BRS Leader & Singer Sai Chand Couple Special Interview With Top Telugu TV | Top Telugu TV Exclusives

  Рет қаралды 1,508,996

Top Telugu TV

Top Telugu TV

Жыл бұрын

BRS Leader & Singer Sai Chand Couple Special Interview With Top Telugu TV | Top Telugu TV Exclusives
#toptelugutv #singersaichand #saichand #saichandsongs
For More Political and Film Updates Stay Tuned to Our Channel
Top Telugu TV is one of the leading Digital Media channel with 1M plus Subscribers.
Top Telugu tv is India's news & entertainment headquarters for Telugu around the world. We operates from Hyderabad, Warangal, Karimnagar, Vijayawada, Vizag, Kurnool. Top Telugu tv over the period become most watched, credible and respected news network in Telugu States. We Have 20 Different Channels and launching Constituency Channels soon. Pls Subscribe Top Telugu TV Now.
Top Telugu TV is the Well Known Telugu News channel Across Telangana and Andhra Pradesh. Telugu Real Facts, Telugu Live news gives 24/7 Hours live news, covering Indian political news, sports news, Entertainment news, Celebrities Interviews,Facebook & Promotions of Celebrities, live events, comedy Telugu web series and Tollywood movie promotions, Free Telugu News Channel, 24/7 news Telugu channel
Telugu, Language Channel owned by Bhavitha Sri Media House Pvt Ltd.
And Subscribe My Channels
1)Top Telugu TV
bit.ly/2my9wje
2)SPOT NEWS
bit.ly/2mxFaNP
3)SAMSKRUTHI TV
bit.ly/2mxlFos
4)TOP ANDHRA TV
bit.ly/2o0LDBa
5)TOP TELANGANA TV
bit.ly/2nsRij4
6)TOP TELUGU FITNESS
bit.ly/2mxMdGf
7)TOP TELUGU TV ORIGINALS
bit.ly/2nq9VUW
8)TOP TELUGU KITCHEN
bit.ly/2nq9VnV
9)TOP TELUGU TV MUSIC
bit.ly/2lQdL9s
Follow ...
Website: www.toptelugutv.com
Facebook: / toptelugutvofficial
Twitter : / toptelugutv
Subscribe: / @toptelugutv
Instagram: toptelugutv...

