బ్యాంకు ఉద్యోగం వచ్చినా వదిలేసా... | Part-1 |

  Рет қаралды 2,672,503

జోష్ Talks

జోష్ Talks

5 жыл бұрын

మన జీవితంలో మనకి ఎన్నో అవకాశాలు వస్తాయి , అలాగే అవమానాలు , అడ్డంకులు కూడా వస్తాయి. కానీ మనం చేసే పని మనకి ఆనందాన్ని ఇస్తే డబ్బు ఇంకా విజయం మన వెంటే వస్తాయి. కృష్ణ చైతన్య గారి కథ ఇందుకు చక్కని ఉదాహరణ . తన జీవితంలో తనకి వచ్చిన ఒక బ్యాంకు ఉద్యోగాన్ని, ఒక Group 1 officer ఉద్యోగాన్ని తాను వదిలి పెట్టారు. తన మనసుకు నచ్చిన వృత్తిని ఎంచుకున్నాక ఎన్నో కష్టాలు కూడా పడ్డారు. ఒక్క సారిగా గ్రూప్ 1 ఆఫీసర్ నుంచి నెలకు కేవలం 7000 రూపాయల జీతానికి పని చేసారు. తనకి నచ్చిన ఉద్యోగం Aptitude Trainer అని తనకు తెలిసిన తరువాత , ఎన్ని కష్టాలు ఎదురైనా అదే వృత్తిలో కొనసాగారు. ఇవాళ తన తమ్ముడుతో పాటు create u అనే వ్యవస్థను స్థాపించి విజయవంతంగా నడిపిస్తున్నారు. తన జీవితంలో తాను ఎంచుకున్న మార్గంలో ఆనందాన్నితో పాటు విజయాన్ని కూడా పొందారు. తన కథ ఎంతో మంది యువతకు ఆదర్శం.
స్కిల్స్ రాకపోవడం వల్ల ఎన్నో Job opportunities కోల్పోతూ ఉంటారు. ఈ సమస్యను పరిష్కరించడానికే వచ్చింది Josh talks app. Download now - joshskills.app.link/MD1sR1mCdrb
Everybody is in pursuit of success in their life. But most people don't realize that real success in life is when you notice that you are happy with your work. Crisna Chaitanya is the founder of Create U. He practically applied this principle in his life and achieved a successful life. He shared his inspirational story through Josh Talks Telugu's platform.
Crisna Chaitanya's career has been a roller coaster ride. He always chose the job or path which makes him happy. He left a bank job and also a group 1 officer job because he realized that success is about being happy with his job. At a time he had to work just for 9000rs a month after he left his most sorted group 1 officer job. Today he is an aptitude trainer who is trying to make dreams of many aspirants come true. He is a well-known trainer today. He tells us that success is about achieving happiness in life. His talks are a real inspiration to everyone who is looking for life success, career success and how to achieve a job online. His inspirational story is a real motivation to all Andhra Pradesh and Telangana people.
Josh Talks passionately believes that a well-told story has the power to reshape attitudes, lives, and ultimately, the world. We are on a mission to find and showcase the best motivational stories from across India through documented videos, motivational speeches, and live events held all over the country. Josh Talks Telugu aims to inspire and motivate you by bringing the best Telugu motivational videos and stories in Telugu. What started as a simple conference is now a fast-growing media platform that covers the most innovative rags to riches, struggles to success, zero to hero, and failure to success stories with speakers from every conceivable background, including entrepreneurship, women’s rights, public policy, sports, entertainment, and social initiatives. With 10 languages in our ambit, our stories and speakers echo one desire: to inspire action. Our goal is to unlock the potential of passionate young Indians from rural and urban areas by inspiring them to overcome the challenges they face in their careers and helping them discover their true calling in life.
ఒక మంచి కథ వ్యక్తి యొక్క జీవితం ధోరణి మరియు అంతిమంగా ప్రపంచాన్ని మార్చే శక్తి ఉందని జోష్ టాక్స్ తెలుగు విశ్వసిస్తుంది. డాక్యుమెంట్ చేయబడిన వీడియోలు, ప్రేరణ కొరకు ప్రసంగాలు మరియు దేశవ్యాప్తంగా జరిగే ప్రత్యక్ష ఈవెంట్‌ల ద్వారా, భారతదేశం అంతటా అత్యుత్తమ ప్రేరణాత్మక కథనాలను కనుగొని ప్రదర్శించే లక్ష్యంతో మేము ఉన్నాము. జోష్ టాక్స్ తెలుగు చక్కని ప్రేరణాత్మక వీడియోలు మరియు కథనాలను తెలుగులోకి తీసుకురావడం ద్వారా మీలో స్ఫూర్తిని నింపి ఉత్తమ దారిలో నడిచేలా చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఒక సాధారణ కాన్ఫరెన్స్‌గా ప్రారంభమయ్యి, నేడు Rags to Riches, struggle to success, zero to hero, and failure to success, career guidance వంటి నేపథ్యాలలో, వ్యవస్థాపకత, మహిళల హక్కులు, క్రీడలు, వినోదం, సామాజిక కార్యక్రమాలు, పబ్లిక్‌తో సహా ప్రతి ఊహించదగిన నేపథ్యం నుండి స్పీకర్‌లతో ఇప్పుడు వేగంగా అభివృద్ధి చెందుతున్న మీడియా ప్లాట్‌ఫారమ్. స్ఫూర్తిని కలిగించడమే లక్ష్యంగా 10 భాషలతో, మేము, మా కథనాలు మరియు స్పీకర్లు సంకల్పిస్తున్నాం. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల నుండి యువ భారతీయుల సామర్థ్యాన్ని అన్‌లాక్ చేయడం ద్వారా వారి కెరీర్‌లు లేదా వ్యాపారంలో వారు ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించి, motivate చేసి, జీవితంలో వారి నిజమైన సంతృప్తిని కనుగొనడంలో వారికి సహాయపడటం మా లక్ష్యం.
