No video

బ్రహ్మశ్రీ కుప్ప విశ్వనాధశర్మ గారి అద్భుతమైన ఉపన్యాసం

  Рет қаралды 49,518

ab6 news

ab6 news

Жыл бұрын

#ab6News
#KuppaViswanathaSharma
#ShankaramuttVizag
సమకాలిన జీవనవిధానం...బ్రహ్మశ్రీ కుప్ప విశ్వనాధశర్మ గారి అద్భుతమైన ఉపన్యాసం #KuppaVishwanatha Sharma ‪@ab6news‬
ధర్మప్రచారయాత్రలో భాగంగా విశాఖపట్నంలోని శంకరమఠంలో కంచిపీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి స్వామివారి సమక్షంలో నిరంతర కార్యక్రమాలు....

Пікірлер: 96
@gsridevisiri9487
@gsridevisiri9487 Жыл бұрын
జగత్ గురువులు మరియు విశ్వనాథ్ శర్మ గారి పాదాలకు శతకోటి వందనాలు.
@gsridevisiri9487
@gsridevisiri9487 Жыл бұрын
ఎందుకో ఏమో తెలియదు కాని గురువుగారు మీ మాటలు మా మనసుకి హత్తుకునేలా ఉంటాయి.అది మా అదృష్టం. బలం గురో : ప్రవర్ధతాం.🙏
@savitriy2682
@savitriy2682 Жыл бұрын
శ్రీ గురుభ్యోనమః. గురువర్యా మీరు భగవద్గీతతో చాలా మందిని మేల్కొలిపారు. మీ ప్రవచనాలు ఎప్పటికి మార్గదర్శనం చేస్తూ ఉంటాయి. 🙏🙏🙏మీ లాంటి మహనీయుల అవసరం ఎప్పటికి ఉంది. మీ ప్రవచనాలు సమాజానికి అవసరం. మీ అమృతవాక్కులు మాకు ప్రసాదించండి ఎప్పుడూ 🙏🙏🙏
@sudharaniproddutoor5491
@sudharaniproddutoor5491 Жыл бұрын
పూర్తి ఉపన్యాసం వినిపించ వలసినదిగా ప్రార్ధన
@vamanraojabithapuram8204
@vamanraojabithapuram8204 Жыл бұрын
Incomplete, please complete the story, It is very interesting
@priyaayyar5815
@priyaayyar5815 Жыл бұрын
Sankara matt visakhapatnam channel lo poorthi pravachanam untundi. Chusukovachu.
@jayajayasankaraharaharasankara
@jayajayasankaraharaharasankara Жыл бұрын
kzfaq.info/get/bejne/f7uXn7yqy83Gmok.html
@NagabandiBalaramulu
@NagabandiBalaramulu 2 ай бұрын
C
@indranigodavarthi2783
@indranigodavarthi2783 Жыл бұрын
Next part upload చేయండి please 🙏
@rekhaharinath2725
@rekhaharinath2725 Жыл бұрын
ఆచార్య బ్రహ్మ శ్రీ Dr కుప్ప విశ్వనాథ శర్మ.గారికి అనంత శిర సాష్టాంగ.నమస్కారములు. మీ అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు."ధర్మం" ధర్మం. గురించి చాలా ముఖ్యమైన అత్యవసర విషయం ప్రస్తుత.రోజుల్లో..... మీ ద్వారా వినడం చాలా.సంతోషంగా ఉంది..గురువుగారు.🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐💐💐💐💐🙇🙇🙇
@yadullaprasad137
@yadullaprasad137 Жыл бұрын
💐🙏🕉️🙏💐 జైశ్రీరామ్, శివాయగురవేనమః, జయజయశంకర - హరహరశంకర, భారతమాతాకీజై.
@radhap7153
@radhap7153 Жыл бұрын
శ్రీ గురుభ్యోనమః, వేద విజ్ఞాన సర్వస్వం అయి న, శ్రీ కుప్పా విశ్వనాథ వారి పాద పద్మాల కు నమస్కారము.అమోఘమైన అనితర సాధ్యమైన రీతిలో మీ ప్రవచనం ఉన్నది,స్వామీ
@SS-fw1dd
@SS-fw1dd Жыл бұрын
Manchi ga... Point discussion towards conclusion.. Please add the remaining video. థాంక్స్.
@manisvcsurampudi9421
@manisvcsurampudi9421 Жыл бұрын
ప్రవచనం పూర్తి అవలేదు. దయచేసి మిగతాభాగం కూడా upload చేయండి
@gsridevisiri9487
@gsridevisiri9487 Жыл бұрын
ప్రవచనం చాలా అద్భుతంగా ఉంది గురువుగారు🙏
@bhanumathisripada507
@bhanumathisripada507 Жыл бұрын
👏👏👏👌అద్భుతమైన ప్రవచనం. గురువుగారు 🙏
@adityasarma4425
@adityasarma4425 Жыл бұрын
Sir pl post next part. We r eager to hear continuation part.please.
