Brahmana Bhojanam: హైద‌రాబాద్‌లో బ్రాహ్మ‌ణ భోజ‌నం..! రూ.180కే క‌డుపునిండా క‌మ్మ‌ని ఆహారం!!

  Рет қаралды 1,646,152

Namasthe Telangana

Namasthe Telangana

Күн бұрын

#BrahmanaBhojanam
Location:
430, Pragathi Nagar Rd, Tulasi Nagar, HMT Hills, Kukatpally, Hyderabad, Telangana 500090
ఈ హోట‌ల్‌కెళితే బ‌య‌ట చెప్పులు విడిచి.. కాళ్లు క‌డుక్కొని లోప‌లికెళ్లాలి.. లోప‌లికి వెళ్ల‌గానే గుడిలోకి వెళ్లిన ఫీలింగ్ వ‌స్తుంది. అగ‌ర్‌బ‌త్తీల సువాస‌న‌లు..ఓంకార నాదాలు..మ‌న‌సును తేలిక‌ప‌రుస్తాయి. దేవ‌తామూర్తుల ఫోటోలు భ‌క్తిభావాన్ని క‌లిగిస్తాయి. సాంప్ర‌దాయబ‌ద్ధ అలంక‌ర‌ణ‌లు మ‌న సంస్కృతిని గుర్తుచేస్తాయి. ప్లేట్ ప‌ట్టుకుని వెళ్తుంటే బ్రాహ్మ‌ణ వంట‌కాలు నోరూరిస్తుంటాయి. ఒక్కో వంట‌కానిది ఒక్కో ప్ర‌త్యేక్య‌త‌. ఇదీ హైద‌రాబాద్‌లోని బ్రాహ్మ‌ణ భోజ‌నం స్పెషాలిటీ..!!
Namasthe Telangana is an official KZfaq Channel which will constantly keep you updated with the latest breaking news, trending topics, entertainment videos, viral videos, exclusive Interviews, health and beauty tips, numerology tips, personal finance, share markets, information videos and others. Stay updated with Tollywood latest happenings and other social media viral news exclusively on Namasthe Telangana. #NamastheTelangana #NtNews #TelanganaNews
Subscribe for more videos: bit.ly/2NYUhJZ
Facebook : / ntdailyonline
Twitter : / ntdailyonline
Visit our Website : www.ntnews.com/

Пікірлер: 1 300
@pavankumarvnvv7412
@pavankumarvnvv7412 Жыл бұрын
శాకాహార భోజన ప్రియులకోసం, ఇలాంటి బ్రాహ్మణ భోజన హోటల్స్ మన రెండు తెలుగు రాష్ట్రాలలో మరిన్ని ఏర్పడాలని కోరుకొంటున్నాను.
@manasashiva2713
@manasashiva2713 Жыл бұрын
S
@sridharacharyachintapatla6166
@sridharacharyachintapatla6166 2 жыл бұрын
చూస్తుంటే నోరూరుతోంది...ఎప్పుడెప్పుడు రావాలా అని ఉంది...తప్పకుండా వెళ్లాలి...కడుపునిండా భోజనం చేసి పోవాలి...ధన్యవాదములు... అభినందనలు..
@rameshchandra2268
@rameshchandra2268 2 жыл бұрын
అదిరింది బ్రదర్. చికెన్ బిర్యానీ, మటన్ కర్రీ, (శవ)షవర్మ, మంది, పంది, ఎద్దు, ఇలాంటివి మాత్రమే కవర్ చేసే వాళ్ళలా కాకుండా మంచి ప్లేస్ కవర్ చేసావు. అద్భుతమైన రెస్టారంట్. నెక్స్ట్ విసిట్ పక్కా.
@gocreativepranav8982
@gocreativepranav8982 2 жыл бұрын
Ni bonda
@dadakalandhar799
@dadakalandhar799 2 жыл бұрын
ఆహం బ్రహ్మాస్మి,, బ్రాహ్మణుల వంటలు👌👌🙏
@SATHYA-VLOGS
@SATHYA-VLOGS 2 жыл бұрын
నేను రెండు సార్లు భోజనం చేశాను చాలా టేస్ట్ ఉంది 👌👌🙏
@yashrajyadav3475
@yashrajyadav3475 2 жыл бұрын
Adrees
@disantha4447
@disantha4447 2 жыл бұрын
@@yashrajyadav3475 description లో ఉంది చూడండి...