You can now showcase and advertise your brand on the Josh Talks videos, reach out to us at varun@joshtalks.com if you are interested
---*DISCLAIMER*---
All of the views and work outside the pretext of the speaker's video are his/ her own, and Josh Talks, by any means, does not support them directly or indirectly and neither is it liable for it. Viewers are requested to use their own discretion while viewing the content and focus on the entirety of the story rather than finding inferences in its parts. Josh Talks by any means, does not further or amplify any specific ideology or propaganda.
#JoshTalks #JoshTalksTelugu #Motivation

Пікірлер: 4 600
@JoshTalksTelugu
@JoshTalksTelugu 2 жыл бұрын
👉 స్కిల్స్ రాకపోవడం వల్ల ఎన్నో Job opportunities కోల్పోతూ ఉంటారు. ఈ సమస్యను పరిష్కరించడానికే వచ్చింది Josh talks app. Click here - joshskills.app.link/fVw5eXMwUsb 👉 Instagram లో మా page ని ఫాలో అవ్వాలి అనుకుంటే - instagram.com/joshskillstelugu_/
@shivavishwanatha7918
@shivavishwanatha7918 Жыл бұрын
Bro eamcet rank chepale
@bsuhasini3468
@bsuhasini3468 Жыл бұрын
93u37uusggo1¹⅘0⁰98871236ztz1y,
@rajalakshmi2434
@rajalakshmi2434 Жыл бұрын
N.
@naveennnk9794
@naveennnk9794 Жыл бұрын
Super
@NamaniSaroja
@NamaniSaroja Жыл бұрын
​@@shivavishwanatha7918 .,😂,xxxxxxddddfď
@guptasantosh5
@guptasantosh5 5 жыл бұрын
Story lo unna B.Santhosh, ullas best friend ni nene..Nee friend ga undatam naa adhrushtam..I can tell one thing very precisely..Though your father may have lost money,properties or any other material possession but he has you,bigger and important than every any other thing in this world..What a man you have become..Never change..Keep inspiring minds..Proud of you..
@raki7672
@raki7672 5 жыл бұрын
Em cheysthunadu meru
@guptasantosh5
@guptasantosh5 5 жыл бұрын
Nenu kuda ullas ni inspiration ga theskunnanu..Without any fear i left my IT job after i understood i am not born to do that..Now i am chasing my dreams and have chosen a path that will allow me reach my destiny sooner..
@raki7672
@raki7672 5 жыл бұрын
@@guptasantosh5 meru ippudu em cheyathunara
@MegaSpeedjet
@MegaSpeedjet 5 жыл бұрын
Sir last lo cheppina G. Pullareddy Engineering College lo Student nenu ... Nen eppudu mee class vinledu sir endukante meeru only topper batches ki (ITPP) training isthunde kaani andaru antunde meeru masthu cheptharu and family ki chala respect istharu anesi kani nen mimmalni chuusthe chala ego feel aythunde endukante eppudu ammaile mee gurinchi naku chepthunde anduke mimmalni chuusina pakkaki thipkoni pothunde nenu. Kani ee roju nen mee message KZfaq lo pettinaarendi ani chuusna sir masthu fida ayna and ma college groups annitla share chesna... Masthu feel undi sir mee story la . . . Super sir meeru ... Meeru inka inka edigi oka top position lo undali ani manaspoorthiga korkuntunna sir. Naa peru S.Tejdeep Theophilus (EEE) 2018 Passed out batch..
@durgadevi9171
@durgadevi9171 5 жыл бұрын
Hi santosh sir. Krishna sir msg z v. Inspiring. I need a gd frndsp with him sir. With krishna sir permission, I need his no number sir. Pls help me sir. Diz z dirga. My no. Z 6305384824.waiting for ur ans
@ZEROVIEWSS
@ZEROVIEWSS 5 жыл бұрын
👍👌👌 మీ కాన్ఫిడెన్స్ లెవెల్ కి నా సలామ్ భయ్యా 🙏🙏🙏
@RaviTeja-sf6fq
@RaviTeja-sf6fq 5 жыл бұрын
♥️👍
@mothavarichannelMTV
@mothavarichannelMTV 5 жыл бұрын
Excellent broooo
@regattihari2214
@regattihari2214 5 жыл бұрын
Super
@venugaddam419
@venugaddam419 4 жыл бұрын
Over confidence
@syedameerbasha5964
@syedameerbasha5964 4 жыл бұрын
SUPAR KIKU
@manikantaghanta703
@manikantaghanta703 3 жыл бұрын
మన జీవితంలో మనకి నచ్చిన పని చేయడంలో ఉంది అని పెద్ద విషయం నీ సింపుల్ గా చెప్పేనా క్రిష్ణ చైతన్య గారికి ధన్యవాదములు
@ganeshrao7526
@ganeshrao7526 Жыл бұрын
*Ohhh Andhuka Epudu FAKE Motivational SPEECH Lu & DRAMA Lu Chesthu People's Nu GORREY La nu Chesthunav* 😂😂😂 _Motivational Videos & Speeches Vinadam TERRORIST La Speech & Training Tisukovadam Lantidhey_ 🤣🤣🤣
@vijayakishorebabu8822
@vijayakishorebabu8822 3 жыл бұрын
మీ తల్లిదండ్రులు మాత్రం భూమ్మీద మీకోసం అవతరించిన దేవతలు. ఇంత struggle ఇచ్చే పిల్లలను సామాన్యంగా ఏ తల్లిదండ్రులు భరించలేరు. మీరు చాలా అదృష్టవంతులు. మీ సక్సెస్ స్టోరీ excellent.
