిత్త ❤️బుడ్డ గీత❤️తో కలిసి ఆడుతుంటే అది మరియు 🔥🔥🔥 ధీర🔥🔥🔥 ని జతగా ఆడితే గెలిచే అవకాశం కచ్చితంగా ఉంది అని కూడా అప్పుడు నేను చెప్పాను అలాగే ఇప్పుడు 🔥🔥🔥 దీర🔥🔥🔥 మరియు 💥💥💥 బ్లాక్ టైగర్ 💥💥💥 జతగా ఆడితే ఇంకో మూడు సంవత్సరాలు వీటికి తిరుగు లేని విధంగా అద్భుతమైన ప్రదర్శనను ఇస్తాయి
@reddynatukolukadapa10116 ай бұрын
Simha kuda undi
@Raj-zp3xq6 ай бұрын
@@reddynatukolukadapa1011 ఎవరి ఒపీనియన్ వాళ్ళది కానీ లోడు కోర్ట్లలో ఇంతవరకు గెలిచిన సందర్భాలు లేవు కదా సింహ కానీ నాకు సింహ అంటే నాకు చాలా ఇష్టం కానీ ధీర తర్వాత సెకండ్ ప్లేస్ సింహా ది మరియు మూడవ ప్లేస్ బ్లాక్ టైగర్ నాకు నచ్చిన టాప్ మూడు గిత్తల లో
@nallabothushashikumar93516 ай бұрын
ధీర పర్ఫామెన్స్ తగ్గిపోయింది మహానందిలో మంచి ప్రదర్శన చేయకపోవచ్చు
@ussengoud39146 ай бұрын
అన్న బ్లాక్ టైగర్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు ధన్యవాదాలు అన్న అన్న మీరు చాలా రిస్క్ తీసుకొని ఒంగోలు జాతి పశుపోషకులను అందరికీ మీ ఛానల్ ద్వారా పరిచయం చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్న అన్న బ్లాక్ టైగర్ తరపున
@RajucreativesThelife6 ай бұрын
Thank you
@sreenivasdukkipati27356 ай бұрын
ఒక మంచి ఎద్దు history తెలుసు కోవటం చాలా కష్టం. పుట్టిన time నుండి తెలుసుకొని video చెయ్యటం చాలా కష్టం. చాలా మంచి video చేసారు రాజు గారు.
@RajucreativesThelife6 ай бұрын
Thank you sir
@mreddy29636 ай бұрын
MCOR+DVR+RK+PR+ SS+Black tiger+SSR. Heavy computation seniors.
@ramalakshman76756 ай бұрын
Ypr + dcr akilash reddy +ramakotaiayya + mkm +ramanjanayullu + this all bulls also competition bulls
@narayanabattula52016 ай бұрын
Raju గారు బ్లాక్ టైగర్ కు combination bull సుందరప్ప దగ్గర లేదు పోగు వేసి దాని లైఫ్ టైం తగ్గిస్తున్నారు.mcor gari దగ్గర లేదా Dvr gari దగ్గర ఉంటే black tiger legend bull ఔతుంది. Dr.B. AKONARAYANA
@talaribhaskarnaidu44826 ай бұрын
Simha and black tiger super combination
@kkjkjk20656 ай бұрын
What a hard wark anna, me lanti varu kavali ongile bulls bevelopment cheyadaniki
@RajucreativesThelife6 ай бұрын
Thank you brother
@josephmagi37696 ай бұрын
bevelopment kaadhu - development adhi....
