Bodhi Dharma Cave in China | Shaolin temple and kung fu school

  Рет қаралды 2,098,234

Naa Anveshana

Naa Anveshana

Күн бұрын

Join button youtube.com/@NaaAnveshana/join
In this video, we'll take a look at Bodhi Dharma Cave in China, Shaolin temple and kung fu school. Bodhi Dharma Cave is a Buddhist temple that is famous for its large, seated Buddha statue. Shaolin temple is known for its Kung Fu school, which is one of the most famous and respected schools of Kung Fu in the world.
This video is a glimpse of what you can see and do in China as a travel enthusiast. By following the link in the description, you can explore all of the fascinating places and attractions that we highlighted in this video. So whether you're interested in Buddhism, Kung Fu, or just want to see some beautiful scenery, this video is for you!
#naaanveshana #china #bodhidharma #shaolinkungfuchina #shaolin #shanghai #zhengzhou #shaolin #monk #chinesemartialarts #telugutraveller #travel #traveller #traveling #adventure #travelvlog #prapanchayatrikudu

Пікірлер: 5 000
@rajukaatanaidu196
@rajukaatanaidu196 Жыл бұрын
ఇది ఒక భారతీయుని చరిత్ర, ఒక భారతీయునికి చైనాలో 1000 ఎకరాలలో క్షేత్రం , మన దేశంలో ఇంత ల్యాండ్ ఉంటే కబ్జా చేసేవాళ్లు, ఇంత పెద్ద క్షేత్రం ఇన్నాళ్లు ఎలా మిస్ అయ్యాం, ఓ ప్రపంచయాత్రికుడు ఆ సాహో అద్భుతమైన వీడియో ఇచ్చినందుకు, ఇది అందరూ చూడాలి అందరూ షేర్ చేయాలి ఇది మన బాధ్యత భారతీయుని గొప్పతనం చాటే ప్రయత్నం
@NaaAnveshana
@NaaAnveshana Жыл бұрын
Please Like and comment and share thanks for watching everyone
@VINNN256
@VINNN256 Жыл бұрын
@@Princesathwik subscribe adagaledu
@Nehanth537.
@Nehanth537. Жыл бұрын
Good message bro,
@dreamhouse9359
@dreamhouse9359 Жыл бұрын
Thts the greatness of India in looting
@oneonlyvenky6150
@oneonlyvenky6150 Жыл бұрын
good content Anna
@gubbalaramakrishna5600
@gubbalaramakrishna5600 Жыл бұрын
లైఫ్ లో ఎప్పటికీ చూడలేం అనుకున్న బౌద్ధ ధర్మ ఆలయం ని చూపించినందుకు మీకు ధన్యవాదాలు బ్రదర్. Great achievement
@mdnaseer7695
@mdnaseer7695 Жыл бұрын
,,👌👌👌
@sreepalreddy6276
@sreepalreddy6276 Жыл бұрын
ధాము కి నా హృదపూర్వక నమస్కారములు 🙏😊
@chinnabayadav3648
@chinnabayadav3648 8 ай бұрын
Thank you so much chusinanduku
@user-mc7st5hj3h
@user-mc7st5hj3h 7 ай бұрын
Thank u sir
@anantachandrashekhar7220
@anantachandrashekhar7220 Жыл бұрын
నేను 7th సెన్స్ మూవీ లో చూశాను. ఇక నా లైఫ్ లో రియల్ గా చూడను అనుకున్నాను... ఇంతటి గొప్పదైన వీడియో మనందరికీ చూపించినందుకు చాలా ధన్య వాదములు brother
@indtarak6325
@indtarak6325 Жыл бұрын
మేము ఎప్పటికీ చూడలేనివి మీరు మీ కళ్ళతో మాకు చూపిస్తూన్నందుకు మీకు చాలా చాలా ధన్యవాదములు అన్న 🙏 జై భారత్ ✊✊✊✊
@msrao6005
@msrao6005 Жыл бұрын
బుద్ధ శరణం గచ్ఛామి ఇటువంటి వీడియో వేరే వారు ఎవరూ ఇండియా ప్రజలకు చూపించరు ఈ ఘనత సాధించిన తొలి భారత వ్యక్తి మీరు. ❤❤❤
@venkataramanaramana3900
@venkataramanaramana3900 Жыл бұрын
@@sailadasireedollzzz2912 hi
@nagurowtula8364
@nagurowtula8364 Жыл бұрын
​@@sailadasireedollzzz2912mana eddaram kalisi paperlo veyaddam ra papa😂
@praveensunny143
@praveensunny143 Жыл бұрын
​@@sailadasireedollzzz2912manchi pongu lo unattundhi 😂
@ananthavihari6670
@ananthavihari6670 Жыл бұрын
బోధి ధర్ముని గుడిలో వినాయక ప్రతిమ ఇవ్వడం చాలా బాగుంది. ప్రపంచ యాత్రికుడు 🌍 జై హింద్ 🇮🇳 అనంతపురం ❤️
@Harakriahna9999
@Harakriahna9999 Жыл бұрын
సమాధి దగ్గర వినాయకుడుని పెట్టకూడదు అనుకుంట bro.
