Marwadi Business Secrets ||Best Motivational speech in telugu || Br Shafi

  Рет қаралды 584,851

BR SHAFI

BR SHAFI

Жыл бұрын

Uncover the Secrets of Marwadi Business Success! 🔥Br Shafi's Inspiring Speech in Telugu 🎤
#business #marwadibusiness #brshafimotivation #businessstrategy
Download Business Aacharya app
play.google.com/store/apps/de...
Download Br Shafi App:
play.google.com/store/apps/de...
Seat Registration:
www.brshafi.com/training
Join this channel to get access to perks:
/ @brshafi
Donate for Mission Nenu Saitham Samajam Kosam
Donate today for betterment of tomorrow
click below link for donation
www.brshafi.net/formbuilder_1...
phonepay no
800 851 1929
Account Transfer
Helpline
Name : Nenu Saitham Samajam Kosam
Account Number :092688700000070
IFSC Code: YESB0000926
Branch : Kothapet ,Hyderabad
Br Shafi welcomes you all
To join the mission "Nenu Saitham Samajamkosam" For betterment of our society
Br Shafi ప్రతి ఒక్కరిని మిషన్ లో బాధ్యతలను స్వీకరించేందుకు ఆహ్వానిస్తునారు
మన సమాజం యొక్క మంచి కోసం "నేను సైతం సమాజం కోసం" మిషన్‌ లో చేరండి
Nenu Saitham Official App
Play Store:
play.google.com/store/apps/de...
App Store:
apps.apple.com/us/app/nenusai...
Nenu Saitham Official Website:
www.nenusaithamsamajamkosam.com/
Motivational Speech in telugu
Br Shafi - మిషన్ "నేను సైతం" సమాజం కోసం
Mission "NENU SAITHAM" Samajam Kosam
Br Shafi Motivational Videos
Master motivator
Br SHAFI
MSW, Gold Medalist
BR SHAFI official youtube channel
Subscribe & Share.
#Business #Businessworkshop
For More Videos Subscribe To Our Channel and click Bell icon button for every new video notification.

Пікірлер: 391
@sureshchandu9711
@sureshchandu9711 Жыл бұрын
మొత్తం విన్నాక నాకు అర్థమైంది ఏంటంటే నేను చిన్న్పట్నుంచీ మార్వడి లాగానే ఆలోచిస్తున్నా కానీ నేను మార్వాడి కాదు అంటే అంతా ఆలోచన విధానం లోనే ఉంటుంది అన్నమాట 😀
@vijayvinod5617
@vijayvinod5617 Жыл бұрын
😊good program on motivation
@MaheshKumar-cx6uq
@MaheshKumar-cx6uq Жыл бұрын
DUPLICATE SARUKULU AMMUTHAARU MARVADIS. VANTA NUNE, ELECTRONICS, PLASTICS, MODALU KONI ANNI VASTHUVULU DUPLICATE KINGULU EE MARVADIS. MARVADIS EVARINI BAAGUPADA NIVVARU. MOSAKAARULU.