@jayajayasankaraharaharasankara
@jayajayasankaraharaharasankara Жыл бұрын
kzfaq.info/get/bejne/f7uXn7yqy83Gmok.html
@user-xz9lz1no3f
@user-xz9lz1no3f Жыл бұрын
ధర్మో రక్షతి రక్షతః 🙏🙏🙏🙏🍈 శ్రీగురుభ్యో నమః🌺🙏🍈🍊🌳
@kmlakshmi7168
@kmlakshmi7168 11 ай бұрын
అత్మా నమస్తే. Guruji namasthe
@SwarnaLatha-pj1nm
@SwarnaLatha-pj1nm Жыл бұрын
🙏Govinda Govinda 🙏 Padabhivandanalu Thandri
@kasulu57
@kasulu57 Жыл бұрын
మీ ప్రసంగం స్పష్టంగా చెప్పే విషయం సూటిగా ఆకట్టుకునేలా ఉంటుంది... ధన్యవాదాలు
@manisvcsurampudi9421
@manisvcsurampudi9421 Жыл бұрын
గురుభ్యోనమః 🙏💐
@malathikadiri6138
@malathikadiri6138 11 ай бұрын
Shata koti namaskaralu guruvu garu
@vijayalakshmi444
@vijayalakshmi444 Жыл бұрын
Excellent guruvugaru
@venkatasusilagoteti7877
@venkatasusilagoteti7877 Жыл бұрын
శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏చాలా బాగా వివరించారు ధన్యవాదములు 🙏🌹
@narasimham157
@narasimham157 Жыл бұрын
శ్రీ విశ్వనాథ్ శర్మ గారికి శతకోటి వందనాలు.🙏🙏🙏 Om
@savitrimalladi3417
@savitrimalladi3417 10 ай бұрын
Sphurtidayakanaina vupanyasam...Namonnah
@9416100
@9416100 Жыл бұрын
Jai sriraam excellent upanyasam
@subrahmanyadikshitulu5923
@subrahmanyadikshitulu5923 Жыл бұрын
🙏🙏🙏👏జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏🙏
@chitrapuradhesyam763
@chitrapuradhesyam763 Жыл бұрын
Ch.Radhesyam Ja ja Sankara viswanath sarma gariki na hurudaya purvaka Namaskaralu 🎉
@nandinidatta4805
@nandinidatta4805 Жыл бұрын
Sri gurubhyo namaha.🐾🍌🥥🍏🥭🌹🌺💐🌻🌷🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@aparnakota5217
@aparnakota5217 Жыл бұрын
ఎంత చక్కగా చెప్పారు గురువు గారూ నమస్కారము.
@tulasi659
@tulasi659 Жыл бұрын
Wonderful speech🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@visweswararaokolluru2212
@visweswararaokolluru2212 Жыл бұрын
Pranaam
@ramanaprasad9052
@ramanaprasad9052 Жыл бұрын
జయ జయ శంకర హర హర శంకర కాంచీ శంకర కామకోటి శంకర. విశ్వనాథ జయ గురు దత్త శ్రీ గురు దత్త
@pullurisujatha2392
@pullurisujatha2392 Жыл бұрын
Guruvu gariki namassumanjali aa devude buviki digi vachi upanyasam isthunnatlu vundi
@shekarj848
@shekarj848 Жыл бұрын
Sharada devi pahimam 🙏🏻
@jyothsnaravi2513
@jyothsnaravi2513 Жыл бұрын
చాలా బాగా వివరించారు గురువుగారు
@jayalaxmichennu8952
@jayalaxmichennu8952 Жыл бұрын
Sree gurubhyonamaha
@venkataswaminathyadavalli2598
@venkataswaminathyadavalli2598 Жыл бұрын
శ్రీ గురుభ్యోనమః.
@vijayalaxmi5823
@vijayalaxmi5823 Жыл бұрын
Super Sir
@user-kn3gd3cq6y
@user-kn3gd3cq6y 7 ай бұрын
Upanyasam entho maduramga undi🙏
@MrVvsprasad
@MrVvsprasad Жыл бұрын
Guvulaku padhabhivandanamulu.
@gopigopinath9343
@gopigopinath9343 Жыл бұрын
🙏🙏🙏
@manjulay5461
@manjulay5461 11 ай бұрын
శత కోటి వందనములు
@swathic4
@swathic4 Жыл бұрын
