BUDDHISM : విసుగు, విరక్తి జ్ఞానోదయానికి మొదటి మెట్టు! Think Telugu Podcast

  Рет қаралды 32,217

Think Telugu Podcast

Think Telugu Podcast

7 ай бұрын

BUDDHISM : విసుగు, విరక్తి జ్ఞానోదయానికి మొదటి మెట్టు! Think Telugu Podcast

Пікірлер: 52
@rgurulingam9510
@rgurulingam9510 7 ай бұрын
రక్తి ఎక్కువ అయితే విరక్తి పుడుతుంది... విరక్తి నుండి అసలైన జ్ఞానం వస్తుంది.... అందుకే అంటారు ఏమో కామి కానిదే మోక్ష గామి కాడు అని...!
@sujathamuggurala-hf1tb
@sujathamuggurala-hf1tb 7 ай бұрын
సమస్యల వలయం లో చికుక్కొని ,,,కష్టాల కొలిమిలో కలిపోయే వారికి ,,,,విసుగు విరామం జ్ఞానం గురించి తెలుస్తుంది,,,,,, మనకు తెలిసిన వాళ్లంతా ఆడవాళ్ళు కుండలు తోమదనికి ఏడుస్తారు, మగవాళ్ళు ఆడదాన్ని ఓదార్చడానికి ఏడుస్తారు ,,,,,,,,,, అదే మాకు తెలిసిన జ్ఞానం సిర్
@Devil.111
@Devil.111 7 ай бұрын
విసుగుకే, విసుగు పుటించేలా చెప్పావ్ 👌🏻👌🏻👌🏻 nice
@lakshmimanojkr9621
@lakshmimanojkr9621 7 ай бұрын
me comment, e naku andhuku kanepestai y ala.
@bcharanteja5172
@bcharanteja5172 5 ай бұрын
*Naaku e video chusaka visugu vachindi😂*
@darrikaran5932
@darrikaran5932 7 ай бұрын
బుద్ధుడు అడవికి knoledge ఏరుకోవడానికి వెళితే, చాలామంది అదే అడవికి కట్టెపుల్లలు ఏరుకోవడానికి వెళ్లారు, ఈ విసుగు ఎక్కువైతే జీవితం మీద విరక్తి పుడుతుంది,, అసలు విసుగే లేకుంటే హ్యాపీ గా కనబడినవన్నీ లాగించేసి పొట్టలు పెంచాతారు so, ఈ విసుగు అనేది కూడా జీవితంలో ఒక ముఖ్యమైన ఫ్యాక్టర్ గా పనిచేస్తుంది అని విడమరచి చెప్పినందుకు థాంక్స్ బ్రో
@janardhandindukurthi7087
@janardhandindukurthi7087 5 ай бұрын
విసుగు (boredom) నుంచి బయట పడేందుకు కాలక్షేపం కొరకు స్నేహితులు ద్వారా, సినిమాలు, సెల్ ఫోన్స్ , మత్తు మందులకు అలవాటు పడతారు.... నిజానికి boredom కలిగేది సంతోషం వుండాలి అనే బలమైన కోరిక వల్ల ! మనము ఆనందం గా వుండాలంటే విసుగును స్వీకరించాలి, లేని యెడల దీని నుండి బయట పదలేము... మనము జీవితం లో ఉన్నది ఉన్నట్లుగా, ప్రతిదాన్ని అంగీకరించాలి . విసుగు(boredom) మరియు ఆనందం అనేది రాత్రి పగలు లాగ కలిసి వుంటాయి..విడిగా వుండవు.. కనుక ఆనందం కావాలంటే విసుగును భరించాలి లేదా స్వీకరించాలి... నిజానికి Boredom ఎదుర్కోవడమే ధ్యానం అంటే.... ఆనందం పై కప్పబడి ఉన్న boredom అనే పొర ను తొలగిస్తే ఆనందం కల్గుతుంది...దీనినే ధ్యానం అంటారు
@ds7185
@ds7185 7 ай бұрын
Need more Buddhism ❤
@budagamvarun3633
@budagamvarun3633 7 ай бұрын
కృతజ్ఞతలు గురువు గారు
@ganeshvengala9967
@ganeshvengala9967 7 ай бұрын
If we want ,we can exercise repeatedly without boring , then only you will get target, It's true forever,but people don't follow the regular excercise on that subject, that's why they are not getting targets, in this connection. Yr explanation is very sweet,
