Budithi Brass Crafts: శ్రీకాకుళం జిల్లాలో తయారయ్యే ఇత్తడి వస్తువులకు విదేశాల్లో ఎందుకంత డిమాండ్?

  Рет қаралды 146,179

BBC News Telugu

BBC News Telugu

2 жыл бұрын

టక్... టక్.. టక్... అంటూ సుత్తి సవ్వళ్లు శ్రీకాకుళం జిల్లా బుడితి గ్రామంలో వందేళ్లుగా రోజూ లయబద్ధంగా వినిపిస్తూనే ఉన్నాయి. ఈ శబ్ధాలే ఇత్తడిని దేవుని విగ్రహాలుగా, పెళ్లిలో సారె సామాన్లుగా మారుస్తాయి. బుడితిలో తయారయ్యే ఇత్తడి వస్తువులకు విదేశాల్లోనూ మంచి పేరుంది. పంచలోహ మిశ్రమాలతో అద్భుతమైన ఇత్తడి వస్తువులను తయారు చేయడంలో బుడితికి ఓ ప్రత్యేకత ఉంది.
#Srikakulam #BudithiBrassCrafts #Budithi
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu

Пікірлер: 107
@uppunoothulamuralikrishna7070
@uppunoothulamuralikrishna7070 2 жыл бұрын
BBC చానల్స్ వారికి వందనం 🙏🙏
@karthikragi8629
@karthikragi8629 2 жыл бұрын
Iam proud to say my father doing this work ❤️ Thank you BBC
@VinayTruth
@VinayTruth 2 жыл бұрын
Ne Mail ID pettu Bhayya Evaraina Sampradistaremo
@ssurey9276
@ssurey9276 2 жыл бұрын
Bro memu directga Kovalante ela ? Online courier chesthara
@sagarnani1441
@sagarnani1441 2 жыл бұрын
Karthik ne number petu I want to approach your father
@Ddhanu888
@Ddhanu888 Жыл бұрын
Bro delivery am ina kudhiridha me contact koncham పంపర
@nareshkumar-zn6nq
@nareshkumar-zn6nq 2 жыл бұрын
కుల వృత్తులు పోతున్నాయి కులం మాత్రమే మిగులుతుంది
@saiaadhithya3120
@saiaadhithya3120 2 жыл бұрын
Kula vruttuley avasaram ledu niku yey vruthi vasthey adey ni inti aadhaayam. Kotha vruttulu chala puttaayi annintini balance cheskuntey baguntundi ,kulaalu pothey inka baguntundi adey pedha samasya andari FAMILIES ki hinduvulaku
@mohammedafsar7965
@mohammedafsar7965 2 жыл бұрын
@@saiaadhithya3120 correct
@BaluChalapakula123456
@BaluChalapakula123456 2 жыл бұрын
సరిగ్గా చెప్పారు.... డబ్బులు సంపాదనే జీవిత ద్యేయం అయిపోయింది. ఇంకా కళలను ఎవ్వరు ఆదరిస్తారు. దాని ప్రాధాన్యత వచ్చేసరికి ఈ కళలు దేశం విడిచి పోతాయి.
@Gireesh-V
@Gireesh-V 2 жыл бұрын
ఇంత మంచి videos cover చేస్తున్న BBC news channel వారికి దన్యవాదాలు.🙏 Srikakulam చాలా కళలకు పుట్టినిల్లు.