@ashokashok1689
@ashokashok1689 Жыл бұрын
Bro nadikuda ATP bro
@Ytearn12
@Ytearn12 Жыл бұрын
మీరు మారరు రా బత్తాయి లు 🤙🤙🔥🔥🔥
@medaupendra
@medaupendra Жыл бұрын
నాది కూడా బత్తలపల్లి
@SurendarCasula-bo7gf
@SurendarCasula-bo7gf Жыл бұрын
​@@Harakriahna9999😅
@svbrch
@svbrch Жыл бұрын
Nuvvu super brother, 15 years nundi China lo untunna, naku teliyani vishayalu chupinchav……ee video tho mi mida respect perigindi, proud of you.
@padinarannaidu5456
@padinarannaidu5456 Жыл бұрын
ఈయన యాత్ర అనిర్వచనీయమైనది.చాలా చాలా తెలియని ప్రపంచ విషయాలు ఈయన చూపిస్తున్నాడు.hats up to him
@BangkokPilla
@BangkokPilla Жыл бұрын
One of the best videos👏… bhodhi dharma 🙏.. akkada pillalu discipline n learning skills adbhutham .. mana india ni Ala chudali yeppatikaina
@Rakesh_Bujji_Youtuber
@Rakesh_Bujji_Youtuber Жыл бұрын
Yes 😍
@bethusriman7934
@bethusriman7934 Жыл бұрын
Meru pagati kalalu kantunnaru akka.mana India lo kullu rajakiyam unnantha sepu elage vuntadhi
@chandusongs444
@chandusongs444 Жыл бұрын
Jai bangkok pilla 😎
@vikasthogara9575
@vikasthogara9575 Жыл бұрын
Pawan Kalyan Gaaru vasthe Andhrapradesh ni development chestaaru 😊
@jangiti_murthy_mudhiraj
@jangiti_murthy_mudhiraj Жыл бұрын
India లో చూడలేము
@vsgraphics7696
@vsgraphics7696 Жыл бұрын
ఒక భారతీయుడిగా అంతకంటే ముందు ఒక తెలుగువాడిగా నేను చాలా గర్వపడుతున్నాను ఎందుకంటే నువ్వు ఒక తెలుగు వాడు కాబట్టి నీ కళ్ళతో ప్రపంచాన్ని చూపిస్తున్నందుకు నీకు ధన్యవాదాలు❤❤❤
@RAJUKONDARAJUKONDA
@RAJUKONDARAJUKONDA 10 ай бұрын
చాలా బాగా వివరణ ఇవ్వడమే కాకుండా మన వాళ్ళు ఏమి నిర్లక్ష్యం చేస్తున్నారో కూడా చాలా బాగా బాగా చెప్పారు అవినాష్ అన్న గారు చాలా బాగుంది వీడియో.......❤❤❤
@GayathriVanti
@GayathriVanti 2 ай бұрын
Nice bro
@badavathbalaji908
@badavathbalaji908 Жыл бұрын
Super thank full to you sir మన గురించి మరియు ఇతర దేశాల గురించి చాలా వీడియోస్ చేయాలి సార్ మీరు మీ ఆరోగ్యం జాగ్రత్త 🙏🙏 నిజగా చాలా అద్భుతమైన వీడియో చేశావు 🙏
@potnuruvasudevarao8364
@potnuruvasudevarao8364 Жыл бұрын
*నువ్వు విజయవంతగా 195 దేశాలు వెళ్లి మాకు చూపించాలి అని ఆ దేవుడుని కోరుకుంటున్నాను... 🥰అవినాష్ అన్న 🥰*
@tirupurshoppingmallvizag
@tirupurshoppingmallvizag Жыл бұрын
తమ్ముడు నీకు అభినందనలు నీ వీడియో లు ఎన్నాళ్ళైనా చూస్తునే ఉంటారు నీ అధ్బుత విడియో ల తో మాకు ప్రపంచాన్ని చూపిస్తున్నావు నిన్ను ఎంత మెచ్చుకున్నా తక్కువే🥰
@venkateshkolluri81
@venkateshkolluri81 Жыл бұрын
Respect for this man who is doing so much explanation about bodhidharm and about dharma🙏
@arunabrothers6913
@arunabrothers6913 Жыл бұрын
చూడటానికి చాలా బాగుంది ఇంట్రెస్ట్ga దాని వెనకాల మీ కష్టం కూడా చాలా ఉంది
@drlsyvsarma8748
@drlsyvsarma8748 Жыл бұрын
సనాతన భారతీయ సంస్కృతి ని గుర్తుచేస్తూ బోధిధర్మ ను ప్రస్తుతించి ,వివరించిన విధానం అభినందనీయం.శుభంభూయాత్!
@iirla.venkateswarluvenkate439
@iirla.venkateswarluvenkate439 Жыл бұрын
మరి భారతదేశం ఎందుకు ఇంత దరిద్రంగా ఉంది
@iammealways1124
@iammealways1124 Жыл бұрын
​@@iirla.venkateswarluvenkate439No vison of politicians and non sense parents.
@hrudaykumar4315
@hrudaykumar4315 Жыл бұрын
​@@iirla.venkateswarluvenkate439mana vadey manaku శత్రువు అందు వల్ల మన దేశం మీకు అలాగే అనిపిస్తుంది . మన దేశం లో వున్న విదేశీ సపోర్ట్స్ మల్ల a దేశం లో వుండరు
@user-mb8nd6es6y
@user-mb8nd6es6y Жыл бұрын
@@iirla.venkateswarluvenkate439 minority la sanka nake politicians unnanta varaku mana desham bagupadadu
@bshshy8775
@bshshy8775 Жыл бұрын
​@@iammealways1124అందుకే ఈ తరం పిల్లలకు మన చరిత్ర, దేవాలయాలు వాటి ప్రాముఖ్యత చెప్పాలి... ముందు మనకే సరిగ్గా తెలియదు... అంటే ముందు మనం సరి చేసుకోవాలి.... ఇందులో నేను కూడా వున్నాను... ఇప్పుడిప్పుడే కరెక్ట్ చేసుకుంటున్నాను... అందరికీ డబ్బే ప్రధాన మైపోయింది... అది కాకుండా వేరే కూడా వుంది... Thq... జై హింద్...