@winonewin4333
@winonewin4333 Жыл бұрын
Supar bro corect paint pattav
@AKareemshaik
@AKareemshaik Жыл бұрын
Yes super😁
@malapatianjibabu4278
@malapatianjibabu4278 Жыл бұрын
Yes
@bhukyaanil4948
@bhukyaanil4948 10 ай бұрын
బ్రో నీ వీడియోస్ చాలా మారిన ఇప్పటికీ రెండు షాపులు రన్ చేస్తున్న అది కూడా బంజారా పైన జగదాంబ సారీ సెంటర్ అని చెప్పేసి రెండు షాపులు ఓపెన్ చేసిన ఒకటి మెట్పల్లిలో ఉంది ఒకటి ఖానాపూర్ లో ఉంది బ్రదర్ ఒకప్పుడు నేను చూసినప్పుడు ఒక మామూలు వ్యక్తిని కానీ నీ వీడియో చూసి నేను మారిపోయిన తర్వాత చాలా అంటే చాలా లేవాలో ఉన్న థాంక్యూ బ్రదర్ నీ వల్ల నేను ఏమైనా చేయగలుగుతా నా లైఫ్ లో నీకు కచ్చితంగా నేను కలుస్తాను లేదో నాకు తెలువది కానీ ఖచ్చితంగా ఏదో ఒక రోజు మాత్రం కచ్చితంగా రోజు మాత్రం నీకు పాదాభివందనాలు చేస్తా బ్రదర్ 🙏🙏🙏🙏
@mohannagavath8696
@mohannagavath8696 6 ай бұрын
Hlo
@MyVillageBoys1
@MyVillageBoys1 Ай бұрын
Madhi metpally bro
@MouliPikkili-nl1ss
@MouliPikkili-nl1ss 11 күн бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@ramyakrishna5729
@ramyakrishna5729 10 күн бұрын
Maadhi Nirmal
@myid1672
@myid1672 Жыл бұрын
Chala baga cheparu sir
@uppununthalachary
@uppununthalachary Жыл бұрын
గుజరాతి తో మార్వాడీలు 25 పైసా తక్కువ ఇంట్రెస్ట్ తెచ్చుకుంటారు మన సైడ్ బ్యాంకులు వన్ రూపీ
@faziltrsachampet4020
@faziltrsachampet4020 Жыл бұрын
మార్వాడి యొక్క ఆలోచన ఏంటీ అంటే మార్వాడి 1st వాళ్ళు ఎవ్వర్నీ నమ్మరు వాళ్ళు ఎక్కడ వ్యాపారం చేసిన వాళ్ళ మార్వాడి వల్లనే వెంట తెచ్చుకుంటారు అండ్ వాళ్ళు వాళ్ళ యొక్క సొంత ఊరిలో వ్యాపారం చేయరు వలస వెళ్లి అక్కడ వ్యాపారాలు చేస్తూ వాళ్ళ యొక్క మార్వాడి వాళ్ళను ఒక్కొక్కరిని మెల్లగా పిలిపించుకుంటారు వాళ్ళయొక్క కుటుంబాలన్నీ ఒక్కొక్కరిగా ఒకొక్క ఉరికెళ్తారు వాళ్లకు వ్యాపారం తో పాటు భక్తి ని అనగా దేవున్ని బాగా నమ్ముతారు బాగా పూజలు చేస్తారు వాళ్లకు ఇల్లు వ్యాపారం మాత్రమే తెలుసు అందుకే వాళ్ళు బాగా డెవెలప్ అవుతారు ఇంకా చెప్పాలంటే వాళ్ళు వ్యాపారం చేస్తే వాళ్లకు క్రెడిట్ ఇచ్చేవాళ్ళుకూడా మార్వాడీలే ఉంటారు ఎంతైనా వాళ్లకు క్రెడిట్ దొరుకుతుంది వ్యాపారం sucsess అయేంతవరకు మార్వాడీస్ వాళ్లకు ఉద్దెర ఇస్తూనే ఉంటారు అది మార్వాడి... యొక్క
@malapatianjibabu4278
@malapatianjibabu4278 Жыл бұрын
Yes
@shaikusmanusman414
@shaikusmanusman414 Жыл бұрын
Correct
@venkataramanachollangi9595
@venkataramanachollangi9595 11 ай бұрын
మర్వడిస్ గురించి చాలా బాగా చెప్పారు మరియు వాళ్ల ఆలోచనలు చాలా బాగుంటాయి
@maheswarGurubilli1986
@maheswarGurubilli1986 10 ай бұрын
Yes it’s true
@budawadavillage1329
@budawadavillage1329 8 ай бұрын
Yes
@mahenderreddy650
@mahenderreddy650 Жыл бұрын
మీరూ ఒకటి గమనించగలరు మార్వాడి వాళ్ళ దగ్గర గబ్బు వాసన ఉంటుంది ఎందుకో అర్ధం కాదు.