@sivanarendra91826 ай бұрын
❤@@RajucreativesThelife
@somisettygururaju37166 ай бұрын
Video starting lo ne , comment cheyalini oundhi ,black tiger ni chusthe,I love Balck tiger attitude
@RajucreativesThelife6 ай бұрын
Yes brother ❤️
@alamsagarimmh83866 ай бұрын
ఈ వీడియో చాలా ఇంట్రెస్ట్ గా తీసినారు అన్న థాంక్యూ
@chantikbd84116 ай бұрын
ఇలాంటి వీడియోలు తీస్తూ ఉండాలి బ్రో నువ్వు హ్యాపీగా ఉండాలి
@chantikbd84116 ай бұрын
లవ్ యు సో మచ్ బ్రో❤❤❤❤❤❤❤❤❤
@chantikbd84116 ай бұрын
సూపర్ సూపర్ ఇంటర్వ్యూ బ్రో❤❤❤
@RajucreativesThelife6 ай бұрын
Thank you brother
@sudhakararaoalapati26125 ай бұрын
చాలా ఇంట్రెస్టింగ్ గా వుంది, బాబూ.... మాది పూర్వం "యడ్లపల్లి " గ్రామం తెనాలి దగ్గర.... బాగా యడ్లపందాలు జరిగేవి...1960స్ టైం.. బాగా గుర్తు....ఇప్పుడు అక్కడ లేము..మీరు చేసే ఇన్వెస్టిగేషన్ వీడియో అపురూపం...."బ్లాక్ టైగర్ జన్మ చరితార్దం....అమెరికన్ గొప్ప నవల "ఏడుతరాలు " లో ఇలాగే ఉంటుంది నీగ్రోస్ యొక్క పుట్టు పూర్వోత్తరాలు వెతుక్కుంటూ వెళ్లి చెప్తున్నట్టు గా వుంది మీ వీడియో .. చాలా గ్రేట్ ఎఫెర్ట్.... నా ఫ్రెండ్ పశువుల డాక్టర్ సుధాకర రావు కి షేర్ చేస్తాను... 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@RajucreativesThelife5 ай бұрын
కృతఘ్నతలు సార్ ..🙏 మీరు చెప్పిన ఆ నవల" రూట్స్" ఎలక్స్ హేలీ రచన. నేను 20 సంవత్సరాల క్రితం చదివాను ఒకప్పుడు నాకు బుక్స్ అంటే చాలా ఇష్టం
@ravindraravi286 ай бұрын
avutali owners manusulo mata bayataki teyali antey ni taruvatry ana yevarena super ana ❤😊
@RajucreativesThelife6 ай бұрын
Thanks brother
@BhavanishankarChekka-lk6so6 ай бұрын
👏👌🙏💐 అద్భుతమైన వివరణ ఇచ్చారు, Byck slow గా drive చేయండి, తొందర ఏమీ వద్దు, full helmet ధరించండి, కాలికి shoo ధరించండి, be సేఫ్ on driving.
@midhun_shilpa6 ай бұрын
Annaya Mee kunna dedication ki hats off my favourite channel annaya Raju creative Ongole cattle
@RajucreativesThelife6 ай бұрын
Thank you brother
@user-ui3vh2el6d6 ай бұрын
అన్న నువు దేవుడువు అన్న🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤❤😍
@vc04926 ай бұрын
The way you ❤️ love black tiger 😍 🐅 super Anna. No one can replace you anna.
@RajucreativesThelife6 ай бұрын
Thank you brother
@azeezshaik18596 ай бұрын
Very super bull black tiger I love you tiger ❤❤❤
@warlord2096 ай бұрын
Black tiger and chatrapathi best pair
@kondal4676 ай бұрын
Anna black tigar temper manusni manhidi annaya ❤❤❤❤❤❤❤❤❤
@pavankumarreddyavula97636 ай бұрын
Great dedication Raju garu 🎉
@RajucreativesThelife6 ай бұрын
Thank you
@somubrahmanandam52595 ай бұрын
superb coverage with human touch bro
@saishivaramsaishivaram6 ай бұрын
Super black tiger
@bharathmallemkonda5126 ай бұрын
Black tiger fans button ❤🔥
@gollaraju64666 ай бұрын
Power full bull pandikona black tiger anna tq for video
@RajucreativesThelife6 ай бұрын
👍
@rahulmallavalli83315 ай бұрын
Miss u ra 😭😭😭😭😭😭
@amarnathreddy51836 ай бұрын
Raju anna is great to know about the Ongole bull true character
@RajucreativesThelife6 ай бұрын
Thank you brother
@ramanjiram44956 ай бұрын