Om sri gurubhuyonamaha.. guru deva namo namaha.. ane రోజులు అయింది maha Prabhu... mee divya amrutham eroju 7 days ago neynu notice చేయలేదు.. sorry guru deva... pls open channel gurudeva to watch all your valuable divya amrutham please...🙏🙏🙏🙏🙏🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️👏👏👏👏🤩🤩🤩
@mangipudisyamala9325
@mangipudisyamala9325 Жыл бұрын
గురువుగారి పాదాభివందనం మీఁపసంగం పూర్తిగా రాలేదు interesting subject గా ఉంది పూర్తిగా తెలియ జేయుమని కోరుకుంటున్నాము
@ramanadhamappana6733
@ramanadhamappana6733 Жыл бұрын
Want to listen full please🙏
@aparnajags8616
@aparnajags8616 Жыл бұрын
Madhyalo aapesaremiti
@chandrikachand9512
@chandrikachand9512 Жыл бұрын
Need continued pravachana
@krishnakumarkk8491
@krishnakumarkk8491 Жыл бұрын
Sairam 🙏
@likkii6519
@likkii6519 Жыл бұрын
Dayachesi Continue video upload cheyandi. Please.
@user-zo2ks5oj5n
@user-zo2ks5oj5n 8 ай бұрын
Gurbhonamaha
@durgaannamraju5267
@durgaannamraju5267 8 ай бұрын
Varnaastama ధర్మాలు పాటికంచడం ee రోజుల్లో కరెక్ట్ కాదు సార్
@achantasivananda5574
@achantasivananda5574 Жыл бұрын
Next part upload cheyyandi
@sugunamikkili7812
@sugunamikkili7812 Жыл бұрын
🙏🙏
@kprasunachandrasekhar8645
@kprasunachandrasekhar8645 Жыл бұрын
శతకోటి వందనాలు పూజ్య గురువులు శ్రీ కుప్పా విశ్వనాథ వారి కి మరియూ శ్రీ కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ వారికి మిగిలిన భాగం దయచేసి ప్రసారం చేయంది మావంటి వారికి బాగా చెప్పేరు ధన్యవాదాలు స్వాములు వారు
@jayajayasankaraharaharasankara
@jayajayasankaraharaharasankara Жыл бұрын
పూర్తి వివరము ఇక్కడ ఉంది kzfaq.info/get/bejne/f7uXn7yqy83Gmok.html
@revathypv7059
@revathypv7059 Жыл бұрын
🙏🙏🙏🙏
@balavishnubhatla3269
@balavishnubhatla3269 Жыл бұрын
🙏sarmagaru meeru erakamiina vupanyasalu Mariani ivakalarani korutunnanu
@lingalavrbangarayyasarma8312
@lingalavrbangarayyasarma8312 Жыл бұрын
Prasngapatam poortiga ivvagoruchunnamu LVRB SARMA,VisakhPatnam
@jayajayasankaraharaharasankara
@jayajayasankaraharaharasankara Жыл бұрын
పూర్తి వివరణ ఇక్కడ ఉంది kzfaq.info/get/bejne/f7uXn7yqy83Gmok.html
@ranisamyukthak3260
@ranisamyukthak3260 Жыл бұрын
pl.update remainin part of the prasangam.🙏🙏
@mbhaskar1165
@mbhaskar1165 Жыл бұрын
Continuation video upload cheyyalsindhi ga korutunnamu 🙏🙏
@GithagnanaJyoti
@GithagnanaJyoti Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@mangipudisubbarao4797
@mangipudisubbarao4797 Жыл бұрын
ఎక్కడ జరిగింది సార్
@k.saraswathireddy6457
@k.saraswathireddy6457 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@durgaannamraju5267
@durgaannamraju5267 8 ай бұрын
ఫిల్ స్పీచజ్ వేయండి సార్ బ్రాహ్మణ ఛానల్ అంటే అందుకే గౌరవం ఉండదు. చేసిన పని professional gaa చెయ్యాలి. వీడియో మధ్య లో మాటలూ ఇలాంటివన్నీ వినిపిస్తాయి.
@9416100
@9416100 Жыл бұрын
Jai sriraam Jai Hanuman Namo Hanumateyanamaha Srirama Dhootam Sirachaanamaami Valmiki kokilam ramaya Ramabhadrya Ramachandraya Vedhase Raghunadhaya Nadhaya sitaya pathayenamaha
@lakshminarayanasarmakurapa8624
@lakshminarayanasarmakurapa8624 Жыл бұрын