@javeeddhfm6659
@javeeddhfm6659 Жыл бұрын
🤣🤣
@krjg9809
@krjg9809 5 ай бұрын
😂
@mohansheshu4049
@mohansheshu4049 5 ай бұрын
🤣😂🤣😂
@srikanthtekula4747
@srikanthtekula4747 4 ай бұрын
😂😂😂
@user-ol7kt4rh6h
@user-ol7kt4rh6h 2 ай бұрын
Endhukante dabbu nu ekkuva Kalam nilva cheste smell vastundi
@ravalimanchala8170
@ravalimanchala8170 9 ай бұрын
Really i have experienced these master marwadi stragies in my neighbors who are marwadis. Exactly relatable and true. Appreciable ur efforts sir. I like the most important strategy from ur video is give importance to time and money and have a good relations . Jaisreeram Jaisreekrishna
@rahulmandollu5521
@rahulmandollu5521 Жыл бұрын
Chala manchi video chesaru sir thank you 🙏
@md.arief.1882
@md.arief.1882 Жыл бұрын
Super bhai 💗
@yogagurudasharath4829
@yogagurudasharath4829 6 ай бұрын
చాలామంది వ్యక్తితో శక్తితో యుక్తితో మోసంతో డబ్బు సంపాదించు తారు నాకు ఒక మార్వాడి అయినా మోసం చేశారు 60 70000 నా అనుభవంతో చెప్తున్నా
@businessaacharyanenusaitham028
@businessaacharyanenusaitham028 Жыл бұрын
very worth full information tq sir
@umak6500
@umak6500 Жыл бұрын
Sir super speach
@m.manoharrao9552
@m.manoharrao9552 Жыл бұрын
Exlent speach నేచురల్ facts
@dineshkumar-xf7jq
@dineshkumar-xf7jq 9 ай бұрын
#One of the good community👥👥👥 Marvodies😊😊😊 Collective, clean, clear😊😊
@shaiksayed5675
@shaiksayed5675 10 ай бұрын
Sir meru super speach thanks 🙏🤲👍
@anmanandanm8649
@anmanandanm8649 Жыл бұрын
Thank you universe ANM group
@shaikkarimulla8437
@shaikkarimulla8437 Жыл бұрын
Tnq bhaiya ache baata bataye app
@Dr.UmarFarooq786..
@Dr.UmarFarooq786.. Жыл бұрын
Really motivational sir.. Thank you so much Sir 😊
@ravikumar-nm9mn
@ravikumar-nm9mn Жыл бұрын
Bhayya excellent speech...
@kalyanbharath527
@kalyanbharath527 11 ай бұрын
Excellent explanation thanks
@aappalarajau
@aappalarajau Күн бұрын
Sir chala bagachepparu tq
@sudhagoniparshaiahgoud8107
@sudhagoniparshaiahgoud8107 Жыл бұрын
Super speach
@SkMastanvali-tl4oc
@SkMastanvali-tl4oc Жыл бұрын
Masha allah bhai
@jayachandrareddy5503
@jayachandrareddy5503 10 ай бұрын
Very good examples.
@areeshchannel4899
@areeshchannel4899 7 ай бұрын
Super sir Baga cheparu
@MS-favours_2456
@MS-favours_2456 8 ай бұрын
Background music బాగా డామినేట్ చేస్తుంది. Valume కొంచెం తగ్గిస్తే మంచిది.🔥
@pavansai4311
@pavansai4311 Жыл бұрын
Great marwadies super spech
@user-kl4bh7by8u
@user-kl4bh7by8u Жыл бұрын
ముస్లింలు వ్యాపార రహస్యం గురించి చెప్పు
@pavansai4311
@pavansai4311 Жыл бұрын
Super examples super
@abhidmd354
@abhidmd354 Жыл бұрын
super sir continew.... like vi..