@avinashramvlogs8046
@avinashramvlogs8046 3 жыл бұрын
Andariki alane undali kada bayya Parents - avakudadu kada
@vijayakishorebabu8822
@vijayakishorebabu8822 3 жыл бұрын
@@avinashramvlogs8046 మీరు నమ్ముతారో లేదో నాకు తెలియదు. మీరు చిన్నవయసో, పెద్దవారో కూడా తెలీదు. నా అభిప్రాయం చెబుతాను. నచ్చితే స్వీకరించండి. అందరికీ అంత చక్కని తల్లిదండ్రులు దొరికే అవకాశం లేదు. ఎవరి ప్రారబ్ద కర్మలను అనుసరించి వారు ఆయా తల్లిదండ్రులకు పుడతారు. కాబట్టి మంచి బిడ్డలు దొరకడం అనేది తలిదండ్రుల ప్రారబ్ద కర్మ. అలాగే మంచి తల్లిదండ్రులు దొరకడం అనేది పిల్లల ప్రారబ్ద కర్మ.
@rayalaseemavillageshow043
@rayalaseemavillageshow043 5 жыл бұрын
సూపర్ అన్నా.. అందరూ ఏదైనా అనుకోని కష్టం వస్తే చావే పరిష్కారం అనుకుంటారు. కానీ ఇంటిలో చిన్న సపోర్ట్ ఉంటే ఎలాంటి వాడు అయినా అద్భుతాలను సృష్టించగలడు అని నువ్వు నిరూపించావు. దెబ్బలు తగిలినప్పుడు వాటినుంచి పాఠాలు, గుణపాఠాలు నేర్చుకుంటాం. అలా నేర్చుకున్నాడు ఎన్ని కష్టాలు వచ్చినా నిలబడి పదిమందికి దైర్యాన్ని ఇస్తాడు. నువ్వు చెబుతుంటే నాకు మా అమ్మ నాకు సపోర్ట్ చేసిన జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి. ఆమె కూడా అంతే నేను తప్పుచేసి డబ్బు పోగొట్టిన పర్లేదులే నాన్న సంపాదించు కుందాములే.. కష్టపడదాం అంటుంది తప్ప నన్ను ఒక్కమాట కూడా అనలేదు. అది తల్లి ఒక బిడ్డకు ఇచ్చే భరోసా.. ఆల్ ది బెస్ట్ మిత్రమా.. నీ పయనం, ప్రయాణం పూలపాన్పులా సాగాలని ఆశిస్తూ.. నాగేశ్వరరెడ్డి ఫౌండర్ రాయలసీమ విలేజ్ షో యూట్యూబ్ ఛానల్.
@ganapathigedson7524
@ganapathigedson7524 5 жыл бұрын
Your dad is unique ....he is the real hero of your life bro
@SusheelKumar-dq7np
@SusheelKumar-dq7np 4 жыл бұрын
Supb bro
@99kreativ
@99kreativ 4 жыл бұрын
yesss........
@ganeshrao7526
@ganeshrao7526 Жыл бұрын
*Ohhh Andhuka Epudu FAKE Motivational SPEECH Lu & DRAMA Lu Chesthu People's Nu GORREY La nu Chesthunav* 😂😂😂 _Motivational Videos & Speeches Vinadam TERRORIST La Speech & Training Tisukovadam Lantidhey_ 🤣
@bhaskarnayak5924
@bhaskarnayak5924 3 жыл бұрын
One second kuda skip cheyali ane alochana raledu anna proud of you. Jai hind❤️
@picsbymahesh7624
@picsbymahesh7624 2 жыл бұрын
I Am Same Bro
@telugumobilegaming826
@telugumobilegaming826 2 жыл бұрын
Yes bro❤️
@rakesjjskwmwn
@rakesjjskwmwn 2 жыл бұрын
Fact
@koyyarajareddy2895
@koyyarajareddy2895 2 жыл бұрын
Yes me too
@manishaswamyreddy9115
@manishaswamyreddy9115 Жыл бұрын
Exactly....