@sastrykna5911
@sastrykna5911 2 жыл бұрын
చాలా సంతోషం. సౌతిండియాలో ధైర్యంగా వుల్లి/వెల్లుల్లి లేని భోజనం నమ్మలేకపోతున్నాను. మార్వాడీ గుజరాతీ హోటల్స్ వెతుక్కోవాల్సి వస్తోంది. Thank you
@bhupathi7155
@bhupathi7155 2 жыл бұрын
ధన్యవాదాలు
@bhupathi7155
@bhupathi7155 2 жыл бұрын
హైదరాబాదులో అడ్రస్ ఎక్కడ
@sreeramuluum7845
@sreeramuluum7845 2 жыл бұрын
ప్రశాంతంగా ఆ ఓంకారాన్ని వింటూ హాయిగా తినవచ్చు 🙏💙
@rapallinageswararao8519
@rapallinageswararao8519 2 жыл бұрын
ఇప్పుడే యూట్యూబ్ లో చూసాను.సనాతన ధర్మాలు, సనాతన బ్రాహ్మణ భోజనం కరువు తున్న ఈ రోజులు లో ఇటువంటి హోటల్ పెట్టాలని ఆలోచన చేయడం సంతోషం గా ఉంది. ధరలు విపరీతంగా పెరిగిన,ఈ రోజులు లో కేవలం 180/- రూపాయలు కు భోజనం పెడుతున్న నిర్వాహకులు కు ధన్యవాదాలు.
@dumbogenius8100
@dumbogenius8100 2 жыл бұрын
Naaku indulo business thappa emi kanipinchatam ledhu .. sri ramula vaari photo and music thappa ..
@ramagopalmaddi7109
@ramagopalmaddi7109 2 жыл бұрын
Rs.80/-- IN ALL DISTRICTS HEAD QUARTERS SIDE FULL MEALS. THIS TOO MUCH PRICE. OK.
@saikirann6654
@saikirann6654 2 жыл бұрын
180 రూపాయలు ఎక్కువ అనుకుంటే సుబ్బయ్య హోటల్ , chutnees hotel లో రేట్ చాలా చాలా ఎక్కువ అనాలేమో.... అయినా ఈ హోటల్స్ లో భోజనం రోజూ చేసేది కాదు కదా.... ఎప్పుడో ఒకసారి... నేను ఇక్కడ భోజనం చేశా... బానే ఉంది. కూకట్పల్లి వెళ్ళినప్పుడు ఇక్కడ తింటా... గచ్చిబౌలి వెళ్లినప్పుడు సంస్కృతి లో తింటా... అది వెజ్ అండ్ నాన్ వెజ్ అయినా వెజ్ బఫెట్ బాగుంటుంది
@dumbogenius8100
@dumbogenius8100 2 жыл бұрын
@@saikirann6654 ఈ హోటల్‌లో సర్వర్లు కూడా లేవు.. ఓనర్ గొప్ప హోటల్ అన్నట్లుగా మాట్లాడుతున్నాడు.తిండి కూడా వడ్డించడం లేదు. ఇది ఉల్లిపాయ మరియు వెల్లుల్లి లేని అధిక బడ్జెట్ సాధారణ హోటల్.
@vamsi8187
@vamsi8187 2 жыл бұрын
@@dumbogenius8100 mamaa neeku food tho problem ledu anukuntaa... Title brahmin lo problem emo doubt.. Andari comments ki velli maree reply chestnaav
@yedukondalukatamareddy4838
@yedukondalukatamareddy4838 2 жыл бұрын
ధన్యవాదములు,చాలా మంచి ప్రయత్నం.మేము భాగ్యనగానికి వచ్చినపుడు తప్పక వచ్చి ఆహారం తీసుకుంటాము. ఒక్క సలహా ఏమిటంటే "ఆలు ఫ్రై" అనే బదులు తెలుగు లో "బంగళా దుంప వేపుడు" అని, అప్పడాలు అంటే చిప్స్ కాకుండా అప్పడాలు వేస్తే భాగుంటుంది.
@narayanamvenkatasubbarao3907
@narayanamvenkatasubbarao3907 2 жыл бұрын
భోజనం చాలా రుచిగా,శుచిగా శుభ్రంగా ఉంది, మేము తిన్నాము, అభినందనలు
@Blessy21532
@Blessy21532 2 жыл бұрын
Place ekkdaa
@chsatyanarayana8591
@chsatyanarayana8591 2 жыл бұрын
Address
@chandankondapaka2308
@chandankondapaka2308 2 жыл бұрын
Exact location cheppandi
@ramadevidhanyamraju3738
@ramadevidhanyamraju3738 2 жыл бұрын
@@chsatyanarayana8591 7uooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooo8 CTt tb
@rajashekhar5537
@rajashekhar5537 2 жыл бұрын
మన ఆచారాలు,మన పద్ధతులు మన ఆరోగ్య కరమైన ఆహార పదార్థాలు.