@idduboyinaramu2414
@idduboyinaramu2414 2 жыл бұрын
బుడితి ఇత్తడి సామాగ్రికి GI Tag కూడా ఉంది ఇది మన రాష్ట్రానికే గర్వకారణం 👌
@shanmukmaths617
@shanmukmaths617 2 жыл бұрын
BBC ఛానల్ వారికి మా వందనం ఇలాంటి కళలును చూపించినందుకు ❤️
@srinivasraolangoju6909
@srinivasraolangoju6909 2 жыл бұрын
బుడితి ఇత్తడి వస్తువులు పంచలోహ శిల్పాలు తయారీకి ప్రసిద్ధి చెందినది. సూర్యోదయానికి ముందు నుండే గుడి గంటల శబ్దంలా లయబద్దంగా రోజంతా వినబడే ఇత్తడి బిందెలు తయారీ శబ్దం ఒకప్పుడు ఆ వీధిలో వినసొంపుగా ఉండేది. సుమారు 50 ఏళ్ళ క్రితం ప్రక్క జిల్లాల వరకు రాష్ట్రానికే పరిమితమైన ఈ ఇత్తడి కళా నైపుణ్య ఖ్యాతి ప్రసారమధ్యమాల విస్తరణతో విశ్వవ్యాప్తమై ఖండాంతరాలు దాటింది. ప్రసిద్ధి చెందిన ఎన్నో దేవాలయాల్లో పూజలు అందుకునే పలు దేవతా విగ్రహాలు జీవం ఉట్టిపడేలా ఇక్కడే రూపొందింపబడటం మా బుడితి గ్రామానికే గర్వకారణం ! ఇత్తడి శిల్పాలు మకర తోరణాలు గుడి గంటలు వంటి ఆలయ సామాగ్రి తయారీలో విశేష అనుభవం గడించిన కీ. శే. కింతాడ మల్లేశ్వరరావు వారసులు తమ వంశపారంపర్య వృత్తిని కొనసాగిస్తూ ఆధునిక పనిముట్ల వాడుకని అందిపుచ్చుకుని వారి కళా నైపుణ్యాన్ని మెరుగు పరుచుకుంటూ రాణిస్తున్నారు. అనాదిగా ఈ వృత్తిలో కొనసాగుతూ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న ఈ లోహ శిల్ప కళను బ్రతికిస్తున్న వారికి అవసరమైన ఆర్థిక సహకారంతో ప్రభుత్వం సంబంధిత శాఖలు ప్రోత్సహించాలి.
@pondurukhadijamdanisareesa5616
@pondurukhadijamdanisareesa5616 2 жыл бұрын
శ్రీకాకుళం జిల్లాలో ఇంత గా గుర్తించిన పెద్దలకు అందరకూ జిల్లా వాసిగా ధన్యవాదాలు
@sricharan9659
@sricharan9659 2 жыл бұрын
👌👌👌👏👏👏🙏🙏🙏 బుడితి లో మా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు... కానీ వాళ్ళందరూ చాలా బాగా చదువుకొని జాబ్స్ లో సెటిల్ అయిపోయారు... నేను కూడా బుడతి విలేజ్ వెళ్ళాను... చాలా పెద్ద విలేజ్...
@kvrkvr5949
@kvrkvr5949 2 жыл бұрын
Anna akkada number evaridi na unte send cheyagalaru , material kavali
@karanvadlakonda2961
@karanvadlakonda2961 Ай бұрын
Anna అక్కడ ఎవరైనా ఉంటే ఫోన్ నంబర్ కావాలి మాట్లాడతా అన్న
@someshsomu2089
@someshsomu2089 2 жыл бұрын
ప్రస్తుతం ఈపని చేసే వారు అక్కడ లేరు. చాలా కొద్దిమంది మాత్రమే ఉన్నారు ఇప్పుడు కుల వృత్తులు చేసేవారు కూడా లేకుండా పోతున్నారు. బుడితి మా పక్క ఊరు
@rpvgamingyt4452
@rpvgamingyt4452 2 жыл бұрын
Yekkadavundhy budithi ante
@someshsomu2089
@someshsomu2089 2 жыл бұрын
@@rpvgamingyt4452 Srikakulam dist, సారవకోట మండలం., శ్రీముఖలింగం కు 15km
@bangtanarmy866
@bangtanarmy866 2 жыл бұрын
Video chala bagundi 👍
@seeker4486
@seeker4486 2 жыл бұрын
Nice reporting. Bringing real issues of people and their life. Thanks for showcasing 🙏
@gorlemohanarao3093
@gorlemohanarao3093 2 жыл бұрын
విజయనగరం జిల్లాలో బుదారాయ వలస లో కూడా తయారు చేస్తున్నారు
@buchirajumraju9837
@buchirajumraju9837 2 жыл бұрын
Very nice
@Egvjejhsv
@Egvjejhsv 2 жыл бұрын
ఏ రూట్ అన్న ?