రాజు అన్న మీరు చాలా కష్టం ఉన్న జర్నీలు చేసి మీరు వీడియోలు పెడుతున్నారు యూట్యూబ్లో జుట్టు మీ యూట్యూబ్ ఛానల్ ని ఫాలో అయ్యే అన్న తమ్ముళ్ల అందరికీ మీరు ఎద్దుల మీ ఫాలోవర్స్ కి తెలియని ఎద్దుల గురించి వీడియోలు కరెక్ట్ గా పెడుతున్నారు 🙏🙏🙏 ఒంగోలు ఎద్దులు మీద ఉన్న ప్రేమతో చాలా లాంగ్ జర్నీలు చేస్తున్నారు మీరు ఎద్దులు గురించి కాదు అన్న మీరు మీ ఆరోగ్యం గురించి కానీ కొంచెం ఆలోచించండి మీరు ఆరోగ్యంగా ఉంటే మాకు చాలా ఎక్కువ వీడియోలు పెడతా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి అన్న
@RajucreativesThelife6 ай бұрын
మీ ప్రేమ అభిమానానికి ధన్యవాదాలు
@ramanjiram44956 ай бұрын
@@RajucreativesThelife మీ కష్టంతో పోలిస్తే మాది కొంచమే అన్న ప్రేమ అభిమానాలు అన్న మళ్లీ చెప్తున్నా అని ఏమీ అనుకోవద్దు మీ ఆరోగ్యం జాగ్రత్త అన్న రాజు అన్న
హాయ్ రాజు అన్న నమస్తే బాగున్నావా మన కొండయ్య స్వామి దగ్గర చెప్పాను ఎందుకు ఎక్కువ పోగు పెడుతున్నారు దెబ్బతింటుంది అని ఎక్కువ సార్లు నేను చెప్పాను ఓకే ఏదైతే ఇప్పుడు కేమో మీరు ఇంటర్వ్యూ చేశారు చాలా చాలా థాంక్స్ అలాగే మంచి మంచి స్థాయికి ఎదగాలని ఇంకా కోరుకుంటూ ఇంకా మంచి వీడియోలు తీయాలని కోరుకుంటూ ఒక మంచి మంచి స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను ఇట్లు మీ అభిమాని సౌదీ అరేబియా
@josephmagi37696 ай бұрын
Anduke central govt action teeskune rojulu dagarlone unaayi...... India motham elaantivi unaayi..... New officers vachaaka motham avoid chesthaaru ee himsa ni.....
@RajucreativesThelife6 ай бұрын
Good 👍
@ivenkateshreddy14386 ай бұрын
Nice information anna
@RajucreativesThelife6 ай бұрын
Thank you brother
@hariprasadbangaru28706 ай бұрын
First like and first comment nene anna ❤🎉😊
@RajucreativesThelife6 ай бұрын
Thank you
@jinkasubramanyam17306 ай бұрын
What a commitment brother
@RajucreativesThelife6 ай бұрын
Thank you
@gsuryanarayana22326 ай бұрын
Super interview raju అన్న 🎉🎉🎉
@RajucreativesThelife6 ай бұрын
Thank you brother
@panithireddypavankalyanred72066 ай бұрын
Raju Anna Really Great Job Anaa👍👍👍💯💯💯
@RajucreativesThelife6 ай бұрын
Thanks brother
@devendranathreddy85236 ай бұрын
God bless you anna
@jagadeshannamnedi27166 ай бұрын
Super Raju Anna ❤
@RajucreativesThelife6 ай бұрын
Thank you brother
@chantikbd84116 ай бұрын
Super❤❤❤❤❤❤❤❤❤
@srinusrinu-cz2ju6 ай бұрын
Nice ana
@user-zo5rm5iu7z6 ай бұрын
Nice 👌
@rnrchinna37396 ай бұрын
Nice interview raju bro❤❤❤
@RajucreativesThelife6 ай бұрын
Thank you brother
@kurubasaidinesh2026 ай бұрын
Okasari Pandem lo Sundarappa garine black tiger mundu control cheyadaniki try cheyandi .. ayaniki aa yeddu ku manchi bonding undhi so ayanaki control iye avakasam undhi
@RajucreativesThelife6 ай бұрын
Will try
@sreekanthsk57196 ай бұрын
Black tiger super raju bro
@RajucreativesThelife6 ай бұрын
Thank you
@variganjirajesh5066 ай бұрын
Super bro
@puttinarendrababu46136 ай бұрын
Good work anna❤❤🙏🙏🙏
@RajucreativesThelife6 ай бұрын
Thank you
@sksiddik72696 ай бұрын
Super anna ❤❤❤
@RajucreativesThelife6 ай бұрын
Thank you
@jayakrishnayadav30835 ай бұрын
Miss u champ 😢❤
@AnandAnand-kn8lv6 ай бұрын
Good information bro
@RajucreativesThelife6 ай бұрын