@mamidisettyrajani4383
@mamidisettyrajani4383 Жыл бұрын
Proud to be an Indian... ప్రపంచం లో ఇంత అద్భుతమై ప్రదేశాలు అనేకం ఉన్నాయి కాని... అవి కేవలం ఒక Anvesh మాత్రమే చూపించ గలడు అని నిరూపించారు brother... Such a wonderful video.... God bless you 🙌
@souljourney5897
@souljourney5897 9 ай бұрын
సూపర్ place చూపించారు తమ్ముడు.మీకు చాలా చాలా చాలా ధన్యవాదాలు.కష్టాన్ని ఇష్టం గా మార్చుకొని అధ్బుతమైన సాహసాలు చేస్తున్నారు.మీరు సూపర్ తమ్ముడు.god bless you
@bojjireddyboina6035
@bojjireddyboina6035 Жыл бұрын
అక్కడకు వెళ్లి చూడలేని ప్రతి ఒక్కటి కూడా చూపిస్తున్నారు చాలా కృతజ్ఞతలు అవినాష్ అన్న ఇలాంటివి మరికొన్ని చూపించాలని కోరుకుంటున్న
@manapanchyathiteluguchanal6178
@manapanchyathiteluguchanal6178 Жыл бұрын
ఇది చాలా అద్భుతం,,,, మన దేశం లో ప్రతి తల్లి తండ్రులు తమ పిల్లలు చదవు ర్యాంకులు కోసం పరుగులు తీస్తున్నారు, దీని వల్ల బావి భారతం అనారోగ్యం గల దేశం గా మారుతుంది అని ఇండైరెక్ట్ గా అందరికి అర్థం అయ్యేలా చైనా సీరిస్ వీడియో ను అద్భుతం గా చూపించారు బ్రదర్ 👍👍👍 మీప్రతి దేశం వీడియోస్ లో మన దేశం ఎలా ఉండాలి, ముఖ్యం గా యువత ఎలా ఎదగాలి అనేది అద్భుతం గా చూపిస్తూ ఉన్నారు. ఈ వీడియో లో మన సినిమా వారు బోధధర్మ గురించి 7th సెన్స్ సినిమా లో చూసి అదే వాస్తవం అనుకున్నారు అందరు,,,, మీరు నిజాలు తెలిపి అందరికి కళ్ళు తెరిపించారు.... మన దేశం లో మీడియా చానాల్స్ అన్ని కూడ రాజకీయ, బిజినెస్ వారి మోచేతి నీళ్లు తాగుతూ ఉన్నాయి..... మీరు చేస్తున్న ఈ సహస యాత్ర కు ధన్యవాదములు బ్రదర్ 🙏🙏🙏🙏🙏
@venkateshvyboina5005
@venkateshvyboina5005 Жыл бұрын
భారతీయులు అయినందుకు మాకు గర్వంగా ఉంది ఇవన్నీ మాకు చూపిస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు అక్కడికి వెళ్లకపోయినా మేము ఇక్కడి నుంచి మా కళ్ళతో చూస్తున్నాం చాలా సంతోషం థాంక్యూ బ్రో
@venkataratnam2087
@venkataratnam2087 Жыл бұрын
అన్నా నిజం చెబుతున్నా సినిమాల్లో చూసేది వేరు నువ్వు నీ కళ్లతో చూపించే వీడియోలు అబ్దుతం ఎవరికి సాద్యంకాదు సక్సెస్ ఆల్ ది బెస్ట్ బ్రో iam proud off u .
@user-jl3gj9tz6s
@user-jl3gj9tz6s Жыл бұрын
Hi bro నేను మీ ఛానల్ new subscriber నీ మీరు చేసిన ఈ వీడియో చాలా బాగుంది ఈ వీడియో నీ మన దేశంలో వుండే మనల్నీ పాలించే నాయకులు చూడాలి అని కోరుకుంటున్న మన యువత కి కూడా ఇలాంటి విద్యలు అందించాలి అప్పుడు మన ఇండియా గొప్పతనం ప్రపంచ దేశాలకి తెలుస్తుంది ....నాకు వీడియో చాలా బాగా నచ్చింది బ్రో మీరు చాలా కష్ట పడి వీడియో లు తీసి చూపిస్తున్నారు all the best bro
@venkateshgoudchukka7603
@venkateshgoudchukka7603 Жыл бұрын
అన్న మీ కళ్ళతో చైన దేశాన్ని చూపిస్తున్నవు సూపర్బ్❤❤❤❤
@rajeshpalakonda1853
@rajeshpalakonda1853 Жыл бұрын
మన విద్యను మనం కనుమరుగు చేసుకున్నాం.. దీనికి కారణమూ మన రాజకీయ నాయకులు.... ఈ వీడియో చూసి మనము చాలా కోల్పోయాం అని భదవెస్తుంది....