@peripoguramaswamy745
@peripoguramaswamy745 2 жыл бұрын
You're Decider Braminins
@nandurivijayaln4531
@nandurivijayaln4531 2 жыл бұрын
ఈ హోటల్ పెట్టినవారికి చాలా ధన్యవాదాలు
@rangarajurangarao165
@rangarajurangarao165 2 жыл бұрын
బ్రాహ్మణ భోజన హోటల్ నిర్వహిస్తున్నందుకు ఉల్లి ఎల్లిపాయలేకుండా ధన్యవాదాలు.
@sntkmr9
@sntkmr9 2 жыл бұрын
Ulli vellipaya ledha ?? Avi lekapothey great 👍👍
@prakashreddytoom3807
@prakashreddytoom3807 2 жыл бұрын
Hay. Super.
@johnlittle2805
@johnlittle2805 2 жыл бұрын
Mamuluga ullipayatho danyavadalu cheputhara ??
@sureshpogutlaallinone3836
@sureshpogutlaallinone3836 2 жыл бұрын
ఇంతటి బలమైన భోజనం భారత సైన్యానికి పెట్టాలిసీందీగా నా మనవి.
@rameshtimez9084
@rameshtimez9084 2 жыл бұрын
Wooow.. What A Comment Sir
@SRIKANTH...
@SRIKANTH... 2 жыл бұрын
funny flowers..
@saratchandra2995
@saratchandra2995 2 жыл бұрын
Inka aayudhalu vadali mantralatho yuddham cheyochu.
@ramasubbarao4509
@ramasubbarao4509 2 жыл бұрын
చాలా తక్కువ రేటుగల భోజనశాల.180 ఇంత దుర్మార్గపు ధరామా మదరాసుకురండి నేషనల్ లాడ్జీలో భోజనం 100=00కోరినట్లు, కొసరి కొసరి సప్లయ్ వాళ్ళు వడ్డిస్తారు. తెలుగు రాష్ట్రాలలో మాత్రమే ఇంత కాలం నుండి కూడా జనాల్ని మోసం చేసి దోచేస్తున్నారు.పక్క రాష్ట్రంలో వాళ్ళను చూసి కొంచెం మారితేప్రజలు కూడా సంతోషంగా వుంటారు దయచేసి గమనించండి
@gopikrishna1914
@gopikrishna1914 2 жыл бұрын
Baga chepparu
@animmentorsworld3137
@animmentorsworld3137 2 жыл бұрын
Too much price ,items ki price ki sambandham ledu, 200,400,800,2000prices yentandi...kharma kakapothe.
@saikirann6654
@saikirann6654 2 жыл бұрын
మద్రాసు లో శరవణభవన్ లో రేట్స్ చూసారా .... దానితో పోలిస్తే హైద్రాబాద్ లో ఈ హోటల్ రేట్ చాలా reasonable
@vsaradadevi8871
@vsaradadevi8871 2 жыл бұрын
2sweets2hots bayata catering vallu Hyd lo 350 kooda theesukuntunnaru Chala cheep Chennai lo anni tgakkyve transport Chala thakkuva auto lu cab lu danni batti kooda vuntundi current rates kooda thakkuva chennai lo
@princegold3088
@princegold3088 2 жыл бұрын
Biryaniki thagalese badulu mana traditional food better. National hotel chennai Tamil style manaki nachhadu bro
@venkatrayuludivvela8577
@venkatrayuludivvela8577 2 жыл бұрын
పూర్వం బ్రహణ భోజన సలాలు ఉండేవి మనవాళ్ళు చదువులు పేరుతూ ఉద్యోగం పేరుతో వెట్టి చాకిరీతో జీవనం చేస్తున్నారు ఇంకైనా మేలుకోండి జై హింద్
@mohammedmukram
@mohammedmukram 2 жыл бұрын
To make it memorable. They cold have arranged the food on Peeta and Chapa. ( Small stool and traditional carpet) 2. No buffet. 3.Serving on Banana leaf. 4. Some light Raga Music. 5. Small chambers for each party comming in. (Like Mandi Restaurant places)
@aswinkorada7149
@aswinkorada7149 2 жыл бұрын
correct ga chepparu.
@vs_3080
@vs_3080 2 жыл бұрын
Mandi is not Indian cusine style kadhandi, and also vallu ippude start chesaru small ga, so if we encourage then they will grow and have good restaurant and ambience.
@vanipmulagala412
@vanipmulagala412 2 жыл бұрын
So nice recipes, good tradition and good memories. I love it.👌👍🙏🙏
@solomonpakalapati1134
@solomonpakalapati1134 2 жыл бұрын
అంతా బాగుంది బ్రదర్, మాస్క్ పెట్టుకుని ఎలా తినాలి? నువ్వు కూడా మాస్క్ పెట్టుకోలేదు.