Thank you brother
@user-kn7jp5hl1w6 ай бұрын
Super ann❤❤
@RajucreativesThelife6 ай бұрын
Thank you
@vpraveen50246 ай бұрын
Raju annayya miru chaala thanks anna❤
@RajucreativesThelife6 ай бұрын
Thank you brother
@guruchandra7546 ай бұрын
Ne opekaku hatsapp Anna 🙏
@malreddy29456 ай бұрын
Sajja satish gari chatrapati ki manchi jodi
@tplakshmi19876 ай бұрын
Super bull anna🎉🎉🎉🎉
@RajucreativesThelife6 ай бұрын
Yes
@srinum83196 ай бұрын
Good job raju garu good morning
@RajucreativesThelife6 ай бұрын
Thank you
@ashokreddyc28116 ай бұрын
Nice video Anna
@RajucreativesThelife6 ай бұрын
Welcome
@subaraok96176 ай бұрын
Ok,raju,anna
@rajunagaraju11616 ай бұрын
We want to see dherra and black taiger pair
@shaikhabibbasha90866 ай бұрын
Super.anna
@RajucreativesThelife6 ай бұрын
Thank you brother
@nagarajam77766 ай бұрын
👌👍
@shivakonanki61626 ай бұрын
Rk bulls ni interview chai anna ee season gurinchi
@naveenpermi81235 ай бұрын
Tiger kinna powerful anna ee blacktiger 🔥❤️❤️
@venkateswararaoyarlagadda9306 ай бұрын
Always Raju bro your interviews are very impressive and this interview was really very good bro, you have given very good guidance to the team and good encouragement to the owner ...I really appreciate your hard work and Thanks a lot from all the bull lovers for the best video...🙏👍
@RajucreativesThelife6 ай бұрын
Thank you brother
@AkullaRajashaker-zf4tn6 ай бұрын
Black tigar 👑👑 anna
@malreddy29456 ай бұрын
Anna chinna raithu kabatti manchi retu vaste ammamani cheppandi please
@DINESHREDDY4yyy6 ай бұрын
Health baguntey koppravuru pandhem ki try cheyanani chepu annaa
@sivaprasadu6 ай бұрын
Anna if possible please do video on dvr memorial bulls anna.. please
@cmunilokesh90056 ай бұрын
Manchi feature vuntundhi anna seniors lo black tiger 🐅🐅 ki
@raviprasad17146 ай бұрын
Rayalaseema nunchi babhubali, black tiger chala manchi peru techukunnaai. Mahanandi win avvali ani korukuntunna
@RajucreativesThelife6 ай бұрын
Good wishes
@AnandAnand-kn8lv6 ай бұрын
Black Tiger chatrapathi Best combo
@jashwanthReddyjsr6 ай бұрын
Dvr memorial bulls video petu anna names tho
@gopikrishnakrishna30366 ай бұрын
Swami Black tiger 🐅🐅 putindi Gunturu jilla narakodur vetarnari dakatet gari avuki puttindi ani vinananu
@kadumurimadhukadumurimadhu6 ай бұрын
RK garini interview chey anna Raju anna plz
@kuruvaravi7096 ай бұрын
Mera Jodi super
@gopikrishnakrishna30366 ай бұрын
Simha ki jata ga ayte baguntundi swami
@hanumanthukuruva25396 ай бұрын
👌👌👌🐂🐂
@MadhuMadhu-cj1yv6 ай бұрын
Good morning anna
@RajucreativesThelife6 ай бұрын
Good morning brother
@maruthireddy12166 ай бұрын
ఒంగోలు జాతి అభివృద్ధి కి ఇలా నే మీరు ప్రయత్నం చేయాలి రాజు గారు
@RajucreativesThelife6 ай бұрын
Thank you
@g.subbarayudu77536 ай бұрын
SS Black Bull Jodi
@yashyash9326 ай бұрын
Black tiger ni pettukoni aa migatha 3 amese oka manchi bull tesukunte baguntadi anna owner ki kuda maintenance thaguthundi anukuntuna