@shg7829
@shg7829 2 жыл бұрын
Visakhapatnam dist K KOTAPADU lo kooda tayaaru chesthunnaru
@sukeshprudhvik9149
@sukeshprudhvik9149 2 жыл бұрын
Thank you so much BBC for bringing this up. I am glad to say that, my wife is Budithi :)
@srihari1992
@srihari1992 2 жыл бұрын
Online వీరి వస్తువులు అమ్ముతారా ?
@vamsijanaki1138
@vamsijanaki1138 2 жыл бұрын
Thnk u fr show our grandfather home ❤
@ajithkumar-xo5cm
@ajithkumar-xo5cm 2 жыл бұрын
మంచివిశయం తెలియపరిచారు
@lokeshreddy3383
@lokeshreddy3383 2 жыл бұрын
West godavari Ajjaram also famous for brass and copper items
@srikanthms999
@srikanthms999 2 жыл бұрын
Well appreciated...encourage and support is required
@rajeshinterpretations
@rajeshinterpretations 2 жыл бұрын
Great art 👏 must be protected 👍
@sitapathi579
@sitapathi579 2 жыл бұрын
మంచి ఉద్యోగం బిబిసి గుడ్
@sirishadevi7441
@sirishadevi7441 2 жыл бұрын
Wow so beautiful
@cjanaki8999
@cjanaki8999 2 жыл бұрын
ముందుగా BBC వారికి ధన్యవాదాలు మాకు తెలియని ఎన్నో విషయాలు తెలియచేస్తున్నారు. మనం సంస్కృతి సంప్రదాయాలు, హస్తకళలు మెల్లమెల్లగా కనుమరుగు అవుతున్నాయి చాలా బాధాకరమైన విషయం.భావితరాలకు కూడా మన పూర్వ వైభవం అందచేయాలి ప్రభుత్వాలు పూనుకుని.జై బుడితి జైజై కళాకారులు.జైజై భారత మాతా
@bhanumathiganta9642
@bhanumathiganta9642 2 жыл бұрын
Iam from Srikakulam 👌
@v.ravikumarchinna2010
@v.ravikumarchinna2010 6 ай бұрын
Thank you bbc ❤
@guthavenugopal380
@guthavenugopal380 2 жыл бұрын
Great🙏🙏🙏🙏🙏
@kiranraj9774
@kiranraj9774 2 жыл бұрын
Nice video bbc Ur doing best videos like every one likeking
@KrishnaPrasad-hg2ip
@KrishnaPrasad-hg2ip 2 жыл бұрын
Asalu bbc ela cover chesthondi idi anthaa?? Mana tv9,tv5, lu nerchukovqli eppudu kullu rajakeeyalu
@ptvratan007
@ptvratan007 2 жыл бұрын
Old is Gold...
@sathishgoskula3585
@sathishgoskula3585 2 жыл бұрын
Super
@acharimusirana5441
@acharimusirana5441 2 жыл бұрын
Tq BBC
@baleshwarnakka4486
@baleshwarnakka4486 2 жыл бұрын
❤ srikakulam
@kdnssskk5579
@kdnssskk5579 2 жыл бұрын
Very nice
@lakshmanmiriyam1388
@lakshmanmiriyam1388 2 жыл бұрын
👌👌✨✨
@radhakrishnab3963
@radhakrishnab3963 2 жыл бұрын
Nalgonda dist loni chandur mandal kuda famous, na chinapudu chala kutumbalu vundevi aa pani chesevalu , ippudu takkuva ayyaru...