Пікірлер: 349
@muddibalraj7633
@muddibalraj7633 Жыл бұрын
ఓ దేవుడా ఇంత మంచి జంటని విడిపించావు..........సాయి చందు ఆత్మకు చేకూరాలి.......అలాగే సాయి చందు బార్యకు గుండె దైర్యాన్ని అందించు దేవుడా..
@baindlanarsimulu3374
@baindlanarsimulu3374 Жыл бұрын
నీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను 🌹🌹🌹🌹
@viswanetra-px4si
@viswanetra-px4si Жыл бұрын
తెలంగాణ ఉద్యమ గాయకుడు సయిచంద్ గారికి నా ప్రగాఢ సానుభూతి సంతాపం🙏 శివోహం🙏💐🇮🇳
@leninsarikonda9980
@leninsarikonda9980 Жыл бұрын
ఒక గొప్ప కళా కారుడి ని తెలుగు జాతి కోల్పోయింది......మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్ధిస్తూ..... వున్నాము
@sureshkumardonthula9038
@sureshkumardonthula9038 Жыл бұрын
తెలంగాణ ఉద్యమ గాయకుడు సాయి చందు మరణించిడము చాలా బాధాకరం వారి ఆత్మ శాంతి చాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాము 💐💐
@aparnavlogs8240
@aparnavlogs8240 Жыл бұрын
భగవంతుడా ఎందుకయ్యా వీళ్ళని ఇంత తొందరగా విడదీసావు. నీకు బాధ అనిపించడంలేదా.ఈ ఇంటర్వ్యూ చూస్తుంటే కన్నీళ్లు ఆపుకోలేకపోతున్నాము. Time దొరికితే ఎక్కడికి పోను అంటున్నాడు అన్న... ఇంట్లోనే ఉంటాను అని.... ఒకటేసారి వదిలేసి వెళ్ళిపోయాడు 🙆‍♀️🙆‍♀️🙆‍♀️🙆‍♀️🙆‍♀️. ఆమె నవ్వుకి దిష్టి తగిలింది...
@kathulamallesh7643
@kathulamallesh7643 Жыл бұрын
అన్నా అంబేద్కర్ కోసంనువ్వు పాడిన పాట ఎప్పటికీ మర్చిపోలేం
@praveenkumarpuramshetty3407
@praveenkumarpuramshetty3407 Жыл бұрын
బహుశా అందుకేనేమో మీరిద్దరూ ఇంత అన్యోన్యంగా వున్నడుకేనేమో 😢😢😢💔
@vanilkumar798
@vanilkumar798
నీ రాగం మూగపోయింది సాయన్న మిస్యు సాయి చందు అన్న 😭😭😭😭
@Ishiofficialteluguyoutube2314
@Ishiofficialteluguyoutube2314 Жыл бұрын
అన్న నీ ఆత్మ కు శాంతి కలగాలని కోరుకుంటున్నాను
@user-oz1uu6kg4d
@user-oz1uu6kg4d Жыл бұрын
ఇంత మంచి జంటని విడదీసిన దేవుడు తమ్ముడు సాయి చెంద్ కి శాంతి కలగాలని కోరుకుంటున్నాను
@janganreddy7438
@janganreddy7438 Жыл бұрын
ఓం శాంతి ఓం శాంతి అన్న 🌹🌹🌱🌱
@somaiahcheenuru0138
@somaiahcheenuru0138 Жыл бұрын
Brs ఒక మంచి కార్యకర్తను, మేము ఒక మంచి గాయకున్ని and వాల్ల కుటుంబo దాదాపు సర్వస్వo కోల్పోయారు. ఆ నస్టo బర్తీ చేయలేనిది. ఆ కుటుంబానికి సానుభూతి తెలియ చేస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుతున్నాను.
@philoprakash922
@philoprakash922 Жыл бұрын
Very beautiful memories ♥️ very beautiful continuously laughing again and again she will never forget nevr get this lough tell her keep this video very carefully
@user-sg8mv7tb4x
@user-sg8mv7tb4x Жыл бұрын
మిస్ యు అన్న మీ ఆత్మకు శాంతి కలగాలని మీ ఫ్యామిలీకి మనో ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుతూ 🙏🙏
@gmadhu9332
@gmadhu9332 Жыл бұрын
తెలంగాణ ప్రజలు ఎప్పటికీ మరువదు అన్న....miss u
@SumitaVenkata-eh9qj
@SumitaVenkata-eh9qj Жыл бұрын
Vety heart touching mam sorry for the loss may his soul rest in peace and may god give you and ur family members strength to move forward andi
@user-ng5oj7xc2b
@user-ng5oj7xc2b Жыл бұрын
“మిత్రమా మమ్ములను వదలిపోయావా
@rajubanoth2034
@rajubanoth2034 Жыл бұрын
ఈ జంట విడిపోవడం చాలా బదకరాం తల్లి రజినీ గారు సాయిచంద్ లాంటి వ్యాక్తి మీకు దూరం అయినందుకు మాకు బద తప్ప శ్లోకంతో అమ్మ రజినీ గారు మీరు బాధపడకండి మీ ఆరోగ్యం జాగ్రత్తగా చుసుకోవలి మీ పిల్లలు జాగ్రత్తగా చూసుకోండి మీ పీల్లలో సాయి చంద్ నీ చూసుకోండి ప్లీజ్
@dumpalaprem2417
@dumpalaprem2417 Жыл бұрын
ని పవిత్రమైనా ఆత్మకి శాంతి జరగాలని కోరుకుంటూ జోహార్ సాయి అన్న 😭😭
Получилось у Миланы?😂
00:13
ХАБИБ
Рет қаралды 3,3 МЛН
Gym belt !! 😂😂  @kauermtt
00:10
Tibo InShape
Рет қаралды 17 МЛН