@real_men2356
@real_men2356 2 жыл бұрын
Anchor vidio kosam clean thayarai vachindu mask eskunte adhanta kanisthada ndhi.😂😂😂
@111flyingfrogs
@111flyingfrogs 2 жыл бұрын
Thank you the food was excellent. My mom couldn't eat masala food. Gayatri food service is saving grace.
@chilukurishyam1915
@chilukurishyam1915 2 жыл бұрын
Super. Waiting eagerly to take lunch.😊😊🙏
@sivakumarveena649
@sivakumarveena649 2 жыл бұрын
180 రూపాయలు చాలా reasonable rate - anni items కు. పేరు meals hotel ane బదులు భోజన శాల అంటే సాంప్రదాయంగా బాగుంటుంది.
@manthagurunadhpanth760
@manthagurunadhpanth760 2 жыл бұрын
One cannot eat so many items in single take. It is just like a show piece of marriage meal. Only catering of curries to door delivery shall be great idea. Curd and rice are house hold items always. Curries as combo pack shall be of use for everyone.
@muralimd999
@muralimd999 2 жыл бұрын
Wow impressed with your presentation... Chalaaa neat gaa and over action lekunda present chesav bro..... Kudos
@sagarbonala
@sagarbonala 2 жыл бұрын
గుడ్ హోటల్. మన ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారం తినే ప్రదేశం యీ హోటల్. వుమ్మి వేసిన, మూత్రం వేసిన ఆహారం నుండి, రోగ కారకమైన హోటల్ ల నుండి విముక్తి దొరికింది...
@MrAmarSindol
@MrAmarSindol 2 жыл бұрын
Anchor presentation and content delivery is very good sir, i liked it.
@karnamadakalajahnavi3470
@karnamadakalajahnavi3470 2 жыл бұрын
Finally...bhramin food.... Eagerly waiting for such place🤩🤩🤩
@Vijaykumar-hc7bh
@Vijaykumar-hc7bh 2 жыл бұрын
It's been there for years ...
@Krishways55
@Krishways55 2 жыл бұрын
😊
@sivakrishna7468
@sivakrishna7468 2 жыл бұрын
Go and eat
@kirankandakurti2374
@kirankandakurti2374 2 жыл бұрын
Please don't eat worst food I ever had
@viewscolding7492
@viewscolding7492 2 жыл бұрын
@@kirankandakurti2374 may be u r looking for pig fry there..which u didnot get
@garalalavanya2435
@garalalavanya2435 2 жыл бұрын
Super bro thanks for sharing such a good video 🙏🙏🙏🙏
@yrrao2230
@yrrao2230 2 жыл бұрын
very nice to know about the restaurant of pure vegetarian Brahmin hotel.will visit definitely next time when visit Hyderabad
@GVCStudios
@GVCStudios 2 жыл бұрын
Super Concept best idea we will come to your hotel definitely Super , best food It will not give any side effects . All The Best
@achyutakrishna
@achyutakrishna 2 жыл бұрын
Finally we are getting honest and real food. In 10yrs these hotels will become super successful. Wish you good luck.
@padmaramasarmadurbha7208
@padmaramasarmadurbha7208 10 ай бұрын
Avunu chala bavuntundi neat and clean గా vuntundi
@udayjus4us
@udayjus4us 2 жыл бұрын
Sathvikam ga chala chakka ga undi.. Such satvik food is good for good digestion & gut health
@karnamrajesh9082
@karnamrajesh9082 2 жыл бұрын
Excellent food.....thank uuuu
@ananda7863
@ananda7863 2 жыл бұрын
NAKU ONLY ANNAM PAPPU +PERUGU MJJIGA BUTTER MILK KAVALI FOR 50/_ ESTARA? DAILY 1TIME KAVALI
@rootmirror
@rootmirror 2 жыл бұрын
Very reasonable price for the food they are serving. I will have lunches during my next visit to India / Hyderabad.
@raniapparaju7518
@raniapparaju7518 2 жыл бұрын
Memu chala chusam pl memu peddavallam so maku home deliveri vunda maku mee phone number kavali maku garlic onion thenam memu pure vege
@HariKSamineni
@HariKSamineni 10 ай бұрын
Wonderful, thank you for making this video and letting everybody know about this wonderful hotel. I never knew about it. Definitely I'll visit not one time but many times. All my catering needs will be with you. Thank you.
@kurudilavanya1494
@kurudilavanya1494 2 жыл бұрын
Nice to see this kind of restaurants with out garlic and onion. Eager to come.