@BalajiAB
@BalajiAB 3 жыл бұрын
"తప్పులంటే నీలా చేయాలి(మంచి తప్పులు).. కిక్కంటే, గెలిచాక వచ్చే Kick లా ఉండాలి". అసలు మనం చేసే అతిపెద్ద తప్పు.. "మనకి నచ్చినట్లు బ్రతకకపోవడమే, మనకి నచ్చిన దారిలో వెళ్లకపోవడమే". చేసేది మంచి అయితే.. ముందడుగు మాత్రమే వెయ్యి. The best real & motivative story. 👍
@prakashjupally
@prakashjupally 3 жыл бұрын
Exactly bro
@manidarling8182
@manidarling8182 Жыл бұрын
Em cheppav anna... correct ga cheppav
@swapnalimbagiri495
@swapnalimbagiri495 5 жыл бұрын
Hero of the story your father Wat a confidence he had showed on you people is Simply superb. Nice to listen about your family. Still I'm in surprised how your parents agree when you left the group 1job. Hats of to your family. Awesome and genuine speech 😊
@mankalibalakrishna3799
@mankalibalakrishna3799 5 жыл бұрын
You rocked the show brother
@saivijay78633
@saivijay78633 5 жыл бұрын
@@mankalibalakrishna3799.
@ganeshrao7526
@ganeshrao7526 Жыл бұрын
*Ohhh Andhuka Epudu FAKE Motivational SPEECH Lu & DRAMA Lu Chesthu People's Nu GORREY La nu Chesthunav* 😂😂😂 _Motivational Videos & Speeches Vinadam TERRORIST La Speech & Training Tisukovadam Lantidhey_ 🤣🤣
@santhoshhn5953
@santhoshhn5953 5 жыл бұрын
What a personality..! Loved listening to your success story. I am *Kannadiga* I used to understand 60-70% of telugu movie. For the first time 100% I could understand your each and every single words. #Kick 3 can be filmed on your biography. Lots of love & respect 🙂🙏
@sudamareddy5308
@sudamareddy5308 4 жыл бұрын
I has kick
@danapanasrinu8922
@danapanasrinu8922 9 ай бұрын
మీ స్పీచ్ బట్టి ఒకటి అర్థం అయ్యింది. కాన్ఫిడెన్స్ ఉండాలి .కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు
@lokeshlokesh24
@lokeshlokesh24 5 ай бұрын
Jeevitam lo matalu cheppadam vasthe ela ayinaa bratakachu, chaitanya bro ni chustunte nijame anipistundi 👏👏
@srinijaravind.3107
@srinijaravind.3107 5 жыл бұрын
Dady support unte em ina cheyochu asalu.....u rocks bro 👏👏👏👏👏
@99kreativ
@99kreativ 4 жыл бұрын
dad...always....rocks.....
@rajkumararmoor9354
@rajkumararmoor9354 4 жыл бұрын
Ee story lo real hero is one and only "DADY".
@99kreativ
@99kreativ 4 жыл бұрын
yes....brother....
@sidhardhavarmapsv
@sidhardhavarmapsv 4 жыл бұрын
kzfaq.info/get/bejne/frmUqK-j2eDdeWg.html
@deekshitdeekshit8702
@deekshitdeekshit8702 3 жыл бұрын
500+480=(980)* (345)* ⛺ biochemistry ne kuduku doctor said Laxmi ma cousins red section jb12 disappointed Union 🏦 of India you work hard vany college lease Hyderabad juice ne rojulu bodha Ravi Sachin (co-education) physics chemistry bootany and zeology foot
@deekshitdeekshit8702
@deekshitdeekshit8702 3 жыл бұрын
Doctor appointment doctor ba as father ba history nizjam p Krishna chaintayana glammour chaintu age cricket juice le ba girls foot cart (*maths teacher)* chittaboyina deekshit (deekshitdeekshit028@* graduation ) ambeia aka bank imps SBI Indian overseas bank nenu oka
@sampoornaveda6967
@sampoornaveda6967 3 жыл бұрын
Hi friends subscribe my channel for more Health and wealth updates Don't forget to subscribe Plz support me ❤️❤️❤️❤️❤️
@kavithapaladugu3288
@kavithapaladugu3288 3 жыл бұрын
ఈ సమాజానికి బంగారు కొండలనిచ్చిన మీ అమ్మానాన్నలకు🙏🙏🙏 తెలిసితెలియని వయిస్సు లో జనరల్ గా అబ్బాయిల్లో వుండే ఈగో ప్రాబ్లం ని కూడా మీకనుకూలం చేసుకో గలిగి , మిమ్మల్ని మీరు అర్థం చేసుకొని కెరీర్‌ని బిల్డప్‌ చేసుకో గలిగే " క్లారిటీ " వున్నందుకు మిమ్మల్ని అభినందిస్తూ.... సమాజంలో ముఖ్యంగా యూత్‌ వాళ్ళకేమి కావాలో తెలియక ; వాళ్ళు ఏమి చేయగలరో ఏమి చేయలేరో "క్లారిటీ " లేక బాధపడుతున్న ఎందరికో.... మార్గదర్శులవ్వాలని భావిస్తూ... మీకు నా ఆశీస్సులు. మీకు వీలైతే మాట్లాడాలనివుంది నాన్న
@mallikarjunkamshette2322
@mallikarjunkamshette2322 3 жыл бұрын
Never listened so focused to any one but u were amazing sir hatsoff ❤️
@gopavaramchandramohan5630
@gopavaramchandramohan5630 4 жыл бұрын
కృష్ణ చైతన్య అన్న "josh talk" లో మొదటి సారి చూసిన వెంటనే నేను నా వాట్సప్ స్టేటస్ లో పెట్టుకునన్ను 👍👍👍👌👌👌
@raviteja8709
@raviteja8709 4 жыл бұрын
Anna nenu kuda same
@nagappayadav4287
@nagappayadav4287 4 жыл бұрын
GOPAVARAM CHANDRAMOHAN jdddjjdddkdkdjsodpdldkdkkdkddkko
@supriyamanikolla1438
@supriyamanikolla1438 4 жыл бұрын
Same nenu kuda
@sidhardhavarmapsv
@sidhardhavarmapsv 4 жыл бұрын
kzfaq.info/get/bejne/frmUqK-j2eDdeWg.html
@sampoornaveda6967
@sampoornaveda6967 3 жыл бұрын
Hi friends subscribe my channel for more Health and wealth updates Don't forget to subscribe Plz support me ❤️❤️❤️❤️❤️
@justchill3768
@justchill3768 4 жыл бұрын
అన్న నిజం చెప్తున్న చాల బాదా లొ ఉన్న నీ వీడియో చూసిన తరువాత confidences level పెరినినయి చూడు అన్న నువు తోపు చాలా మంచి విషయాలు నేర్చుకునం
@lokeshraj3390
@lokeshraj3390 4 жыл бұрын
Now a days I addicted for your videos, children's are represent of their parents.