@freeeducation5906
@freeeducation5906 2 жыл бұрын
Tqs bbc
@ravijana
@ravijana 2 жыл бұрын
traditional crafts sir....koddiga modernize cheskuntey we can review this industry
@a.sanjaychary8234
@a.sanjaychary8234 2 жыл бұрын
Jai vishwakarma
@ravimantrireddy2809
@ravimantrireddy2809 2 жыл бұрын
Mana SRIKAKULAM ❤️❤️
@ksrmurthy4565
@ksrmurthy4565 2 жыл бұрын
మీకు తెలుసా!!!....మన శ్రీకాకుళం బుడితి కళ కి GI tag కూడా ఉంది ...
@sanapalavenuvenu9888
@sanapalavenuvenu9888 2 жыл бұрын
👏
@srisadhguruartssuravaram6760
@srisadhguruartssuravaram6760 2 жыл бұрын
విగ్రహాలు తయారు చేసిన వాళ్ళు నాకు బాగా తెలిసిన వాళ్ళు.
@venkatduvvuri157
@venkatduvvuri157 2 жыл бұрын
Can you please share the contact number of one such person? Thank you.
@chaitubiotek
@chaitubiotek 2 жыл бұрын
Contact number ivvachuga mari
@shakirshaik8642
@shakirshaik8642 2 жыл бұрын
💐💐💐💞
@MukeshRaj-ev8vc
@MukeshRaj-ev8vc 2 жыл бұрын
😀👏👏👏👏👏
@yuva_vlog523
@yuva_vlog523 2 жыл бұрын
🙏
@sreedharpanchireddy3024
@sreedharpanchireddy3024 2 жыл бұрын
Budithi near my village.
@ABCMOULI
@ABCMOULI 2 жыл бұрын
Ajjaram lo famous andi
@chandrashekarbikkumalla7075
@chandrashekarbikkumalla7075 2 жыл бұрын
నల్లగొండ జిల్లాలోని మా చండూర్ కూడా ఇత్తిడి సామాన్లకు ఫేమస్.
@kandulanaresh8862
@kandulanaresh8862 2 жыл бұрын
Madi budumarlapally
@chandrashekarbikkumalla7075
@chandrashekarbikkumalla7075 2 жыл бұрын
@@kandulanaresh8862 మాది కనగల్
@venkubabycow9815
@venkubabycow9815 2 жыл бұрын
Amazon lo ela order cheyali emani type cheyali
@sailajabontu5519
@sailajabontu5519 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@nareshatm
@nareshatm 2 жыл бұрын
Gangada near rajam also famous
@civilashokkumar282
@civilashokkumar282 2 жыл бұрын
తరువాత తరం ఈ వ్రృత్తి కి‌‌ ఆసక్తి చూపడం లేదు.
@nagavarirakesh5997
@nagavarirakesh5997 2 жыл бұрын
Jai viswakarma
@battalashanmukharao5846
@battalashanmukharao5846 2 жыл бұрын
My Village 🤩😍😍
@patelhariprasadreddy5458
@patelhariprasadreddy5458 2 жыл бұрын
Hiiii
@battalashanmukharao5846
@battalashanmukharao5846 2 жыл бұрын
@@patelhariprasadreddy5458 hello
@SureshKumar-gu8gg
@SureshKumar-gu8gg Жыл бұрын
Send a phone number of manufacture
@venkateshkoneti1873
@venkateshkoneti1873 Ай бұрын
Number plz
@surendrasmart7378
@surendrasmart7378 2 жыл бұрын
Dear bbc ajjaram was famous for brass metal
@SriDevi-qg4gu
@SriDevi-qg4gu Жыл бұрын
Can we purchase online
@vasukondeti6270
@vasukondeti6270 7 ай бұрын
Ilanti varini adukovali 🙏🙏🙏
@bsarveswarrao912
@bsarveswarrao912 2 жыл бұрын
వందేళ్ల కళా అనడం కన్నా వందల ఏళ్ళ కళా అనడం లో అతిశయోక్తి లేదు. బుడితి ఇత్తడి పరిశ్రమ చాలా పురాతనమైనది . పంచలోహ విగ్రహాలు కూడా ఆర్డర్ పై తయారు చేస్తారు
@vakilsahab8615
@vakilsahab8615 2 жыл бұрын
మాది పాతపట్నం మాకు 35 కీలోమీటర్స లో బుడితి
@satyaharichandra8034
@satyaharichandra8034 2 жыл бұрын
Thung...thung...thung😀😀😀
@ravichandra5422
@ravichandra5422 2 жыл бұрын
Hat's off to BBC 🙏
@nv-1beharadilleswararao643
@nv-1beharadilleswararao643 Жыл бұрын
ఫోన్ నంబర్ కావాలి మేడం
@telugutravellersonofgodsubbu
@telugutravellersonofgodsubbu 2 жыл бұрын
Wow Grt work Bbc team See my comments I next video 📹
@mdevi3378
@mdevi3378 2 жыл бұрын
Pls ....ఈ కళను కాపాడండి🙏🙏
@gopalaraopaidi9914
@gopalaraopaidi9914 2 жыл бұрын
Meku oka work uvvale adi meru chastara
@varunreddy6344
@varunreddy6344 Жыл бұрын
These are the real Brahmins.