@betaiahanthannagari1929
@betaiahanthannagari1929 9 ай бұрын
Hi
@mahrndragowtham3456
@mahrndragowtham3456 2 жыл бұрын
అంతా బాగానే ఉంది కాని ఆ ప్లేట్ తీసుకొని వెళ్లి అడుక్కుతినే పద్దతి బ్రాహ్మణుల పద్దతి కాదు కదా
@sriambikapothala7010
@sriambikapothala7010 2 жыл бұрын
Ha ha 😂
@rayasamkiran
@rayasamkiran 2 жыл бұрын
Parishechanam chesi madhyalo lestharemo ee hotel lo brahmins
@sudhakrishna6847
@sudhakrishna6847 2 жыл бұрын
🤣🤣🤣🤣
@vivekananda8421
@vivekananda8421 2 жыл бұрын
😂😂😂🤣🤣🤣😃😃 poin a....👍👍👍
@shshankbhealay21
@shshankbhealay21 Жыл бұрын
I'll definitely visit when I'll visit Hyderabad as we are also South Indian Brahmins .
@hariprasad.m9900
@hariprasad.m9900 2 жыл бұрын
Good presentation , We want to open more branches in all over India. Very good idea.
@shivagoud7188
@shivagoud7188 2 жыл бұрын
Telangana pure veg food 😋🔥🔥😋😋 .. I eaten... Full tasty.... And gud climate.. Acha mina telugu vari food...
@royalcproyalcp4352
@royalcproyalcp4352 2 жыл бұрын
Location ekada
@VenkyVenky-lj9wy
@VenkyVenky-lj9wy 2 жыл бұрын
Telangana kadu bro vallu Rajahmundry nundi vachi pettaru. Telangana ante only non veg famous anthe.
@ukkajisrikanth730
@ukkajisrikanth730 2 жыл бұрын
బ్రాహ్మణ భోజనం అన్నారు బాగానే వుంది రేట్ కొద్దిగా తగ్గిస్తే బాగుంటుంది
@raviprasad6187
@raviprasad6187 2 жыл бұрын
Luxury hotels ki poyi enthayina pay chestharu.ituvantvatiki yekkuva rate antaru
@RaveeKumaar
@RaveeKumaar 2 жыл бұрын
Rs.250/- very expensive meal, common people are not able to make an effort.
@sivaramkapila3234
@sivaramkapila3234 2 жыл бұрын
chala ఎక్కువ రేట్స్.you tubers అనవసరం గా హైప్ చేస్తూ అడ్వర్టైజ్ చేస్తున్నారు.పాత వస్తు వులు వాడినంత మాత్రాన్న రేట్స్ ఎక్కువ ఉండ నవసరము లేదు.మీ హోటల్ కి advertiser ki ఒక నమస్కారం
@karateravi9602
@karateravi9602 2 жыл бұрын
అవును వుమ్మిన బిర్యానీకి 300 పెడతాం
@kkheavymachinery4684
@kkheavymachinery4684 2 жыл бұрын
@@sivaramkapila3234 rate chala reasonable andi , waste expenditure chala vuntundi
@mahankali15
@mahankali15 9 ай бұрын
God Bless you.. Keep up our traditions and traditional diet for the well being of our society.
@radhikaadi7964
@radhikaadi7964 3 ай бұрын
Sinior Sitizon ku (80) years vaallaku home delivery untunda? Dayachesi answer istara?
@syamkumard6157
@syamkumard6157 2 жыл бұрын
Kulam peru pettanide yevaru thinara? Kulaanni penchi pooshisthundi ee Bramhanuley (kontha mandi)
@jagadishguptha3847
@jagadishguptha3847 2 жыл бұрын
Very nice video brother. Good to see these hotels.
@MrAnirudhrox
@MrAnirudhrox 10 ай бұрын
very use full video for brhmens thanks , venkatanathan from chennai
@rakeshmamidi7470
@rakeshmamidi7470 2 жыл бұрын
Chala baguntundi ikkada bojanam super
@srinivasaswamy7843
@srinivasaswamy7843 2 жыл бұрын
Interesting to know a new Brahmin type food
@anumulakishan6920
@anumulakishan6920 2 жыл бұрын
180 రూపలు అంటే మములు విషయమ badrachalam lo అనపురణ మెస్ హోటల్ లో 70 రూపాలు కే తినఅంత పెడుతరు
@gmurthyn
@gmurthyn 2 жыл бұрын
అయితే, తక్కువ ధర భోజనము చేయడానికి, భద్రాచలం అనపురణ (అన్నపూర్ణ) మెస్ హోటల్ కు వెళ్ళాలన్నమాట.
@ajcan89
@ajcan89 2 жыл бұрын
Relocate to Badrachalam and eat for 70rupees.
@jayaramulugeetha7499
@jayaramulugeetha7499 2 жыл бұрын
అవునండీ ఇది హైదరాబాద్ లో సాధ్యమా
@kanakadurgadantu5469
@kanakadurgadantu5469 2 жыл бұрын
Do you provide home delivery to botanical Garden road, kondapur?