@rakeshsiddharth8804
@rakeshsiddharth8804 4 жыл бұрын
First time I see a video in KZfaq without any forward..... Hats off to you Chaithanya bro...
@SaikumarTeluguTECHnews
@SaikumarTeluguTECHnews 4 жыл бұрын
Your Dad sUper Anna👌 Like for this comment
@deepakrish6431
@deepakrish6431 5 жыл бұрын
Your are very lucky for having such a dad. Very great father
@wowfacts8855
@wowfacts8855 4 жыл бұрын
Sir mirru chepina prathi story oka Manchi message esthundhi...life lo inka Mana valla kadhu anukunte varu Mee oka story vinna chalu definitely valla life change avuthundhi... Even nenu mirru chepina prathi oka story vinanu...naa lifelo best ever motivational speaker mirru...nenu vinna first story Mee sister accident literally lifelo epudu oka hope odhulukovodhu anipinchindhi... Finally prathi okariki antha supportive parents unte chalu edhaina chestham... Ur really great sir...
@anand3698
@anand3698 4 жыл бұрын
Bro me motivation a anukunna kani me life story kuda next level vundi bro ♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️Vedio appude ipoindha ane pisthundi bro
@khalidbasha36
@khalidbasha36 4 жыл бұрын
What an inspiration Story bro... Hats off to your Contribution father. You're blessed to have such parents.
@sharathpanjala
@sharathpanjala 5 жыл бұрын
This is first ever video in which a Telugu guy taking about his success only through following his own ideologies but not by ppls ideations. And caring no such ppl & doing what he liked is most I liked. The best part, in fact I liked his story
@saiakula5878
@saiakula5878 3 жыл бұрын
Eppati varaku KZfaq lo 35 minutes a video kooda complete ga interest ga chudalaydu mi video chusaa bayya really mi talent ki salaam bhai
@mjmj68
@mjmj68 4 жыл бұрын
Fills with positivity, motivates to get up every time. very inspiring !!!
@balgurimurali3220
@balgurimurali3220 4 жыл бұрын
i have never seen this type of autobiography really ur A genius sir hats off to you
@pradeeprajvizag2911
@pradeeprajvizag2911 5 жыл бұрын
Bro me video nenu 01:00am tim lo choosanu seriously mindblowing bro hats off...
@rajyalakshmi2532
@rajyalakshmi2532 Жыл бұрын
Krishna Chaithanya garu andhariki mee daddy lanti amma lanti easy ga theesukuni pillalaki support chese perents unte pillalu ala success avutharo meeru prove chesaru
@Anandkumar047
@Anandkumar047 4 жыл бұрын
Brother Really you're blessed to have such a parents.
@narasimhagaddapati4496
@narasimhagaddapati4496 5 жыл бұрын
ఈ తరం పిల్లలకి,యువకుల కి మీరు చెప్పిన మాటలు ,మీ జీవితం స్ఫూర్తి మీ నాన్న గారు సహకారం మీకు ఉంది! మీ మాటలు విన్న దగ్గర నుండి మా ఫ్యామిలీ గురించి ఇంకా ఏమైనా చేయాలని పిస్తుంది! మీరు మాట్లాడుతుంటే సొంత మనిషి మాట్లాడినట్లు ఉన్నది! సూపర్ క్రిష్ణ అన్నయ్యా!
@nkcreations2614
@nkcreations2614 4 жыл бұрын
Hiii brother I am a student in anantapur. Before I had a lot shyness. But ofter watching your videos I was completed 6 seminars continously in my college. This all credit goes to you brother keep rock
@Villagecomedy2244
@Villagecomedy2244 Жыл бұрын
Super bro
@Villagecomedy2244
@Villagecomedy2244 Жыл бұрын
Super bro
@ganeshrao7526
@ganeshrao7526 Жыл бұрын
*Ohhh Andhuka Epudu FAKE Motivational SPEECH Lu & DRAMA Lu Chesthu People's Nu GORREY La nu Chesthunav* 😂😂😂 _Motivational Videos & Speeches Vinadam TERRORIST La Speech & Training Tisukovadam Lantidhey_ 🤣🤣
@umamaheswararaopandranki3104
@umamaheswararaopandranki3104 Жыл бұрын
What to say ? The presentation is superb. I never heard this type of extempore speech. All good luck to him.