@akhilesh1296
@akhilesh1296 11 ай бұрын
అధ్భుతమైన video చేసినందుకు ధన్యవాదాలు అన్వేష్ గారు 🙏🏻🙏🏻🙏🏻movie లో తర్వాత ఇక్కడే మీ వీడియో లోనే ఆ temple నీ చూడటం .
@maheshanitha6877
@maheshanitha6877 11 ай бұрын
Tq bro బుద్ధుని సమాధి చూపించి నందుకు ఇది కొందరికే సాద్యం జైహింద్ జై భారత్ 🎉🎉
@jashwanthsingireddy7061
@jashwanthsingireddy7061 Жыл бұрын
ప్రపంచం యాత్రికులలో నిన్ను మించిన యాత్రికుడు లేరు అన్నయ్య జై భోదిధర్మ
@varshachinna1433
@varshachinna1433 Жыл бұрын
ప్రపంచ అన్వేషణ కు పదివేల దండాలు అన్న... ఈ చైనా వీడియోస్ చూస్తుంటే మాకు ఎప్పుడు ఇలాంటి దర్శనం జరుగుతుంది అని అనిపిస్తుంది అన్న.. సూపర్ వీడియోస్...❤
@zoeprem
@zoeprem 9 ай бұрын
I don’t know how to thank you. You are showing places that we can’t imagine that we will ever see in life. God bless you 🙏
@vukotiprasad7914
@vukotiprasad7914 8 ай бұрын
Bodidarma temple chala bugunnadi. Super video brother. Best of luck. Thankyou❤❤❤
@naidunagarapu2748
@naidunagarapu2748 Жыл бұрын
నిజంగా ఒక భారతీయుడిగా నేను పుట్టడం చాలా గర్విస్తున్నాను ఇంత బాగా మీరు వీడియో తీశారు అన్న చాలా బాగుంది వీడియోలు కూడా చాలా బాగుంటాయి అన్న సినిమాలో కాకుండా ఒరిజినల్గా ఎలా ఉంటే అలా చూపిస్తే చాలా బాగున్నాయి❤❤❤
@vikramrajput9172
@vikramrajput9172 Жыл бұрын
నీ దయ వలన మా పూర్వీకుడైన బోధి ధర్ముడి పుణ్య సమాధానీ చూడగలిగాను 🤗 చాలా సంతోషంగా ఉంది 😍 అన్వేష్ అన్న
@sweetysailu_143
@sweetysailu_143 Ай бұрын
ఒక చిన్న youtuber గా manspoorthiga కోరుకుంటున్న అన్నయ్య మీరు 195 దేశాలను మాకూడా చూయించాలి అని జైహింద్ జై భారతమాత కి జై
@asiincvijay5652
@asiincvijay5652 Жыл бұрын
being Telugu native i am proud of you, u set an example of Traveler.
@gowrisankarbuddha5933
@gowrisankarbuddha5933 Жыл бұрын
ఇలాంటి చరిత్ర చెబుతున్న అందుకు మేము చూస్తున్నందుకు చాలా అదృష్టవంతులు అన్నా థాంక్యూ సో మచ్
@veerraghavareddy8790
@veerraghavareddy8790 Жыл бұрын
హాయ్ తమ్ముడు అన్వేష్ సూపర్ వీడియో నిజంగా ఒక భారతీయుడికి దక్కిన అరుదైన గౌరవం ప్రతి భారతీయుడు చూడాల్సిన వీడియో ఎన్నో అద్భుతమైన వీడియోస్ లో టాప్ వీడియో ఇది 👌👌👌🙏
@rajanikanthupendra9994
@rajanikanthupendra9994 Жыл бұрын
నేను చూసిన వీడియో లలో ఇది ఒక అద్భుతమైన వీడియో.... very very థాంక్స్ అన్వేష్ గారు..
@madhusudhanam7475
@madhusudhanam7475 Жыл бұрын
Hello Anvesh brother... thanks for this video...though technology helped to watch this but your plan and intention to cover Boodhi guru place is something special... I wish you complete all continents and most of the countries in world ... once again thank you so much for making this video..God blessed all
@games-gg4uz
@games-gg4uz Жыл бұрын
మి వీడియో చూసి అయినా మన ఇండియా పర్యట శాఖ మంత్రుల కీ జ్ఞానోదయం కావాలని కోరుకుంటున్నాను great వీడియో బ్రో మాకు తెలియని చలవియాలు మాకు తెలిసే లా మన భారతదేశం యొక్క గొప్పతనం మాకు గుర్తుచేస్తున్నారు. జై హింద్ 🙏🙏🙏
@rameshprabhas5226
@rameshprabhas5226 Жыл бұрын
ముందుగా భారత్ మాతాకీ జై అవినాష్ అన్న నీకు చాలా థాంక్స్ మీ చరిత్రలో నిలిచిపోతుంది ఈ వీడియో మిస్ యు గణపతి ఇలాంటివి ఇంకోటి ఎవరైనా గిఫ్ట్ ఇవ్వండి అన్న కి చాలా బాధ అనిపిస్తుంది అన్నా మీరు అక్కడ వదిలేసి వచ్చినందుకు😢 Love from raichur Karnataka 🧡❤
@NaaAnveshana
@NaaAnveshana Жыл бұрын
Thanks you
@6567bobby
@6567bobby Жыл бұрын
One of the best videos from your world tour. Lots of appreciation... thank you.. more power to you bro👍
@saigampa3748
@saigampa3748 Жыл бұрын