@nandyalaradhika8947
@nandyalaradhika8947 2 жыл бұрын
Are there any home delivaries for aged people
@estateworldprofessional
@estateworldprofessional 2 жыл бұрын
ఆరొగ్యకరమైన భోజనం
@RockStar-t8k
@RockStar-t8k 12 күн бұрын
BP sugar kuda ekkuve 😂😅
@chandrasekha99
@chandrasekha99 2 жыл бұрын
Really tasty food 😋
@virginiaharvey
@virginiaharvey 2 жыл бұрын
Good to see.thks for sharing.colourful.
@sasikalakondepudi5786
@sasikalakondepudi5786 2 жыл бұрын
Mouth watering bhojanam
@laxmibejugam7785
@laxmibejugam7785 2 жыл бұрын
అన్నం పరబ్రహ్మ స్వరూపంపరబ్రహ్మం స్వరూపమైనటువంటి ప్రసాదం స్వీకరించ టప్పుడు సంప్రదాయబద్ధంగాతీసుకోవాలి
@anjumkhaleel9165
@anjumkhaleel9165 2 жыл бұрын
Is home delivery available? Or on Swiggy , Zomato??
@devaraju3035
@devaraju3035 2 жыл бұрын
Chaalaa baguntundhi food nenu okasari thinnanu
@bhupathi7155
@bhupathi7155 2 жыл бұрын
చాలా బాగుంది
@bhupathi7155
@bhupathi7155 2 жыл бұрын
అడ్రస్ ఎక్కడ పెడ్డండి...
@PepperMediaa
@PepperMediaa 2 жыл бұрын
Looks like One of the best for kids to learn something good n new.. Not about food ..our traditional
@muralidharreddy1817
@muralidharreddy1817 2 жыл бұрын
కింద కూర్చోపెటీ అరిటకు మీద వడ్డిస్తే ఎంత మంది వస్తారో...
@venkataramanamurthyvasamse7275
@venkataramanamurthyvasamse7275 2 жыл бұрын
తెల్లారే హోటల్ మూసుకోవాలి.
@thatavarthijayaprakasarao3769
@thatavarthijayaprakasarao3769 2 жыл бұрын
Good practice.This type of food is need of hour.
@bandarirameshgoud9302
@bandarirameshgoud9302 2 жыл бұрын
Wish you all the best .💐
@durgamvenkatesh5385
@durgamvenkatesh5385 2 жыл бұрын
This is the ideal food we must consume for good health. I had this idea in mind however, happy to see such nice initiative. Non-veg will increase ayurvedic word-(Pitham) in our body which will create problems later point of time
@manjularangu7033
@manjularangu7033 2 жыл бұрын
Don't know about pitham, but amam for sure
@gattusudhir2180
@gattusudhir2180 2 жыл бұрын
This restaurant is very close to my house. It is located at Pragati Nagar. Thanks for uploading and letting consumers know that this is a pure Vegetarian restaurant and serves food without onion & garlic.... 👌👌☺️☺️
@lavanyalavsreddy6477
@lavanyalavsreddy6477 2 жыл бұрын
Food bhavuntundhaa andi
@getgsrinivas
@getgsrinivas 2 жыл бұрын
Parking Mee inti dagga cheyacha.. hotel daggat parking issue undi anta?
@deepthic4340
@deepthic4340 2 жыл бұрын
@@getgsrinivas 😀😀
@hematirupathi1283
@hematirupathi1283 2 жыл бұрын
Can anybody tell us the exact location. Like how do we go from jntu
@yslyrics458
@yslyrics458 2 жыл бұрын
good వాని పారం అన్ని దేశాలలో ఇది తెర వండి ఇక్కడ ఆచారాలు అంత టా ఆదరణ రావాలి !
@jvcsekhar7192
@jvcsekhar7192 2 жыл бұрын
Sir, 180/- ki amdaru thinaleru, 100/- pettandi
@mochiharikishan7904
@mochiharikishan7904 2 жыл бұрын
MGBS ఏరియా లో గల మంచి హోటల్ వీడియో పెట్టండి. మేము ప్రతీ 15 రోజులకొకసారి హైదరాబాద్ వ్యాపార నిమిత్తం వెళుతుంటాం
@manauritravel1169
@manauritravel1169 Жыл бұрын
క్యాటరింగ్ ఉంటే చెప్పండి సార్ 9885788636 వాట్సాప్ no జెశ్వంత్ క్యాటరింగ్
@kodipyakapraneeth7442
@kodipyakapraneeth7442 2 жыл бұрын
Even though non veg lover eating veg will give us very good energy.
@srirangaranip7858
@srirangaranip7858 2 жыл бұрын
food is good and reasonable, but the hotel is on highly trafficking road, and entrance is too bad with uneven path. it's difficult to entering the hotel for elderly people like us.