@javaprogramming2596
@javaprogramming2596 7 ай бұрын
Thanks brother for everything.
@vikramnaidu5232
@vikramnaidu5232 7 ай бұрын
Aa chati karra ento chapandiyya 🙏🙏
@vasantkumar4799
@vasantkumar4799 7 ай бұрын
Meeru cheppe visyalu konni vedantam lo unnai
@Srivishnutejas
@Srivishnutejas 7 ай бұрын
Thank you 💛
@arunkota8019
@arunkota8019 7 ай бұрын
పక్కానా ఉన్నా కర్ర తీయుకోవాలా,లేదా కోరికలు తీర్చుకుంటూ ట్రాక్ వెంట వెళ్లాలా? చెప్పండి బ్రదర్
@gopiteluguvlogs
@gopiteluguvlogs 7 ай бұрын
Emi chepina vinalanipistundi anduku ante chepide 💯 right kabati
@KITTAYYA89
@KITTAYYA89 7 ай бұрын
అనుభూతి పొందని వాడికి విరక్తి వస్తుంది పొందలేదు అని, అలాగే పొందిన వాడికి విరక్తి వస్తుంది ఇంకేం ఉంటుంది దీనిలో అని.... మనిషి ఆలోచన లోనే సంతృప్తి చెందడు ఇంక తెలివికి అంటారా చాలా దూరంగా ఉంటాడు. ఎందుకు అంటే ఆలా తెలివిగా బ్రతికేస్తే ఈజీగా తప్పు చేయలేడు కధా
@kvsp372
@kvsp372 7 ай бұрын
Visugu - Virakti 👌👌👌
@druvhaips1682
@druvhaips1682 7 ай бұрын
aa chethi karra 😂😂 visugu dari thappinchindi 🎉🎉🎉🎉
@user-gr3xe2bs7b
@user-gr3xe2bs7b 7 ай бұрын
Chethi karra ardham kaledu 😭
@venkateshlatha1
@venkateshlatha1 7 ай бұрын
Thank you for impermation sir
@BalajiAB
@BalajiAB 6 ай бұрын
information😊
@nagarajusardar1457
@nagarajusardar1457 2 ай бұрын
Your podcast modern Bagavathgetha
@bhukyaravindernaik4438
@bhukyaravindernaik4438 7 ай бұрын
Nice
@bhavanim6204
@bhavanim6204 7 ай бұрын
Naku ardhamainate vundhi kani kaledhu😢
@cheerfulun
@cheerfulun 7 ай бұрын
😊
@White1990yt
@White1990yt 7 ай бұрын
Good 👍
@Mani12477
@Mani12477 7 ай бұрын
Inow chethi karra😂
@n.mahendar8745
@n.mahendar8745 7 ай бұрын
🎉🎉🎉
@bcharanteja5172
@bcharanteja5172 5 ай бұрын
*Naaku e video chusaka visugu vachindi😂*
@kalyanchakravarthipujari8626
@kalyanchakravarthipujari8626 7 ай бұрын
🇮🇳🔥
@ramakrishnag1369
@ramakrishnag1369 7 ай бұрын
🤝👌👍
@unknowngamer7904
@unknowngamer7904 7 ай бұрын
Ahh chethi kaara enti bro ardham kale please cheppu bro 😢😢😢😢
@harishkotha4193
@harishkotha4193 7 ай бұрын
Brother meeru okaa danilo meeru oka mata chepperu..ఒకడు టిఫిన్ సెంటర్ లో తిన్నవాడు బాగుంది అని చెప్తే అందరు అక్కడే తింటారు అని చెప్పారు దేనిలో చెప్పరు బ్రో కొంచెం చెప్పారా..!? @ThinkTelugupodcast..
@nagarajusardar1457
@nagarajusardar1457 2 ай бұрын
Hi brother I want to meet you once
@vadamalabalaji8892
@vadamalabalaji8892 7 ай бұрын
Bro correction👍
@nithinreddy4146
@nithinreddy4146 7 ай бұрын
Bro I am student but I can not do any work less than 2 hour I had very short attention span tell me how to improve