Thanks so much for this video man. God bless your soul for making an effort to show us all these places. Kudos to your effort
@premkumarg2665
@premkumarg2665 Жыл бұрын
ఈ వీడియో నిజంగా చాలా చాలా బాగుంది...నిన్ను కొత్తగా అనుసరించే వారికి ఈ వీడియో ప్రత్యకమైన బహుమతి అని నేను అనుకుంటున్నాను ❤❤❤❤❤ LOVE FROM RAMBILLI💐💐💐💐💐💐
@NaaAnveshana
@NaaAnveshana Жыл бұрын
Thanks you
@mallipodili7570
@mallipodili7570 Жыл бұрын
నిజంగా మీ వీడియోస్ మేము చూస్తునందుకు మాకు చాలా గర్వంగా ఉంది
@PriyankaPriyanka-qk9pz
@PriyankaPriyanka-qk9pz 9 ай бұрын
మామూళ్లు విషయం కాదు ❤️🎉దేశాల్లు అన్ని తిరగడం super
@pavanpulavarthi9008
@pavanpulavarthi9008 Жыл бұрын
Eeyana china gurinchi mana bodhi dharmuni gurinchi choopinchina prathi konam naaku teliyanadhe....Anna Thank you for sharing this valuable information and I hope you will achieve more and more achievements.... Really Thankyou to That Doctor sir,that girl&to that boy for helping you to explore china..Once again Thankyou 🙏....Love from Tanuku♥️
@KannaRadhaLove
@KannaRadhaLove Жыл бұрын
వీడియో మామూలుగా లేదు అన్న చాలా ధాంక్స్ అన్న ఇంత కష్టపడి తీసి మాకి చూపించినందుకు 🙏🏻మీరు తెలుగు వారు అయినందుకు ఇంకా చాలా సంతోషంగా ఉంది 🤗🙏🏻🙏🏻
@phanikumar9755
@phanikumar9755 Жыл бұрын
Really we are missing great indian culture but rest of world respects our tradition. Thank you for your video it's very nice video. Hatsoff to your dedication. Namasthe
@Galiboys12345
@Galiboys12345 Ай бұрын
జయహో బోధిధర్మ సూపర్ గ్రేట్❤🎉
@rajsekhark5426
@rajsekhark5426 Жыл бұрын
అద్భుతమైన వీడియో మిత్రమా బోధి ధర్మ గురించి మంచి సమాచారం ఇచ్చారు బ్రదర్ 💐💐
@sevenup4914
@sevenup4914 Жыл бұрын
Brother మీ వీడియో కోసం ఎంత addict అయ్యాము అంటే మాటల్లో చెప్పలేము వందే మాతరం ❤ భారత్ మాతా కీ జై ❤️😍 నా అన్వేష్ కీ జై❤😘
@Thinkerdailybeat
@Thinkerdailybeat Жыл бұрын
😂😂😂😂
@Eagle_Eye2
@Eagle_Eye2 Жыл бұрын
​@@KiranM-cz9kbఇల నెగెటివ్ గా మాట్లాడే వారు ఉన్నందుకే మన దేశం ఇల ఉంది రా గబ్బు నాయల
@Eagle_Eye2
@Eagle_Eye2 Жыл бұрын
@@KiranM-cz9kb మంచి చేయక పోయిన పర్లేదు గానీ నీలాంటి దొడ్డి గలా వల్లే ఈ దేశం ఇల ఉంది రా బెవకఫ్
@krishnasaisai6696
@krishnasaisai6696 Жыл бұрын
ఈ యాత్ర కాడ మీది ఈ దేశాలు తిరగడం చాలా ఇన్స్పైరింగ్ ఉంది నిజంగా ఎవ్వరు చేయలేని ఒక యాత్ర మీరు చేస్తున్నారు ఒక తెలుగువారై ఉండి మీరు చేస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు మీకు వీడియోలు కొన్ని చూసాను మా బాబు మీ వీడియోలన్నీ చూస్తాడు మా బాబు అమెరికాలో ఉంటున్నాడు చాలా బాగుంటుంది ఈ మెసేజ్ మీరు కచ్చితంగా చదువుతారని అనుకుంటున్నా
@sureshvishwa6352
@sureshvishwa6352 Жыл бұрын
5:35 Hard hitting truth, India central and state governments should listen to this and improve tourism infra and revenue. Well said, Anvesh!!
@shaikjannu5224
@shaikjannu5224 Жыл бұрын
భారతీయులు అయినందుకు మాకు చాలా గర్వంగా సంతోషంగా ఉంది😊😊 I love my india ❤❤
@NaaAnveshana
@NaaAnveshana Жыл бұрын
Jai hind
@Indian-qd8gk
@Indian-qd8gk Жыл бұрын
Ala cheppukovadanike....
@rakavarma2833
@rakavarma2833 Жыл бұрын
​@@Indian-qd8gkadho maa baratha desham vadu kabati chepthunuadu...Bayata desham and desham nashanam kore valu aithe cheparu kadha barath desham gopathanam gurinchi
@manjulabolla7334
@manjulabolla7334 Жыл бұрын
Joke Baagundhi bhayya..
@Eagle_Eye2
@Eagle_Eye2 Жыл бұрын
​​@@manjulabolla7334hat happened?. మిరు నిజంగా హిందువు యే నా?