@ukcreations3991
@ukcreations3991 Жыл бұрын
super anaya 👌👌❤❤👌👌
@dlentertainments5456
@dlentertainments5456 9 ай бұрын
నిజం sir meru చెప్పింది నిజం
@purnachandraraogattu4197
@purnachandraraogattu4197 5 ай бұрын
Wow my god super br Shafi sir
@ramatenkivenkyvenky3276
@ramatenkivenkyvenky3276 Жыл бұрын
Good message s.. Sir
@boyaramesh2740
@boyaramesh2740 Жыл бұрын
Supar,,supar
@malyadriparlapalli5182
@malyadriparlapalli5182 Жыл бұрын
Very truthankful version
@puliramanappa3158
@puliramanappa3158 Жыл бұрын
Exllent.lesson.with.biginess
@shaikfaruk3055
@shaikfaruk3055 7 ай бұрын
❤సార్ నాకు నచ్చింది
@user-hm2im4dl3w
@user-hm2im4dl3w 6 ай бұрын
నాకు చాలా చాలా విషయాలు తెలిశాయి సర్
@padmareddybejugam2185
@padmareddybejugam2185 Жыл бұрын
Great examples about Marwadi
@Zsjanilkumar_4766
@Zsjanilkumar_4766 9 ай бұрын
GOOD EXPLANATION ANNA
@rraju6042
@rraju6042 9 ай бұрын
Super super super super super super🍎🍎🍎🍎🍎 duper duper duper🎉🎉🎉🎉 message shafi bhai
@user-ot7zi7zg3y
@user-ot7zi7zg3y 9 ай бұрын
Thank you
@pentinaresh9841
@pentinaresh9841 Жыл бұрын
Excellent Video sir 👌👌👌
@murtuzakhan4339
@murtuzakhan4339 Жыл бұрын
Mashallah Very good example 👌
@shaikabdulrahamanputcha2433
@shaikabdulrahamanputcha2433 Жыл бұрын
Mashallah very good motivation speach
@noormahammad224
@noormahammad224 Жыл бұрын
Super good speech Thanks for your help ❤
@yousufhussain2735
@yousufhussain2735 4 күн бұрын
Alhamdulillah.. it's a good learning bhai.
@JaipalChavan-jx7hf
@JaipalChavan-jx7hf Жыл бұрын
V good 👍
@shaiksaleema8987
@shaiksaleema8987 Жыл бұрын
Super sir
@chandut2610
@chandut2610 Жыл бұрын
వారు భగవంతుని చాలా గట్టిగా నమ్ముతారు. చక్కగా పూజ చేస్తారు. భగవంతుడు చెప్పింది పాటిస్తారు.
@kamakifoundation5128
@kamakifoundation5128 Жыл бұрын
సార్ మార్వాడి వాడి దగ్గరికి వెల్లి సహాయం అడగండి వాడు మనిషికి సహాయం చెయ్యడు .కానీ ఆవులకు మాత్రం వేలకు వేలు దానం ఇస్తాడు ఎందుకంటే అవులోను దేవతలను చూసి వ్యాపార అభివృద్ధికి తోడ్పడుతుందని .గోశాలకు తప్ప వాడు మనిషికి సహయం చెయ్యడు .కావాలంటే మీరు ట్రై చెయ్యండి నిజ రూపం తెలుస్తుంది .
@LSrelaxinghub
@LSrelaxinghub Жыл бұрын
You are absolutely right
@kondaveniyellaiah9418
@kondaveniyellaiah9418 Жыл бұрын
Andukante manishulu swartaparulu
@Maakannulu
@Maakannulu 11 ай бұрын
😊😊
@naidureddy8232
@naidureddy8232 8 ай бұрын
Your are agreat speaker,kr naidy KAKINADA.