Dharmo rakshati rakshitaha...
@lalithkishoren
@lalithkishoren Жыл бұрын
నమస్కారం... Continuation video plz
@jayajayasankaraharaharasankara
@jayajayasankaraharaharasankara Жыл бұрын
పూర్తి వివరము ఇక్కడ ఉంది kzfaq.info/get/bejne/f7uXn7yqy83Gmok.html
@venkateswarasarmavaranasi7802
@venkateswarasarmavaranasi7802 Жыл бұрын
ఓం శ్రీ శివాయ గురవే నమః.🙏🙏🙏🙏🙏
@radhabaru7605
@radhabaru7605 Жыл бұрын
Daya chesi poorthi pravachananni vinipincha valasinadi ga korutunnamu
@user-zo2ks5oj5n
@user-zo2ks5oj5n 8 ай бұрын
Guruvugaruva da 21:28 3
@arunarajeswar4102
@arunarajeswar4102 Жыл бұрын
Pl poorthi pravachanam pettavalasindiga Request chestunnamu
@ab6news
@ab6news Жыл бұрын
ఇదే పూర్తి ప్రవచనం sir...30 నిమిషాలు ఉంది
@satyanarayanabollapini9378
@satyanarayanabollapini9378 Жыл бұрын
ఎందుకు స్వామి వారి ప్రవచనం పూర్తికాకుండా ముగించారు. మాకు మిగతా ప్రవచనం అప్లోడ్ చేయండి.
@nandinidatta4805
@nandinidatta4805 Жыл бұрын
ಧರ್ಮೋ ರಕ್ಷತಿ ರಕ್ಷಿತಹ
@user-zo2ks5oj5n
@user-zo2ks5oj5n 8 ай бұрын
mimmlichudalanimikunamskarMcheyyalannihndi
@user-zo2ks5oj5n
@user-zo2ks5oj5n 8 ай бұрын
Miimmalanichudalaniundi
@satyanarayanawvs853
@satyanarayanawvs853 Жыл бұрын
ఎందుకు సగంలో. ఆపివేసినారు
@v.nityasribhimavarapu9465
@v.nityasribhimavarapu9465 Жыл бұрын
Gurudeva sri viswanatha swami meru malli ttd lo maku cheppalani korutunnamu🙏🙏🙏
@visweswararaokolluru2212
@visweswararaokolluru2212 Жыл бұрын
Pranaam
@naveenkumar-nd4uy
@naveenkumar-nd4uy Жыл бұрын
🙏🙏🙏
@radhakumaribandaru2328
@radhakumaribandaru2328 Жыл бұрын
🙏🙏
@apparaokotha3148
@apparaokotha3148 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@venkatakonaiahpantulu.peda1779
@venkatakonaiahpantulu.peda1779 Жыл бұрын
🙏🙏🙏
@uppalasubbalakshmi2497
@uppalasubbalakshmi2497 Жыл бұрын
🙏🙏🙏
@mohankrishna4413
@mohankrishna4413 Жыл бұрын
🙏🙏🙏
@kvenkateswarrau5300
@kvenkateswarrau5300 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@mvaralaxmi2678
@mvaralaxmi2678 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@vempatigopalakrishnamurthy1901
@vempatigopalakrishnamurthy1901 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@gayatrineti2330
@gayatrineti2330 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
Алексей Щербаков разнес ВДВшников
00:47
路飞太过分了,自己游泳。#海贼王#路飞
00:28
路飞与唐舞桐
Рет қаралды 42 МЛН
Fast and Furious: New Zealand 🚗
00:29
How Ridiculous
Рет қаралды 48 МЛН
Kuppa Viswanatha Sharma About Rukmini Kalyanam  || Sree Sannidhi TV
31:42
Sree Sannidhi TV
Рет қаралды 17 М.
అనన్య చింతన.. (Infinite chanting of the Lord)
40:15
Transform with Tranquility
Рет қаралды 50 М.
Sri Kuppa Viswanadha Sarma Gari Sanmanam
34:40
Viswanadha Sobhanadri Literary Foundation- VSLF TV
Рет қаралды 39 М.
BhramaSri Kuppa Viswanadha Sharma Gari Siva Thattva Pravachanam
2:26:04
Viswanadha Sobhanadri Literary Foundation- VSLF TV
Рет қаралды 83 М.