@vijayabhaskarbalusu303
@vijayabhaskarbalusu303 Жыл бұрын
They preserve the ancient culture.. Great to see how Bodhi Dharma is valued there.. 🙏
@chempb8910
@chempb8910 Жыл бұрын
Good
@user-rp2pi7ff6p
@user-rp2pi7ff6p Жыл бұрын
Buddhism originated in India and Nepal and has developed well in China. There are numerous Buddhist temples that are very prosperous, and Buddhism has become one of the religions in China. Twelve temples in China offer the true body relics of Buddha.
@p.nageswararao6289
@p.nageswararao6289 Жыл бұрын
Thanks to anvesh. God bless you.
@revanthreddy3838
@revanthreddy3838 Жыл бұрын
China series super hit
@user-jq5pp5jh4t
@user-jq5pp5jh4t Жыл бұрын
నిజమైన భోదిధర్మ చరిత్ర ని తెలియచేసినందుకు ధన్యవాదములు 🙏🙏🙏🙏
@charanyeruva8285
@charanyeruva8285 Жыл бұрын
Proud to be an INDIAN JAI HIND 🇮🇳
@weno6747
@weno6747 Жыл бұрын
真搞不懂自豪的点在哪里啊。宗教能饱腹吗?能让国家进步吗?能让恒河水变得纯净吗?能让桥梁变得坚固吗?全世界最不卫生的印度告诉大家我的心灵是干净的,这种人永远也叫不醒。
@g.rajesh6251
@g.rajesh6251 Жыл бұрын
Bodhi dharma really from Indian because some chaines told he is from china only..
@venkateshvenkatesh9106
@venkateshvenkatesh9106 Жыл бұрын
మాకు బయట దేశాలు చూసే అదృష్టం లేకుండా అన్న మీ వల్ల బయట దేశాలు అన్ని అక్కడ సంస్కృతులని చూపిస్తున్నారు నీకు మా హృదయపూర్వక 🙏నమస్కారాలు మీ వాయిస్ 👍చాలా బాగుంటుంది అన్న👍👍
@balaiahgaini3627
@balaiahgaini3627 Жыл бұрын
Super , గొప్ప విషయం తెలియ జేశారు
@katragaddamadhavarao
@katragaddamadhavarao Жыл бұрын
అన్వేష్ గారు మీ కష్టం మీకు ఫలితాన్ని ఇస్తుంది మీ చైనీస్ వీడీయోస్ చాలావరకు పదిలక్ష ల నుండి పదిహేను లక్షలు వ్యూస్ వస్తున్నాయి మీరు ఎప్పుడు చెబుతారు కదా కష్టపడితే అన్ని సంపాదించుకోవచ్చు అని ఇప్పుడు అవి నిజమే అని మీ సబ్స్రిబెర్స్ కి అర్ధం అవుతుంది 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼👏🏻👏🏻👏🏻👏🏻🎆🎆
@Anshi_Guru219
@Anshi_Guru219 Жыл бұрын
Ekkuthunnav daily okko step ekkuthunnav ❤‍🔥Vinayakudi prathima icchi heart's gelichav 🔥🔥🙌bodhi dharma 🙏
@ramakrishnarpmhtc4145
@ramakrishnarpmhtc4145 Жыл бұрын
This is the best vlog in all of your vlogs and the nerration and your message is inspiring to youth.
@user-bf1rd5vk5x
@user-bf1rd5vk5x Жыл бұрын
బోధి ధర్మ ఆలయాన్ని సమాధిని రియల్ గా చూపించారు థాంక్స్ బ్రదర్
@bujupair
@bujupair Жыл бұрын
చైనా ప్రజలు చాలా స్నేహ పూర్వం గా మర్యాదగా వున్నారు బ్రో
@JaiHind-qr7di
@JaiHind-qr7di Жыл бұрын
You are highly appreciated Mr. Anvesh. I felt very happy that you have donated Sri Vinayaka idol to Bhodi Dharma.. జై హింద్ జై గణేశ జై భోదిధర్మ నిజమైన హిందూ హిందూ భాయి భాయి
@lighthot6795
@lighthot6795 Жыл бұрын
As far as I know, Buddhism and Hinduism are completely different. Buddhism advocates that all people are equal and there is no hierarchy, so it fits with traditional Chinese thought. Hinduism is the root of the caste system.
@farooqmeebuddy4070
@farooqmeebuddy4070 Жыл бұрын
Nee amma puku naakuthunte hai hai
@manoharjadi1587
@manoharjadi1587 Жыл бұрын
బోధి ధర్మ బౌద్దుడు jai బౌద్ధ అనాలి అన్న
@1ne7evN
@1ne7evN Жыл бұрын
@@lighthot6795 caste system is enhanced by britishers .