@srilathaaluguri9526
@srilathaaluguri9526 Жыл бұрын
చాలా బాగుంది నాన్న హీరో ఆయిండు, మస్తు cheppinav చైతన్య, ఎంత struggle అయిన కానీ success అయిన వాళ్ళ స్టోరీస్ వినడానికి జనాలు ఆసక్తి chupedutaru, మీ kick కవిత చాలా బాగుంది
@sandeepk863
@sandeepk863 5 жыл бұрын
Such a beautiful success story watched complete video irrespective of its duration really awesome 👌🏻👌🏻👏🏼👏🏼
@madhavareddychittem5135
@madhavareddychittem5135 4 жыл бұрын
మీరు సూపర్ చైతూ అన్న మీ నాన్న ఎలా సపోర్ట్ చేస్తున్నారో మా నాన్న నన్ను అలాగే సపోర్ట్ చేసేవారు but we miss my dad
@ramshettymallikarjun8707
@ramshettymallikarjun8707 3 жыл бұрын
We all time soffrt bro
@rajeshsalapu8338
@rajeshsalapu8338 4 жыл бұрын
Such a magical explanation...I love it.. U r succeed in narrating..all the best..
@vinodmanikanta
@vinodmanikanta 3 жыл бұрын
Entoo confidence unte gaani enni risks tesukoru, enni offers vadulukoru. Stable confidence in you made you success.
@vinodyedla4807
@vinodyedla4807 4 жыл бұрын
Before watch the video:Oh my god its 30.0 minutes i can't, After completion of video:Enti appude ayipoyinda.......
@Harishkumar-sh5sk
@Harishkumar-sh5sk 4 жыл бұрын
Thokka
@Raju-vo5vn
@Raju-vo5vn 4 жыл бұрын
Sm feeling bro
@rajupammar145
@rajupammar145 4 жыл бұрын
@@Harishkumar-sh5sk boring sodhi
@thayaruvuppala498
@thayaruvuppala498 4 жыл бұрын
Really
@SaiCharan-cg3vd
@SaiCharan-cg3vd 4 жыл бұрын
Ya bro same
@yadagirithippani2389
@yadagirithippani2389 5 жыл бұрын
This is the first inspiration video I didn't even skipped one minute also...
@vinodmallavarapu5236
@vinodmallavarapu5236 2 жыл бұрын
Great anna.... Nuv cheppina matalu nenu cheppadam modhalu pettaa....
@shivashankarshivashankar2250
@shivashankarshivashankar2250 3 жыл бұрын
Really speechless 👌👌.....very inspirational story 😊👍....
@pillasuneeth9719
@pillasuneeth9719 5 жыл бұрын
Dhoni innings finish cheyatam lo entha confident ga untado antha confidence neelo naku kanipinchindi bro Dhoni tho compare cheyatam ledhu kani life lo kavalisina confidence nee daggara undi bro andhuke success nee daggariki vachindi ninnu vethukuntu
@mahipathkumar2661
@mahipathkumar2661 5 жыл бұрын
కిక్ ఇచ్చిందిరా బై నీ ముచ్చట మీ కుటుంబసభ్యులకు అభినందనలు ఇంత కిక్ లో నిన్ను ప్రోత్సహించి నందుకు ....
@Naveenkumar-sk3ib
@Naveenkumar-sk3ib 3 жыл бұрын
When I feel low I watched this story of crisna chaithanya is inspiring me a lot thank you Mr attitude with good heart
@baludvs
@baludvs 4 жыл бұрын
Chethanya bro nee matalaku mee anubhavaniki naa dhaasoham
@bhargavisambarapu8758
@bhargavisambarapu8758 5 жыл бұрын
Sir u nailed it! U rocked it! U smashed it! V r lucky to have u as our aptitude sir😍 its juz an amazing talk! Loved it💙
@TheYOUTH1212
@TheYOUTH1212 4 жыл бұрын
Chaitanya... brother., Best example for self confidence and your father is best example for belief on his children ....
@dilipaa8913
@dilipaa8913 2 жыл бұрын
Super life ...video purtega chusena tarvata i was crying...i don't know ...
@mylifemychoice_Sahithi
@mylifemychoice_Sahithi 5 жыл бұрын
Miru nijanga chala lucky annaya alanti parents unnanduku...mi parents laga andaru unte asalu students suicides undavu... great parents especially your father
@ganatelugutech6466
@ganatelugutech6466 5 жыл бұрын
100% right sis alati parents dorakadam
@komuraiahmedudhula9121
@komuraiahmedudhula9121 5 жыл бұрын
that is first success of chaitanya garu
@shivaniudayabhanu5866
@shivaniudayabhanu5866 4 жыл бұрын
Ntng lyk that every parent is great... C lyf in different angle b vth positive thoughts
@johnbabumanika7532
@johnbabumanika7532 2 жыл бұрын
@@shivaniudayabhanu5866 f
@thotasrinivastownplanning378
@thotasrinivastownplanning378 2 жыл бұрын
🌞qq 🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞 qq and
@fayazuddinmd1292
@fayazuddinmd1292 5 жыл бұрын
I am feeling lucky because of him I got placed in Accenture and his aptitude training skills are above every thing ! Person who teaches you subject , Ethics and Morals never forget him in your life !