@RajuRagam-qm2qv
@RajuRagam-qm2qv 8 ай бұрын
​@@kondaveniyellaiah9418o
@shaikjhangeer7247
@shaikjhangeer7247 Жыл бұрын
Good job bai
@kpremchandchand4204
@kpremchandchand4204 Ай бұрын
🤩Nice🤑 video sir.🫡...🔥🔥🔥
@user-ie3gy7nw7w
@user-ie3gy7nw7w 8 ай бұрын
Super massage Sir
@kiran_buddiputi
@kiran_buddiputi Жыл бұрын
బ్రదర్ మీరు ఇచ్చిన మోటివేషన్ బాగుంది మార్వాడిస్తే దీనిలో పండితులు అని అంటున్నారు కదా అది నాకు నచ్చలేదు అంటే వాస్తవంగా ఇక్కడ మీకు నాకు ఎవరికీ తెలియనిది ఏదైనా ఉంది అని అంటే మనలో మనకే తెలియని ఒక అసూయ మనల్ని పైకి వేదగనివ్వదు అంటే దానికి ఏమనాలి అంటే ఓకే నీ దగ్గర కారు ఉంది మీకు తెలిసిన ఒక ముస్లిం అతను వచ్చి మిమ్మల్ని కారు అడిగాడు మీరిచ్చారు అలాగే బి అనే ఒక క్యాస్ట్ ఉంది ఆ క్యాస్ట్ గల అతను వెళ్లి కారు అడిగితే అతన్ని కింద నుంచి పై వరకు చూశారు అంటే నీ బ్రతుకు కారు అంత వేల్యూ లేదు నీకు కార్ ఇవ్వాలని నేను అన్నట్టు చూశారు? అర్థం చేసుకోకండి నేను ఉదాహరణ కోసం చెప్పాను అంతే
@gutpalinganna1030
@gutpalinganna1030 Жыл бұрын
Nice. Very nice 👍 Taks.🙏🙏
@geelanigeelani8503
@geelanigeelani8503 Жыл бұрын
thank you so much sir for giving this helpful information
@laxmanrathod8919
@laxmanrathod8919 Жыл бұрын
Beautiful message sir 👍🙏
@iamsaiyadav
@iamsaiyadav Жыл бұрын
Excellent sir wt a marwadi knowledge
@nelapatiraghuramaiah3494
@nelapatiraghuramaiah3494 Жыл бұрын
వ్యాపారం లో మోసం ఒక భాగం అంటారు.
@allarinaresh3054
@allarinaresh3054 Жыл бұрын
Super
@sampath4419
@sampath4419 11 ай бұрын
100℅true
@kmohankmohan4500
@kmohankmohan4500 12 күн бұрын
Supar. Sir. Good. Spich
@amurusatish3119
@amurusatish3119 Жыл бұрын
Super bro
@riyazsyed6098
@riyazsyed6098 Жыл бұрын
Super 👌👌
@knareshkyasagalla7576
@knareshkyasagalla7576 Жыл бұрын
Really motivational sir thank you so much sir
@GopalasettiKondalarao-di2lg
@GopalasettiKondalarao-di2lg Жыл бұрын
Examples super sir.