@balasekhar6892
@balasekhar6892 Жыл бұрын
​@lighthot6795 I think u don't about Hinduism properly....may be ur studying inter or degree. vedalu lo kuda 4 varnalu chese pani batti pettaru, e Manishi aina e 4 varnallo shift avvachu anthe.. kani manushule caste system ni introduce chesaru ... malli Hinduism lo caste antunaru... first learn properly, division of caste vere religion lo ledhu ani anukuntunara
@rajeshnimmala2417
@rajeshnimmala2417 Жыл бұрын
❤అన్వేష్ మేము ఎప్పటికి చూడని ప్రదేశాలు నీవు చూపినందుకు దన్యవాదములు 🙏. చాలా బాగుంది ఇలాంటి ప్రదేశాలు ఎవరు చూపించ లేరు నీవు తప్ప 💐❤
@user-jr1lu8lh4t
@user-jr1lu8lh4t 7 ай бұрын
థాంక్ u బ్రో జై పల్లవరాజా జై భోది ధర్మ
@kkalluri1
@kkalluri1 Жыл бұрын
బోధి ధర్మ ఒకరే కాదు , పతంజలి గురించి ఎంత మందికి తెలుసు భారత్ లో . స్వతంత్రం తరువాత కేంద్ర విద్యా శాఖ మంత్రి చరిత్ర తెలుసుకుంటే , ఇవన్నీ అర్థం ఔతాయి. అన్వేష్ నువ్వు చేస్తున్నది ఒక రకంగా యజ్ఞం .. ధన్యవాదాలు
@surendra9472
@surendra9472 Жыл бұрын
అన్వేష్ అన్న మీరు ప్రపంచ దేశాలలో మన చరిత్రను చాలా బాగా చూపిస్తున్నారు. మీ 197 దేశాల అన్వేషణ విజయవంతం కావాలని మనస్పూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు...
@d.kiranpandu9774
@d.kiranpandu9774 6 ай бұрын
ఈ వీడియో రెండు మిలియన్స్ కి చేరినందుకు శుభాకాంక్షలు అన్వేష్
@ShivaKumar-xm7jk
@ShivaKumar-xm7jk 10 ай бұрын
❤హాయ్ అన్వేష్ గారు నేను మీ వీడియోలని గత మూడు నుంచి నాలుగు నెలల నుంచి చూస్తున్నాను. మీరు ఇప్పుడు పెడుతున్న వీడియోలు (10years) పదేళ్ల ముందు పెట్టుంటే మాలాంటి వాళ్లు కూడా విదేశాలు చూసే అవకాశం ఉంటుందే (wasted money by giving to friends and relatives they didn't returned) ఇప్పుడు నాకు 36 ఏండ్లు కంప్లీట్ లైఫ్ అంతా ఫ్యామిలీకి ఏటాయించడం అయిపోతుంది, డబ్బు ఉండి కూడా కానీ మీరు చెప్పిన తర్వాత ఇప్పటికైనా సరే మనం కూడా వెళ్ళాలి అని ఒక ఆలోచన వచ్చింది మీరు ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా పెట్టాలని కోరుకుంటున్నాను....వీ కంటెంట్ మీలా టెలికాస్ట్ (recording n editing) చేయడం గానీ నరేట్ చేయడం గానీ ఎక్సలెంట్❤❤
@rajanagendrakanakam786
@rajanagendrakanakam786 Жыл бұрын
ఏ దేశంకి వెళ్తే ఆ దేశంలో ఉన్న ప్రజలతో చక్కగా కలిసి పోతూ మీరు చూస్తూ మా కళ్ళకి కట్టినట్టు చూపిస్తూ తెలుగోడి గొప్పతనం చాటుతున్నావ్ అన్న 💐💐 భోది ధర్మ గొప్ప గురువు 🙏🏼🙏🏼 వేరే దేశంలో అంత పెద్ద విగ్రహం గర్వించదగ్గ విషయం ఇది ✊🏼✊🏼👌🏼👌🏼👌🏼👌🏼
@NaaAnveshana
@NaaAnveshana Жыл бұрын
Thanks
@nramalingeswarreddy9003
@nramalingeswarreddy9003 Жыл бұрын
బోధి ధర్మ గారి దేవాలయం ను చూపించినందుకు అన్వేష్ గారికి ధన్య వాదాలు.... జై హింద్ 🙂🇮🇳✊
@sameermamen7578
@sameermamen7578 Жыл бұрын
Super location, super video brother chaala bagunnayi mee videos anni
@srinivasaraogubbala7029
@srinivasaraogubbala7029 Жыл бұрын
ధన్యవాదములు సంతోషం మీ వీడియోస్ చాలా బాగుంది అందరం సైనా వెళ్లలేము కదా ప్రపంచమంతా మీరే చూసింది కాక మా అందరికీ వీడియోస్ చాలా చక్కగా చూపిస్తున్నారు ధన్యవాదములు అండి🙏🙏🙏🙏🙏🙏
@solosquad1611
@solosquad1611 Жыл бұрын
Feeling proud to be an Indian..🙏 Love from srikakulam..❤️
@nikhiljashva4219
@nikhiljashva4219 Жыл бұрын
నీకు ప్రతి ఒక్క విషయం మీద మంచి సమగ్ర అవగాహన ఉంది annaa.. నీ videos చూసి ప్రపంచాన్ని చూడొచ్చు&హిస్టరీ class లు వినొచ్చు ❤
@Neverstopitmyopinion
@Neverstopitmyopinion Жыл бұрын
Chala bagundhi chala నేర్చుకున్న విషయాలను
@shyammadugula8990
@shyammadugula8990 Жыл бұрын
Meru chesina videos chala bhagunai 👌Super 👍👍👍👍👍👍
@pab2372
@pab2372 Жыл бұрын
మాకోసం ఎంతో కష్టపడుతూ ఇంత మంచి వీడియో చూపించినందుకు చాలా ధన్యవాదాలు సోదర 🙏
@krishnagoud3380
@krishnagoud3380 Жыл бұрын
చాలా విషయాలు చెప్పారు బ్రదర్..... మన బోదిధర్మ గూర్చి చాలా విషయాలు సేకరించి.. మీ ఫాలోయర్స్ చాలా వివరంగా తెలియజేశారు.... 🙏🏻🙏🏻👍🙏🏻
@simhadriraju0
@simhadriraju0 Жыл бұрын
Watching done ✔ Feeling proud to be an india🙏 Jai hind 🇮🇳
@naveenkumargajjela9547
@naveenkumargajjela9547 Жыл бұрын