@myadammallesh2607
@myadammallesh2607 3 жыл бұрын
Mi prathi okka story Naku chaala estam🥰🥰
@nukalaswathi2804
@nukalaswathi2804 2 жыл бұрын
Mi attitude vintunte asal a hero ki intha attract attitude undadhankukunta I love you chaithu garu
@jaijanasena8612
@jaijanasena8612 4 жыл бұрын
1M Congratulation brother best video
@nvHumanist
@nvHumanist 5 жыл бұрын
The trust your Dad had in you is excellent... that's the kind of support every one needs to do something. I would like to develop that for my kids
@japantelugu
@japantelugu 11 ай бұрын
Eee kathalo real hero is one and only "DADY". One of the best speeches.
@lingareddypannala5650
@lingareddypannala5650 4 жыл бұрын
beautiful speech darling love u .u can change many students by inspiring story all the best for u r future
@sriharshitha6274
@sriharshitha6274 5 жыл бұрын
This is the best video i have ever watched. Wt an attitude level. I have attitude like u Krishna chaitanya garu. Bt haven't achieved anything yet. After watching ur video i got confidence dat one day i will achieve something. This video just made me overcome my pain nd mental stress. Feeling relaxed now. Thank you so much for sharing your story !!
@besthapriyanka1719
@besthapriyanka1719 5 жыл бұрын
Krishna Chaitanya Reddy and Vamshi Krishna are two brothers these great persons will teach the aptitude classes by weekly 4 lakhs and his brother also weekly salery 4 lakhs most wonderful persons I should never seen sir both of you I am so inspired after listening about Josh talks both of you tq Chaitanya sir and Vamshi Krishna sir
@vijjuviks4905
@vijjuviks4905 2 жыл бұрын
No words Chaitanya garu intha varaku meelanti life story ni chudaledu vinaledu naaku life lo failures unnai kani success ledu baga alochichichuste naadey 90% mistake undi so, meelanti inspirational speech vinnaka naaku yedi vastado adey ninu chesta dantlo success ni vetukunta❤️❤️👍
@umeshduvavala6825
@umeshduvavala6825 2 жыл бұрын
Superb confident anna nilage andharu undali life lo easy ga success avutharu
@madhavareddy.r.nmadhav782
@madhavareddy.r.nmadhav782 5 жыл бұрын
Really it will inspire million viewer's ... This is the way life need to live as such, great family and brave attitude... Probably he got this confidence because his father's support ... Finally che nivvu keka
@realhappiness6211
@realhappiness6211 5 жыл бұрын
Heartful speech..geniune ga matladethe Ilage chala andam ga untadhe..asalu time ee teliya ledhu..i appreciate ur father more than u bro...
@nagamaniamway6537
@nagamaniamway6537 3 жыл бұрын
Sir first nenu mee interview chusanu mee life story vinnanu chala bayam vesindi but meeru ela face chesaro vinna tharuvatha chala baga nachhindi manusullo inka manavatvam brathike vundi ani chepperu adi nijame anipinchindi so mee episodes chusthunnanu motivation class chla bagunnai sir nenu a visayam lo bayapadina mee video chusthanu ventane positive ga vundagalugutunnanu tnq sooo much sir
@xyz-sh4uo
@xyz-sh4uo 2 жыл бұрын
Sir u r really amazing...meru matladuthunte inka vinalapisthudhi..mee videos anne chusa chala baga nacchay..the way u speak is really very impressive
@venkat1751
@venkat1751 4 жыл бұрын
Awesome evaraina another persons gurinchi cheppi motivate chestharu but anna nv ni gurinchi cheppukoni thats u r ani prove chesau 👌👌👌thanks anna...
@upendarmaidasu4408
@upendarmaidasu4408 5 жыл бұрын
lit🔥🔥. Every student will face the situations you said that you have faced in your life. very inspiring sir. you'll always use a simple language to explain that's why we connect to you sir👌👌👌
@ATelugucivilengineer222
@ATelugucivilengineer222 3 жыл бұрын
Masthu hylet ga cheppinav anna.... Super.....
@fmcreations1943
@fmcreations1943 2 жыл бұрын
Super annayya mee maatalaku nenu fidhaa correct ga cheppyaru...
@rajagopal.g3533
@rajagopal.g3533 4 жыл бұрын
It is most inspirational bro We should not stop anywhere by seeing failures We should keep going on
@satyaharichandra8034
@satyaharichandra8034 5 жыл бұрын
ఏం attitude బాస్.......👌👌👌👌👌👌👌👌👌
@harishreddy-mp3ux
@harishreddy-mp3ux 2 жыл бұрын
చాలా బాగా చెప్పారు సార్ చాలా మోటివేషన్ ఇచ్చారు మీరూ మాకూ థాంక్యూ
@Manjunatha_realtor
@Manjunatha_realtor 2 жыл бұрын
Chaala videos chusaanu Kaana ee life biography evvaru Intha cheppaleedhu nuvve cheppavu ni biography I am proud of you
@SamsCreativz
@SamsCreativz 5 жыл бұрын
Awesome tammi. Ending kavitha superb...... God bless you
@venkatsatish836
@venkatsatish836 5 жыл бұрын
I'm speechless, what a confidence bro Bundle of thanks for this video
@saisumanarmoor7312
@saisumanarmoor7312 4 жыл бұрын
Superb,inspired to lot of members
@forever_al_24
@forever_al_24 4 жыл бұрын
Super... sir Sir.. you are born to motivate others ..