@srungarapuchandramouli6664
@srungarapuchandramouli6664 2 жыл бұрын
మా village pakka village
@veeraswamy6758
@veeraswamy6758 Жыл бұрын
Brother handmade aa, rates reasonable untaya
@srungarapuchandramouli6664
@srungarapuchandramouli6664 Жыл бұрын
@@veeraswamy6758 కొంచం తక్కువ గానే ఉంటాయి
@chakriboyana913
@chakriboyana913 2 жыл бұрын
బుడితి మా పక్క గ్రామమే....
@veeraswamy6758
@veeraswamy6758 Жыл бұрын
Vessels rate ela untay brother
@sivasankar7890
@sivasankar7890 2 жыл бұрын
YSR Kadapa Dt. Lo Vanipenta kooda Ittali ki World Famous
@gjayakrishnagjayakrishna5060
@gjayakrishnagjayakrishna5060 2 жыл бұрын
Chala baga vunavi maku kavali ante contact nomber s pampandi
@bhavadant2845
@bhavadant2845 2 жыл бұрын
Highly skilled people 👏👏👏 it's shame how next generations doesn't appreciate it.Always in demand in overseas
@bondbabu4936
@bondbabu4936 2 жыл бұрын
Only just promo but not supporting and taking infront to Govt/society
@ramalingeswarreddymallampa9880
@ramalingeswarreddymallampa9880 Жыл бұрын
Can you provide makers contact information
@sudhansingsudhansing9392
@sudhansingsudhansing9392 2 жыл бұрын
చాలా బాగున్నాయి 🌹🌹🌹🌹🙏🙏🙏 మీ నెంబర్ ప్లీజ్ ప్లీజ్
@kvreddy6984
@kvreddy6984 2 ай бұрын
Phone.nambarpettandi.
@ratnamalajai3342
@ratnamalajai3342 2 жыл бұрын
Number ple
@KumaR-11786
@KumaR-11786 2 жыл бұрын
నాకు అర్ధం కానిది వీరి యాస శ్రీకాకుళం లాగా లేదు ...మాములుగా ఉంది.
@msk1989
@msk1989 2 жыл бұрын
Bro.. శ్రీకాకుళం యాస మొత్తం జిల్లా లో ఉండదు.ఓ రెండు మూడు మండలాలు మాత్రమే ఉంటుంది మిగతా మొత్తం మామూలే..ఒకప్పుడు అలా ఉండేది.ఇప్పుడు devolopment అవుతుంది కదా..
@ramalingeswarreddymallampa9880
@ramalingeswarreddymallampa9880 Жыл бұрын
Surya kala Gari contact number
Pavithra Organics | Brass and Bronze Vessels | Hyderabad | V6 News
15:45
Red❤️+Green💚=
00:38
ISSEI / いっせい
Рет қаралды 79 МЛН
Slow motion boy #shorts by Tsuriki Show
00:14
Tsuriki Show
Рет қаралды 8 МЛН
Red❤️+Green💚=
00:38
ISSEI / いっせい
Рет қаралды 79 МЛН