@ramamallela7371
@ramamallela7371 2 жыл бұрын
Very nice andi.Tq👌👌
@kasimuppidi
@kasimuppidi 2 жыл бұрын
Excellent food forever and ever
@padmaranisamudrala8264
@padmaranisamudrala8264 2 жыл бұрын
mobile no please
@mspcreations3082
@mspcreations3082 2 жыл бұрын
నేను ఈ మధ్య సుబ్బయ్య హోటల్ లో తిన్నాను దీనంత గలీజు హోటల్ ఇంకొకటి లేదు మీల్స్ ధర 250rs వేస్ట్ హోటల్
@challamadhurilatha5645
@challamadhurilatha5645 2 жыл бұрын
విజయవాడ లోనేనా....మాకు అదే అనుభవం...
@gurucse7266
@gurucse7266 2 жыл бұрын
100 పర్సెంట్ correct
@n.a.g.sankarrao1550
@n.a.g.sankarrao1550 2 жыл бұрын
బెస్ట్ హోటల్ ఇన్ హైదరాబాద్
@durgad833
@durgad833 2 жыл бұрын
Yes same feeling
@vangipuramrajeswari7768
@vangipuramrajeswari7768 2 жыл бұрын
350 plate worst feeling
@maheshvemulapalli7759
@maheshvemulapalli7759 2 жыл бұрын
must come in every mandal, town, specially tourist, pilgrim places. In fact I had this idea to start
@swapnasoppy521
@swapnasoppy521 2 жыл бұрын
please clarify.. whether the whole staff and the food stuff is BRAHMINS which includes the cooking ,washing , cleaning , the vegetables brought from, and the raw material for the food are also from a BRAHMIN,FINALLY... the air we breath, the water we drink are alSo from abrahmin
@rajeshwarr5873
@rajeshwarr5873 2 жыл бұрын
Sir mini meels ani 100 rs ku pettandi sir.
@sarbharaam8431
@sarbharaam8431 2 жыл бұрын
That owner :కిట్టుబాటు కాదు అండి
@Raj-wh6wk
@Raj-wh6wk 2 жыл бұрын
@@sarbharaam8431 😂😂 let them know uncle
@rajakolusu769
@rajakolusu769 2 жыл бұрын
@@sarbharaam8431 ⁰
@vishwanathp5407
@vishwanathp5407 2 жыл бұрын
*అలా ఆనే 5/- భోజనం పెడితే అందరూ డబ్బులున్నవాళ్లే తింటూ , డబ్బులేనివాళ్లు దానిచుట్టూ నే తిని పడుకుంటున్నారు 😡👎!!.* *అయినా ఇది ఒకరకమైన restaurent మాత్రమే సుమా 🤔 , భోజన సత్రం మాత్రం కాదండోయ్ 🤗😁😃😄!!.*
@mgodfathersa
@mgodfathersa 2 жыл бұрын
150rs mini meels is better 💷
@aYn_5Y
@aYn_5Y 2 жыл бұрын
No slippers, wash hands - good old rules, forgotten by all
@narasimhamdvl
@narasimhamdvl Жыл бұрын
ఇక్కడ Food 🥑🥝 Super 👍🙏👍🙏👍🙏👍
@masadadharmannadora5508
@masadadharmannadora5508 2 жыл бұрын
Mattan and chicken biryani dorukuthunda sir.
@nageshwar-qj2wu
@nageshwar-qj2wu 2 жыл бұрын
Divine food..,...keep going anchor, good presentation.....
@sureshpadala2709
@sureshpadala2709 2 жыл бұрын
Devine food??? is it from heaven or what??? it's a cast food
@gopikumar7717
@gopikumar7717 2 жыл бұрын
పెట్టారు కానీ మిడిల్ క్లాస్ తినే రేటు లేదు ఉన్నవాళ్లకు మాత్రమే అని రాయండి
@tetro-telugutroller7313
@tetro-telugutroller7313 2 жыл бұрын
Daily thinadaaniki kaadhu 😂😂
@Srinivas-gandla
@Srinivas-gandla 2 жыл бұрын
Biryanilu 200 ,300 petti tinadam leda hotels lalo?
@bhaskarareddy5621
@bhaskarareddy5621 2 жыл бұрын
Yes 200percent correct
@sreenivaslalapeta7224
@sreenivaslalapeta7224 2 жыл бұрын
Liquor 220 petti kontara daniki siggulekunda Kontam.
@pavanattanuru
@pavanattanuru 2 жыл бұрын
Tinaku bro aythe
@bakkanarayana9974
@bakkanarayana9974 Жыл бұрын
Hello mister brahmana bojanam yenti chendalanga inkokadu kamma hotel antadu inkokadu balija hotel antadu cha yemi manusulu ra babu veg hotel ani anali
@sreeniwassuravarjula6494
@sreeniwassuravarjula6494 10 ай бұрын
Dear friends brahaman భోజనం చూసాను బాగుంది
@lakshminarayana3236
@lakshminarayana3236 2 жыл бұрын
Home Delivery untundha?