@p.maheshkamar3404
@p.maheshkamar3404 5 жыл бұрын
Bhaiya I am impressed with your speech Your dad was great person
@srikanthsri4403
@srikanthsri4403 5 жыл бұрын
Brother, I am very much glad to say that I was one among those first 3 Students. Looking forward to meet you soon.
@maruthimudhiraj
@maruthimudhiraj 5 жыл бұрын
bro...really is it
@beme9021
@beme9021 5 жыл бұрын
Coaching centre peru enti????
@simhadrikarri8943
@simhadrikarri8943 5 жыл бұрын
Super
@snehamadhuri8732
@snehamadhuri8732 3 жыл бұрын
Superb Anna. Your confidence on you is super and your attitude is mind blowing
@Polasaswapna333
@Polasaswapna333 3 жыл бұрын
First of all tq sir..for inpispiring lots of people..and iam the one who inspired by urs ...I hope u soon reach..high do inspire us..more& more...god is always with u..sir..
@madhumithabeautycare7681
@madhumithabeautycare7681 5 жыл бұрын
Excellent ur confident sir.U have been failed in ur life but u tryed so many times at the last u successfully reached
@shivakumarmangamuri1116
@shivakumarmangamuri1116 5 жыл бұрын
U r dad is great man ....super MSG very nice
@suryaprakashreddy6728
@suryaprakashreddy6728 4 жыл бұрын
Mind blowing Chaitanya. The way you presented was awesome. Truly inspiring. Hope it would be path finder for many career hunters...
@srinivasgadde5661
@srinivasgadde5661 2 жыл бұрын
Very inspiring life bro... Naakaithe chaalaa dhairyaanni , jeevitham ishtaanni , inkaa ekkuva chesindi mee speech...I just like it bro... thank you ❤️❤️❤️❤️ Mee video choopisthe ....chachchipovaali anukune vaadu koodaa brathiki choopiddaam manamento lokaaniki ani return ayyi intikelli koththa jeevithaanni start chesthaadu....meelaanti undaali bro....maalaanti chaalaamandi kosam... thank you for your valuable words...
@gopinetha4043
@gopinetha4043 4 жыл бұрын
No words to saying really real story and inspiring every one
@bvinaykumarraju5137
@bvinaykumarraju5137 4 жыл бұрын
i am speechless this is something which came wholeheartedly!!! loved it
@LEO-pz9xb
@LEO-pz9xb 5 жыл бұрын
Naku 495 marks bro in tenth class ,your speech is inspire every youth in this generation
@vickyvarshit1116
@vickyvarshit1116 2 жыл бұрын
This is special day to me whan I started the video in middle wasted 28min time and I watched again is time d again and again one second this day so special day 30/1/22
@charanyenneti2821
@charanyenneti2821 3 жыл бұрын
Super Sir👌 mee life story oka inspiration sir E vieode chusi chala nerchukunamu thank u sir♥️
@sakethmandapaka9116
@sakethmandapaka9116 5 жыл бұрын
From da bottom of my heart...this was the BEST talk i ever listen on josh .....it personal connected to me bro..... Amazing
@prabhakar_1989
@prabhakar_1989 4 жыл бұрын
Anna this is the first time I have never seen a video for 30 minutes. Because the way you said the right thing which happens to each and every person life and even it has impressed the Telugu people all over the world...lots of love bro....keep going on....Anna....😘😘😘
@freedom3040
@freedom3040 11 ай бұрын
You are much needed for this Generation Youth.
@saikiranvangala9398
@saikiranvangala9398 4 жыл бұрын
Congrats anna 🎉 for 1 year ..kick ekkindi mithankaithe andarki 1yearla
@sureshkumar-mc6hi
@sureshkumar-mc6hi 4 жыл бұрын
Anna...first time I saw your full video with out forward video...hatsoff to you.. This video results increase my confidence....
@kuberabellary6858
@kuberabellary6858 4 жыл бұрын
First time i am watching full 35:01 seconds video super speech sir.👌👌👌
@BattuAshokKumar
@BattuAshokKumar 4 жыл бұрын
bro real great ur for motivation i am motivated in ur personal
@user-zq4or2yg2o
@user-zq4or2yg2o 4 жыл бұрын
Exallent no words to talk mind blowing attitude .
Хотите поиграть в такую?😄
00:16
МЯТНАЯ ФАНТА
Рет қаралды 2,7 МЛН
How Many Balloons Does It Take To Fly?
00:18
MrBeast
Рет қаралды 141 МЛН
Русалка
01:00
История одного вокалиста
Рет қаралды 6 МЛН
Vamshi Krishna Break Fast With Bithiri | Bithiri Sathi Latest Videos
58:41
Bithiri Sathi - Ravi Kumar
Рет қаралды 105 М.
Хотите поиграть в такую?😄
00:16
МЯТНАЯ ФАНТА
Рет қаралды 2,7 МЛН