Great historical news... Thank you so much for your great job.. God bless you brother u r a Indian Hero... From ps. Naveen
@srideviakella5704
@srideviakella5704 Жыл бұрын
Anvesh bro 👌video... Sisli unte బాగుండేది..but మీ journey తనతో కొంతదాకే రాసి ఉంది... బౌధ్ధ మతం విషయాలు చాలా బాగా చెప్పారు... Superb bro. Take care. Stay blessed.🥰
@soniasravanthi4561
@soniasravanthi4561 Жыл бұрын
మంచి చేస్తే మనిషి దేవుడు అవుతాడు అనడానికి బోధిధర్మ ఒక ఉదాహరణ.... Indian history hidden in China..Very proud..😎🇮🇳.. Very good efforts anna..Tq❤
@vinodhkumar4660
@vinodhkumar4660 Жыл бұрын
మీరు చాలా గ్రేట్ అన్నయ్య ఎవరు చూడనవి మరియు చూడలేము అన్నవి కూడా చూపిస్తున్నారు .tq so much.197 country తిరగలన్న మీ కోరిక తీరుతుంది.tq tq
@Ksurendrasharma
@Ksurendrasharma Жыл бұрын
Inthavaruku mee videos ni me channel ni annitilane time waste ani vadilesa.. kani ee video lo mee mana desham meeda , mana dharmam meeda meku unna concern ki naku mee pai opinion maarindi mimmalni fallow avutunna. Namaste. Ilantivi janma lo chudalenivu chupistunnaru thank u brother
@anandpenumatcha7097
@anandpenumatcha7097 Жыл бұрын
అద్భుతం తమ్ముడు, నీ కష్టానికి నా జోహార్లు ❤❤❤❤
@priyaaofficial7
@priyaaofficial7 Жыл бұрын
Early morning me vedio chustehy, day anta positive ga vunnatlu ani pistundhi Anvesh gaaru✨, Addicted to your vlogs andi. People, who have an ambition to see the other countries can go through this channel📈.
@Telangana_bidda
@Telangana_bidda Жыл бұрын
Nice ❤
@iammealways1124
@iammealways1124 Жыл бұрын
Yep 👍🏻
@gorlisrinu9810
@gorlisrinu9810 Жыл бұрын
Awnu.. nenu 8 ki lestha. Notification chusi chinna ga navvukunta.. 😅 but really awesome his explanation ❤❤😊
@sharankumar9664
@sharankumar9664 Жыл бұрын
He is very dedicated to his work continues ga 3 years antey mamulu vishayam kadhu 😅😊
@varunroyality3365
@varunroyality3365 Жыл бұрын
Samee naku kuda ala ney positive ga unatlu untadhi
@anupamamothukuri767
@anupamamothukuri767 10 ай бұрын
Vedio Chaaaaala bagundi.tqq....Guntur.
@MrMs20251
@MrMs20251 Жыл бұрын
anvesh sir Very proud of you thanks for sharing beautiful😍💓 view t All the best 👍💯 happy journey😊
@koteswararaobondada7325
@koteswararaobondada7325 Жыл бұрын
Your words are 100℅ correct andi. Our Country has lots of places, no politician is interested to develop.
@kiranjangam4325
@kiranjangam4325 Жыл бұрын
Avinesh bro, Excellent video. throughout the video you had the same energy. Really proud to be an Indian.Its a great honour to bodhi darma, this video will be fastest 2 million to your list for sure.Great job, God bless u
@rayapureddisanthosh7163
@rayapureddisanthosh7163 Жыл бұрын
Chala manchi visiyalu chepparu and chupindharu.... Iam soo proud of u annaa
@DaramsothGowriShankar-pe6cx
@DaramsothGowriShankar-pe6cx 8 ай бұрын
చాలా చాలా బాగుందన్న జీవితంలో చూస్తాం అనుకోలేదు నువ్వు మాత్రం చూపించం నీ ధైర్యానికి హ్యాండ్సప్ అన్న
@deepikadineshms
@deepikadineshms Жыл бұрын
Proud to be an Indian.... thankyou 🙏🙏bro for sharing such a wonderful place...
Naa Anveshana Marriage And Divorce
23:16
Naa Anveshana
Рет қаралды 6 МЛН
Thailand to mauritius flight journey with malaysia airlines
37:53
Naa Anveshana
Рет қаралды 778 М.
🤔Какой Орган самый длинный ? #shorts
00:42
ПРОВЕРИЛ АРБУЗЫ #shorts
00:34
Паша Осадчий
Рет қаралды 6 МЛН
No empty
00:35
Mamasoboliha
Рет қаралды 3 МЛН
Hot air balloon ride in luxor egypt
21:04
Naa Anveshana
Рет қаралды 1,2 МЛН
Vizag to Darjeeling by Train || Mall Road Street Food And Shopping||
8:31
Travel to camping
Рет қаралды 2,7 М.
First Buddhist Temple in China Baimasi | Brahma Temple in China
16:10
Naa Anveshana
Рет қаралды 1 МЛН
Naa Anveshana Problems In China 🇨🇳
23:48
Naa Anveshana
Рет қаралды 3,7 МЛН