@srinivasambati2290
@srinivasambati2290 2 жыл бұрын
బ్రాహ్మణ భోజనం అంటే అదేమన్న దేవుడి భోజనామా....దాని బదులు మంచి వెజ్ భోజనం అని చెప్పండి....బాగుంటుంది
@j.c.sekhar
@j.c.sekhar 2 жыл бұрын
తెలుగు రాష్ట్రాల లో శాఖాహారానికి బ్రాహ్మణ భోజనం, అలాగే మాంసాహారానికి రాజుల లేదా మిలటరీ భోజనం అని పిలవడం మామూలే
@chilukurishyam1915
@chilukurishyam1915 2 жыл бұрын
Jc Sekhar garu well said.🙂🙏👍
@j.c.sekhar
@j.c.sekhar 2 жыл бұрын
@@chilukurishyam1915 😊
@dheeravathsanndheep6205
@dheeravathsanndheep6205 2 жыл бұрын
Mastuga cheppinav tambi
@jagadishchowdhary8455
@jagadishchowdhary8455 2 жыл бұрын
అంబటివా ? తప్పులేదు నువ్వు అడగడంలో
@yettupallam9376
@yettupallam9376 2 жыл бұрын
Brahmana bhojanam, Sampradaya bhojanam ani petti yee buffet meals yento??
@srinivaschalla3536
@srinivaschalla3536 2 жыл бұрын
Super Need to eat in next visit to India
@kmkrishna829
@kmkrishna829 2 жыл бұрын
Good Menu. Items mostly tastes good. House warming function కి we took their service. Very good.
@deviprasadsolasa3369
@deviprasadsolasa3369 2 жыл бұрын
Rajeswar r 'suggestion of mini or plate meals for rs 100 is very good
@YoungStars9
@YoungStars9 2 жыл бұрын
Can you share the location of this hotal
@pranavkarthikeya7560
@pranavkarthikeya7560 2 жыл бұрын
Useful video 👍
@cdixitulu8751
@cdixitulu8751 2 жыл бұрын
Complete location with land mark and phone number please give us.
@rajeshpappu4562
@rajeshpappu4562 2 жыл бұрын
5 star lo 500 But brahmin food 180 Excellent sir
@rajyasrilakshmiiyengar4757
@rajyasrilakshmiiyengar4757 2 жыл бұрын
BN Reddy lo brahamana bhojanam hotel n door delivery facility kavali, untey chependi plz
@athingofbeautyisjoyforever9231
@athingofbeautyisjoyforever9231 2 жыл бұрын
బ్రాహ్మణ భోజనం అంటే విడ్డూరంగా ఉంది.vegetarian , non-vegetarian గా పిలవడం నేర్చుకోవాలి. కులపరంగా బ్రహ్మణులు ఎలా గొప్పవారో ,మిగతా వారు ఎలాతక్కువవారో వివరిచండి.
@lionheart5725
@lionheart5725 2 жыл бұрын
Ante sir,,ikka onions,,garlic,jinjer lekunda vanduthaaru
@envyone7
@envyone7 Ай бұрын
ఇక్కడ బ్రాహ్మణులు ఎక్కువ అని ఎక్కడా చెప్పలేదు దయచేసి గమనించండి
@aiswaryasailaja1264
@aiswaryasailaja1264 2 жыл бұрын
మేము ఇప్పటికీ ఉల్లి, వెల్లుల్లి లేకుండానే తింటాము
@syamasundar6623
@syamasundar6623 2 жыл бұрын
Taste less curry also Rs 200 in market. Those who can afford only go there. Once a while ok because full meals. 🌹🌹🌹
@raghukumar4557
@raghukumar4557 2 жыл бұрын
Nen chusanu akkada parking ki place leka agalekapothunnam sir....
@sudha26969
@sudha26969 2 жыл бұрын
No onion no garlic superb ....sativk food
Clowns abuse children#Short #Officer Rabbit #angel
00:51
兔子警官
Рет қаралды 78 МЛН
УГАДАЙ ГДЕ ПРАВИЛЬНЫЙ ЦВЕТ?😱
00:14
МЯТНАЯ ФАНТА
Рет қаралды 4,3 МЛН
EMERALD - No.1 Food in Telugu States
12:09
Village Van
Рет қаралды 548 М.
62 Years Old Famous Mirchi Bajji Center In EastGodavari | Rajahmundry
14:30
SumanTV Andhra Pradesh
Рет қаралды 492 М.
Clowns abuse children#Short #Officer Rabbit #angel
00:51
兔子警官
Рет қаралды 78 МЛН