@s.s5269
@s.s5269 7 ай бұрын
పని ని ఇష్టం గా feel అవ్వండి. కాన్సంట్రేషన్ పెరుగుతుంది 👍
@timothybabu444
@timothybabu444 7 ай бұрын
Stop watching reels and shorts on Instagram and KZfaq. Start reading books which gives you a continuous drive and focus on the topic. With reels and shorts you lose continuous focus because they keep changing every minute
@druvhaips1682
@druvhaips1682 7 ай бұрын
try chestu visugu chendu ,ade alavatu avutundi
@BalajiAB
@BalajiAB 6 ай бұрын
చదువులో 1 గంటకి మించి (actually 45 mins) కాన్సెంట్రేషన్ ఉండదు. కాబట్టి 45 mins చదివి, 10 mins రెస్ట్ తీసుకోవాలి. మళ్ళి చదవాలి. Marks గురించి చదవకు, Subjects ని ఇష్టపడి, అర్థంచేసుకుంటూ, అర్థమయ్యేవరకూ చదువు.. Marks ఆవేవస్తాయ్. ఇప్పుడు మనిషికి ప్రధమ శత్రువు Smart phone.. avoid it or forget about your future & life.
@RaviKumar-yy4tz
@RaviKumar-yy4tz 7 ай бұрын
నిరాశ వాదులకు!
@karrieswararao3964
@karrieswararao3964 7 ай бұрын
99/
@dilipkumar-ku5jx
@dilipkumar-ku5jx 7 ай бұрын
Mari buddhudu kutumbam meeda visugu putte kada divert ayyi adaviki velladu..mari meeru ekkada divert a avvaddu ,akkade aagu antunnaru .what is the logic man ?
@BalajiAB
@BalajiAB 6 ай бұрын
బుద్ధుడు అలా ఎందుకు చెప్పాడంటే.. అందరూ విరక్తిచెంది అడవులకి వచ్చేస్తే, బుద్ధుడికి మనఃశాంతి ఉండదుకాబట్టి😅
@bhavanim6204
@bhavanim6204 7 ай бұрын
Adhi kuda clarity ga chepave nuvvu😅
@CRIMINALKIDFF
@CRIMINALKIDFF 7 ай бұрын
Sir metalu ardham chesukodani menimum degree vundalii🙏
@BalajiAB
@BalajiAB 6 ай бұрын
గొప్పగొప్పడిగ్రీలు ఉన్నవాళ్లకే ఇలాంటివి అర్థమవుతాయి అనుకోకండి. జ్ఞానం ఉంటే చాలు.
@janardhandindukurthi7087
@janardhandindukurthi7087 4 ай бұрын
ఆలోచన ఆలోచించేవాడు ఇద్దరు ఒక్కటే...వేరు వేరు కాదు... చుచేవాడు చూడబడేది ఒక్కటే.. అనుభవం అనుభవించేవాడు రెండు ఒక్కటే... భావోద్వేగ నీడలు మనము ఒక్కటే, వేరు వేరు కాదు... వీటి గురించి సులభంగా అర్థమయ్యే విధంగా ఉదాహరణలతో ఒక వీడియో చేయగలరని కోరుతున్నాను...
КАК ДУМАЕТЕ КТО ВЫЙГРАЕТ😂
00:29
МЯТНАЯ ФАНТА
Рет қаралды 9 МЛН
A clash of kindness and indifference #shorts
00:17
Fabiosa Best Lifehacks
Рет қаралды 124 МЛН
A teacher captured the cutest moment at the nursery #shorts
00:33
Fabiosa Stories
Рет қаралды 27 МЛН
Rabbit doesn't know who hit her#Short #Officer Rabbit #angel
0:46
兔子警官
Рет қаралды 17 МЛН
Поймали акулу
0:51
Pavlov_family_
Рет қаралды 2,4 МЛН
Приятного аппетита 🤣
0:15
Dragon Нургелды 🐉
Рет қаралды 9 МЛН
Secret Experiment Toothpaste Pt.4 😱 #shorts
0:35
Mr DegrEE
Рет қаралды 10 МЛН
MISS CIRCLE STUDENTS BULLY ME!
0:12
Andreas Eskander
Рет қаралды 16 МЛН