@gangadharkoda3598
@gangadharkoda3598 Жыл бұрын
Anna tq
@tatikondaambadasu4776
@tatikondaambadasu4776 6 ай бұрын
Good Information
@kcp143katha4
@kcp143katha4 8 ай бұрын
Good sir
@chopparisrinivas533
@chopparisrinivas533 5 ай бұрын
Tq sar
@srinusarugolu4475
@srinusarugolu4475 Жыл бұрын
Thanks 👍
@shaiksattar6687
@shaiksattar6687 Жыл бұрын
అన్నదమ్ములు బాగా కష్టపడతారు
@bhaskerdamera2118
@bhaskerdamera2118 Жыл бұрын
Mind blowing motivation sir
@Swarnayashuvivek2008
@Swarnayashuvivek2008 Жыл бұрын
Excellent video
@gangadhargudise1526
@gangadhargudise1526 Жыл бұрын
super
@venkataraogajarao6939
@venkataraogajarao6939 5 ай бұрын
Good message
@lakkarajendar1455
@lakkarajendar1455 11 ай бұрын
Ok sir 👍
@Divya.401
@Divya.401 Жыл бұрын
Good
@seshagiriraogadi8305
@seshagiriraogadi8305 Ай бұрын
excellent sir
@chamakuriramesh465
@chamakuriramesh465 Жыл бұрын
1.వీలైనంతగా టాక్స్ సేవ్ చేసుకోవడం 2. నెగోషియేషన్ ఇన్ కం 3. తక్కువ ప్రాఫిట్ తో ఎక్కువ వాల్యూమ్ లో అమ్మడం
@mulukurinagababu2543
@mulukurinagababu2543 Жыл бұрын
Ok
@rajmuni8992
@rajmuni8992 10 ай бұрын
Low frofit high volume is super point
@Sportszone.017
@Sportszone.017 Жыл бұрын
Sir meru good annru tank
@kashinadhnakka4689
@kashinadhnakka4689 12 күн бұрын
Nice
@baderobert1525
@baderobert1525 18 күн бұрын
I agree with you sir ❤
@IndianMusicGL
@IndianMusicGL Жыл бұрын
Incredible words using period of life style 🙌
@mandalarenuka1165
@mandalarenuka1165 2 ай бұрын
Marwadii human is great life 😊😊😊😊😊
@saivijay7968
@saivijay7968 Жыл бұрын
sir super voice and ... good suport in the pepule ur good man of you
@Malik-sk7pr
@Malik-sk7pr Жыл бұрын
Great Shafi Bhai
@sarabi7975
@sarabi7975 11 ай бұрын
Good information sir, ur videos are very inspiring sir, thankU so much
@narasimharaokoppuravuri5671
@narasimharaokoppuravuri5671 7 ай бұрын
👌👌👌👌 nice
@AnilKumar-ty8kt
@AnilKumar-ty8kt 7 ай бұрын
spr❤ sir
@relax123.
@relax123. 3 ай бұрын
Nice presentation 👏. Many years ago, I received Rs 1000 from Marwadi for the services provided. He counted the money in front of me. So I put it in my pocket directly. He insisted to count it and confirm infront of him. He also told that he counts even if his father gives him money. Moral of the story is DONT BLINDLY TRUST ANYONE.
@guruprakash4224
@guruprakash4224 11 ай бұрын
Super message sir thank you
@gandiappalanaidu8690
@gandiappalanaidu8690 Жыл бұрын
షపీ గారు మీరు చాలా బాగా చెపుతున్నారు, కాని మీరు దయచేసి మీ గొంతు నొక్కి నొక్కి మాట్లాడవద్దు,అది మీ ఆరోగ్యానికి ఇబ్బంది కలుగజేస్తూంది గమనించగలరు. మీ ప్రోగ్రామ్ మొదటి సారి చూస్తూ మీ అభిమానిగా మారిన మీ.... ఆ అల్లాహ్ మిమ్ములను సర్వదా కాపాడును గాక.
@khadarshaik9253
@khadarshaik9253 Жыл бұрын
బ్యాంకులు ముంచేది వాళ్ళే
@sashivemula8585
@sashivemula8585 11 ай бұрын
Supee sir meeru
@EswararaoPappu-vr4bg
@EswararaoPappu-vr4bg Жыл бұрын
Very well said sir, thank you very much
@vinboss999
@vinboss999 Жыл бұрын
Marwadies and sindhies no. 1 businessmens 👍
@saichaitanyabhogi4440
@saichaitanyabhogi4440 Жыл бұрын
Super brother thankyou 🎉🎉
Little girl's dream of a giant teddy bear is about to come true #shorts
00:32
I Can't Believe We Did This...
00:38
Stokes Twins
Рет қаралды 128 МЛН
Nastya and SeanDoesMagic
00:16
Nastya
Рет қаралды 13 МЛН
Marwadi Business Secrets |  Secrets Of Marwadi
17:33
Telugu Assets
Рет қаралды 1,3 МЛН